KUNUKAVU NIDURAPOVU | Ps.Jyothi Raju & Family | Telugu Christian Song 2024 |

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Lyric & Tune:
    Ps.M.Jyothiraju
    Vocals:
    Ps.Jyothiraju,
    Ps.Suneetha,
    Jessica Blessy
    , Isaac Raj Chorus:
    Sreshta
    , Sreya
    , Amy J Vedhala
    Programming:
    Bro. Sudheer joshi (Bobby)
    Rythm:
    Kishore
    Tabala:
    Srikanth Gangoli
    Guitar:
    Richeredson
    Mix & Matering :
    Vinay Kumar - Hyd
    Camera:
    Kiran kola
    Harsha Singavarapu
    Title Design : Devanand Sargonda (D-Media)
    Editing:
    K.Paul Raj kumar
    Post Production:
    Blessing Studio’s
    Eluru
    For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
    Our Official UA-cam Channel: / jyothira​. .
    Email - jyothiraju4christ@gmail.com
    Website - www.jyothiraju.in​ /
    Our Official Facebook Page : / jyothiraju4c​. .
    ‪@IsaacRaj4christ‬
    #Pastor​MJyothiRaju
    #TeluguChristianSong​
    #TeluguLiveWorshipSong​
    This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

КОМЕНТАРІ • 267

  • @chaithubandla
    @chaithubandla 8 місяців тому +83

    పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
    తెగులు గుడారము రానియ్యక కాచేది నాధుడవు (2)
    కునుకవవూ నిధురపోవూ (2)
    ఇశ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరధన స్తుతి ఆరధనా
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధనా ...
    1. రెక్కల క్రింద కోడి తన పిల్లల దాచునట్లు (2)
    దాచితివీ కాచితివి నీ కౌగిలిలో మము చేర్చితివీ (2)
    కునుకవు నిడురపోవు (2)
    ఇజ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన
    2. సొమ్మసిల్లిన వేల బలమిచ్చు వాడవు నీవే (2)
    బలపరచీ స్థిరపరచీ నీ సన్నిధిలో మము నిలిపితివే (2)
    కునుకవూ నిదురపోవు (2)
    ఇశ్రయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన
    పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
    తెగులు గుడారము రానియ్యాక కాచెడి నాదుడవు (2)
    కునుకవు నిదురపోవూ (2)
    ఇశ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన (3)......

  • @persispaul5018
    @persispaul5018 8 місяців тому +13

    పాదములకురాయి తగలకుండ కాపాడుదేవుడవు తెగులు గుడారము రానియ్యక కాచెడి నాదుడవు(2)
    "కునుకవు నిదురపోవు (2) ఇజ్రాయేలు కాపరి మామంచియేసయ్య
    ఆరాధన యేసుఆరాధన
    ఆరాధన స్తుతిఆరాధన" (2)
    1.రెక్కలక్రిందకోడి తనపిల్లలను దాచునట్లు (2) దాచితివి కాచితివి
    నీకౌగిలిలో మముచేర్చితివి (2) "
    కునుకవు"
    2. సొమ్మసిల్లినవేళ బలమిచ్చు వాడవునీవే (2)బలపరచి స్థిరపరచి
    నీసన్నిధిలో మమ్మునిలిపితివే (2) " కులుకవు"
    3.

  • @venuveeruvenuveeru9035
    @venuveeruvenuveeru9035 13 днів тому

    devunike mahima kalugunu gaakaa aman❤

  • @jagadeshviyyapu9584
    @jagadeshviyyapu9584 3 місяці тому +1

    🕉️🕉️🕉️🕉️
    ఆదికాండము: 19:36
    ఆదికాండము : 20:12
    ఆదికాండము : 35:22
    ఆదికాండము 38:9,10
    ఆదికాండము : 38:15,16
    లేవీయకాండము : 26 : 27,29
    ద్వితియోపదేశకాండము : 13 : 6,7,8
    ద్వితియోపదేశకాండము : 22:21
    యెహేజ్కేలు : 23 : 8
    యెహేజ్కేలు : 23:20
    యెహేజ్కేలు : 23:21
    నహూము : 3 : 5
    ఒకటవ కోరింథీయులకు : 7: 36
    యోహాను : 2:7 (7-10 వచనాలు చూడాలి)
    మార్కు 3:21
    2సమూయేలు 12:15
    1సమూయేలు 18:27
    పరమగీతము : 7:7
    పరమగీతము : 7: 8
    పరమగీతము : 8:1
    పరమగీతము : 8:8
    పరమగీతం : 8 : 10
    యెషయా : 3:17
    యిర్మియా :13:26
    యెహేజ్కేలు :4:12
    యెహేజ్కేలు : 16:37
    యెహేజ్కేలు : 23:3
    ద్వితియోపదేశకాండము : 28 : 57
    ఒకటొవ సమూయేలు : 15:3
    రెండవ సమూయేలు 12:8
    రెండొవ సమూయేలు 12 : 11,12
    రెండొవ సమూయేలు : 13:11,14
    రెండొవ సమూయేలు : 16:22
    సామెతలు :5:19
    పరమగీతము :1:13
    పరమగీతము :2:3
    పరమగీతము : 4:5

  • @jamesdayakarm4342
    @jamesdayakarm4342 8 місяців тому +47

    కరోనా కోరల్లో పడకుండా కరుణామయుని కౌగిలి లో దాచిన దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ❤

  • @esampellisanjeevkumar8714
    @esampellisanjeevkumar8714 8 місяців тому +6

    PRAISE AND WORSHIP 🙌🏻
    ఆరాధ్య దైవమా నీకే స్తోత్రం
    🎹🎸🪘🥁🎺
    Superb Song

  • @Rajesh_Vestige
    @Rajesh_Vestige 8 місяців тому +11

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.... అద్భుతమైన గీతం అందించిన మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు...

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 8 місяців тому +1

      Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you.
      All glory and honor be to God
      I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.

  • @TejaswiLakshavakam
    @TejaswiLakshavakam 8 місяців тому +4

    Wonderful praise and worship song uncle.
    Thanks for this beautiful song

  • @Prasanth4jesus
    @Prasanth4jesus 8 місяців тому +7

    దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక.ఆమెన్.

  • @nissievangelin8778
    @nissievangelin8778 8 місяців тому +2

    సమస్త ఘనత మహిమా దేవునికి కలుగును గాక,..... ఈ పాటకు స్వరకల్పన చేసిన జ్యోతి రాజు గారు అయ్యగారికి ప్రత్యేక వందనాలు....

  • @lalforchrist9486
    @lalforchrist9486 8 місяців тому +4

    దేవుడు ఇంకను ఈ కుటుంబం అంతటిని ప్రభు పరిచర్య లో ఘనంగా వాడుకోనును గాక ఆమెన్....

  • @sambayyahtejanyaa5983
    @sambayyahtejanyaa5983 8 місяців тому +2

    SUPER SIR.CHAALAA CHAKKAGA PADARU.MUSIC BAGUNDI.EDITING CHAALA BAGUNDI.SUPER SIR.............

  • @sweetyl9421
    @sweetyl9421 8 місяців тому +1

    Jessica నిన్ను దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటాడు 🔥🔥🔥

  • @karunakarsandyofficial1252
    @karunakarsandyofficial1252 8 місяців тому +6

    సమస్త మహిమ ఘనత యేసయ్యకు చెల్లును గాక .. చాలా అద్భుతమైన ఆరాధన పాట. అన్న 🙏🙏🙏🙏

  • @praveen6922
    @praveen6922 7 місяців тому +1

    రోజుకు ఎన్ని సార్లు విన్నా ఇంకా వినలనిపించే ఈ పాట , నాకు చాలా నచ్చింది. God bless you❤

  • @jcmn592youareuniquetogod
    @jcmn592youareuniquetogod 8 місяців тому +17

    Blessed family❤Nice music and lyrics Anna🎉glory to God❤🙏

  • @JoshuaGariki
    @JoshuaGariki 8 місяців тому +4

    Glory to God....Wonderful song anna....

  • @ynagaraju2504
    @ynagaraju2504 8 місяців тому +3

    వందనాలు అయ్యగారు మంచి పాట పాడారు గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ సర్

  • @Pavan..joseph
    @Pavan..joseph 8 місяців тому +5

    Tune & lyrics, Album ❤ దేవునికే మహిమ కలుగును గాక.......

  • @patipati4093
    @patipati4093 8 місяців тому +4

    Hallelujah 🙏🙌🙇👏...yes dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌... thank YOU JESUS CHRIST 🙏🙌..for healing me from facial pralaryis and recovering my helath thought I hurt HIM many more times but HIS love 💕 for me never ever changed 🙏🙌..HE also saved my dad and mom and all my family members from serve serious and hope less conditions many times really no words to measure for THY love for us and for entire mankind dear LORD GOD Almighty 🙏🙌👏🙇...

  • @nympheapriya3565
    @nympheapriya3565 8 місяців тому +2

    మమ్ము కాయు దేవా స్తోత్రం......ఆరాధన ఆరాధన నీకే 🔥❤️

  • @Srujana029Srujana02
    @Srujana029Srujana02 Місяць тому

    Devunike mahima kalugunu gaka amen..praise the lord....

  • @smileysharon9985
    @smileysharon9985 8 місяців тому +1

    Super song enno matalu manaku vinipisthai avanni pattinchukunte seva chesi aneka athmalanu rakshinchalemu
    Emi pattinchukokunda seva chesedhe nijamaina sevakudu adhi jyoti raju anna😇
    Aradhana yesu aradhana......✝️

  • @kurapatisesharao8397
    @kurapatisesharao8397 8 місяців тому +2

    ❤దేవునికే మహిమ కలుగును గాక

  • @RajashekarS-v1s
    @RajashekarS-v1s 8 місяців тому

    Praise. The. Lord Anna. Meeru. Ye. Patapadina. Maa. Family. Anthagano. Santhoshstham. Meku. Heart attack. Vacchina. Meru. Devuni. Parichharrya. Konasagistthunanduku

  • @karemsrinu4364
    @karemsrinu4364 8 місяців тому +2

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @martinanil9526
    @martinanil9526 8 місяців тому +3

    Beautiful lyrics & tune Sir - Lyrics are very meaningful 👌👌 Thanks for the worship song . Glory to God alone

  • @lifestyleguru9986
    @lifestyleguru9986 8 місяців тому +1

    Awesome Anna.. glory to our almighty Jesus Christ 💞✝️🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @pastordbhanuprakash8218
    @pastordbhanuprakash8218 8 місяців тому +3

    యేసయ్యకే సమస్త మహిమ ఘనత మంచి ఆరాధన గీతము పాడిన దైవజనుల కుటుంబమునకు వందనాలు

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 8 місяців тому +1

    🙏🙏 Praise the lord Brother & sister
    Thank you wonderful singing song very nice 👍👍👍👍
    Praise God

  • @akkujohn7143
    @akkujohn7143 8 місяців тому +1

    Glory to God amen 🙏
    Ayyagaru requesting lirycs thank you for songtq

    • @udayalakshmi7973
      @udayalakshmi7973 8 місяців тому +1

      Praise the lord andi 🙏 super song andi

  • @ravinuthakki5950
    @ravinuthakki5950 8 місяців тому

    Halleluyah Samastha Mahima Ganatha Aaradhana Yugayugamulu Devunike Kalugunu Gaka Praise The Lord Amen ✝️🙏

  • @rajukaligithi590
    @rajukaligithi590 8 місяців тому +1

    Praise the Lord brother
    Good worship song
    Lirics are very comfortable to our daily life.🎉🎉🎉🎉
    ..........Raju Kaligithi

  • @santhoshimanti8689
    @santhoshimanti8689 7 місяців тому

    Iam not sure how many times I watch this video....praise God alone

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 8 місяців тому

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @rajani2185
    @rajani2185 8 місяців тому +1

    Very wonderful song anna very meaningful song anna🎉🎉🎉🎉

  • @satishhlf1137
    @satishhlf1137 5 місяців тому

    Every time gurthuku vasthundi this song

  • @joshuapuchakayala4450
    @joshuapuchakayala4450 8 місяців тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పాట యొక్క లిరిక్ ఇస్తే నేర్చుకోవడానికి బాగుంటుంది

  • @sweetyl9421
    @sweetyl9421 8 місяців тому

    Jessica నువ్వు చాలా బాగా పాడుతున్నావు బంగారం 🥰🌹🥰

  • @PadmavathiMala-p9j
    @PadmavathiMala-p9j 8 місяців тому +1

    Song exilent ప్రైస్ ధా Lord

  • @sridhardevadasu7814
    @sridhardevadasu7814 8 місяців тому

    Devudu entho goppavadu ,ayana Prema maruvalenidhi ,thalli ki minchina Prema ayanadhi ,samastha mahima ganatha Naa yesayyakey chellunu gaka

  • @yeliyachintu6810
    @yeliyachintu6810 8 місяців тому +1

    WHEN MY MIND IS UPSET ND SAD THIS SONGS GIVES ME HAPPY ND ENERGY 😊😊

  • @miraclechannel8601
    @miraclechannel8601 8 місяців тому +1

    Praise the lord.Very nice.God bless your ministry

  • @gowthamiatmurichinni3269
    @gowthamiatmurichinni3269 8 місяців тому +2

    Glory to God

  • @SeshuBujji
    @SeshuBujji 8 місяців тому

    వెరీ మీనింగ్ ఫుల్ సాంగ్......గ్లోరీ టూ god🙏

  • @SathishMaddha
    @SathishMaddha 8 місяців тому +2

    దేవునికి సమస్తము మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్...🎉🎉💐🙏🙏

  • @raghuramvempalli83
    @raghuramvempalli83 8 місяців тому +1

    Praise the Lord pastor🎉🎉

  • @sheetalshendgecandy7803
    @sheetalshendgecandy7803 8 місяців тому +1

    Praise the Lord family.As usual mee songs super anna Praise b to God alone.more songs to come soon in the name of JESUS.AMEN

  • @KodavatlasrinivasuSrinivasu
    @KodavatlasrinivasuSrinivasu 8 місяців тому +1

    Super song

  • @SnehaSharon.
    @SnehaSharon. 8 місяців тому +3

    Glory to the kings of king's and lord of lords JESUS

  • @sravanmikky9058
    @sravanmikky9058 8 місяців тому +1

    Chaala Mandhi Family ga paatalu paadaru kani valla kante valla makeup valla dresses ekkuva high light untay meeru family ga padina paata matram poorthiga devunni mahima pariche vidam ga undhi ayyagru & family nijam ga andaru meela unte devudu inka santhoshisthadu andedi naa abhiprayam all glory to god

  • @Truegodforever
    @Truegodforever 8 місяців тому +1

    Praise GOD 🙏🙏🙏

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 8 місяців тому +1

    Blessed family

  • @nerellamurali609
    @nerellamurali609 8 місяців тому +1

    Devunike mahima kalugunu gaka amen🙏

  • @premageddada2298
    @premageddada2298 8 місяців тому

    Blessed family. Nice worship song. May God bless abundantly your family maa

  • @satishhlf1137
    @satishhlf1137 5 місяців тому

    Super song 🙏 praise the Lord ayyagaru

  • @Sarojagundapu
    @Sarojagundapu 4 місяці тому

    Please the lord brother 🙏🙏🙏
    Amen Amen Amen 🙏👏👏

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 8 місяців тому +1

    Praise be to God 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @VijayKumar-cc3cu
    @VijayKumar-cc3cu 8 місяців тому +1

    Devuniki mahima praise God kunukavu nidhura poni devuniki mahima kalugunu gaaka❤❤

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 8 місяців тому

    Ayyagaru VANDANALU ayya miku KUTUMBAM unnadandi Mari MANA PILLALANU JOBS CHEINCHANDI MIRU PELLI CHESUKOKAPOTE JOB AVASARAMLEDU AYYAGARU VANDANALU 💯💥🗝️🧚✝️🕎🛐😔

    • @davidraj4875
      @davidraj4875 8 місяців тому

      Nak ardham kaledu sir 😅

  • @mokshithad7172
    @mokshithad7172 8 місяців тому +1

    All glory to God 🙏🙏
    Praise the lord Annayya,vadinamma🙏🙏

  • @Susan_kady
    @Susan_kady 8 місяців тому

    I love you IG 😍SUPER PAADAAVU💋💋

  • @GadiKrupa
    @GadiKrupa 24 дні тому

    Praise the lord

  • @mangalagirisandesh3415
    @mangalagirisandesh3415 8 місяців тому +3

    May lord be praised by your composition bobby annaya❤ and the song and lyrics was fantastic ...so easy to understand and easy to sing😊.... waiting for more albums from you ...may god bless you abundantly amen 🙏

  • @lalithakoram1261
    @lalithakoram1261 8 місяців тому +1

    Praise the lord 🙏

  • @ranikarumanchi2464
    @ranikarumanchi2464 8 місяців тому +1

    వందనాలు 👏🙏🏻పాస్టర్ గారు

  • @anile3937
    @anile3937 8 місяців тому

    Praise the lord
    Hallyluya hallyluya hallyluya
    Yesayyakey mahima kalgunugaka amen amen amen TQ Jesus love you

  • @SSJayaraj
    @SSJayaraj 24 дні тому

    BLESSED FAMILY JESUS LOVES YOU

  • @satyanarayanatammisetti9634
    @satyanarayanatammisetti9634 8 місяців тому

    PRAISE THE LORD SIR 🙏🙏 SATTIBABU from TADEPALLIGUDEM 💐👌👏🌹🙏

  • @margretprameela9779
    @margretprameela9779 8 місяців тому +1

    Praise lord to all.Wonderful song, blessed family,Glory to God🙏🙏🙏🙏🙏

  • @n.emmanueln.emmanuel3075
    @n.emmanueln.emmanuel3075 4 місяці тому

    God bless you sir 🙏🙏🙏 Amen

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 8 місяців тому +1

    All glory to God 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @PremaRaj-d5l
    @PremaRaj-d5l 8 місяців тому

    JESUS is light of the world 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏

  • @Servant.of_jeesus-christ
    @Servant.of_jeesus-christ 8 місяців тому +2

    Wonderful song paster ayyagaru ❤

  • @PathuruLucky
    @PathuruLucky 8 місяців тому

    Praise the lord ayyagaru chala chakkaga padaru

  • @polojusuryakala924
    @polojusuryakala924 8 місяців тому

    Aradana yesu aradana ,aradana Nike aradana...prise the lord

  • @kankatimanojkumar4695
    @kankatimanojkumar4695 8 місяців тому +1

    Praise the lord 🙏 అయ్యగారు

  • @k.joeljoel6097
    @k.joeljoel6097 8 місяців тому

    Nice song paster garu.... praise the lord 🙏🙏🙏🙏

  • @kishorsirra4885
    @kishorsirra4885 8 місяців тому

    దేవునికే మహిమ కలుగును గాక....

  • @devaramesh2359
    @devaramesh2359 8 місяців тому +1

    Praise the Lord 🙏 brother
    Very Nice song 🎉🎉🎉god bless you

  • @Nvenkateswararao-e3b
    @Nvenkateswararao-e3b 8 місяців тому

    praise the lord pastor garandi🙏🙏

  • @ManiBattu-cz5bw
    @ManiBattu-cz5bw 8 місяців тому

    Praise God 🙏 Praise the Lord Pastor 🙏 Amen I receive it in Jesus name S Lord it's true Thank you Jesus 🙏 Thank you Pastor ss 🙏 Supub song God bless you Abundantly you & your family and church team members Al Sooooooooo Ayyagaru 😊

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 8 місяців тому

    The Lord is-best Shepherd🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 8 місяців тому

    Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️
    PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏

  • @jayapauljs5432
    @jayapauljs5432 8 місяців тому +1

    Praise God🙌

  • @lpsundeep3330
    @lpsundeep3330 8 місяців тому +2

    Wonderful song good to see nice family song ❤ God bless your family!!

  • @royaljeevan7721
    @royaljeevan7721 8 місяців тому +2

    Thank you Lord Glory to God Amen

  • @AArugolluSudharani
    @AArugolluSudharani 8 місяців тому +1

    Nice song.. praise the Lord andi

  • @chiranjeevibhaskararao1375
    @chiranjeevibhaskararao1375 8 місяців тому +1

    Truly this is amazing. I love it. It's Attractive,Radiating,Delightful,Divine,Outstanding,Uplifting,Vibrant. Soo much love towards all your family members. ✨

  • @mpriyankampriyanka-l5w
    @mpriyankampriyanka-l5w 2 місяці тому

    Super heart touching song ❤

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 8 місяців тому

    Amen amen and amen 🙏

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 8 місяців тому

    🙏🙏 Thank you lord
    Praise God
    All Glory to God 🙏🙏

  • @PremaRaj-d5l
    @PremaRaj-d5l 8 місяців тому

    Praise the lord JESUS 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @rambabueconomics9487
    @rambabueconomics9487 8 місяців тому +1

    Praise The Lord 🙏

  • @sravanmikky9058
    @sravanmikky9058 8 місяців тому

    Chaala Ante chala Bagundhi ayyagru mee kashtam & mee kku devuni pai unna ishtam telusthundhi

  • @SuvarnaNeeleshJ
    @SuvarnaNeeleshJ 8 місяців тому

    Praise the lord pastor garu 🙏🙏🙏🇮🇳🇰🇼

  • @victorsamueln6311
    @victorsamueln6311 8 місяців тому +1

    Nice worship song, praise the Lord to all

  • @lakshmi8722
    @lakshmi8722 8 місяців тому +1

    Praise the Lord brother and sister good song 🙏

  • @s.s.rekharamesh6351
    @s.s.rekharamesh6351 8 місяців тому +1

    Praise the LORD Brother
    Excellent song with good lyrics...
    Good to see as a family. God Bless

  • @kalachristopher1695
    @kalachristopher1695 8 місяців тому +1

    Praise the lord. Anna🎉🎉❤