చాలా చక్కని విషయం చెప్పారు గురువు గారు...ధన్యవాదములు...దయచేసి ఇలాంటి పితృ దేవతల /తర్పణాలు వంటి వాటిపై ఇంకా ఎన్నో వీడియో లు చెయ్యాలని మా కోరిక గురూజీ...ఎందుకంటే ఇలాంటి విషయాలు పై ఎవ్వరూ కూడా వీడియో లు చెయ్యడం లేదు...మీ లాంటి వారు చేస్తేనే కదా అందరికీ అవగాహన కలుగుతుంది అని మా అభిప్రాయం🙏🙏🙏 🙏
బాగా వివరంగా చెప్పారు నా తరపున ఒక చిన్నమాట తండ్రి చనిపోయిన తర్వాత పురుషులకి తర్పణం వదులుతాము అనగా తండ్రి వాళ్ళ నాన్నగారు తండ్రి వాళ్ళ తాతగారు అలానే అమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మ వాళ్ళ తాతగారు అమ్మగారి వాళ్ళ ముత్తాత గారు అలానే తండ్రి చనిపోయి అమ్మగారు బ్రతికి ఉండగా నాయనమ్మ గారికి నాయనమ్మ గారి వాళ్ళ అత్తగారికి అలానే అమ్మమ్మ గారి అమ్మమ్మ గారి అత్తగారికి వీళ్ళకి తర్పణం వదలకూడదు వాస్తవానికి బయట లౌకికంలో జరుగుతున్న అతిపెద్ద పొరపాటు తల్లి బ్రతికి ఉండగా నాకు మా నాయనమ్మ గారు అమ్మమ్మ గారు చాలా ఇష్టము అని చెప్పి వాళ్లకి తర్పణం వదులుతున్నారు అలా వదలకూడదు
తల్లి ఉన్నా కూడా నాయనమ్మ కి ముత్తవ్వ కి ఇవ్వాలి. ఎందుకంటే మీకు తండ్రి లేక ఆయన కి ఎవరూ సోదరులు లేకపోతే, నాయనమ్మ కి, ముత్తవ్వ కి ఎలా దాహం తీరుతుంది ?? నిజానికీ తాత పేరు చెప్పేటప్పుడు సపత్నీకం అని చెప్పాలి.
@@cpraju-wj3hr సాధారణం గా చనిపోయిన భార్య కి భర్త తర్పణం వదలాలి. అందువలన మామగారే మీ అత్తగారికి తర్పణం ఇవ్వడానికి అర్హులు. కొడుకులు లేకుంటే, ఆయన తరవాతే అల్లుడు చేయవచ్చు.
గురువు గారికి ప్రత్యేక అభినంధనలు మరియు నమస్కారములు. అయ్యా ఎవరైన మన హిందువులు కాశీ,గయా,ప్రయాగ లో ముఖ్యంగా కాశీలో పెద్దలు కు పిండ ప్రధానాలు వగైరా చేసిన పిమ్మట ఆ క్షేత్రంలో ఉన్న దైవాని దర్శనం చేసుకోవచ్చు నా లేక కూడద దయచేసి చెప్ప గోరుచునాను.
Thank you Srikant Sarma garu for enlightening the process and dos'and don'ts in the practices. I have a question on the purport g of 1 mantram 'ye bhandhava.....' as we seem to do tarpanam for those anyway these other relationships are covered. In that case, those people we have indirect relationships are covered. Is that not? Kindly advise
శ్రీ గురుబ్యోనమః 🙏🏻🙏🏻 గురుతుల్యులకు పాదాభివందనం. నా సందేహం : నా సతీమణి తండ్రి గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంతానం ఒక ఆడపిల్ల, రెండవ భార్య కి 2 అబ్బాయిలు1ఆడపిల్ల. అందరికి పెళ్లిళ్లు జరిగాయి. వారికి సంతానం ఉంది. ఇందులోఎవరెవరు పూర్వికులకు తర్పణలు చేయవచ్చు. మా సందేహం తీర్చండీ 🙏🏻🙏🏻🙏🏻
మిగతా వాళ్ళకి తండ్రి తమ్ముళ్లు కు భార్యలకు వీరి పిల్లలకి ఏస్తానం లో వదలాలి తర్పణం అలాగే తల్లి చెల్లి కి వీరి భర్త లకు పిల్లలకు అలాగే మేనామామకు వీరికి ఏస్తానం లో వదలాలి తెలియ చేయగలరు
ఇప్పుడు మా నాన్న బతికే వున్నారు, మా అమ్మ గారు చని పోయారు, మా అన్న కి పెళ్లి కాలేదు , నాకు పెళ్లి ఐఇంది నేను చేయవఛా , మా అమ్మ కి నానమ్మ్ కి తాత కి శ్రాద కర్మ.
Hello guruji namaskar in this whole video your intension is very good but your explanation is very confusing instead of this oral explanation it is very useful to all and should be easily understand if you explain your video on white board clearly
Namasthe గురువు గారు ! అమావాస్య తర్పణం చక్కటి వీడియో చేసి పెట్టండి. అలాగే నిత్య సంధ్యా వందనం లో కూడా నిత్య తర్పణాలు వదలాలి అంటారు. ఏ టైంలో ఎలా వదలాలి తెలుపగలరు. ఉదయం 7 గంటలకే బయలు దేరే వారిని కూడా దృష్టి లో వుంచుకుని మంచి మార్గం చూపండి. మీ వీడియోస్ చూసిన తర్వాత మా తప్పులన్నీ తెలిసాయి. మరి చక్కగా నేర్చుకుంటాము. నమస్కారాలు.
మా నాన్న గారి రొండవ సంవత్సరికం(2nd year) అక్టోబర్ ఒకటి 2022 న వచ్చింది అండి. కాని నిన్న మా నాన్న గారు తమ్ముడు అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు నేను రోండవ సంవత్సరం కార్యక్రమం మా నాన్న గారిది చేయ వచ్ఛా లేదా అనేది తెలప గలరు.
గురువు గారికి నమస్కారములు, మా అమ్మ గారి మేనత్త 20 సంవత్సరాల క్రితం చనిపోయారు, ఆవిడకి పిల్లలు అసలు లేరు. కానీ ఆవిడే మా అమ్మ గారిని పెంచింది. కావున నేను ఆమెకు తర్పణం వదలవచ్చా? తర్పణం వదిలేటప్పుడు, మాతుహు మాతులం.. వసురూపాయ అని చెప్పాలా? దయచేసి మీ సలహా చెప్పగలరు. కృతజ్ఞతలు, శ్రీకాంత్.
శర్మగారూ, తండ్రి మరణించి, తల్లి వున్నవారు తల్లిగారి వరుస క్రమం అనగా బామ్మ, బామ్మ అత్తగారికి తర్పణాలు ఇవ్వకూడదని మా బ్రహ్మగారు చెప్పారు. మీ అభిప్రాయం కూడా తెలుపగలరు శాస్త్రప్రమాణంగా.
Tandri garu leru talli unnaru talli puttininti vallaki ante Ammamma tatayya mavayya peddammalu modalaina variki tarpanalu ivva vachha. Daya chesi cheppagalaru
శర్మ గా రూ
ఈ విషయం మాకు ఇంతవరకు తెలియదు. చక్కగా విశదీకరించారు.ధన్యవాదాలు
రవీంద్రశర్మ
చాలా చక్కని విషయం చెప్పారు గురువు గారు...ధన్యవాదములు...దయచేసి ఇలాంటి పితృ దేవతల /తర్పణాలు వంటి వాటిపై ఇంకా ఎన్నో వీడియో లు చెయ్యాలని మా కోరిక గురూజీ...ఎందుకంటే ఇలాంటి విషయాలు పై ఎవ్వరూ కూడా వీడియో లు చెయ్యడం లేదు...మీ లాంటి వారు చేస్తేనే కదా అందరికీ అవగాహన కలుగుతుంది అని మా అభిప్రాయం🙏🙏🙏 🙏
Chaala chakkaga vivarincharu swami dhanyavaad
చాలాచక్కగా చెప్పారు, ధన్యవాదాలండి. నేను ఈరోజు వరకు తప్పు చేసా, ఇహ చేయను మాఅన్నగారున్నారు, తెలియక మావదినకి, వారి కోడలకు చేస్తున్నాను.
చాలా ముఖ్యమైన విషయాలు తెలియజశారు ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
ధన్యవాదములు చాలా వివరంగా చెప్పారు స్వామి 🙏🏻
చాలా చక్కగా విశదీకరించారు.
జరిగిన పొరపాటును తెలుసుకున్నాను. మీ వీడియో చూసాక గ్రహించాను. చాలా చాలా ధన్యవాదాలు🙏
బాగా చెప్పారు శ్రీకాంత్ శర్మ గారు
బ్రహ్మశ్రీ శ్రీకాంత్ శర్మ గారికి ...
నమస్సులు ... ఈ వీడియో లో ఎవరెవరికి తర్పణాలు వదలలో చాలా వివరంగా విశద పరచ్చారు. ధన్యవాదములు...
🙏🙏🙏
బాగా విశ్లేషించారు.
Thank u for ur valuable suggestion sir
బాగా వివరంగా చెప్పారు
నా తరపున ఒక చిన్నమాట
తండ్రి చనిపోయిన తర్వాత పురుషులకి తర్పణం వదులుతాము అనగా తండ్రి వాళ్ళ నాన్నగారు తండ్రి వాళ్ళ తాతగారు అలానే అమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మ వాళ్ళ తాతగారు అమ్మగారి వాళ్ళ ముత్తాత గారు
అలానే తండ్రి చనిపోయి అమ్మగారు బ్రతికి ఉండగా నాయనమ్మ గారికి నాయనమ్మ గారి వాళ్ళ అత్తగారికి అలానే అమ్మమ్మ గారి అమ్మమ్మ గారి అత్తగారికి వీళ్ళకి తర్పణం వదలకూడదు వాస్తవానికి బయట లౌకికంలో జరుగుతున్న అతిపెద్ద పొరపాటు తల్లి బ్రతికి ఉండగా నాకు మా నాయనమ్మ గారు అమ్మమ్మ గారు చాలా ఇష్టము అని చెప్పి వాళ్లకి తర్పణం వదులుతున్నారు అలా వదలకూడదు
తల్లి ఉన్నా కూడా నాయనమ్మ కి ముత్తవ్వ కి ఇవ్వాలి. ఎందుకంటే మీకు తండ్రి లేక ఆయన కి ఎవరూ సోదరులు లేకపోతే, నాయనమ్మ కి, ముత్తవ్వ కి ఎలా దాహం తీరుతుంది ?? నిజానికీ తాత పేరు చెప్పేటప్పుడు సపత్నీకం అని చెప్పాలి.
అత్త గారి కి తర్పణం వదల వచ్చా మామ గారు ఉండగా వాళ్ళకి కొడుకులు లేరు అల్లుడు తర్పణం వదలవచ్చ అతగారి కి
@@cpraju-wj3hr సాధారణం గా చనిపోయిన భార్య కి భర్త తర్పణం వదలాలి. అందువలన మామగారే మీ అత్తగారికి తర్పణం ఇవ్వడానికి అర్హులు. కొడుకులు లేకుంటే, ఆయన తరవాతే అల్లుడు చేయవచ్చు.
@@swaminathakrishnapingale2695 మాకు సమాధానం వెంటనే చెప్పినందుకు మీకు అనేక నమస్కారాలు
ధన్యవాదములు, మంచి విషయం చెప్పారు. పిండ ప్రదానం మరియు నైవేద్యం మధ్య తేడా ఏంటి, ఎవరు ఎవరెవరికి పెట్టవచ్చో దయచేసి తెలపగలరు🙏
గురువు గారికి ప్రత్యేక అభినంధనలు మరియు నమస్కారములు.
అయ్యా ఎవరైన మన హిందువులు కాశీ,గయా,ప్రయాగ లో ముఖ్యంగా కాశీలో పెద్దలు కు పిండ ప్రధానాలు వగైరా చేసిన పిమ్మట ఆ క్షేత్రంలో ఉన్న దైవాని దర్శనం చేసుకోవచ్చు నా లేక కూడద దయచేసి చెప్ప గోరుచునాను.
మాకు మంచి అవగాహన వచ్చింది గురువు గారు 🙏🙏🙏 ధన్యవాదములు
🙏
Namaskaramulu guruvugaru chalamanchi vishayamu lu chepparu ga
GURUVU
ఇంతవరకు ఎవ్వరు చెప్పని
విషయాలు తెలియచేసారు
ధన్యవాదములు 🙏
ధన్యవాదాలు తెలిపారు
Sharma garu miku dhanyavadamulu
Simple gaa chaala clear gaa explain chestunnaru sir. Chaala thanks ..
Tandri maranibchi talli brathiki unite kumarudu evarevariki tarpanam vadalali
evariki vadalakudadu
@@andalamsudarshanam5711 thandri, thaathalaku, mutthaatha gaariki ivvaali. Itara kaarunya pitharulu ante Pina thandri Peda thandri vaalla bhaaryalu biddalu Mena maamalu vaalla bhaaryalu itlaa bandhu vargaaniki ivvavachchu. Thalli unte konta maandi baammakee mutthavva kee ivva koodadu antaaru. Ademee ledu, thalli unnaa kooda thaatha gaari bharyaki mutthaatha bhaaryaki ivvadam correct. Actual gaa pitamaham anetappudu dharma patnee sahitham ani cheppaali.
పితృ ,మాతృ, మాతా మహా , మాతామహి వర్గములు....వసు, రుద్ర ,ఆదిత్య... ప్రద్దున్న ,ఘర్షణ, వాసుదేవ.....వసు రూపం...
ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ ఇవి మధ్వులు చెప్పే నామాలు.
Thaku sir
బాగా చెప్పారు 🙏
Sarma Garu..meeru pampina pdf aadharam ga ee year Tarpana vadilanu..Thanks a lot sir
ఈ విషయంలోనే కాదు మీరు శాస్త్ర సమ్మతం అయిన ప్రతి విషయం వివరంగా,సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పే మీకు🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️
Andika mantras and kriya full vidio chayagalaru.
మాకు తెలియని విషయాలు మీద్వరా తెలుసుకున్నాము.
మీకు ధన్యవాదములు.
మరియు నమస్కారములు.
Thank you
చాలా చక్కగా వివరణ ఇచ్చారు. నిజానికి నాకు వచ్చిన అనుమానాలన్నీ నివృత్తి ఇనవి. కాకపోతే ఇతర కులాలలోవున్న ప్రియ మిత్రులకు తర్పణాలు వదలోచ్చా.
yes
Chla santosham, chala Baga cheparu
Dhanyavadhamulu guruvugaru
One of the best video with finer information that is easily understood by any one
Excellent advice for tarpanas
మీ వివరణ మమ్మల్ని తప్పు చేయకుండా కాపాదిందండీ శర్మ గారూ.. ధన్యవాదములు 🙏
🙏🙏🙏
Pitru devta stotramu meaning cheppandi pl
తమ్ముడు బ్రతికుండగా తమ్ముని బార్య చెనిపోతే అన్నగారు (మరదలకు) ఇవ్వవచ్చ
Pitru tarpana gurinchi evaru elha cheyali ani chaana baga vevarinchi chepinanduku.Meeku Naa abinandanlu Teliyachestu naanu guruvagaru.
Thank you Srikant Sarma garu for enlightening the process and dos'and don'ts in the practices.
I have a question on the purport g of 1 mantram 'ye bhandhava.....' as we seem to do tarpanam for those anyway these other relationships are covered. In that case, those people we have indirect relationships are covered. Is that not?
Kindly advise
ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసాము,గురువు గారు
Srikanth sarma garu, ilanti rahasyamulu, shastra garbhithamulu , chaala mandhiki theliyanivi..meeru chepthunnaru, meeku chaala dhanyavaadhalu. 🙏🙏🙏. Hindhu dharma chakram channel inka vruddhi chendhaali, ekkuva reach raavali ani korukuntunnanu 🙏
Thank you sir for your valuable information and suggestions. Namaskaaram.
ధన్యవాదములు గురువు గారు
Chala baga cheppinaru🙏
వృషోత్సర్జనం గురించి తెలియజేయండి
👌👌👌
Sri గురుభ్యోనమః
🙏🏽🙏🏽🙏🏽🙏🏽guruvugaariki paadabhivandalalu
ధన్యవాదములు శర్మ గారు 🙏💐
。ధన్య వా దములు సార్
దయచేసి తరఫనము చేయు విధానాన్ని pdf
పంపగలరు
So nice Sir 100's of ppl doubts clarified in the video
Chalaa baagaa cheppavu
శ్రీ గురుబ్యోనమః 🙏🏻🙏🏻 గురుతుల్యులకు పాదాభివందనం. నా సందేహం : నా సతీమణి తండ్రి గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంతానం ఒక ఆడపిల్ల, రెండవ భార్య కి 2 అబ్బాయిలు1ఆడపిల్ల. అందరికి పెళ్లిళ్లు జరిగాయి. వారికి సంతానం ఉంది. ఇందులోఎవరెవరు పూర్వికులకు తర్పణలు చేయవచ్చు. మా సందేహం తీర్చండీ 🙏🏻🙏🏻🙏🏻
Explained very nicely. Excellent God Bless You.
Maga pillalu leru mare aadapillalu e karyakramalu cheyavaccha guruvu garu
ledamma
మిగతా వాళ్ళకి తండ్రి తమ్ముళ్లు కు భార్యలకు వీరి పిల్లలకి ఏస్తానం లో వదలాలి తర్పణం అలాగే తల్లి చెల్లి కి వీరి భర్త లకు పిల్లలకు అలాగే మేనామామకు వీరికి ఏస్తానం లో వదలాలి తెలియ చేయగలరు
very Good video
very useful video
విశ్వబ్రంహనులు ఏమని చెప్పాలి సర్
🙏 అండీ. తోడబుట్టిన అక్కగారు జీవించి ఉండగా బావగారికి మా అన్నగారు తర్పణం వదలవచ్చా? తెలియ చేయ గలరు. 👌
ఓం శ్రీ గురుభ్యోనమః
Gurvugaru memu maa thali thandri gariki biyyam evvali anukuntunnamu Ela ivvali ekkada ivvali ?antee gudi lo ivvalaa ....ma intlo ivvala....
ఇప్పుడు మా నాన్న బతికే వున్నారు, మా అమ్మ గారు చని పోయారు, మా అన్న కి పెళ్లి కాలేదు , నాకు పెళ్లి ఐఇంది నేను చేయవఛా , మా అమ్మ కి నానమ్మ్ కి తాత కి శ్రాద కర్మ.
తండ్రి వండగాచేయకూడదు
తండ్రి తరవాత అన్న tharwaathathammudu
Namaste Guruji 🙏🙏🙏
Hello guruji namaskar in this whole video your intension is very good but your explanation is very confusing instead of this oral explanation it is very useful to all and should be easily understand if you explain your video on white board clearly
Guruvugaariki namaskaatam🙏🙏🌷🌷🌺🌺. Pitru devatalu ante evaru??. & Talli Tandrulu jeevinchi unna vyaktulu pitru aradhana cheyyavaccha???
Paddhati vivarinchagalaru. 🙏🌷🌺
Dhanyavaadamulu
Thanks for valuable info
nice information sir
Namaste Sarma garu
Guruvu garandi Malaya pashala lo tharpanalu yivvalamte yevareina yivvavacha anavayithi vuntene yivvala
ఆనవాయితీ అవసరంలేదు
Tq sir...
Namasthe గురువు గారు ! అమావాస్య తర్పణం చక్కటి వీడియో చేసి పెట్టండి. అలాగే నిత్య సంధ్యా వందనం లో కూడా నిత్య తర్పణాలు వదలాలి అంటారు. ఏ టైంలో ఎలా వదలాలి తెలుపగలరు. ఉదయం 7 గంటలకే బయలు దేరే వారిని కూడా దృష్టి లో వుంచుకుని మంచి మార్గం చూపండి. మీ వీడియోస్ చూసిన తర్వాత మా తప్పులన్నీ తెలిసాయి. మరి చక్కగా నేర్చుకుంటాము. నమస్కారాలు.
Simple gaa agnihotram gurinchi cheppandi sir
Tharpanalu Ela vadalali
Guruvu garu, Mahalaya pakshamulo antu vastye, pitrudevatalaku tarpanalu yadavidiga vadala vachaa.
మైలలో పనికిరాదు
Tnqq sir🙏
Garuda puranam lo cheppina taddina vidhanamu ( 8:33 yajurveda) teliyacheyagalaru
మా నాన్న గారి రొండవ సంవత్సరికం(2nd year) అక్టోబర్ ఒకటి 2022 న వచ్చింది అండి. కాని నిన్న మా నాన్న గారు తమ్ముడు అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు నేను రోండవ సంవత్సరం కార్యక్రమం మా నాన్న గారిది చేయ వచ్ఛా లేదా అనేది తెలప గలరు.
Very nice information.But can a person who lost his wife,fatherlnlaw,motherinlaw,wife's brothers.Will you please reply sir.
Yes absolutely we can do
ThanQ you very much for the channel management for the spontaneous reply.
నమస్కారములతో చిన్న సందేహం మా bavamari దులూ ఉన్నారు . ఉన్న ప్ప్పు డు మా మా గారికి , అత్తగారీ కి తర్పణాలు వడలవచ్చా
వదలాలి
blood relationsku vvari pillalu maraninchinatlayite tarpanalu vadalavachhu ani telisimdi..kaani vaariki grand childrens unnakoodaa vadlavachha?.2)tarpanalu ku mundu,alpaharam cheyavachha?
చేయకూడదు
@@HinduDharmaChakram NAMASTE GURUJI.REPLIED TO ITEM 2.PLEASE REPLY TO ITEM 1.
Good explanation sir
గురువు గారికి నమస్కారములు,
మా అమ్మ గారి మేనత్త 20 సంవత్సరాల క్రితం చనిపోయారు, ఆవిడకి పిల్లలు అసలు లేరు. కానీ ఆవిడే మా అమ్మ గారిని పెంచింది. కావున నేను ఆమెకు తర్పణం వదలవచ్చా? తర్పణం వదిలేటప్పుడు, మాతుహు మాతులం.. వసురూపాయ అని చెప్పాలా? దయచేసి మీ సలహా చెప్పగలరు.
కృతజ్ఞతలు,
శ్రీకాంత్.
ఆవిడ భర్త కూడా 30 ఇయర్స్ క్రితం చనిపోయారు.
Amma undagaa Amma naannaku tarpanam vadalavachaa
Sri gurubyo namaha
🙏
Sir motham process chapandi thapalu vadalatam,deepalu vadalatam
Attha garu jivinchi vunapudu attha gari attha gariki vadhalacha?
No
@@HinduDharmaChakram thank you
Thalli thandrulu undaga thathayya nannammalaki ..inka pedha vallaki cheskovacha ....please reply sir
ఆర్యవైశ్యలు ఎమని చెప్పాలి తెలపగలరు
గుప్తానాం అని చెప్పాలి
శర్మగారూ, తండ్రి మరణించి, తల్లి వున్నవారు తల్లిగారి వరుస క్రమం అనగా బామ్మ, బామ్మ అత్తగారికి తర్పణాలు ఇవ్వకూడదని మా బ్రహ్మగారు చెప్పారు. మీ అభిప్రాయం కూడా తెలుపగలరు శాస్త్రప్రమాణంగా.
ఆయన చెప్పింది కరెక్ట్.
చాలా మంచి వివరాలు వివరంగా తెలియపరచినందుకు కృత ఒ్తతలు.
కృతజ్ఞతలు
Wife died in 2022.whether Tarpan can be done along with died parents?
Sir, Namaskar! late pedda-naanna (unmarried) ki tarpanam, pinda pradanam, shraddam karma cheya_ vachuna?
Yes
My paternal uncle(babai) died in jab,21. His wife and son died earlier. Can I offer tharpana to his wife and son now?
no
Sir please let me know the details.
If mother is alive what about giving tharpana to
Mother s Father + +
Mother's mother ++
u need to give them
Akka undi pillalu bava chanipoyadu tarpanalu evaraina vadalacha
పనికిరాదు
Guru Ugarit makes Vaaru chanipoyi 16 months Aindi ma babu tarpanalu cheyyava mababuki 20yrs E amavayaki pettacha plz cheppandy
Sir good evening
Please send pitru tarpanam pdf if available
whatsapp me
Ammai thandri ki pithru karmalu chesetappudu pinda pradanam cheyocha, maa babai pillalu cheyakapothe anni karma kaanadalu nene (ammai) chesanu. Plz reply sir
స్త్రీలకి కర్మకాండ చేసే అధికారం లేదండి
Father died 2 yrs back! Mother alive, nenu (2nd son) tarpanalu, Panda Danam, Shradda chesikovachuna Sir
Tandri garu leru talli unnaru talli puttininti vallaki ante Ammamma tatayya mavayya peddammalu modalaina variki tarpanalu ivva vachha. Daya chesi cheppagalaru
ఇవాలి
Namasthe,sir naku ,ma wife ki, fathers leru, nenu ma wife father ki, tharpanalu vadhalavacha , ma father ki regular ga samvasthrikalu chesthunam,
Tarpanam vadileka malli bath chiyala?
Mari friends maranistha vadala vachha