గురువు గారు నమస్కారములు. ఈరోజు మీరు చూపిన మార్గంలో తర్పణ కార్యక్రమం చేసుకున్నాను. ధన్యవాదాలు. ఇందులో కొన్ని సందేహాలు కలిగినవి. దయచేసి తీర్చగలరు. 1. ఇన్ని సంవత్సరాలలో నేను ఇంట్లోనే తర్పణం వదిలాను. మీరేమో బయట తులసీ కోట దగ్గర చేయాలన్నారు. కారణం ఏంటి? 2. మా మామగారు మరియు బావమరిది కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. మా మామగారు శృంగేరి సంస్థానానికి చెందిన వారు. వాళ్ళు కూడా నాకు ఇన్ని సంవత్సరాలలో ఇలా చెప్పలేదు. 3. పితృకార్యాలు మాములుగా ఇంట్లోనే చెయ్యాలికదా. 4. ఒకవేళ దగ్గర వాళ్ళ గోత్రము తెలియకుండా ఉంటే ఎలా చెప్పాలి. 5.దయచేసి తర్పణ విధానం pdf పెట్టగలరు. ధన్యవాదాలు.🙏🙏.
Thanks for the Good explanation Sir, rarely we can see such a nice ppl like you in society. I am not from the brahmin community but the way you explained to us and the PDF really helpful for other community ppl too. Stay blessed you and your family
This video is really very good especially those of us who are new to this and don’t have access to a purohit. I recommend it unreservedly! Thank you sir!
ఓం గురుబ్యోనమః 🙏 చిన్న ధర్మ సందేహం స్వామి..మా అన్నగారి లాస్ట్ మంత్ ఆగస్టు లో మ్యారేజ్ జరిగినది. ఈ సంవత్సరం మాత్రమే పెద్దల పేరు మీద బియ్యం ఇచ్చాము. ప్రతి సంవత్సరం మాసికం పెట్టుతాం. ఇంకా ఏమైనా కార్యక్రమం చేయవచ్చునా దయచేసి తెలియచేయండి. 🙏
Namaskaram Srikanth Shrama Guru ji. Thank you for the Great Video on Mahalaya Pitru Pooja Procedures. I am obliged on your service motives. As per your statement I would like to plead for the PDF attachment to perform the Tarpanam during the Covid Period.
పూజ గురువుగారికి నమ్కారం , గురువుగారు మా నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయింది, ఆయన బతికి ఉన్నారో లేదా మరణించారు మాకు తెలియదు. మాకు ఇంట్లో బాగా గొడవలు జరిగాయి, ఆయన పుతురుడు అయినా నేను ఏమి చేయాలి. ? దయచేసి సమాధానం చెప్పగలరు
చాలా బాగా వివరించారు ఇలాంటి వీడియోలు ఇంకా చేయవలసినది నమో నమః
మీకు హృదయ పూర్వక నమస్కారం. చక్కగా వివరించారు. 🙏
ప్రతినెలా అమావాస్య రోజున పితృతర్పణాలు వదిలినపుడు ప్రతినెలా యజ్ఞోపవీతమును మార్చుకో వలేన సార్ చాలాబాగా చెప్పారు sàr మీకు చాలా కృజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను
స్వధా నమ స్తర్పయామి అనాలి కదా! నః అంటే మాకు మా యొక్క అనే అర్థాలు వస్తాయి కదా! మిగతావిషయాలన్నీ బాగా వివరించారు. ధన్యవాదాలు.
నా సందేహానికి సమాధానం దొరికింది. ధన్యవాదములు 🙏🏼🙏🏼
చాల ఉపయుక్తమైన విషయాలు తెలిపారు. ధన్యవాదాలు.
చాలా విపులంగా చెప్పారు... ధన్యవాదములు... 🙏
ఎంతో కష్టం అనుకున్నాను . కాని చాలా సులభంగా తక్కువ సమయంలో చేయొచ్చు .
చేస్తున్నాను . ధన్యవాదములు
గురువు గారికి వందనము మరియు ధన్యవాదాలు .
Entha manchi pani chestunnaru sir.mi melu maruvalemu.Namaskaram 🙏
Sir, pithru tharpanala gurimchi chala baga vivarincharu sir. Meeku aneka namaskaramlu. 👍🙏🙏🙏
O my god what an explanation ee vedio pandu valichi notlo pettinattu ga undi
చాలా అర్థవంతం గా, సులువు గా చెప్పారు..నమస్కారం సార్.
గురువు గారు నమస్కారములు. ఈరోజు మీరు చూపిన మార్గంలో తర్పణ కార్యక్రమం చేసుకున్నాను. ధన్యవాదాలు. ఇందులో కొన్ని సందేహాలు కలిగినవి. దయచేసి తీర్చగలరు.
1. ఇన్ని సంవత్సరాలలో నేను ఇంట్లోనే తర్పణం వదిలాను. మీరేమో బయట తులసీ కోట దగ్గర చేయాలన్నారు. కారణం ఏంటి?
2. మా మామగారు మరియు బావమరిది కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. మా మామగారు శృంగేరి సంస్థానానికి చెందిన వారు. వాళ్ళు కూడా నాకు ఇన్ని సంవత్సరాలలో ఇలా చెప్పలేదు.
3. పితృకార్యాలు మాములుగా ఇంట్లోనే చెయ్యాలికదా.
4. ఒకవేళ దగ్గర వాళ్ళ గోత్రము తెలియకుండా ఉంటే ఎలా చెప్పాలి.
5.దయచేసి తర్పణ విధానం pdf పెట్టగలరు.
ధన్యవాదాలు.🙏🙏.
Ma nanna garu yagnopavitham vesukoru memu yadavs jandhyam lekunda ala tarpanam cheyalo cheptara
Contact on 9849485645
Guruvugariki namaskaramu
Mahalaya Aradhana pdf pampavalsindiga Prarthana
As always.. chala baga chepparu guruvugaru
🙏🏻🙏🏻🙏🏻 వెదుకుతున్న తీగ కాలికి తగిలింది 🙏🏻🙏🏻🙏🏻
Chala Baga vivarincharu thankyou
Thanks for the Good explanation Sir, rarely we can see such a nice ppl like you in society. I am not from the brahmin community but the way you explained to us and the PDF really helpful for other community ppl too.
Stay blessed you and your family
This video is really very good especially those of us who are new to this and don’t have access to a purohit. I recommend it unreservedly! Thank you sir!
Chala visidhanga chepparu
.guruvulaku namaskaramulu
Thank u sir
Namaskaram for ur social service to follow up our sanatana dharmam
Extreemly thanks explain about amavasya tharpanalu. Namaste namaste namo nama
Chala chakkaga cheppinanduku krutagnatalandi. P D F pettagalaru
కార్యక్రమము వివరణ ప్రక్రియ చాలా బావుంది. ధన్యవాదములు.
Dayachesi aabdikam explain cheyyandi
Very useful for who follows tarpana vidhi. Kindly upload PDF.
9849485645 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, పిడిఎఫ్ కోసం.
@@HinduDharmaChakram please WhatsApp tharpanam pdf
Excellent ga chepparu sir
చాలా చక్కగా వివరించారు నమస్కారము
Thank you sir for your valuable information and suggestions. Namaskaaram Sir.
Thank you🙏💕 for your video🎥 the most important thing it's that in responsibility and full fillings 🌹💐🌹
Veryy veryy useful
Thankyou very much sir.
Clear explanation.
చాలా సవివరింగా వవిరించినారు
Thank you Guruji🙏
Many many thanks sir, for the efforts of Dharmasamsthapana
ఓం గురుబ్యోనమః 🙏
చిన్న ధర్మ సందేహం స్వామి..మా అన్నగారి లాస్ట్ మంత్ ఆగస్టు లో మ్యారేజ్ జరిగినది. ఈ సంవత్సరం మాత్రమే పెద్దల పేరు మీద బియ్యం ఇచ్చాము. ప్రతి సంవత్సరం మాసికం పెట్టుతాం. ఇంకా ఏమైనా కార్యక్రమం చేయవచ్చునా దయచేసి తెలియచేయండి. 🙏
Ladies cheyavacchava andi
Thanks a lot for the Great Explanation Guruvugaru !!!! Please give Tarpana Mantra For "Known People" (other than relatives) .
Namaste Guruji. what time tarpanam should be done sir?. direction is south sitting sir?
Very thankful sir I
Sir maku yagnoppveetham ledhu can do pithru tharpanama
Kavalasina vastuvullu yenti pada gayalo cheyadaniki yemi tesukelalli?
Maa Anna garu kalam chesaru, variki cheppalsnte
Namaskaram Srikanth Shrama Guru ji.
Thank you for the Great Video on Mahalaya Pitru Pooja Procedures. I am obliged on your service motives.
As per your statement I would like to plead for the PDF attachment to perform the Tarpanam during the Covid Period.
Aaruguru annadammulu onnappudu evvari enti daggara tarpanamulu cheya valenu kindly inform pl.
సర్... నిత్య పితృ తర్పణం, ఇతర తర్పణాలపై demonstation వీడియోలు చేయండి సర్...
Excellent information guruvugaru
Nuvvulu, neellu darbala meeda vadalala leda plate lo vadalala cheppagalaru
అమ్మమ్మ గారు అమ్మమ్మ గారి అత్తయ్య గారు 🙏🙏🙏
Bagunnadi
Sir.. Tarpanam must be done in apasavyam mode? Your video shows it in savyam. Please guide me.. Shyam Prasad
Sudrulu ku janjam undadhu kadha guruvu garu Mari varu emi cheyyali
Best service to Hindu Dharma
Tarpanam savyam lona apasavyam lona?
Thanks 🙏
Namaskaram andi pdf format for pithru tharpanam
Guruvu gariki నమస్కారం
ఏ సమయంలో చేయాలో దయచేసి చెప్పగలరు
12 లోపు
Sir, eee procedure books available in the book stores. Please give address.
Dachepally Book Shop, Monda Market, Secunderabad
Very good information. Please. Upload total PDF file
Amma bratiki unte vala nannaku ammaku tarpanam vadalavachaa
వదలాలి
Ayya pls courier physical copy of pitru deva tarpanam plz
Janjam lenivallaku ela
Sir ammayulu cheyyavacha...naanagaaru leru amma vunnaru sir cheyyavacha
చేయకూడదమ్మా
పూజ గురువుగారికి నమ్కారం , గురువుగారు మా నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయింది, ఆయన బతికి ఉన్నారో లేదా మరణించారు మాకు తెలియదు. మాకు ఇంట్లో బాగా గొడవలు జరిగాయి, ఆయన పుతురుడు అయినా నేను ఏమి చేయాలి. ? దయచేసి సమాధానం చెప్పగలరు
Superr. T. Qsir
Plz send me mahalaya amavasya puja vidanam PDF
Chala mandiki teliyani msg pettaru. Mee paadamulaku namaskaramulu
PDF pettandi sir please
మా నాన్నగారు చనిపోయి 6నేలల అవుతుంది ఈ మాహలయపక్షం లో మసికం చేసుకోవచ్చు న తేలియచేయండీ PLC గురువు గారు
యధావిధిగా మాసికం పెట్టాలి. మహాలయ పక్షంలో ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు
Sir Vijayawada Rammohan 🙏 pdf please sir
గురువుగారికి నమస్కారం!
సార్! నాశ్రీమతి గారికి సంబందించిన వారు (అన్న, అక్క మొదలైనవారు) మరణించివున్న యెడల అలాంటి వారి ఫోటోలను నాగృహములో పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? దయచేసి సలహా ఇవ్వగలరు.
Sir maa wife 3month pregnancy ga undi nennu cheyavacha?
Yes sir
Namskaram guruvu garu kindly pdf
Pls provide pdf copy of this document
Menu eroju miry chepinndhi chesam
Sir Tarpanalaku sambandichi pdf Petta galaru ( useful information)
సార్ పితృ తర్పణం విధానం బుక్ పంపించ గలరా,అమాంట్ ఫోన్పే చేయగలం.
Mathru deyvo Bhava Pithru deyvo Bhava Aacharya deyvo Bhava! Aatidhi deyvo bhava!
actual start at 5:00
🙏🙏
మా నాన్న గారిది హోలీ ముందు వచ్చే చతుర్దశి తిది 2024 లో మార్చ్ లో 23 లేక 24. రెండు రోజులు వచ్చింది ఏరోజు కారిక్రమం చేసుకోవాలి?
Tarpanam vedio kavali
ఎవన్ని నేర్ప గలరా
🙏🙏🙏🙏🙏🌹🌹
ప్రస్తుతం నేను ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాను
బాల్కనీ లో చేయొచ్చా
నిత్య తర్పణం చేయాలి అంటే సంధ్యావందనం తరువాత ఇంట్లో నే చేయొచ్చా తెలియజేయండి 🙏🙏
ఇంట్లో చేయండి
Vidipoyina barya bartala pillalu emi cheyali
Pitru. Tharpana vidhi. Pdf. Pampandi
చక్కగా వుంది
"" దారీం"" అంటే ఏమిటి గురూజీ
🙏🙏🙏🚩🏹
Sri gurubyo namaha
🙏
Jamjanam vesukunevalu cheyala verevalu yelaa cheyaali
Kindly.pdf. Ple
MASIKAM KI KUDAA IDE VIDHAA
దీనికి సంబంధించి పి.డి.ఎఫ్ పెట్టగలరు
9849485645 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, పిడిఎఫ్ కోసం.
Janivara lenivaru cheyavacha
kindly pdf
9849485645 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, పిడిఎఫ్ కోసం.
@@HinduDharmaChakram kindly give pdf
It is useful to all brahmins
@@dronamrajusatyagopal1601
Sir maa peddalaku gothram theliyadu,intiperu mayakuntla, kulam thogata kaani thaddinam cheyalante gothram theliyali kada, lenappudu yem cheyali...
ఇంటిపేరుతో చేయవచ్చు
అమ్మ గారి వాళ్ళ నాన్నగారు నాన్నగారి తండ్రిగారు మరియు ఆ తండ్రిగారి కి నాన్న గారి పేరు కూడా చెప్పి తర్పణ విడవాలి అన్నమాట మంచి విషయం తెలియజేశారు 🙏🙏🙏
అయ్యా ఒకటి గమనించ ప్రార్ధన. సంకల్పం తూర్పు వైపు కూర్చొని చేయాలనుకుంటాను. అలాగే కరిష్యే అన్నప్పుడు సవ్యం లో ఉండాలి కదా. గమనించ ప్రార్ధన.