పితృ దేవతలని ప్రసన్నం చేసుకొనే 5 మార్గాలు | 5 rituals to satisfy Pitru Devatas | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 491

  • @Hasini-e8p
    @Hasini-e8p 2 місяці тому +516

    Dakshinamurthy stotram kavali ani anukunna vallu like cheyandi

    • @mansaadevi8936
      @mansaadevi8936 2 місяці тому +10

      This is extremely powerful stotram andi..I am seeing so many miracles...I wish Guruvu garu Dakshina Murthy stotram gurinchi cheppagalaru

    • @munikrrishna
      @munikrrishna 2 місяці тому +5

      So many times asking but no reply from swammy 😢 endhuko swammy garu cheyadam ledhu

    • @saisreenivas9690
      @saisreenivas9690 2 місяці тому +4

      Nenu eppati nundi aduguthunnanu enduko pattinchukovatam ledu sir 🌹🙏

    • @narendervarma
      @narendervarma 2 місяці тому

      @Hasini-e8p I'm in the list

    • @satyaharikanthchowdari7794
      @satyaharikanthchowdari7794 2 місяці тому

      ఎలా చేస్తున్నారు మీరు? ఏవైన నియమాలు పాఠిస్తున్నారా ? నేను కూడా ఒక సంవత్సరం నుంచి చేస్తున్న . ​@@mansaadevi8936

  • @nityasri5931
    @nityasri5931 2 місяці тому +90

    Day 15 of requesting శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గురువు గారు to do a video on శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం and it's meaning.

    • @anushamamidala9601
      @anushamamidala9601 2 місяці тому +5

      చాగంటి కోటేశ్వరరావు గారు ముందే చేసారు, అయన చదివారు కూడా ఆ వీడియో నెట్లో ఉంటుంది చూడండి

  • @manikumaripandiri667
    @manikumaripandiri667 2 місяці тому +58

    Sir మీరు చెప్పింది కోడలు గురించి కొంత మంది ఉండి ఉండవచ్చు కానీ మా ఆయన కీ ఈ నమ్మకాలు లేవు ఏమీ చెయ్యడంలేదు నేనుచేస్తుంటే వెగతాలి చేస్తున్నారు మేము పాండిచ్చేరి లో ఉంటాము ఇక్కడ తమిళ వాళ్ళు చాలా పద్దతి గా చేస్తారు నేను ఏమీ చెయ్యాలో అర్ధం కాదు అమావాస్య రోజు ఆయనకి తెలీకుండా కాకుల కీ పడతాను మీరు కోడలు గురించి అన్న మాట చాలా బాధ వేసింది ఇలా కొడుకులు చెయ్యక పోతే ఏమి చేయాలి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్

    • @MirrorMomentsOfficial
      @MirrorMomentsOfficial 2 місяці тому +1

      Nadi kuda ade madam
      Taddinam madi kattukuni vanduta pinda. Pettu Nayana ante..ma mahanubhavudu cheyyadu.
      Mahalaya amavasya vasthe asalu Naku annm kuda tinabuddhi kadu..

    • @VijayKumarAvuku
      @VijayKumarAvuku 2 місяці тому

      What's wrong, do your work, you didn't live for someone

    • @Dev_Vijaya
      @Dev_Vijaya 2 місяці тому

      హిందువులు పిల్లలను కనకపోతే.. కొన్ని సంవత్సరాలకు .. భారత దేశం ...ఉగ్రవాద మతం, ఎడారి మతం వారి అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఉగ్రవాద మతం వారు చక్కగా పదేసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ...పందుల మాదిరి పిల్లలను కంటూ ..తమ జనాభాను "పాపులేషన్ జిహాద్" ద్వారా వృద్ధి చేసుకుని ...ఓటు బ్యాంకు తో ..కొన్ని రాజకీయపార్టీలు ..తాము ఇతర మతాల పైన, దేశం పైన.. చేసే ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేలా ఒత్తిడి చేసి ముందుకు పోతున్నారు.

    • @boyaaruna7702
      @boyaaruna7702 2 місяці тому

      Miru panthulu ki money isthe Valle chestaru kada andi enduku feel avvadam ma intlo kuda alane unnaru nammaru andhuke panthulu ki money isthe Valle chestaru

  • @ravipallothu9976
    @ravipallothu9976 2 місяці тому +80

    మణిద్వీప పూజ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి గురువు గారు

    • @bsrilakshmi5619
      @bsrilakshmi5619 2 місяці тому

      Manidvipa varnm Puja
      32 rakala puvwlu 32 rakala
      Naevadyam 9 sarlu cadavali
      32 mandi muttaeduluki tanbulam
      Pattali adrustam mi vanta

    • @KomaliRaniR
      @KomaliRaniR 2 місяці тому +1

      Nenu kuda adigaanu andi 2are3 times, waiting

    • @munni268
      @munni268 2 місяці тому +4

      Manidweepa varnana daily 9times udayam 10am lopu 108 days cheyali sradhaga cheste 41 days ayyaka life lo edo oka change khachithanga vasthundi. 32 rakala puvvulu,32 rakala prasadalu avasaram ledu mana shakthi koladi cheste chalu opika,dabbu vunte cheyyochu mi istam nenu ayite sradhaga 108 days 5 years nundi chestunnanu naku ayithe life lo manchi change vachindi

    • @angothu_mahesh.naik_155
      @angothu_mahesh.naik_155 2 місяці тому

      ​@@munni268 283 శ్లోకాలు 9 టైమ్స్ చేస్తున్నారా

  • @hemanthhemanth2930
    @hemanthhemanth2930 2 місяці тому +5

    మీరు ఎంత చక్కగా ఓపిగ్గా చెప్పారు గురువుగారు మీ పాదాలకు నా నమస్కారములు
    మా బంధువులలో ఒక అతను మా నాన్నగారికి తమ్ముడు వరస అవుతాడు
    నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన ఏ రోజు వారి పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయలేదు అయినా వారి వారి యొక్క పిల్లలు సంతానం చాలా బాగున్నది అభివృద్ధిలో ఉన్నది మరి ఇది ఎలా సాధ్యమైంది కొంచెం చెప్పగలరు.

  • @rajumunjala6979
    @rajumunjala6979 2 місяці тому +2

    గురువు గారు నమస్కారం🙏🏻
    పితృదేవతల గురించి చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు🙏🏻🚩

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 місяці тому +1

    చాలా బాగా తెలిపారు.పితృదేవతలు ,వారి ఋణము న్ను. తి ర్చే విధానం.బాగా తెలియ జేశారు.అనంత నమస్కారములు.
    బెంగళూరు.రేఖా.హరినాథ్.🙏🏻🙏🏻🙏🏻

  • @agurupraveenachary764
    @agurupraveenachary764 2 місяці тому +3

    గురువుగారి పదాలకి నా శిరస్సు తాకించి నమస్కారాలు మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 2 місяці тому +3

    Sraddhagaa cheskune kodallu koodaa chaalaa mandunnaarandi....andarni anakandi Guruvugaru🙏

  • @aravindp4287
    @aravindp4287 2 місяці тому +2

    Pithru devatala gurinchi chala baaga explain chesaru guru garu 🙏🙏

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 2 місяці тому +10

    మా ఇంట్లో reverse అండి. నాది intercaste marriage. మేము brahmins. Wife వాళ్ళు రాజులు. మా నాన్న గారి పితృ కార్యం వచ్చినప్పుడు పాపం తను అన్ని వంటలూ నేనే చేస్తాను అంటుంది. మా అమ్మ caste feeling toti నువ్వు పనికి రావు అంటుంది. ఆవిడకి ఎన్ని సార్లు చెప్పినా అలా అనడం మానదు.

  • @sagarkrishnakadumuri2525
    @sagarkrishnakadumuri2525 2 місяці тому

    Thanks for sharing this. Atleast we understood how important they are for our family.

  • @krishnamurthykrishnamurthy3220
    @krishnamurthykrishnamurthy3220 Місяць тому

    Tq boss manchi information for this generation
    God bless you 🎉

  • @crazyawesome4617
    @crazyawesome4617 Місяць тому

    Namaskaram andi🙏 Mi videos vini paatinchi na life lo chala changes chusanandi. Meeru anni pbms ki edo oka puja or evarni aaradhinchali and ela cheyalo kuda cheptharu. Annintikosam like health, austism, kids behavior, marriage, addictions annintiki edo okati chepparu. Alane parents health and happiness ki pillalu edaina puja cheyagalara? Ante oka intlo parents ki 3kids unnaru anukondi. Andulo 2 kids chala chakkaga edigi, 3rd kid mathram complete irresponsible ga unte parents ki ah 2kids vruddhi lo ki vacharu ane happiness kanna 3rd kid vruddhi lo ki raaledu ane baadha ekkuva untundi. Daanitho ah migatha 2 kids kuda indirect ga suffer avtharu parents baadha chusi. Parents ki unna aa baadha thaggataaniki, vaallu chakkaga happy ga healthy ga undataniki emaina puja or shlokam unte cheppandi please🙏

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 2 місяці тому +3

    శ్రీ మాత్రే నమః
    పితృ పక్షంలో వాకిట్లో ముగ్గులు వేయొచ్చ వేయకూడదా
    మా సంప్రదాయం ప్రకారం మేము పితృ దేవతల పదాలు గుర్తులు వేస్తాము

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 2 місяці тому +1

    What a wonderful and knowledgeable person you are.

  • @lakshmidevi3144
    @lakshmidevi3144 2 місяці тому

    Hats off to you sir. The great information 🙏

  • @nityasri5931
    @nityasri5931 2 місяці тому +16

    గురువు గారు, మేము ఇద్దరమూ ఆడపిల్లలమే సంతానం మా నాన్న గారికి.ఆడపిల్లలు తర్పణాలు, శ్రాద్ధం లాంటివి చేయకూడదు అంటారు. నిజమేనా?
    నిజమే అయితే మా నాన్న గారికి కోసం మేము ఏమి చేయలేమా?😢
    ఎలాంటివి ఆడపిల్లలు alternative గా చేయవచ్చో దయ ఉంచి వివరించమని వేడుకుంటున్నాను.🙏

    • @Darhmasandehalu
      @Darhmasandehalu 2 місяці тому

      మీ అక్కయ్య కి గాని మీకు గాని మగ పిల్లలు ఉంటే ఒకవేళ ముందుగా మీ అక్కయ్యకి మగ పిల్లవాడు ఉండి ఉంటే అతను మీ తండ్రిగారికి వారసుడు కిందకి వస్తారు ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే మీరు చక్కగా చేసుకోవచ్చు

    • @MirrorMomentsOfficial
      @MirrorMomentsOfficial 2 місяці тому +1

      Mee lo peddammayi ki puttina pedda maga pillavadu...atanu cheyali
      Douhitrudu antaru atanni
      Mahalaya amavasya vellin next day douhitra amavasya vastundi
      Aa roju manumadu ammamma tatagaraki srardham pettali
      Malli andaruki oka doubt vastundi..ayyo memu batike unnamu kada..ma pillavadu ela pedatadu ani. Talli tandrulu(ante meeru) batike unna...ammamma tatagaraki manumadu srardham pettatm lo tappuledu. Atane pettali

    • @nityasri5931
      @nityasri5931 2 місяці тому

      ​@@MirrorMomentsOfficialThank you for replying. Kani intlo Nene peedha kuthrni. And nenu 25y/o studying and unmarried.

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk 2 місяці тому

    Nanduri garu is leading everyone to path of dharma🙏

  • @vigneshrao1071
    @vigneshrao1071 2 місяці тому

    Very good Knowledgeble vidieo, Thank u sir, i Am adopting the same

  • @subbusworld5669
    @subbusworld5669 2 місяці тому

    Guruvugaaru meeku dannam pedathaanu daya chesitirumala vishayamlo elaanti postlu pettakandi thondarapadi. You're inspiring lot of people towards god( politics are playing in thirumala)

  • @listeners9
    @listeners9 2 місяці тому +5

    కృతజ్ఞతలు గురు దేవ 🙏

  • @KODURUPAKASHIREESHAMS
    @KODURUPAKASHIREESHAMS 2 місяці тому +2

    అనఘాష్టమి వ్రతం మేము ప్రారంభం చేద్దాం అని అనుకుంటున్నాం.. ఈ నెల bhahula అష్టమి రోజు చేయదలిచాము,. Anagastami vratham gurchi video cheyandi guruvu gaaru

  • @vasanthagoodchannelthotapa2946
    @vasanthagoodchannelthotapa2946 2 місяці тому +1

    Good information sir

  • @sathishgundu2153
    @sathishgundu2153 2 місяці тому

    Guruvu garu chala baga cheparu thanks

  • @rukminiu3937
    @rukminiu3937 2 місяці тому +17

    What if only a daughter for parents..how to perform rituals. Please explain

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 2 місяці тому

    Dhanyavaadamulu Guruvu gaaru. Chaala chakkagaa vivarinchaaru.

  • @swethagantaganta
    @swethagantaganta Місяць тому +3

    పితృ దేవతలు కి పెట్టిన భోజనం... కొడుకు మాత్రమే తినాలా ఇంట్లో భార్య, పిల్లలు... తినొచ్చ..... అండి....... పెత్తర అమావాస్య రోజు విస్తరాకు లో పెట్టిన భోజనం........ తెలుపగలరు....

  • @lakshmi3981
    @lakshmi3981 2 місяці тому

    Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 2 місяці тому

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani3517 2 місяці тому +2

    Thank you guruvu garu manchi vishyanni thlichesaru🙏

  • @lakshmiraju2851
    @lakshmiraju2851 2 місяці тому

    గురువుగారు నమస్కారమండి🙏. మీరు చెప్పినట్టే నాకు తెలిసిన బ్రాహ్మణమే చెప్పారు. మహాలయ అమావాస్య నాడు తర్పనాలు నా భర్త చేత చేపిస్తున్న.మా మావయ్య గారు చనిపోయిన రోజు బయట ఎవరికైనా భోజనం ప్యాక్ చేసి ఇస్తాం. ఆమె చెప్పడం వల్లే పితృ దేవతలను తలుచుకుంటున్నాము🙏🙏. బ్రాహ్మణఆవిడకి ధన్యవాదాలు🙏. కాని పితృ దేవతలు అంటే అర్థం మీరు చెప్పాకే తెలిసింది గురువుగారు. 🙏

  • @vamsiking4591
    @vamsiking4591 2 місяці тому +2

    Tnqq sir manchiga cheparu

  • @jagdishracharla2814
    @jagdishracharla2814 2 місяці тому

    తెలియనివాళ్లకు, మంచి ఇన్ఫర్మేషన్
    🙏🙏

  • @shrinivascap4198
    @shrinivascap4198 2 місяці тому

    Very good information...videos. Cheyandi sir
    Meee vala chala nervhukunan telusukunam

  • @Battu963
    @Battu963 2 місяці тому +1

    అయ్యా నమస్కారం, నేను ఆఫీస్ కి వెళ్ళే మార్గం లో ఒక పెద్ద మనిషీ నీ accidental గా గుద్దేశాను, నేను అక్కడనే వుండి అతనిని పక్కనే వున్న clinic లొ చూపించాను ఖర్చు మొత్తం నేనే బరించను, కానీ నా మనసు నుండి ఆ సంఘటన అంత eassy గా తియలేకపోతున్నాను, పదే పదె ఆ సంఘటన గుర్తుకు వస్తుంది, ఇలా చేసినందుకు ఏదైనా పరిహారం వుంటే చెప్పండి.

  • @loknadhkalepu3142
    @loknadhkalepu3142 2 місяці тому +11

    అమ్మ దయచేసి అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకోవాలో పిడిఎఫ్ ఇవ్వండి చాలా రోజులుగా అడుగుతున్నాము.... వచ్చేనెల అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము మేము పూజ చేస్తున్నాము కానీ అది ఆర్డర్ లొ లేదు కావున మీరు పూజ పిడిఎఫ్ ఇవ్వండి దయచేసి.......

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 місяці тому +5

      దీపావళి లోపు ఆ వీడియో వస్తుంది (In Nanduri Srivani Pooja videos channel)
      - Mahesh

    • @loknadhkalepu3142
      @loknadhkalepu3142 2 місяці тому +1

      @@NandurisChannelAdminTeam ఎదురు చూస్తూ ఉంటాం స్వామి.... దయచేసి వీలైతే కొంచెం దసరా కి మాకు అందించేలా చూడండి స్వామి.... 🙏🙏🙏🙏🙏

    • @NeelamLashmi
      @NeelamLashmi 2 місяці тому

      Amma Jhala Mandi infection Duradatoo badapada to naru Soundarya Lahari lo slokam unte evandi

    • @chronicles_of_sanathana
      @chronicles_of_sanathana 2 місяці тому

      meeru hyderabad lo unnatlaite secunderabad lo ayappa temple undi akada poojarulani adgandi...leda meerunde chuttu pakana ayappa gudi unte akadki velli try cheyandi

    • @lucky-omg
      @lucky-omg 2 місяці тому

      Admin team plz meeku veelunappudu nanduri gaarini ee vushayam teliyacheyyandi
      Ati kopam vipareetamaina tondarapaatu unde daani sari cheyyataaniki edaina stotram unte cheppalani
      Mainly kuja dosham valla vacche tondarapaatu.. Ati kopam
      Plz cheppandi

  • @prasannaprasanna1294
    @prasannaprasanna1294 2 місяці тому +8

    కొడుకు లు లేని వారు ఎలా అండ్
    ముగ్గురు కూతురులు వున్న వారు ఎలా అండి ఇంటి వచ్చిన ముగ్గురు అలుడు లో ఎవరు చేయాలి...... దయచేసి తెలియ జేయండి గురువు గారు🙏🙏🙏🙏

    • @MirrorMomentsOfficial
      @MirrorMomentsOfficial 2 місяці тому

      Pedda kuturu pedda koduku cheyli alludu kaadu
      Pedda kuturu pedda koduku I douhitrudu antaru
      Ammamma tatagaraki atanu taddinam pettali
      Mahalaya amavasya vellina marusati roju douhitra amavasya antaru
      Aa roju manumadu ammamma tatagaraki srRdam pettali.

    • @sailavanyaskitchen278
      @sailavanyaskitchen278 2 місяці тому

      Okavela peddakuturiki rendavasanthanam koduku and chinna koothuriki modati santhanam koduku vunte appudu yevaru pettali konchem cheppandi

  • @gupta8832
    @gupta8832 2 місяці тому +1

    నమస్కారం గురువుగారు 🙏🏻
    పరాశర స్మృతి గురించి వీడియో చేయండి.ఈ టాపిక్ మీద ఎక్కడా సరైన వీడియో లేదు🙏🏻

  • @balajir4999
    @balajir4999 2 місяці тому

    God bless you and your family till the end of this kalpam Nandini garu ❤

  • @kalireddyvinaykumar
    @kalireddyvinaykumar 2 місяці тому

    Am 32 Sir... recent ga father expired...Naku unna problems ki tensions ki...me pravachanalu vintu untei... meeru chepei vishyalu chepei vidanam ..nijam ga na manasuki chala happy ga anipistundi...vinei koddi vinali anipistundi Sir..chala thanks andi..

  • @sudhac9862
    @sudhac9862 2 місяці тому +1

    Great sir !! Padasparsh!! 🙏

  • @kokavaraprasad5243
    @kokavaraprasad5243 2 місяці тому +9

    Sir నేను ప్రతి రోజు మీరు చెప్పిన విధంగా దుర్గ ఆపడుద్దారక స్తోత్రం & అర్జున కృత దుర్గ స్తోత్రం మరియు లలిత దేవి సహస్రనామ స్తోత్రం , రాత్రి వారాహి స్తోత్రం ప్రత్ రోజు చదువుతున్న స్వామి నాకు ఒక సంశయం ఒకవేళ నాన్వేజ్ తింటే స్నానం చేసి స్తోత్రాలు చదువ వచ్చ లేక చదవకుండా ఉండా ల దయచేసి గురువుగారు నా యొక్క సంశయము నకు జవాబు తెలియచేయగలరు

    • @HeySri1
      @HeySri1 2 місяці тому

      @@kokavaraprasad5243 :
      Intha shraddagaa chaduvuthu unte, malli non veg yendhuku? Oka Vela maana leka pothe meeru non veg thine mundhu Anni stothralu chaduvukondi. Lekapothe chadive mundhu snanam chesi chadavandi.

    • @boyaaruna7702
      @boyaaruna7702 2 місяці тому

      Non veg thinnaka 2days poojaki paniki raru..miru pottalo non veg pettukoni Ela sothram chadhuvutaru 😅

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i Місяць тому

    🪔🪔🙏🙏😭 మాతృదేవోభవ పితృదేవోభవ 🙏🙏🙏
    అమ్మ నాన్న మీ ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉండాలి 😭😭😭

  • @vasantkrishna1246
    @vasantkrishna1246 2 місяці тому +5

    తిరుమలలోని ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసాక కూడా హిందువులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. శ్రీనివాస్ గారు స్పందించాలి

  • @archanah9934
    @archanah9934 2 місяці тому

    వాట్ యు టోల్డ్ వస్ వెరీ రీసనబ్లె.🎉🎉😊

  • @rakshitasrivathsa6580
    @rakshitasrivathsa6580 2 місяці тому +1

    Hello Nanduri garu - Please Koncham Tulasi Kanti Mala Gurinche chaptara
    - onions , garlic tenivoccha
    - Tulasi Kanti Mala veskunte yemmi patinchali
    - girls Tulasi Kanti Mala veskunte yemmi patinchali
    - yavaru ninche Tulasi Kanti Mala teskunni veskovacchu ? Ante yavaru evvali
    Please Koncham chaptara andi . 🙏🏻

  • @pranavipranavi5664
    @pranavipranavi5664 2 місяці тому

    Chaala dhanyavadamulu sir,teliyani vishayalu chaala chepparu.

    • @pranavipranavi5664
      @pranavipranavi5664 2 місяці тому

      I have also a question,in my family my father expired and my grand parents,but we do shradha karma only on my father expired tithi.kindlybadvise how we need to do for grand mother.

  • @shirishabudhamraju8651
    @shirishabudhamraju8651 2 місяці тому +2

    Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @kumarbegary1964
    @kumarbegary1964 Місяць тому

    🙏🙏🙏🙏 mee salahaalu suuchanalu manchi ga vivarinchaaru

  • @sairavikumar2312
    @sairavikumar2312 2 місяці тому +9

    Maa Janma dhanyam meelanti varu viluvaina salahalu isthunbaru

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 2 місяці тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @reddysankarb3220
    @reddysankarb3220 2 місяці тому +1

    దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పండి గురువు గారు

  • @navyapriyadarshini5624
    @navyapriyadarshini5624 Місяць тому

    Guru gaaru naaku konni sandehaalu vunnai
    1.Maa nana gaaru chanipoyaaru memu iddaramu aadapillam memu ma nana gaariki tharpanam vadalachaa
    2. Maa atha gaari intlo mahalayaalu chese aachaaram leedu annaaru memu cheyakudadaa
    3. Mahalayaalu yela cheyaali chese vidhaanam cheppagalaru.
    Dhanyavaaadaalu

  • @maruthi12345678
    @maruthi12345678 2 місяці тому

    Ee maata nenu kudaa vinnanu.. "gaya lo pindapradaanam chesina taruvaata, prati samvatsaram cheyakudadhu ani... endukante, manam chestunna pratee saari mana vaallanu pilustunnatlu. Ika swargaloka praapthi ela dorukutundi vaallaku ani" oka guruvu gaaru chepparu.

  • @vishnuvardhan-tn7rc
    @vishnuvardhan-tn7rc 2 місяці тому +2

    Tirumala laddu Pina oka vishleshana cheyandi! Sir!!!

  • @sharadn3485
    @sharadn3485 2 місяці тому

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @vasundarapulkur9084
    @vasundarapulkur9084 2 місяці тому

    Manchin chepparu tummudu

  • @ChandalaBindupournima
    @ChandalaBindupournima 2 місяці тому

    థాంక్స్ సార్ 🙏🙏🙏🙏

  • @Pradeep-fl9pf
    @Pradeep-fl9pf 2 місяці тому

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏..
    గురువు గారు శివుడు రుద్రాక్ష రూపం లో మా ఇంటికి వచ్చారు...
    ఇవి మహాలయ పక్షాలు కదా.. ఇప్పుడు రుద్రాక్షలు ధరించా వచ్చా స్వామి చెప్పగలరు.. 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @ambadassambadass9153
    @ambadassambadass9153 2 місяці тому

    స్వయం పాకం లో ఎలాంటి వస్తువులు ఇవ్వాలి, మరియు ఇవ్వకుదు
    పాటించ వలసిన నియమాలు ఏమిటి?

  • @patnamsisters_mommy
    @patnamsisters_mommy 2 місяці тому

    Namaskaram Guruvu garu 🙏 na peru Rekha me videos nenu 1st time 2023 September lo chusanu, reels browse chestuntey okka video vachindi navaratri ni okka sari chesukondi difference mere chustharu Ani cheparu , naku poojalu cheyadam Radu but Amma Varina koluchukovalani undedi , simple GA naku thochi natuga Shraddha, bhakti tho nishtaga Pooja chesukunanu, meeru nammaru , naku Anni unnayi devudu daya valla but manashanthi ledu epudu adho tension, problems, but nenu Pooja chesaka within 4 months land konnanu, anukokunda possible ayindi nenu kontanu anni epudu expect cheyaledhu, job lo development vachindi husband ki kuda meeku chala dhanyavadhalu maku navarathri pooja visishtatha telipinanduku..🙏🙏🙏💐💐

  • @sreesreenivas635
    @sreesreenivas635 2 місяці тому +5

    Guruvu gaariki namaskaaramulu

  • @adilakshmitirugabattini7720
    @adilakshmitirugabattini7720 2 місяці тому

    Namassulu guruvu garu.aadavaaru mahalaya Pakshaallo,daanam ivvochha. Daya chesi telupagalaru.

  • @Tlnreddy-kq2ll
    @Tlnreddy-kq2ll 2 місяці тому +2

    గురువు గారు కార్తవీర్యార్జునపూజనుగురించిఒకవీడీయో చేయ్యండి

  • @krishnarpanam3666
    @krishnarpanam3666 2 місяці тому

    Sir, this news about Tirupati Laddu is really churning my heart...plz do shed some light on it 🙏.(If this much of scrilege is happening in the temple... I really doubt Swami is still there or he left...from that place)💔

  • @jhddrangoli
    @jhddrangoli 2 місяці тому

    Namaskaram Guru gaaru 🙏... Vaibhava Lakshmi Vratham gurinchi cheppandi Guru gaaru

  • @santhoshk5323
    @santhoshk5323 16 днів тому

    Namaskaram swamy garu.. Gokarnalo pindalu kakunda tharpanala pooja kuda chesthara swamy.. Pitrodhosham kosam

  • @maruthi9304
    @maruthi9304 2 місяці тому

    Thanku sir

  • @banchodesrikanth5375
    @banchodesrikanth5375 2 місяці тому

    Requesting to the Admin please upload Raghavendra Swamy Videos...

  • @dalavailakshmipathireddy9153
    @dalavailakshmipathireddy9153 2 місяці тому +1

    Swami meeku na degara nundi oka chiru salaha me manchi kori, daya chesi evaru mimalni tirumala lo jaruguthu vunna laddu issue paina respond ava mana avakandi. Court lu vunnai but ee politics lo mimalni evaru ibandhi pettina memu chudalemu. Tirumala nasanam cheyali ani chusina entho mandhi Aurangzeb lu kala garbam kalsi poyaru. aa kaliyuga vasudu antha chusukundadu thapu jarigi vunte. Manam kuda aa kaliyuga vasudu chesthuna ee chinna natakam ni chudham. Om namo venkatesaya 🙏.

  • @BhanuPrakashYogaAcharya
    @BhanuPrakashYogaAcharya 2 місяці тому

    ❤Om.Thank You.

  • @NKspot
    @NKspot 2 місяці тому

    Please do a video about magha shradda and maha bharani during pitru paksha. Can anyone do ritual on maha bharani like we do on mahalaya amavasya. What is the significance of maha bharani and magha shradda?

  • @saibaba7584.
    @saibaba7584. 2 місяці тому

    🙏guruvu garu. RUDRASHTAMI ante emiti vivaram ga dayachesi meeru oka vedio dwara telupagalara

  • @manigamingchannel4235
    @manigamingchannel4235 2 місяці тому

    గురువుగారు దీపావళి రోజు గోంగూర కాడ కాకుండా ఆముదం కాడలు మేము వెలిగిస్తాము మాకు మా పెద్ద వాళ్ళు అవే చెప్పారు పర్వాలేద..

  • @sravanthiuma1885
    @sravanthiuma1885 2 місяці тому +1

    Kanna vallu ento ,bartha tallitandrulu anthe attamamalake cheyalani ela cheptaru

  • @kirancharymusicacademy8401
    @kirancharymusicacademy8401 2 місяці тому

    Dear Sir,
    Below given which Pronounciation for Rama Japam is correct and which one is wrong :
    1) Sri Rama
    2) Sri Ram
    Both cannot be correct.
    In Ramayana , Vashishta Maharishi Rishi has put name as "Rama" or "Ram" ?
    Please clarify.
    Regards,
    Kiran Chary
    Hyderabad

  • @babysaroja9109
    @babysaroja9109 2 місяці тому

    Pitru pranama stotram ladies chadavacha, please mention

  • @lakshmikolavasi4898
    @lakshmikolavasi4898 2 місяці тому

    ఆడవాళ్లు ఉంటే ఎలా చేయాలి andi🙏🏻

  • @ThatipallyRamya
    @ThatipallyRamya 2 місяці тому

    Dhanyawad guruvu garu

  • @divyateja7442
    @divyateja7442 2 місяці тому

    Guruvu garu namasthe andi ,
    Puttuventrukulu eppudu theyaliii...okavela thiyaleni samayam lo mudu ventrukalu kathirinchi mudupu katti aa nelalo aiynaa tirumala vellochaaa deeni gurunchi oka video cheyandi guruvu garuu please

  • @abhilohith999
    @abhilohith999 2 місяці тому

    Nidhivanam mida oka video cheyandi please

  • @RRR-hr4cg
    @RRR-hr4cg 2 місяці тому

    Aadapillalu unnavaru emi cheyali guruvu garu. Alage bhartha nundi vidipoyinavallu emi cheyali

  • @shilpakothapalli8486
    @shilpakothapalli8486 Місяць тому

    Plz clear my doubt
    4th day period lo pithru amavasya roju vanta cheyochha plz andi cheppandi

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 2 місяці тому

    Guruji tq shree mathre namah 🙏

  • @rajviv-c1q
    @rajviv-c1q 2 місяці тому +2

    Gruha pravesham chesina samvatramlo, taddinam pettocha, amma, nanna ki

    • @MirrorMomentsOfficial
      @MirrorMomentsOfficial 2 місяці тому

      Anandam ga petta di. Gruha pravesam,pelli edi chesina modata manam pitru devatalanu aradhiathamu
      Idi asubha karyam kaane kadu...varini talachukovatam
      Vallu Mee intiki vasthe Mee kotta intiki anadame kada di. Alonchinakunda taddinam pettandi

  • @RekhaVarala
    @RekhaVarala 2 місяці тому

    Guruvu garu peddalaku biyyam. Ichina roju intlo pooja chesukovacha deepam pettocha

  • @hariharakumardevarakonda3386
    @hariharakumardevarakonda3386 2 місяці тому

    Guru garu *PARENTS* Unnavallu portudevatala ki daanm ivvavachaa please reply thank you.

  • @suryakiran4722
    @suryakiran4722 2 місяці тому +2

    Guruvu Garu last two days nundi Rice balls pedthuna gaani oka crow kuda radam ledhu andi

  • @naveenkumargolla4086
    @naveenkumargolla4086 2 місяці тому

    Thalli thandri brathiki unnavallu tharpanam eala evvali cheppandi guruvugaru please............ 🙏

  • @EswarKumar-lm5yc
    @EswarKumar-lm5yc 2 місяці тому

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ దీనిన తిరుపతి లడ్డు గురించి మాట్లాడమని చెప్పండి

  • @saradatalluri9577
    @saradatalluri9577 2 місяці тому

    Namoh pithrey janmadathrey sarvadevamayaayacha sukhadaya prasanaya supreethaya mahathamane. Sri mathre namah

  • @appumadhu9272
    @appumadhu9272 2 місяці тому

    Hi andi point 5 mida oka detailed video cheyandi e generations ki ardam katledu

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 2 місяці тому

    🙏ధన్యవాదాలండి

  • @arathibs9028
    @arathibs9028 2 місяці тому

    గురువుగారు నమస్తే , padaabhivandanaalu, వీర రాఘవ స్వామి వీడియో దొరకలేదు, ప్లీజ్ మల్లి పోస్ట్ చేయండి

  • @madhavanallapaneni3671
    @madhavanallapaneni3671 Місяць тому

    Kashi lo cheyyakunda gaya lo cheyyakudadhantunnaru, nijamenaaa? Pithru dosha nivaarana maargam cheppagalru andi

  • @vaniks7709
    @vaniks7709 2 місяці тому

    Those who have only female issues with those how and who has to follow these Rituals please explain

  • @munichandrasekhark
    @munichandrasekhark 2 місяці тому

    Srardham Ela chaialo oka video chaindi sir

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 2 місяці тому

    Nanduri garu mahalayA pakshallo intlo tarPanam mantram nuvvu neellu vadulutu cheppe mantram cheppandi

  • @Newshanuma
    @Newshanuma Місяць тому

    Swami business growth ravalamtei stotram cheppagalaru please