దివ్యమైన పితృ స్తుతి అర్థంతో !
Вставка
- Опубліковано 11 січ 2025
- బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి
బ్రహ్మ ఉవాచ:
౧. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!
౨. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
౪. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
౫. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
౬. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
ఫలశ్రుతి:
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!
Pitru Devo Bhava, Matru Devo Bhava, Aacharya Devo Bhava. Guruvu gari pada padmamulaku Pranamamulu.
ఓం నమో !🙏 పితృదేవోభవ : 🙏మాతృదేవోభవ : 🙏ఆచార్యదేవోభవ :
గురుభ్యో నమః
ఓం గురుభ్యో నమః మాతృదేవోభవ పితృదేవోభవ చల్ల అద్భుతంగా చేపరు 🙏🙏🙏
ప్రతి ఒక్కరు తమ పితృదేవతల కోసం తప్పక ఆచరించవలసిన విషయం...ధన్యవాదములు
* ఆడవారు చదవచ్చు* అని చెప్పి సందేహ నివృత్తి చేశారు ధన్యవాదములు 🙏🙏🙏
Pitru devobhava
Guruvugariki paadaabhivandanamulu
Namaskaarum guruvu gaaru
Tq guruji 🙏🙏
Pitru stuthini pujagadhilo chadhavalana guruvugaru
Swamy, Chala simple, clear ga chadivaru, grouplo pdf with meanings meeru chadivinadi kuda pettandi. Vibrations in your voice is excellent andi.
Naku Ghantasala gari Bhagawath Geetha vunnattu ga undi.
అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉండండి👌👌👌🙏🏻🙏🏻🙏🏻👍
Tnqq sir
Ayya! Pooja lo ea pitru shlokalu chaduvukovachuna thelpagalaru please.
🙏
,🙏🙏🙏🙏🙏🙏
Samrani vestamu.
Guruvulaku padabhivandanalu, memu sarani night vestamu meat tho chestamu ee stotralu chaduvavachna ,telupagalaru,guruvu garu, please 🙏.
Yes
Sothakum.vunna time lo.chadhuvukovacha.
Entlo hus chadavaunte bharya chadivite palitham vuntada...
ఉంటుంది అండి
Roju morning evening ye time lo chadavali ...manam tini chadavacha, chuchiga vidhanga undi chadavali
Plz cheppandi
Namesthe
garuda puranam lo vunna pitru devatha stotram edhe kaadu ande
Aadavallu chadavacha? Please telupagalaru..
Yes amma.
@@HinduDharmaChakram thank you andi
Om Sri pitrudevathalara namah A H K G A N A Ma A A S A V G A M
అయ్యా, పూజలో కూర్చున్నపుడు దేవుడి ముందు పాటించవచ్చా ?
Nevertheless cheyagalaru.pl.
Not understand please
IT SEEMS HE COULD NOT UNDERSTAND THE HINDI OF AKHILESH
Guruvugariki paadaabhivandanamulu
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏