@swaminathakrishnapingale2695 ok andi manam saastralu,puraanaalle follow avutaamu kada? andukani cheppaanu nothing more than that aayana mana peddavaariki theleekunda chesi untaaru markandeya puraanam lo cheyyaraadani undi ani chepparu it's ok yevvari vidhaanam vaaridi
మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ(?) అనేది ఉంటుందా? అప్పుడు ఆత్మ పరిస్తితి ఏమిటి? 1__పిచాచం (దెయ్యం)అవుతుంది 2__పునర్జన్మతీసుకొంటుంది. 3__నరకానికి పోతుంది. 4__స్వర్గానికి పోతుంది. 5__మోక్షం __1_సాలోక్యం 2సామీప్యం 3_సారూప్యం 4 సాయుజ్యం 5 __ఆంతిమంగా మోక్షం పొందుతుంది ఇవన్నీ నిజమే!!!
Repu ma Amma gari taddinam ma brother chestharu so nenu cooking chestha. Headbath compulsory ga cheyala nenu because I have cold and cough severely so pls reply urgent reply.....
ఈమధ్య,కొన్ని సంస్థ లలో, అనేక మంది, ఒకేచోట, తద్దినాలు పెట్టించేస్తున్నారు. అక్కడ అందరికి కలిపి, ఒకే వంట చేస్తున్నారు, ఇలా చేయవచ్చా? దయచేసి సమాధానము చెప్పండి.
మేము కూడా ఒక చోట అలా ఇటీవలి నించీ చేస్తున్నాము. అక్కడ మొత్తం గా కూరలు పదార్థాలు చేసినా కూడా, మాకూ, భోక్తలకూ పాత్రల లో సర్ది పెడతారు. అవి మా భోజనం తరువాత దూరంగా బయట ఉంచుతారు. ఇతర కుటుంబాల కు వేరే వేరే పాత్రలు.
ధనియాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర జీడిపప్పు కిస్మిస్ యాలకులు కూడా వాడకూడదు. నువ్వులు పితృదేవతలకు ప్రియమైనవి కనుక పచ్చడి, పొడి nuvvulaundalu చేస్తారు. అరిసెలు,గారెలు,పాయసం,నువ్వుల లడ్డు చేస్తారు. బొబ్బట్లు, రవ్వలడ్లు కేసరి దేముని naivedyaalaku మాత్రమే చేస్తారు
ధనియాలు జీలకర్ర వేయకూడదని రూల్ లేదు. కొత్తిమీర లేదు కరెక్టే. అప్పాలు చేయ వచ్చు. రవ్వ లడ్డు నిషేధం కాదు. పోలీ అంటే బొబ్బట్టు సువాసినీ శ్రాద్ధం లో చేయవచ్చు. మధ్వుల లో అయితే సుమంగళి శ్రాద్ధం లో మజ్జిగ పులుసు, పప్పుల వడలు చేస్తారు, బొబ్బట్లు కూడా. మైసూర్ పాక్ కూడా చేయవచ్చు.
దోస కాయ పచ్చడి మా ఇంట్లో చేస్తారు, నిషిద్ధం లేదు. ఉప్పు(దంచినది) నిమ్మబద్దలతో ఓరగా వడ్డిస్తారు, విడిగా చాలలేదు అని అడగ కూడదు అని అర్థం, అసలు వేయకూడదని కాదు.చామ దుంపలు, కాకర కాయ కూర, గోరు చిక్కుడు ఉపయోగించే అలవాటు ఉంది. బెండకాయల పులుసు వేయ వచ్చు. తమిళ నాడులో నల్లేరు పచ్చడి వేసే అలవాటు ఉంది. ఇంగువ వేయకూడదు అని ఎక్కడా లేదు. ఆవపెట్టిన లేదా మెంతి పెరుగు పచ్చడి కూడా వేస్తారు.
Amma asalu srarsha vantallo Karipaku Nishiddam. Ante popu lo kuda karivepaku vadamu kada Meeru oka item ga karivepakunpodi chesaru Naku ardham kaledu Pranteeya bhedalu emanna innayemo...memu krishna jilla vallamu
Chala baga chepparu vantalu kuda chesi chupinchandi bavuntundi nerchukovali Ane vallaki inka easy ga arthamavuthundithank you
తెలిసింది చక్కగా చెప్పారు
Highly useful and unique info in your vlog
తెలియని వారికి చాలా బాగా వివరించారు
చూసి చదవడం కూడా చాలా కష్టంగా ఉందే...
Dosakaya dondakaya subbharamga vondavacchu Andi.dosaavaya ,dosakaya mukkala pacchadi, dondakaya Kura chestharu!
Okay saari vadaparti padmakar gaaru cheppindi vinandi maarkandeya puraanam lo ni vishayam chepparaayana dosakaaya panikiraadani 🙏🏻
@@ssairam0761 Nenu maro chota cheppanu. Markandeya Puraanam lo emani Samskrutam lo undo daaniki correct ga interpretation emitee anedi theliyadu. Mana bhasha prakaaram daaniki sari iyna padam emitee ani guarantee ledu. Naku thelisinantha varakoo Videsha praanthapu kooragaayalu vaadaru anthe. Manam Uttara Bhaaratham lo shraaddham cheste vaallu aloo vanduthaaru. Vaallaki adi maamoolu. Andhralo anni chotla Dosakaya Pachchadi, Nimma Kaya karam, Nuvvu podi, Allam pachchadi compulsory. Tamilnadu lo Nalleru Pachchadi thappani sari.
@swaminathakrishnapingale2695 ok andi manam saastralu,puraanaalle follow avutaamu kada? andukani cheppaanu nothing more than that aayana mana peddavaariki theleekunda chesi untaaru markandeya puraanam lo cheyyaraadani undi ani chepparu it's ok yevvari vidhaanam vaaridi
@@swaminathakrishnapingale2695 OK ANDI
Friends nu bhojanam piluvacha
Great great imparting of traditional knowledge
Antha chala bagundi vdo
Chala manchi vishayalu chepparu madam.. Thank you
You welcome 😊
Prantalanubatti కూరలు,పచ్చళ్ళు చేస్తారు.
Very useful information, thanks for making this video
ఇది పెద్దల పట్ల మన గౌరవం. వేద ప్రకారం అంత్యేష్టి తో సరి.
వేద ప్రకారం అంత్యేష్టి తో సరి - Dayachesi ink akonchem vivarinchagalaru
Varu chanipoyina tithi lo matrame cheyala,,Leda amavasya roju cheyavacha
Madam ma nanna gaariki na husband tho pinda pradanam cheyinchadaniki ma putinti money use cheyala?
Chala manchi vishayalu chepparu. Aava pachchadi cheppandi
మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ(?) అనేది ఉంటుందా?
అప్పుడు ఆత్మ పరిస్తితి ఏమిటి?
1__పిచాచం (దెయ్యం)అవుతుంది
2__పునర్జన్మతీసుకొంటుంది.
3__నరకానికి పోతుంది.
4__స్వర్గానికి పోతుంది.
5__మోక్షం __1_సాలోక్యం 2సామీప్యం 3_సారూప్యం 4 సాయుజ్యం 5 __ఆంతిమంగా మోక్షం పొందుతుంది
ఇవన్నీ నిజమే!!!
ఆత్మ వేద ప్రకారం ఉంది
Maa Husband Kalam chesaru savathyarikam kavalsina samagri cheppandi please
Maku intidagara kakulu ravatledu so kavalam evarki petochu
Karivepaku podi okate doubt
Cheyyakudemo ani
Arisalu vandu taamu ravaa laddu Cheyumu maa acharamu
Ravva laddu analtivi devudi vistari lo vestharu anukunta andi
Pachi pulusu ela chesatharo cheppara
Nuvvula pachadi - ua-cam.com/video/Mrp81FTC0Ng/v-deo.html
Onion pachipulusu - ua-cam.com/video/oVhg5aedlHQ/v-deo.html
Pasupu vadakudadhu annaru so curry lo veyakudadha ?
Pulihora petavacha
No
@@PriyaNarayanaskitchen pulihora comman kada. Prathi okkaru pedataru ga
పులిహోర పెట్ట కూడదు
Exilant
Excellent sir
Many many thanks
Repu ma Amma gari taddinam ma brother chestharu so nenu cooking chestha. Headbath compulsory ga cheyala nenu because I have cold and cough severely so pls reply urgent reply.....
తల స్నానం చేస్తే మంచిది. మరీ ఆరోగ్యం బాగా లేకపోతే పాపిటకు మరియు బొందికి (దండకు) పసుపు పూసుకుని స్నానం చేస్తే మంచిది
@@PriyaNarayanaskitchen emi dandaa ? I'm unmarried girl
Un married అయితే ఒంటికి పసుపు పూసుకొని స్నానం చేయండి
బ్రాహ్మణుడు లేకుండా ఇంట్లోనే samvastarikam చేసుకోవచ్చా
Brahmasri vadapatri prabhakar gari video chudandi.full details unnayi
ఆవ pachadi ఎలా చెయ్యాలో చెప్పరా
పూర్వ సుహాసిని మడివంట చేయవచ్చా
చేయవచ్చు
పూర్వ సువాసిని ధారాళంగా చేయవచ్చు. సుమంగళి అయితే బిడ్డ తల్లి అయి ఉండాలి అంటారు.
Kodalu.garabavathega.vunta.modate.savachrekamu.cyavacha
Cheyyali... Manchindi
ఇది మానకూడదు అండి
Bojanam kakunda pinda pradananiki yemi kavali
శ్రాద్దం రోజు పాలు తాగరు.
Vasanalu paniki ravu miru karevepaku chupincheru
Nellore praantham lo karivepaaku kacchithamga vaadathaarata
@@mydhilissri539 kk
గోరు చిక్కుడు వాడకూడదు.
@@hemalathayandapalli1554 బీన్స్ వాడరు కానీ గోరు చిక్కుడు వాడుతారు, అది లేదు అని నేను చూడలేదు.
🙏🙏🙏😊
తద్దినం భోజనం అరటి ఆకులలో భోజనం చేయవచ్చా...
Yes
ఈమధ్య,కొన్ని సంస్థ లలో, అనేక మంది, ఒకేచోట, తద్దినాలు పెట్టించేస్తున్నారు. అక్కడ అందరికి కలిపి, ఒకే వంట చేస్తున్నారు, ఇలా చేయవచ్చా? దయచేసి సమాధానము చెప్పండి.
అస్సలు పనికి రాదు అండి
ఏమి లేనిచోట ఆముదం చెట్టు మహా వృక్షము
Paniki radu
Akkada meeru munde matladukovali..ma vanta make ani.
మేము కూడా ఒక చోట అలా ఇటీవలి నించీ చేస్తున్నాము. అక్కడ మొత్తం గా కూరలు పదార్థాలు చేసినా కూడా, మాకూ, భోక్తలకూ పాత్రల లో సర్ది పెడతారు. అవి మా భోజనం తరువాత దూరంగా బయట ఉంచుతారు. ఇతర కుటుంబాల కు వేరే వేరే పాత్రలు.
వంకాయ. దొండకాయ వాడొచ్చు...
Who has excepted milk and coffees?
చిన్న బొట్టు పెట్టుకోవచ్చు
🙏
ధనియాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర జీడిపప్పు కిస్మిస్ యాలకులు కూడా వాడకూడదు. నువ్వులు పితృదేవతలకు ప్రియమైనవి కనుక పచ్చడి, పొడి nuvvulaundalu చేస్తారు. అరిసెలు,గారెలు,పాయసం,నువ్వుల లడ్డు చేస్తారు. బొబ్బట్లు, రవ్వలడ్లు కేసరి దేముని naivedyaalaku మాత్రమే చేస్తారు
Talimpu ela pedatharu ? Jeera lekunda
payasam ante bellam annam payasama leka chekkara annam payasama?
@@arthimayuri88bellam
ధనియాలు జీలకర్ర వేయకూడదని రూల్ లేదు. కొత్తిమీర లేదు కరెక్టే. అప్పాలు చేయ వచ్చు. రవ్వ లడ్డు నిషేధం కాదు. పోలీ అంటే బొబ్బట్టు సువాసినీ శ్రాద్ధం లో చేయవచ్చు. మధ్వుల లో అయితే సుమంగళి శ్రాద్ధం లో మజ్జిగ పులుసు, పప్పుల వడలు చేస్తారు, బొబ్బట్లు కూడా. మైసూర్ పాక్ కూడా చేయవచ్చు.
కేసరి కూడా రంగు లేకుండా చేయవచ్చు. మా వంట ఆవిడ ఏం తోచక పోతే, వండిన అన్నం, పప్పు బెల్లం కొద్దిగా నెయ్యిలో వేయించి సింపుల్ పొంగలి లా చేసేది.
అల్లుడి అబ్దికం మామగారి ఇంట్లో పెట్టవచ్చా
perugu pettochu antunnaru, majjiga taga kudadu antunnaru, mundu muggu vaddu annaru, tarvata chinna muggu annaru.
తద్దినం అయ్యాక సాయంత్రం ఇల్లు వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టొచ్చు, ఉదయం పెట్టకూడదు
Pesalapappu kaadu thalli. Peserapappu anaali.
రెండూ ఒకటే, కొన్ని చోట్ల అలా అంటారు.
కర్త కాదు అమ్మా భోక్త అనాలి
Devudi vistari karta tintadu bhokta kadu.avida correctgane chepparu
దోస కాయ పచ్చడి మా ఇంట్లో చేస్తారు, నిషిద్ధం లేదు. ఉప్పు(దంచినది) నిమ్మబద్దలతో ఓరగా వడ్డిస్తారు, విడిగా చాలలేదు అని అడగ కూడదు అని అర్థం, అసలు వేయకూడదని కాదు.చామ దుంపలు, కాకర కాయ కూర, గోరు చిక్కుడు ఉపయోగించే అలవాటు ఉంది. బెండకాయల పులుసు వేయ వచ్చు. తమిళ నాడులో నల్లేరు పచ్చడి వేసే అలవాటు ఉంది. ఇంగువ వేయకూడదు అని ఎక్కడా లేదు. ఆవపెట్టిన లేదా మెంతి పెరుగు పచ్చడి కూడా వేస్తారు.
Ledandi aavida cheppindi corrected oka saari vadaparti padmakar gaaru cheppindi vinandi maarkandeya puraanam lo ni vishayam chepparaayana🙏🏻
@ssairam0761 Okkokkallu oka laga interpretation chebuthaaru. Markandeya puraanam lo cheppinadi Sanskritam lonidi mana nitya jeevitham lo sarigga ela anvayistaamani guarantee gaa cheppalemu kada. Kontha mandi chintha pandu, mirapa kaaya vaadane koodadu ani maamidi tenka endabettinadi, miriyaalu upayogistaaru. Madhvulu ayithe Aashaadham ninchi Utthaana Dwadashi varakoo unna Chaaturmasya period lo daaniki sambandhinchinatlu maatrame chesi vaddistaaru. Nenu cheppinavi general gaa Andhra lo - Dosa Kaya pachchadi Allam pachchadi, Nimma Kaya karam, Nuvvula podi, ilantivi. Uttaraadi raashtralalo Aloo koora chestaaru.
10వ రోజు ఫోటో పెట్టి కర్మలు చేస్తారు కదా. మిగతావి నీటిలో వదిలేస్తారు. మరి చనిపోయిన వారి ఫోటో పూజ జరిగిన తర్వాత తిరిగి ఆ ఫోటో ఇంటికి తీసుకు పోవచ్చా???
Ss .....thisukuvelachu.
దోసకాయ, దొండ కాయ, వాడ వచ్చు. ఇందులో నిషిద్దం కాదు.
Vake family lo thalli koduku vakkate year lo chanipothe ante 1st koduku chanipoi konni rojulaki thalli chanipoindi samstharikam appudu cheiali
Consult pujari. We don't know
Oka okaru oka oka laaga chepthunare 🤦
Same problem
Vada kadu . గారి అనాలి.కరివేపాకు అసలు వాడ కూడదు. సుంగంద ద్రవ్యాలు ఉపయోగించ కూడదు.నీకు సరిగా తెలియదు అని చెప్పు
Amma asalu srarsha vantallo Karipaku Nishiddam.
Ante popu lo kuda karivepaku vadamu kada
Meeru oka item ga karivepakunpodi chesaru
Naku ardham kaledu
Pranteeya bhedalu emanna innayemo...memu krishna jilla vallamu