Konasema

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024

КОМЕНТАРІ • 128

  • @jagadish5468
    @jagadish5468 Рік тому +9

    Alage sani ekadasi annaaru..adhi sani trayodasi...meeru video baaga shoot chesthunnaru kaani content lo tappulu dorlutunnai..

  • @RAVIKUMAR-pq1cc
    @RAVIKUMAR-pq1cc Місяць тому +1

    The way he offering brinjals shows the giving heart of godavarians.Proud to be a godavarian❤

  • @msk1989
    @msk1989 Рік тому +6

    పెద్దాయన చాలా బాగా చెప్పారు..అలాంటి వాళ్ళు వల్లనే ఊరికి గొప్ప పేరు వస్తుంది.మంచి వీడియో చేశారు ముని గారు

  • @bobbysaaho9680
    @bobbysaaho9680 Рік тому +11

    కొనసీమ వాళ్లు ఒక లైక్ 😍

  • @sirishachintam8568
    @sirishachintam8568 Рік тому +5

    Good Coverage ,Great work of reminding our old heritage .Hatsoff Muni and Panduranga .I appreciate your since effort . Thanks for selecting our village 👍👍

  • @SanthoseTv
    @SanthoseTv 6 місяців тому +1

    Wow… panthulu garu cheptuntei mottam geology ,mythology and history ni kalipi brief ga explain chesinattlu anipinchindi. Thank you Muni bro, awesome episode. Definitely I will visit this place.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 місяців тому

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @SureshAlakunta-x4y
    @SureshAlakunta-x4y 2 місяці тому +1

    సూపర్ ❤❤❤❤❤❤❤

  • @raghavarao2010
    @raghavarao2010 2 місяці тому +1

    one of the good video by Godavari Muni

  • @kasimahanthi_paradise
    @kasimahanthi_paradise Рік тому +1

    happy to see beautiful village atmosphere. post more videoes like chepala cheruvu and panta polalu , will be good to see if possible vegetable gardens and farms too.

  • @godarodiprayanam
    @godarodiprayanam Рік тому +2

    Nice video

  • @geetadevi7210
    @geetadevi7210 10 місяців тому +2

    Manda palli tour chala bavundi. Kakinada ki enta distance chendi , rairulu nijama gaa chala manchi varu chala baga meeku anni vishayalu cheppatam dwara nenu kudaa telsu konnanu manchi manchi manduva logillu kudaa chala bavunnai. Ippudu andulow vunde varu chala baaga maitaince chestunnaru.

  • @durgaraomurkonda4371
    @durgaraomurkonda4371 Рік тому +6

    ఈ వీడియో తీసిన కెమెరామెన్ గారికి ధన్యవాదములు అండి ఎందుకంటే అన్ని లొకేషన్లు బాగా కవర్ చేసి తీశారు 🧐👏

    • @GodavariMuni
      @GodavariMuni  Рік тому +1

      Ha avunandi ayana camaraman kadandi Ma bava andi anyway Thanks your support sir

  • @satyanarayanapulagam8958
    @satyanarayanapulagam8958 Рік тому +2

    AACHARYULU VAARU MANDESWARUDU GURINCHI CHAALA BAAGA CHEPPARU. GOOD

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Рік тому +1

    Gods creation is Glorious. It's an achievement...🕉🚩🕉

  • @mudirajkrishna4844
    @mudirajkrishna4844 Рік тому +2

    ఓం నమో మందేశ్వరాయ నమః 🙏

    • @GodavariMuni
      @GodavariMuni  Рік тому

      🙏🙏🙏

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 6 місяців тому

      జై.కోనసీమ జై జై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @PrakashCherala
    @PrakashCherala 3 місяці тому +1

    🙏🙏🙏

  • @sathirayudupolisetty3633
    @sathirayudupolisetty3633 Рік тому +1

    ఓం మన్ధేశ్వరాయ నమః coverage bagundi...

  • @moturisuryaprakash2735
    @moturisuryaprakash2735 Рік тому +5

    Nyc coverage bro its my village...❤

  • @subbuatm
    @subbuatm 3 місяці тому +1

    Jai Muneeswar 😊

  • @MathaliHemadri-ww7tr
    @MathaliHemadri-ww7tr Рік тому +1

    అభుతమైన వీడియో...🙏🙏🙏

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Рік тому +1

    House and village ana temple super brother. Nice video👏👏👏

  • @godarodiprayanam
    @godarodiprayanam Рік тому +3

    Bro ravulapalem vachhinapudu kalavachhu kada

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 Рік тому +2

    ఓం మన్ధేశ్వరాయ నమః

    • @RangaEluri
      @RangaEluri Рік тому +1

      Om mandhe swara swamine namaha

  • @Unique_Factory8673
    @Unique_Factory8673 Рік тому +1

    Nice video Muni garu
    Meeru matlade vidhanam chala chakkaga untundandi

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому +1

    🙏 jai shaneewara bhagawan , jai mandeshwara swamy 🙏

  • @hrushikesava7675
    @hrushikesava7675 Рік тому +1

    It is wonderful video

  • @swarnalathagolla3639
    @swarnalathagolla3639 Рік тому +1

    we stay for away from this place unable to visit thanks for uploading ma

  • @chynaiduchinni2327
    @chynaiduchinni2327 Рік тому +1

    Mandapalli village ni na chinnappudu summer lo regular ga visit chese vadini, nice video

  • @sainaidu801
    @sainaidu801 Рік тому +1

    Muni garu ma village chala baga video tisaru👌👌

  • @srinivasg5686
    @srinivasg5686 5 місяців тому +1

    🕉️🌸🕉️🌸🙏🙏🙏

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 Рік тому +1

    Very nicely explained

  • @Radhajonnalagadda.143
    @Radhajonnalagadda.143 5 місяців тому +1

    Chala Baga chipimchaaru thankyou so much

  • @sasikanthpvs
    @sasikanthpvs 7 місяців тому +1

    Shivni Chetha prathistimpabadina Shaneswara sawmy kaaadu. Shaneswaruni chetha prathistimpabadina Shiva.

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 Рік тому +2

    మందపల్లి ఏనుగమహల్ మధ్యలో కౌశిక నది ఉండేది అంది ఇప్పుడు ఆక్రమణల కు గురి అయ్యింది.కౌశిక కు కాలువ వరకు ఏనుగు మహల్ కొత్తపేట పంచాయితీ.మందపల్లి వేరే పంచాయితీ.చింతం వారు సమితి ప్రెసిడెంట్ చేసారు.నాది వానపల్లి.ఏనుగ మహల్ లో మాపెద్కమ్మ గారు ఊరు.మాపెద నాన్నగారు గ్రంథి చిట్టెయ్యగారు.

  • @kasimahanthi_paradise
    @kasimahanthi_paradise 11 місяців тому +1

    nice farming land

  • @mandeshnaidusiddamsetti494
    @mandeshnaidusiddamsetti494 Рік тому +1

    My village super

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 11 місяців тому +1

    🙏సూపర్

  • @RaviKumar-fz5db
    @RaviKumar-fz5db Рік тому +1

    Very super vedio sir

  • @SaiKrishna-cw7et
    @SaiKrishna-cw7et 6 місяців тому +1

    Anna naku chal pranam e manduvalogiliki. Maku amayana chance evandi madhi nelloer gilla ma Village chillakur

  • @harichitrarapu1248
    @harichitrarapu1248 Рік тому +1

    Chintam. Vaaru kamma vara.but valla kalmasham leni maatateeru kapu/telaga Naidu LA vundi. Meere cheppali

  • @koppisettiking5193
    @koppisettiking5193 Рік тому +1

    My village kothapeta🎉

  • @Amar-786
    @Amar-786 Рік тому +2

    శని పూజ ప్రతి శనివారం చేస్తారా లేక శనిత్రయోదశి రోజునే చేస్తారా

  • @venkatvilasavilli4976
    @venkatvilasavilli4976 5 місяців тому +1

    Nice

  • @rajukadali844
    @rajukadali844 Рік тому +1

    Super brother ❤❤❤❤

  • @kiranjsp9816
    @kiranjsp9816 Рік тому +1

    👌

  • @rajeshpanuganti1652
    @rajeshpanuganti1652 3 місяці тому +1

    Is there lodges for stay

    • @GodavariMuni
      @GodavariMuni  3 місяці тому

      Near ravulapalem lo untai andi

  • @nagamanit6863
    @nagamanit6863 Рік тому +1

    Nice video bro👌👌👌👌

  • @srinivasbokka7178
    @srinivasbokka7178 Рік тому +1

    👌👌👌👌👌

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Рік тому +2

    హైదరాబాద్ లో కూడా శని గుడి కావాలి దేవా

  • @anithapalla2068
    @anithapalla2068 Рік тому +1

    Nice thammudu

  • @hrushikesava7675
    @hrushikesava7675 Рік тому +1

    మా ఊరు యొక్క విశిష్టత.

  • @mscreatives7500
    @mscreatives7500 Рік тому +1

    Bro.pakana.garuvu ani oka uru undi bro.chala pada old house.namala varidi .120yrs old.

  • @jagadish5468
    @jagadish5468 Рік тому +1

    Starting lo oka tappu dorlindi..saneswarudni sivudu pratishthinchaadu annaaru

  • @rathnamalachennuri5988
    @rathnamalachennuri5988 3 місяці тому +1

    Konaseema ki thoka vaddu entha chakkaga chepparu konaseema onl one konaseema all andhra people proud to have konaseem i am also dont like krishna jilla as ntr jilla if they want to call gudiwada as ntr jilla which is his native place krishna jilla is only krishnajilla politicians please dont change jilla names there stored so many feels of people please

  • @durgaraomurkonda4371
    @durgaraomurkonda4371 Рік тому +1

    మా ఊరి యొక్క ప్రత్యేకతను మీ చానల్ ద్వారా తెలియజేసినందుకు🙏🙏🙏tqu ముని గారు

  • @myanime4676
    @myanime4676 Рік тому +1

    Nijanga seni potunda

  • @murakondapanduranga
    @murakondapanduranga Рік тому +1

    మా ఊరు కి అద్భుతలు ఎన్నో....

  • @jathadasari725
    @jathadasari725 10 місяців тому +1

    మీ పుణ్యమా అని మందేశ్వరస్వామి దర్శనం అయింది 🙏🙏🙏🙏🙏

  • @paramatasatyaprasanna1979
    @paramatasatyaprasanna1979 Рік тому +1

    Hi bro konaseema kadhu bro...Dr Br Ambedkar konaseema జిల్లా బ్రదర్

  • @pavand1340
    @pavand1340 Рік тому +1

    Bro konaseema kadhu Dr Br ambedkar konaseema jilla ......

  • @PSrinivasaRao-qz9pk
    @PSrinivasaRao-qz9pk 4 місяці тому +1

    ఓం నమో మందేశ్వర ఆయ నమః ఓం నమో శనీశ్వరాయ నమః అంతా బాగుంది కానీ ఒక ముసలివాడు జగన్ వచ్చిన తర్వాత ఏమైపోయింది రా నీకు

  • @chilukuriupendar3388
    @chilukuriupendar3388 Рік тому +1

    Ysrcp vallu Jaganmohan Reddy chettlu. kuda
    vedhi Li petta ledhu colour s vesinado

  • @sharmilareddy6167
    @sharmilareddy6167 Рік тому +1

    Sani cheetah pratishtinchina siva lingam mr check&correct that first 😂😂

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 місяців тому +1

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Рік тому +1

    House and village ana temple super brother. Nice video👏👏👏

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 місяців тому

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 місяців тому

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 місяців тому

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 місяців тому

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 місяців тому

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 7 місяців тому

    జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్