Kesanakurru palem Konaseema Beatiful Full Village and Senaries and Houses

Поділитися
Вставка

КОМЕНТАРІ • 71

  • @murthy43100
    @murthy43100 Місяць тому +3

    ఇళ్ళు,పరిసరాలు ఎంతో చక్కగా కళాత్మకంగా ఉంచుకున్న ఆ గ్రామస్తులు ఎంతో అభినందనీయులు.

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju Місяць тому +3

    మునిగారు గాదిరాజుప్యాలస్ సూపర్ గా వుంది,అన్నదమ్ములు కలసివుండలేనిరోజులు కానీ బావమరుదులు కలసివుండటం గ్రేట్

  • @vedangiramgopal4962
    @vedangiramgopal4962 29 днів тому +3

    అందమైన కోనసీమ ప్రాంతాలు చూపినందుకు మా ధాన్యవాదములు

  • @saralabuddaharaju4619
    @saralabuddaharaju4619 2 місяці тому +6

    Chala bagunnadi very Nice🎉

  • @luckylax7250
    @luckylax7250 2 місяці тому +3

    Babu chala opigga chupichaaru,prasentam ga undhi thanks

  • @Sai_naidu1432
    @Sai_naidu1432 2 місяці тому +4

    Chall thanks bro video thisinadhuku

  • @user-if6ft4ox3q
    @user-if6ft4ox3q 2 місяці тому +5

    Chusthene manasu intha haiga vunde akkada vunte anipisthundi aasalu neraveraliga. Adrushtamundali denikaina.

  • @suryamattaparthi1353
    @suryamattaparthi1353 2 місяці тому +2

    Ma village 😍😍😍, Kesanakurru palem Kummarla meraka adhi❤

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 місяці тому +3

    మాకు తెలియని చాలా విషయాలు తెలియచేశారు
    ధన్యవాదాలు

  • @viswanadhbabu6410
    @viswanadhbabu6410 2 місяці тому +2

    This is my grandfather native place..🎉

  • @tej8504
    @tej8504 2 місяці тому +2

    My village assala best scenic place in andhra 🙏🏼 Shivalayam kuda chala peaceful ga vuntundhi. Prethi sankranthi ki vibes mamulu ga vundav village lo

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 2 місяці тому +2

    Beautiful village

  • @GalidevaraGangabhavani
    @GalidevaraGangabhavani 2 місяці тому +1

    My village ❤❤

  • @ramamohan6296
    @ramamohan6296 2 місяці тому +2

    మంచి గ్రామం చూపించారు ముని గారు

  • @Hadhya2017
    @Hadhya2017 2 місяці тому +2

    Chala bagundhi sir video 🎉

  • @dineshlavanya7036
    @dineshlavanya7036 2 місяці тому +2

    Ma vuru kkp chala bagutudi❤meru chala lucky ahouse vallu chala manchi varu meku marydalu baga chesaru anukutunanu meru chepth bagunu chala pedda perru vunavaru manchi manushulu😊🤗

  • @luckylax7250
    @luckylax7250 2 місяці тому +1

    Raju anna hand saf, house ni nilabettinaduku

  • @himabindugogineni7957
    @himabindugogineni7957 26 днів тому +2

    Simple ga unna ooru, enta andamga undo. Enta ahladkaram ga undo.

  • @t.m.skarthik2663
    @t.m.skarthik2663 2 місяці тому +3

    Good morning Muni Godavari bro ❤❤

  • @luckylax7250
    @luckylax7250 2 місяці тому +2

    Aa Puja chyadam vallu aa gramam pachaga undhi🙏

  • @Ramalakshmi-sz2vj
    @Ramalakshmi-sz2vj 2 місяці тому +2

    Ee vuru chala bagundi

  • @rajugaru4771
    @rajugaru4771 2 місяці тому +3

    Super

  • @srinivasm1512
    @srinivasm1512 2 місяці тому +2

    👍👍

  • @HANVITHAVLOGS525
    @HANVITHAVLOGS525 Місяць тому +1

    Ma villege adhi starting lo chupinchina house lu pakkana ma house ❤

  • @YesChandrashekarnaido
    @YesChandrashekarnaido 2 місяці тому +2

    Interesting content .... Good one thammudu Muni . Naiduu

  • @kusumajoy2737
    @kusumajoy2737 2 місяці тому +2

    Superrrrr ❤

  • @vadlamaniagnihotra6360
    @vadlamaniagnihotra6360 2 місяці тому +2

    Chala baundi Muni garu Edi maa friend valla house.Mamu ekady chadhuv konnamu .Tnkq

  • @padmavathim4989
    @padmavathim4989 2 місяці тому +2

    Nice

  • @janardhangala977
    @janardhangala977 2 місяці тому +2

    Your videos are very good and informative . Interesting part is You engage locals and elicit useful information about the village their livelihoods and life styles .
    Pl show the surroundings and natural beauties of nature in the coastal villages more elaborately with less focus on individual houses

  • @sanjayvarma7023
    @sanjayvarma7023 2 місяці тому +2

    Ma friend athhayagari ellu adhi😀

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 2 місяці тому +2

    GOOD MORNING MUNI

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 2 місяці тому +1

    K. N. M. 🇮🇳🇮🇳🦜🍇🍉🍉🍓🍒🙍‍♀️good morning. Tahnkyu

  • @Nirmalamangam
    @Nirmalamangam 2 місяці тому +2

    Extrordinary houses andi

  • @Nirmalamangam
    @Nirmalamangam 2 місяці тому +2

    Me videos chala relaxing ga untay bro.ilanti videos meeru enno cheyyalani korukuntunnanu

    • @GodavariMuni
      @GodavariMuni  2 місяці тому +1

      Me blessing elana unte chesthane unta andi

  • @user-vg9zo5vn8h
    @user-vg9zo5vn8h 2 місяці тому +3

    Super. Village

  • @RaniKumpatla
    @RaniKumpatla 2 місяці тому +2

    Matlapaleum High School

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 2 місяці тому +2

    ఒక గ్రామం అభివృద్హి చెందింది అంటే అక్కడి నివాసుల గ్రామ పాలకుల పని తనమే ఇది. ఎవరు ఏమనుకున్నా కృషి చేస్తేనే దుర్భిక్షము ఉండదు అన్నారు. పనిచేసి ఆదాయం పెంచుకునే కొన్నికులాలు అలా చేసి ఆదాయాన్ని, సంపదను, ఆస్తులను, పెంపొందించుకుంటారు. వున్నవి పెరుగుతాయి గాని తరగవు. కానీ కొన్ని కులాల వాళ్ళు, మాకేమి పొలాలు వున్నాయి గదా, వస్తోంది ఆదాయం కౌలుకు ఇస్తే అని, పని చేయక, చదువు కోక, ఊరి చెరువు గట్టు పైన ఏర్పరిచిన సిమెంట్ దిమ్మల మీద కూర్చుని, లోకాభి రామాయణం కబుర్లు చెప్పుకుంటూ, కాలం వెళ్ళదీస్తారు. ఖర్చులు పెరిగి, బంధువులు మీద పడి మింగటం, తమ గొప్పతనానికి దీటుగా పెళ్లిళ్లు, పేరంటాళ్ళు, చేయటం, ఇలా ఆర్భాటాలన్నీ చేసి, వున్నది ఊడ్చుకు పోయి, నిర్ధనులు అవుతారు. అప్పుడు గ్రామం ఏమి అభివృద్ధి చెందుతుంది? కేసనకుర్రు పాలెం గ్రామస్తులకు శుభాకాంక్షలు, ఇలా తమ గ్రామాన్ని చక్కగా అభివృద్హి లో ఉంచినందుకు .

    • @viswanadharaju4197
      @viswanadharaju4197 2 місяці тому +1

      మీకు మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము

    • @GodavariMuni
      @GodavariMuni  2 місяці тому

      👍👍👍

  • @karranagamani3881
    @karranagamani3881 2 місяці тому

    Adrustavantulu

  • @anushavarma192
    @anushavarma192 2 місяці тому +1

    Madi kuda ade vuru

  • @srinivasm1512
    @srinivasm1512 2 місяці тому +1

    🙏🙏

  • @anushavarma192
    @anushavarma192 2 місяці тому +1

    Ma friend valla house adi

  • @ramamohan6296
    @ramamohan6296 2 місяці тому +2

    చంటి సినిమా లోని ఎన్నెన్నో అందాలు అనే సాంగ్ ఇక్కడే తీసారా మునిగారు

    • @GodavariMuni
      @GodavariMuni  2 місяці тому

      అవునా ఎవరు అనలేదు అండి ఆ లొకేషన్ కూడా కవర్ చేసే వాడిని

    • @viswanadharaju4197
      @viswanadharaju4197 2 місяці тому

      బెదురు లంక . జయం నిశ్చయమ్మురా సినిమా షూటింగ్ తీసినారు ఈ గ్రామంలో

  • @Sai_naidu1432
    @Sai_naidu1432 2 місяці тому +1

    Aa green house madhe bro

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 2 місяці тому +2

    Beautiful village