చాలా అద్భుతంగా చెప్పారు. మన పూర్వీకులు తో పోల్చుకుంటే మనము ఎంతో అల్పుల ము. మన ఆలోచనలు కూడా ఎంతో చిన్నవి. మీ వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్తులో ఇటువంటి వీడియోలు ఇంకా చేయండి. మీ కృషికి అభినందనలు. ఓం
ఇలాంటి అద్భుతమైన దేవాలయాలను చూడగలమో, లేదోగానీ మీరు మాత్రం మన ప్రేక్షకుల కళ్ళుకు అత్తుకునేలా చూపించారు, ఇంత చక్కని సమాచారాన్ని అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు మీకు...💚🙏🙏
చాలా మంచి చాలా మందికి తెలియని సనాతన భారతీయ సమాజం కోసం మీ ఈ ప్రయత్నం ప్రతి సనాతన భారతీయ ప్రజ అభినందిస్తున్నారు ఇంకా మంచి విషయ సమాచారం కోసం ఎదురు చూస్తోంది అనడం లొ ఏమాత్రం అతిశయోక్తి లేదు గుడ్ గోయింగ్ కీప్ ఇట్ అప్ డియర్
మన దేశంలో పేరు ప్రఖ్యాతి పొందిన హిందూ ధర్మ లో పుట్టిన వాళ్ళు కూడా. ఇతర మతస్తులు గా మారుతున్నారు. చరిత్ర తెలుసుకోవడానికి. యుగం పడుతుంది. మతవాదలుగా మారకండి. మన దేవుళ్ళు కోసం తెలుసుకుంటే మంచిది. ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు పెట్టండి ❤💐🌼💮🙏🙏🙏
Awesome 👍 video excellent 👌 అన్నయ అధ్బుతం ఇప్పటి వరకు మేము చూడని temple s చూపించి, తెలియని విషయాలు clear and cool reality explaination 🙏 well-done 🙏. We want more videos 💐
వివిధ ప్రాంతాలలోని చారిత్రక హిందూ దేవాలయాలను అద్భుతంగా చూపించారు ధన్యవాదములు. మీరు చూపించిన వాటిలో నేను అక్షరధామ్ చూశాను. నిజంగా ఆ దేవాలయం వర్ణనాతీతం. అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలా మన పురాతన శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన చారిత్రక కట్టడాలను మరెన్నో చూపిస్తూ అనేక వీడియోలు చేయండి sir 🙏
అద్బుతం ఎన‌్నోఆలయాలను కళ‌్ళకు కట‌్టినట‌్టు చూయించారు ఇండోనేషియా లోని దేవాలయాలు నాగలోకానికి ఇక‌్కడినుండి ద‌్వారాలు యున‌్నాయని ఇవి చాలా పురాతనమైనవని సమయం నిర‌్దారించలేరని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలియజేసారని చదివాను
ఆలయాలు కట్టింది భగవంతుని దయచేత శిల్పి నైపుణ్యం ఆనాటి కళా నైపుణ్యమంతా చెందుతుంది ఆయన ఆజ్ఞ లేనిది ఏపని జరగదు మీరు చూపిస్తున్న ఈఆలయాలు మన దేశ చరితకు మనసానాతన ధర్మానికి అద్దంపడుతుంది 🌹🙏
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన దేవాలయాలను దర్శింప జేసిన మహోదయులకు ధన్యవాదాలు, ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తగిన శక్తిని పరమాత్మ మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను,
అద్భుతమైన దేవాలయాలను చాలామంది దగ్గరకు వెళ్లి చూడలేకపోతున్నారు, మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ, వాటి చరిత్రను వర్ణిస్తూ ఉంటే దగ్గరికి వెళ్లి చూసినంత ఆనందంగా వుంది.. మీకు శత కోటి వందనాలు 🙏🙏
Sir, Mee narration chala అద్భుతంగా ఉంది... కానీ మధ్య మధ్య లో దరిద్రపు క్రీస్తు శకం ఎంటి సార్... బ్రిటీషు వాడు మన మీద చల్లిన బురద... నారాయణా... పాహిమాం... రక్షమం
మన సంస్కృతి,మనా సనాతన ధర్మం మనా ఇండియా దాటి వెళ్ళలేదు అని కొందరు గొర్రెలు అంటారు విశ్వ గురు మనా దేశం ఇస్లాం 1500యేర్స్,,, క్రిస్టియన్ 2000 యర్స్ మాత్రమే ఒకప్పుడు ప్రపంచమంతా హిందుత్వమే ఉండేది అందుకే ప్రపంచమంతా ఎక్కడో ఒక చోట భుగార్బాళ్ళలో మనా హిందూ శిల్పాలు, గుళ్ల ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది హిందువునని గర్వించు హిందువుగా జీవించు జై భారత్ జై శ్రీ రామ్ 🙏🙏🙏
సనాతన ధర్మంలో మేము చూడనివి చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
చరిత్ర కలిగిన దేవాలయాలు చూపించారు శుభాభినందనలు జై హింద్
చరిత్ర కలిగిన దేవాలయాలు చూపించారు థాంక్స్ అన్నా
Ppppppppp
Pppppp
జై శ్రీరామ్ మీరు మాకు తెలియని ఎన్నో దేవాలయాలు చూడని దేవాలయాలు చూపించి నందుకు ధన్యవాదములు జైశ్రీరామ్ జై భారత్
Thank you for the nice video.
హర హర మహాదేవ,
ఇంత అధ్బుతమైన హిందూ ధర్మ/సనాతన ధర్మాన్ని విశ్లేషించారు. మీకో నమస్కారం🙏🔱☘️🙏
Omnamahsivaayashamboshankara1🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍🍟❤️❤️💐🍟🌹
❤❤❤
ప్రపంచం లోని ప్రముఖ హిందూ దేవాలయంలను తెలియ చేసినందులకు ధన్యవాదాలు
🎉😂😂😂😂
మంచి వీడియో ఇది చూసి చాలా ఆనందించాను..... నేను అరుణాచలం చూసాను ముందు వారంలో.... ఇంకా నా కళ్ళలో మెదులుతూనే ఉంది.... ఓం నమో అరుణాచలేశ్వరాయనమః 🙏🙏🙏
మీరు చుాపి0చిన దేవాలయాలు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగు0ది సుాపర్ సుాపర్ 🙌🙌🙌🌷🌷🌷🙌🙌🙌🙌🌹🌹🌹💐💐💐💐👏👏👏👏🌹🌹🌹💐🌻🌻🌻🌹🌹🌹🌹👋👋👋👋👌👌👌👌👌👍👍👌👌👌👌🌷🌷🌷🌷🌷🌷
ఆనందకరమైన ఎన్నో హిందూ దేవాలయాలను దర్శనీయత గావించినందులకు నమస్సుమాంజలులు💐💐💐
2:22 2:22
@@jaggaraovenna1160qij😢I3s
అరుదైన విషయాలను సచిత్రంగా చూపించారు. మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు. 💐
ఈ ప్రపంచంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయ్ కానీ ఒక మనిషికి జీవిత కాలం కూడా సరిపోదు
ఇలాంటి విషయాలు అందరికీ తెలియజేసి నందుకు సంతోషం
చాలా అద్భుతంగా చెప్పారు.
మన పూర్వీకులు తో పోల్చుకుంటే మనము ఎంతో అల్పుల ము.
మన ఆలోచనలు కూడా ఎంతో చిన్నవి.
మీ వాయిస్ చాలా బాగుంది.
భవిష్యత్తులో ఇటువంటి వీడియోలు ఇంకా చేయండి.
మీ కృషికి అభినందనలు.
ఓం
ఇలాంటి అద్భుతమైన దేవాలయాలను చూడగలమో, లేదోగానీ మీరు మాత్రం మన ప్రేక్షకుల కళ్ళుకు అత్తుకునేలా చూపించారు, ఇంత చక్కని సమాచారాన్ని అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు మీకు...💚🙏🙏
Om namo narayanaay🎉🎉🎉
@@sanjeevappak728111431141433111
😢😢😢😢😢😢5😢😢😢
మీకు ముందుగా నమస్కారములు చరిత్రలో చూడలేని విశేషములు లు మాకు భారతదేశ చరిత్ర తెలియపరచినందుకు శుభాభినందనలు జై హింద్ జై హింద్❤❤❤❤🌷🌷🍎🍎🙏🙏🙏🎸🎸🌳🍒
Jai Hindu ijam
చారిత్రక దేవాలయాల గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు..🙏🙏🙏
🙏🙏💐🌷 హిందూ దేవాలయాల గురించి చెప్పినందుకు థాంక్స్ గీత గురించి చెప్పాలనుకున్న మాటలు రావట్లేదు
విలువైన మన దేవాలయాలు వాటి చరిత్ర వివరించినందుకు ధన్యవాదములు🙏🙏
మేము చూడలేని దేవాలయలు ,విశేషాలు తెలియజేసినందుకు థ్యాంక్యూ.
Good
Chala manchiga vivarichinnaru. Thanks
@@gvsmk2041❤❤❤❤❤❤❤0pp❤❤❤❤ usech hu lo lo ni
@@gvsmk2041poem
Thankyou verymuch saw Temples.
చాలా మంచి చాలా మందికి తెలియని సనాతన భారతీయ సమాజం కోసం మీ ఈ ప్రయత్నం ప్రతి సనాతన భారతీయ ప్రజ అభినందిస్తున్నారు ఇంకా మంచి విషయ సమాచారం కోసం ఎదురు చూస్తోంది అనడం లొ ఏమాత్రం అతిశయోక్తి లేదు గుడ్ గోయింగ్ కీప్ ఇట్ అప్ డియర్
ధన్యవాదములు మీకు 🙏👍
మన దేశంలో పేరు ప్రఖ్యాతి పొందిన హిందూ ధర్మ లో పుట్టిన వాళ్ళు కూడా. ఇతర మతస్తులు గా మారుతున్నారు. చరిత్ర తెలుసుకోవడానికి. యుగం పడుతుంది. మతవాదలుగా మారకండి. మన దేవుళ్ళు కోసం తెలుసుకుంటే మంచిది. ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు పెట్టండి ❤💐🌼💮🙏🙏🙏
Super
అద్భుతంగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలు
క్రీస్తు శకము ని పూర్తిగా తీసేసి Before Common Era, After Common Era అని పెట్టారు అని గమనించ గలరు
Awesome 👍 video excellent 👌 అన్నయ అధ్బుతం ఇప్పటి వరకు మేము చూడని temple s చూపించి, తెలియని విషయాలు clear and cool reality explaination 🙏 well-done 🙏. We want more videos 💐
మీరు వివరించే తీరు వల్ల వీడియో మొత్తం చూ సాం. చక్కగా వివరించారు.
Dhanyavadhamulu chudaleni temples maku kallakukattinatlu chupinaru very very good &wonderful
Wow super super sir and very good information and very good explanation and all the best and Love from India.
వివిధ ప్రాంతాలలోని చారిత్రక హిందూ దేవాలయాలను అద్భుతంగా చూపించారు ధన్యవాదములు. మీరు చూపించిన వాటిలో నేను అక్షరధామ్ చూశాను. నిజంగా ఆ దేవాలయం వర్ణనాతీతం. అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలా మన పురాతన శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన చారిత్రక కట్టడాలను మరెన్నో చూపిస్తూ అనేక వీడియోలు
చేయండి sir 🙏
మీరు అందించిన ఈ వివరాలు అద్బుతం అమోఘం అపూర్వం అనిర్వచనీయం.
భారతీయ సనాతన ధర్మాన్ని ఆవిష్కరింప జేసే బృహత్తరమైన దేవాలయాలను దర్శింప జేస్తున్న మహనీయులకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు, 🙏🙏🙏
0:00 0:00 0:00
Adbutamaina video meeku Padabhivandanam Sir.
Tank you అన్న గొప్పగా వివరించారు....great voice you have and clear sound and editing nice so nice
Great, wonderful video thank you brother 🎉
Chala chala bagundi sir 🎉🎉🎉🎉🎉 TQ very much for sharing
మేము చూడని దేవాలయాలు చుప్చిన్నడుకు dhanyvadlu
Chalabagundi video sir meeku thanks.
Thank u very much sir. Worthy video.
Ealayamulagurinchianivivaramuluvivarinchinandhukudhanyavadhamulu🙏🙏🙏🙏🙏1🙏👍👍👍❤️🍟💐🌹🌹💐🍟🍟💐🌹🌹💐🍟
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ భగవాన్ జై సనాతన ధర్మం జై హింద్
తిరుమల తిరపతి స్వామి వారి ఆలయం మరి.....ఓం నమో వేంకటేశాయ 🙏🌹
Nenu ma family andharamu
E pradeshalu Anni chusinandhuku
Visvaniki kruthagnathalu
Dabbu ki kruthagnathalu
Thank you 🌹 univers
Elanti wonder full temples chupinchinandku thanks
నమస్కారం సార్..,
మీరు హిందూ ధర్మం గూర్చి చెప్పిన తీరు చాలా బాగుంది.
క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం పదాలు వాడకండి. ఆధారం లేనివి.
అద‌్బుతం ఎన‌్నోఆలయాలను కళ‌్ళకు కట‌్టినట‌్టు చూయించారు ఇండోనేషియా లోని దేవాలయాలు నాగలోకానికి ఇక‌్కడినుండి ద‌్వారాలు యున‌్నాయని ఇవి చాలా పురాతనమైనవని సమయం నిర‌్దారించలేరని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలియజేసారని చదివాను
Same feeling
Many many thanks to you for showing wonderful temples all over the world.
Entha Manchi video Sher Jaise Nandu Ku kruthagnathalu see video choosi chala happy ga feel ayyanu thank you very much andar ki namaskaram
ఆలయాలు కట్టింది భగవంతుని దయచేత శిల్పి నైపుణ్యం ఆనాటి కళా నైపుణ్యమంతా చెందుతుంది ఆయన ఆజ్ఞ లేనిది ఏపని జరగదు మీరు చూపిస్తున్న ఈఆలయాలు మన దేశ చరితకు మనసానాతన ధర్మానికి అద్దంపడుతుంది 🌹🙏
Excellent explanation, chala interesting undhi👏👏👏
Excellent.. Nice information.. Thank you
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
చాలా చక్కగా వివరించారు మీరు చెపుతుంటే ప్రత్యక్షంగా ఆలయాలను చూసినట్లు అనిపిస్తుంది👌👌🙏
Thankyou verymuch. Saw temples
Good Information brother, 1st comment
Thank you sir mero manchi manchi temples templeschupincharu
J.BELLARI. VERY GOOD. IINFORMATION.. NEATLY TOLD.....CONGRATS..
Very nice explanation! Please make more such videos
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన దేవాలయాలను దర్శింప జేసిన మహోదయులకు ధన్యవాదాలు, ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తగిన శక్తిని పరమాత్మ మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను,
Purva kalapi మందిరాలు నిర్మించిన.వారికి..చూయించినవరికి.ధన్యవాదములు
Explained very well sir,tq so much. Manam velli chusina vivaralu telusukolemu chakkaga vivarincharu.
Thanks for having shown all memorable temples.
Aaksharadamam temple mem chusam nijamga janma danyame teliyani vshalu chala teliparu tq🙏
నేను ఈ జన్మ లో చూస్తానో లేదొ తెలియని దేవాలయాలను చూపించి నందుకు తాంక్స్
ధన్యవాదాలు 🙏🙏
Ak.Chittoor....Great Temple and Your Explanation Analysis Excellent Sir. Thankful to you Sir.
Thank you so oooooooo.much.in.dhavalayalu.chupenchenadhuku.meku.chala.thanks..god.bless.you
Superrrr temples. Super information. Jai Bharath. Mera Bharath Mahaan.
Thanks very much👏👏🙏
🕉️ జై శ్రీ రామ్
జై హింద్ 🙏
Thank you very much sir.Iam very happy to see it sir.
Super 🎉 super 🎉 sawmy ధన్యవాదాలు🙏👌
Thank you so much for showing wonderful temple which we can never seeinreal. Om Namo narayanayah.
క్రీస్తు పూర్వం కంటే కోన్ని వేల సవంత్సారాలుగా ఉందిహిందు చరిత్ర
వేలు కాదు కోట్లు ఉదాహరణ రామాయణం 1,98,00,000
Good thought of showing many temples to Indians..at a time.. excellent 👍🙏jaihind🇮🇳
Thank you🙏💕
I am surprised you showing the temples tq
Interesting nice explanation
Very good informatuon about hindu temples and their arcitecture
Chala adbuthang undi video 🙏🙏
చాల దేవాలయాల గురించి తెలియజేసారు .
చాలా సంతోషం గా ఉంది
Jai Sri Ram, Thank you for your information
Chala Baga chepparu🙏🙏
Chala manchi temples chupincharu meeku dhanyavaadhaalu sir
హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏
🌺🌺🙏🙏💐💐చాలా బాగున్నాయి అండి
అద్భుతమైన దేవాలయాలను చాలామంది దగ్గరకు వెళ్లి చూడలేకపోతున్నారు, మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ, వాటి చరిత్రను వర్ణిస్తూ ఉంటే దగ్గరికి వెళ్లి చూసినంత ఆనందంగా వుంది.. మీకు శత కోటి వందనాలు 🙏🙏
SUPER STAR GOOD NEWS TAMMUDU చాలా బాగా చెప్పారు తమ్ముడు ధన్యవాదములు తమ్ముడు ధన్యవాదములు తమ్ముడు 👍
Thanks for your information about our temples
చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. అన్ని దేవాలయాల గురించి వివరంగా చెప్పినారు బ్రదర్!
ఈ దేవాలయం మేము 2 సార్లు వెళ్లి వచ్చాo చాలా బాగుంది 🙏🙏🙏🌹🌹
అన్న ఏమీచెప్పవుఅన్నసూపర్ 👌👌👌
అన్ని దేవాలయాల వీడియోలు చక్కగా తీశారు
Sir, Mee narration chala అద్భుతంగా ఉంది... కానీ మధ్య మధ్య లో దరిద్రపు క్రీస్తు శకం ఎంటి సార్... బ్రిటీషు వాడు మన మీద చల్లిన బురద...
నారాయణా... పాహిమాం... రక్షమం
Great voice sir
Wonderful video
మన సంస్కృతి,మనా సనాతన ధర్మం మనా ఇండియా దాటి వెళ్ళలేదు అని కొందరు గొర్రెలు అంటారు
విశ్వ గురు మనా దేశం ఇస్లాం 1500యేర్స్,,, క్రిస్టియన్ 2000 యర్స్ మాత్రమే ఒకప్పుడు ప్రపంచమంతా హిందుత్వమే ఉండేది అందుకే ప్రపంచమంతా ఎక్కడో ఒక చోట భుగార్బాళ్ళలో మనా హిందూ శిల్పాలు, గుళ్ల ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది
హిందువునని గర్వించు హిందువుగా జీవించు జై భారత్ జై శ్రీ రామ్ 🙏🙏🙏
Very good informative video!
Thank you for bringing all the temples together.. Jai Hind
5😢and 😊😅r
నమోవెంకటేశానమః 🙏🏽🙏🏽🙏🏽
Jai Shri Ram
❤ 2,016
జై హింద్ జై గురు ధాతా దిగంబర
Hats off for your explanation 😊