ఇల్లు ఎంత శుబ్రంగా ఉంది.ఇన్ని గదులు శుభ్రం గా ఉంచడం,మెయింటైన్ చేయడం అంటే మాటలు కావు. నిజంగా గ్రేట్ . ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అందరూ చేదోడు వాదోడుగా ఉంటారు .ఇప్పటికీ ఎంత శుబ్రంగా ,కళగా ఉందో.ఇల్లు చూపించినందుకు రాజుగారికి,మీకు ధన్యవాదాలు🙏. పాత రోజులు,పాత జ్ఞాపకాలు,కల్లాకపటం తెలియని మనసులు తలుచుకుంటేనే సంతోషం.🙏
ఎంత అందమైన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంత పెద్ద భవనాన్ని ఇంత నీటుగా మెయింటైన్ చేయడం చాలా కష్టం కానీ వారు ఆ ఇంటిని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంతటి చక్కటి వీడియో చేసినందుకు శ్రీదేవి గారికి ధన్యవాదములు
ముందుగా శ్రీపతి రాజు గారికి నా నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీపతి రాజు ప్రతి ఒక్క చిన్న ఈ విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా చెప్పారు ఆయన మాటల్లో వినయ విధేయతలు చాలా క్లుప్తం గా కనిపించాయి ఇలాంటి చరిత్ర కలిగిన కట్టడాలు మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉంది పాతకాలం నాటి కట్టడాలు వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం, కచ్చితంగా ఒకసారి వెళ్లి చూడాలని వుంది, I will definitely go A house with a lot of history Thank you very much for introducing us to much a historical building once again thank you much sridevi thanks you for showing us such a good video very nice so beautiful video I love this video to good 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అద్దాలు కేవలం అలంకరించుకునేటప్పుడు చూస్కోవటానికే కాదండీ. ఒకప్పుడు ఇంట్లోకి ఎవరొస్తున్నారు , ఎవరు వెళ్తున్నారు అని లోపల ఉన్న వాళ్ళకి కూడా తెలిసేలా అన్ని అద్థాలు వివిధ ప్రదేశాలలో వివిధ యాంగిల్స్ లో పెట్టేవారు. మా చిన్న ఇంట్లో కూడా బయటనుండి ఎవరొచ్చారో లోపల గదిలో మా నాన్నగారికి కనపడేలా రెండు అద్దాలు ఉండేవి. మరి అంత పెద్ద ఇంటికి అన్ని అద్దాలు ఉండడం వెనక కథ అదన్నమాట
సార్ మీ పూర్వీకుల ఉద్దేశాలు ఆలోచనలు ప్లానింగ్ చాల గొప్ప గా ఉన్నాయి నాకయితే ఇలాంటి చరిత్ర కలిగిన కట్టడాలంటే పిచ్చి. సార్ అదంత ఒకత్తయితే వారసుల్లో మీరయిన ఒకరు ఆ బంగ్లాను పూర్వీకుల జ్ఞాపకంగ ఎంతో చక్కగా చూస్తు మెంటేనెన్స్ చేస్తున్నారంటే గ్రేట్ సార్ 👏👏👏🙏🙏. అలాగే మా శ్రేదేవి మామ్ కి కూడ 🙏🙏.
🎉Ours is also manduva logili. Total rooms are 16 in which 6 are bed rooms. our home was built with BURMA TEAK. lime mortar is used for walls construction. I was studying in NAKKAPALLI High school during the year from 1951 to 1957. I was intending to see GUDIWADA PEDDI RAJU GARU'S house during my high school days. But , my desire to see this home is not fulfilled. Through this vedio, my desire is fulfilled.
మాది పక్కనే ఉన్న ఉపమాక గ్రామం. ఇప్పటివరకు నేను ఈ నూటక్క గుమ్మాల ఇల్లు గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. మీ వీడియో ద్వారా అద్భుతంగా చూపించారు. మీరు అడిగిన ప్రశ్నలుకు రాజు గారు చాలా బాగా సమాధానం చెప్పారు. మీ ఓపికకు హ్యాట్సాఫ్ రాజు గారు 🙏🙏👌👌
దండం అండి లక్ష్మిపతి రాజు రాజుగారు మీ తండ్రి మీ తాతగారు ఎంత ఎంతో గొప్ప వారు ప్రజలకు సేవచేసే ఆ గుణాన్ని మీరు అంటే పుచ్చుకున్నారు లక్ష్మీపతి రాజుగారు 🙏🙏🙏🙏🙏
varasuniki vaari pedhalu vinayam videyata tho paatu andha maina sampada echaru, e video chusina koladhi chudalani asha kaligindhi, thaks rajugaru, and sridevi e video super.
చాలా బాగుంది పూర్వం 101 గడప ఇల్లు అనేది ఒక దర్జా అలాంటి అది కూడా సింగిల్ ఫ్లోర్ లోనే 101 గడప ఉండాలి అలాంటివి విశాఖ జిల్లాలో చాలా ఉన్నాయి చాలా వరకు మెయింటైన్ చెయ్యక వదిలేశారు
Construction before pre-independence days and technology in those days is superb, using the skills of those days from the workers is so honest, dedication to workmanship and generation to generation they are protecting the building, the descipline of Kshatriyas is great, now showing the unknown stories of our AP telugu people is great, it is an education to our generations, our ancestors were built such great constructions bearing the Nature's calamities, Om Shanti
Nice video. ఈ ఇంటి గురించి ఇది వరకు విన్నాము. ఇప్పుడు చూపించారు. రాజు గారి కాంటాక్ట్ details ఇవ్వండి వీలైతే. మేము కూడా చూస్తాము అవకాశం ఉంటే. నాకు అలాంటి antique houses అంటే పిచ్చి. చూస్తేనే కడుపు నిండి పోతుంది. ఈ house అడ్డరోడ్డు దగ్గరలో ఉంటుందా? Address ఇవ్వగలరు.
మంచి చరిత్ర కలిగిన ఇంటిని చూపించారు. ఊరు పేరు కూడా చెబితే బాగుండేది. ఈ ఇంటి గూర్చి ముఖ్యంగా తెలుసు కోవలసినది ప్రకృతి వైపరీత్యము లు,వరదలు వంటి వి సంభవించినప్పుడు ఊరి వారందరికీ వసతి మరియు భోజనాలు రాజా వారు కల్పించ డం చెప్పుకో దగ్గ ది . ఈ నాటి తరం వారు ఆచ రించాలి. Thank you సర్.
When it comes to HOSPITALITY Rajus (kshatriyas) are No. 1. They conduct themselves with decency and dignity. They treat even strangers with respect. There are many good qualities, we have to learn from them. We will be surprised to see how simple and modest they are.
రాజులు వారి మర్యాదలు, వారి వాక్సుద్ధి, గర్వం లేని వారి మాటతీరు అంతా పద్దతి ప్రకారం వుంటాయి.. వారి భోజనాలు కూడా రకరకాల ఐటమ్స్ తో కొసరి వడ్డించే విధానం.. స్వయంగా చూచి ఆస్వాదించాలే తప్ప, మాటలతో వర్ణించలేము.. మీ అందరికి భగవంతుని ఆశీర్వాదాలు వుండాలని కోరుకుంటాము సార్...
మా గుడివాడ పాత ఇల్లు గుర్తుకు తెచ్చారు. మీరు చూపించిన ఇంటి డ్రైనేజ్ సిస్టమ్ మా గుడివాడ ఇంటికి ఉండేది. అది అని వార్య కారణాలవల్ల అమ్మివేయడం జరిగి ఇప్పుడు ఆ స్థలంలో షాపింగ్ మాల్ ఉంది. ఇప్పుడు కనకా ఆ ఇల్లు ఉంటే ఆ ఇంటికీ ఇప్పుడు 80 ఏళ్ళు ఉండుండేది.
న చిన్నప్పుడు మా అమ్మగారు ఆ ఊరు లో జాబ్ చేసేవారు 4th class వరకు అక్కడే చదువుకున్న, చాలాసార్లు మా మదర్ తో వెళ్లేదాన్ని ఆ ఇంటికి. Tq శ్రీదేవి గారు మరల స్వీట్ మెమరీ గా చూపించారు. వారు దాన ధర్మములకు పె ట్టిన పేరు. వారు free గా 10 years వారి ఇల్లు మాకు ఉండడానికి లక్ష్మీపతి రాజు peta లో ఇల్లు ఇచ్చారు.. Adduroad లో సత్రం ఉండేది.
It is a age old house. It should be preserved the generations to come. Many antiques are there. I request the bunglow owners not to change or modify it. It is valuable historical and vintage model. 👋👋👋
Ma tatayya memu undevallam ilanti house lo but intha peddadhi kadu na chinnappudu Naku gurthuvachindi madi 1942 lo kattaranta 2019 lo model maripoyindi idhi chusaka happy anipinchindhi badha kuda vachindi chala manchi house chupinchinanduku sridevi garki Raju garu chala Baga chepparu proud anedhi lekunda
ఇ౦త చక్కగా చేసిన వీడియోలో మీరు మాత్రం " ఈ బ౦గళా ఎక్కడ వు౦దో " చెప్పకు౦డానే పుార్తి చేశారు !!! ఈ సమాచార౦ - వీడియో ప్రారంభంలోనే ( ఏ వుారిలో , ఎలా వెళ్లాలో ) చెప్పి వు౦డాలి !!! ఇది మీ బాధ్యత !!
ఇలాంటివి చూసే అదృష్టం మాకు దొరికినందుకు చాలా ఆనందంగా వుంది...tqqqq sridevi garu ❤
ఆ వంశ వారసుడు ఐన ఈయన మంచి విలువలు కలిగిన వ్యక్తి అని అతని ఓపిక,, గౌరవం,, మాటల్లోనే అర్ధం అవుతుంది 🙏🙏
🙏
Exactly 👍👍🙏🙏🫰
Yes correct aundi
E vuru
Village name
ఇల్లు ఎంత శుబ్రంగా ఉంది.ఇన్ని గదులు శుభ్రం గా ఉంచడం,మెయింటైన్ చేయడం అంటే మాటలు కావు. నిజంగా గ్రేట్ . ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అందరూ చేదోడు వాదోడుగా ఉంటారు .ఇప్పటికీ ఎంత శుబ్రంగా ,కళగా ఉందో.ఇల్లు చూపించినందుకు రాజుగారికి,మీకు ధన్యవాదాలు🙏. పాత రోజులు,పాత జ్ఞాపకాలు,కల్లాకపటం తెలియని మనసులు తలుచుకుంటేనే సంతోషం.🙏
రాజు గారికి మా శతభి వందనాలు మీలో ఎలాంటి గర్వం లేదు అన్నివున్న విస్తరి ఎలాంటి గాలికి చేదరాడు ఏమిలేని విస్తరి గాలికి ఎగిరి పడుతున్నాయి
మంచి విలువైన గొప్ప చరిత్ర కలిగిన గృహ నిర్మాణం చూపెట్టారు శ్రీదేవి గారు🎉
చెప్పటానికి మాటాలులేవు.లక్ష్మీ పతి రాజుగారిని మనసార అభినందనీయం.
ఈ భువన సముదాయము తో రాజు గారి గొప్పతనము, దయాగుణం, సంస్కారము మరోసారి బహ్య ప్రపంచానికి తెలిసింది.నమస్సుమాంజలి రాజుగారి వారసత్వానికి
ఎంత అందమైన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంత పెద్ద భవనాన్ని ఇంత నీటుగా మెయింటైన్ చేయడం చాలా కష్టం కానీ వారు ఆ ఇంటిని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంతటి చక్కటి వీడియో చేసినందుకు శ్రీదేవి గారికి ధన్యవాదములు
చాల చాల సంతోషం అనిపించింది రాజు గారు మరియు శ్రీ దేవీ మేడమ్ ధన్యవాదాలండి 👌👌🙏🙏🙏
ముందుగా శ్రీపతి రాజు గారికి నా నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీపతి రాజు ప్రతి ఒక్క చిన్న ఈ విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా చెప్పారు ఆయన మాటల్లో వినయ విధేయతలు చాలా క్లుప్తం గా కనిపించాయి ఇలాంటి చరిత్ర కలిగిన కట్టడాలు మన ఆంధ్ర ప్రదేశ్
లో ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉంది పాతకాలం నాటి కట్టడాలు వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం, కచ్చితంగా ఒకసారి వెళ్లి చూడాలని వుంది, I will definitely go
A house with a lot of history
Thank you very much for introducing us to much a historical building once again thank you much sridevi thanks you for showing us such a good video very nice so beautiful video
I love this video to good 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
J ji😊
Where is the house situated?
చాలా మంచిరాజుగారుగొప్పమర్యాదస్తులుశ్రీదేవిగారివ్యాఖ్యానంఅధ్భుతః
చరిత్రకారులు ని పరిచయం శ్రీదేవి గారికి ధన్యవాదాలు❤❤
రాజుగారికి చాలా థాంక్స్ అండి.మీ యాంకరింగ్ కూడా చాలా బాగుందండి
మీకు కూడా చాలా థాంక్స్ అండి ఇంత అరుదైన ఇల్లు చూడడం.చాలా హ్యాపీగా ఉండు
అద్దాలు కేవలం అలంకరించుకునేటప్పుడు చూస్కోవటానికే కాదండీ. ఒకప్పుడు ఇంట్లోకి ఎవరొస్తున్నారు , ఎవరు వెళ్తున్నారు అని లోపల ఉన్న వాళ్ళకి కూడా తెలిసేలా అన్ని అద్థాలు వివిధ ప్రదేశాలలో వివిధ యాంగిల్స్ లో పెట్టేవారు. మా చిన్న ఇంట్లో కూడా బయటనుండి ఎవరొచ్చారో లోపల గదిలో మా నాన్నగారికి కనపడేలా రెండు అద్దాలు ఉండేవి. మరి అంత పెద్ద ఇంటికి అన్ని అద్దాలు ఉండడం వెనక కథ అదన్నమాట
Exactly ma grand parents intiloni ilane undevi
Suparga undi
రాజుగారు చెప్పేవిధానం లో నిగర్వి, నిజాయితీ గల స్వఛ్చమైన బంగారు మహరాజు.
సార్ మీ పూర్వీకుల ఉద్దేశాలు ఆలోచనలు ప్లానింగ్ చాల గొప్ప గా ఉన్నాయి నాకయితే ఇలాంటి చరిత్ర కలిగిన కట్టడాలంటే పిచ్చి.
సార్ అదంత ఒకత్తయితే వారసుల్లో మీరయిన ఒకరు ఆ బంగ్లాను పూర్వీకుల జ్ఞాపకంగ ఎంతో చక్కగా చూస్తు మెంటేనెన్స్ చేస్తున్నారంటే గ్రేట్ సార్ 👏👏👏🙏🙏.
అలాగే మా శ్రేదేవి మామ్ కి కూడ 🙏🙏.
Mee too
EDI ekkadundandi
🎉Ours is also manduva logili. Total rooms are 16 in which 6 are bed rooms. our home was built with BURMA TEAK. lime mortar is used for walls construction. I was studying in NAKKAPALLI High school during the year from 1951 to 1957. I was intending to see GUDIWADA PEDDI RAJU GARU'S house during my high school days. But , my desire to see this home is not fulfilled. Through this vedio, my desire is fulfilled.
మాది పక్కనే ఉన్న ఉపమాక గ్రామం. ఇప్పటివరకు నేను ఈ నూటక్క గుమ్మాల ఇల్లు గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. మీ వీడియో ద్వారా అద్భుతంగా చూపించారు. మీరు అడిగిన ప్రశ్నలుకు రాజు గారు చాలా బాగా సమాధానం చెప్పారు. మీ ఓపికకు హ్యాట్సాఫ్ రాజు గారు 🙏🙏👌👌
రాజులలో ఇంతటి సౌమ్య గుణం కలిగి ఉన్న వ్యక్తిని పరిచయం చేశారు వినయ విధేయతలు ఉన్న వ్యక్తి❤❤
Avunu
43:38
@@xavier_3691
@@xavier_369ppppp❤qqa
@@xavier_369❤🎉😢
దండం అండి లక్ష్మిపతి రాజు రాజుగారు
మీ తండ్రి మీ తాతగారు ఎంత ఎంతో గొప్ప వారు ప్రజలకు సేవచేసే ఆ గుణాన్ని మీరు అంటే పుచ్చుకున్నారు లక్ష్మీపతి రాజుగారు
🙏🙏🙏🙏🙏
శ్రీపతి రాజు గారు
How polite and lovely talking by Raju garu❤❤❤ Really his attitude is excellent 👌👌👌👌
Thank u sridevi mam❤❤
వారి కుం బ చరిత్ర వారి ఇల్లు చాలా చాలా బాగుంది భగవంతుడి ఆశీ శు లు వారికి ఎల్ల వేళలా వుండాలని కోరుకుంటున్నా ము❤😂
చాల చాల చాల బావుంది 👌
ఇలాంటి ఇంటిని చూసి ఆశ్చర్యం వేసింది 🥰
సూపర్ గుడ్ ✅🙏💐😳 శ్రీదేవి అక్కగారు థాంక్యూ సో మచ్
శ్రీ దేవి గారు పాత తరం రోజులు గుర్తు చేశారు
varasuniki vaari pedhalu vinayam videyata tho paatu andha maina sampada echaru, e video chusina koladhi chudalani asha kaligindhi, thaks rajugaru, and sridevi e video super.
ఇంత చరిత్ర కలిగిన మన ప్రాంత వాసిగా దేశ సైనికుడిగా నేను గర్వపడుతున్నాను
He is so very down to earth and polite😊
నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ హౌస్ చూసి ❤
సో నైస్ అండ్ బ్యూటిఫుల్ హౌస్ అండి శ్రీదేవి గారు
Nice video. Great people to protect the heritage building, besides continuing charity. May God bless Raju garu to continue the good things.
స్వార్ధం విలయతాండవం .చేస్తున్న.నేటి రోజుల్లో మానవత్వం.నిండిన.బంగ్లా.🙏🙏
Thank you rajugaru. Feeling great to see your palace and your nature❤
రాజు గారు..నిజoగా మహారాజే.. మీ సహనానికి కి ఫిదా సార్...మీరు ఎప్పుడు బాగుండాలి 🙏🙏
You. Are. Greate. Sister. Sridevi. Garu. God. Bless. You. 🎉🎉🎉🎉. ❤
Wow wonderful nature gala chinna Raju gari ni valla 101 gadapa ellu ni parichyadam chala happy ga vundi,👍sweet
ఇంత గొప్ప ఇంటిని ఈ వీడియో ద్వారా అందరికీ చూపించడం అభినందనీయం. చాలా బాగుందండి. 👍
ఇంటి నిర్మాణం చాలా బాగా వివరంగా వర్ణించారు మేడం వీడియో గ్రాఫర్ ఇంటిని చూపించడం కన్న మిమ్మల్ని. ఎక్కువగా చూపిస్తున్నాడు.. సారీ ఏమనుకోకండి
Avunandi naku anipinchindi
Money vunna seva gunam vundadam chala great anipisthundi ❤❤really old Is gold .
Thank you sridevi garu మంచి వ్యక్తిని పరిచయం చేసినారు దన్యవాదములు 🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
Old is gold ❤
2:53
సుఖీభవ బాబూ రాజు గారు🎊💟
Really I am feeling so heart warming with this video. I am getting tears in my eyes while watching this video. Great feeling after long time.
Manchi Rajulagari Ellu chupinchi nanduku chala tqs .
అనకాపల్లి జిల్లా నక్కపిల్లి మండలం గుడివాడగ్రామం.
గుడివాడ...లో ...అండి....అంత పెద్ద ఆయన మాట తీరు లో మర్యాద గమనించండి...అదీ రాచ బిడ్డ గౌరవం..
Gudivadaaa andi ah ellu
Sri devi mataki ayana mataki chala Veriyation vundanipinchindandi.
Miremantaru.mata Chivara cut chesina vidamga vundi. Amaryadaga. Avnaaa, edenti, ahdenti, ala matladindi avnandi adentandi ante bagudedanipinchindi naku.
@@LAKSHMI-sw6wfyeah nenu gamaninchanu.ayana entho idhiga respcted ga ,hundaaga,nimmathanga matladuthunte .amemo knchm vekiliga chesindhi complt ga matladanivvaledhu ...enthaina rajulu rajule🙌🙌
@@LAKSHMI-sw6wf yes chala correct ga chepparu
I agree with you all.
Aavenkateswarudu rajugarini challaga chudalani krukuntunnamu.sridevi gariki thanku verymuch.
He is a good agriculturalist and nature preserver
Old is gold. Superb, 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤝Andi. Intha manchi ఇల్లు చూపించినందుకు.
రాజులవ్యభవం అనోదమయం 🙏🌹🌺♥️❤️
చాలా బాగుంది పూర్వం 101 గడప ఇల్లు అనేది ఒక దర్జా అలాంటి అది కూడా సింగిల్ ఫ్లోర్ లోనే 101 గడప ఉండాలి అలాంటివి విశాఖ జిల్లాలో చాలా ఉన్నాయి చాలా వరకు మెయింటైన్ చెయ్యక వదిలేశారు
Construction before pre-independence days and technology in those days is superb, using the skills of those days from the workers is so honest, dedication to workmanship and generation to generation they are protecting the building, the descipline of Kshatriyas is great, now showing the unknown stories of our AP telugu people is great, it is an education to our generations, our ancestors were built such great constructions bearing the Nature's calamities, Om Shanti
😅😅
చాలా ధన్యవాదాలు.రాజుగారు
ఇంతకీ ఇల్లు ఏ ఊర్లో ఉందొ చెప్పలేద రాజు గారికి చూపించిన మీకు ధన్యవాదాలు
గుడివాడ, s. రాయవరం మండలం. అనకాపల్లి జిల్లా
Anakapalli dist,
Gudivada( Near addaroad)
AP.
Nice video. ఈ ఇంటి గురించి ఇది వరకు విన్నాము. ఇప్పుడు చూపించారు. రాజు గారి కాంటాక్ట్ details ఇవ్వండి వీలైతే. మేము కూడా చూస్తాము అవకాశం ఉంటే. నాకు అలాంటి antique houses అంటే పిచ్చి. చూస్తేనే కడుపు నిండి పోతుంది. ఈ house అడ్డరోడ్డు దగ్గరలో ఉంటుందా? Address ఇవ్వగలరు.
Visakhapatnam, S rayavaram mandalam , adduroddu jn lopala Gudivada ani village lo undi ❤
రాజు గారివంశంనుంచీవచ్చీకూడాకోచంకూడాగర్వంలేకుండ,ఏంతమంచిగాఉన్నరు,,,సార్❤❤
మంచి చరిత్ర కలిగిన ఇంటిని చూపించారు. ఊరు పేరు కూడా చెబితే బాగుండేది. ఈ ఇంటి గూర్చి ముఖ్యంగా తెలుసు కోవలసినది ప్రకృతి వైపరీత్యము లు,వరదలు వంటి వి సంభవించినప్పుడు ఊరి వారందరికీ వసతి మరియు భోజనాలు రాజా వారు కల్పించ డం చెప్పుకో దగ్గ ది . ఈ నాటి తరం వారు ఆచ రించాలి. Thank you సర్.
గుడివాడ గ్రామం S రాయవరం మండలం,ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లా బ్రో
@@venkataramanachevvakula3318s ante choda rayavaram
When it comes to HOSPITALITY Rajus (kshatriyas) are No. 1. They conduct themselves with decency and dignity. They treat even strangers with respect. There are many good qualities, we have to learn from them. We will be surprised to see how simple and modest they are.
ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు. చాలా మంచి వీడియో.
gudivada villege , s.rayavaram mandalam , vishakapatnam District
ఈ వీడియో చూస్తే మనస్సు పులకరిస్తుంది
Thank u sreedevi garu for showing a beautiful video
Great house and great person, very well behaved, ye matram aham lekunda chala manchiga matladtunaru.
Raju the great. Excellent anchoring, wearing flowers looking traditional.
రాజులు వారి మర్యాదలు, వారి వాక్సుద్ధి, గర్వం లేని వారి మాటతీరు అంతా పద్దతి ప్రకారం వుంటాయి.. వారి భోజనాలు కూడా రకరకాల ఐటమ్స్ తో కొసరి వడ్డించే విధానం..
స్వయంగా చూచి ఆస్వాదించాలే తప్ప, మాటలతో వర్ణించలేము..
మీ అందరికి భగవంతుని ఆశీర్వాదాలు వుండాలని కోరుకుంటాము సార్...
రాజు గారికి ధన్యవాదములు 🙏
Sti devi dress బాలేదు. పెద్ద మనుషులు రాజుల దగ్గర dressing చక్కగా వుండాలి. ప్రశ్నలో నాలెడ్జ్ లేదనిపిస్తోంది.
Amekiemee theliyadu manchithanam mathrameundi
Chala manchi vedio chupincharu madam
Thanks
What a great person you are!
❤ thanks sridevi garu
మా గుడివాడ పాత ఇల్లు గుర్తుకు తెచ్చారు. మీరు చూపించిన ఇంటి డ్రైనేజ్ సిస్టమ్ మా గుడివాడ ఇంటికి ఉండేది. అది అని వార్య కారణాలవల్ల అమ్మివేయడం జరిగి ఇప్పుడు ఆ స్థలంలో షాపింగ్ మాల్ ఉంది. ఇప్పుడు కనకా ఆ ఇల్లు ఉంటే ఆ ఇంటికీ ఇప్పుడు 80 ఏళ్ళు ఉండుండేది.
Tq all for likes
Raju garu you are great grand son of your grand parents. It is our heritage to keep up this property for future generations.
Rare video good video. We got a chance to see it. Raju sirs explanation is appreciated.
Dhanya vadamulu SRI దేవి గారూధన్యవాదాలు Laxmi పతి గారి 🏡 చూపించారు
మాది అనకాపల్లి. I proud of them ❤
న చిన్నప్పుడు మా అమ్మగారు ఆ ఊరు లో జాబ్ చేసేవారు 4th class వరకు అక్కడే చదువుకున్న, చాలాసార్లు మా మదర్ తో వెళ్లేదాన్ని ఆ ఇంటికి. Tq శ్రీదేవి గారు మరల స్వీట్ మెమరీ గా చూపించారు. వారు దాన ధర్మములకు పె ట్టిన పేరు. వారు free గా 10 years వారి ఇల్లు మాకు ఉండడానికి లక్ష్మీపతి రాజు peta లో ఇల్లు ఇచ్చారు.. Adduroad లో సత్రం ఉండేది.
Plz aa vuri Peru chepandi sis😇
Me too
@@sreenivasuluk527gudiwada
Village Peru cheppandi please
Village name cheppandi
Wow thank you so much for this video. I like this kind of historical bangla's
he is Raju but very obedient person i salute him for no proud
Excellent person, and great patience to serve the needy even now.
It is a age old house. It should be preserved the generations to come. Many antiques are there. I request the bunglow owners not to change or modify it. It is valuable historical and vintage model. 👋👋👋
So beautiful magestic house!
But very difficult to maintain in the present times.
Excellent
మంచి వీడియో చూపించి నందులకు ధన్యవాదాలు..👌👏🙏
చాల చాలా బాగుంది.థాంక్స్ మేడం
అద్భుతం
Super. Alantti. Entti. Kudaluu. Chala. Adurustavantuluu. Super 👍. Srivevi. Garu. Tq
అనకాపల్లి జిల్లా గుడివాడ గ్రామంలో ఉంది ఈ హౌస్
గొప్ప వ్యక్తిత్వం కల వ్యక్తి ఈయన
He has very sober manner and respectable person he seems
Super e place lo sariga teliledu sridevi garu
Ma tatayya memu undevallam ilanti house lo but intha peddadhi kadu na chinnappudu Naku gurthuvachindi madi 1942 lo kattaranta 2019 lo model maripoyindi idhi chusaka happy anipinchindhi badha kuda vachindi chala manchi house chupinchinanduku sridevi garki Raju garu chala Baga chepparu proud anedhi lekunda
Super akka manchi videos chupinchavu
Excellent Coverage.
Hello sridevi purva kalamnaati banglalu iila kaattevaara chala mundu chuputo kattaru.laxmi pathi raaju gaaru plough's, marydaga cheepe vidanam chala bavindi.neeku ellapudu devidu toduvundalani korukuntunaanu. God bless you talli
Chala opikaga chepaparu raju garu chla chala bagachpparu
ఇ౦త చక్కగా చేసిన వీడియోలో మీరు మాత్రం " ఈ బ౦గళా ఎక్కడ వు౦దో " చెప్పకు౦డానే పుార్తి చేశారు !!!
ఈ సమాచార౦ - వీడియో ప్రారంభంలోనే ( ఏ వుారిలో , ఎలా వెళ్లాలో ) చెప్పి వు౦డాలి !!! ఇది మీ బాధ్యత !!
సూపర్ అక్క❤❤🎉👌😍
Super ఎండ్
.సూపర్ great మేడం చాలా బాగుంది వెరైటీ బిల్డింగ్
Beautiful house.
Super akka
Raju gari ki thank you
Excellent morvellous building Hates off Rajugaru
Ilaanti illu choodaalni undi..... Gaani chudalemu..... Enchestam..... 🙏🙏🙏
Chala baagunde 😊😊