Temple of Heaven And Summer Palace Beijing China

Поділитися
Вставка
  • Опубліковано 17 чер 2023
  • Let's explore the Temple of Heaven and the Summer Palace in Beijing, China! This video will take you on a journey to some of the most beautiful and historic sites in China.
    From the breathtaking Temple of Heaven to the tranquility of the Summer Palace, this video is a must-watch for anyone visiting China. With beautiful scenery and fascinating history, this video is a great way to explore Beijing and see all the amazing sites that the city has to offer!
    Temple of Heaven And Summer Palace Beijing China #naaanveshana #china #beijing #templeofheaven #summerpalace #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #prapanchayatrikudu

КОМЕНТАРІ • 3,7 тис.

  • @maheshdevavarapu1189
    @maheshdevavarapu1189 Рік тому +1251

    పెళ్లికి ముందు అన్వేష్: ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండు అంత సుఖం లేదు
    పెళ్లికి తరువాత అన్వేష్:భార్య అలగాలి భర్త బ్రతిమలాడాలి అదే ప్రకృతి😂😂😂

  • @Madhav0880
    @Madhav0880 Рік тому +314

    10 లక్షల subscribersని అజరామరంగా చేజిక్కించుకుంటున్న మా అన్వేషాకి శుభాభినందనలు..!
    తెలుగు ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ చరిత్రను రాసుకున్న ఒక తెలుగు UA-camR "Naa Anveshana"...
    ఒక తెలుగు వాడు ఎంతో గర్వించే స్థాయికి ఎదిగావు..
    _____ అన్వేష్ అన్న.......!

  • @user-sx7qj4ew9g
    @user-sx7qj4ew9g Рік тому +176

    చాలా నిజాలు చెప్తున్నావ్ ఈమధ్య నువ్వు చరిత్ర తెలిసి నన్ను అన్నా అన్నా అన్నా మన భారతీయుడు అన్నా నువ్వు భారతదేశం గర్వించదగ్గ ఒక తెలుగు తెలుగు వ్యక్తి గ్రేట్ తెలుగు యాక్టర్ గ్రేట్ గ్రేట్ గ్రేట్

  • @r.jexplore1064
    @r.jexplore1064 Рік тому +39

    మన తెలుగుగోడు సాధించిన ఈ యోక్క ఘనతను మన టీవీ చానెల్ వాళ్ళు గుర్తించి,మన తెలుగు ప్రజలని తెలియజేస్తే ఇంకా గర్వకారణం అని నా భావన అన్న.but one day you definitely achieve your heights anna.God bless you.❤😍💚🥰

  • @srinisrinusrinivas3560
    @srinisrinusrinivas3560 Рік тому +2

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్

  • @venkatk669
    @venkatk669 Рік тому +30

    మేము చూడలేని ఈ దేశాలను మీ ద్వారా మేము చేస్తున్నాం.. Thank you Anvesh anna..

  • @shawnben2022
    @shawnben2022 Рік тому +53

    你是我见过的最会拍摄的印度博主,谢谢你把中国拍的这么美。因为你,我最近学习了什么是泰卢固语,它们看起来像小蝌蚪,非常可爱。

    • @yosepup8964
      @yosepup8964 Рік тому +7

      嘿 你好嗎?, 我們最近都喜歡中國,因為安維什。 人們是如此謙虛和社交。我希望有一天我能訪問中國。謝謝。

    • @shawnben2022
      @shawnben2022 Рік тому +3

      @@yosepup8964 谢谢你们关注中国,中国人民欢迎你

    • @sandeepyarlagadda3645
      @sandeepyarlagadda3645 Рік тому +2

      India ❤️china

  • @143lakshmi
    @143lakshmi Рік тому +12

    Anvesh, I'm from Visakhapatnam, you're incredible. What you said is true, keep our country clean like our own home.

  • @ShivaKumar_Puttamanu
    @ShivaKumar_Puttamanu 10 місяців тому +2

    హాయ్ అన్వేష్ గారు నేను మీ వీడియోలని గత మూడు నుంచి నాలుగు నెలల నుంచి చూస్తున్నాను. మీరు ఇప్పుడు పెడుతున్న వీడియోలు (10years) పదేళ్ల ముందు పెట్టుంటే మాలాంటి వాళ్లు కూడా విదేశాలు చూసే అవకాశం ఉంటుందే (wasted money by giving to friends and relatives they didn't returned) ఇప్పుడు నాకు 36 ఏండ్లు కంప్లీట్ లైఫ్ అంతా ఫ్యామిలీకి ఏటాయించడం అయిపోతుంది, డబ్బు ఉండి కూడా కానీ మీరు చెప్పిన తర్వాత ఇప్పటికైనా సరే మనం కూడా వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చింది మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెట్టాలని కోరుకుంటున్నాను....వీ కంటెంట్ మీలా టెలికాస్ట్ (recording n editing) చేయడం గానీ నరేట్ చేయడం గానీ ఎక్సలెంట్ అని అవసరంగా.....

  • @seenungr
    @seenungr Рік тому +111

    మాటల్లో చెప్పలేని అనుభూతి..
    ప్రపంచ యాత్రికుడు..
    మీ వీడియోలు చూస్తుంటే...
    జీవితంలో ఒక్కసారి అయిన వెళ్లలేని
    ఆ ప్రపంచాన్ని చూపించారు..
    👌🙏

  • @chinahamyku6583
    @chinahamyku6583 Рік тому +49

    The Summer Palace is a summer resort for the royal family in ancient China. In ancient times, you could take a boat directly to the Summer Palace from the back of the Forbidden City along the central axis to Xizhimen. The Summer Palace is very large, but in ancient times it was only a small courtyard of the Yuanmingyuan, which shows how large the area of this royal garden is. Unfortunately, in the 19th century, the Old Summer Palace was looted and burned when the British and French allied forces occupied Beijing in 1860. Today, most of the cultural relics of the Old Summer Palace are in the British and French museums. If you go to the Yuanmingyuan Ruins Park next to the Summer Palace, you will see many of the past glory and historical relics of the Yuanmingyuan.
    Therefore, after understanding this period of history back then, you will understand why China must rise now? Why is the western world so afraid of China's rise.

    • @Nageshdevarakonda17
      @Nageshdevarakonda17 Рік тому

      I agree with Brtish looting and all coz whereever British, French or others occupied/invaded they looted its treasures and transported to their respected home lands, this was not at all just happened with China. Showing this as reason and invading neighbouring countries or becoming a threat to neighbouring countries not called as "RISE". China is already pioneer in global market so there is nothing to prove now.

    • @ricotheman8139
      @ricotheman8139 Рік тому

      My respect to your knowledge! WOW!

    • @rameshkumar-uj4tu
      @rameshkumar-uj4tu 11 місяців тому

      British, French and Moghuls were on Invasion and Looting mode from 17th to 19th Century

  • @kbalaji593
    @kbalaji593 Рік тому +8

    Heaven temple, summer palace, sunset are very good. 😊😊

  • @ganeshpatta3803
    @ganeshpatta3803 Рік тому +9

    మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది నీ వీడియోలు ఇంత బాగా ప్రపంచాన్ని మాకు చుపిస్తునన్ను0దుకు మీకు కృత్ఞతలు

  • @vizag8496
    @vizag8496 Рік тому +14

    అన్నయ్య ఎలా కామెంట్ చేయాలో తెలియడం లేదు, మేము పక్కన వున్న state కి వెళ్తేనే ఏమి అవుతుందో అని, అలాంటిది నువ్వు world map లో ప్రతీ country ని ఏమి కాకుండా explore చేస్తున్నావ్... నాకు తెలిసి you are one of the best travller in the world.... We are so proud of you..... Congratulations for 1M subscribers very soon... నాకు reply ఇవ్వలేదు కదా అన్నయ్య 🥰... వైజాగ్ వస్తావు కదా one hour nonstop questions నీకు 🥰... God bless you 🥰💐💐💐.

  • @krishnamettu5850
    @krishnamettu5850 Рік тому

    నువ్వు ఇలా ప్రపంచం తిరగడం నిజంగా సూపర్.. కాకపోతే ఎలా survive అవుతున్నావో అర్ధం కావటం లేదు.. డేర్... బాయ్ 🌹

  • @ksnarayan8309
    @ksnarayan8309 Рік тому +2

    Thank you for showing these beautiful places 💐💐

  • @rajavijayasinga4648
    @rajavijayasinga4648 Рік тому +7

    నువ్వు సూపర్ బ్రో😇!....నువ్వు ఒక బెస్ట్ ట్రావెలర్👌....చైనా విషయంలో నువ్వు చెప్పిన మాటలు చాలా చాలా నిజం....మన దేశంలో అవినీతి ఆకాశమంత ఎత్తులో ఉంటుంది...నీతి పాతాళం అంత లోతులో ఉంటుంది...ఏదేమైనా యూట్యూబ్ లో నాకు నచ్చిన ప్రోగ్రాం నీదే!....ఉదయాన్నే లేచి నీ వీడియో చూస్తే 😂లాఫింగ్ థెరపీ😂 అయిపోతుంది....నవ్వు తో పాటు బోలెడంత ఇన్ఫర్మేషన్...నువ్వు ఒక మాటల మాంత్రికుడువి🤘 నువ్వు వైజాగ్ వస్తే నిన్ను కలవాల్సిందే!....ఎన్టీఆర్ లాంటి వాళ్లని కారణజన్ములు అంటారు కానీ నిన్ను చూస్తే కూడా నాకు కారణజన్ముడని అని అనిపిస్తుంది....జీవితాన్ని ట్రావెలింగ్ కి అంకితం చేశావు... నిన్న అయితే 100% కలవాలని ఉంది అవకాశం కలిగించు.....ఇంక నీ భాష నీ టైమింగ్ అది అద్భుతం😇😂 నవ్వలేఖ చచ్చిపోతున్నాం...తెలుగు కమెడియన్స్ అందర్నీ మిక్సి లో వేసి కొడితే బయటికి అన్వేష్ వస్తాడు అన్నట్లుగా ఉంటుంది😂...ఏది ఏమైనా భారతీయుడిగా నిన్ను చూసి సంతోష పడుతున్నాను....మా ❤ప్రేమ నీతో ఎప్పుడూ ఉంటుంది.... జైత్ర యాత్ర సాగించు 🙏

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Рік тому +44

    ఇంత అందమైన ప్రకృతిని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. అద్భుతమైన వీడియో, చైనీస్ music ఇచ్చిన Anvesh నీకు నా thanks. Drone visuals, సిసిలీ పాపను miss అయ్యాము. కాళ్ళు పట్టుకొని బతిమాలు, తప్పదు మాకోసం😂

  • @nageshpaladugu1367
    @nageshpaladugu1367 Рік тому +1

    ఎంతో గొప్ప సాహసాలు చేస్తున్నావ్ మన తెలుగోడే అంటే నమ్మబుద్ధి అవుతలేదు అన్వేష్ అన్న ....
    ఇది ఏమైనా చాలా గొప్పొడివి అవ్వాలి నువ్వు already గొప్పొడివే ఎదో న సంతృప్తి కోసం చెప్తున్న ..❤❤

  • @MSM_12345
    @MSM_12345 Рік тому +3

    Sir, I am from India, I am watching recently your videos. I love your language and the way of explanation. YOU ARE GREAT.

  • @nethajikolisetty
    @nethajikolisetty Рік тому +35

    3 years back, I saw China series of Hindi You Tuber Nomadic Indian. It's so nice to see in telugu now.

  • @Vasilisreeya
    @Vasilisreeya Рік тому +81

    Video is amazing.. you deserve many awards.. the way said you are.proud to be an Indian made us emotional..

  • @srinivast2793
    @srinivast2793 Рік тому +1

    తమ్ముడు..అన్ని చాలా బాగున్నాయి... నీ వల్ల అన్ని చూస్తున్నాం ..చాలా బాగుంది...ఇంకా కొంచం వివరంగా ఎక్కువ చై...వీడియోలు ఎక్కువైన పర్లేదు. సమయం ఎక్కువైన పర్లేదు..థాంక్యూ...బెస్ట్ అఫ్ లక్

  • @nanajijillella5973
    @nanajijillella5973 Рік тому +1

    Hai హాయ్ బ్రదర్ మీ వరల్డ్ ట్రావెలింగ్ ఒక మహా గొప్ప అద్భుతం మీ వీడియోలన్నీ చూస్తున్నాను చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కంట్రీస్ చైనాలో 🙅*మరదలు*🙋 చాలా మంచిగా ఉంది.

  • @harivardhan3667
    @harivardhan3667 Рік тому +34

    హాయ్ అన్న మళ్లీ జన్మంటూ ఉంటే కూడా నువ్వు మళ్ళీ యూట్యూబ్ పొట్టి మాకు ఈ ప్రపంచాన్ని నువ్వు కాకుండా ఇంకెవరు చూపిస్తాడు❤❤❤❤❤

  • @venkat_pspk
    @venkat_pspk Рік тому +7

    Memu Intha depression lo Una Ne Video Chusthe Chalu Anna Chalaa relief Untumdhi Thank you Anna Ma Kosam Chala Kastapadutunavu.... love you...❤️❤️

  • @swarnalatabajray1996
    @swarnalatabajray1996 Рік тому +2

    Soo nice, we are watching world through your eyes ❤

  • @umaramesh7312
    @umaramesh7312 Рік тому

    Superb Sunset and beautiful locations

  • @yaswanthyash3088
    @yaswanthyash3088 Рік тому +3

    థాంక్స్ బ్రో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా .. God bless you...

  • @SivajiPandraka
    @SivajiPandraka Рік тому +6

    సూపర్ అన్వేష్ చాలా చాలా బాగుంది చైనా వింతలు వన్ ఫుల్ గా చూపిస్తున్నందుకు థాంక్యూ బ్రో ❤

  • @anushavemula5855
    @anushavemula5855 Рік тому +2

    We are blessed to have a utuber like u 🤩🤩🤩🤩who make us to see the world with your struggles 👏👏👏👏👏

  • @durgaprasadkanigiri
    @durgaprasadkanigiri Рік тому

    Supper shot our travelling vedios so nice of yourself and your job good thank you.

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation Рік тому +9

    మనందరి కోసం అన్వేష్ అన్నయ్య తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ ప్రపంచ దేశాలను వాటిల్లోని వివిధ రకాల సంప్రదాయాలని వాటి ప్రాముఖ్యతని ఇంత బాగా చూపిస్తున్నాడు...... అన్నయ్య నువ్వు చేసే ఈ ప్రపంచ యాత్ర త్వరగా ముగించుకుని మా అందరి కోసం ఒక్కసారి స్వస్థలానికి రావాలని కోరుకుంటున్నా ❤ మిమ్మల్నీ కలవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు

  • @pavankumar-dt5hp
    @pavankumar-dt5hp Рік тому +7

    One &one only youtuber on earth who travelled all over the Earth..we really proud it was a Telugu traveller..jai anvesh anna

  • @kittusai3791
    @kittusai3791 Рік тому +1

    Beautiful sunset🎉🎉🎉🤩🤩🤩🤩

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 Рік тому +2

    Very good nice

  • @chandrasekharbuddha3041
    @chandrasekharbuddha3041 Рік тому +11

    Your exploring is next level and you always take to us different trams..

  • @anandbabu9295
    @anandbabu9295 Рік тому +48

    Big 🎉 congratulations on reaching 1 million subscribers on UA-cam! This is just the beginning of an exciting journey, and I wish you continued success, growth, and fulfillment in all your future endeavors 💐
    Building a community of one million subscribers is no small feat. It's a testament to your hard work, consistency, and the genuine connection you've established with your viewers. You've entertained, educated, and inspired countless people through your videos, and your impact is truly remarkable.👍🎂

  • @sindhuugandhar
    @sindhuugandhar Рік тому +1

    Water maintence matarm chala bagundi avunu andi,kids ki teachers and parents kuda nerpinchali... ia
    Doing my best..and sunset shot is amazing super brillant shots

  • @mahendragoud8862
    @mahendragoud8862 Рік тому

    నీవు చాలా అదృష్టవంతుడివి ఆన్న ప్రపంచం మొత్తం చూపించడం.ప్రపంచం లో నికొడికే సొంతం జై భారత్ మాతా ❤❤❤❤జై హింద్

  • @naturallife852
    @naturallife852 Рік тому +51

    మన దేశంలో కూడా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా అవగాహన కల్పించాలి బ్రో. మన చెత్త రాజకీయ నాయకులకు ఎప్పుడూ దోచుకోవడమే తప్ప మన భారత దేశాన్ని అభివృద్ధి పరచడం ఎవరికి పట్టదు.

    • @yasinshaik6151
      @yasinshaik6151 Рік тому +2

      To be Frank cheppalante janalu marali

    • @sanjeevareddy6458
      @sanjeevareddy6458 Рік тому +2

      Politicians can't do anything bro... people should change

    • @vijayendriyakrishna8931
      @vijayendriyakrishna8931 Рік тому

      మరి వాళ్ళను ఎన్నుకున్నది ఎవరు .?
      ముందు మనలో మార్పు రావాలి , ఆలోచనా ధోరణి మారాలి , స్వతహాగా ఆలోచించాలి , మంచిని తెలుసుకుని ప్రొత్సాహించాలి .............‌‌
      అప్పుడు మనం కూడా ......

    • @sudaykumar9625
      @sudaykumar9625 Рік тому

      😂😂😂😂😅

  • @krishnatech7457
    @krishnatech7457 Рік тому +15

    Temple and location is too good 😍

  • @sameermamen7578
    @sameermamen7578 Рік тому +1

    Super location, super video brother

  • @Sanju_sanjay_143_
    @Sanju_sanjay_143_ Рік тому

    Superb video, thanks for showing such places

  • @Iyer28
    @Iyer28 Рік тому +143

    You deserve the best traveller youtuber bro ....❤ very soon our family going to 1M 🎉🎉🎉

  • @Whtoistheblueboy
    @Whtoistheblueboy Рік тому +25

    Anvesh anna nee videos ki addict ayipoyya
    Nuvvu okka roju video pettakapothe aaroju mothham satisfaction వుండదు
    ❤❤❤

  • @srinivasjalli6390
    @srinivasjalli6390 Рік тому

    Cleanliness gurinchi baga chepparu, development ki first step cleanliness 👍

  • @naveenlimma5508
    @naveenlimma5508 9 місяців тому +1

    Challa bagundhi Anna super 👍 location very nice Anna 👌 ni vala chusanu thank you Anna

  • @skjanibasha1635
    @skjanibasha1635 Рік тому +11

    PALACE IS SOOO BEAUTIFUL. ...ANNA..U R ZING ZING AMEZING ..ALL BEAUTIFUL PLACES...SUPET SUPER..

  • @lakshmiprabhala8247
    @lakshmiprabhala8247 Рік тому +5

    U also became a wonder showing all the wonders of the world . 👏👏

  • @newstoday-
    @newstoday- Рік тому +2

    Congratulations Anvesh పది లక్షల subscribers ను సంపాదించుకున్న మొదటి తెలుగు ట్రావెల్ vlogger కు శుభాభినందనలు నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని ఇలాగే మరింతమందిని subsribers పెంచుకోవాలని ఆశిస్తున్నా 🤩🤩

  • @rajasekharreddykonda4416
    @rajasekharreddykonda4416 11 місяців тому +2

    Congrats Anvesh bro on reaching 1 million mark. This is sign of how much great content you are giving

  • @ADJ427
    @ADJ427 Рік тому +16

    Beautiful temple❤china videos r next level anna clean and beautiful

  • @murthiraj
    @murthiraj Рік тому +14

    Beautiful temple ❤❤❤

  • @anilkumarrompilli
    @anilkumarrompilli Рік тому +1

    కన్నం లో నుంచి తీసిన sunset బాగుంది చాలా బాగుంది

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    chala chala bagundi video anveshgaru makandariki god yichhina gift Tq god bless you anveshgaru

  • @shahannazbanu6670
    @shahannazbanu6670 Рік тому +5

    In 2018 I visited to Beijing it’s a wonderful place I have seen…tq once again to remind me all of my memories

  • @paradeshnaidu253
    @paradeshnaidu253 Рік тому +4

    Best World traveller in India... . Padma Sri awards ravali ani korukotnanu... All best avenshna garu

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 Рік тому

    Very nice places in china great
    Vlog

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 10 місяців тому

    Chal chal. Bagundi. Suuuuupar 👍👍👍👌🙏

  • @KannaReddy
    @KannaReddy Рік тому +108

    I am loving China and Chinese culture, thanks for showing us the real world, they are so well mannered and very polite and also on top of everything I can see they are very happy people..
    At least I am happy that my neighbouring country is well developed and well mannered.

    • @Imp120
      @Imp120 Рік тому

      Lol encouraging people to visit china 😢

    • @riddunyra4373
      @riddunyra4373 Рік тому

      sulliga.. dint brahmin invader pashyumitra destroy nalanda university first ?

    • @Imp120
      @Imp120 Рік тому +2

      @bo bai Did you forget the effects of virus which we had to face few years back

    • @metaverse7305
      @metaverse7305 Рік тому +1

      @@Imp120 inka eni rojulu saar

    • @Imp120
      @Imp120 Рік тому +1

      @@metaverse7305 kottha virus Raadhani guarantee ledhu kadha sir

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +3

    Timelampse adiropoyeyi 👌👌. Chinna pilla paata youtube lo chusa. 😊. Temple chala peaceful ga heaven laane undhi👌👌 super video buddy 👏

  • @sriniko6072
    @sriniko6072 Рік тому +1

    Well said Aneesh, I am proud of you as an Indian as well!

  • @Dorababukollu-zv7lo
    @Dorababukollu-zv7lo Рік тому

    Super bro ne valaa beautiful sun set choosam superr good job bro 💗💗

  • @princekiran63
    @princekiran63 Рік тому +4

    That time lapse shots & that Chinese BGM is Awesome sodharaa...
    Lovely China 🇨🇳❤

  • @msaiprasad251
    @msaiprasad251 Рік тому +6

    Great and beautiful video brother 😊 very detailed information. Hat's off to your dedication and Hard work

  • @bhagathdileepkumar1543
    @bhagathdileepkumar1543 9 місяців тому

    Ni dwara enno prapancha vishayaalu telusukuntunnam u r great ❤

  • @user-mg6fm4ve5v
    @user-mg6fm4ve5v Рік тому

    Annaiah mana desam kosam chala baag chepparu. Eduction system kosam cheppav very nice bro

  • @nymanson1118
    @nymanson1118 Рік тому +223

    你成功不是偶然,我发现你对中国的旅行不仅仅针对景色,而且是文化,人文,非常喜欢你的视频😁,虽然🇨🇳🇮🇳在政治上有冲突,但是整个世界的矛盾都是由1%的政客造成,而你我都是这99%的普通人,我们应该享受生活。虽然听不懂你的语言,但是通过你的表情可以看出你的喜悦,希望你在中国玩的开心😁😁😁

    • @mahathisravani3084
      @mahathisravani3084 Рік тому +36

      Hey he is world tourist.... He visited China a part of it... He is appreciating your culture and ur country growth... He is also telling he and his chines girlfriend had a little fight this morning😂

    • @purushothamravinder4475
      @purushothamravinder4475 Рік тому +2

      Why

    • @nymanson1118
      @nymanson1118 Рік тому +14

      @@mahathisravani3084 😂😂Thanks for the explanation

    • @kishorebabu5092
      @kishorebabu5092 Рік тому +3

      You are awesome nymanson.. keep it up

    • @prabhakar0076
      @prabhakar0076 Рік тому +8

      China is clean and neat. INDIA and CHINA share majority of culture, from Ancient times travellers from China came to India and Gurus from Bharath to China.
      The HEAVEN TEMPLE is just like any Indian temple, it's SRI YANTRA, a powerful structure.
      This shows our bonding thru ages. OM SHANTHI😊

  • @harikotikumari9310
    @harikotikumari9310 Рік тому +10

    excellent video, very beautiful places, beautiful temple, beautiful rivars, meeru Indian ayinanduku I am very proud of you bro

  • @reddivanibscagr9057
    @reddivanibscagr9057 Рік тому

    Thanks anvesh anna nenu chudaleni places ni videos vala chusthananu thank you so much

  • @sivakrisvskp
    @sivakrisvskp Рік тому +1

    Ur are doing great job by making us understand the cutures worldwide. Keep rocking bro...

  • @golmaal7951
    @golmaal7951 Рік тому +50

    You deserve plenty of awards for bringing this world to our gadgets and closer. Hopefully your work will be appreciated and duly awarded by our countrymen. You are only getting better and your every advice is purely logical and makes sense! Superb content bro! 👏✌️

    • @user-pg5cj3dl2t
      @user-pg5cj3dl2t Рік тому

      As long as India does not abolish caste system, China will never catch up with India.

  • @Sasikanth.C
    @Sasikanth.C Рік тому +5

    Watched this video with family.... Amazing video capture Anvesh.... Great job 👍👍👍👍👍👍

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Рік тому

    Chala bagundhi daredevil thammudu congratulations God bless u dear ❤️ 👌 👏 👍 😍 👌👍

  • @vamseevamse8000
    @vamseevamse8000 Рік тому

    Daily me episode chudanedhy naku Happy ness undadhu thank you anvesh garu

  • @pavan12366
    @pavan12366 Рік тому +15

    1M soon.....and you deserved it!💥
    WAITING FOR THE MOUNT EVEREST TRIKKING.

  • @jabishaik1060
    @jabishaik1060 Рік тому +4

    Super time lapse ❤❤ love from srisailam

  • @user-qm3mk7tn9i
    @user-qm3mk7tn9i Рік тому

    Anna, mee videos ki.. mee efforts ki bigggg salute 👏👏👏

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Рік тому +1

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది. హెవెన్ లో ఐస్ క్రీం ప్రసాదం బాగుంది టైం లాప్స్,music బాగున్నాయి .ఆ చైనా పాప సాంగ్ విన్నాను అది చాలా ఫేమస్ సాంగ్ .లొకేషన్స్ బాగున్నాయి సిసిలీ నీ తీసుకుని వచ్చి మన స్లం ఏరియా లో పెట్టాలి తిక్క తీరిద్ది .ok ఎంజాయ్ తమ్ముడు

  • @royalheart2373
    @royalheart2373 Рік тому +6

    Super bro, thanks for showing beautiful side of China ❤

  • @maheshms8448
    @maheshms8448 Рік тому +43

    Where there is love there is fight❤

    • @srujanaprashanth7836
      @srujanaprashanth7836 Рік тому +3

      Really she is loving soo much I think ....bro motham trips ipoyentha varaku wait chestha ante you marry her Anna...she is beauty with love ....her love towards you is soo good to see

  • @slbharathislbharathi1209
    @slbharathislbharathi1209 Рік тому +1

    బాగుంది బాగుంది

  • @pachalasunilkumar
    @pachalasunilkumar Рік тому +5

    Beautiful temple

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 Рік тому +10

    Temple of heaven was awesome brother. Very nice time lapse brother.

  • @nagakumarikv2820
    @nagakumarikv2820 Рік тому

    Chala Baga chupincharu thankyou

  • @spdc7638
    @spdc7638 Рік тому +5

    Avinash garu oka telugu vadiga proud of you i am fan..❤❤❤

  • @nageswararao8244
    @nageswararao8244 Рік тому +23

    Excellent Bro. You are doing a great job of showing all the countries in detail. Keep up the great work 👍👏👏👏

  • @pvssrao4145
    @pvssrao4145 Рік тому

    Super machha ni video chala adbutanga unnai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshkumar-uj4tu
    @rameshkumar-uj4tu Рік тому +10

    Hi Anvesh, Hearty Congratulations for reaching 1 million subscriber milestone. I am sure you will reach dizzying heights as you tuber.
    As said by you, we as each person should show to our country how we can contribute to keep our own home/city/village in neat and clean condition. Then only collectively you will find the whole of your home/ city/ village in a pleasant manner, like how you are finding in china.
    So Sicily is right in getting angry for your act of leaving banana peel in the floor. Habits start from small actions.
    Good Luck for your Journey Brother.

  • @conqueror.0077
    @conqueror.0077 Рік тому +37

    Advance 1 million subscribers mawa ❤️‍🔥

  • @sandhyapasupuleti1151
    @sandhyapasupuleti1151 Рік тому +90

    Superb videos Anvesh, every video we are watching atleast 3 to 4 times from UK, all my kids, parents watch every day, good entertainment Anvesh, Proud of you🎉

    • @thisisbusiness7079
      @thisisbusiness7079 Рік тому +1

      ​@@vardhanreddynani8035 Mari intha karuvu lo unnav entrap babu😂

  • @guranasankarrao3722
    @guranasankarrao3722 Рік тому

    Anna manchi information comidiga chepthunnav. Very good👍

  • @rajashashank4928
    @rajashashank4928 Рік тому

    anna nuvu 1M ki ravadaniki inni countries tiriguthunte intlo kurchoni panikimalina vishayalu cheppi 3 million ayyaru your hardwork deserve it

  • @AB-OO7
    @AB-OO7 Рік тому +5

    Sun ☀️ Set View🔥!! Great Work Brother 👏

  • @CRAZYCREATOR376
    @CRAZYCREATOR376 Рік тому +20

    You are a god gift to you dad. We are lucky have a brother like you.
    We will support you 💯💯💪
    Jai naa anveshana....

  • @physicskingofsciences8742
    @physicskingofsciences8742 Рік тому

    Neku hats off anna....
    Nalanda University gurinchi matladaavu ante....
    Nee knowledge maamulu kaadhu....
    Thank you Anna
    Giving super knowledge.....
    Nee vedios loo evariki edhi kaavalloo adhi dorukuthundhi....
    A to Z....
    Ante love, action, fun , jokes, sex education, dailouges , anubhava paataalu, chaduvu, thelivi, alochana, samaya spuurthi, general knowledge, last but not least motivation and good thoughts sharing

  • @munnukiranchowdhary
    @munnukiranchowdhary Рік тому

    Morning oka puja nit ki oka puja... Enjoy chestunav bro superb...

  • @ismartkarthik100
    @ismartkarthik100 Рік тому +5

    Timelapse is very nice👏

  • @Chandrasekharchitturis
    @Chandrasekharchitturis Рік тому

    This china vlog is mind blowing..