Things To Do In Taipei Taiwan

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Things To Do In Taipei Taiwan
    #naaanveshana #taiwan #taipei #prapanchayatrikudu #telugutraveller #travel #travel #travelvlog #traveller #adventure #cambodia

КОМЕНТАРІ • 1,8 тис.

  • @Nirmadhatalks
    @Nirmadhatalks 11 місяців тому +451

    పిల్లలకి ఎన్నో దేశాల గురించి వాటి చరిత్ర గురించి అడుగుతుంటే మేము ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీ వీడియోస్ ని చూడమని చెప్పే అవకాశం ఉంది thank you 😊

  • @sankar44444
    @sankar44444 11 місяців тому +5

    అబ్బా ఏమ్ టేకింగ్,
    ఏమ్ క్వాలిటీ,
    ఏమ్ షాట్స్.
    డ్రోన్స్, 360 డిగ్రీ, టైం లాప్స్,
    .
    హాలీవుడ్ క్వాలిటీ కి ఏమాత్రం తక్కువ కాకుండా కంటెంట్ ఇస్తారు. టేక్ రెస్ట్, బట్ నో కాంప్రమైజ్ 👌👌👍🎉

  • @INCOGNITOFF.
    @INCOGNITOFF. 11 місяців тому +1509

    ఎవరు నా లాగ అన్న వీడియోలు కోసం wait చేస్తున్నారు ❤

    • @Yk-fu5su
      @Yk-fu5su 11 місяців тому +27

      Kaliga vunava anvesh bhayya chepinatlu. 😂

    • @freedomguy8759
      @freedomguy8759 11 місяців тому +4

      ​@@Yk-fu5su😂😂

    • @ramakrishna1198
      @ramakrishna1198 11 місяців тому +18

      Telusukoni moddgudustava

    • @sridhark5491
      @sridhark5491 11 місяців тому

      Andharam

    • @gopalakrishna657
      @gopalakrishna657 11 місяців тому

      Sani entered annaki, vídeos lu undavu inka

  • @fashionformaguva
    @fashionformaguva 11 місяців тому +6

    మీ videos చూస్తుంటాం..కానీ ఎప్పుడూ వ్యాఖ్యానం చేయలేదు.. మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా బావున్నాయి..ముఖ్యం గా పిల్లల ఆరోగ్యం గురించి చెప్పడం చాలా బావుంది... నిజంగా నిజం..
    పాఠశాలల్లో అలా ఆరోగ్యకరమైన చిరు తిండి పదార్థాలు పెడితే చాలా మంచిది ఎదిగే పిల్లలకి...
    అది గవర్నమెంట్/ప్రైవేట్/కార్పొరేట్ ఎ పాఠశాలలలో అయిన ఆరోగ్యకరమైనవి పెడితే చాలా సంతోషం🤗🙏

  • @venkateshporida6555
    @venkateshporida6555 11 місяців тому +53

    ఊహ తలిసినప్పటి నుండి మన దేశం కాకుండా మిగతా దేశాల్లో పరిస్థితులు,పద్ధతులు,జీవన విధానం చూడాలని ఉండేది చేతిలోకి ఫోన్ వచ్చాక UA-cam లో చూసేవాడిని కానీ నో satisfaction నీ దయ వలన చూడగలు తున్నం బెస్ట్ ఆఫ్ లక్ బ్రో.

  • @akkenapellinaveenkumar8455
    @akkenapellinaveenkumar8455 11 місяців тому +20

    ఇంటర్నేషనషల్ ఎంటర్టైన్మెంట్ కౌన్సిమర్ కోర్టులో కంప్లైంట్ ఇస్తాను అన్న మీ మీద ఎందుకంటే చాలా లేటుగా వీడియోలు పెడుతునందుకు 🙏

  • @Time_is_precious24
    @Time_is_precious24 11 місяців тому +137

    అన్నయ్య video lo పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఇచ్చిన సందేశం ( నల్ల నువ్వులు ) మాత్రం చాలా మంచిది.... పెద్దలు కొందరు అయినా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం లో అమలు చేయాలని korukundhaam 🙌✍️🙏

    • @EnlightenLife-vi2to
      @EnlightenLife-vi2to 11 місяців тому +1

      Govt sanction chesina tharuvatha sagam Govt officials ke pothundhi,, pampini chesina, tharuvatha sagam Educational system lo unna authorities ki vellipothundi, maro sagam School lo unna vaariki, last ki aayalaku, hostel cooking staff kuda, ekkadikakkada douchukovatamey, neeti ekkada ledhu.

    • @syamrajeshkancharla5756
      @syamrajeshkancharla5756 11 місяців тому +3

      Chikki lu isthunnaru already

    • @EnlightenLife-vi2to
      @EnlightenLife-vi2to 11 місяців тому +1

      @@syamrajeshkancharla5756 hahaha avuna? Manchi dhey. A chikkilu isthunna school lo papam a pillala notiki 1-2 chikkilu vasthey, sagam packetlu aa teacher la intlo, attenderla intlo, hostellaithey cooking staff intiki, ayalintlo distribute ayipoi unduntayi. Starting lo papam a pillalaki distribute chestaru. A tharuvatha pillala notiki cherey mundhu a painunna distribution jaragatam start ayipothayi. Aa tharuvatha atu nunchi atey ammeyatam kuda start ayipothayi.

    • @tejaswiniveeranki5069
      @tejaswiniveeranki5069 11 місяців тому

      Avunu

  • @DjSanJuSmileYBoltheEHyderabaD
    @DjSanJuSmileYBoltheEHyderabaD 11 місяців тому +13

    7:05 semiconductors
    7:41 i phone
    8:30 chip
    11:50 Taipei 000
    12:23 hoop hoop
    13:39 nigtt market
    16:30 ginger tea
    17:30 wine 🍷
    19:20 halwa

  • @pallavik6857
    @pallavik6857 11 місяців тому +54

    సూపర్ తైవన్, నువ్వుల గురించి బాగా చెప్పారు అన్వేష్ అన్న, తైవన్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం మీ మాటల్లో,,,, థాంక్స్ యూ ❤🙏

  • @ravikishore9095
    @ravikishore9095 11 місяців тому +8

    ఎవరూ ఇన్ని రకాల ఐటమ్స్ తిని వుండరు. మీరు మాత్రం ఇది అది అని లేకుండా బాగున్నా, బాగోలేకపోయినా బాగుంది అని చెబుతూ అన్ని రకాలు రుచి చూశారు.
    TQ VERY MUCH ANDI 🤝😊.

  • @seelamsuresh698
    @seelamsuresh698 11 місяців тому +35

    ❤️ నీ గమ్యం చేరే దారిలో
    ఈర్ష్య పడే కల్లుంటాయి...
    ఎత్తి చూపే వేల్లుంటాయి....
    వ్యంగంగా మాట్లాడే నోల్లుంటాయి...
    బెదిరావో నీ గమ్యం చేరలేవు
    సాగిపో నిరంతరంగా
    పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు..
    కష్టం ఎప్పుడూ వృదా పోదు...❤️

    • @NaaAnveshana
      @NaaAnveshana  11 місяців тому +11

      👍🙏

    • @zenithkarthi5805
      @zenithkarthi5805 11 місяців тому

      పీకినవ్ తియ్..... ముసలోడికి దగ్గడం ఎలా?? అని నేర్పీస్తున్నవ్. ఈ డైలాగ్స్ పొద్దున్నే మేతకు ఇడిసే జీవాలకి చెప్పూ,పొద్దుపోయినాక తిరిగి గమ్మున ఒచేస్తయ్.🥴😏

    • @seelamsuresh698
      @seelamsuresh698 11 місяців тому +3

      @@zenithkarthi5805 అందుకేరా నీకు చెప్పినా... పీక్కో

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj 11 місяців тому +7

    పది రోజులకో వీడియో అన్న చెయ్ ఆటగాడ
    నెలకు మూడు వీడియోస్ చెయ్... ఎందుకంటే
    నువ్వు చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది ❤❤
    అలాగే మాకు చూపించాల్సినది కూడ చాలా ఉంది...

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 11 місяців тому +119

    మేము చూడలేని ప్రదేశాలను మాకు తెలియని విషయాలను
    మీ వీడియోలు ద్వారా చూస్తున్నాము తెలుసుకుంటున్నాము
    ధన్యవాదాలు సార్ 🇮🇳 🙏👌

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 11 місяців тому +5

    మళ్ళీ చాలా రోజుల తరువాత మీ వీడియో చూస్తున్నాను,ప్రతీ వీడియోలో ఆరోగ్యం గురించి ఒక్క నిముషమైనా చెప్పడం నాకు నచ్చుతుంది,మనకి సహజ సిద్ధమైన శక్తినిచ్చే నువ్వులు, బెల్లం, నెయ్యి లాంటి వాటికన్నా,పిజ్జాలు, బర్గర్లు కే ఎక్కువగా ప్రాముఖ్యత నివ్వడం బాధ కలిగిస్తుంది,అన్వేష్ గారు వీడియో బాగుంది

  • @nrkrajvlogs
    @nrkrajvlogs 11 місяців тому +14

    ఎక్కడ చూసిన సుబ్రంగా ఉంది మార్కెక్ మొత్తం ప్రతి ఒక్కరి చేతికి గ్లౌజ్ లు, నీట్ గా ఉంది అన్ని హెల్దీ ఆహారాలు యూనై మన దేశం లో మాత్రం మొత్తం జంక్ ఫుడ్ ఎ మన దేశం కూడా ఇల మారితే ఎంత బాగుండో 😢😢😢😢

    • @EnlightenLife-vi2to
      @EnlightenLife-vi2to 11 місяців тому

      Maaradhu babu, nuvve ikkada aasthulu ammukoni akkadiki vellipovali. Vere maargam ledhu. Paiga Jai sri ram rajyam thaiyaraindhi, Aa trans loninchi inka bayataki Raledhu janaalu. Schools lo attendence ki present sir analsina chota Jaisreeram ani start chesaaru, mari alochinchu Man dhesham ala ela maruthundhi? India lo Akkada pettinattu Pandhi mamsam, pandhi raktam item, Eddhu mamsam gani by mistake lo pettina vo 10 years ki sari pada godavalu ayipothayi. asalu mana goppa haindhava achaaralaku avanni mana dhesamlo manam eppudu accept cheyalandi? mana hindu sanyasulu/sannasulu raanivvaru. manakey antha goppa manasulu untey, corruption lekuntey asalu mana desam andharikanna toplo undedhi, No 1 lo undedhi. Trainlu, cell phones, computers vaadestaaru, kani christiansni manolu kadhani vadhantaaru, biriyanilu, kabaablu, tandoorilu thinestaaru, kaani muslims ni maatram vadhantaaru. Maalolllu, maadhigollu, Harijans, dalithulu ani dhooranga pedathaaru. vallu papam chesina shapagrasthulaina varannattu heenanga choostaaru. Ilanti swabhavam tho mana dhesham mundhukeppudellali?

  • @shanmukhasrivardhan6428
    @shanmukhasrivardhan6428 9 днів тому +1

    13:12Dinamma super shot anna🤩
    Hats off to your work

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 11 місяців тому +24

    హాయ్ అన్వేష్ అన్న....🤝💐
    వీడియో మాత్రం బుర్రపాడు.......
    చవక....చవక.... చవకగా దొరికింది ఏదైనా సూపర్....
    ప్రపంచ రాజకీయ పరిస్థితులను కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు..... సూపర్ అన్న మీరు.....

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 11 місяців тому +7

    సూపర్ లొకేషన్ వీడియో చాలా బాగుంది అన్వేష్ గారు

  • @matam.viswanathamatam.visw837
    @matam.viswanathamatam.visw837 11 місяців тому +17

    ఎన్ని రోజులు నుంచి మీరు వీడియోలు చేస్తూన్న ఏ రోజు మీ వీడియో లు చూడలేదు ఈ వీడియో చూసీన సూపర్ అన్న

  • @arsHIT_23_08_1
    @arsHIT_23_08_1 11 місяців тому +1

    Annaya Mee videos regular ga raaka povadam valana , Mee videos pi aasakhthi intrest potunnayi. Channel lo Emina kotha video vacchindha ledha Ani assatha vacchanu. Anvesh Anna fans comments chaduvutharani vuddesham tho Emi upload cheyaledhani chusi 6days back chusina video lo comment rastunnanu..
    Anna vokavela nuvvu ee comment chusthae like chey ❤

  • @nareshbara8735
    @nareshbara8735 11 місяців тому +16

    తెలియని విషయాన్ని క్లుప్తంగా వివరించి చెప్తున్నందుకు ధన్యవాదాలు బ్రో 🙏🏻❤️🙏🏻

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 11 місяців тому +2

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @snehitphoto
    @snehitphoto 11 місяців тому +14

    Taiwan is semiconductor manufacturing capital of the world, The Company where I work (Sharp Electronics) makes LCD modules for I-pads, I-mac Microsoft surfaces etc..

  • @Telugustaff
    @Telugustaff 11 місяців тому +5

    He is informer. he is a traveler .he is you tuber. he is student.he is a master .he is a doctor. He is a Telugu gay ...he is everything....I like u annaya love u arogyam jagrataaaa ❤️😘🗣️. waiting for the next video...❤

  • @p.karthik2636
    @p.karthik2636 11 місяців тому +150

    ఒక్క Episode Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది ❤🤗

  • @mkath2104
    @mkath2104 11 місяців тому

    ❤Super Anvesh Bro❤ చాలా మంచి వీడియో చేసావ్ తమ్ముడు....చాలా చాలా థాంక్స్, తైవాన్ దేశం కళ్ళకి కట్టినట్టుగా చూపించావు. డ్రోన్ షార్ట్స్ వీడియో కంటెంట్, 101 టవర్, ఎలక్ట్రానిక్ మాల్స్, ఫుడ్ మార్కెట్ అన్ని చాలా బాగా కవర్ చేసావ్...keep it up and take care...👌 జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ.🤝

  • @Rolex_b24
    @Rolex_b24 11 місяців тому +36

    అన్న melisa పాప ఎప్పుడు వస్తుంది video ki colour కావాలా 😅

  • @gangadheryadav5859
    @gangadheryadav5859 11 місяців тому +3

    Entha badhallo enni problems lo unna ni videos chusthe chalu itte moham pei chirunavvu vochesthadi Chala Chala tnx bro God bless u all ways 🙏

  • @KalyanTeegala-nz4lr
    @KalyanTeegala-nz4lr 11 місяців тому +5

    నువు ఎంటి అన్న చీప్ అంటునవ్ పిండం అంటునవ్ ..నల్ల నువులు అంటునవ్
    ఒక ప్రదేశాన్ని కి వెళితే నువు ఇంత ల study చేస్తున్నావు అంటే మామూలు విషయం కాదు ..కొత్త కొత్త విషయాలు health tips నాలెడ్జ్ చదువు కోవడం ఎంత ముఖ్యం ఒక మనిషి అని ఆలోచించేలా చేస్తున్నావు
    చాలా మంది యూట్యూబ్ చానెల్ only అక్కడ వున్న ప్రదేశాలు మాత్రమే చూపిస్తాయి కానీ
    నువు మాత్రం వాటి పుట్టు పర్వతాలు and present situation కూడా కళ్ళకు కట్టినటు చూపిస్తున్నావు ❤...త్వరగా నికు Diamond 💎 play button రవళి అని ఎదురు చూస్తునాను 🎉

  • @sudhakararao653
    @sudhakararao653 11 місяців тому +1

    వీడియోలు ఆలస్యం అవుతున్నాయని మనసులో తిట్టుకునే వాళ్ళు ఎంతమంది...for real fans

  • @Maha.parmukha_
    @Maha.parmukha_ 11 місяців тому +4

    Bro.. chala rojulu taravata travel video chustunam.. monnati daka 10min, 15min tho visuguvachindi.. eppudu ee video tho Josh vachindi.. malli chuudadam start chesanu

  • @mumauma7111
    @mumauma7111 11 місяців тому +2

    అన్వేషణ అన్న వీడియోలు చౌక చౌక .లైక్ కొట్టి షేర్ చేయండి 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @palleturiabbayilu
    @palleturiabbayilu 11 місяців тому +7

    కింద మీద ఊపు మా అన్వేష్ అన్న తోపు ఇండియా నంబర్ 1 ట్రవల్లింగ్ youtuber hats off brother ❤❤❤❤❤

  • @gayathripadala7845
    @gayathripadala7845 11 місяців тому +5

    Nice video and food gurinchi manchiga chapparu, Nijam ga pillalaki nallanuvvulu gurinchi ba chepparu

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 11 місяців тому +5

    మేము చూడలేని ప్రదేశాలను మాకు తెలియని విషయాలను
    మీ వీడియోలు ద్వారా చూస్తున్నాము తెలుసుకుంటున్నాము
    ధన్యవాదాలు సార్ 🇮🇳 🙏👌 iam very very happy bro..

  • @satyanarayanakanakala
    @satyanarayanakanakala 8 місяців тому

    నీవల్ల ఇతర దేశాల్లో వాతావరణం అక్కడ ఫుడ్డు అక్క నిడ బిల్డింగులు మీరు చూసి మాకు చూపించడం వల్ల చాలా ఆనందంగా ఉంది థాంక్యూ అన్నయ్య
    🎉❤❤❤

  • @somisettysumansai9474
    @somisettysumansai9474 11 місяців тому +6

    I think even India is assembling iPhone in Foxconn and wistron iPhone 15 and 15+ are assembled in India but pro models assembled in china

  • @mrrahman9446
    @mrrahman9446 11 місяців тому +4

    అన నమస్కారం బాగున్నావా చాలా బాగుంది లొకేషన్ చాలా బాగుంది విడియో గుడ్ జర్నీ

  • @shankarsidam7920
    @shankarsidam7920 11 місяців тому +10

    చవక చవక అటున్నే ఫ్రీ గా నే కడుపు నిప్పేస్తున్నావ్ బ్రో 😅😁

  • @geethapatana2649
    @geethapatana2649 11 місяців тому

    హాయ్ బ్రో ఐ ఏం యువర్ సబ్స్క్రయిబర్ థాంక్స్ ఫర్ యువర్ ట్రావెల్ వీడియోస్ ఎందుకంటే మేము ట్రావెల్ ఛాయలేము కానీ మీరు ట్రావెల్ చేస్తుంటే మేము చాలా సంతోషం గా వుంది థాంక్స్

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 11 місяців тому +16

    I think you came back with fully recharged leaving whatever negativity and we are happy to see you Anvesh ji like this ; should be like this forever

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt 11 місяців тому +1

    Super RAJU Bangalore ❤️👌👍

  • @yvryvr4696
    @yvryvr4696 11 місяців тому +8

    Avinas గారు మీరు ఎన్ని దేశాలు తిరిగితే అన్ని దేశాలు లో స్మాల్ ఇండస్ట్రీస్ కూడా చూపించాలని కోరుతున్నాను భారత యూత్ కు ఉపయోగపడే అవకాశం ఉంది

  • @praveenliferacer4979
    @praveenliferacer4979 11 місяців тому +1

    Very useful information meru chese prathi vlog lo chala deep ga explain chestaru technology gurinchi kuda chala baga explain chestaru ❤

  • @skjanibasha1635
    @skjanibasha1635 11 місяців тому +4

    Anna vachhadu ..videos adiripovali.. happy to see ...anna...good video..❤❤❤❤

  • @JagadeeshSmiley-ou1fv
    @JagadeeshSmiley-ou1fv 11 місяців тому

    Anna nene gani director ayite ni midha biopic tista...ninnu chusi chala netchukovali youth ki inspection nuvv really heart full ha cheptunna good keep it up videos ❤❤❤

  • @krishnavenig7574
    @krishnavenig7574 11 місяців тому +6

    వీడియో బాగ చూపించారు థాంక్స్ 🎉

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 11 місяців тому +2

    2 days కి ఒక రోజు అయిన మీ videos రావాలి అని కోరుతున్నా అన్న చైనా series block buster authadhi అన్నా

  • @srihari7225
    @srihari7225 11 місяців тому +35

    పులి వచ్చింది....❤

    • @surendraj9317
      @surendraj9317 11 місяців тому

      మేక సచ్చింది

  • @ratnagampala3301
    @ratnagampala3301 11 місяців тому +4

    Gòoooooood Morning Anvesh thamudu...🎉...God bless you 🙏

  • @pavangowada76
    @pavangowada76 11 місяців тому +1

    Amazing bro no words to say 🎉🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉

  • @chvaraprasad328
    @chvaraprasad328 11 місяців тому +9

    World no 1 UA-camr🎉🎉🎉❤❤

    • @Vamshiz
      @Vamshiz 11 місяців тому +1

      Yes

  • @harikrishnagoka3927
    @harikrishnagoka3927 11 місяців тому

    Nee opikki 🙏 anvesh oka vyesanam nijam entha enni chusina vedios inka chudalanipistundi.. awesome 💯🎉🎉🎉🙏🙏🙏 god neku 1000 year's life evvali.

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 11 місяців тому +11

    Very nice and happy and waiting for your video always which is most educative, funny and in Telugu we used to say " NAVARASALU " with you .

  • @kanchesrikanth2016
    @kanchesrikanth2016 11 місяців тому +1

    Location aantha super ga undhi Bro.. food Market lo food thinnaka thankyou chepatlevu bro ...

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 11 місяців тому +22

    A day started with watching Naa anveshana ❤❤❤❤

  • @MM-rx9yn
    @MM-rx9yn 11 місяців тому +1

    Dear Naa Anvesh my suggestion is don’t take a rest at this age I worked 8 hours, and I got 30k so by god grace you are getting a good amount if you do not put videos then your income will go down yes, of course, your mental transition your take some time gap but till your 45 age do it fast then will think next alternative Example Awariya Rai gave on one interview if the train go 175 km speed then driver will stop the engine ?? no, he will go the same speed So don’t stop your videos and earrings more this is my small suggestion….

  • @JithendharAJ64
    @JithendharAJ64 11 місяців тому +4

    తైవాన్ చాలా బాగుంది అన్న ❤
    అక్కడి ఫుడ్ మీరు చెప్పే విషయాలు సూపర్....❤❤

  • @vamseemanohar
    @vamseemanohar 11 місяців тому

    nalla nuvvulu only seniswarudi aaradanaki use chestam, vatini thinam enduko manam, you r the best telugu traveller bro, ne sacrifices anni success ga marchukuntunav,keep going strong.

  • @Minnu9
    @Minnu9 11 місяців тому +16

    Temple deggara music 🎶👏🏻 Taiwan Andhaalu Drone shot adbutham , Vintage cars bhale unnai , Taiwan new year gurinchi baaga explain chesav bro , 4 am in UK waiting for video finally after 7 days

  • @ramuudi6480
    @ramuudi6480 10 місяців тому

    అన్నా మేము చూడని దేశాలు చుపిస్తూ ఉన్నావు చాలా ఆనందంగా ఉంది థాంక్స్

  • @chittibabu3238
    @chittibabu3238 11 місяців тому +4

    అన్వేష అన్నా. వీడియో అదుర్స్ అన్న మరిన్ని దేశాలు వెళ్లి మంచి మంచి కోరుచున్నాను 🌹🌹🌹👌👌👌👍👍👍🙏🙏🙏

  • @aswinieverydayvlogs
    @aswinieverydayvlogs 11 місяців тому

    అన్నా నిన్ను యెంత పొగిడినా ఈ ప్రపంచం సరిపోదు అన్న మాటలు లేవో matladukovatam ledu anna అన్నా నువ్వు తోపు అంటే అన్నా👏👏👏👏👏👏💐💐💐💐

  • @ajayaj1726
    @ajayaj1726 11 місяців тому +111

    అన్న చొక్కా వేసాడు ఆండోయ్..😍

    • @ravvadosa2053
      @ravvadosa2053 11 місяців тому

      Anna chokka vesadu ... Diper vesadu ... Poi Gudha kadugu .... Pani chusukoraaa Bevakoof

    • @rahulrocky4287
      @rahulrocky4287 11 місяців тому +2

      ❤❤

  • @AASSISTERS
    @AASSISTERS 11 місяців тому

    అన్న గారు మీ వీడియో అప్లోడ్ అవడమే ఆలస్యం మేము పక్క గా చూస్తాం. చాల చాల క్లియర్ గా ఎక్సప్లయిన్ చేస్తారు. మాది ఒక విన్నపం...మీరు విసిట్ చేసే ప్రతి దేశం, ప్రాంతం వెళ్లాలంటే అయ్యే ఖర్చు, ప్లానింగ్, రూట్ మ్యాప్ కూడా మీరు చెబితే మేము వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం...

  • @dashokkumar5956
    @dashokkumar5956 11 місяців тому +6

    E video bagundhi anay word chala chinadhi ❤
    Your video is more than beautiful Anna

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 11 місяців тому

    Very nice 👍 exploration like this video very good
    Liked it so much 👍 enjoyed a lot keep go on waiting for your next video ❤

  • @Foodloversheaven1
    @Foodloversheaven1 11 місяців тому +4

    Excellent viewing great thanks for your hard work 💐💐💐💯💯💯💯

  • @rameshgoud3398
    @rameshgoud3398 11 місяців тому +1

    Daily video పెట్టండి బ్రో...
    గ్యాప్ వచ్చిందంటే రీచ్ తగ్గే అవకాశం ఉంది.
    మీ వీడియోల కోసం ఎదురుచూస్తూ......

  • @sureshsuresh-tn7tu
    @sureshsuresh-tn7tu 11 місяців тому +11

    Maa Uri abbay kee okk like vesukondi❤❤❤ good morning bro

  • @sainirmalchitturi3703
    @sainirmalchitturi3703 11 місяців тому +2

    *పోకిరి సినిమా పండుగాడు లేగ మాటలదేవుడు ఎవల వీడియో సూపర్ ఎక్సలెంట్ అన్నయ ఒక టివే*

  • @vineelakarthik1323
    @vineelakarthik1323 11 місяців тому +6

    Luv to watching ur videos❤😊

  • @ourchannel6013
    @ourchannel6013 11 місяців тому

    Entire video la baga connect chesina point school lu students ni toppers avandi ani ooo pakka torcher chesi inko pakka adhe chetho medhadu balahinam chese cool drinks amutunaru schools or colleges
    Miru anatlu ilanti vi like nalla nuvulu usiri byproducts amithe goopa nayakulu schools nd colleges lone ready itharu ee drinklu katta 🙏

  • @jagadeeswarkumar7842
    @jagadeeswarkumar7842 11 місяців тому +6

    ఉద్వేకిస్తాన్ అరల్ సముద్రం గురించి వీడియో చేయండి అన్న ప్లీజ్.. ♥️

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg 11 місяців тому

    Anveshanna nuvvu a జన్మ lo am adrustam chesinavoo ఈ జన్మ lo maku ప్రపంచం అంతా ni కళ్ల thochupistunnavu mamulugaa vundadu🔥🔥🔥🔥🔥 anveshanna majaka💪💪💪💪💪💪💪

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 11 місяців тому +11

    Good morning Anna 🙏
    వీడియో చాలా అద్భుతంగా ఉంది
    లయన్ వచ్చింది......🦁 అన్వేషణ అన్న అంటే చౌక ......

  • @pavankalyan7404
    @pavankalyan7404 11 місяців тому +1

    Not only semi conductors they are also experts in vlsi microcontrollers one of my frnd who is currently working there told me this

  • @kumar74
    @kumar74 11 місяців тому +7

    చవక,చవక ,చవక
    Good Morning అన్వేష్
    GOD BLESS YOU

  • @garimellaramadevi5677
    @garimellaramadevi5677 11 місяців тому

    Chala manchi video chesaru Anna chala manchi information itcharu maku
    Maku teliyani Prapamchani kalla tho directga chusinattlu vundi mii tho pattuga
    Nijamga chala dhanyavadalu miku
    Inka miru chese prati video tho memu kuda mii tho kalisi chustamu
    Hatsof to you Anna mari jagrathaga vundandi

  • @nandheava6167
    @nandheava6167 11 місяців тому +22

    ಪ್ರಪಂಚ ಯಾರ್ಥಿ ಕುಡು.... ❤❤❤❤❤❤❤❤❤❤❤ ಬಿಗ್ fan of ಕರ್ನಾಟಕ.....

  • @kalyanprasanna7661
    @kalyanprasanna7661 11 місяців тому +2

    Anna nuvvu chala great, yendhukantey.. Ni videos chudatamvalla knowledge kuda Telusukovachu 👍

  • @Collegememerbolthe
    @Collegememerbolthe 11 місяців тому +4

    అన్న నల్ల నువులు మేము పండిస్తం & ఇప్పుడు కూడా తింటాం ❤️🙏

  • @srimannarayanaiyengar8914
    @srimannarayanaiyengar8914 11 місяців тому

    Anvesh is my best youtuber. His Akira shoots are marvelous. May God bless you Anvesh.

  • @Tulaja_tul
    @Tulaja_tul 11 місяців тому +8

    Always the best youtuber🎉

  • @yamalamhanesh423
    @yamalamhanesh423 11 місяців тому +1

    Hi Anna taiwan lo alishan mountain, sun moon lake, kenting, penghu island , green island, taitung, taroko national park, liyu lake, koashung most visiting places meru oka sari visit cheyandi, please explore these places.

  • @srinivasarao4514
    @srinivasarao4514 11 місяців тому +14

    SUPER VIDEO BROTHER NICE GREAT ANALYSIS INFORMATION VIDEO 😊👏🏻👍🏻

  • @saikiranvarada7618
    @saikiranvarada7618 11 місяців тому

    మొత్తానికి మాటలు తో బూరులు వండి అన్ని ఫ్రీ గా లాగించేసావ్ నువ్వు సూపర్ అన్నా

  • @Rajeshkrish07
    @Rajeshkrish07 11 місяців тому +6

    Advance Congratulations For 2Million Family Annaya 🥰❤️

  • @skmasthan1670
    @skmasthan1670 11 місяців тому

    Nee videos chusinappudu nenu neethone undi anni tirigi nattu untadi annaya ❤❤❤❤❤ neelaga yavaru chupinchaleru raru kudu, your king 👑 always❤❤❤❤❤

  • @Naveen-qe3ov
    @Naveen-qe3ov 11 місяців тому +4

    Amazing location ❤

  • @battulas
    @battulas 10 місяців тому

    Hi bro.. Just before earthquake you made this video.. We are fortunate to see the beautiful Taipei.. Thanks bro..
    Ee roju eenadu lo Taipei tower gurinchi రాశారు and once again I am referring to this video.. 😊

  • @bagadinarasimha5411
    @bagadinarasimha5411 11 місяців тому +8

    అన్నా వీడియోస్ పిల్లలకు చాలా బాగా ఉపయోగ పడుతుంది
    ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కొరు కుంటున్న

  • @raju504u
    @raju504u 11 місяців тому +1

    Buthupuranam tagginchu anna meerante chala istam family tho movie chidakapoina mee videos chistunam emi anukovodhu konni lakskshalu Mandi chustunnaru❤

  • @NaganathRp
    @NaganathRp 11 місяців тому +6

    Namaste Anna🙏, Happy Saturday, Video బాగుంది,
    Micro Electronics manufacturer specially IPhones and food festival 👌, 🤝 Anna, Naganathrp, Adoni, Kurnool Dist., AP

  • @veesamrajunag999
    @veesamrajunag999 11 місяців тому

    GREAT..ANVESH YOU HAVE DONE THE BEST ...YOU GAVE GOOD SUGGESSION TO PARENTS

  • @meghasuma4807
    @meghasuma4807 11 місяців тому +3

    Advance congratulations 🎉👏🏻 Anna for the 2 million subscribers ❤we r so happy to see you 👀 love you 💕 frv anna

  • @bhagathmyana3379
    @bhagathmyana3379 11 місяців тому

    First of all you are the great person I like your videos and you have brave person and very strong to achieve that thank you

  • @Sattimani
    @Sattimani 11 місяців тому +5

    I would like to see our country also clean and developed ❤❤❤ love India

  • @phanikumar5541
    @phanikumar5541 11 місяців тому +2

    Good Anvesh garu for showing us the Taiwan and also for telling the importance of nalla nuvvulu......Take care Brother

  • @Eswararaooo
    @Eswararaooo 11 місяців тому +8

    First like and comment from srikakulam guy ❤❤❤❤