NA NAMMIKA I నా నమ్మిక నీవు మాత్రమే I Latest Telugu Christian Song I Dr. A R Stevenson I Bhushanam

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    నా నమ్మిక నీవు మాత్రమే
    నేనెపుడు నిను విడువను యేసయ్యా
    నేనెపుడు నిను విడువను
    అ.ప.: ఎన్ని కష్టాలైనా బెదరను
    ఎంత బాధైనా వెనుదిరుగను
    1.విలువగు రక్తాన్ని చిందించిన
    కలుషములన్ని హరియించిన
    నీ ప్రేమను ప్రకటింతును
    నీ సేవ జరిగింతును
    2. బలమగు హస్తాన్ని అందించిన
    మరణము నుండి బ్రతికించిన
    నీ చాటున నివసింతును
    నీలోనే ఫలియింతును
    3. కరుణతో వాక్యాన్ని పంపించిన
    కలవరమంతా తొలగించిన
    నీ కార్యము వివరింతును
    నీతోనే పయనింతును
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

КОМЕНТАРІ • 85

  • @samuelrajb5987
    @samuelrajb5987 2 місяці тому +5

    ప్రభుభూషణ్ అన్నగారికి ఇచ్చిన తలాంతులు బట్టి దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్.
    ఈ పాట చాలా ఆత్మీయంగా ఉంది,దేవుడు మిమ్మల్ని ఆయన సేవలో బహు బలంగా వాడబడాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి కోరుకుంటున్నాము...

  • @user-mw1li5ey5g
    @user-mw1li5ey5g 2 місяці тому +4

    స్టీవెన్ సన్ అన్న చాలా బాగా పాడటం నేర్పిస్తున్నవే
    వినసొంపుగా ఉంది

  • @jesusnekrupanakuchalunumoh9942
    @jesusnekrupanakuchalunumoh9942 Місяць тому +1

    Praise the Lord Anna 🙏
    దేవుని మహా కృప ను బట్టి పాట చాలా బాగుంది దేవుని కే మహిమ కలుగును గాక amen 🙏🙏

  • @NEWLIFECHURCH3159
    @NEWLIFECHURCH3159 2 місяці тому +3

    TQ brother chaala chaala abduthamugaa simple gaa వ్రాశారు ఒకే సారి విని నేర్చుకొని పాడుకొని దేవుని సన్నిధి అనుభూతి పొందుకున్నాను. ఈలాంటి పాటలు ఎన్నొ వ్రాసి క్రైస్తవ్యానికి అందించాలని కోరుతూ ప్రార్ధిస్తున్నాను

  • @user-ph7ws5uj6s
    @user-ph7ws5uj6s 2 місяці тому +3

    ప్రైస్ ది లార్డ్ నాన్న చాలా అద్భుతంగా ఉంది పాట లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి నా నమ్మిక నువ్వు మాత్రమే అంటూ ప్రతి ఒక్కరిలో విశ్వాసమును పురిగొల్పిన నిరీక్షణను కలగజేసిన భయపడవద్దు మన నమ్మిక ఆయనే అని అందరినీ తట్టి లేపిన ఆదరించే విధంగా ఉన్నాయి మీరు మరిన్ని పాటలు రాసే లాగున దేవుడు సహాయం చేయాలని స్టీవెన్ అంకుల్ సంగీతం అందించాలని మీకోసం ఎల్లప్పుడు ప్రార్ధన చేస్తాం సమస్త విధములైన మహిమ దేవునికి చెల్లును గాక ఆమెన్

  • @ramakriahnathonta4708
    @ramakriahnathonta4708 2 місяці тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🌟🌟🌟🌟🌟🌟 చాలా ధన్యవాదాలు

  • @Madhavi-yg3oj
    @Madhavi-yg3oj 10 днів тому +1

    Madhavi❤❤❤ 7:12

  • @ManjulaBotcha
    @ManjulaBotcha 2 місяці тому +5

    Glory to jesus christ 🙏🏻🔥😇

  • @mosesmanipalivela9880
    @mosesmanipalivela9880 2 місяці тому +5

    Very excellent lyric, tune&music praise god

  • @PrabhukumarJesusmessages
    @PrabhukumarJesusmessages 2 місяці тому +3

    Lyrics and tune & voice & music & meaningful.... Song All glory to Jesus👌🙏

  • @naveenjuntysilivery1005
    @naveenjuntysilivery1005 2 місяці тому +4

    Meaningful song, Wonderfully composed and sung. Inka ilanti enno manchi paatalu chesi devuni mahima parachalani korukuntunna brother

  • @b.naveenajyothi6991
    @b.naveenajyothi6991 2 місяці тому +2

    Brother we are very happy to have you in the Christian family. God bless you abundantly. We are one in Jesus. Amen

  • @phebepothula2302
    @phebepothula2302 2 місяці тому +4

    Lyrics and tune bagundi uncle... Happy to see you both on same screen.... This song is blessing to many... ❤

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Місяць тому

    పాట చాలా అద్భుతంగా ఉంది, హృదయాలను హత్తుకునే రచన, స్వరకల్పన, సంగీతం.దేవుడు మిమ్ములను దీవించును గాక, మీ ద్వారా ఇంకా అనేక పాటలు రావాలని ప్రార్థిస్తున్నాను.

  • @Dr.shanthimani
    @Dr.shanthimani 2 місяці тому +2

    Chala baagundi brother song. Lyrics ,tune are perfect.. mee voice super.Stevenson anna tho పాడారు.దేవునికే మహిమ

  • @idothkumar6917
    @idothkumar6917 2 місяці тому +3

    దేవునికే మహిమ కలుగును గాక చాలా చక్కని పాటను మాకు అందించిన స్టీవెన్ అన్నకు జూనియర్ స్టీవెన్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు

  • @FunnyBeaver-hb7yi
    @FunnyBeaver-hb7yi 2 місяці тому +2

    Praise the lord brother very good lyrics and very good tune and very good singing and very good song brother mana prabuvuke mahima kalugunu gaka amen

  • @chetanassishvlogs1512
    @chetanassishvlogs1512 Місяць тому +1

    Super daddy..... Chichasaru

  • @AnilRavada
    @AnilRavada 2 місяці тому +2

    Beautiful Anna🎉😊Lyrics, Music ,AR Anna Voice❤ n me voice🥰. Total team🙌

  • @timothyraj8089
    @timothyraj8089 15 днів тому

    Super song ayyagaru👌👌🙏🙏❤❤❤🙌🙌🙌🙌

  • @ACMVISAKHAPATNAM
    @ACMVISAKHAPATNAM 2 місяці тому +8

    అన్న చాలా అద్భుతంగా ఉంది పాట లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి నా నమ్మిక నీవు మాత్రమే అంటూ ప్రతి ఒక్కరిలో విశ్వాసమును పురిగొల్పి నిరీక్షణను కలుగజేసి భయపడవద్దు మన నమ్మిక ఆయనే అని అందరినీ తట్టి లేపి అధరించే విధంగా ఉన్నాయి మీరు మరిన్ని పాటలు రాసే లాగున దేవుడు సహాయం చెయ్యాలి స్టీవెన్సన్ గారు సంగీతం అందించాలని మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్ధన చేస్తాము సమస్త విధములైన మహిమ దేవునికే చెల్లును గాక ఆమేన్

    • @praisehimgospelteam8453
      @praisehimgospelteam8453  2 місяці тому +2

      Tq chalaa shanthom...

    • @user-ph7ws5uj6s
      @user-ph7ws5uj6s 2 місяці тому +1

      ప్రైస్ ది లార్డ్ నాన్న చాలా చాలా అద్భుతంగా ఉంది పాట లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి నా నమ్మిక నువ్వు మాత్రమే అంటూ ప్రతి ఒక్కరిలో విశ్వాసమును పురిగొల్పిన నిరీక్షణ ను కలుగజేసిన భయపడవద్దు మన నమ్మిక ఆయనే అని అందరిని తట్టి లేపిన ఆదరించే విధంగా ఉన్నాయి మీరు మరిన్ని పాటలు రాసే లాగున దేవుడు సహాయం చేయాలని స్టీవెన్ అంకుల్ సంగీతం అందించాలని మీ కోసం ఎల్లప్పుడు ప్రార్ధన చేస్తున్నాం సమస్త విధములైన మహిమ దేవుడికే చెల్లును గాక ఆమెన్

    • @Madhavi-yg3oj
      @Madhavi-yg3oj 10 днів тому +1

      ❤❤❤❤❤

  • @akshitkumar6348
    @akshitkumar6348 2 місяці тому +1

    Very nice song heart touching song ❤️❤️❤️ nice uncle dhavudu enka mimulani family ni baga vadukonnu gaka

  • @babychigurupati6130
    @babychigurupati6130 19 днів тому

    Praise the Lord

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Місяць тому +1

    2024 best songs brother

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d 2 місяці тому +2

    GOD bless you sir🙏🙏🙏

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj 2 місяці тому +3

    Good song Good singing thank you sir 🙏🙏

  • @ManikumarBypa
    @ManikumarBypa 2 місяці тому +3

    ❤❤❤❤ wonderful song ..chala bagundhi edharu adharkottesaru

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 2 місяці тому +1

    Wonderful song brother song chala bagundi devudiki mahimakalugunugaka amen

  • @ManjulaBotcha
    @ManjulaBotcha 2 місяці тому +1

    Super singing the song my daddy ❤️❤❤❤❤😇

  • @arigelanehru3421
    @arigelanehru3421 2 місяці тому +1

    Bhushanam brother God bless you sir

  • @nandipamutirupati4963
    @nandipamutirupati4963 Місяць тому +1

    Anna super ga song unnadi God bless you

  • @prasadmadikiqqqwertyuiopas9046
    @prasadmadikiqqqwertyuiopas9046 2 місяці тому +1

    Praise the Lord Anna wonderful song Chala Bagundi

  • @bishop.dr.jayaraju8921
    @bishop.dr.jayaraju8921 17 днів тому

    సూపర్ సాంగ్

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 2 місяці тому +2

    God bless you sir 🎉

  • @rajugorle2012
    @rajugorle2012 2 місяці тому +2

    Glory to God 🎉🎉

  • @kanithisrinivas3256
    @kanithisrinivas3256 19 днів тому

    🎉

  • @RAMAKRISHNA-tn3ft
    @RAMAKRISHNA-tn3ft 2 місяці тому +1

    Praise the lord ❤
    Super song Anna 🎉🎉🎉🎉
    Annaya tho kalisi paadatam bagundi. Praise be to God ❤

  • @anandadam3439
    @anandadam3439 2 місяці тому +1

    Atmalo purikolputuna Anna laku🙏🙏👍👌👌💯

  • @urvizagmusic
    @urvizagmusic 2 місяці тому +2

    Xlent song 🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @susmitha912
    @susmitha912 2 місяці тому +2

    AWESOME SONG

  • @asamuchi1770
    @asamuchi1770 2 місяці тому +1

    Praise the Lord Anna 🙏 super song God bless you

  • @ramachandrabommiti1063
    @ramachandrabommiti1063 2 місяці тому +1

    God bless you sir (both)🙏

  • @vrajkumari9158
    @vrajkumari9158 2 місяці тому +1

    Very nice అన్న Song Super cute

  • @joyflorence689
    @joyflorence689 22 дні тому +1

    Great is His faithfulness! The verse I like most in Bible. Meaningful lyrics, tune and wonderfully sung by you uncle. Keep going. All the best👍

  • @sumasinger9549
    @sumasinger9549 2 місяці тому +1

    Praise the Lord Anna🙏
    Wonderful lyrics and Nice singing Anna👏
    Glory to God 🙏🙏

  • @merupubjstars9478
    @merupubjstars9478 2 місяці тому +1

    praise the lord brothers..🎉Super singing...nice lyrics..

  • @timmarigarianupkumar9460
    @timmarigarianupkumar9460 2 місяці тому +1

    Song chala chala bagundi anna with combination

  • @bhaskararaopuli
    @bhaskararaopuli 2 місяці тому +1

    Brother exllent bhushanam brother'

  • @kusumakumarikadari7328
    @kusumakumarikadari7328 2 місяці тому +2

    Suppr supprr🎉🎉🎉🎉

  • @user-ef4rl6cb8n
    @user-ef4rl6cb8n 2 місяці тому +1

    Wonderful song sir amen

  • @kashapogujohnson
    @kashapogujohnson 2 місяці тому +1

    Praise the Lord Sir 💐💐💐

  • @jeevanjonnakuti3892
    @jeevanjonnakuti3892 2 місяці тому +1

    Good song Anna👌👌👌 lyrics,tune exlent 👍👍👍

  • @user-zn1og6hk9l
    @user-zn1og6hk9l 2 місяці тому +1

    Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐

  • @arigelanehru3421
    @arigelanehru3421 2 місяці тому +1

    Wonderful song sir 🙏🙏🙏🙏

  • @prasanrocks
    @prasanrocks 2 місяці тому +1

    Bushnam bro 👌...Hope more songs to come...Keep praising 🙏 God..

  • @cpersonal5431
    @cpersonal5431 2 місяці тому

    Super .....👌
    Amen...🙏

  • @rajugorle2012
    @rajugorle2012 2 місяці тому +1

    God bless u Bava 🎉

  • @nissirajkumar6329
    @nissirajkumar6329 2 місяці тому +1

    God Bless you Abundantly

  • @nanibabuganta2537
    @nanibabuganta2537 2 місяці тому

    Wonderful song bro

  • @dr.nathanjkn2082
    @dr.nathanjkn2082 2 місяці тому +1

    Super song & good Singing brother

  • @BathulaMezahab
    @BathulaMezahab 2 місяці тому

    Exllent bava

  • @p.vijayalakshmi9169
    @p.vijayalakshmi9169 2 місяці тому +4

    Devunikee mahima kalugunu gaaaka Praise The LORD 🙌🙏 Annayya Miru Maa Village raavadam ....E Song Upload chesaru .Baavagaru ....Mi Paricharyalu Aasirvadichabadunu Gaaka

  • @harmonymusic7615
    @harmonymusic7615 2 місяці тому +2

    Very good good song Bhushanam anna. Lyrics, tune and Music extraordinary. congratulations 🎉 anna.ARS gari ప్రోత్సాహం మీకు చాలా + అయింది.

  • @gvprasad6879
    @gvprasad6879 2 місяці тому +1

    ❤🎉😊 చాలా అద్భుతమైన స్వరం

  • @NEWLIFECHURCH3159
    @NEWLIFECHURCH3159 2 місяці тому

    Brother please uplode this song

  • @srajubabu8064
    @srajubabu8064 Місяць тому +1

    ❤❤❤❤👌👌👌👌🙏🙏🙏🙏💕💕💕💕👍👍👍👍

  • @magapuraju7107
    @magapuraju7107 2 місяці тому +1

    హలో భూషణం...
    I am pastor Magapu Raju of your friend and class mate..
    Song is very good...

  • @mfwcmusic890
    @mfwcmusic890 2 місяці тому +2

    Anil చనిపోయారా? నమ్మలేక పోతున్నాను నాది kd PETA pastor gari అబ్బాయి జీవన్ చేలా బాధగా వుంది

    • @praisehimgospelteam8453
      @praisehimgospelteam8453  2 місяці тому +1

      చనిపో 1 ఇయర్ iepoindhi

    • @mfwcmusic890
      @mfwcmusic890 2 місяці тому

      తెలియదు sir నాకు మంచి మిత్రుడు

  • @mosesmanipalivela9880
    @mosesmanipalivela9880 2 місяці тому +1

    Very excellent lyric, tune&music praise god

  • @mosesmanipalivela9880
    @mosesmanipalivela9880 2 місяці тому +1

    Very excellent lyric, tune&music praise god