Naa Valla Kaadhu | నా వల్ల కాదు | M Hananya | Harmony Gospel Team | Latest Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 30 бер 2024
  • #harmonymusic #latestsongs #christiansongs
    Lyrics, Tune, & Voice : M.Hananya
    Credits:
    Keyboard program:SK Chinna garu
    Thabla: Jogarao garu
    Veena:Phani Narayana garu
    Rythms:Michael Pavan garu
    Mixed and Mastered by Dinesh garu at Chennai.
    Sound engineer:Venkat
    Recorded at Evarest studio's, Hyderabad and Moksha studio, Hyderabad.
    DOP:Akhil and Nireekshan
    SUBSCRIBE: @harmonymusic7615
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Phone pay/Google pay: 9440 9770 10
    Adress. "Harmony music school"
    Gipson colony,Opp:STBC College,Me seva line,Kurnool.
    @Contact: 94409 77010, 89194 99104,
    Email id: harmonymusicschool@gmail.com
    "Harmony music school"
    1)Vocal........Carnatic classical music (శాస్త్రీయ గాత్ర సంగీతం) "సందర్భానుసారమైన పాటలు కూడా నేర్పబడును'
    2).Keyboard.....Basic notations అన్నీ శ్రద్ధతో నేర్పబడును.
    3).Rythms (Electronic Rythm Pad).....Westren and folk style లో నేర్పబడును.
    Timings: Evening 5pm to 8pm.
    (Monday, wednessday and friday లలో క్లాసులు ఉంటాయి)
    Alternate days are practice session only.
    Adress. "Harmony music school"
    Gipson colony,Opp:STBC College,Me seva line,Kurnool.
    @Contact: 9440 9770 10, 8919499104,
    Email id: harmonymusicschool@gmail.com
    రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా గత లోపాలను సవరించుకుంటూ, మరింత శ్రద్ధతో, మరింత బాధ్యతతో, సంగీత శిక్షణ ఇవ్వబడును.
    Yours.....
    M.Hananya
    Managing Director

КОМЕНТАРІ • 110

  • @user-nu9tt9gw2u
    @user-nu9tt9gw2u 3 місяці тому +20

    నా వల్ల కాదు దేవా యే కార్యమైనను
    నీవు పని చేయగా జరుగును ఏదైనా "2"
    1.పగలంతయు కష్టపడి చేసినా- పని అంతా వర్థ్యము యేసయ్య "2"
    నీవు సెలవిస్తే దేవా ఏదైనను"2"
    సమాకూరును యేసయ్య "నావల్ల "
    2. ధనమంతయు ఎంత ఖర్చు చేసినా- లాభాలు ఏమి లేవయ్య "2"
    నీవు కరుణిస్తే దేవా ఏదైనను "2"
    పొందుకొందును యేసయ్య "నావల్ల "
    3. శక్తినంతయు ప్రయోగించి చూసినా - ఫలితాలు ఏమి లేవయా "2"
    నీవు మాటిస్తే దేవా ఏదైననూ "2"
    అనుభవింతును యేసయ్య " నావల్ల "

    • @rajashekar8558
      @rajashekar8558 3 місяці тому +3

      సూపర్ బ్రదర్ థాంక్స్

    • @chukkaravi2015
      @chukkaravi2015 3 місяці тому

      Ex lent brother

    • @madrinagaraju1789
      @madrinagaraju1789 3 місяці тому

      Sssssssssssssssßddddddddddddddd

    • @prasannakk4112
      @prasannakk4112 2 місяці тому

      🎉 చాలా భావార్థాన్ని సులువుగా చెప్పారు

    • @AaaSss-qd2dx
      @AaaSss-qd2dx Місяць тому

      ❤❤❤❤❤❤❤❤

  • @sarvepallisamuelmotumala7692
    @sarvepallisamuelmotumala7692 18 днів тому +2

    ప్రైస్ ది లార్డ్ Supar song brother please track brother super voice

  • @AbrahamSamuel-tj2nx
    @AbrahamSamuel-tj2nx 2 місяці тому

    Meaningfull awesome greatful to you by the grace of our LORD

  • @Brajyalakshmi6821
    @Brajyalakshmi6821 2 місяці тому

    Praise the lord anna wonderful 🙏🏻🙏🏻🙏🏻

  • @msomeswaraiahsomesh555
    @msomeswaraiahsomesh555 3 місяці тому +6

    ప్రతిసారి మంచి సాంగ్ ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది అన్నా.... నిజంగా దేవుడు నిన్ను గొప్ప పాత్రగా ఎంచుకున్నాడు అన్నా 🎉❤🎉❤

  • @samuelmylapalli
    @samuelmylapalli 19 днів тому

    ❤❤❤❤❤

  • @josephmedam8466
    @josephmedam8466 3 місяці тому +1

    Good blasise you Brother hnnanta bahvishatulo devudu మీ కు దేవుడు గొప్పగా ఆశీర్వ దిస్తాడు ,

  • @josephdevanand-official4353
    @josephdevanand-official4353 3 місяці тому +6

    చాలా మంచిగా compose చేశారు దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక 🙏🙏🙏

  • @sunitha.ailapogusunitha.a2375
    @sunitha.ailapogusunitha.a2375 3 місяці тому +3

    ❤❤❤

  • @josephdupana4217
    @josephdupana4217 2 місяці тому +1

    నిజమే బ్రదర్ మన వల్ల ఏదీ జరగదు సమస్తం దేవుని వలెనే జరుగును.song చాలా బాగుంది ఎక్సలెంట్ వాయిస్ చాలా బాగుంది బ్రదర్ God bless you ట్రాక్ ఉంటే పెట్టండి బ్రదర్

  • @arepogucharan9103
    @arepogucharan9103 3 місяці тому +4

    వందనాలు అన్నయ్య పాట అద్భుతంగా ఉంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఏదైనా దేవుడు కార్యం చేస్తేనే అది జరుగుతది దేవుడు కార్యం చేయకపోతే అది జరగదు అనే పాట మీద చాలా మంచి వ్రాసి పాడిన అర్థంలు తెలియజేస్తున్నాం సార్ దేవుని దీవెనలు నీ కొండను గాక అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా మా కొరకు మరిన్ని పాటలు మీరు రాసి మరిన్ని పాటలు మీరు రాశి పాడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటూ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ యెహోషువ

  • @devaanand754
    @devaanand754 3 місяці тому +3

    Nice God bless you

  • @shobhasathyadevotionalstre7695
    @shobhasathyadevotionalstre7695 3 місяці тому +2

    Wonderful lyrics, music, voice 👌👌👌👌🙏

  • @Vjc7799
    @Vjc7799 3 місяці тому +2

    Chala Chala Baga padaru Hananya 👌👌👌👌👌👍👍👍👍👍

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 3 місяці тому +3

    Song chala bagundi brother devuniki mahimakalugunugaka amen

  • @Khyathibenny1807
    @Khyathibenny1807 3 місяці тому +4

    Superb song anna im soo proud of u as a kurnoolian

  • @daivaswarupi2227
    @daivaswarupi2227 3 місяці тому +3

    ❤🎉

  • @NEWLIFECHURCH3159
    @NEWLIFECHURCH3159 3 місяці тому +4

    Good song anna 🙏 Tq Like Steven anna God bless you anna🙌🙌

  • @kiranaluri6873
    @kiranaluri6873 3 місяці тому +2

    Very good song brother mana prabuvuke Mahima kalugunu gaka amen

  • @sapaegopi7382
    @sapaegopi7382 Місяць тому

    God bless bro

  • @achsahevangline2732
    @achsahevangline2732 3 місяці тому +4

    Wonderful anna

  • @cpnaikofficial9787
    @cpnaikofficial9787 3 місяці тому +4

    దేవునికి మహిమకలుగును గాక చాల బాగుంది పాట బ్రదర్

  • @priscillaisraelsirra2150
    @priscillaisraelsirra2150 3 місяці тому +3

    Very meaningfull song anna... Very good singing🙏

  • @kreesthupremadhwara680
    @kreesthupremadhwara680 3 місяці тому +4

    అన్నయ్య వందనాలు అన్నయ్య పాట బల అద్భుతంగా పాడి నారు దేవునికి స్తోత్రం ఏ కార్యమైనను ఆయన వలన జరగవలసినదే🎉🎉🎉🎉🎉🎉🎉
    ఈ పాట నేను చూసి చాలా ఆనందించాను అన్నయ్య

    • @mudugurajakumar8772
      @mudugurajakumar8772 3 місяці тому +2

      Melodious song with sharp n clear voice. Lyrics are good 🎉🎉🎉🎉🎉🎉

    • @harmonymusic7615
      @harmonymusic7615  3 місяці тому

      Thank you very much andi 🙏

  • @user-gp4up5rj3y
    @user-gp4up5rj3y 3 місяці тому +4

    Supper Anna

  • @snagaraju5107
    @snagaraju5107 3 місяці тому +4

    Song, lyrics,chala bagundi brother super ga undi God bless you

  • @SoGreatSalvation
    @SoGreatSalvation 3 місяці тому +4

    Excellent 🙏

  • @janashanthu6865
    @janashanthu6865 2 місяці тому +1

    Wonderfull song...extradinary vocals sir🎉...all glory to jesus❤

  • @joshirajukonda4396
    @joshirajukonda4396 3 місяці тому +3

    దేవునికి మహిమ కలుగును గాక

  • @hemanthmamidi8394
    @hemanthmamidi8394 Місяць тому +1

    Bro, పాట చాలా చాలా బాగుంది
    Super గా పాడారు. ఈ మంచి పాటను, అందరూ పాడుకోవాలని కోరుకుంటున్నాను దయుంచి, track పెట్టండి. Thanku 💐💐. God blessyou 🙌❤️

  • @chatlajanaki3080
    @chatlajanaki3080 3 місяці тому +3

    Praise the lord Anna...... good singing.

  • @user-hj1ky4vn7n
    @user-hj1ky4vn7n 3 місяці тому +2

    God bless you Anna

  • @pallapatirajesh5297
    @pallapatirajesh5297 3 місяці тому +2

    Same AR Stevenson gaari voice laaga vundi sir 👌👌👌

    • @harmonymusic7615
      @harmonymusic7615  3 місяці тому +1

      నా లాగే పాడాను బ్రదర్

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 2 місяці тому

    Superb anna

  • @rameshgospelsongs-kurnool2091
    @rameshgospelsongs-kurnool2091 3 місяці тому +4

    Very nice God bless you, and your team

  • @nayakantisathish7453
    @nayakantisathish7453 3 місяці тому +3

    Praise the God anna

  • @mallepogunirmala123
    @mallepogunirmala123 3 місяці тому +3

    Super song babai chala baga rasav chala baga padav ,,God bless you

  • @kalyanssr9885
    @kalyanssr9885 3 місяці тому +3

    Anna praise the lord 🙏
    Wonderful lyrics and Song Anna Devunike mahima kalugunu gaaka 🙏

  • @jayakrdaruru3158
    @jayakrdaruru3158 3 місяці тому +3

    Praise the lord Anna

  • @atukapuramemmanuel7291
    @atukapuramemmanuel7291 3 місяці тому +2

    Superb lyrics anna God bless you

  • @mamatha658
    @mamatha658 3 місяці тому +3

    Chala baagundhi anna song 💐💐

  • @AbrahamSamuel-tj2nx
    @AbrahamSamuel-tj2nx 2 місяці тому

    Bro.Lyrics,Tune,Composing, Singing all are Excellent by the glory to our Lord JesusChrist

  • @vinayvinnu8765
    @vinayvinnu8765 3 місяці тому +3

    Super mama garu ❤

  • @user-xr1iv2ri9n
    @user-xr1iv2ri9n 3 місяці тому +3

    Navalla kadu deva avunu super song chala bagundi ❤❤❤❤

  • @TarakG-gk1nw
    @TarakG-gk1nw 3 місяці тому +3

    Glory to God 🙏

  • @JCKuchipudi
    @JCKuchipudi 3 місяці тому +2

    What a beautiful, melodious, and meaningful song brother. My hearty congratulations

    • @harmonymusic7615
      @harmonymusic7615  3 місяці тому

      Thank you very much Sir 🙏

    • @harmonymusic7615
      @harmonymusic7615  3 місяці тому

      మీ పాటలు కూడా lyrically చాలా బావుంటాయి సర్ . మీ మన్ననలు పొందడం చాలా సంతోషం సర్

    • @JCKuchipudi
      @JCKuchipudi 3 місяці тому

      @@harmonymusic7615 Thank you so much brother for your lovely appreciation about my songs' lyrics

  • @user-vo5iy2de4c
    @user-vo5iy2de4c 3 місяці тому +4

    Adbhutamuga padaru sodara dayachesi track music pettandi please

  • @vijayraju941
    @vijayraju941 3 місяці тому +3

    Very Nice and Good Melody song Congratulations to your Great effort. Glory to God Anna

    • @harmonymusic7615
      @harmonymusic7615  3 місяці тому

      Thank you very much anna and Thank you for your support anna 🙏

  • @thinkerthoughts62
    @thinkerthoughts62 3 місяці тому +1

    అద్భుతమైన పాట అన్నగారు

  • @ghanuk9000
    @ghanuk9000 3 місяці тому +3

    Anna yemundi naalo song track upload cheindi please

  • @nagendraguthala2298
    @nagendraguthala2298 3 місяці тому +3

    God bless you 🙌🙌🙌

  • @glorysistermamre7549
    @glorysistermamre7549 3 місяці тому +3

    Praise the lord Hananya very good liric, music vedio singing

    • @user-nu9tt9gw2u
      @user-nu9tt9gw2u 3 місяці тому

      Thank you very much akka 🙏🙏🌹😊

  • @jayakrdaruru3158
    @jayakrdaruru3158 3 місяці тому +3

    🎉🎉🎉🎉🎉🎉

  • @pillignanarathnam2530
    @pillignanarathnam2530 3 місяці тому +3

    Excellent... Bro..Lyrics and music

  • @mallepoguprabhudas
    @mallepoguprabhudas 3 місяці тому +3

    Super song Anna
    Praise the lord anna

  • @naalapanamusicteamsujatha.3002
    @naalapanamusicteamsujatha.3002 3 місяці тому +7

    దేవుని పై ఆధారపడి జీవిస్తున్న ప్రతి విశ్వాసికి తమ జీవితంలో జరిగే ఏ కార్యమైన దేవుని వల్ల నే జరిగేది ఆయన కరుణిస్తేనే ప్రతి కార్యం ఫలభరితంగ మారేది అనే సత్యాన్ని మనసుకు హత్తుకునే విధంగా అధ్భుతమైన పదకూర్పుతో...( రచన) పదాలకు తగిన స్వరకల్పన తో విటన్నికటిని సమాపాలలో కలిపె గొప్ప సంగీతం తో... వినసోంపైన మెలోడి కలిగిన మీ గాత్రం తో ఈ పాటను ఎంతో ఎంతో అధ్భుతంగా ఆలపించి... మాకు అందించిన మీకు ధన్యవాదాలు... ఈలాంటి మరెన్నో వాక్యాధారమైన పాటలు మాకందించాలని... దేవుడు మీ పట్ల ఆయన కార్యం నెరవేర్చి... పరిచర్య లో బహుగా వాడుకోవాలని కోరుకుంటున్నాం.. ... థ్యాంక్యూ 🌹🌹🙏🏻

  • @yesamma7314
    @yesamma7314 3 місяці тому +1

    ,😊❤

  • @babykumarirapaka3514
    @babykumarirapaka3514 3 місяці тому +4

    Liric పెట్టండి అన్న

    • @harmonymusic7615
      @harmonymusic7615  3 місяці тому

      Already పెట్టాము అండి.Thank you

  • @messigangavarapu5841
    @messigangavarapu5841 Місяць тому

    linc petandi anna

  • @Excellence271
    @Excellence271 3 місяці тому +2

    Brother, meeru ar Stevenson gaari relatives?

  • @AdonaPhillips5840
    @AdonaPhillips5840 3 місяці тому +1

    Track plz brother

  • @rnjss5518
    @rnjss5518 3 місяці тому +1

    Track please

  • @venkaiahputta3359
    @venkaiahputta3359 3 місяці тому +3

    ❤❤❤

  • @jayakrdaruru3158
    @jayakrdaruru3158 3 місяці тому +3

    🎉🎉🎉🎉🎉🎉

  • @user-we8cp6cm8l
    @user-we8cp6cm8l 3 місяці тому +2

    Praise the lord anna