Naa sramalo naaku|నా శ్రమలో నాకుతోడై మా సాక్ష్యమే ఈ పాట|Sis Snigdha Ratnam 2019 christian song|

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2019
  • Subscribe for more songs:
    ua-cam.com/users/KYRatnam5?sub... #నాశ్రమలో#నాకుతోడై#మాసాక్ష్యమేఈపాట
    Naa sramalo naaku|నా శ్రమలో నాకుతోడై మా సాక్ష్యమే ఈ పాట|Sis Snigdha Ratnam|Latest 2019 telugu christian song|
    Lyrics Tune Sung By Sis Snigdha Ratnam
    Music : Bro K Y Ratnam
    Video,Vfx By Bro : David Varma
    నిజంగా ఈ పరిచర్య ద్వారా మీరు దీవించ బడుచున్నారు అనిపిస్తే
    మీ ప్రార్ధన అవసరాలు తెలియ జేయండి ...అలాగే మీ ఆర్థిక సహాయాన్ని తప్పక పంపండి దాని ద్వారా అనేక మందికి ఇంకా దేవుని ప్రేమను తెలుపగలము , అనేక ప్రాంతాలలో సువార్త కూడికలు జరుగు చున్నవి , అలాగే కల్లూరు మండలం లింగాల గ్రామములో గొప్ప మందిరం కట్టబడు చున్నది ...
    కే వై రత్నం ఫౌండేషన్ ద్వారా మేము అనేక మందికి ఉచిత సహాయాన్ని ఇస్తున్నాము ..Welcome to KY RATNAM MINISTRY,
    Through this channel, we are doing Gospel throughout the world,
    we started GRACE TIME for gospel meetings and music concerts.
    and we started an audio recording studio for new songs producing.
    Many people are getting more Blessings through this Ministry day by day..You can contact us for prayer request and support to us
    GRACE AUDIO MINISTRY
    kysnigdha5@gmail.com
    917 775 7573, 949 473 7171
    Kothuri Ratnam
    State Bank of India
    Account number
    30034210507
    IFSC code SBIN0012664
    Upppal Peerzadiguda Branch
    Hyderabad
    OUR ACCOUNT DETAILS ARE
    KOTHURI RATNAM
    ICICI 132001504183
    IFSC ICIC0001320
    UPPAL KALAN BRANCH
    HYDERABAD INDIA
    For Prayer
    Grace Time
    K Y Ratnam ministry
    +9177757573
    +91 9494737171
    Latest Christian Songs 2018, ky ratnam songs 2018, ky ratnam christian songs/calvary temple songs/hosanna ministries songs/john wesly songs/
    Telugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu SongsTelugu Songstelugu christian songs telugu christian songs telugu christian telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu new songs telugu mp3telugu mp3 telugu christian songs telugu christian songs telugu christian songs telugu christian songs telugu christian songs telugu christian songs telugu christian songs telugu christian songs telugu christian songs telugu christian songs telugu old songstelugu old songstelugu old songstelugu old songstelugu old songstelugu old songstelugu old songstelugu old songstelugu old songstelugu old songschristmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs christmas songs god songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsgod songsjesus songs jesus songs jesus songs jesus songs jesus songs jesus songs jesus songs jesus songs jesus songs jesus songs jesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songsJesus songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songschristmas songsgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicgospel musicchristian music
    Latest Telugu Christian songs 2018 Latest Telugu Christian songsLatest Telugu Christian songsLatest Telugu Christian songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian worship songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu christian songstelugu new songstelugu new songstelugu new songstelugu new songstelugu new songstelugu new songstelugu new songstelugu new songs,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar, #
  • Розваги

КОМЕНТАРІ • 433

  • @marthalatchireddyjesuslove6339
    @marthalatchireddyjesuslove6339 Місяць тому +7

    పల్లవి: నా శ్రమలో నాకు తోడై నా బాధలో నాకు బంధమై నన్ను ఓదార్చిన దైవమా నాయేసయ్యా.......2
    (నను ఓదార్చినా దైవమా నా యేసయ్యా......)
    1 చరణం : కరువు నన్ను కమ్మిన కలత నన్ను తాకినా బ్రతుకు బారమయిన గుండె బద్ధలైన...2
    నీ వాత్సల్యం చూపావయ్యా సమృద్ధిని ఇచ్చావయ్యా....2
    ( నా శ్రమ)
    2/ కనుల నిండ కన్నీళ్లే ఈ మనుషుల మాటలకై అడుగడుగున అవమానాలై నన్ను కొట్టినా.....2
    నీ వాత్సల్యం చూపావయ్యా నా కన్నీళ్లు తుడిచావయ్యా.....2
    (నా శ్రమ)
    3/మరణ శాసనమే నాముందు నిలువగా నాశత్రువు ఆత్రుతతో నాపతనమే కోరగా.....2
    నీ వాత్సల్యం చుపావయ్యా నిత్యజీవమునే ఇచ్చావయ్యా....2 (నా శ్రమ)...... 🙏🙏🙏🙏🙌🙌🙌🙌ఈ పాట ద్వారా దేవుడు మిమ్ములను సమస్త విషయములలోనూ ఓదార్చును గాక..... ఆమేన్ 🙇‍♀️✝️

  • @thimothythimothy8233
    @thimothythimothy8233 5 років тому +77

    నా శ్రమలో తోడై నేను ఓదార్చిన దైవమా నాయేసయ్య
    1.కరువునన్ను కమ్మిన కలత నన్ను తాకిన
    బ్రతుకు భారమైన గుండె బ్రద్దలైన
    నీ వాత్సల్యం చూపావయ్య సమృద్ధిని
    ఇచ్చావయ్య. !!నా శ్రమలో!!
    2.కనులనిండ కన్నీళ్లే ఈ మనుషుల మాటలకు
    అడుగడుగునా అవమానాలే నన్ను
    చుట్టినా !!నీ వాత్సల్యం!!

  • @TANUKUSTARS
    @TANUKUSTARS 5 років тому +80

    నిజమే నా శ్రమలో నాకు తోడై ఉన్నారు...నాకు చావు తప్ప వేరే మార్గం లేదు.ఈ సమయంలో ఈపాట విని కామెంట్ పెట్టానంటే అర్ధం చేసుకోండి నేనెటువంటి స్ధితిలో ఉన్నానో...

    • @TANUKUSTARS
      @TANUKUSTARS 5 років тому +2

      నాకు ఇప్పుడున్న పరిస్థితులలో Likes అనే కొట్టే వారు కాదు వీలైతే మంచి మనస్సుతో నన్ను ఆదుకోండి..please నాకు సహోయం చేయండి..

    • @TANUKUSTARS
      @TANUKUSTARS 5 років тому

      @@ushabala7256 నేను ఒక అనాథను ... నాకున్న చిన్న చిన్న సమస్యలు నన్ను చావు దాకా తీసుకుని వెళ్లతాయని భయం.. బ్రతుకు మీద ఆశ లేదు...

    • @TANUKUSTARS
      @TANUKUSTARS 5 років тому +1

      @@ushabala7256 Christians andaru just matalu cheptaru devuni prema gurunchi...but in practical devuni prema kadu kada at leaat humanity kuda ledu...naku evari mida nammakam ledu...na jaathakam ante...my bad luck...

    • @marymrani
      @marymrani 5 років тому +5

      Hi Sandy,nammakam devuni meedha pettu, manushula meedha kaadhu.I will pray for you

    • @prasanthilallu2953
      @prasanthilallu2953 3 роки тому +1

      God bless you and your family abundantly sister

  • @palletikala7578
    @palletikala7578 3 місяці тому +2

    నా శ్రమ లోనే కాదు నా పరిశ్రమలో కూడా తోడై ఉండే దేవా నీకు కోట్లాది స్తోత్రములు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abbireddy605
    @abbireddy605 5 років тому +31

    శ్రమల్లో ఆధరణ ఇచ్చెవాడు యేసయ్య

  • @alekhyasmile3414
    @alekhyasmile3414 3 роки тому +10

    నా శ్రమలో నాకు తోడై నా భాద లో నాకు బంధమై praise the lord sister ఇది నా జీవితం అందరు నన్ను విడిచి పెట్టారు కానీ నా కోసం నా తండ్రి నా యేసయ్యా నన్ను ప్రేమించి ఓదార్పు నిచ్చెను ఆమెన్ 🙏🙏🙏

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 років тому +105

    నమ్మకమైన వారికి దేవుడు ఎన్నొ ఎన్నేనో
    దీవెనలు ఆశీర్వాదాలు కురిపిస్తారు

  • @EswarPunigunta-ho1jj
    @EswarPunigunta-ho1jj 5 місяців тому +1

    దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు చేసిన ఆశ్చర్యం కార్యాలు చేస్తాడు

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 2 роки тому +2

    Yes Lord ma sramalo maku toduga unde devydavu neve yesayya😭😭😭😭

  • @mahimafoundation5614
    @mahimafoundation5614 Рік тому +4

    గాడ్ బ్లెస్స్ యు బిడ్డ దేవుడు నిన్ను ఇంకా దీవించును గాక నీకోసం నేను ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్ 😭😭😭🙏

  • @rashsurisuri7551
    @rashsurisuri7551 25 днів тому

    💯🙌🙌🏻😭😭🙏🙏 Amen Jesus

  • @kumarimallineedi4274
    @kumarimallineedi4274 Рік тому +4

    మీ సాంగ్స్ అన్నీ..... పరిశుద్ధాత్మ తో నింపుతాయి

  • @kssamuel2296
    @kssamuel2296 3 роки тому +4

    ఎన్ని సార్లయినా వినాలని అనిపిస్తూ వుంటుంది ఈ పాట

  • @peddirajuch7483
    @peddirajuch7483 5 років тому +61

    దేవునికే యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక చాలా బాగుంది సాంగ్ సిస్టర్ గారు 👏👏👏👏

  • @merimeri9815
    @merimeri9815 5 років тому +10

    హల్లేలూయ

  • @sreemanfreeman2718
    @sreemanfreeman2718 5 років тому +38

    శ్రమలలో నమ్మదగినవాడు మన దేవుడు.
    ఆమెన్.

  • @thabithasamayam8113
    @thabithasamayam8113 7 місяців тому +1

    Praise the lord hallelujah Tq jesus నేను chanipovaalani ane పరిస్థితి కి vellanu ఈ song నాకూ చాలా odharpu isthundi ఈ పాట నా jevitham

  • @jamesvanthala6669
    @jamesvanthala6669 3 роки тому +8

    అద్భుతమైన స్వరం, అర్థముతో కూడిన పాట,మనిషిని నిజముగా ఓదారిసిన పాట

  • @rajpottangi6796
    @rajpottangi6796 2 роки тому +5

    అధ్బుతం అక్క..
    బాధలో ఉన్నవారిని ఓదార్పునిచ్చే పాట.

  • @ramanasteven795
    @ramanasteven795 4 роки тому +4

    Chala baga పాడారు సిస్టర్ దేవునికి మహిమ

  • @kumarithutharapudi8258
    @kumarithutharapudi8258 9 місяців тому +2

    Please pray for my family brother and sister 🙏🏻 🙌 😢 😞

  • @AppanababuAbbanababu143
    @AppanababuAbbanababu143 3 місяці тому +1

    Amen amen 😂😂😂🤲🤲🙏🙏🙏

  • @rameshvompuru3680
    @rameshvompuru3680 3 роки тому +3

    విడువని దేవుడు .. ఎడబాయని వాడు ..! ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు.!

  • @siddharthroydara5387
    @siddharthroydara5387 Рік тому +4

    వందనాలు సిస్టర్. మీకు దేవుని నామమున వందనాలు. ఈ పాట మాకు చాలా ఇష్టం. ప్రతి రోజు ఒక్క సారి అయ్యానా వింటాము. ఈ పాట మాకు corona positive వచ్చి hospital లో ఉన్నప్పుడు చాలా ఓదార్పుని ఇచ్చింది. మీ పాట లోని ప్రతి అంశం నా జీవితంలో జరిగినవి. ఈ పాట ఇంత మంచిగా పాడినందుకు మీకు మాకుటుంబం తరుపున మరి ఒకసారి వందనాలు.

  • @PremKumar-qv8vj
    @PremKumar-qv8vj 4 роки тому +6

    శృమలలో నీకు దేవుడు తోడై యునాడు ఆమెన్

  • @jesusismystrengthmats8106
    @jesusismystrengthmats8106 2 роки тому +1

    శ్రమలో ఓదార్పు ఇచ్చే పాట vandana brathar,sister

  • @mamathadevadi901
    @mamathadevadi901 5 років тому +2

    Eee song lo unna every word naa life lo jarigayi... Eppudu devudu nannu vidichipettaledhu... Nenu adigina dhani kante ekkuve ichadu... Eeroju naaku DSC lo job vachela chesina naa devuniki nenemi ivvagalanu... Jeevithantham Devuni sakshiga brathikina adhi thakkuva avuthundhi... Thanq Jesus for everything

  • @shravzz1506
    @shravzz1506 Рік тому

    Na sramalo naku thodai Na badhalo naku bandhamai
    Nanu Oodharchina daivama na yessaya
    Karuvu nannu kammina- Kalatha nannu thakina
    Brathuku bharamaina gunde badhalaina.. " 2 "
    Nee vathsalyam chupavayya
    Samrudhini Ichaavayya.. " 2 ".. "Na sramalo"
    Kanulaninda Kanneelle Ee manushula matalaku
    Adugaduguna avamanalai nannu kottina " 2 "
    Nee vathsalyam chupavayya..
    Na kanneellu thudicavayya.. " 2 ". " Na sramalo "
    Marana sasaname na mundhu niluvaga
    Na sathruvu Atruthatho na pathaname koraga.. " 2 "
    Nee vathsalyam chupavayya
    Nithya jeevamune ichavayya.. " 2 ".. " Na sramalo "

  • @umamaheswari6255
    @umamaheswari6255 4 місяці тому

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @lenoramentay9637
    @lenoramentay9637 3 роки тому +3

    Heart touching voice lyrics and music

  • @Sudharaj143
    @Sudharaj143 5 років тому +3

    Yesayyaaa😭😭😭 neve naku thodu Ayyaa na sramalo😭😭

  • @thippeswamym560
    @thippeswamym560 2 роки тому

    Avunu jesus naku sarmalo naku thodi nelichavu aduki neku chala tq yessaya i love you so much jesus 🙏🙏👌👌

  • @aparnadarisa9322
    @aparnadarisa9322 5 років тому +10

    God bless you sister
    God bless your family sis

  • @parisudu1883
    @parisudu1883 4 роки тому +1

    Na. Sramalo. Naku. Thodu. Yesaya 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @johnnissyburre4079
    @johnnissyburre4079 5 років тому +17

    Wonderful song, congratulations brother

    • @TANUKUSTARS
      @TANUKUSTARS 5 років тому +3

      But I love ur songs anna....Nissy John brand Ambassador for Christian songs...heart touching songs.....

  • @DavidMathewOfficial
    @DavidMathewOfficial 5 років тому +11

    God bless you akka

  • @ashirwadbunny1365
    @ashirwadbunny1365 5 років тому +5

    Wonderful song
    Tdy im changed for this song

  • @mordecairebaka3830
    @mordecairebaka3830 5 років тому +11

    fantastic sister good song God bless you

  • @ramannaram6461
    @ramannaram6461 4 місяці тому

    very very heart touching Yesayya prema

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 Рік тому

    Amen✝️Praise the Lord🙌🛐
    Devuniki stotram Hallelujah✝️🙌🛐🛐✝️🙌🛐

  • @dvjayarathnam6592
    @dvjayarathnam6592 5 років тому +3

    మన శ్రమలో,బాధలోదేవుడు తోడుగా యుండి నడిపిస్తాడు.ఈ పాట ఆదరణ కలిగిస్తుంది.ఆమెన్.👌👌👌👌👌

  • @tummunapallynaresh4327
    @tummunapallynaresh4327 3 роки тому

    My Life Present Vituvation ki Heart Touching God Song I Love You Jesus Ni Prema thappa lokam lo Andhari Prema Swartham Prema

  • @paulkishore
    @paulkishore 5 років тому +6

    Heart touching song ..
    Music super...

  • @nakaraj3509
    @nakaraj3509 3 роки тому +1

    Amen

  • @jaikummarpastor5868
    @jaikummarpastor5868 4 роки тому +1

    Tqs నా aanubavame ఈ song god bless you సిస్టర్ tq

  • @machashivashiva5404
    @machashivashiva5404 2 роки тому

    Naku yesayya....garbhapam echadu yesayya......gret yesayya....

  • @TANUKUSTARS
    @TANUKUSTARS 5 років тому +5

    I'm an orphan...practically life leading without anyone is very difficult... భాద పంచుకోవడానికి ఎవరూ లేరు...ఈపాట వింటుంటే నాకు బ్రతుకు మీద ఆశ కలుగుతుంది..కనీసం అమ్మ అయినా ఉంటే ఎంత బాగుండేది...ఎందుకు అంత బరువైతే నన్ను కనడం...నేను అడిగానా?? అమ్మ అని పిలవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి

  • @mosesburgula6600
    @mosesburgula6600 2 роки тому +2

    REALLY HEART TOUCHING SONG.TEARS ROLLING DOWN.GOD CARES US ALL THE TIME.THAN Q JESUS.

  • @prakashrao742
    @prakashrao742 5 років тому +14

    Praise the lord pastor what a beautiful and amazing lyrics very meaningful song praise to god god bless you your ministries thank you lord

  • @nikinikitha8487
    @nikinikitha8487 2 роки тому +1

    Tq brother ee song vintunte nijamgane nenu odharpuchendhanu chala baga padaru song praise the Lord

  • @ravalikota5202
    @ravalikota5202 5 років тому

    Yes...na sramalo Naku thody , na bhadhalalo Naku bandhuy...nannu odharchina na yesaiah,..karuvulo naku sammrudhhinichhi Ni krupanu (vathsalyamunu) Naku chupina Deva.... nannu viduvaku na cheyyi Patti nadipinchina devaaaa....neeeeke sthothramaiah.... praise the lord....

  • @solerameshbabu1943
    @solerameshbabu1943 5 років тому +1

    Amen amen amen

  • @palletikala7578
    @palletikala7578 2 роки тому

    మహిమాస్వరూపా నీకుస్తోత్రం!

  • @ramannaram6461
    @ramannaram6461 4 місяці тому

    Glory to God ❤️❤️❤️❤️❤️ 🙏🙏hallelujah Amen praise the lord sister 🙏

  • @voliveroleit823
    @voliveroleit823 5 років тому +23

    దేవునికి మహిమ కలుగునుగాక ....vry nice song sister...God bless u more... in his ministry

  • @sowjanyajhony6789
    @sowjanyajhony6789 Рік тому +1

    సూపర్ అక్క దేవుని సాంగ్ మీరు చాలా బాగా పాడారు అక్క

  • @chitrachitra7060
    @chitrachitra7060 2 роки тому +1

    Jesus bless aboutantly

  • @kssamuel2296
    @kssamuel2296 3 роки тому +1

    Glory to god, TQ స్నిగ్ధ సిస్టర్

  • @sjyothijyo8497
    @sjyothijyo8497 3 роки тому

    E thalanthu miku echinandhuku dhevunike mahima kalgunu gaka amen

  • @pendemramyajyothi7455
    @pendemramyajyothi7455 5 років тому +4

    yesayya me prema antha goppdi

  • @user-md5sw4ue8w
    @user-md5sw4ue8w 9 місяців тому +1

    😊😊

  • @sivakumarpasupuleti371
    @sivakumarpasupuleti371 2 роки тому

    Devuniki Mahima ganatha prabhavam Kalu Gungaka

  • @rev.pulidindiraju3922
    @rev.pulidindiraju3922 5 років тому +3

    God bless you sister rev.raju and famly

  • @dowluridivya9764
    @dowluridivya9764 Рік тому

    నాకు చాలా ఇష్టం ఈ song

  • @luckyammuofficial7846
    @luckyammuofficial7846 3 роки тому +1

    Wow such a wonderful lyrics thank you jesus nannu inthala premisthunnandhuku na sonthavaare nannu baadhisthunnaru nv nannu eppudu odharsthunnavu😔☹️

  • @RajuRugadaofficials6699
    @RajuRugadaofficials6699 5 років тому +5

    Nice song god bless you sis

  • @steefan1233
    @steefan1233 5 років тому +3

    Super song sir.heart tanching

  • @alonetravelerwithjesus5372
    @alonetravelerwithjesus5372 2 роки тому +1

    When I hear this song tears are coming out.... 😭

  • @ChandraJessieSingings
    @ChandraJessieSingings 10 місяців тому

    Nice Ammagaru song✝️🙏

  • @bandamdeevena6148
    @bandamdeevena6148 2 роки тому +2

    Glory to God🙏🙏🙏

  • @ramakrishnagera1529
    @ramakrishnagera1529 5 років тому +1

    Sir mi songa chala nannu devuniki dhaggaraga nadipinchina vidham ga untai thank you praise the lord

  • @lakshmilucky8816
    @lakshmilucky8816 Рік тому

    Devunike mahima kalugunu gaaka amen

  • @VivekPrince07
    @VivekPrince07 5 років тому +2

    Praise the lord brother and sister this video song is strengthen me wounderful meaning song

  • @user-lh2rr7nu4d
    @user-lh2rr7nu4d 4 місяці тому

    Praise the Lord

  • @baburaomoparthi6944
    @baburaomoparthi6944 2 роки тому

    Devuni krupa menduga Mee thoduga vundunu Gaka akka God bless you more with his glorious and graceful blessings amen

  • @lakshmilakshmi714
    @lakshmilakshmi714 5 років тому +3

    Praise the God.
    Glory to God.
    Amen

  • @keerthikeerthi3603
    @keerthikeerthi3603 2 роки тому +1

    Praise the lord sister avunu thandri🙏🙏🙏🙌🙌

  • @bamne9546
    @bamne9546 Рік тому

    Devuniki mahima

  • @beulahpraveena7913
    @beulahpraveena7913 3 місяці тому

    Super ఆంటీ సూపర్ సాంగ్ ఆంటీ 🎉❤😢😮

  • @shaiksubhani7106
    @shaiksubhani7106 2 роки тому

    god vadini naku ecchai please yesayya 😔😔😔

  • @g.s.r4151
    @g.s.r4151 4 роки тому +2

    Wonderful Glorious Song...
    All Glory to Jesus.....AMEN

  • @baburock6146
    @baburock6146 Рік тому +1

    Amen 🙏 🙏 🙏 Praise the Lord 🙏 🙏🙏 siste

  • @hepsibhamadhar7834
    @hepsibhamadhar7834 4 роки тому

    NITYAMU kanneta na Tandri padalu kaligina krtajnatalato meesongs no spirit f god worship songs na sramallo na vadanalo dyanatmakamga padagundanu wonderfully music what a review '"ns'perfect all rights holyghost leeding APSULUTLY perfection sis Shalom JESUS loves urfamily d protection s d blessu maa i'pray f umaa thanku Ilove u sis pls praye f me remember me

  • @madhuri1161
    @madhuri1161 2 роки тому +2

    Excellent composed nd singing i love dis song praise the lord 🙏

  • @chtharani6344
    @chtharani6344 5 років тому

    Na sramalalo naku thodu yesayya

  • @shekinahanand2137
    @shekinahanand2137 4 роки тому +2

    Blessed be the name of the Lord.

  • @pulagamvenkatareddy7978
    @pulagamvenkatareddy7978 5 років тому +1

    Praise the Lord sister ee pata chala meaningful song miru nindu hrudhayamu tho padaru mana devudu goppavadu ganakaryamulu cheyuvadu devuniki samasthamu sadyamu devuniki mahima kalugunu gaka amen

  • @ramakrishnageneralis8304
    @ramakrishnageneralis8304 5 років тому +2

    Wonderful Chala meaningful song

  • @jatothramu6388
    @jatothramu6388 5 років тому +4

    Praise God, Wonderful Song, I'm blessed
    God bless you

  • @salomigurrala3618
    @salomigurrala3618 5 років тому

    Prabuva naku thodi undu thadri praise the Lord

  • @sugunakarmyaka7593
    @sugunakarmyaka7593 2 роки тому +3

    Heart touching lyrics good singing sister 🙏

  • @DrTejaDerek
    @DrTejaDerek 5 років тому +3

    Praise the Lord
    all glory to God

  • @a.pushpaa.pushpa7124
    @a.pushpaa.pushpa7124 5 місяців тому

    Glory to God

  • @naveenbabu4424
    @naveenbabu4424 5 років тому +1

    Heart touching Song very very nice

  • @budigapakasravanthi1448
    @budigapakasravanthi1448 2 роки тому

    E pata vinaka naa manasulo una badha thaggiendhi, tnq sister 🙏

  • @sonygudala
    @sonygudala 5 років тому +4

    Heart touching song bless you sis

  • @nohannaveen2674
    @nohannaveen2674 5 років тому +4

    Amen praise the Lord sister wandrful song

  • @bijjamounica9887
    @bijjamounica9887 5 років тому +2

    Praise the Lord akka annaya god bless you

  • @vestigeindia2354
    @vestigeindia2354 5 років тому

    Most beautiful song
    Unna bhadhalalo vodhapru pata

  • @kavithag7320
    @kavithag7320 3 роки тому

    I'love you jesus