నిత్య స్తుతులపై ఆసీనుడా | Nitya Stuthulapai Aaseenuda | KY Ratnam | New Worship Song 2022 |

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #నిత్యస్తుతులపైఆసీనుడా #NityaStuthulapaiAaseenuda #kyratnam #Teluguworshipsong
    నిత్య స్తుతులపై ఆసీనుడా | Nitya Stuthulapai Aaseenuda | KY Ratnam | New Worship Song 2022 |
    నిత్యస్తుతులపై ఆశీనుడా - నీకే ఆరాధనా
    ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
    ఆరాధించెదను ||నిత్యస్తుతులపై||
    పౌలువలెను సీలవలెను నిన్నే స్తుతియింతును
    చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నే ఘనపరతును
    ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
    ఆరాధించెదను ||నిత్యస్తుతులపై||
    దావీదువలె నే నాట్యమాడుచు నిన్నే స్తుతియింతును
    కొత్త కీర్తన నే పాడుచూ నిన్నే కొనియాడెదన్
    ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
    ఆరాధించెదను ||నిత్యస్తుతులపై||
    మోషేవలెను యెహోషువవలెను నిన్నే స్తుతియింతును
    విజయగీతము నే పాడుచూ సీయోనుకు చేరెద
    ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
    ఆరాధించెదను ||నిత్యస్తుతులపై||
    Lyrics,Tune, Music : Pastor. KY Ratnam
    Voice : Pastor. KY Ratnam, Sister. Snigdha Ratnam
    KY Ratnam Ministry
    Grace Mission Church - Lingala
    Video,VFX : KY Ratnam Music Production
    Listen to this heart touching ''Corona Healing Prayer Song'' by KY Ratnam & Mrs.Snigdha Ratnam Welcome to KY RATNAM International Ministries and GRACE TIME CHURCH. God has anointed Man of God, KY Ratnam to reach out millions around the world with the Wordand worship. His teachings and Songs have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 5 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry. If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    Call For Prayer
    GRACE TIME CHURCH
    LINGALA,KALLURU,KHAMMAM
    +91 9177757573
    +91 9494737171
    Subscribe for more videos: / @kyratnam5

КОМЕНТАРІ • 178

  • @satyanarayanapasupuleti7894
    @satyanarayanapasupuleti7894 13 днів тому

    ఈ పాట చాలా బాగుందండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @gorreladhanaraju2123
    @gorreladhanaraju2123 Рік тому +28

    నిత్య స్తుతులపై ఆశినుడ నికే ఆరాధన
    ఆత్మ తోను సత్యము తోను నిన్నేఆరాధింతున్ 2
    పౌల్ వలేను సీల వలేను నిన్నే స్టుతింతును
    చెరసాల శ్రమలు ఎన్నోచిన్నా నిన్నే ఘనపరతును 2. (ఆత్మ తోను)
    దావీదు వలేనే నట్యమాడుచు నిన్నే స్తుతిoతును 2
    క్రొత్త కీర్తన నే పడుచు నిన్నే కొనియడేదన్ 2
    (ఆత్మ తోను)
    మోషే వలేను యోహోషువ వలెను నిన్నే స్తుతిఈంతును 2
    విజయ గీతము నే పడుచు సీయోను కు చేరేదా 2
    (ఆత్మ తోను)

    • @sudarshanvaggu6003
      @sudarshanvaggu6003 Рік тому

      😅
      యయయయయయయయయయయయయయయయయడచచచ

    • @KammiliNagaraju
      @KammiliNagaraju Місяць тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

    • @KammiliNagaraju
      @KammiliNagaraju Місяць тому

      My, jesus🙏🙏🙏🙏👏👏👏

  • @swaminadhamnkb7852
    @swaminadhamnkb7852 10 місяців тому +2

    మీరూ పాడిన. ప్రతీ పాట చాలా భాగుంది
    నేను నీర్చకొని
    మా చర్చ
    లొ పా డు తూ న్న
    ఆమేన్

  • @motapothula7
    @motapothula7 2 роки тому +8

    దేవుణ్ణి ఎలా ఆరాధించాలి స్తుతించాలి అని బైబిల్ నుంచి చెప్పడం పదాల సమకూర్పు రచన రాగం గాత్రం అయ్యగారు 😍 యేసయ్యాకే మహిమ కలుగునుగాక

  • @baburaonaik284
    @baburaonaik284 2 роки тому +14

    Super song brother👍 దేవుడు మిమ్ములను దీవించును గాక,

  • @DevisettiSyam
    @DevisettiSyam 3 місяці тому

    Praise the lord paster గారు అద్భుతంగా పాడారు❤

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 2 роки тому +4

    ఎన్నిసార్లు విన్న... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది బ్రదర్ &సిస్టర్ 🙏🙏🙏

  • @NethalaNani-o5m
    @NethalaNani-o5m 6 місяців тому

    సూపర్ సార్ 🌹🌹🌹సాంగ్

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому +2

    Thank you very much sir about your spiritual song

  • @gantelaMOUNIKA
    @gantelaMOUNIKA 8 місяців тому

    ❤bahuth achahe song gods great sangeetham chala goppadhi parama tandri miku stotram

  • @UdhayKumar-mb1es
    @UdhayKumar-mb1es 3 місяці тому

    Prise the lord brother, sister very nice song

    • @KYRatnam5
      @KYRatnam5  2 місяці тому

      thank you brother god bless you

  • @allipillipurna6007
    @allipillipurna6007 7 місяців тому

    Praise the lord 🙏

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 2 роки тому +2

    మీరుపాడే ప్రతి పాట అద్భుతమైన ది
    దేవునికి మహిమ కలుగును గాక

  • @tekukupakar7464
    @tekukupakar7464 Рік тому +2

    Suparsonganna

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому +1

    Praise the LORD sir and sister 🙏🙏🙏

  • @rajuanaparathi2707
    @rajuanaparathi2707 Рік тому

    Dhevuniki sthothram dhevunike mahima kalugunu gaaka amen

  • @yesurathinama8797
    @yesurathinama8797 2 роки тому +3

    PRAISE THE LORD BROTHER 👏👏 VERY GOOD 👌 SONGS 🎵🎺🎸🎼🎧🪗🎷🎙️🎛️👏👏 YESURATHNAM KATIKALA BHAGYAMMA KATIKALA CHENNAI SHOLINGANALLUR AMEN AMEN 💐 💐 GOD BLESS YOU 🤝🤝

  • @daveedud-rv3rg
    @daveedud-rv3rg Рік тому

    Supprga padaru pas

  • @srinuN794
    @srinuN794 2 роки тому +2

    Super brother and sister tune chala bagumdi amen Inka aneka mina songs me dvara vachunugaka devuniki mahima

  • @gershonjayadanamgeddam7124
    @gershonjayadanamgeddam7124 2 роки тому +4

    Praise the LORD 🙏
    A good song 👌

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому +1

    Once again thank you very much sir 🙏🙏🙏

  • @nagujesus-fy9bi
    @nagujesus-fy9bi 11 місяців тому

    🤝praise the Lord my dear sister. Beautiful singing. All glory to the everlasting father. 🙏👏🙌💐🌲⛪🕊🙏

  • @anilkumarsangepu
    @anilkumarsangepu 11 місяців тому

    సూపర్ సాంగ్ బ్రదర్👍 దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ట్రాక్ పెట్టగలరు 🙏🙏🙏

    • @KYRatnam5
      @KYRatnam5  2 місяці тому

      sure brother as soon as possible we will send it to you god bless you

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому +2

    Thank you very much sir about your spiritual ministry 🙏🙏🙏

  • @jayanthiengila8861
    @jayanthiengila8861 Рік тому +1

    Praise the Lord sir. Excellent worship song. Glory be to lord jesus alone. God bless you and your family 🙏🙏🙏

  • @AharonRamesh
    @AharonRamesh 2 роки тому +3

    Wonderful Music and Lyrics

  • @akshayagospelministries7203
    @akshayagospelministries7203 Рік тому +1

    Good song brother vandhanalu

  • @daveedud-rv3rg
    @daveedud-rv3rg Рік тому

    What nice👏

  • @mekalamoses368
    @mekalamoses368 2 роки тому +4

    Praise the Lord brother 🙏💕 wonderful song may God bless your ministry 🙏🙏🙏

    • @chandu_editing.94
      @chandu_editing.94 Рік тому

      నన్నేమిచెయ్యలేవుసాతానుగా

  • @suneethapujari6318
    @suneethapujari6318 2 роки тому +1

    Songs supar sir దేవుడు మిమ్మును దీవించును గాక.......

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому +1

    Praise the LORD sir 🙏🙏🙏

  • @daveedud-rv3rg
    @daveedud-rv3rg Рік тому

    God bless you 🙏👍🤝👏

  • @pailaprasad6471
    @pailaprasad6471 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ సార్ సాంగ్ చాలా బాగుంది మీ వాయిస్ లో మాధుర్యం ఉన్నది సార్. మీరు ఏ పాట పాడిన వినాలి పాడాలి అనిపిస్తూ ఉంటుంది మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి పాటలు మరెన్నో మీరు రాస్తారని పాడుతారని మీ మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. మీ పాటలు ద్వారా మీ మ్యూజిక్ ద్వారా దేవునికి మహిమ ఆరాధన ఘనత కలుగును గాక ఆమె థాంక్యూ సర్ థాంక్యూ

  • @vsapparaoksyj929
    @vsapparaoksyj929 2 роки тому +1

    Supersong
    God bless you
    Amen

  • @jharasangamrathnam4754
    @jharasangamrathnam4754 2 роки тому +1

    నైస్ బ్రో రత్నం దేవుడు దీవించును గాక గాడ్ బ్లెస్స్ యు ✝️🤝👏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому +2

    What a spiritual Praise and worship song GLORY TO GOD sir 🙏🙏🙏

  • @Sudhakarsudha1020
    @Sudhakarsudha1020 Рік тому +1

    అద్భుతమైన పాట. God bless you sir

  • @nagamalleswararao6097
    @nagamalleswararao6097 Рік тому

    Prasie the lord AMEN 🙏🙏🙏🙏

  • @christfollowersteam6222
    @christfollowersteam6222 2 роки тому +1

    మంచి పాట.
    దేవునికే మహిమకలుగు గాక!

  • @shobhaprasadpamu3136
    @shobhaprasadpamu3136 2 роки тому +1

    Wonderful melody voice brother and sister nice song praise the lord 🙏 God bless you 🙏🙏👌

  • @leviprakashmusic4745
    @leviprakashmusic4745 Рік тому +1

    Praise God

  • @sureshreddy4430
    @sureshreddy4430 2 роки тому +1

    Very good song sister and brother god bless you

  • @amenministry1525
    @amenministry1525 2 роки тому +1

    Golry to God very nice song 🙏🙏🙏🙏

  • @AharonRamesh
    @AharonRamesh 2 роки тому +3

    Glory to God.. Amen

  • @echintu7867
    @echintu7867 Рік тому

    Praise the Lord brother and sister godisgrace

  • @mohank40
    @mohank40 2 роки тому

    From.chennai.k.mohan.e.patachelabagundhi.athmiyagaunnathi

  • @naveenmaddirala3191
    @naveenmaddirala3191 2 роки тому +1

    Devuniki mahima kalugunu gaka amen.

  • @nithyabangaram9453
    @nithyabangaram9453 2 роки тому +1

    Wonderful song annayya.. Devuniki mahima kalugunu gaaka amen

  • @krishnavenivaragala2339
    @krishnavenivaragala2339 2 роки тому +1

    అన్నయ్య మీతో కలిసి నాకు songs
    పాడాలి anivudhi మీరు నాకు అవకాశం
    ఇస్తారు అని ఆశిస్తున్నాను

  • @kezia8720
    @kezia8720 Рік тому

    Nice song bor

  • @anjaneyuluunnam4561
    @anjaneyuluunnam4561 Рік тому

    Sir praise the lord
    Song bagundi glory to jesus
    Pls track ఉంటే ఫార్వర్డ్ చేయండి

  • @manirajuchinta7532
    @manirajuchinta7532 2 роки тому +2

    Nice song
    దేవునికి మహిమ 🙏

  • @livingstonthummadapu9062
    @livingstonthummadapu9062 2 роки тому +1

    Nice

  • @nagamalleswararao6097
    @nagamalleswararao6097 Рік тому

    Praise the lord AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 2 роки тому

    ప్రెస్ ది లార్డ్ బ్రదర్....
    ఎన్ని సార్లు విన్న తనివి తిరటలేదు బ్రదర్ హార్ట్ టచింగ్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 2 роки тому

    ప్రైజ్ ద లాడ్ సార్ ఇలాంటి సమర్పణ కలిగి ఆరాధన చేసే పాటలు వ్రాసి పాడితే ఎంతో మధురంగా ఉంది మీరు ఏన్నో పాటలు పాడారు సార్ కానీ పగలు రాత్రి సమయం తెలియడం లేదు హృదయంలో చెప్పలేని ఆనందం ఎన్నిసార్లు పాడుకున్న పాడాలి అనిపిస్తుంది దేవుడు మిమ్మల్ని ఇంకా అద్భుతమైన పాటలు వ్రాయించి మిమ్మల్ని వాడుకోనును గాక. కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాను మిమ్మల్ని పోగడడం లేదు దేవుడు మిమ్మల్ని సదా కాలం తోడై నడిపించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదం దయ చేయును గాక

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому +2

    Praise the LORD sister 🙏🙏🙏

  • @KYRatnam5
    @KYRatnam5  Місяць тому

    ua-cam.com/video/-E5WOTpdgwk/v-deo.htmlsi=hAmzO4qB7S-Vom_z
    New Song from Grace time church watch and be blessed 🙏

  • @yervakarthikreddy7363
    @yervakarthikreddy7363 2 роки тому

    Anna song🎵 super ga undi
    God mi family👪 ni bless🙏 ceyunu gaka
    Amen Amen Amen Amen🙏🙏

  • @moshegajjala9004
    @moshegajjala9004 2 роки тому

    🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 👌👌👌🙏🙏🙏

  • @ummadilakshmi8953
    @ummadilakshmi8953 2 роки тому

    Vandanalu brother. ఇలాంటి ఆత్మీయంగా ఉన్న పాటలు మా కొరకు ఎన్నో రచించాలి

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 2 роки тому +1

    All glory to God jesus christ

  • @gudesudheerbabu7690
    @gudesudheerbabu7690 2 роки тому +1

    Praise the lord 🙏🙏🙏anna and akka... god bless you familey

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 роки тому +1

    nice voice brother 👌🙏 beautiful lyrics 👍 good music 🎶 l love this song ❤ god bless you brother and sister ❤ all glory to God ✝️ 👏🙌 💞 💙 💟

  • @kanagalasyamsunderbabu7414
    @kanagalasyamsunderbabu7414 Рік тому

    Super song.God is great

  • @narasimhakadium8458
    @narasimhakadium8458 Рік тому

    Nice song sir

  • @ballankinanibabu7012
    @ballankinanibabu7012 2 роки тому

    బ్రదర్ చాలా బాగుంది సాంగ్ సుపర్

  • @abbulukoti5746
    @abbulukoti5746 2 роки тому

    Glory 🎵 😤 Glory Glory Glory glory glory

  • @madhuneela3683
    @madhuneela3683 2 роки тому +1

    Wonderful song very nice God bless you

  • @mariyammajoseph9107
    @mariyammajoseph9107 2 роки тому

    Praise the Lord ayyagaru meeru paadina pratee pata tappakunda nerchukoovalani anipistundi ayyagaru Mee songs maku enthoo deevenakaramuga untundi ayyagaru.all glory to God 🙏🙏🙏

  • @edulasrini9550
    @edulasrini9550 Рік тому

    Super song brother and sister ❤

  • @padmakundrapu1669
    @padmakundrapu1669 Рік тому

    Praise the lord annayya Mee song super, exllent

  • @k.eswarjohn4410
    @k.eswarjohn4410 2 роки тому +1

    🙏🙏🙏

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 2 роки тому

    థాంక్స్ బ్రదర్ ఇలాంటి పాటలు మాకు అందిస్తునందుకు 🙏🙏🙏

  • @sureshinapudi9196
    @sureshinapudi9196 Рік тому

    Praise God 🙏🙏

  • @jsalwaysawesome723
    @jsalwaysawesome723 2 роки тому +1

    All glory to God 🙏🙏...
    Verey beautiful song and singing 🙏🙏🙏🙏😇

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 2 роки тому

    ఇలాంటి పాటలు ఇంకా ఇంకా చేయాలి బ్రదర్ 🙏🙏🙏

  • @rameshtokala8226
    @rameshtokala8226 2 роки тому

    Brother chala bagundi devudu mimmalni deevinchunu gaka

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому

    Praise the LORD sister and sir Glory to JESUS 🙏🙏🙏

  • @bujjithota5582
    @bujjithota5582 2 роки тому

    ❤️wonder full song GOD bless you 🙏🙋

  • @savaravenkatesh3276
    @savaravenkatesh3276 2 роки тому

    మీ పాటలంటే చాలా ఇష్టం బ్రథర్ PRAISE THE LORD....🙏🙏🙏🙏🎵🎵🎵🎻🎻🎸🎸🎼🎶🎚️🎚️⛪⛪

  • @abhishekshek7671
    @abhishekshek7671 2 роки тому +1

    Heart touched brother... Nice song both of u.. Love u 🤍🤗

  • @podapatianitha381
    @podapatianitha381 2 роки тому

    Super song

  • @_sujitha_
    @_sujitha_ 2 роки тому +1

    🙏 praise the lord brother 💐🙏

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 2 роки тому +1

    Nice composing and simply lyrics brother

  • @gracekumarapu199
    @gracekumarapu199 2 роки тому +1

    Wonderful song brother. Glory to God

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 роки тому

    Wonderful song god
    Bless you all👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 2 роки тому

    హార్ట్ టచింగ్ సాంగ్ బ్రదర్ 🙏🙏🙏

  • @anjaneyuluunnam4561
    @anjaneyuluunnam4561 2 роки тому

    Praise the lord
    Song బాగుంది
    ట్రాక్ ఉంటే pls forward చేయండి

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому

    Thank you very much sir and sister 🙏🙏🙏

  • @mohangollori7730
    @mohangollori7730 2 роки тому

    Pata chala bagundi

  • @rohiniveerla4388
    @rohiniveerla4388 2 роки тому

    Prise Lord brother Song chala baga vundhi dhevunike mahima..

  • @sriramuluboppasamudramsrir429
    @sriramuluboppasamudramsrir429 2 роки тому

    AMEN praise God

  • @samuelraju7155
    @samuelraju7155 2 роки тому +1

    Wonderful song and lyrics Annaya.. God bless you...

  • @santhoshayinampudi
    @santhoshayinampudi 2 роки тому

    గొప్ప సంగీతం

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому

    Thank you very much sir 🙏🙏🙏

  • @inchristalone8028
    @inchristalone8028 2 роки тому +2

    Nice Song

  • @chinnachittimeni2708
    @chinnachittimeni2708 2 роки тому

    God bless you

  • @SivaKumar-fy2vi
    @SivaKumar-fy2vi 2 роки тому

    God Bless You Brether

  • @yohanch8796
    @yohanch8796 2 роки тому +1

    Bagunava Anna