అందరు వున్నా ఒంటరి వాడను / NEW TELUGU CHRISTIAN LYRICAL SONG

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని.
    యెషయా 51:2
    అందరు వున్నా ఒంటరి వాడను / NEW TELUGU CHRISTIAN LYRICAL SONG #PASTORRANJITHRAPHAMINISTRIES
    VIDEO & THUMBNAIL EDITOR: JOHN GRAPHICS (7288936689)
    #TeluguChristianThumbnailDesigns
    పల్లవి: అందరు ఉన్న ఒంటరి వాడను-
    ఆప్తులే ఉన్నా ఆదరణే లేదు.(2)
    అందరి కన్నా మిన్నవు నీవే- పరలోక ప్రేమతో నన్నాదరించితివే(2)
    ఎందుకో నన్ను ఆదరించినావు అందుకో ఈ ఆత్మీయ గీతం.(2)
    1. కత్తిపోటు వంటి మాటలతో నా గుండె గాయమవ్వగా కన్నీరు కార్చి తిని(2)
    కన్నీళ్లు జలపాతమాయే -
    నా కంటికి కునుకే లేదే (రాదాయే)(2)
    కన్నులు ఇచ్చినది నీవే యేసయ్యా నా కన్నీరు తుడిచేది నీవే యేసయ్యా(2)
    ఎందుకో నన్ను కరుణించినావు- అందుకో ఈ క్రొత్త గీతం.(2)
    2. బంధుబలగమే బాధ్యతే మరువగ - బాధతో నేను బలహీనుడనైతి(2)
    నా గుండె భారముతో నిండే
    నా బాట తేటగ లేదే(2)
    నా భారము మోసినది నీవే యేసయ్యా - నా బాధ్యత అంతయు నీదే యేసయ్యా(2)
    ఎందుకో నన్ను భరియించినావు అందుకో ఈ బలమైన స్తోత్రం.(2)
    3. నా పక్షపు వారే పై పై ప్రేమను చూపగా - నా ప్రాణము నాలో తల్లడిల్లుచున్నది(2)
    నా ప్రశ్నకు జవాబు లేదే సమాధానమే కరువాయే(2)
    ప్రాణమిచ్చినది ( ప్రాణము ఇచ్చినది)నీవే యేసయ్య - నను పదిలపరచినది నీవే యేసయ్యా(2)
    ఎందుకో నన్ను ప్రేమించినావు అందుకో ఈ ప్రేమ గీతం.(2)
    PLEASE ALSO WATCH
    సహాయుడా నా యేసయ్యా ( TELUGU CHRISTIAN SONG) NEW TELUGU CHRISTIAN SONG #PASTORRANJITHRAPHAMINISTRIES
    • సహాయుడా నా యేసయ్యా ( T...
    FOR PRAYER REQUESTS CONTACT: PASTOR RANJITH KUMAR
    9553127121(WHATSAPP)
    7095027454
    RANJITHKUMARRAPHA@GMAIL.COM
    CREDITS:
    VIDEO & THUMBNAIL EDITOR: JOHN GRAPHICS (7288936689)
    #TeluguChristianThumbnailDesigns
    Please also Watch
    1.స్తుతిగానమా నాగీతమా
    • స్తుతి గానమా నా గీతమా...
    2.కృపామయుడవు నీవని
    • KRUPAMAYUDAVU NEEVANI ...

КОМЕНТАРІ • 84

  • @REVSUKESHCCLG
    @REVSUKESHCCLG 2 роки тому +10

    ఎవరికీ ఎవరు ఈ లోకం లో పాటని తలపించేలావుందీ.. గ్రేట్ composing..

  • @Manojchandra2009
    @Manojchandra2009 11 місяців тому +5

    పల్లవి: అందరు ఉన్న ఒంటరి వాడను-
    ఆప్తులే ఉన్నా ఆదరణే లేదు.(2)
    అందరి కన్నా మిన్నవు నీవే- పరలోక ప్రేమతో నన్నాదరించితివే(2)
    ఎందుకో నన్ను ఆదరించినావు అందుకో ఈ ఆత్మీయ గీతం.(2)
    1. కత్తిపోటు వంటి మాటలతో నా గుండె గాయమవ్వగా కన్నీరు కార్చి తిని(2)
    కన్నీళ్లు జలపాతమాయే -
    నా కంటికి కునుకే లేదే (రాదాయే)(2)
    కన్నులు ఇచ్చినది నీవే యేసయ్యా నా కన్నీరు తుడిచేది నీవే యేసయ్యా(2)
    ఎందుకో నన్ను కరుణించినావు- అందుకో ఈ క్రొత్త గీతం.(2)
    2. బంధుబలగమే బాధ్యతే మరువగ - బాధతో నేను బలహీనుడనైతి(2)
    నా గుండె భారముతో నిండే
    నా బాట తేటగ లేదే(2)
    నా భారము మోసినది నీవే యేసయ్యా - నా బాధ్యత అంతయు నీదే యేసయ్యా(2)
    ఎందుకో నన్ను భరియించినావు అందుకో ఈ బలమైన స్తోత్రం.(2)
    3. నా పక్షపు వారే పై పై ప్రేమను చూపగా - నా ప్రాణము నాలో తల్లడిల్లుచున్నది(2)
    నా ప్రశ్నకు జవాబు లేదే సమాధానమే కరువాయే(2)
    ప్రాణమిచ్చినది ( ప్రాణము ఇచ్చినది)నీవే యేసయ్య - నను పదిలపరచినది నీవే యేసయ్యా(2)
    ఎందుకో నన్ను ప్రేమించినావు అందుకో ఈ ప్రేమ గీతం.

  • @johnsunder6952
    @johnsunder6952 2 роки тому +10

    నా పక్షపు వారే పై పై ప్రేమను చూపగా - నా ప్రాణము నాలో తల్లడిల్లుచున్నది.. 👍
    Blessed song... 🙏

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +2

    Vandanalu yesayya 🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AwalmandaNarasayaa
    @AwalmandaNarasayaa Рік тому +2

    I love this song 🎉🎉❤❤

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Рік тому +2

    ❤ praise the lord ❤❤❤

  • @koppulasudhakarrao6767
    @koppulasudhakarrao6767 2 роки тому +7

    Wow Very Nice Songs

  • @RamaDevi-vt3fy
    @RamaDevi-vt3fy 2 роки тому +2

    ఇంత ప్రశాంతంగా ఉన్న సాంగ్ నెప్పుడు వినలేదు దేవునికే సంస్థ ఘనత మహిమ

  • @rameshy.v.t7650
    @rameshy.v.t7650 2 роки тому +1

    రంజిత్ అన్న... ని ఫోటో లేకపోతే మంచిది

  • @trendingvijaya5039
    @trendingvijaya5039 2 роки тому +5

    Anubavalalo ninchi. Songs vasthai

  • @kanikarapuswaroopaswaroopa8851
    @kanikarapuswaroopaswaroopa8851 2 роки тому +2

    Ee song nannu enthagano aadhrinchi na life kuda e song lagane undhi tq bro manchi song👌👌👌👌🌹🌹🌹🌹

  • @mosesakula6465
    @mosesakula6465 2 роки тому +2

    Plz upload this song track.

  • @ramya5150
    @ramya5150 2 роки тому +6

    పాట చాల బాగుంది అన్న
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏

  • @ManojKumar-hm5iw
    @ManojKumar-hm5iw 2 роки тому +4

    Super song

  • @jesusisthetruegodjesus8773
    @jesusisthetruegodjesus8773 2 роки тому +2

    Praise the Lord blessed song, song imitates love of God glory to God thanks to God Jesus 🙏🙏🙏🙏🙏

  • @varunthagaram7589
    @varunthagaram7589 2 роки тому +2

    Edi nejamaina story na brother praise the lord 🙏🙏🙏

  • @We_Belongs_to_Jesus
    @We_Belongs_to_Jesus 2 роки тому +5

    ప్రాణము ఇచ్చినది నీవే యేసయ్యా నను పధిల పరచినది నీవే యేసయ్యా 🙏🙏🙏

  • @shankarelisha8480
    @shankarelisha8480 2 роки тому +3

    Super Anna song

  • @santhoshapunni5869
    @santhoshapunni5869 2 роки тому +1

    Ee song mottam naa jeevitham gurchi padinattu undi 😭😭😭

  • @chthirumal3324
    @chthirumal3324 2 роки тому +3

    Very nice music.and good song

  • @OmmiJohnPhillip..
    @OmmiJohnPhillip.. 2 роки тому +4

    Super Song brother 👍 God bless you

  • @trendingvijaya5039
    @trendingvijaya5039 2 роки тому +2

    Padajalam excellent 👌 👏 😢

  • @rachelgundamalla8740
    @rachelgundamalla8740 2 роки тому +2

    Excellent song may God bless you abundantly

  • @narayanaraokumarapu1644
    @narayanaraokumarapu1644 2 роки тому +2

    Manchi meseg gala 🎵Song

  • @suvurnamadavarapu2278
    @suvurnamadavarapu2278 2 роки тому +3

    Super

  • @pastoreliapastorelia5220
    @pastoreliapastorelia5220 2 роки тому +3

    Very nice song God bless you Brother

  • @mnk2076
    @mnk2076 2 роки тому +1

    Adharana neeve thadri

  • @esthershalem5013
    @esthershalem5013 2 роки тому +2

    Praise the lord nanna tqu so much

  • @satishabraham777
    @satishabraham777 2 роки тому +2

    Super heart touching 👏👏👏
    Truth of life 👌👌👌

  • @mogapothulajagadamba216
    @mogapothulajagadamba216 2 роки тому +3

    Super song brother 👌🌹🌹🌹

  • @josephkiran888josh6
    @josephkiran888josh6 2 роки тому +3

    Wonderful lyrics .
    All Glory to God

  • @koteswararao1120
    @koteswararao1120 2 роки тому +2

    Anna super anna prasie the lord

  • @dharavathumohanrao4446
    @dharavathumohanrao4446 2 роки тому +1

    Super 👌👌👌👌❤️🌹🙏🏾💯🎂🌹

  • @bhaskar-bose627
    @bhaskar-bose627 2 роки тому +2

    Praise the lord 🎉💐💐💐👍

  • @adindlapadma1951
    @adindlapadma1951 2 роки тому +1

    Super lyrics

  • @dharavathumohanrao4446
    @dharavathumohanrao4446 2 роки тому +2

    God bless you all best 💐🌹🙏🏾

  • @dharavathumohanrao4446
    @dharavathumohanrao4446 2 роки тому +2

    New.songs.

  • @yakannadonthu8457
    @yakannadonthu8457 2 роки тому +2

    పాటలు చాలా బాగున్నాయి అన్నయ్యా

  • @koppulasudhakarrao6767
    @koppulasudhakarrao6767 2 роки тому +2

    Exlent 🙏👍

  • @jillepallimahesh6122
    @jillepallimahesh6122 2 роки тому +1

    Devunike mahima

  • @pastormoses239
    @pastormoses239 2 роки тому +1

    Exlent 👏

  • @URM6315
    @URM6315 2 роки тому +2

    Nice...

  • @GKR9492
    @GKR9492 2 роки тому +1

    Praise The Lord Pastor

  • @mnk2076
    @mnk2076 2 роки тому +3

    Excellent Song

  • @amalageddam399
    @amalageddam399 2 роки тому +2

    😭😭😭😭

  • @joyfulllife6986
    @joyfulllife6986 2 роки тому +2

    ఆయనే గొప్ప ఆదరణ.. 👏👏

  • @thabithakalapala4896
    @thabithakalapala4896 2 роки тому +1

    Praise the Lord, pata maa andari hrudayalanu thakindi... Endukante... Grandhika bhashalo unna patalaloni matalu ardham kanivi ga untadi... Kani Mee paata andariki ardhamayye reethilo devuni premanu vivarinchi padaru.... God bless your ministry.

  • @nandhakumarsc7559
    @nandhakumarsc7559 2 роки тому +2

    A very blessing song..

  • @bropeter2231
    @bropeter2231 2 роки тому +1

    My heart touching song

  • @jesusismysaviour5310
    @jesusismysaviour5310 2 роки тому +3

    Praise the lord Annaya 🙏🙏 nice song

  • @niligondashankar1328
    @niligondashankar1328 2 роки тому +1

    Song bagundi👌

  • @sarithanavila1471
    @sarithanavila1471 2 роки тому +1

    Heart touching song

  • @rubenyesaiah3488
    @rubenyesaiah3488 2 роки тому +2

    Prasdalord brother good morning peanut namamuna vandanamulu me song vinegar jevetamlo Karolina badalannimarachi poyanu peanut me Kutumbarao devinchunu gala presdalord

  • @ALLINONEDVR
    @ALLINONEDVR 2 роки тому +1

    Song very nice👌👌👌

  • @gsaidulu202
    @gsaidulu202 2 роки тому +1

    Praise the Lord🙏 brother

  • @shireshasri3898
    @shireshasri3898 2 роки тому +2

    Nice song ☺️

  • @SaiKumar-dx3nx
    @SaiKumar-dx3nx 2 роки тому +1

    Praise the lord

  • @alavalasrinu176
    @alavalasrinu176 2 роки тому +2

    Nice song God bless anna

  • @JCPHUllepally
    @JCPHUllepally 2 роки тому +1

    Nice song Pastor garu

  • @konathamnagaveeni9009
    @konathamnagaveeni9009 2 роки тому +1

    🙏🙏🙏

  • @kalepakamahendar1999
    @kalepakamahendar1999 2 роки тому +1

    👍

  • @rajdeevena9930
    @rajdeevena9930 2 роки тому +2

    Super song brother
    Provide Track

  • @adamora2047
    @adamora2047 2 роки тому +1

    Nice song Anna

  • @balakrishnag7652
    @balakrishnag7652 2 роки тому +1

    Praise the Lord Anna God bless you

  • @pastornireekshanpaul5970
    @pastornireekshanpaul5970 2 роки тому +1

    Good song anna 🙏

  • @janilvlogs8501
    @janilvlogs8501 2 роки тому

    Song chala bagundhi Anna

  • @jillepallijoshua7183
    @jillepallijoshua7183 2 роки тому

    Ok good

  • @bsanjanna9334
    @bsanjanna9334 2 роки тому +1

    U

  • @h.yadaiahh.yadaiah3194
    @h.yadaiahh.yadaiah3194 2 роки тому +1

    z

  • @kadiyalahanumanhanuman5145
    @kadiyalahanumanhanuman5145 2 роки тому +1

    Track please sir

  • @trendingvijaya5039
    @trendingvijaya5039 2 роки тому +2

    Enni sarlu.. vinnano .bro..song meaning ..depth ga vundhee..gunde lothu lo nudi ..jesus theesukochina Pata..

  • @bsanjanna9334
    @bsanjanna9334 2 роки тому

    Hf

  • @nareshgummadidala7132
    @nareshgummadidala7132 2 роки тому +2

    సారీ ఫర్ దిస్ కామెంట్..... ఈ పాట వినటానికి బాగానే ఉంది కానీ ఈ పాటలో బైబిల్ లో ఉన్నటువంటి వాక్యాన్నిసారమైన దేవుని మాటలను వాడలేదు...... ఇప్పుడున్న క్రైస్తవ సంఘాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే సినిమా పాటలకి దేవుని పాటలకి మధ్య వ్యత్యాసం లేకుండా పాటలను రాసి పాడేస్తున్నారు..... యూట్యూబ్ లలో వ్యూస్ పెరగటానికి ఎవరు పడితే వాళ్ళు దేవుని పాటలను రాసేస్తున్నారు..... దేవుని పాట రాసేవారు ముందుగా ఆ వ్యక్తి జీవితం పరిచర్య సాక్ష్యం అనేది దేవునికి నమ్మకంగా ఉన్నదా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని దైవాంశ సంభూతుడైన ఆ దేవాతి దేవుడి మీద పాట రాయాలి.... ఆ పాట కూడా వాక్యానుసారమై ఉండాలి..... హెబ్రోను సంఘాలలో ఉన్నటువంటి సీయోను గీతాలు అనే పాటల పుస్తకంలోని పాటలు చూడండి..... ఆ పాటలన్నీ మనుషులు రాసినట్లుగా ఉండవు స్వయంగా దేవుడే రాపించాడు అన్నట్లుగా ఉంటాయి..... అలా ఉండాలి దేవుని పాటలు అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు సినిమా పాటల మాదిరిగా రాసి పాడటం వల్ల దేవుని ఉగ్రతకు గురికావాల్సి ఉంటుంది......

    • @jillepallimahesh6122
      @jillepallimahesh6122 2 роки тому +2

      Praise the Lord brother అన్ని పాటలలో మీరు అనుకున్న విషయాలు ఉండకపోవచ్చు కానీ వాక్యానుసారమైన పాటలు వినాలని అనేకులు రాయాలని మీరు కోరుకుంటున్నారు కానీ కొందరు సేవకులు వారి జీవితంలో అనుభవించినటువంటి పరిస్థితులలో దేవుని ఆదరణను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతా పూర్వకముగా కొన్ని పాటలు రచిస్తారు దేవుడే వారికి ఇస్తారు దయచేసి అలాంటి వారిని కూడా గుర్తిస్తారని ఆశిస్తున్నాను ప్రేమతో తెలియజేస్తున్నాను బ్రదర్

    • @THE-LORD-IS-MY-MASTER
      @THE-LORD-IS-MY-MASTER 2 роки тому +2

      నరేష్ గారికి హృదయపూర్వకముగా తెలియ జేసేది గమనించగలరు , హెబ్రోను అనే ఒక సంస్థ పేరు వాడి మీకున్న దైవిక లోమిని గుర్తు చేశారు , ఒక సంస్థ దేవుని రాజ్యానికి తెసుకెళ్లలేదు , ఒక వ్యక్తి కి , సంస్థ కి ఆరాధన చేస్తున్నటువంటి సంస్థను నీను సమర్ధించలేను , దేవుడే గొప్పవాడు కావాలి ,
      రెండోవదిగా పాట విషయానికి వస్తే , పాట మనలను దేవునికి దెగ్గరికి చేయాలి ,అది ఎవరు పాడిన , మీరు చెప్పిన విషయం నాకు సుంకరి , పరిషయుడి ప్రార్థన గుర్తు చేసింది..
      దయ చేసి మరో సారి మీసంస్థ పరమైన ఆలోచనలతో మాట్లాడకండి , మిమ్మల్ని బాధ పరచి ఉంటే క్షమించండి ,

  • @krupakarkrupa0328
    @krupakarkrupa0328 2 роки тому +5

    Super song

  • @SaiKumar-dx3nx
    @SaiKumar-dx3nx 2 роки тому +3

    Praise the lord

  • @maheshEmmanuel.123
    @maheshEmmanuel.123 2 роки тому +1

    Praise the lord