@@sridevinemani8170 but whatever got honey taste is have medium bitter taste not slight. Bcz I never heard or taste before bitter king honey. Anyhow will see can storaging our honey may change taste bitter to sweet
Ayyo teliyaka gadda kattindhi ani bellam pakam kalipi vuntaru ani nenu half litre honey padesanu... Nenu bayata konnanu 2 years back honey... 😢😢😢 waste ayipoyindhi na honey... But honey taste and smell manchi gane vundhi... Anavasaram ga waste chesanu😢😢😢
గురువు గారు నమస్కారం, భాషా ఎవ్వరో మాకు తెలియదు.మీమీద నమ్మకంతో మాత్రమే మేము ఆర్డర్స్ చేస్తున్నాము. కానీ ఈమధ్య తేనెలో ఏదో తేడా కనిపిస్తుంది. అయినా అతను ఇన్ని లక్షల లీటర్ల తేనె.... ఇలా ఆర్డర్ చేయగానే అలా ...2డేస్ లొనే ఇస్తున్నాడు. మీ పేరు మీద భాషా డూప్లికేట్ తేనె తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నాడేమోనని చిన్న అనుమానం....
Sir mari mana area lo e time lo gedda kadithe adi original aa kada ani yala telusukovali sir chala months nunchi tisukuntunnam yappudu avvaledu okanoka time lo gedda indi
ఒరిజినల్ తేనె నీళ్ళల్లో వేసినప్పుడు చాలాసేపు కలిపినా కూడా కరగదు. మీ భాషా తేనె వెంటనే కరుగుతుంది. దీన్ని ఎలాగంటారు. రెండు నెలలు ఉంటే తెల్లటి గడ్డ కడుతుంది. అయినా మీరు అది ఒరిజినల్ తేనె అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎందుకని? మీరు చెప్పేది అందరూ ఆరోగ్యం కోసం పాటిస్తున్నారు కదా అనా? ఈ జనాలు ఎప్పుడు మారుతారో ఏమో? ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి🙏
Thanks for this information sir 🙏nenu two months before Mee video chusanu honey order chesanu eppati varaku liquid gaane undi quality kuda bagundi I used this honey instead of sugar Chaala bagundi
Sir miru cheppindhi 100% correct .ma into ma tataya techina tenani swayamga nen tene totte nunchi tene thisi store chesanu adi nen fridge lo pettanu tene gadda kattindhi emaindo Ardam kaledu .ippudu miru cheppindhi vinnaka ardam aindhi entante nen honey fridze lo pettadam valla thene gadda kattindhi.
నమస్కారం రాజుగారు నేను కూడా ఇంతకుముందు అనుమానం పడ్డాను తేని మోసం చేశారని కామెంట్ చేశాను. కానీ ఇప్పుడు మీరు వివరించిన తర్వాత నాకు అర్థమైంది నా గురించి మీరు రెస్పాండ్ అయినందుకు ధన్యవాదములు🙏
రాజు గారికి నమస్కారం. నేను మీ అభిమాని. భాష హనీ బాగా స్వీట్ గా ఉంటుంది. మా తోటలో తేన పట్టు పెట్టింది. స్వీట్ గా మరియు కమ్మ గా ఉంది. భాషా తేన కరెక్ట్ కాదు భాషా వారు కూడా ఫీడింగ్ షుగర్ ఇచ్చి మనల్ని మరియు రాజు గారు ని కూడా మోసం చేస్తున్నారు
అపార్థం చేసుకున్నందుకు బాషాగారికి క్షమాపణలు. ఆ గడ్డ కట్టిన రేణువులు చక్కెరలాగే రుచి ఉండటం వల్ల అనుమానంతో పాటు ఆశ్చర్యం వేసింది. మీ కంపెనీ ఉన్నన్ని రోజులూ ప్రజలకు నిజాయితీగా సేవ చేసి, కలకాలం మీతో పాటు మంతెన వారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడింప జేస్తారని ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.
Chala baga cheparu but original honey itey return policy kuda undali Or exchange ina undali nen 6 months nunchi use chestuna 4 bottles lo minimum 2 bottles different ga untay call chesi adgte ila undi enti andi antey sarina response undadu . Raju garu pratically courier lo vachey honey already chemalu patti untay konni itey aslu anyway I lost trust basha need good packing not plastic bottles and return policy or exchange must
తేనె పెట్టెల చుట్టుప్రక్కల గన్నేరు చెట్లు ఉంటే తేనెటీగలు వాటినుండి కూడ మకరందమును సేకరిస్తాయి కదా! అందువలన తేనె విషపూరితమవుతుందా? ఒక వీడియో ద్వారా తెలియజేయగలరు.
అవును. కల్తీ లేని తేనె గడ్డ కడుతుంది. గూగుల్ చేస్తే తెలుస్తుంది. అంతే కాదు. GIRIJAN తేనె సీసా మీద కూడా ఈ విషయం రాసి ఉంటుంది. GIRIJAN తేనెను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి GCC అంటే, GIRIJAN COOPERATIVE CORPORATION తయారు చేస్తుంది. అరకు అడవులలో గిరిజనుల నుండి తేనెను సేకరించి అమ్ముతున్నారు. అడవి నుండి వచ్చిన pure తేనె తప్పకుండా గడ్డ కడుతుంది.
Sir please Medical reimbursement bill pettukovadaniki Ayush commissioner proceedings taruvata mail pedatamani intavaraku pampaledu sir, nenu September 1 nundi 15 varaku vunnanu, bill pettukivalante proceedings compulsory, please mail pettamani cheppandi sir
@@dr.manthenaofficial3931 I have ordered Basha honey. No response from the team. The customer care number also not working. It's been a week but there is no update on order status. Kindly look into this. I have seen many people are worried about their orders( who has placed orders in the past 10days).
Okmsr🙏
భాషగారు గ్రేట్
Raju garu tene tesetapadu tenetegalu chachipotaya?
Sr.meeru.cheppina.honey.eyes.ki.use.cheyyavacha.cheppandi.
🙏🙏🙏 ok sir
బాషా గారి ఫోన్ no pl
భాషా గారి తేనే కావాలి అంటే ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి 🙏🏻
Bashaani Honey co
Thank you BASHA garu🙏🙏🙏🙏
@@dr.manthenaofficial3931
I got basha honey.but it taste bitter not sweet or sour taste. Can you please comment on this
@@nammu5555 hi honey cost yenthandi nenu thiskovali chepandi pls
Narma garu please note that pure honey will have slight bitter taste.. in telugu it is called vagaru
@@saraswathi.r507
Exactly forgot. But it will be between 1400 to 1600 for 1 pack honey. It contains 4 bottles
@@sridevinemani8170 but whatever got honey taste is have medium bitter taste not slight. Bcz I never heard or taste before bitter king honey. Anyhow will see can storaging our honey may change taste bitter to sweet
Andari apohalanu tholagincharu sir
గద్ద కట్టిన తేనె ను మట్టిలో కలిపెయాల్సిందేనా
Ayyo teliyaka gadda kattindhi ani bellam pakam kalipi vuntaru ani nenu half litre honey padesanu... Nenu bayata konnanu 2 years back honey... 😢😢😢 waste ayipoyindhi na honey... But honey taste and smell manchi gane vundhi... Anavasaram ga waste chesanu😢😢😢
I too seen crystal in Basha honey. Now my doubt is cleared. Thanks
Thank you bhasha garu🙏
9:56
Thank you sir, we are believing now.
Very good sir
Cleared doubt thank you🙏🙏
గురువు గారు నమస్కారం,
భాషా ఎవ్వరో మాకు తెలియదు.మీమీద నమ్మకంతో మాత్రమే మేము ఆర్డర్స్ చేస్తున్నాము. కానీ ఈమధ్య తేనెలో ఏదో తేడా కనిపిస్తుంది.
అయినా అతను ఇన్ని లక్షల లీటర్ల తేనె.... ఇలా ఆర్డర్ చేయగానే అలా ...2డేస్ లొనే ఇస్తున్నాడు. మీ పేరు మీద భాషా డూప్లికేట్ తేనె తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నాడేమోనని చిన్న అనుమానం....
Thanks for your advice sir
Thanks for the clarification sir🙏
Sir mari mana area lo e time lo gedda kadithe adi original aa kada ani yala telusukovali sir chala months nunchi tisukuntunnam yappudu avvaledu okanoka time lo gedda indi
How can I get this basha honey
ధన్యవాదములు గురువు గారు
మంచి తేనే కూడా గడ్డకడుతుంది అని తెలియచేసినందుకు🙏🙏🙏
Sir. It's says busy everytime taht I call..can basha sir not keep 2-3 numbers
How to get bash honey sir
9:38
Rajugaru meeru cheppi natlu basha honey vaduthunnamu chala thanks no dout
Basha honey ela konukkovali
భాషా గారు తయారు చేసే హని మీద ఒక వీడియో చేసి అందరికీ నమ్మకం కలిగించండి
ధన్య వాదములు డాక్టర్ రాజు గారు నమస్కారం
🙏🙏🙏🙏🙏🤝
Vepa tene rangu ruchi ela vuntundi sir
మంచి క్లారిటీ ఇచ్చారు సార్. తేనె గురించి,🙏🙏🙏
Namaste Raju garu🙏nenu me daggaraki vachi honey teesukunanu really good👏👏👍🌹
Is basha Honey NMR tested?
Chala dhanyvadalu guru garu
6months baby ki honey vadacha sir?
గురువుగారు లయన్ హనీ హనీ అని పెద్దపెద్ద కంపెనీలు హనీ తయారు చేస్తున్నాయి వాటికి మన భాషా హనీ కి తేడా ఏముందో చెప్పండి నమస్కారం
Sir please post link to buy honey
Thanks sir Night milk lo honey asvagandha kalepe thesekovacha.
Thank you so much andi u really make our eyes open ,in all the things.
Sir meru Basha gare number pettaru adhee yapudu switch off vasthudhe
Now it is in online form
Sir maku pure Honey kavalenu kavuna teppinchukune margam cheppandi
Adress sir
Thank you so much Guruvu garu💛🙏
ఒరిజినల్ తేనె నీళ్ళల్లో వేసినప్పుడు చాలాసేపు కలిపినా కూడా కరగదు. మీ భాషా తేనె వెంటనే కరుగుతుంది. దీన్ని ఎలాగంటారు. రెండు నెలలు ఉంటే తెల్లటి గడ్డ కడుతుంది. అయినా మీరు అది ఒరిజినల్ తేనె అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎందుకని? మీరు చెప్పేది అందరూ ఆరోగ్యం కోసం పాటిస్తున్నారు కదా అనా? ఈ జనాలు ఎప్పుడు మారుతారో ఏమో? ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి🙏
Other than basha honey, please suggest some other honey
Basha honey konnanu anta kalti vachinde lab reportlo
👍👍👌👌💐💐
Sir chala Baga cheppinavu.maymu kuda aahoney vaduthunnam. Chala bagundi.
Bhasha number pls
Memu basha honey teppinchukunnaru..baagundi
Ekkada order cheyali
@@venkattallapaneni6368 bashahoney. Com
Cost entha sir 1 kg?
@@anu4743 4kg 1450rs charges extra
@@sumang9228 1kg sale cheyara sir
Basha gari deggara nunchi tene ela teppinchukovali
I'll order sir thank u so much
Thanks for this information sir 🙏nenu two months before Mee video chusanu honey order chesanu eppati varaku liquid gaane undi quality kuda bagundi I used this honey instead of sugar Chaala bagundi
What is the price?
Superb information sir
But basha honey plastic bottles lo vasthundhi kadha
Em problem kaadhaa sir
Please reply
Hi sir babies below 1 year can be given honey?
Honey ni eye drops ga use chaiyavacha sir reply side effects vuntaiya
Honey gadda kattindi
Sir mee asramam dhaggaraku vachi konukkovacha honey ,akkada join ayyina vallaku mathramena
we love you sir from vizag shankar
meericchina phone no no response????
Basha gari number evandi 🙏
Good information sir tq
సారీ సార్ అపార్ధం చేసుకున్నాం భయపడ్డాము
How to order?? Sir
Sir miru cheppindhi 100% correct .ma into ma tataya techina tenani swayamga nen tene totte nunchi tene thisi store chesanu adi nen fridge lo pettanu tene gadda kattindhi emaindo Ardam kaledu .ippudu miru cheppindhi vinnaka ardam aindhi entante nen honey fridze lo pettadam valla thene gadda kattindhi.
Thanks for the video
Hello sir bhasa gari number avvatam ledhu
Vedio lo chepparu
Bashagaru phone lift cheyatamledu sir.
Basha gari number ivvandi plz
@@mdasifuddin5623 ok sir tq
Sir how to order
Andaram mimmalni namme kontaamu
Plz refer good brand honey, we are not getting honey by village mades. Iam using dabour brand even that one also started Lumps formation
నమస్కారం రాజుగారు నేను కూడా ఇంతకుముందు అనుమానం పడ్డాను తేని మోసం చేశారని కామెంట్ చేశాను. కానీ ఇప్పుడు మీరు వివరించిన తర్వాత నాకు అర్థమైంది నా గురించి మీరు రెస్పాండ్ అయినందుకు ధన్యవాదములు🙏
రాజు గారికి నమస్కారం. నేను మీ అభిమాని. భాష హనీ బాగా స్వీట్ గా ఉంటుంది. మా తోటలో తేన పట్టు పెట్టింది. స్వీట్ గా మరియు కమ్మ గా ఉంది. భాషా తేన కరెక్ట్ కాదు భాషా వారు కూడా ఫీడింగ్ షుగర్ ఇచ్చి మనల్ని మరియు రాజు గారు ని కూడా మోసం చేస్తున్నారు
Sir bhasa honey kavali
Mamu ala approach avali sir
Plz give me rpy
Pancreatitis gurunchI cheppandi sir
Good Information Raju garu & Thanks to Basha Garu
Raju Garu Namasthe. Basha tene 2 bottles pack kooda pampadaniki try cheyyamani cheppandi. Courier charges yekkuvaina memu pay chesthamu. Dayachesi cheppagalaru basha tene variki.
అపార్థం చేసుకున్నందుకు బాషాగారికి క్షమాపణలు. ఆ గడ్డ కట్టిన రేణువులు చక్కెరలాగే రుచి ఉండటం వల్ల అనుమానంతో పాటు ఆశ్చర్యం వేసింది. మీ కంపెనీ ఉన్నన్ని రోజులూ ప్రజలకు నిజాయితీగా సేవ చేసి, కలకాలం మీతో పాటు మంతెన వారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడింప జేస్తారని ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.
భాష గారి తేనె సేకరణ మీద ఒక వీడియో చేయండి.
Sir 2 kgs sale cheste baguntundi okesari 4kgs konte adi akkuva rojulu bilva vunchalsi vastundi ma into nenu okkadanne me follower
Pl, send bhasha details I need honey. Iam in Himachal Pradesh
Guruvu garu sunnupindi yela cheyallo chepandiii
Raju garu mee ashramam lo dorukutunda sir honey
Chala baga cheparu but original honey itey return policy kuda undali Or exchange ina undali nen 6 months nunchi use chestuna 4 bottles lo minimum 2 bottles different ga untay call chesi adgte ila undi enti andi antey sarina response undadu . Raju garu pratically courier lo vachey honey already chemalu patti untay konni itey aslu anyway I lost trust basha need good packing not plastic bottles and return policy or exchange must
తేనె పెట్టెల చుట్టుప్రక్కల గన్నేరు చెట్లు ఉంటే తేనెటీగలు వాటినుండి కూడ మకరందమును సేకరిస్తాయి కదా! అందువలన తేనె విషపూరితమవుతుందా? ఒక వీడియో ద్వారా తెలియజేయగలరు.
ganneru chettu nunchi makaramdhaani sekaristhe avi chachipothai kadha
అవును. కల్తీ లేని తేనె గడ్డ కడుతుంది. గూగుల్ చేస్తే తెలుస్తుంది. అంతే కాదు. GIRIJAN తేనె సీసా మీద కూడా ఈ విషయం రాసి ఉంటుంది. GIRIJAN తేనెను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి GCC అంటే, GIRIJAN COOPERATIVE CORPORATION తయారు చేస్తుంది. అరకు అడవులలో గిరిజనుల నుండి తేనెను సేకరించి అమ్ముతున్నారు. అడవి నుండి వచ్చిన pure తేనె తప్పకుండా గడ్డ కడుతుంది.
Sir please Medical reimbursement bill pettukovadaniki Ayush commissioner proceedings taruvata mail pedatamani intavaraku pampaledu sir, nenu September 1 nundi 15 varaku vunnanu, bill pettukivalante proceedings compulsory, please mail pettamani cheppandi sir
Sure, they will send don't worry. All over india untaru saadhakulu kada, work load padi slow avthundhi vallaki.
Yes sir I order honey and get after one month it is freeze.. But it is 💯 percent pure...👍 Very Good honey...
Pls give basha sir number
Goto Google search "Basha Honey" and goto this site order online payment.... It's very simple...
Goto Google search "Basha Honey" and goto this site order online payment.... It's very simple...
Thank you Raju garu, maa doubt clear chesaru, mari e teene plastic bottle lo kaakunda gaju seesaalo posukovocha, cheppagalaru 🙏
Gaju seesalo ne best
Maku tena kavali sir ala order chaiyyali plz cheppamdi
9:38
Basha thene ekkada dorukithundi
Thanks for your valuable information Raju garu, and Basha garu 👍
Thanks u sir
Baasha no evvandi sir....
sir gaaru recommended means no looking back.i completely trust sir gaaru and basha gaaru.they are profound souls
Plz give me basha sir number
@@easybuy3960 8142762222
@@easybuy3960
I got basha honey it teast bitter not sweet or sour
@@nammu5555 ohh really..
Sir super videos
Good suggestion sir
I am going to order again Bhasha honey.... No doubt, it is good....
Number Ivvandi
No basha is good i used 3 to 5 yr . Tast also chenges depends upbon field.
Hyderabad sr nagar lo store lo enthakumundu dorikedi pure honey.
@@dr.manthenaofficial3931 I have ordered Basha honey. No response from the team. The customer care number also not working. It's been a week but there is no update on order status. Kindly look into this. I have seen many people are worried about their orders( who has placed orders in the past 10days).
It's not pure. They are mixing sugar syrup. I purchased it just based on your recommendation
Mantena gaaru,
Basha honey, Basha gari phone number ivvandi
Raju Garu- Can we heat honey? As per Ayurveda, I heard honey should be used as raw
No.
Do we have shipping available to USA?