@@imyourshadow3510అ న్ని ఉత్పత్తులకు దళారులు తయారవుతారు. తగిన మూల్యం ఇవ్వరు. వాళ్లు సిండకేట్ అయ్యి ధర పెరగ నీయరు.ఉత్పత్తిదారుడుకంటే 2,3,రెట్లు ఎక్కువ ధరకి అమ్మి లబ్ధి వాళ్ళు పొందుతారు.
Anna - Your explanation was just incredible; we love your videos. Your videos show the importance of Farmer's struggles. Without farmer we are nothing. RAITE RAJU 🎉🎉🎉🎉🎉🎉
ఈరోజున నేను ఆర్డర్ చేశాను. 4 నెలల క్రితం కేజీ 200 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కేజీ 300 రూపాయలు. మరియు అదనంగా 100 రూపాయలు ప్రతి కేజీ కి కొరియర్ ఛార్జ్ చేస్తున్నారు. మొత్తానికి 400 రూపాయలు ప్రతి కేజీ తేనె కు పడుతుంది. అయినా సరే రైతు ఆనందంగా ఉండాలి. స్వచ్చమైన తేనె అందిస్తే చాలు. మార్కెట్లో దొరికే కల్తీ కన్నా చాలా మేలు. ఆరోగ్యమే మహాభాగ్యము.
ఇది అందరికీ ఉపయోగకరమైన ప్రోగ్రామ్ చాలా సంతోషం ఈ వీడియోలో వారి ఫోన్ నంబర్ కూడా చెబితే తేనె కావలసినవారుకి ఉపయోగంగా వుండేది దయచేసి ఫోన్ నంబర్ పెట్టండి ధన్యవాదములు
video lo 200 annaru, ఫోన్ చేస్తే 250 అన్నారు... వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లితే 300 రూపాయలకు బాటిల్ అన్నారు... వీడియోలో చెప్పినదానికి మన కొనే రేటు 50 శాతం ఎక్కువ తీసుకుంటున్నారు. అంతా వ్యాపారం....
అన్న నేను మీ వీడియోలు చూసే క్రమంలో ఈ వీడియోలో ఉన్న స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఫోన్ 2/01/2024 నెంబర్ కి ఫోన్ చేసి రెండు కేజీలు కేజి ₹390+390 ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంత వరకు డిలివరి అందలేదు. వారి నుంచి రెస్పాన్స్ లేదు.
Hi Brother Chinese Bamboo seed meeda oka video cheyandi brother. Aa seed ekkada dorukutadi Ela veyali enta time padutundi profits Ela vuntayi annitini oka video lo clear ga cheppandi brother
video lo 200 annaru, ఫోన్ చేస్తే 250 అన్నారు... వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లితే 300 రూపాయలకు బాటిల్ అన్నారు... వీడియోలో చెప్పినదానికి మన కొనే రేటు 50 శాతం ఎక్కువ తీసుకుంటున్నారు. రైతు అని నమ్మితే ఇక్కడ కూడా మోసమా
ఇలాంటి విషయాలు అన్నీ మాతో పంచుకుంటున్న మీకు చాలా చాలా ధాన్యవధలు అన్న గారు మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నోచెయ్యాలి ఈ తరం జనరేషన్ వల్లకు అన్నీ తెలియాలి
Ala order pettali
తేనే అంటే అమృతం తో సమానం, వారు చేసే క్రుషి కి ₹ 200 చాలా తక్కువ.
Yeahh it should be 350 to 400 & if this honey is selled by corporate company it will be 1000 for sure
@@imyourshadow3510అ న్ని ఉత్పత్తులకు దళారులు తయారవుతారు. తగిన మూల్యం ఇవ్వరు. వాళ్లు సిండకేట్ అయ్యి ధర పెరగ నీయరు.ఉత్పత్తిదారుడుకంటే 2,3,రెట్లు ఎక్కువ ధరకి అమ్మి లబ్ధి వాళ్ళు పొందుతారు.
ఆ సేట్ చాల మంచి మనసు గలవాడు.
కచ్చితంగా ఇలాంటి వారి దగ్గర మాత్రమే కొనాలి నో GST or TAX అండ్ moreover చిన్న రైతులు బ్రతుకుతారు మరియు కల్తీ కచ్చితంగా గా ఉండదు
Number ??😢
@@NaturevibesAi Number madyalo appudappudu kinda vasthundi chudandi.
Correct
చాలా మంచి పని చేస్తున్నారు
నిజమే చెప్పింది మీ రు
తేనె గురించి చాలా వివరంగా చెప్పారు బ్రదర్
ఒక మంచి వీడియో చూసినందుకు ధన్యవాదములు
గాడ్ బ్లెస్ యు
We have to encourage him...he deserves a right price.
హైదరాబాద్ నుంచి చేవెళ్ల వెళ్ళే దారిలో కూడా ఇలాగే తేనె తీసి అమ్ముతారు. చాలా బావుంటుంది.
మీ ఈ కార్యక్రమం రైతులకు, వినియోగధారులకు ఉపయోగకరం. మీ రైతుబడి ఔత్సాహికులకు నిజమైన బడి, గుడి...
Tene nelava yela cheyale please
@@mahmedmadharjaha7976 గాజు సీసాలలో ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి
Can you share farmer details please
Do they have any stores
@@gnanaphanisri6121 No, you have to contact them on their address mentioned in the Video
Thank you rythubadi for bringing out this type of program. Post such informative and useful episodes. Thank you Talluri Kantha Rao garu.
What an excellent explanation at ending by Anchor with excellent memory. Explained very important key points.
గోఆధారిత వ్యవసాయంలో కూరగాయలు మరియు ఆకుకూరల సాగు విధానం గురించి తెలియజేయండి sir
కష్టే ఫలే.శ్రమైక జీవితం,ఆనందమయం .ఆదాయం,ఆత్మాభిమానం,ఆత్మబలం బతుక్కి అంతకుమించి ఏంకావాలి.🙏
Super video,,,,,,,, genuine person,,, genuine channel
Appreciate your efforts to get more info from farmer.
Farmers should know that Bees helps them for high yielding.
Anna - Your explanation was just incredible; we love your videos. Your videos show the importance of Farmer's struggles. Without farmer we are nothing. RAITE RAJU 🎉🎉🎉🎉🎉🎉
Crystal clear explanation 🙏🙏🙏🙏🙏
I bought it from this farmer and it's pure honey but still a little bit more refined and it smells a little better.
ఈరోజున నేను ఆర్డర్ చేశాను. 4 నెలల క్రితం కేజీ 200 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కేజీ 300 రూపాయలు. మరియు అదనంగా 100 రూపాయలు ప్రతి కేజీ కి కొరియర్ ఛార్జ్ చేస్తున్నారు. మొత్తానికి 400 రూపాయలు ప్రతి కేజీ తేనె కు పడుతుంది. అయినా సరే రైతు ఆనందంగా ఉండాలి. స్వచ్చమైన తేనె అందిస్తే చాలు. మార్కెట్లో దొరికే కల్తీ కన్నా చాలా మేలు. ఆరోగ్యమే మహాభాగ్యము.
Quality ela undhi andi nenu order chysthanu
Veella daggara order Ela cheyyali bro
రెడ్డిగారు సోలార్ డ్రైయార్ర్ గురించి ఒక వీడియో తీయండి కూరగాయలు పండు ఆరబెట్టుకొనుటకు
Reddy gaaru namasthe. Very very good coverage. Super video.
Thank you so much
తేనె ఎన్ని సంవత్సరాలు అయిన నిలువ ఉంటుంది రా జెందర్ రెడ్డి గారు
Thank you sir
Good information 🙏💐 13:40
Good interviewing and very good summerisation.
Anna super cxplanation and your voice super me vedios baguntai
Anna sheep & Goat farming cheyandi chala rojulu aindi -request-💐💐
where r u form bro
హాయ్ అన్న వీరవల్లి సెమన్ బ్యాంక్ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ ప్లీజ్ ఇంతకుముందు కూడా అడిగాను🙏🙏❤️
Stores lo dhorike honey lo jaggery mix chestharu not good for health, original honey is superb and health and support for farmers
సూపర్ 👌
Great information..
Thank you bro
Good information
Thank you.
Good coverage brother
Keep it up
Very informative video sir
What is about devlopment of Rani eega..
And life cycle of soldiers
Gud video,nice information anna
Dear Sir,
How to notice the "Queen bee" & how they are catching them ? Seeking additional details next time if it is feasible. Thank you
Good information 👍👌
ఇది అందరికీ ఉపయోగకరమైన ప్రోగ్రామ్ చాలా సంతోషం ఈ వీడియోలో వారి ఫోన్ నంబర్ కూడా చెబితే తేనె కావలసినవారుకి ఉపయోగంగా వుండేది దయచేసి ఫోన్ నంబర్ పెట్టండి ధన్యవాదములు
video lo 200 annaru, ఫోన్ చేస్తే 250 అన్నారు... వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లితే 300 రూపాయలకు బాటిల్ అన్నారు... వీడియోలో చెప్పినదానికి మన కొనే రేటు 50 శాతం ఎక్కువ తీసుకుంటున్నారు. అంతా వ్యాపారం....
Great information
Super explanation Anna
Nice video bro 🙏from srikakulam
Videos super Rajendhr anna👌👌🤝
రైతు ఎక్కడ ఉన్న రాజే 🙏🙏🙏
Doing good job bro 👍👍👍👍💐💐💐💐💐💐💐
Your vedios really appreciable.
Sir Desi cows video okkati cheyyandi
Thanks
అన్న నేను మీ వీడియోలు చూసే క్రమంలో ఈ వీడియోలో ఉన్న స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఫోన్ 2/01/2024 నెంబర్ కి ఫోన్ చేసి రెండు కేజీలు కేజి ₹390+390 ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంత వరకు డిలివరి అందలేదు. వారి నుంచి రెస్పాన్స్ లేదు.
Phno
Hi Brother Chinese Bamboo seed meeda oka video cheyandi brother.
Aa seed ekkada dorukutadi Ela veyali enta time padutundi profits Ela vuntayi annitini oka video lo clear ga cheppandi brother
Super anchoring. Excellent information
Manchi chanal ku🙏🙏🙏💐
Excellent video...keep going.
Anna. Nenu konanki nunchi good job
Very nice information about honey bee 🎉
అన్న నమస్తే
Namasthe Bro
Farmer also giving good information
Excellent video.
Hard work farmer very inspiring story
ఫార్మర్స్ దగ్గర నుండి మనం ఆన్లైన్ లో మనకు అవసరమైతే పంపిస్తారా దయచేసి తెలుపగలరు
video lo 200 annaru, ఫోన్ చేస్తే 250 అన్నారు... వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లితే 300 రూపాయలకు బాటిల్ అన్నారు... వీడియోలో చెప్పినదానికి మన కొనే రేటు 50 శాతం ఎక్కువ తీసుకుంటున్నారు. రైతు అని నమ్మితే ఇక్కడ కూడా మోసమా
Anna number pampandi
Great babbai
Veriy good supper
అన్నా మాది మిర్యాలగూడ , మాకు తేనె కావాలంటే పంపుతరా వాళ్ళు ...
Assalamualaikum
@@bharatherbalimmitationjewe6703 turaka peru kanipistey chalu
@@Rahul-ig2sn enti nee problem
@@bharatherbalimmitationjewe6703 nv kuda maraka na
Super 🙏👌👌👌
Reddy Anna very nice 👌
This is from my village very good product
Bro adhi original pure honey na
@@prasanthrayudu3210 yes
@@venuuppalapati3074a village
పైన 2 ట్రే లు ఏమిటి, ఎందుకు
Super super super 🙏🙏🙏
Mobile apiculture.Great idea.
Hi rajendra Reddy garu
Hello Ashok garu
Good video bro and good forming work anna
6:38 😂😂😂
ముత్యాల ఫామింగ్ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి సార్
Good item. Please give addresses of this nearby Hyderabad
Dear Reddy pls update in hyderabad retail outlets information
Thank you 🎉
Hello video của bạn chia sẻ rất hay thanks
For order see video from 12:24
Anna keep it up✌
Thankyou so much anna ...
Welcome bro
Anna greetings ki reply istaru kani contact details ante matram reply ivvaru enduku anna
@@vinodreddy1913 video lo contact number undhi...time 12:30
@@apsaraa3454 👌🙏👍
VERY GOOD VEDIO ANNA.
Good info...
Anchor Anna..you are super😮😮
Bees store honey 🍯 for monsoon.. becoz they don't have food in monsoon season....
HONEY BOXES LOO SUGAR PAAKAM THAGINCHI TEESE SANGATHI CHEPPALEDE ARTIFICIAL GAA THAYARU CHESEDI...... ORIGINAL GAAA FLOWERS NUNDI RAA VAALI KAANI IDI KAADU NENU 15YEARS GAA VEELLANDIRINI STUDY CHESAANU
Palm oil thotala lo ilantivi petukocha.Please chepandi
Supar bro
Super Mario keep rocking
So super video bro
Great sir
నాకు ఒక chinna doubt అండీ అమవాస్య ku ముందు thiyala లేక punnami ki ముందు thiyalaa cheppandi 🙏🙏 ee తెనా kaadu 🌳tree తెనా
Super👌
కల్తీ లేకుండా ఇస్తే మంచి మార్కెట్
Nice video n informative 😅
Good vedio Anna tQ
CHAALAA KASHTA PADUCHUNNAARU SODARAA .
Great
Sodiyekkuvalekundacheppandi 9:46
Farmer poortiga nijalu cheppatledu bro
Mari dongalu yevaraina teesuku pothey yelaga, security yela mari.
Thenetiga kuttakunda mandu kavali ..answer cheppandi
మాకు తేనె అమ్ముతారా, రేటు యెంత, యెన్ని కేజీలు కొనాలి?
ఈగలు ఎలా వస్తాయి తేనె వచ్చే గూడు ఎవరు కడతారు చెప్పండి
Bathai thota 2akaram farmar cheyandi sir
Namasathe Anna