Це відео не доступне.
Перепрошуємо.

NEMALEEYA RAJA NEW FOLK DJ SONG 2022

Поділитися
Вставка
  • Опубліковано 22 лип 2022
  • NEMALEEYA RAJA NEW FOLK DJ SONG 2022 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
    WhatsApp: 8125655664 9848633217
    Lyrics - Music - Direction: Sv Mallikteja
    Singer: Mamidi Mounika
    Singer - Source: Vanila Gujjeti (Introduce)
    Lead Cast: #Nagadhurga
    Programming - Final Mix : Srikanth Cheekatimamidi
    Voice Recording: MD Sattar Kgn Studio's
    DJ Mix: Mahesh chinthalbori - Dj Srinu in the mix
    Sounds Supervision: Sandeep rao -
    Kasarla Bemanna
    DOP: Arun kolguri
    Drone: Mojesh
    Editing: Harish Velpula
    Dancer's: Thaslema,Ramya, Rashmitha,Alekhya, Mounika Nandhini,Aravind, Chandu, Akshith, Kalyan
    Publicity Designer: Rana
    Heartily Thanks to : Himasri Tiles Jagtial
    Special Thanks to: Vallarapu srinivas
    Choreography: Anthadupula Nagaraju
    Produced By: MV MUSIC & MOVIES

КОМЕНТАРІ • 1,5 тис.

  • @Balu-jd6im
    @Balu-jd6im Рік тому +35

    ఈ పాటకు డాన్స్ చేసిన నాగదుర్గ cinemaలోHeroine ఛాన్స్ వచ్చిన చేయలేదు కానీ హీరోయిన్ అయి తారాపదానికి దూసుకెల్లడం ఖాయం best of luck Nagadurga 🌹🌹🌹💐💐

  • @surendharnsr2082
    @surendharnsr2082 2 роки тому +185

    ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినలనిపించెల ఉంది, చాల బాగ ఉంది సాంగ్, అండ్ డాన్స్ , సాంగ్ పాడినవారు ఎవరో గాని వాయిస్ హైలెట్, సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌

  • @shekarkattekola1521
    @shekarkattekola1521 2 роки тому +744

    డ్యాన్సర్ కచ్చితంగా హీరోయిన్ అయితది అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టండి😍😍😍

  • @srinuyadav8752
    @srinuyadav8752 Рік тому +83

    ఎములాడ రాజన్న ఎక్కి తిరిగిన ఎడ్లు..🙏🙏🙏 ఎంత గొప్ప వాక్యం
    .lyrics superb....ఈ పాట సేకరణ అయితే ఆ కవి గారు... మల్లిక్ తేజ గారు మీరు రాసి ఉంటే మీరు చాలా great.....

    • @manojmudhiraj9761
      @manojmudhiraj9761 Рік тому +1

      À

    • @srinivasanjali8985
      @srinivasanjali8985 Рік тому +5

      ఈ లైన్ విన్నప్పుడు నాకు గుండె మీద బండ వేసినట్టు అయింది....

    • @kodapashankar3260
      @kodapashankar3260 Рік тому

      @@manojmudhiraj9761 jh ol

  • @muthyalagoutham7888
    @muthyalagoutham7888 2 роки тому +172

    ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది సూపర్ పెరఫార్మెన్సు

  • @darlingprashanth4153
    @darlingprashanth4153 2 роки тому +196

    ఈ పాటతో దుమ్ము దులిపేశారు మీ టీం అందిరికీ కృతజ్ఞతలు

    • @devayadevaya9417
      @devayadevaya9417 Рік тому +5

      👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @devayadevaya9417
      @devayadevaya9417 Рік тому

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @devayadevaya9417
      @devayadevaya9417 Рік тому

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️👍👍👍👍👍👍👍👍❤️yy

    • @baldeudaykumar6302
      @baldeudaykumar6302 Рік тому +1

      @@devayadevaya9417 ok ok 0

    • @nanibhaiyt6704
      @nanibhaiyt6704 Рік тому

      @@devayadevaya9417 a

  • @RSPSOCILMEDIASIRPURKAGHAZNAGAR

    పాట సూపర్ ఉంది డాన్స్ సూపర్ ఉంది ఈ పాట నేను రోజుకు ఐదుసార్లు వింటా ఎందుకంటే నా లవర్ బతుకమ్మ ఈ పాట చేసేంది ఇప్పుడు నాకు లవ్ బ్రేకప్ అయింది ఈ ఈ పాట ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు తన గుర్తుకొస్తాయి thank you so much for this song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @multithinks8768
    @multithinks8768 Рік тому +5

    Dj mixing matram anni effects and beets MIX lo 1hour thippinattu...vere level undhi asalu...😍😎😎😎😎

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 роки тому +1230

    Naga Durga గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍

  • @banneyadaiah5194
    @banneyadaiah5194 2 роки тому +63

    పాట చాలా బాగుంది. నాగ దుర్గ అందం అభినయం చాలా బాగా నచ్చింది...

  • @Nagaraju8fn9jc3y
    @Nagaraju8fn9jc3y Рік тому +24

    అందానికి మించిన నాట్యం.చేసేది సింపుల్ డాన్స్ అయిన మి అందానికి తగ్గట్టుగా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా కనబడుతోంది మీ ప్రదర్శన.లవ్ యూ ఆల్.

  • @myakalaxman544
    @myakalaxman544 Рік тому +11

    MV కుటుంబ సభ్యులకు నమస్కారాలు
    ఇంత మంచి సాంగ్ తీసినందుకు కంగ్రాట్స్ ఎన్ని సార్లు విన్నా వినలనిపించే సాంగ్. నాగ దుర్గ కు స్పెషల్ థాంక్స్

  • @mahithegameryt7853
    @mahithegameryt7853 2 роки тому +55

    నాగదుర్గ కి మళ్ళీ ఒక హిట్ సాంగ్ ♥️👍🏻

  • @madhuloveofficial
    @madhuloveofficial 2 роки тому +54

    మల్లిక్ తేజ అన్న సాంగ్ అంటే వేరె లెవెల్ ఉంటది ❤️❤️❤️👍👍

  • @REVANTHREDDYOFICIAL
    @REVANTHREDDYOFICIAL Рік тому +4

    డన్సెర్ వాళ్ళ నే ఈపాట కు ఇంత క్రేజ్ వచ్చింది గ్రేట్ ఫర్ఫామెన్స్

  • @dineshchinna8047
    @dineshchinna8047 Рік тому +4

    Enni sarlu chusina vinna.....bore kottadam ledhu....what a song and dance......I love your expressions... sister

  • @Balu-jd6im
    @Balu-jd6im 2 роки тому +15

    Awesome ❤️🙏🌹 ఇంత చక్కటి పాట గురించి ఏం చెప్పినా తక్కువే ఏమిచెప్పాలీ ఎవరిని పొగడాలి ఇంత అద్భుతమైన ఒక దృశ్య కావ్యాన్ని మలిచిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు🙏🌹🌹

  • @rrrdancer9108
    @rrrdancer9108 Рік тому +44

    లాస్ట్ ఇయర్ ఉంగురం పాట ఇప్పుడు నెమలియా రాజా. పాటలు వేరైనా పడినవారు ఆడిన వారు ఒకరే👌👌👌అస్సలు ఇప్పుడు బతుకమ్మల కాడ మొత్తం ఈ సాంగ్ ఏ మారుమోగుతోంది.

  • @yuvatharamgam8264
    @yuvatharamgam8264 Рік тому +126

    ముస్లిం సోదరులు వినాలి ఈ పాట . గోమాత , మురియు ఎడ్ల గురించి వాటి సహాయం గురించి. ఈ మాట ఎందుకంటే రోజు రోజూ గోవులు మరియు ఎడ్ల సంఖ్య తగ్గి పోతుంది🙏🙏🙏🙏🙏🙏🥺.

    • @jadidharmaiah7525
      @jadidharmaiah7525 10 місяців тому +5

      Sat to day

    • @user-vw2qv2uy9m
      @user-vw2qv2uy9m 9 місяців тому +2

      😊

    • @blackmamba588
      @blackmamba588 7 місяців тому +3

      Ne mokam , ee song ki relegion ki sambandam entra😂😂😂 govula sankya taggutundi anta...

    • @Landinvestmentinthyd
      @Landinvestmentinthyd 2 місяці тому

      Na ❤da lo sodharulu!! Thurka lanjodukulu ani cheppu bro!! Aa mondi pakkirilanjodukulaku antha respect avasaram ledhu

    • @user-yr6ln6sy1u
      @user-yr6ln6sy1u Місяць тому

      😂​@@blackmamba588

  • @maharajmaharaj1651
    @maharajmaharaj1651 Рік тому +33

    మా ఊర్లో దుర్గామాత నిమర్జనానికి ఈ పాట మారు మోగింది... ఒక ఊపు ఊపింది 🔥🔥

  • @kjagan894
    @kjagan894 2 роки тому +3

    నాగ దుర్గ డ్యాన్స్ స్టెప్స్ సూపర్ సూపర్ సాంగ్ అదుర్స్ ఎక్స్లేట్ చాలా అందంగా ఉంది డ్యాన్స్ స్టెప్స్ వేసితిరు విరలెవలు👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍

  • @sidduyadav2004
    @sidduyadav2004 2 роки тому +3

    Asal normal song vintene full ga dance chesinam 🤩
    Ega dj version ante vere level ega thanks for giving this best song ❤️

  • @saikumarsaragalla1780
    @saikumarsaragalla1780 2 роки тому +4

    Song oka level ante aa song ni mounika padatam ante assal vere level... ❤️❤️ Dance also superb all the best.....

  • @sitiharish5449
    @sitiharish5449 Рік тому +9

    Song ki thagattu Dance Superb 🥳❤️❤️ Love from Adilabad 💖

  • @anjigonela5196
    @anjigonela5196 2 роки тому +6

    Supar song 😍😍

  • @saikumarmoyyadi9662
    @saikumarmoyyadi9662 2 роки тому +62

    Her smile, eyes , expressions , dance everything osm yar...
    She is an angel 🥰 .
    All the best 💖 .

  • @ashwinibadri2448
    @ashwinibadri2448 10 місяців тому +6

    Suprbbbbbbbbbb nagadurga garu . ❤❤❤❤❤

  • @venkateshkoppu1954
    @venkateshkoppu1954 2 роки тому +1

    అబ్బా ఎం song. రా నాయన.... Head set లో... Vinte.. నా మనసు dance చేస్తుంది.....head ache మొత్తం పాయె....

  • @Suresh-ey7gu
    @Suresh-ey7gu 2 роки тому +37

    నెమలియరాజ song లో నెమలి లాగా నాట్యం 💃💃 చేసిన నాగదుర్గ గారికి నా అభినందనలు🎉🎉💮🌺🍒

  • @ascreation3302
    @ascreation3302 Рік тому +4

    నాగ దుర్గా పెర్ఫార్మన్స్ వేరే లెవెల్ ఇచ్చి పడేసింది బయ్యా అబ్బబాబా ఏమైనా పెర్ఫార్మన్స్ హ బయ్యా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టట్లేదు బయ్యా జై నాగ దుర్గా అక్క 💃

  • @mandavasrinu6686
    @mandavasrinu6686 Рік тому +8

    ఇంత మంచి పాటలు అందిస్తున్న మీకు ధన్యవాదములు..🙏🙏
    ఇంకా ఇలాంటి పాటలు అందించాలని కోరుకుంటున్నాము.....

  • @harshaaswaero7930
    @harshaaswaero7930 Рік тому +9

    Killing expressions Naaga💐😍👍👍👍

  • @rahulbjym8580
    @rahulbjym8580 2 роки тому +44

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా...ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @janapadamsrinivasnaredla4465
    @janapadamsrinivasnaredla4465 2 роки тому +6

    Supar Supar 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌

  • @pavanpillipavan6339
    @pavanpillipavan6339 2 роки тому +42

    ఈ పాట రాసిన అన్న కు ఒక్క లైక్ కొట్టండి

  • @mrchintuofficial225
    @mrchintuofficial225 Рік тому +4

    నిజమైన ఎద్దులను వడేదవ్ అన్న ఇంకా చుడనికు బాగుంటుంది ....సూపర్ సాంగ్

  • @laxmanshiga5445
    @laxmanshiga5445 2 роки тому +7

    సాంగ్ 👌👌singer's 👌👌msc 👌👌కొరియోగ్రఫర్ 👌👌మొత్తానికి ఈ సాంగ్ కి ఈ పిల్ల సూపర్ గా సెట్ అయింది 👌👌👌❤❤

  • @nareshgoudnomula7778
    @nareshgoudnomula7778 Рік тому +15

    ప్రతి మాట మట్టిలో మాణిక్యం అది మన జాననపదనికి వున్న పవర్ 🎶👍👍👍👍👍👍👍👍

  • @muralidharreddyk6553
    @muralidharreddyk6553 Рік тому +1

    Naga దుర్గా dance expressions bagunnayi song mounika baga padindhi supporters chala baga chesaru

  • @sureshrathod1237
    @sureshrathod1237 Рік тому +2

    Naga Durga akka ni song ante PADI castanu super ❤❤❤🎉🎉🎉😊😊

  • @siddanikishan8934
    @siddanikishan8934 2 роки тому +8

    చిరుజల్లుల కి నెమలి పింఛం విప్పి నట్యమడినట్టు ఉంది 👌👌👌👌

  • @rakeshkoyyala1979
    @rakeshkoyyala1979 2 роки тому +14

    ఇలాంటి పాటను మాకు అందించిన mv music గారికి కృతజ్ఞతలు....😎😎😎

  • @machasachin2087
    @machasachin2087 Рік тому +1

    Maind blowing .haa face expretion matrqm Naga durga durga garu super. ,,

  • @chotumodel2064
    @chotumodel2064 Рік тому +11

    ఎన్నిసార్లూ ఇన్నానో అస్సలు లెక్కలేదు mixed was very very superb...one of the Best song i ever seen......👌👌 Superb mixing keep going like this

  • @sureshraj1180
    @sureshraj1180 2 роки тому +65

    Once Naga Durga step in records break🔥🔥😍😍😍😍😍😍😍

  • @prashanthedlamudhiraj9335
    @prashanthedlamudhiraj9335 2 роки тому +6

    సూపర్ 👌

  • @DharmajiVijaya
    @DharmajiVijaya Рік тому +2

    Nice Dance Akka 💃 super singer song 🥀mamidi mounika akka i love you 😘 so much akka❤️❤️❤️❤️

  • @kommineniganesh4890
    @kommineniganesh4890 2 роки тому +89

    జగిత్యాల నీళ్లు అంటే మినిమం ఉంటది.

    • @demeshivakumar5811
      @demeshivakumar5811 10 місяців тому

      @BommaSaritha djfdkhkskdddkdhgjsggkgkldhggldkdksgshgksgkgkdhdlggdjsgdhskdjgskgkggkgkgkdh

  • @AbhayRam892
    @AbhayRam892 Рік тому +5

    Nagadurga Cute Expressions... Wow❤🥳

  • @rakeshkoyyala1979
    @rakeshkoyyala1979 2 роки тому +5

    Nagadhurga 💙💙

  • @braghuramulu9280
    @braghuramulu9280 Рік тому +3

    మల్లిక్ తేజ అన్న గారికి 🙏🙏🙏మీ పాటలు అన్ని చూస్తాను అన్ని చాలా బాగున్నవి నాగదుర్గ డాన్స్ పాటకి తగ్గట్టు చేయించారు 💐🌹💐🌹ఇలాంటి పాటలు అందిస్తూ మమల్ని ఆనందింప చేస్తునందుకు కృతజ్ఞతలు 🙏🙏

  • @shekaryadav7090
    @shekaryadav7090 2 роки тому +14

    Naga durga on fire 🔥🔥🔥

  • @Manavideos9666
    @Manavideos9666 2 роки тому +4

    Movies range lo undhi bro song 👌👌😍😍

  • @abhichilipi
    @abhichilipi 2 роки тому +69

    నెమలి నాట్యం చేస్తే ఇలానే ఉంటది 💖

  • @shekarsriramula6130
    @shekarsriramula6130 Рік тому

    Ni energy ki.... Ni navvu ki... Janalandarini fidaa chesinav....pandu musali nundi.... Padella pillalu kuda artham ayyela andanga thisaru song 👌👌

  • @dathusidam2790
    @dathusidam2790 Рік тому +2

    Naga duraga aka salla baga songs super super aka ❤❤❤❤

  • @kuvitvap7517
    @kuvitvap7517 2 роки тому +25

    డాన్స్ మాత్రం విరిగదీశారు అమ్మాయిలు మీరు సూపర్

  • @ksanthu5093
    @ksanthu5093 Рік тому +9

    మీ డ్యాన్స్ సూపర్ ❤️❤️❤️

  • @mallikarjunragalla6534
    @mallikarjunragalla6534 2 роки тому +1

    Nagadhurga Acting Sprb Mind blowing Fidaaaaaaaaa👌👌👌💐💐💐💐

  • @accept58
    @accept58 2 роки тому +19

    *# Queen 👑 Of Folk Dance #*
    *# Nagadurga #* 🌹🌹

  • @saidamarakonda1097
    @saidamarakonda1097 2 роки тому +19

    నాగదుర్గ కి మళ్ళీ ఒక హిట్ సాంగ్ ♥👍🏻

  • @sampathkumarreddy6513
    @sampathkumarreddy6513 Рік тому +9

    Energetic song, dancer super❤❤❤❤❤

  • @vidyasagarakaram5255
    @vidyasagarakaram5255 Рік тому +1

    E Song ni enni sarlu vinna boar kottadi Super Song👌👌😍😍❤

  • @braghuramulu9280
    @braghuramulu9280 Рік тому +1

    నాగదుర్గ అందం డాన్స్ సూపర్, మామిడి మౌనిక పాటలు అన్ని చాలా బాగున్నవి 💐🌹💐🌹🤝🤝ఈ పాటకు డాన్స్ మాత్రం బాగ కుదిరింది (సెట్ అయింది )

  • @panjaneyulupanjaneyulu4849
    @panjaneyulupanjaneyulu4849 10 місяців тому +5

    Super songs bro Naga Durga dance super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kammariswami6980
    @kammariswami6980 2 роки тому +10

    చాలా ఆంటే చాలా బాగుంది మీ టీం అందరూ సూపర్బ్ గా చేశారు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఇంకెనో తీయాలి

  • @user-tc5xg8mk9b
    @user-tc5xg8mk9b 2 роки тому +1

    Song Chala Bagundi Anna..Dj lo Song petti vinte.. Awesome

  • @mukheshkhannaaa2746
    @mukheshkhannaaa2746 2 роки тому

    Manchi manchi songs vinipisthunnanduku mallik gariki🙏...
    Mounika gari gonthu vinadaniki nen chala exite ga untanu....

  • @thirupathiburra1776
    @thirupathiburra1776 2 роки тому +7

    ఈ సాంగు అన్ని గొప్పే ఏది తక్కువ లేదు అన్ని సూపర్ గా వచ్చాయి మీ టీం అందరికీ మాకు ఇంత మంచి సాంగ్ అందించినందుకు థాంక్యూ

  • @pittalaramakrishna439
    @pittalaramakrishna439 Рік тому +4

    ఈ పాట వినసొంపుగా వుంది !
    నాగదుర్గ, టీమ్ డాన్స్ అద్భుతంగా వుంది !

  • @vrk1345
    @vrk1345 3 місяці тому +2

    నాగ దుర్గ సూపర్ డాన్స్ ❤

  • @siddarthamandapelli8731
    @siddarthamandapelli8731 7 місяців тому +1

    Eppati oka 💯 sarulu venna kavachu ea song ❤❤❤❤

  • @djshekarnirmal4806
    @djshekarnirmal4806 2 роки тому +3

    Voice & Dancer dance. Everthing s Excellent

  • @katamsrikanth7901
    @katamsrikanth7901 Рік тому +9

    రైతు శ్రమించి పంట తీస్తున్నాడు అంటే అందులో సగం కష్టం ఈ మూగ జీవాల పాత్ర ఉంటుంది.అలాంటి మూగ జీవాల మీద పాట రాసిన వారికి మరియు డ్యాన్స్ చేసిన వారికి అభినందనలు🥰🥰

  • @harshaffgaming8496
    @harshaffgaming8496 Рік тому +1

    Ma bathukamma kada idhey song nice song super undhi 🥰

  • @balarajamandu6409
    @balarajamandu6409 Рік тому

    Super super .....enni sarlu vinna vinalanipisthundi......edla pyna song .....enthaina telangana ante undali

  • @vasanthachandanagiri4804
    @vasanthachandanagiri4804 8 місяців тому +4

    Naga Durga is my favourite dancer ❤️❤️🥰🥰

  • @kalewarhiresh4053
    @kalewarhiresh4053 2 роки тому +13

    మా ఊరి విధులలో నడుచుకుంటూ వెళ్తుంటే అందరి ఇంట్లో జానపదాలు వినిపిస్తుంటాయి ❤️👍

  • @shekarsriramula6130
    @shekarsriramula6130 Рік тому

    I love this song... Entha cheppina thakkuve... Every second skip cheyakunda daily oka 10 times chusta... E song kosam kastapadda prathi okkariki na abinandanalu, 🙏💯✌

  • @KairamRamana
    @KairamRamana Рік тому

    Aaripelli vaddha shooting kadha mallik teja brother super dance super pata

  • @macximum436
    @macximum436 2 роки тому +4

    Super super super super super 💖💖

  • @sreeraman1930
    @sreeraman1930 2 роки тому +4

    Durgamma.vandhanam.🙏🙏🙏🌹🌹🌹

  • @srinivaskodishela4605
    @srinivaskodishela4605 2 роки тому +1

    Nagadurga nenu ni dance n expressions ki fidaa❤️

  • @sureshe2192
    @sureshe2192 Рік тому +1

    Camera & Dance Adhurs….👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @meruguramya5054
    @meruguramya5054 Рік тому +3

    ఈపాట చాలా చాలా,d. J లో మొగుతుంది సూపర్ సాంగ్

  • @anild2747
    @anild2747 2 роки тому +7

    నీకు సెట్ కాలేదు akka డాన్స్ మామడి మౌనిక akka సూపర్ 👌👌👌🌹🌹🌹

    • @sriramatiffincenter2137
      @sriramatiffincenter2137 Рік тому +1

      Ascar award ichhina thakkuve ame chesina dance ku whate exspretion whate performance

  • @user-rz5ce9ny3z
    @user-rz5ce9ny3z 5 місяців тому +1

    Super song voice chala bagundhi mounika

  • @rajukummari2160
    @rajukummari2160 2 роки тому +1

    ఈ సాంగ్ మీదా & music మీదా 1000 crs మూవీ కూడా పని చెయ్యదు అన్నా 🔥🔥🔥🔥

  • @swapnamary66
    @swapnamary66 2 роки тому +12

    Energetic voice vanila garu💐💐👌👌

  • @charanraj2626
    @charanraj2626 Рік тому +2

    చాలాబాగుంది పాట రోజు ఒక్కసారైనా వింటాను, ఈ పాట వింటే నా ఎద్దులు (రాముడు,భీముడు) గుర్తువచ్చాయి .
    పాటకు దగ్గ అభినయం ,డాన్సర్ చాలా బాగా చేసింది, కొరియోగ్రఫీ చాలా బాగుంది all the best for future songs
    ఆ శివానుగ్రహం ఎప్పుడూ మీకు వుండాలి అని కోరుకుంటున్నాను

  • @Ganesh_danger_smiley1234
    @Ganesh_danger_smiley1234 Рік тому +1

    Nice dance nagadhurga 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @mdaktarpasha5634
    @mdaktarpasha5634 Рік тому +1

    మామిడి మౌనిక vanilla gujjeti చాలా బాగా పాడినారు మ్యూజిక్ చాలా బాగుంది ప్రత్యేకంగా నాగ దుర్గ గారి డ్యాన్స్ మరియు సపోర్టు డాన్సర్లు చాలా బాగా డ్యాన్స్ చేసినారు

  • @rajumedaboina6815
    @rajumedaboina6815 Рік тому +3

    Wow చాలా చాలా బాగుంది పాట మరియు చాలా అర్దం ఉంది పాటలో 🙏🙏🙏

  • @gdevender3056
    @gdevender3056 2 роки тому +5

    నాగదుర్గ గారికి మరో సూపర్ హిట్. 💐💐💐❤️

  • @rakeshrockystartevent2356
    @rakeshrockystartevent2356 Рік тому +2

    ఈ పాట రాసిన కవి గారికి మరియు ఈ పాటని ఇంత అందంగా చూపించిన కెమెరామెన్ ధన్యవాదములు

  • @Chinnu13126
    @Chinnu13126 Рік тому

    Rogu Vina vinali ani pesthundhi supar song mounikA

  • @anilpodila8222
    @anilpodila8222 Рік тому +3

    Super Bhutyfull ❤ song

  • @TYGAMING775
    @TYGAMING775 2 місяці тому +9

    Bro endelo18+undhi

  • @srikanthsoma6976
    @srikanthsoma6976 2 роки тому +1

    హాల చకః వుంది ఈ ఫోక్ సాంగ్ i like this song

  • @jakkulashiva
    @jakkulashiva Рік тому +2

    అన్న మాకు పందెం గిత్తలు వున్నాయి అన్న కావాలంటే చెప్ఫ అన్న ఇలాంటి సాంగ్స్ కి బాగుంటాయి అన్న