నాగదుర్గ డాన్స్ ఎంత అందంగా చేసిందో చూడండి | Kapolla Intikada Folk Song | Ft. Naga Durga

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2022
  • LISTEN ON YOUR OWN AUDIO PLATFORMS : bfan.link/kapolla-intikada
    Kapolla Intikada Full Song | Ft. Naga Durga | Telugu Folk Songs | New Songs 2022 | Oormi Music
    Here is the Full Song of Kapolla Intikada featuring Naga Durga. Watch Naga Durga amazing dance performance.
    Music : Madeen Sk
    Lyrics : Srilatha yadav
    Singer : Srilatha yadav
    Cast : Naaga Durga
    Choreographer : Shekhar virus
    Dop & Editing : Kamili Patel
    SUBSCRIBE to our Channel
    Follow us :
    / oormimusic
    / oormimusic
    #KapollaIntikada #NagaDurga #NagaDurgaSongs #NagaDurgaFolkSongs #NagaDurgaDance #KapollaIntikadaSong #Latesttelugufolksongs #folksongs #folksong #folkmusic #telanganafolksongs #FolkSongs2022 #KapollaIntikadaPromo #KapollaIntikadaSong
    #KapollaIntikadaFullSong #KapollaIntikadaPromo #Kapolla #KapollaSong

КОМЕНТАРІ • 1,7 тис.

  • @patelpatel3003
    @patelpatel3003 2 роки тому +107

    Came for ‘Kaapu’ Nice song she is expressions superb 👍

  • @venkataramanavelugula
    @venkataramanavelugula 2 роки тому +74

    Song అదుర్స్.....
    ఈ సాంగులో స్వచ్ఛమైన. ... బావ అని పిలుపు అతి మధురమైనది.... Entire team super....... I like traditional dresses... అచ్చమైన సాంప్రదాయం..... పల్లెటూరి ప్రేమాయణం..❤️. 👍I like u

  • @anamikavantillu7644
    @anamikavantillu7644 Рік тому +11

    Beautiful Nagadurga garu.beautiful expressions.happy to see this song

  • @sainandupatel9435
    @sainandupatel9435 Рік тому +18

    కాపోల్ల ఇంటికాడ కామూడాటలట
    పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
    ఆడబోదమా బావ సూడబోదమా
    మనం ఆడబోదమా బావ సూడబోదమా
    కాపోల్ల ఇంటికాడా, అరె కామూడాటలటా
    ఆ, పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
    ఆడబోదమా బావ సూడబోదమా
    మనం ఆడబోదమా బావ సూడబోదమా
    జాలూ తండలోన తీజు పండుగట
    జనాలంత గూడి జాతర జేస్తరట
    కూడిబోదమా బావ సూడబోదమా
    మనం కూడిబోదమా బావ సూడబోదమా
    జాలూ తండలోనా, అరె తీజు పండుగట
    ఆ, జనాలంత గూడి జాతర జేస్తరట
    కూడిబోదమా బావ సూడబోదమా
    మనం కూడిబోదమా బావ సూడబోదమా
    శాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరాలట
    సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
    పొయ్యి వస్తవా బావ గొని తెస్తవా
    నువ్వు పొయ్యి వస్తవా నాకు గొని తెస్తవా
    శాలోళ్ల ఇంటికాడా, అరె సక్కాని సీరాలటా
    ఆ, సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
    పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా నాకు
    పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా
    బెస్తోళ్లింటీకాడ ఒట్టీ శాపాలట
    ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
    వండిపెడతరా నీకు తినపెడతరా
    బావ వండిపెడతరా నీకు తినపెడతరా
    బెస్తోళ్లింటీకాడా, అరె ఒట్టీ శాపాలటా
    ఆ, ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
    వండిపెడతరా నీకు తినపెడతరా
    నేను వండిపెడతరా నీకు తినపెడతరా
    పెసరు బండ మీద ప్రేమా జంటలట
    ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
    గూడిబోదమా బావ సూడబోదమా
    మనం కూడిబోదమా బావ సూడబోదమా
    పెసరు బండ మీదా, అరె ప్రేమా జంటలటా
    ఆ, ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
    గూడిబోదమా బావ సూడబోదమా
    మనం కూడిబోదమా బావ సూడబోదమా

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 роки тому +2205

    నాగ దుర్గ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు 👍🙏🙏🙏🙏🙏🎉🎉

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 2 роки тому +107

      నీవు ఒక్కడివే ఉన్నావు. ఇంకెవ్వరూ లేరు 😄

    • @vinaykamera1547
      @vinaykamera1547 2 роки тому +24

      @@nivasnaturelife5338 )

    • @sureshthokala5381
      @sureshthokala5381 2 роки тому +30

      Evvad ledu. ee song hit ayindi kabatti ee video chusthunnam. ee song hit chesna singer ki and music ki fans untar

    • @tarakalloju2978
      @tarakalloju2978 2 роки тому +18

      baney unatru kaani ne likes kosam pettav easy ga ardm avtndi

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 2 роки тому +10

      @@tarakalloju2978 😂😂

  • @ASHOKKumar-sz8kf
    @ASHOKKumar-sz8kf 2 роки тому +32

    Lyrics...😍😍....peru....(ND... and colleagues)...... illustration of Heaven..... Dhanyavad all...

  • @Rkpalle7555
    @Rkpalle7555 Рік тому +9

    Choreography excellent 👏👏👏
    💯%
    Set aindi, super ga undi song

  • @shankupatelshankupatel8640
    @shankupatelshankupatel8640 Рік тому +6

    My tiny mind all about lyrics....whenever i listen to this song i Want dj to dance at this goosebums moment...what a folk with enjoyable moment❤

  • @ravikumarkp8347
    @ravikumarkp8347 2 роки тому +22

    Super coreography.All d best to entire team.👌👌👌

  • @kingraawan134
    @kingraawan134 2 роки тому +9

    కిరాక్ ఉంది పాట
    వీడియో ఫ్రేమింగ్ మాత్రం హై లెవెల్ అంతే🔥
    మాముల్ గా లే 😎😘

  • @chebolushiva764
    @chebolushiva764 Рік тому +106

    ఈ సాంగ్ నచ్చిన వాళ్లు ఒక లైక్ వెయ్యండి ❤️❤️❤️

  • @lakshminarayanapeddahulthi7702
    @lakshminarayanapeddahulthi7702 Рік тому +41

    నాగదుర్గ గారి డ్యాన్స్ పీక్ పర్ఫార్మెన్స్ ..
    సాహిత్యం అద్భుతం ..
    శ్రీలత గారి కలం నుంచి జాలువారిన ఈ గేయం ఆమె గళం నుంచి అద్భుతమైన పాట గా రూపొందింది ..
    శేఖర్ గారి కొరియోగ్రఫీ కి జోహార్లు..
    ఫోటోగ్రఫీ.. డ్రమ్స్.. ముఖ్యంగా.. కో డ్యాన్సర్స్ ఉత్సాహంతో వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.. నాగదుర్గ గారు తన సహజమైన dance movements తో చాలా graceful గా అభినయించిన తీరు .. మోములో భావాలు పలికించిన తీరు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది ..
    We really enjoyed this song .. Thanks to the makers of this song ...

  • @haytvtelugu7434
    @haytvtelugu7434 2 роки тому +55

    సింగర్ శ్రీలత యాదవ్ గారు బాగా పాడారు అలాగే నాగ దుర్గ డాన్స్ మరియు ముఖ అవా బావాలు,ఆమె యొక్క అభినయం చాలా ప్లస్ పాటకి,వెనకున్న డాన్సర్స్ కూడా బాగా చేశారు.

  • @akulanagaraju5924
    @akulanagaraju5924 2 роки тому +15

    సూపర్ సాంగ్, పాటలో జోష్ మిస్ అయింది, డాన్స్ సూపర్.

  • @bharathnayak6896
    @bharathnayak6896 Рік тому +3

    Really e song mathram pichha picks lo vundi eppatiki nenu 12 sarlu vinnanu nagadurga vere level e song lo really mana telugu folk ni minchi vere Songse levu

  • @srikanthkempuvlogs3138
    @srikanthkempuvlogs3138 7 місяців тому +5

    I impressed writter ఇన్ని రోజులు miss అయ్యాను ఈ song

  • @Bombayravinder
    @Bombayravinder 2 роки тому +20

    సూపర్ నాగదుర్గ గారు చాలా బాగా ఉంది సాంగ్

  • @bhanuprakashGangaputhra
    @bhanuprakashGangaputhra Рік тому +134

    2:30 దగ్గర బెస్తోల్లింటికాడ వట్టిచాపల కూర గట్టీగుంటదట Lyrics సూపర్ & మా గంగపుత్రుల గురించి కూడా రాసి పాడినందుకు చాలా ఆనందంగా ఉంది మీ పాట మంచి సక్సెస్ అవ్వాలని korukuntunnanu #జై గంగపుత్ర#🐳

  • @rlpsecurities4627
    @rlpsecurities4627 Рік тому +3

    Naga durga screen presence chala pleasent ga untadhi dance moves kuda chala simple and neat ga chesthundhi

  • @rameshthelovefailure1633
    @rameshthelovefailure1633 2 роки тому +449

    బెస్తోళ్ళ ఇంటి కాడ వట్టి చాపల కూర గట్టిగ ఉంట్టది.✊️🐟❤️

  • @ipschandu1996
    @ipschandu1996 Рік тому +6

    Nenu big fan nagadurga ❤❤❤😎 chala baga dance chesthav ❤ ,so beautiful ✨ all time favorite😍 🥰🤩😍✊......

  • @gattusudhir2180
    @gattusudhir2180 Рік тому +4

    She is very cute and pretty.👌🥰
    Song is beautiful and very good..👏👏👌👌
    Music is catchy..🤟🤟

  • @fashionableworld
    @fashionableworld Рік тому +4

    Me telugu song lo ma ST teej panduganu gurtincharu thanks for that andi ❤❤

  • @ravithokala6630
    @ravithokala6630 2 роки тому +49

    Super song anna👍👍 jai gangaputhra jai bestha💪👌

  • @arjunkitchen2737
    @arjunkitchen2737 2 роки тому +5

    ఈ పాట సూపర్ ఉంది డీజే కు రావాలి ఈ పాట ఈ పాట కచ్చితంగా డీజే కు రావాల్సిందే సూపర్ నైస్ సాంగ్

  • @Lajar_52674
    @Lajar_52674 Рік тому +1

    ఎడిటింగ్ చాలా బాగుంది.❤
    సాంగ్ కూడా చాలా బాగుంది నాగదుర్గ గారి డాన్స్ బాగున్❤.
    కెమెరా మెన్ 56sec దగ్గర ఎడ్ల బండి మీద ఫ్రేమ్ కొంచం పోయింది అది చూసుకుంటే మిగతా అంత సూపర్🎉❤

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 8 місяців тому +14

    తెలంగాణ సాంప్రదాయము మాండలిక ము మొత్తం ఈ పాటలో చూపించావు తల్లి మాది ఆంధ్ర అయినా నీ పాటలు చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది

  • @bandiraju4291
    @bandiraju4291 2 роки тому +12

    Naga Durga expression r awesome ,😍😍👀❤

  • @jagadeeshwargangaputra6350
    @jagadeeshwargangaputra6350 2 роки тому +12

    really very much good singer
    dancer . lirics writer ... totally good making 🎉🎉🎉

  • @eshwarsuthari2256
    @eshwarsuthari2256 Рік тому +7

    మీ డాన్స్ చాలా అందంగా వుంది సూపర్👌

  • @ismailkhan-ex8ho
    @ismailkhan-ex8ho Рік тому +6

    డాన్సు మాములుగా లేదు అమ్మో.... సూపరు❤❤❤

  • @krishnagouti3409
    @krishnagouti3409 2 роки тому +16

    బెస్త ల ఇంటికాడ ఒట్టి చాపల కూర గట్టిగ ఉంటది 👌👌👌

  • @Randak45danceacademy
    @Randak45danceacademy 2 роки тому +52

    Wow..... direction superb and composing altimate......... choreography vere level...😎😎😎

  • @𝐕𝐢𝐥𝐥𝐚𝐠𝐞_𝐑𝐚𝐭𝐧𝐚𝐥𝐮06

    చేశినవాళ్ళది కాదు చేయించినోళ్ళది.. గ్రేట్ అస్సలు... డాన్స్ మాస్టర్... కెమెరా మ్యాన్ అయ్యితే 😍

  • @shivakumarnaik9472
    @shivakumarnaik9472 Рік тому +5

    Superb song anna🎵 First of fall Ee song lo ma (ST Lambadi) Teej festival🌾 Ni kuda mention chesinandhuku miku chala Dhanyavadhamulu Anna🙏 And Ma lambadi's side nunchi kuda miku thappakunda support untundhi jai sevalal❤️🙏

  • @ravikumarpusa5514
    @ravikumarpusa5514 2 роки тому +120

    బెస్త లా ఇంటికాడ అట్టి చాపల కూర ..nice

  • @Harishwa123
    @Harishwa123 Рік тому +65

    పాట, సంగీతం, వీడియోగ్రఫీ, కొరియోగ్రఫీ, గానం చాలా చాలా బాగుంది.ఈ పాట రచన కూడా బాగుంది.

  • @technologysoftware4117
    @technologysoftware4117 Рік тому +91

    Not only నాగదుర్గ garu, but the group also performed beautifully & the singer voice... awesome ... it has a type of variety flavor.

  • @anilkumarkalletla2751
    @anilkumarkalletla2751 9 місяців тому +49

    మన నల్గొండ బిడ్డ నాగదుర్గ కి అభినందనలు👌👍 Have a bright future, our support wil be there with you.

  • @RAVVAKONDA
    @RAVVAKONDA 2 роки тому +50

    జై గంగపుత్ర 🦈🦈🦈

  • @danag5341
    @danag5341 2 роки тому +10

    Best song and best dance performance and hilarious music tunes keep it up.

  • @MukeshAmbani06
    @MukeshAmbani06 Рік тому +3

    I don't know this language but it's amazing..👍🔥🔥✨

  • @SVS609
    @SVS609 Рік тому +7

    1 year Old video?
    You tube naku ipudu refer chesinda ?
    Reels lo chusaka

  • @Vijay-id6dd
    @Vijay-id6dd 2 роки тому +26

    Excellent song lyrics superb background music🎶 amazing naga durga performance main highlight for the cute expressions dance 💃 performance outstanding.... All the best 👍💯 team great work....

  • @nareshreddynaidi9012
    @nareshreddynaidi9012 2 роки тому +8

    నీతోటి నేను వస్తే బామ నీను చూడమంటవ ఆటను చూడమంతవా...... 🌹🌹

  • @mayurbhaigoswami6147
    @mayurbhaigoswami6147 Рік тому +3

    CAN'T UNDERSTAND SONG ...BUT such a nice DANCE AND SONG ....I listen daily ...... From Gujarat ❤

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 Рік тому +73

    మా కాపులను తలిచినందుకు ... ❤️ Thankyou.... Love you..

    • @ravirajar3931
      @ravirajar3931 5 місяців тому

      ఇక్కడ కాపులు అంటే రైతులు. వ్యయసాయం చేసేవాళ్ళని కాపులు అంటారు. కేసిఆర్ కూడా ఎన్నోసార్లు ఆయన్ని కాపనే సంభోదించుకున్నాడు!

    • @blakshmi14321
      @blakshmi14321 3 місяці тому +1

      Yes

    • @sriramakrishnamandela8004
      @sriramakrishnamandela8004 День тому

      ❤ అవును

  • @thirumaleshwarreddybudamal2877
    @thirumaleshwarreddybudamal2877 2 роки тому +19

    Nice choreography and cinematography

  • @epuripeddiraju4085
    @epuripeddiraju4085 2 роки тому +48

    Jai kapu....superb mem

  • @sree-gj6uj
    @sree-gj6uj 11 місяців тому +5

    Love from Tamilnadu.
    I don't know lyrics but song is good.
    ❤❤❤❤luv this song

  • @krishnamurthy.b3380
    @krishnamurthy.b3380 Рік тому +1

    This song music is one higlets but way of performing song by Durga so mind blowing ....our looks not fallen without seeing her 👍👍👏👏❤️❤️👍👍

  • @SRE5544
    @SRE5544 8 місяців тому +2

    Super dance ❤ singing super 😍🎵 ipude Naga Durga gari songs chustuna awesome songs lyrics ❤❤

  • @gugulothvenkannanayak2716
    @gugulothvenkannanayak2716 2 роки тому +57

    💫మన తెలంగాణ అందం జానపద గీతాలు 💖..... తెలంగాణ గీతాలు ......
    ...... నీ అవ్వ తగ్గేదే లే.....💖💖👌👌🌠🌠🌌🌕

  • @harikrishnabjp390
    @harikrishnabjp390 2 роки тому +58

    బెస్త వాళ్ళ ఇంటికాడ వట్టి చాపలు కూర గట్టిగా ఉంటది ఫుల్ టేస్ట్ సూపర్ సాంగ్

  • @vijayguguloth6610
    @vijayguguloth6610 Рік тому +1

    Dance matrm kirrrrraaaakkk vesinavvv,,ahh grace kaani,, perfect timing and cuteness... really dance matrm 100 out of 200

  • @parsiboinamadhan8297
    @parsiboinamadhan8297 2 роки тому +7

    E song lo base super ga undi 👍👍👍 super song ❤️❤️❤️

  • @Mende.Maheshpatel1995
    @Mende.Maheshpatel1995 2 роки тому +5

    మున్నూరు కప్పు song okkate padduri manche respans vasthade Anna Mahesh patel pinna paduri chala baguntadhe anna

  • @nagachaitanya1401
    @nagachaitanya1401 Рік тому +1

    Nenu ee song 25times chusanu.
    Naga gari expressions sooooper 👏 😍

  • @krishnamurthy.b3380
    @krishnamurthy.b3380 Рік тому +1

    మన మందిని ఇటు అటు తప్ప గల memo gani Durga నుంచి మన చూపులకు తప్పలే మూ 👍👍👌👌👌👌👌💥💥

  • @anilamireddy8291
    @anilamireddy8291 2 роки тому +6

    Superb song 👌👌👌and this girl looking gorgeous 😍🥰

  • @ravindherpilli3960
    @ravindherpilli3960 2 роки тому +14

    All the best sister and team members 👍 bagundisongs sweet 🧁 the voice exlanat and lyrics good songs

  • @nagulasidhu894
    @nagulasidhu894 Рік тому +7

    Superb dance God bless you Nagadurga

  • @sathyanarayanreddymoolamal6691

    Super dance and melodious song. This girl has lot of future. Good luck girl.

  • @gonenaresh5254
    @gonenaresh5254 2 роки тому +26

    మీ డాన్స్ చాలా అందంగా వుంది సూపర్

  • @neethusaisreeb6239
    @neethusaisreeb6239 2 роки тому +7

    Nikosam chala rojula nundi waiting akka im big fan💜☔

  • @NTR...123
    @NTR...123 Рік тому +35

    శలోల్ల ఇంటికాడ చక్కని చిరలాట చిరాకు దగ్గ రైక పోతలు పోస్తరట ❤❤❤❤❤

  • @naveenrajputh6877
    @naveenrajputh6877 4 місяці тому +1

    This song covered entire Telangana but Lambadi lo evvaru nenu Banswada nunchi konche Disappointed but I like this song 😍❣️❤️👏

  • @vinithkuthala1790
    @vinithkuthala1790 2 роки тому +52

    TQ అక్క మా బెస్త ల గురించి పాట పడినదుకు చాలా సంతోషం 🙏

  • @mahiedapelli7712
    @mahiedapelli7712 2 роки тому +20

    నాగదుర్గ మీ యాక్షన్ చాలా బాగుంది చాలా అందంగా కూడా ఉన్నారు చాలా పద్ధతి గా లంగా వోని డ్రెస్సులు వేసుకొని నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు

  • @natural681
    @natural681 Рік тому +4

    ఈ పాటల అన్ని కులాల కలపోత ఉంది.❤❤

  • @ItsJashwitha.Queen.
    @ItsJashwitha.Queen. 6 місяців тому +2

    మా తీజ్ పండుగా గురించి పాడినందుకు మీకు ధన్యావాదాలు 💚

  • @Surya_2002
    @Surya_2002 2 роки тому +5

    Excellent song with best background music

  • @karengularamesh4252
    @karengularamesh4252 Рік тому +3

    Nagadura wt a dance super, super corografi and thanks for my folks culture

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 Рік тому +8

    *Super Song అచ్ఛ తెలుగు అమ్మాయి లా చాలా బా బాగున్నారు Song Super Dance ఇంకా super పాటలో ఇంకాస్త ఎంటటిమెంట్ ❤️😍😘👌👍🤝*

  • @MGurupadappa-sc8ij
    @MGurupadappa-sc8ij 10 місяців тому +5

    Best performance for Naga Durga

  • @veereshamsvr1617
    @veereshamsvr1617 2 роки тому +6

    Simply super kotaga undi very nice

  • @vr5musicchannel
    @vr5musicchannel 2 роки тому +13

    పాట సూపర్ లిరిక్ నైష్ వీడియో సూపర్ డ్యాన్స్ ఇరగదీసింది

  • @Sitaram_69
    @Sitaram_69 11 місяців тому +2

    Voice of Power... ☘️🫒🌿🦜🦚💯💚Nature 👍🤝

  • @user-pi3dv5do3k
    @user-pi3dv5do3k Рік тому +1

    Naga durga Gari dance 💃 simple steps tho chala stylish ga untundi Nakul chala istam ❤

  • @yamunamancherlayamuna6068
    @yamunamancherlayamuna6068 2 роки тому +22

    Bestholla Intikaada Jai gangaputhra

  • @rajenderparshaboina5589
    @rajenderparshaboina5589 2 роки тому +49

    Congratulation oormi music.
    ఈ song కు మంచి సింగర్ ను choose చేసుకున్నారు.
    వాయిస్ soooper 👌👌👌
    15 days లో 1M views పక్క
    All the best.. 🌹🌹🌹🌹🌹

  • @singammahender1186
    @singammahender1186 Рік тому +3

    Dance Baga chesindhi naga Durga garu song kuda bagundhi

  • @santhoshchitimella5064
    @santhoshchitimella5064 Рік тому +1

    ఈ పాట లో నాగ దుర్గ కి గోశి పెట్టుకుంటే బాగుండు అనుకొనే వాళ్ళు ఒక లైక్ చేయండి నాల ఎంత మంది ఆలోచూస్తున్నారు

  • @venkatswathi6709
    @venkatswathi6709 2 роки тому +4

    Superb Dance nagadurga😍👌👌👌

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 2 роки тому +16

    Youths age is everything romantic.
    That is nature's gift which leads into mental union.

  • @Palaninani2624
    @Palaninani2624 7 місяців тому +4

    Singar chala Baga padindi superb

  • @shankardikonda3131
    @shankardikonda3131 Місяць тому +1

    Happy birthday🎂🎉🎁 mam ji big fan... From Maharashtra.. ❤

  • @lokeshkalla4889
    @lokeshkalla4889 Рік тому +3

    Sister your plain Dance is so good to enter my heart thanks to total team having bright Future

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 2 роки тому +3

    నాగ దుర్గ సూపర్ డాన్స్ చేశావు హాట్స్ప్

  • @saikumarnaik6973
    @saikumarnaik6973 Рік тому +3

    జాలుతండా లోన తీజు పండుగఆట చూడపొదమ ❤

  • @komuravellyvamshikrishna8953
    @komuravellyvamshikrishna8953 Рік тому +2

    Cinemaalo kante ilaanti private channel lone manchi songs songs ki thaggattu dance undi

  • @srinupoosa8043
    @srinupoosa8043 2 роки тому +10

    Jai gangaputhra ✊

  • @domaaditya7790
    @domaaditya7790 2 роки тому +3

    Pata ne super ante choreography inka super vundi simple ga

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti9379 8 місяців тому

    సూపర్ సాంగ్...
    కొత్తగా ఉంది.
    అద్భుతంగా ఉంది సాంగ్..
    మంచి డాన్స్..
    దీంట్లో నాకు నచ్చింది..డ్రెస్సింగ్ వెరైటీ కలర్స్ లో చూపించారు.
    ఆ ట్రిక్ చాల బాగ నచ్చింది.
    కాస్టూమ్స్ విషయం లో ఏ మాత్రం తగ్గలేదు..
    సూపర్ సాంగ్..
    ఇదే ఫాలో అవండి..
    All the best Naga Durga.
    And team ❤️❤️❤️❤️❤️

  • @naren5929
    @naren5929 9 місяців тому +1

    Choreography....❤❤❤❤❤ Iraga tesaru dance steps ✋✋🔥🔥🔥

  • @kondaramesh2929
    @kondaramesh2929 2 роки тому +15

    singer voice so sweet naga durga dance and expressions super keep it up all the team best of luck

  • @kingworld9571
    @kingworld9571 2 роки тому +10

    Good chorography bro shot making and camera work superb 👍

  • @rameshkumars5474
    @rameshkumars5474 Місяць тому +1

    అచ్చు హీరోయిన్ శ్రీలీల లాగా చేస్తున్నారు డాన్స్ సూపర్ కేక

  • @thotlachandu423
    @thotlachandu423 Рік тому +4

    Super lyric s
    Super Dance Nagadurga ❤

  • @rathnakarsiripuram1880
    @rathnakarsiripuram1880 2 роки тому +7

    Nice lyrics and noise voice 👌👌💐💐