SINNA SINNA SINTHALA BAVAYO FULL SONG || NEW FOLK SONG |

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 4,7 тис.

  • @rangasinger7877
    @rangasinger7877 5 місяців тому +1995

    పల్లవి :
    Female:
    సిన్న సిన్న సింతల్ల బావయో నేను
    సిల్క్ సీర గట్టుకున్న రావయో "2"
    ముద్దు ముద్దు మేనబావ రావయో
    నాతో ముచ్చటైన పెట్టిపోరా బావయో "2"
    చరణం1:
    F:మర్రిసెట్టుకింద M:ఇద్దరమూ కూడి
    F:ఆడిన ఆటలు పాడిన పాటలు
    M:మీ అయ్య నన్ను జూసి పెట్టిన వాతలు
    మనసంతా నింపుకున్న నీ ప్రేమ దాచుకున్నా
    M: అవ్వతోడు మరువలేనే జానకి
    మళ్ళి నిన్ను జూడ రాలేనే ఊరికి
    F:సిన్న సిన్న సింతల్ల బావయో నేను
    సిల్క్ సీర గట్టుకున్న రావయో ....
    చరణం 2:
    Female:
    నా రాజు నువ్వే బావో నీ రాణి నేనే బావ
    ఇన్నేళ్ళ ప్రేమని గుండెల్లో దాచుకున్నా
    ఏ నాటికైన నీతో ఏడడుగు లేస్తానన్న
    ఆశతోనే నేను ఇన్నాళ్లు వేచివున్న
    M:
    పానమోలె జూసుకుంటా జానకి
    నీ సెయ్యి ఇడిసి ఉండనమ్మ జానకి
    F:
    సిన్న సిన్న సింతల్ల బావయో నేను
    సిల్క్ సీర గట్టుకున్న రావయో ....
    Female:
    సిన్ని కృష్ణుడల్లె సిన్నానాడు నువ్వు
    నెమలిక పెట్టుకొని వేణువు ఊదుతుంటే
    రాధల్లె పక్కనున్న నీ ప్రేమ పంచుకున్న
    నీ వేణు రాగాలకు నా మనసే ఇచ్చుకున్న
    M:
    ముత్యాల మురిపాల జానకి
    నా పాణమంత నువ్వెనమ్మ జానకి..
    F:సిన్న సిన్న సింతల్ల బావయో నేను
    సిల్క్ సీర గట్టుకున్న రావయో ....

  • @KarunakarDasari-vy3ce
    @KarunakarDasari-vy3ce 5 місяців тому +1228

    🎉🎉మంగ్లీ అక్క కన్నా సూపర్ పాడింది పాట నచ్చినవాళ్లు లైక్ చేయండి🎉🎉

  • @rameshsharmaelubaka5388
    @rameshsharmaelubaka5388 5 місяців тому +337

    సింగర్స్..ఇద్దరు. పాట నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పాడారు...

  • @plaxmaiah303
    @plaxmaiah303 3 місяці тому +97

    తెలంగాణ యాసలో పాడిన ఈ చక్కటి గీతం ఎంతగానో ఆకట్టుకుంది ఇంత చక్కటి పాటకు కష్టపడి పనిచేసిన కళాబృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతకన్నా మరెన్నో అద్భుతమైన పాటలు అందిస్తారని జనాలకు అద్భుతమైన పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os 2 місяці тому +9

    మీకు ఇద్దరికీ బాగా సెట్ చేస్తారు ఈ పాటలు సూపర్ గా సెట్టింగ్ మ్యూజిక్ వాయిస్ అంత సంపత్ గా భలే బాగుంది స్వామి ఆ తల్లి తండ్రి

  • @nraj4114
    @nraj4114 5 місяців тому +442

    ఆమె పాట పడే విధానం,ఆమె మొఖం లో ని ఎస్ప్రెసెన్ అల్టిమేట్ చాలా రోజుల నుండి వేయిట్ చేస్తున్న ఫుల్ సాంగ్ కోసం ....చాలా బాగుంది

  • @Nanimahesh1432
    @Nanimahesh1432 5 місяців тому +251

    నేను ఎన్నో పాటలు విన్న కానీ ఈ పాట నాకు చాలా నచ్చింది ఎంత అంటే మాటలో చెప్పలేనంత ఇప్పటివరకు ఒక 100 సార్లు వినచ్చు పాట రాసిన వారికి పాడిన వారికీ హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐💐

  • @rameshsharmaelubaka5388
    @rameshsharmaelubaka5388 5 місяців тому +164

    మీ పాట కోసం ...ఎదురుచూస్తూ ఉన్నాను....
    చాలా చాలా..బాగుంది...
    మీ టీమ్ అందరికీ All The best 🎉❤

  • @BBVenkateshwaraRao
    @BBVenkateshwaraRao 3 місяці тому +8

    అమోఘం... 👌 అద్భుతం ఇంతటి గానామృతాన్ని ఎప్పుడు నేను వినలేదు..🙏

  • @DevaRaju-f5o
    @DevaRaju-f5o 5 місяців тому +78

    చాలా చాలా బాగుంది ఈ పాట కోసం గత రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఈరోజు వచ్చింది దాదాపు 20 సార్లు విన్నాను అయినప్పటికీ తనివి తీరలేదు చాలా చాలా బాగుంది... చాలా రోజుల తర్వాత చాలా చక్కని పాట వినాలని అనిపిస్తుంది... మీరు మరిన్ని పాటలు పాడి చాలా గొప్ప స్థాయికి వెళ్తారని కోరుకుంటూ మీ అభిమాని దేవరాజు

  • @renukabandi
    @renukabandi 5 місяців тому +185

    మీ voice కి మేము ఫిదా సిస్టర్ soo sweet of u sis🥰💖💖

  • @qnews7449
    @qnews7449 5 місяців тому +473

    అక్క నవ్వు కోసం వచ్చిన వాళ్లు ఒక లైక్ కోట డి

  • @kothapallyrishikdance9273
    @kothapallyrishikdance9273 28 днів тому +4

    Super Singer Chala సూపర్ సింగర్స్ చాలా బాగుంది పాట ఆ పాట వింటుంటే మది ఎక్కడికో వెళ్ళిపోతుంది చాలా సూపర్ సాంగ్

  • @angarekulasreenu7223
    @angarekulasreenu7223 5 місяців тому +78

    మన తెలంగాణ పాటలు ఎంత్త అర్ధం ఉంద్ది ఈపాట బావ మరదలు ఇక పండ్డుగే సింగ్గర్ శైలజ సూపర్

  • @vinodbhukya5412
    @vinodbhukya5412 5 місяців тому +198

    లంబాడి పాట ను తెలుగు లో కూడా ఇంత సూపర్ గా పాడారు ❤❤❤

  • @rameshmudhunuru6121
    @rameshmudhunuru6121 5 місяців тому +117

    అమ్మాయి సూపర్ సింగర్ నీకు దేవుడు మంచి భవిష్యత్తు వివ్వాలని న మన సరా కోరుకుంటున్నాను తల్లి 🤚🙏🙏💐

  • @kotlapapinaidu5
    @kotlapapinaidu5 3 місяці тому +5

    చాలా చాలా అచ్చ తెలుగు , జానపదం .మీరు ఇంకా ఇలా చాలా జా న పదాలు పాడాలి అని కోరుతున్నాను , గొప్పగా పాడారు ..........అభినందలు .........

  • @eshwarpamula4540
    @eshwarpamula4540 5 місяців тому +1495

    ఈ ఫుల్ సాంగ్ కోసం ఎంతమంది ఎదురుచూశారు❤❤

  • @chandrashekar6440
    @chandrashekar6440 17 днів тому +4

    music chaala baagundi Venkat gaaru

  • @kalagalasiva3494
    @kalagalasiva3494 2 місяці тому +5

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి మరియు కంపోజ్ చేసిన వారికి ధన్యవాదాలు ఇలాగే మరిన్ని పాటలు చేయాలని కోరుకుంటున్నాను శివ కృష్ణ అనంతపురం లాయర్

  • @madhud7969
    @madhud7969 15 днів тому +4

    మా శిరి గారు ఏ పాట పాడితే ఆ పాట హిట్టే.... ఆ వాయిస్ ఏమన్నా ఉంటుందా వేరే లెవెల్....nice singing అండి ❤

  • @pasikantimahesh3402
    @pasikantimahesh3402 5 місяців тому +6

    ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది రాసిన వారు మంచిగా రాశారు ఇట్లు నీ పాటలు బాగా రాయాలని దేవుని పాటిస్తున్నాను ఈ పాట పాడినవారు మంచిగా పాడినలు ఇట్లాంటి పాటలు మంచిగా పాడాలని కోరుకుంటున్నాను

  • @P.Ramesh.P.Ramesh.
    @P.Ramesh.P.Ramesh. 3 місяці тому +8

    Phata Lyrics, Bhagunavi, phaddamu, Excellent , congratulations to all members, Jai Telangana. ♥️♥️

  • @Rekha-ho9eu
    @Rekha-ho9eu 3 місяці тому +5

    ఈ సాంగ్ మనసుకు చెవి కి వినటానికి వినసొంపుగా ఉంది చాలా నచ్చింది

  • @sindesairam8274
    @sindesairam8274 17 днів тому +3

    01:31 avva thodu maravalene janaki
    Malla ninnu chooda raalane uriki
    Lines are just wow 👌

  • @chandumn5631
    @chandumn5631 5 місяців тому +10

    అద్భుతమైన పాట.. చక్కటి లిరిక్స్.. చూడ చక్కని ఫిమేల్ సింగర్ ఎక్స్ప్రెషన్స్, మధురమైన గానం..All The Best Totall Team...

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 4 місяці тому +35

    ఈ పాటలోని, భావం, సంగీతం, గానం అద్భుతం. శైలజ గారు చిన్న చిన్న సింతల బావయ్య ఆ పదం దగ్గర అభినయం అమోఘం. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉

  • @Kutty-6679goud
    @Kutty-6679goud 5 місяців тому +148

    Song kosam waiting chesay valu like kottandi super folk 🎉❤2:21

  • @vijaylal7669
    @vijaylal7669 5 місяців тому +16

    పాట చాలా బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ సూపర్ హిట్

  • @dharavathavenkanna7134
    @dharavathavenkanna7134 5 місяців тому +16

    చాలా చక్కటి సంగీతం.
    ‌. గుడ్ ఇదే తరహాలో ఇంకా ముందంజలో. నూతనమైన సంగీతాలతో.
    ముందంజలో ఉండాలని. నా ఇష్టందైవాన్ని కోరుకుంటున్నాను. హ.
    ఏదైనా శోధన చేసే వారికి. తెలుస్తుంది.
    ఏదేమైనప్పటికీ. చాలా చక్కగా పాడారు.
    ,,,చూడటానికి మరియు వినటానికి వినసొంపుగా ఉంది,,,,
    ఓ ఇద్దరి వ్యక్తుల ,, మదిలో భావం,,,
    స్పష్టంగావెల్లడయింది ,, ,,,
    ,

  • @gouriprashanth1953
    @gouriprashanth1953 4 місяці тому +32

    ఆ గొంతులోని ఉంది ఆణిముత్యం
    ...బట్టు శైలజ గారు ఆ వాయిస్ మీ నవ్వులో ఆ చిరునవ్వు❤

  • @DIVYAKAMAT-w8q
    @DIVYAKAMAT-w8q 28 днів тому +3

    Super, song ,చాల బాగుంది very good im so happy

  • @Creativethinksprashanth143
    @Creativethinksprashanth143 5 місяців тому +8

    ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు, కార్ లో ఎటూ వెళ్ళిన ఇదే ఫస్ట్ సాంగ్... వాయిస్ లు బాగున్నాయి, మీరు ఇంకెన్నో మంచి సాంగ్స్ మా కోసం తీసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..😍

  • @Nandigamabhagavantrao
    @Nandigamabhagavantrao 24 дні тому +3

    అక్క సూపర్ గా పాట పాడిన అక్క మీరు సినిమాలో నటించాలని మాకు ఉంది మీకు నిండు నూరేళ్లు ఉండాలి

  • @Parameshneerudu
    @Parameshneerudu 9 днів тому +3

    హా హా హా రాగం సూపర్ sailaja akhil banjara🎉❤❤❤

  • @AnilKumar-gp7kf
    @AnilKumar-gp7kf 3 місяці тому +7

    Banjara song's always create the history

  • @gajularajasammaiah5786
    @gajularajasammaiah5786 3 місяці тому +5

    Very nice and god bless you all
    All the best every time

  • @sanjeevnancharla5278
    @sanjeevnancharla5278 15 днів тому +4

    Nenu 24 years back dance cheshanu e song maa nancharla gopi padinapudu......

  • @pagotiramanayya6932
    @pagotiramanayya6932 4 місяці тому +8

    Good music Archrista team member ki congratulations & All the best .

  • @nagaiahkamaram7911
    @nagaiahkamaram7911 8 днів тому +2

    ఈ పాట ఎంత అర్థవంతంగా చాలా బాగుంది సూపర్ ❤

  • @srikanthade6286
    @srikanthade6286 5 місяців тому +176

    Sang kosam waiting 🎉🎉🎉

  • @PavaniiAadya
    @PavaniiAadya 3 місяці тому +5

    Wow super ❤

  • @gangadharpamarthi5691
    @gangadharpamarthi5691 3 місяці тому +3

    Congratulations for the song. Keep it up

  • @SATISHCREACTIONPHOTOGRAPHY
    @SATISHCREACTIONPHOTOGRAPHY 5 місяців тому +373

    ఈ పాటని బాగా పాడిన సింగర్స్ ఇద్దరికీ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్❤❤❤

  • @sravanisram1949
    @sravanisram1949 5 місяців тому +30

    అద్భుతమైన పాట చక్కటి లిరిక్స్ చూడచక్కని సింగర్ ఫిమేల్ ఎక్స్ప్రెషన్స్ మధురమైన గానంతో ధ్వధించిన యూట్యూబ్ని షేక్ చేస్తున్న మీ అద్భుతమైన పాట మధురమైన మేల్ సింగర్ వాయిస్ అన్నిటినీ కలగలిపి ఇంత చక్కటి పాటని మా ముందుకు తీసుకొచ్చిన మీ టీం అందరికీ ధన్యవాదాలు💐💐

  • @banothunagamani4937
    @banothunagamani4937 5 місяців тому +122

    ఇది ఎస్టి సాంగ్స్ అని తెలిసిన వాళ్ళు లైక్ వేసుకోండి .......❤ఎస్టి సాంగ్స్ ని తెలుగులో కూడా చాలా బాగా పాడారు.....👌👌👌👌

    • @pandavulashivasena785
      @pandavulashivasena785 5 місяців тому +5

      Paata ki kulam matham vundadu

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 5 місяців тому +11

      ఎస్టీ సాంగ్ కాదు..ఇది లంబాడి బాషలో ఉన్న సాంగ్ తెలుగులో అనువాదం చేసి పాడారు...ఎస్టీ అంటే చాలా కులాలు వస్తాయి

    • @venkateshmuthyala776
      @venkateshmuthyala776 5 місяців тому

      Yeee yerri caste Entha Nuvvu e castra ni notinunchi caste vasthadha thuuuu

    • @chsuresh1941
      @chsuresh1941 5 місяців тому +3

      Please don't use cast names... this is the good song superb please avoid use that words

    • @MaheshArikilla-k5d
      @MaheshArikilla-k5d 5 місяців тому

      గుడ్ ​@@mallareddykomireddy977

  • @djSampathSandy
    @djSampathSandy 5 місяців тому +41

    ఈ పాటతో చిన్న పిల్లలకి జోల పాట అవసరం లేదు అన్న ఈ పాట మాత్రం చాలా అద్భుతంగా ఉంది ❤🥰

  • @NagaraniMyakala
    @NagaraniMyakala 4 місяці тому +3

    👌song andi Naku chala chala nachiendhi

  • @AmusedFlamingoBirds-yw5wb
    @AmusedFlamingoBirds-yw5wb 2 місяці тому +4

    Avunu chala baga padindhi akka

  • @asrithareddy6194
    @asrithareddy6194 5 місяців тому +7

    Ee song kosam nenu chaala wait chesa.....
    I feel so happy After it is released

  • @shekarpalley981
    @shekarpalley981 Місяць тому +2

    Good combination both of you good job keep it up

  • @SampathBurgula
    @SampathBurgula 3 місяці тому +3

    Love u Nee voice ❤❤❤❤❤

  • @ramakrishnak1256
    @ramakrishnak1256 3 місяці тому +5

    Great job entire team! looking forward more folk videos with such nice lyrics and singing!!

  • @muddamshekar4685
    @muddamshekar4685 25 днів тому +2

    సూపర్ సాంగ్ ప్రతి రోజు చూస్తున్న 👌👌👌
    ఫిమేల్ సింగర్ సూపర్ యాక్టింగ్ ఇద్దరి కాంబినేషన్ సూపర్

  • @Connectingpraveen
    @Connectingpraveen 5 місяців тому +37

    పనమోలే చూసుకుంటా జానకి ని చెయ్యి ఇడిసి ఉండనమ్మ జానకి ⏭️ ఈ లైన్ సూపర్ అన్న ❤❤❤❤

  • @prashanthipanthagani7511
    @prashanthipanthagani7511 3 місяці тому +3

    Superb Singing both of you 🎉

  • @dasharathmudhiraj5658
    @dasharathmudhiraj5658 5 місяців тому +7

    Chala bhagavundhi song entha Prema tho padaro edharu

  • @Sumaryapan
    @Sumaryapan 23 дні тому +3

    Chala bagundhi ❤

  • @bhaskaryenugula9244
    @bhaskaryenugula9244 5 місяців тому +30

    ఎలా రాశవ్ బయ్య సూపర్ లిరిక్స్.....
    వింటుంటే ఎంత హాయిగా ఉందొ మనసుకి 😊😊😊

  • @bllovecreations1490
    @bllovecreations1490 5 місяців тому +8

    Ne mundhu voice mangali voice parama vast super Sailaja m singing wow chala manchi future Sailaja

  • @Maram-059
    @Maram-059 Місяць тому +1

    teenage days gurthochai thank you singars.

  • @RaghupathiMuthyala
    @RaghupathiMuthyala 4 місяці тому +3

    U r voice super sister fidda😍

  • @koteshgandu
    @koteshgandu 5 місяців тому +46

    మస్తుగుందీ....❤❤ లిరిక్స్ అధ్బుతంగా ఉన్నై...🎉🎉🎉🎉

  • @RamyaChitti--86
    @RamyaChitti--86 3 місяці тому +4

    All the best annaya 🎉😊

  • @venkatesh_66
    @venkatesh_66 Місяць тому +1

    బంగారుతల్లి నీ నవ్వుతో నూరేళ్లు చల్లంగా వుండు godbless you బంగారం

  • @kampelligangadhar1118
    @kampelligangadhar1118 4 місяці тому +5

    సూపర్ మీరు పడిన సాంగ్ మీరు సాంగ్ పడే విధానము మీకదలికలు చాలా చాలా బాగున్నాయ్ మీరు మంచిగా పాడారు 🎉మీరు ముందు ముందు ఇలాగే మంచి మంచి పాటలతో ముందుకు వెళ్ళాలి

  • @shyamappashyamappa-ol6rx
    @shyamappashyamappa-ol6rx 15 днів тому +4

    ఆమె పాడే విధానం చాలా బాగుంది🎉

  • @purushothamreddy614
    @purushothamreddy614 2 місяці тому +2

    Keep it up sailaja🎉

  • @yerramshivakumar4505
    @yerramshivakumar4505 3 місяці тому +5

    సూపర్ సాంగ్ 🎉❤

  • @bhattusammaiah1988
    @bhattusammaiah1988 Місяць тому +5

    ఇద్దరి చాల బాగా పాడారు ❤❤❤❤❤

  • @Pavangolla-PGM
    @Pavangolla-PGM 2 місяці тому +1

    Venkat garu suorb composition

  • @sudhaganimaheshwar4841
    @sudhaganimaheshwar4841 4 місяці тому +3

    Super song
    Song singing style very nice 🎉

  • @RegellaAkiranandha
    @RegellaAkiranandha 3 місяці тому +4

    Super sailja

  • @sahasradhanvisri7288
    @sahasradhanvisri7288 3 місяці тому +3

    e song vinte chala bagundhi nice bava mardal realationship kada

  • @MylaMalli-c1g
    @MylaMalli-c1g 2 місяці тому +4

    ఐ లైక్ థిస్ సాంగ్ 🥰🥰🥰🥰🥰

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os Місяць тому +10

    వంద సార్లు పెంచుకుంటాము స్వామి మీ ఇద్దరిదీ సాంగ్ మాత్రమే

  • @AnjaiahChakali-cx3gt
    @AnjaiahChakali-cx3gt 3 місяці тому +3

    👍supar Naku chala nachindhi

  • @daya9314-x7g
    @daya9314-x7g 5 місяців тому +4

    Song చాలా బాగుంది... లిరిక్స్ superb.... Female singer , చాలా బాగా పాడింది...expressions తో song ని వేరే level కి తీసుకెళ్ళింది ...singer శైలజకి మంచి భవిష్యత్తు ఉంటుంది all the best
    Acters గా singer రంగా &సుహాసిని (వెగిరే వెగిరే ఛోరా ఫేం)జోడి బాగుంటుంది

  • @athrammaruthi5457
    @athrammaruthi5457 3 місяці тому +3

    I like to you thanks ammu to babay Adilabad district Telangana state

  • @Maruti_36
    @Maruti_36 5 місяців тому +7

    Super song ❤

  • @RamalakshmiAdoni
    @RamalakshmiAdoni 3 місяці тому +3

    సూపర్ వాయిస్ సిస్టర్ బ్రదర్

  • @Banjara-n4j
    @Banjara-n4j 5 місяців тому +9

    Challa bagundhi Ranga Singer and sailaja Singer🎉❤

  • @DommataLaxmi-xg7oc
    @DommataLaxmi-xg7oc 5 місяців тому +5

    సూపర్ సాంగ్ అక్క ❤❤

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 5 місяців тому +22

    ఎన్నో అద్భుతమైన విజయాలు చారిత్రాత్మక పాట సాహిత్యం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది బంజారా లో గొప్ప విజయం సాధించిన పాటను మరల తెలుగులో పాడించి మరి అద్భుత విజయాన్ని సాధించింది మ్యూజిక్ గొప్ప విజయాన్ని అందుకుంది వెంకట్ అజ్మీరా సోదరులకు ప్రత్యేకించి ధన్యవాదాలు ప్రతి ఒక్క పలుకులు వినసొంపుగా తీయ్యగా అధ్బుతంగా ఉంది,, చిన్న చిన్న సింగల బావయో సిల్కు సీర కట్టుకున్న రా వయో, అనే భావన చాలా కొత్తగా ఉంది,, శృతి చాలా బాగుంది సూపర్ ❤❤ సంగీతం పరంగా ఒక గొప్ప విజయాన్ని అందుకుంది వెంకట్ అజ్మీరా గారికి అభినందనలు 🎉❤
    లిరిక్స్ చాలా బాగున్నాయి సూపర్ వి న్న ప్రతిసారి మరల వినాలనిపించే కోరిక ఉత్సాహం కలుగుతుంది 👌👍💪💐 ఒక మిరాకిల్ సాంగ్ ని అందించిన అఖిల్ బంజారా వారికి అభినందనలు మరియు ఇంత చక్కటి ఛాయా చిత్రాన్ని అందంగా అద్భుతంగా తెరకి తెచ్చిన కెమెరామెన్ డిఓపి యాకుబ్ అన్న డియర్ రామ్ తమ్ముడికి ప్రత్యేకిం,చి అభినందనలు 💯👌👍💪,, అద్భుతమైన స్వరం తోని మంత్రముగ్ధులను చేసిన బట్టు శైలజ వారికి ప్రత్యేకించి అభినందనలు మరియు సింగ రంగ రచయిత గాయకుడు వారికి అభినందనలు ఈ పాటకు సహకారం అందించిన యాదగిరి అన్నకి బంజారా వీడియోస్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు 💯💪💪💯 పాట అద్భుతమైన విజయాన్ని సాధించింది, మ్యూజికల్ హిట్ అయింది 💪💪💪👍👍👍👍💐💐❤️

  • @kanitikrishnarao8615
    @kanitikrishnarao8615 5 місяців тому +17

    చాలా చక్కగా అద్భుతముగా పాడినారు ముఖ్యంగా ఫిమేల్ వాయిస్ ఎక్సలెంట్

  • @VenkatReddy-tu6jc
    @VenkatReddy-tu6jc 3 місяці тому +19

    E song ni 10 time vinna wallu oka like vesukodi

  • @ravisr8344
    @ravisr8344 3 місяці тому +3

    ee lanti songs tollywood lo top heros ki vaste bagundu bro

  • @SattuPulamma-v4b
    @SattuPulamma-v4b 3 місяці тому +3

    ❤❤ I like this song

  • @SujathaGanapuram
    @SujathaGanapuram 5 місяців тому +6

    Super ra thammudu 😍

  • @BaluDakuri-ri2wo
    @BaluDakuri-ri2wo 5 місяців тому +4

    Inta la video chusi vachi mari like chesina ante singer chala bhaga padindhi nice work team super

  • @kumarannayoutubechannel2021
    @kumarannayoutubechannel2021 4 місяці тому +2

    Super ra nuvve e songku heroine ga undu

  • @minitaxi2057
    @minitaxi2057 4 місяці тому +4

    BATTU SAILAJA. తెలుగు లో flok s ఎంత అద్భుతంగా పడుతున్నాం అంటే విన్న కొద్ది వినాలి అనిపిస్తుంది నీవు flok లో మరో డైమండ్ వు ...
    ఫైనల్ గా మేము సినిమా వల్ల మైన సినిమా song s కంటే flok song ఎక్కువగా వింటున్నాం sailaja congratulations 👏🎉 ఇలానే నీ ప్రయాణం కొనసాగించు నేను e song download చేసిన నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ సాంగ్ వింటాను and music 🎵🎶 lyrics Writer మీరు మరో డైమండ్ s brother s❤❤

  • @sravanedits6300
    @sravanedits6300 5 місяців тому +41

    Nenu banjara song nundi Telugu song kosam wait chestunna
    Finally came❤
    Both are Superb👌

  • @BhaskarMudhiraj-ts4oj
    @BhaskarMudhiraj-ts4oj 5 місяців тому +6

    Super song sailaja akka voice super amrutha yanam music sound effects etc

  • @Villageevents000
    @Villageevents000 3 місяці тому +2

    Super vundhi song ❤🎉

  • @munnabhai7762
    @munnabhai7762 3 місяці тому +3

    Super super song nenu ithe roju vintunna super ❤❤

  • @kandrepallyshivakumar1039
    @kandrepallyshivakumar1039 4 місяці тому +11

    Daily 5times compulsory vnta chala ante chala Bagundhi Song

  • @praveenmanchodu
    @praveenmanchodu 5 місяців тому +7

    Super anna song 😍
    enni sarla vinna thanivithirutha ledhu assalu maindla nundi pothale tune
    Mastu undhi voice iddharidhi all the best team members 👍

  • @sambarajuvallepu8723
    @sambarajuvallepu8723 2 місяці тому +2

    Huge choreography 🎉🎉super and smart dance 🎉🎉

  • @vinayakavillagevihari
    @vinayakavillagevihari 4 місяці тому +4

    Super ❤❤❤❤❤