AGAMMA AGARADHE RADHAMMA DJ FULL SONG | LASYA SMILY | HANMA B| SHEKAR VIRUS | THAKITA SHOW | SRINU B
Вставка
- Опубліковано 6 бер 2024
- AGAMMA AGARADHE RADHAMMA DJ FULL SONG | LASYA SMILY | HANMA B| SHEKAR VIRUS | THAKITA SHOW| VENKAT AJMEERA
STAY TUNED TO WATCH DORA SIR WEB SERIES ON - THAKITA MOVIES
SUBSCRIBE - / @thakitamovies
TO WATCH DORA SIR WEB SERIES SONGS - CLICK BELOW
BARRELA PEDA FULL SONG- • BARRELA PEDA FULL SON...
PATHA INUPA SAAMAN - • PATHA INUPA SAAMAN FUL...
Presented By Thakita show
Music :Venkat Ajmeera
Lyrics :Kalyan Sumithra
Choreographer : Shekar virus
Casting : Hanumanthu (9502269796), Lasya smily
Dop : Shiva velupula,
Editing : Adarsh patel
DI : Rangu Ajay
Making &Stills : Yaku. B
Singers : Boddu Dileep, Battu shailaja
Dj : Mahesh chinthalbori, Nani nirmal
Posters : Rocky
*TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇
*SEO EXPERT
*AUDIO PLATFORM - DISTRIBUTION
*CMS SUPPORT
*PROMOTIONS
*CONTENT SUPPORT
*BRANDING
*24×7 SUPPORT
*GUARENTEED RESULTS
Special Thanks to
Jagan
Madhu
Laddu music
Naresh
DL Ram
Challenge music Mahesh
Ismart krishna
Lokesh Kadali
#AGAMMAAGARADHERADHAMMADJSONG #LASYASMILYDJSONGS
#THAKITASHOWDJSONGS #HANUMANTHUDJSONG
#VENKATAJMEERA #SRINUB
#LATESTDJFOLKSONGS #NEWDJFOLKSONGS
#THAKITASHOWAGAMMAAGARADHEDJSONG
#LATESTDJSONG #DJSONG #DJVERSION
#RADAMMADJ #THAKITASHOW #AGAMMAAGARADHE
Song dance super and waiting for dora sir webseries in “thakita movies”
ua-cam.com/video/Z5b-y4paOEQ/v-deo.htmlsi=Auqxqw2cpNEpJ85L
❤
L pop popcorn 0q
Il
@@narientla8691ke h to aap to
❤
❤❤❤❤😊😊❤❤❤😊😊
😊@@jyothiponnam9419
Song *Chala* Bagundhi 💚
Keep Moving *Like* this
శ్రీ....
Sri anna and sathwika iddaru e song ki dance try cheyandi..baguntundhi
సోషల్ మీడియా లేక పోతే ఇంత టాలెంట్ తొక్కి పడేసేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ లో ,
Avunu
నా తెలంగాణ కోటి రాగాల వీణా
లొకేషన్స్, క్యాస్టుమ్స్ కొరియోగ్రఫీ 🤔పిచ్చెక్కిపోయింది 👌👌నెక్స్ట్ లెవల్ 👌👌
రాజమౌళి సినిమా కోసం ఎంత ఎదురు చూస్తానో అంతకంటే ఎక్కువగా ఈ పాట కోసం ఎదురు చూశా నేను ఎదురు చూసిందానికి ఫలితం దక్కింది సాంగ్ వేరే లెవెల్ 👌🏻👌🏻👌🏻
Anduke manam vinukabadi pothunnam😂
Yes bayya
😂avnu brother
Yes bya nenukuda
హనుమంతు అన్న ,నృత్యం ఇలంటి లో ఎప్పుడు చూడలే , నేచురల్ ప్రదర్శన ఐకానిక్ అల్లు అర్జున్ ప్రారంభించండి 🎉🎉❤❤
కండ్లు కాయలు కాసెల ఎదురు చూసి ఇప్పుడు కండ్ల నిండ చూస్తున్న ..చాలా భాగుంది పాట...అందరికీ మహా శివరాత్రి శుభాాంక్షలు
😅😮😢😢😢😢😢😢😢😢
@@user-mh6jd2yg6g😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@user-mh6jd2yg6g😢❤
Ela osthay bro elanti matalu masthu cheppinav❤
ఇన్ని రోజులు ఎక్కడున్నర్ర నాయన చంపేసార్ర మాటల్ లేవు చూసుడే 👌👌👌
ఈ పాట వంద సార్లు చూసిన అయినా బోర్ కొట్టలేదు చూడాలి చూడాలనిపిస్తుంది
హీరోయిన్ డాన్స్ సూపర్ స్మైల్ వేరే లెవెల్ లో వుంది డ్రెస్సింగ్ కూడా సూపర్
Nigame
P0p
😊
నేనైతే ఈ పాటని 100 times కి పైగా వినొచ్చు అంత బాగుంది సూపర్....❤❤❤
ఈ జోడీ ఇద్దరు చాలా బాగా చేశారు
కోరియోగఫీ సూపర్, కెమెరామాన్ వర్క్ సూపర్ i hope good future to teem members thanks ❤
ఇంతకన్నా మంచి పాట దొరుకుతుందా, సినిమా మాదిరి, జన్ఫదాము, నృత్యం, అవభావాలు, మ్యూజిక్, అన్ని బాగున్నాయి, రోజు పదిసార్లు చూస్తున్న, మీ అందరికి బెస్ట్ అఫ్ లక్.
తెలంగాణ జానపదానికి ఊపిరి పోసెలా పద పదంలో ఒక అర్థం వుంది...అది మన భాషలోని యాసలోని గొప్పతానికి నిదర్శనం......🎉
🎉
Two times kante ekkuva sarlu vinnavallu oka like ichukondi
Em.pani ra meku em comments lu evi
ఇన్నిరోజులు folk సాంగ్స్ వేరు ఇది వేరే level అన్న... సూపర్ మ్యూజిక్ అండ్ choreography 👌🏻 asalu mind lo nundi povadam leduuu.?
Ur right
ఒక 5 నిమిషాలు ఈ పాట వింటూ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు...గుడ్ టీమ్ వర్క్....ప్రత్యేకంగా డ్రెస్ లు చాలా బాగున్నాయి
అదేంటో సినిమాల్లో పాటలు చూస్తే హీరోయిన్ శరీర భాగాలు చూస్తాం.. కానీ ఫోక్ సాంగ్స్ లో హీరోయిన్ ఫేస్ మాత్రమే చూస్తాం.. చాలా బాగా చేసారు అందరూ
నిజమే బ్రో నువ్వు చెప్పింది❤ ఎంతైనా మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే ఆ లెక్క వేరు🤍✊🏿
Yes bro
Nijam bro❤
Fact cheppinav brother bommali 😊😊😊😊😊😊😊🎉
Yes
ఇంస్టాగ్రామ్ నుంచి వచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి
😅wow
🎉❤❤🙋♀️@@vishnunetha7894
Present sir😅
Nenu yotube nunchi bachhana
First teacher -UA-cam 2nd Instagram -student😮
ఈ పాట నాకు చాలా నచ్చింది ❤❤❤❤ ఈ అమ్మాయి డాన్స్ చింపేసింది
పాట రాసిన వారు కంటే పాట పాడడం ఒక వ్యక్తి మ్యూజిక్ అయితే వేరే లెవెల్ డాన్స్ కొరియోగ్రాఫర్ అయితే చెప్పేది లే అన్ని కలిపి మసాలా అయితే సూపర్ అన్న పాట మొత్తంలో డ్రెస్ మాత్రం సూపర్ అన్న పాట ఎన్నిసార్లు చూసినా పదే పదే చూడాలనిపిస్తుంది దాదాపు ఒక 30 సార్లు చూసి ఉంటాను
మావూరి హీరో హనుమాకు ఈ పాట విజయవంతమైనందుకు మా హీరో కు ప్రతేక్య శుభాకాంక్షలు
0:40
ఇలాంటి సాంగ్స్ థియేటర్ లో పడాలి కానీ పక్క థియేటర్ లు పగిలిపోతాయి. సూపర్ సాంగ్
🎉🎉🎉🎉
Waiting
మన తెలుగు సినిమా వాళ్లకు ఇలాంటి పాటలు ఇలాంటి బట్టలు నచ్చవు వాళ్లకు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని మీనింగ్ లెస్ పాటలు నచ్చుతాయి
డాన్స్ మాస్టర్ మాత్రం 100%సూపర్..మిగతా డాన్సర్స్ సూపర్ గా చేశిర్రు మంచి లొకేషన్ చూసుకున్నారు మొత్తం.100%సూపర్
2:13 వేరే లెవల్ 🥰🥰🥰
ఈ మధ్య వచ్చిన తెలుగు జానపద పాటల్లో ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది❤❤❤.
కొరియోగ్రఫీ అండ్ హీరోయిన్ డ్రెస్సింగ్, DOP సూపర్ బ్రో😍
కోట్ల రూపాయల తీసుకుంటున్న హీరోలకు అలాగే కోట్ల రూపాయల తీసుకుంటున్న హీరోయిన్లు ముఖ్యంగా హీరోయిన్లు మీ డ్రెస్సులు చెత్తా ఎక్స్ పోజింగ్ కి దండం మా బతుకులు అలాగే ఓవర్ యాక్షన్ డ్యాన్స్ మాస్టర్ మీ తిక్క తిక్క స్టెప్పులు ఇంకా మానేయండి ఈ పాట చూసి మీరందరూ నేర్చుకోండి ఆ డ్యాన్స్ కానీ ఆ అమ్మాయి డ్రెస్ వేసుకున్నా విధానం పాట కానీ సినిమా కానీ ప్రతి ఒక్కరూ చూసే విధంగా వుండాలి
Yes bro
Correct bro.
Yes shekar vires anna thop
Yes! Correct brother
❤
అల్లే టూరి పాటలు మనసు ఎంతో అనాధంగా ఉంటుంది ఇది కధ మన తెలంగాణ సంస్కర్రుతి ❤
పాట చాలా చాలా బాగుంది 👍
డ్యాన్స్ 🤩
డ్రస్సింగ్ 👍
ఆ expretions 🤩🤩😎
More songs plz 🙏
అబ్బా.. కొరియోగ్రాఫర్ ఎవరు అన్న ఇచ్చి పడేసాడు..... ❤️❤️👌👌మాములుగా లేదు అసలు..
Choreography shekar virus
అవును
Movie chance ivvochu pakka
Kurumuye 4:07
😅😅😅🎉🎉🎉
కోరి్యోగ్రాఫర్ దండ వేసి దండం పెట్టాలి emana steps సూపర్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు నీలాంటి మాస్టర్స్ kavali ఇండస్ట్రీ కి సూపర్ ఏ జన్మల చేసుకున్న పుణ్యం ఏమో గాని మంచి steps చూసే అదృష్టం maku కలిగింది 🎉🎉🎉🎉🎉
ఈ పాట చూడని రోజు లేదు... ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటది. డాన్స్,హీరో, హీరోయిన్ ఎక్స్ప్రెషన్ సూపర్ 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Anna ....meeru Irragottesaaru...keep it up and keep going...No words .... superb
ఇంస్టా ఓపెన్ జేస్తే సాలు గిదే నడుస్తుంది పాట😍కోరియోగ్రఫీ and కెమెరా man ఎడిటర్🫡👏
అన్న కొరియోగ్రాఫ్ ఎంత కష్టపడ్డాడో ఈ సాంగ్ చూస్తూనే అర్థమవుతుంది సాంగ్ చాలా బాగున్నది❤❤❤🎉🎉🎉
ఏం శేఖర్ విరోస్ భాయో... సంపేశావ్.... స్టెప్స్ తో...... ALL THE BEST BROTHER🎊❤️✌🏻
కొరియగ్రాపర్ excellent
ఇ పాట ఎంత మధురంగా ఉందో
మీ డాన్స్ కూడా అంతే అందంగా ఉంది
చాలా బాగుంది Hatsoff choreography 👌👌
కొరియో గ్రాఫర్ తోపు అన్న సూపర్ స్టేప్స్ డాన్స్ చూస్తూ ఉండచ్చు అలా చేశారు
Entha vinna malli malli vinalanipinchey song nice Superb
కోరియోగ్రఫీ సూపర్... & ఇద్దరు చాలా బాగా డాన్స్ చేసారు.... వేరే లెవల్ ఇచ్చిపడెశారు ❤❤❤
ఇ సాంగ్ 100k తప్పకుండా రీచ్ అవ్వుతాది 🎉🎉 సూపర్ సాంగ్ ❤
ఈ పాట చూస్తుంటే నేనుకూడా మా మరదలు తోటి డాన్స్ చేయాలనిపిస్తుంది
Tella cheera,steps expressions are awesome..far more better than many film heroines..best song lyrics, composition,dance singing.
2:19 choreography peaks assalu ❤️🔥❤️🔥
డ్రెసిగ్ వేరే లెవల్ 👌👌👌❤
Choriographer evarra nayana e song ... Ekkada chusina ideeee naduathundi.... super choriography 💐
Am paata ra babu, assalu mind lo nundi povadam ledhu😍
Hai Thakita show this is sandeep from mancherial . I works as a sales associate in reliance. E song ki ma staff andaru chala fans ayyaru ma store lo motham 72 TVs demo unnaei daily ma store lo 15 to 20 times E song play chesthunnamu 4K quality lo because of the way of dance attraction is mind blowing simply awesome♥️♥️♥️thanks…
Thank you bro ❤️🌹
.
Ca
🤦♀️
@@thakitashow3857Pupiuyuuuuouuuuuuuuuuuuuuuuuuuuu7uu7uuuuuuuuuuuuuuuuuuu7uu777uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuu7uuuuuu7uuuuuuuuî😊
BB BB BB b hi in poll@@sreesaran9104
సినిమా రేంజ్ లో కొరియాగ్రాఫర్ చేశారు బ్రో
Nice nice choreography brother don't shoot at night🎉
Daily
Max 10+ times chusannu ❤❤
Emi song ra babu
Mind nundi povadam ledha ra babu ❤❤❤
From Hyderabad ❤
ఈ పాటకి coriography చాలా బాగుంది music కూడా చాలా బాగుంది కెమెరామెన్ కూడా బాగా తీశారు ఇప్పటికీ 10 సార్లు చూసాను చాలా బాగుంది lyric writer kuda బాగా రాశారు పాటని చాలా చాలా బాగుంది సూపర్
కొరియోగ్రాఫి వేరే లెవల్ లో ఉంది, కొరియోగ్రాఫి తొ నే పాట హిట్ కొడుతుంది.
ఈ సాంగ్ కొరియగ్రాఫర్ ఎవరోగాని సూపర్ డాన్స్ ❤️
choreography ఎవరో గానీ తనకి best future ఉంటది
కొరియోగ్రఫీ చాలా బాగుంది......very nice.
ఇష్టమైన పాట కోసం ఎదురుచూడటం లో ఇంత ఆనందం ఉంటుందా... పాట వింటుంటే ఇన్నాళ్లు ఎదురుచూసిన బాధ చిటికెలో పోయినది....Ilove this song....❤❤❤❤❤
Maa Nirmal vallu e song chesarantey chala happy gaa undhi
❤️
Superb
Super dancer ❤
టోటల్గా సాంగ్ చాలా బాగుంది కొరియోగ్రఫీ కాస్ట్యూమ్స్ లాస్య స్మైలింగ్ ఫేస్ ఈ పాటకి హైలెట్స్❤❤❤
హన్మంతు బ్రో స్మైల్ & స్మైలీ కస్టీమ్+ బ్యూటీ=కొరియోగ్రఫీ ovarall superb❤❤❤❤❤
Wow dj mix and song super total ga dance cheisna ammayi tho ne song ki look vachindhi 🎉🎉
అరాచకం డ్యాన్స్ and సింగర్స్ suppar
నా లెక్క రెండుసార్లు చూసిన వాళ్ళు ఎంతమంది❤
Nanu mudau sarlu cusinaa
ఆ ఒక్క స్టెప్ ఇంస్టాగ్రామ్ లో చూసి ఇప్పుడు ఇంతమందిని చూసేలా chesindhi👍😊❤️
4:10
Rey coarigrapher... Ela ra intha baga chesavu.. Asalu elanti steps nenu yepudu chudale... Okokoka step asalu repeat raledu... Hands-off 🎉🎉mama...ladiea chetha baga chepichavu dance
Song chala bagundi lyrics music inka dancers andaru baaga chesaru all the best for hole team
ఈ సాంగ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు ఒక లైక్ వేసుకోండి
Njim ga ❤
@@RasakondaPooja hi
Im
.@@RasakondaPooja
ముందుగా టీమ్ అందరికీ మహా శివరాత్రి శుభాకాoక్షలు. ఈ సాంగ్ ఇంత అధ్భుతంగా అందించిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Only song matrame kadu valla dressing location background dance expression song కొరియోగ్రఫీ abbbbbbaaaa Next level lo chesaru 🎉🎉🎉
సినిమా హీరో సు డైరెక్టర్ సు ఇలాంటి వి చూసి నేర్చుకోవాలి సూపర్ గా వుంది సాంగ్ ❤️
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని మరోసారి.... నిరూపించిన మీ టీం కు సలాం కొట్టాల్సిందే.....
ఎవడు రా శేఖర్ మాస్టర్ ఎవడు రా జాని మాస్టర్ .... ఏం తాగి కంపోజ్ చేశావ్ అన్న డాన్స్ ❤️
మొగుడు ఉన్న కానీ వేరే వాళ్ల పక్కనపడుకునే వాళ్ళకి ఈపాట అంకితం
Dance Choreographer Mamuliga Levuuu Anna Aaaa Steps Chalaaa Ante Chalaaa Nachinaii ❤❤❤ 👏👏👏🎉🎊
Part 2 release cheyyandi brothers. ... ఇదే పార్ట్ 2 పాటలు కావాలి అనేటోళ్లకు లైక్ వేసుకోండి. ..🎉🎉
ఏమన్న చేసారా కాసేపు మనసు ప్రశాంతంగా అయిపోయింది నటించినవాళ్ళకి తీసినవాళ్ళకి ఈ పాట కోసం కష్టపడ్డా వాళ్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏❤❤❤
❤❤❤❤❤❤❤❤
ఈ పాటలో ఇద్దరినీ నేర్చుకోవాలి.
1. Camera man ఈపాటివారికి వచ్చిన జానపద పాటల్లో ఈ పాట సెమారా యాంగిల్స్ చాలా బాగున్నయి. 2. డాన్స్ కొరియోగ్రాఫర్ చాలా బాగా కంపోజ్ చేసారు. పూర్తి నృత్య కనభరిచారు. సూపర్ సాంగ్
బాగుంది మీడిన్స్ మీ కొరోగ్రాఫవే ఎక్సలెంట్ సూపర్ 👌👌
కొరియోగ్రఫీ మరియు కెమెరా డాన్స్ సూపర్ 10మిలిన్స్ పక్కా🎉🎉🎉
Instagram lo chusi Entha mandi vacharo like Cheyyandi 😁
ఈ సాంగ్ కి మీరు ఎంత కష్టపడ్డారు దాని పలితం 100% సూపర్ dupar 🎯 హిట్
Emanna undha anna song KCPD anthe matallev 2:20 minutes ki vache music 🎵🎵 ayithe keka undi. i loved it keep it up for more guys 👌❤❤👏👏
కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారు ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారు ఇంత అద్భుతంమైన పాట దానికి తగ్గ మ్యూజిక్ మన శేఖర్ అన్నా ఆట మాములుగా లేదు పాట ఫోక్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డాన్స్ మాస్టర్ అభినందనలు టీం అందరికి🎉🎉🎉🎉🎉❤❤❤❤
❤❤❤❤❤ super 🎉 waiting part 2 mamulga ledu anna me performance location and video both super jodi ..
తెలంగాణ సాం్కృతి ని కాపడుతునా మీకు ఆందరికి థాంక్స్.ఆంధ్ర డు తెలంగాణ కల్చర్ మోడ్డ ల కుడపిడు.తెలంగాణ పాటలు సచ్చమాన పాటలు మంచి మనసులు.❤❤❤🎉🎉🎉
అన్న అసలు ఈ పాటలో ఏం ఉందో తెలియదు కానీ మా అందరీ మనసు దోచేసావు అన్న డాన్స్ కోసమో లాస్య కోసమో అర్దం కావట్లే ఆన్నా కనీ పాట ఫుల్ వీడియో రాగానే ఏదో తెలియని ఆనందం🎉🎉🎉🎉🎉🎉
ఈ సాంగ్ కోసం నిజంగా రాజమౌళి మూవీ కోసం చూసినట్టు చూసాం .... సాంగ్ ముసిక్ 🎵 డాన్స్ అన్ని వేరే లెవెల్...ecelent సో క్యూట్.....
Sem to sem nenu kuda bro ❤
Aa nadumu oopadam entra baabu 👏👏 nee dance ki fidha ayipoya mind lo nundi povatladhu song and ammayi dance super ❤
కళా పోషకుల కడుపు నిండింది. కంపోజ్ చేసిన ప్రతి టీ నెంబర్ కి ధన్యవాదాలు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍
పాట నచ్చితే ఒక లైక్ చేయండి చూద్దాం ఎంత వరకు మంది కి మాత్రమే యిష్టం
256
Super anna #vadina....❤🎉🎉🎉😊
పాట లో ప్రాణం వుంది
పది కాలాలు పాటు పదిలంగా వుంటుంది ప్రతి మనసులో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Excellent dance and song
ఎక్స్లెంట్ కొరియోగ్రాఫర్ అన్నా నువ్వు కేక అల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉🎉
Enni saarlu chusina thanivi theeratle malli malli chudalanipisthundi bcz ammai kosam costume designer evaro gani hatsoff
Song bagundi and dance choreography super nice beautiful.......❤
Beautiful coriography best ever agam agam veyyakunda Grace full ga beautiful dance dress kuda❤❤❤
Ni Abba em feel undi ra mama e song vintunte .. super song and music super..