ఊహకందనంత వున్నతం | Oohakandhanantha Unnatham | Telugu letest Christian song |

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 23

  • @metropolitanmissionchurchm918
    @metropolitanmissionchurchm918 9 днів тому +2

    Nice singing God bless you 🙌🏼🙌🏼🙌🏼

  • @mr__Gowtham-i8v
    @mr__Gowtham-i8v 11 днів тому +1

    👌👌👌

  • @KumarKamineni
    @KumarKamineni 8 місяців тому +7

    Soppr

  • @rameshmaparthi1616
    @rameshmaparthi1616 7 місяців тому +7

    Good song

  • @Bannybabu227
    @Bannybabu227 8 місяців тому +7

    Nice song 😍

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 7 місяців тому +5

    మంచి పాట చిట్టి తల్లి నాకు చాల ఇస్టం గాడ్ బ్లెస్ యూ అమ్మ👍👍👍❤️❤️❤️❤️

  • @RatnaKumari-bb9yl
    @RatnaKumari-bb9yl 7 місяців тому +6

    God bless you thalli 😍

  • @PeterJsmh-ou9ie
    @PeterJsmh-ou9ie 8 місяців тому +7

    Praise the lord may god bless you sister

  • @PulapakaGowtham
    @PulapakaGowtham 8 місяців тому +7

    Good voices sister

  • @Bnp69
    @Bnp69 7 місяців тому +5

    Super

  • @maparthichandu6895
    @maparthichandu6895 7 місяців тому +4

    Glory to Jesus

  • @JarapalaAnitha
    @JarapalaAnitha 7 місяців тому +4

    Nice ❤🎉

  • @premhavaji
    @premhavaji 8 місяців тому +11

    Praise the Lord. Very nice song. God bless you praisy.

  • @SureshKodavati692
    @SureshKodavati692 6 місяців тому +3

    Praise the Lord

  • @vsuma-el9zp
    @vsuma-el9zp 5 місяців тому +1

    God bless you raa praisey

  • @baburaoinapanuri352
    @baburaoinapanuri352 5 місяців тому +3

    ఊహకందనంత ఉన్నతం
    నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్య ' 2'
    స్థితిని పరిగణించక గతము చూడక '2'
    నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం
    ప్రాణమిచ్చునంతటి గాడమైన ప్రేమది' 2'
    నాకు అనుగ్రహించబడినది'2'
    1. జారిపడ్డ చోటునే వదిలివేయక
    వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నది '2'
    గాయము మాన్పిన స్వస్థత కూర్చిన' 2'
    దివ్య ప్రేమది ఏసు నాకు వరమది' 2'"ప్రాణ " "ఊహ "
    2. దూరమైన వేళలో తడువు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది' 2'
    రూపము మార్చిన క్షేమమునిచ్చిన'2'
    గొప్ప ప్రేమది ఏసు నాకు వరమది '2' "ప్రాణ" "ఊహ "
    3. కృంగదీయు బాధలొ ముఖము దాచక
    మనవి అనుగ్రహించు కృపను చూపుచున్నధి '2 ' అక్కర తీర్చిన ధైర్యము నింపిన '2'
    వింత ప్రేమది ఏసు నాకు వరమది '2' "ప్రాణ" "ఊహ "

  • @aniljujjuvarapu1860
    @aniljujjuvarapu1860 6 місяців тому +2

    God bless you ra talli

  • @swathisonga5121
    @swathisonga5121 5 місяців тому +1

    Good singing Glory to God

  • @JarapalaAnitha
    @JarapalaAnitha 7 місяців тому +5

    Nice❤

  • @MaparthiRamesh
    @MaparthiRamesh 4 місяці тому +2

    Super