బంగారు గంటలు క్రిస్టియన్ హిట్స్ కడవరి వర్షము మా సంఘ లో కురిపించు యేసు ప్రభొ

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 13

  • @y.d.prasad
    @y.d.prasad 11 місяців тому +3

    కడవరి వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభో (2)
    కడవరి వర్షము.......
    ఎడారి జీవితాలలో సెలయేరులు పారనిమ్మయ్యా (2)
    హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ ఆమెన్ - హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ ఆమెన్
    కడవరి వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభో... కడవరి వర్షము....
    కన్నీటి లోయలను పంట పొలములు చేయుమయా (2)
    హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ ఆమెన్ - హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ ఆమెన్
    కడవరి వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభో... కడవరి వర్షము....
    నీ ఆత్మ జల్లులను - కుమ్మరించుమా పిల్లలపై (2)
    హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ ఆమెన్ - హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ ఆమెన్
    కడవరి వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభో... కడవరి వర్షము....
    పరమాత్మ ఫలములను - పండించుము నూరంతలుగా(2)
    హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ ఆమెన్ - హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ ఆమెన్
    కడవరి వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభో
    కడవరి వర్షము మా కుటుంభములో కురిపించు యేసు ప్రభో
    కడవరి వర్షము నా హృదయములో కురిపించు యేసు ప్రభో
    కడవరి వర్షము....

  • @karunkalluri6039
    @karunkalluri6039 Місяць тому +1

    Praise the lord Jesus Christ 🙏🙏

  • @rajendraprasaddondapati8739
    @rajendraprasaddondapati8739 5 років тому +2

    It's a great talent to be a good pastor, an excellent writer, a good singer, an extraordinary speaker. Number of talents God granted him. Very few God's servants will had these talents. Now he is presenting his messages more over on second coming of our Lord Jesus Christ .

  • @mungarakoteswarao6652
    @mungarakoteswarao6652 3 роки тому

    Super song

  • @chinthaguntlaramesh1470
    @chinthaguntlaramesh1470 6 років тому +2

    This song really comes from your heart Pastor garu. I LOVE THIS SONG AND I ENJOYED A LOT PASTOR GARU

  • @umamaheswararaochoragudi7687
    @umamaheswararaochoragudi7687 3 роки тому

    Super anna

  • @vennelavennela4936
    @vennelavennela4936 6 років тому +2

    super thathayya....love u thathayya

  • @superkings3056
    @superkings3056 5 років тому

    NICE SONG

  • @dr.anilakumrikudumula6676
    @dr.anilakumrikudumula6676 3 роки тому

    👌 👌

  • @keerthnamanda-hc7ot
    @keerthnamanda-hc7ot Рік тому

    Jesus Christ blessed us in the Bible Verse Genesis chapter 12 please read auncl i will prayer for your family every day

  • @AjayKumar-ie6od
    @AjayKumar-ie6od 6 років тому

    Superbbb

  • @sampathpatra6929
    @sampathpatra6929 6 років тому

    Super

  • @premlatha9062
    @premlatha9062 6 років тому +3

    Superb pastor gaaru. I am your friend.