ప్రైస్ థ లార్డ్ అన్నయ్య 🙏ఆనాడు పరిశుద్ధ గ్రంధం లో ప్రవక్తులున్నాట్లు ఈనాడు లోకానికి దేవుడు ఏర్పార్చిన ఒక గొప్ప ప్రవక్త w c m కిరణ్ పాల్ గారు thankyou goad 🛐
Praise the Lord pastor garu... 🙏🏻 మీ సందేషాలు విన్న తర్వాత దేవుని మనసు అర్ధం చేసుకోవడానికి ఆయన గ్రంధానికి చాలా దగ్గర అవుతున్నాము పాస్టర్ గారు🙇🏻♀️ దేవుని మనసుకు మమ్మలనీ దగ్గర చేస్తున్నారు 🙇🏻♀️ Thank you Jesus ❤️
అయ్యగారు..నాకు దేవుడు ఏమి నేర్పుతున్నారో అదే మీరు చెప్తున్నారు...కానీ నేను ఒక విశ్వసిని ..చెప్తుంటే అందరూ అర్థం చేసుకోవడం లేదు...దేవుడే నన్ను వాడు కొనును గాక..అయనికే మహిమ...ఘనత,ప్రభావము లు కలుగును గాక..
Praise the Lord brother from malkajgiri Secunderabad me vakyam maku telitanivishayalu telukuntunam elachepevallu leka kondaru yem chepothao village teliyadu devudu memlnimaku ashirvadanga unchunugaka amen
Wonder full మెస్సేజ్ సార్ దేవుని యొక్క ఆత్మ తీవ్రత మీరు నిండుగా నింపుకొని వున్నారు ప్రతి పదం ఒక అద్భుతం 👌 ఇంతకు మించి ఇంకా ఏం వివరించలేం 🙏thankyou annayya 🤝
బైబిల్ లోని గొప్ప మర్మములు లోకానికి తెలియ చెప్పుటలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో (ప్రత్యేకంగా తెలుగులో) ఇంత విపులంగా చెప్పే చాలా కొద్ది మందిలో మీరే ముందుంటారు ప్రసంగ కిరణం... కిరణ్ పాల్ బ్రదర్.
వందనాలు సార్ మీకు ఇంతటి ఙ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు మా ఆరోగ్యము కోసం మా కష్టాలు పోవునట్లు ప్రార్థించాము. ఇతరుల కొరకు ప్రార్థించునట్లు వాక్యం ద్వారా తెలియచేసినందులకు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్థించండి
దేవునికే మహిమ కలుగును గాక ! అన్నయ్య మీరు చెప్తున్న ప్రతి మాట ఆలోచింపచేసింది ,ధన్యవాదాలు అన్నయ్య ,ఇంధును బట్టి ప్రభువుకు మహిమ ,ప్రార్థిస్థ అన్నయ్య ఇకమీదట ,నాకొరకు కాదు ,దేవుడు నన్ను ఎందుకు ఇంతలా నలగ గొడుతున్నాడో అని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది ,సర్వ సత్యమేవ జయతే ✊
Praise the lord annayya mi dwara devudu prathi mata natho matladadu 100% ture annaya na jivithamlo nenu etharula gurinchi prathinchinappudu na jeevithamulo devudu karyalu chesadu 👏👏👏👏👏👏glory to God 🙏
కిరణ్ పాల్ అయ్యగారు మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన విధానంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇట్టి ఆత్మ చేత తండ్రి అయ్యా మీ చిత్తమేమిటో మాకు తెలియక తండ్రి పరిశుద్ధాత్మ దేవా ఆయా మేము ఇహలోక ఆశల్లో పడిపోతున్నాము తండ్రి అయ్యా మీ రాకడ వరకు అయ్యా మీరు తండ్రి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని నీకే మహిమ చెల్లిస్తూ యెహోవా నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి
My regards to you brother. I am still asking what God's will is for our family. But after listening to your word, I pray that you will use our family according to God's will.
లోకాసుల లోక స్నేహాలతో ఉండకుండా దేవుని ఆత్మ దేవునితో సహవాసంతో ఉండేలాగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ మీ వాక్యము ఎంతగానో బలపరుచుట్టు మీ సాక్షం ద్వారా ఎంతగానో వెలిగినలిగి హృదయం కలిగి ఉండాలని దేవుని స్వరం ఏమో వినాలని ఆశపడుతున్న మాతో కూడా మాట్లాడేలాగా⛪
Anna nuv great e message world ke kavali god gurchi chepadanike Jesus memaline e world loke papecharu god bless you and your family always according to his Jesus Glory Amen 🙏👑
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న నేను నా కుటుంబము దేవుని చిత్తానుసారంగా నడవడానికి నా పిల్లలు దేవుని చిత్తరంక నడవడానికి అన్న మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా పాపని ఏమో బీటెక్ సెకండియర్ చేస్తుంది అన్న బాబు ఇంటర్ ఫస్టియర్ అలాగే అన్న నేను కూడా ప్రార్థనలను విశ్వాసంలోనుటకు మిమ్మల్ని ఫాలో అవుతున్నానన్న ఒకసారి పాపము చేసి పడిపోయిన అన్న తిరిగి నా కొరకు ప్రార్థించండి అన్న నా తప్పులు దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను అన్న ఒక్కసారి
Neku una oppika chala gopadi anna devudhu ninu divenchunu ghakha amen. Pray for deva sevakuluki. devudhu ninu ni khutubhani devenchunu ghakha amen.✝️🕊💙🫂
Praise the Lord Brother 😊🙏 Thank U Me Dwaara Devudu Naku Enno Sangathulu Theliya Chesthunnadu...Avi ( Starting 1,00,000 Lakh Ending ) Mana Devuni ki Mahima kalugunu gaka Amenn ❤
Prise the Lord annya మన దేవాది దేవుడి కృపా సమాదానం మీకు కలుగును గాక.ఆమెన్. మీరు రాసిన పుస్తకాలు ఏలా పోందాలి.మీరు రాసిన 14 (మరియు )16కావాలి. ఈలాంటీ భోధన వినలేదు. దేవాదిదేవ దేవుడి కెరీర్ సర్వ మహిమ కలుగును గాక ఆమెన్.
ఇది వరకు TV ఛానల్ లో దిద్దుబాటే సిద్ధవ పాటు లో మీ మెసేజ్ నాకు అర్ధం కాక ఛానల్ మెస్ చేసేదాన్ని కానీ ఇప్పుడు మీ మెసేజ్ అర్థం చేసుకుని వింటుంటే అది నాజీవితానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా స్పష్టంగా ఇంత వరకూ ఇలా ఎప్పుడూ ఇంత మర్మాలను నేను వినలేదు చాలా బైబిల్ విషయాలు తెలుసుకున్నాను థ్యాంకు అన్నయ్య 'వందనాలు. మా కుటుంబం కొరకు ప్రార్ధించండి
Yes Lord, helps us to understand your thoughts and your mind. Help us to live to fulfill your purpose. Thank you brother for guiding us on the path of All truth, and bringing us closer to God.
లోకాశలు నుంచి విడుదల కావాలంటే
పాల్ అన్న వీడియో చూడాలే 🙏🙏🙏🙏
Amen🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏
@@ranigona7861 hi
ఏమిటి చెపుతున్నావు
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏 వందనాలు ఆత్మీయ తమ్ముడు గారికి 🙏🙏దేవుని దీవెనలు మీకు తోడుగా వుండును గాక ఆమేన్🙏🙏🙏
యేసయ్య మి చిత్తం తెలియక ఉన్న నాకు చక్కటి సందేశం ఇచ్చి నందుకు స్తోత్రం కిరణ్ పౌల్ అన్న కి వందనాలు
TQ అన్నయ్యా దేవుని ఉద్దేశ్యాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాందుకు దేవుని పేరిట మీకు వందనాలు
Amen hallelujah praise the lord
పాస్టర్ మీరు చాలా బాగా మాట్లాడుతారు పాస్టర్ మీరు బాగా స్పష్టంగా మాట్లాడుతారు పాస్టర్ దేవుడికి మహిమ కలుగును గాక వందనాలు పాస్టర్
దేవా..నాకు మీ జ్ఞానం తెలియజేస్తున్నందుకు....వేలాది వందనాలు దేవా..నన్ను నడిపిస్తున్నా0దుకు ..లెక్కించలేని వందనాలయ్య...
❤❤❤వందనాలు 💯🙏🙏🙏
ప్రైస్ థ లార్డ్ అన్నయ్య 🙏ఆనాడు పరిశుద్ధ గ్రంధం లో ప్రవక్తులున్నాట్లు ఈనాడు లోకానికి దేవుడు ఏర్పార్చిన ఒక గొప్ప ప్రవక్త w c m కిరణ్ పాల్ గారు thankyou goad 🛐
ఆమెన్
Praise the Lord pastor garu... 🙏🏻
మీ సందేషాలు విన్న తర్వాత దేవుని మనసు అర్ధం చేసుకోవడానికి ఆయన గ్రంధానికి చాలా దగ్గర అవుతున్నాము పాస్టర్ గారు🙇🏻♀️
దేవుని మనసుకు మమ్మలనీ దగ్గర చేస్తున్నారు 🙇🏻♀️
Thank you Jesus ❤️
అయ్యగారు..నాకు దేవుడు ఏమి నేర్పుతున్నారో అదే మీరు చెప్తున్నారు...కానీ నేను ఒక విశ్వసిని ..చెప్తుంటే అందరూ అర్థం చేసుకోవడం లేదు...దేవుడే నన్ను వాడు కొనును గాక..అయనికే మహిమ...ఘనత,ప్రభావము లు కలుగును గాక..
Praise the Lord brother from malkajgiri Secunderabad me vakyam maku telitanivishayalu telukuntunam elachepevallu leka kondaru yem chepothao village teliyadu devudu memlnimaku ashirvadanga unchunugaka amen
@@RajeshwariTapatla😅😢😮 0:54
@@RajeshwariTapatla😅😢😮 0:54
సర్వ శక్తిమంతుడైన దేవుడి చిత్తము మీ జీవితంలో నెర వేరునుగాక
ముందు నీ ఊరిలో కాదు ప్రక్క ఊరిలో ప్రకటించు బ్రదర్
. ... . అన్నా నీకు వందనాలు అన్న నీ బుక్స్ కావాలి అన్న నేను చాలా కష్టపడుతున్నాను అన్న నాకు రావటం లేదు నీ బుక్స్ నాకు కావాలన్నా నీ బుక్స్
Yes బుక్స్ కి సంబందించిన డీటైల్స్ ఇవ్వండి
Brother garu Praise the lord maa appulu sramalu lekunda Vedudala cheyyava deva
దేవుడు అనుగ్రహిం చిన జ్ఞానమను భట్టి దేవునికి మహిమ కల గును గాక
🙏
Wonder full మెస్సేజ్ సార్ దేవుని యొక్క ఆత్మ తీవ్రత మీరు నిండుగా నింపుకొని వున్నారు ప్రతి పదం ఒక అద్భుతం 👌 ఇంతకు మించి ఇంకా ఏం వివరించలేం 🙏thankyou annayya 🤝
బుక్స్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది sir
@@erugudindlaravikumar wcm gudiwada ane channel lo ph numbers unnay chudandi
మంచి సందేశం ఇచ్చిన పాల్ అన్నయ్యకు వందనాలు
Wonderful messages brother
Naa devudu naaku icchina goppa aaseervaadhapu 36 nimishaaalu Ivi... thank you prabhuvaaa...
వందనాలు అయ్యగారు మీ వాక్యోపదేశం నన్ను క్రీస్తు నందు బలపడేలా చేస్తుంది
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక !!!
ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
All glory and honour unto the name of Jesus Christ alone tammudu
బైబిల్ లోని గొప్ప మర్మములు లోకానికి తెలియ చెప్పుటలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో (ప్రత్యేకంగా తెలుగులో) ఇంత విపులంగా చెప్పే చాలా కొద్ది మందిలో మీరే ముందుంటారు ప్రసంగ కిరణం... కిరణ్ పాల్ బ్రదర్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అయ్యగారు, మీకు దేవుని కృప తోడుగా ఉండును గాక ఆమెన్ 🙏🙇♀️
❤❤❤ యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామము లో వందనములు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ❤❤❤
deuvnike Mahima kalugunu gaka amen
వందనాలు సార్ మీకు ఇంతటి ఙ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు మా ఆరోగ్యము కోసం మా కష్టాలు పోవునట్లు ప్రార్థించాము. ఇతరుల కొరకు ప్రార్థించునట్లు వాక్యం ద్వారా తెలియచేసినందులకు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్థించండి
దేవునికే మహిమ కలుగును గాక ! అన్నయ్య మీరు చెప్తున్న ప్రతి మాట ఆలోచింపచేసింది ,ధన్యవాదాలు అన్నయ్య ,ఇంధును బట్టి ప్రభువుకు మహిమ ,ప్రార్థిస్థ అన్నయ్య ఇకమీదట ,నాకొరకు కాదు ,దేవుడు నన్ను ఎందుకు ఇంతలా నలగ గొడుతున్నాడో అని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది ,సర్వ సత్యమేవ జయతే ✊
Praise to God.. amen 🙏
సరికొత్త జ్ఞానము అందించారు.. ❤❤❤❤
Wonderful message
Praise the lord annayya mi dwara devudu prathi mata natho matladadu 100% ture annaya na jivithamlo nenu etharula gurinchi prathinchinappudu na jeevithamulo devudu karyalu chesadu 👏👏👏👏👏👏glory to God 🙏
కిరణ్ పాల్ అయ్యగారు మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన విధానంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇట్టి ఆత్మ చేత తండ్రి అయ్యా మీ చిత్తమేమిటో మాకు తెలియక తండ్రి పరిశుద్ధాత్మ దేవా ఆయా మేము ఇహలోక ఆశల్లో పడిపోతున్నాము తండ్రి అయ్యా మీ రాకడ వరకు అయ్యా మీరు తండ్రి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని నీకే మహిమ చెల్లిస్తూ యెహోవా నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి
ఆమెన్ దేవునికి మహిమ
Excellent msg annaya🙏🙏🙏
Devunike Mahima Ghanatha Kalugunu Gaaka......
దేవునికి మహిమ కలుగుగాక అమెన్అన్నయ్య ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య మాకుటుంబలు ❤❤కొరకు ప్రార్ధన ❤❤చేయండి అన్నయ్య 💯💯💯🙏🙏🙏🙏
Excellent massage from you sir
hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
Amen Praise God Lord Jesus Hallelujah Hallelujah 👏👏👏
Chala chakkaga Chepparu Anna 🙏
God Bless You 🙏
Praise the lord daddy
అద్భుతమైన సందేశం 🙏
Amen god bless you
PRAISE THE LORD BROTHER 🙏🙏🙏
Thank you jesus🎉
ప్రైస్ ది లార్డ్ అన్నగారు నిజముగా నా మదిలో ఉన్న ప్రశ్నను విడమర్చి వివరంగా తెలియపరిచారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
మంచి వివరణ దేవుడు అర్థమయ్యాడా,అర్థమయ్యాడా,,యేసుక్రీస్తునిజమైన దేవుడని
గాడ్ బ్లెస్స్ యు అన్న దేవుని గురించి గురించి బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Price the lord brother 🙏🙏🙏🙏👏👏
God bless you every day every time brother 🙏
Praise the lord
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻☦️🙇🏻♀️హల్లెలూయా 🙏🏻థాంక్స్ జీసస్ ☦️🤝☦️🤝☦️వందనాలు యేసయ్య 🙏🏻☦️🙇🏻♀️వందనాలు బ్రదర్ 🙏🏻
My regards to you brother. I am still asking what God's will is for our family. But after listening to your word, I pray that you will use our family according to God's will.
❤ praise to god
Glory to God ❤❤❤
Praise the lord Anna
లోకాసుల లోక స్నేహాలతో ఉండకుండా దేవుని ఆత్మ దేవునితో సహవాసంతో ఉండేలాగా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ మీ వాక్యము ఎంతగానో బలపరుచుట్టు మీ సాక్షం ద్వారా ఎంతగానో వెలిగినలిగి హృదయం కలిగి ఉండాలని దేవుని స్వరం ఏమో వినాలని ఆశపడుతున్న మాతో కూడా మాట్లాడేలాగా⛪
Anna nuv great e message world ke kavali god gurchi chepadanike Jesus memaline e world loke papecharu god bless you and your family always according to his Jesus Glory Amen 🙏👑
దేవునికి మహిమ కలుగును గాక amen ❤❤❤❤
Eke
Ok
🙏🙏🙏🙏wonderful M SG
Praise the lord 🙏🏻 Brother
Mammalni memu alochichela chesaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord ayyagaru 🙏❤
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న నేను నా కుటుంబము దేవుని చిత్తానుసారంగా నడవడానికి నా పిల్లలు దేవుని చిత్తరంక నడవడానికి అన్న మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా పాపని ఏమో బీటెక్ సెకండియర్ చేస్తుంది అన్న బాబు ఇంటర్ ఫస్టియర్ అలాగే అన్న నేను కూడా ప్రార్థనలను విశ్వాసంలోనుటకు మిమ్మల్ని ఫాలో అవుతున్నానన్న ఒకసారి పాపము చేసి పడిపోయిన అన్న తిరిగి నా కొరకు ప్రార్థించండి అన్న నా తప్పులు దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను అన్న ఒక్కసారి
Praise the lord 🙏 vandanalu annaya ❤
Annapraise the lord
Thank youhh Annaya.🙌🙏
All Glory to our God almighty ❤🙏✨
Yes amen halleluiah.nannu nenu champukovali prayaynichinappudu chala saarluu krugipoyinappudu bharta unna lenatte ani nindalu avamanallu ela chala vidhaluga badhalanubhavinchinappudu srustikarta mataladadam100%.satyam.alage kodarini variki kalagaboye nastam nundi tappinvchutaku na dwara variki teliyajesi varini kapadina tandriki mahima meku na vandanamulayya.
Praise the lord pastor Garu 🙏🏻👌❤️
తెలియని విషయాలు కూడా మీరు మాకు తెలియజేస్తున్నారు మీకు వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
Neku una oppika chala gopadi anna devudhu ninu divenchunu ghakha amen. Pray for deva sevakuluki. devudhu ninu ni khutubhani devenchunu ghakha amen.✝️🕊💙🫂
Praise the lord paster garu 🙏
Praise the Lord Brother 😊🙏 Thank U Me Dwaara Devudu Naku Enno Sangathulu Theliya Chesthunnadu...Avi ( Starting 1,00,000 Lakh Ending ) Mana Devuni ki Mahima kalugunu gaka Amenn ❤
కిరణ్ పల్ సర్ మీ సాక్షం లో లొసుగులు ఉన్నాయి జాగ్ర గా ఉండండి.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
Praise the lord daddy🙏🏼🙇🏼♂️❤️
Praise the lord anna thank you so much your ministry
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 దేవునికి స్తోత్రం దేవుడు మహిమ నీకు తోడైయుండును గాక
Prise the Lord annya మన దేవాది దేవుడి కృపా సమాదానం మీకు కలుగును గాక.ఆమెన్. మీరు రాసిన పుస్తకాలు ఏలా పోందాలి.మీరు రాసిన 14 (మరియు )16కావాలి. ఈలాంటీ భోధన వినలేదు. దేవాదిదేవ దేవుడి కెరీర్ సర్వ మహిమ కలుగును గాక ఆమెన్.
Glory to Jesus
Prise the Lord
Praise the Lord brother me messages hrudayaniky hattukunela vutunnai raboye denalalo Enka bahu balamga vadaɓadalany devuni pradhistam.
Praise the lord Daddy 🙏❤
Praise the lord sir...🙏🙏🙏
దేవునికి స్తోత్రం అన్న, chala adhbutanga devuni alochana vidhanani christava samajaniki andinchinanduku,ninnu marintaga devudu ayana paricharya lo vaadalani ప్రార్థిస్తున్నాను, ఆమెన్
అన్న వందనాలు ❤
దేవునికే మహిమ కలుగును గాక
దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు బ్రదర్ 🙏🏻
Praise the Lord... Ayyagaru
🤝🤝
Nijam bro God bless you
Praise the lord 🙏🙏🙏
Jesus love's you
God bless you sir 💐🙌
Yes brother very nice message amen
ఇది వరకు TV ఛానల్ లో దిద్దుబాటే సిద్ధవ పాటు లో మీ మెసేజ్ నాకు అర్ధం కాక ఛానల్ మెస్ చేసేదాన్ని కానీ ఇప్పుడు మీ మెసేజ్ అర్థం చేసుకుని వింటుంటే అది నాజీవితానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా స్పష్టంగా ఇంత వరకూ ఇలా ఎప్పుడూ ఇంత మర్మాలను నేను వినలేదు చాలా బైబిల్ విషయాలు తెలుసుకున్నాను థ్యాంకు అన్నయ్య 'వందనాలు. మా కుటుంబం కొరకు ప్రార్ధించండి
🙏బ్రదర్ మీ వాక్యం విన్నాక ఇంకేం అడుగుతాము బైబిల్ గురించి న జ్ఞానం తెలియాలి నాకు నా కుటుంబం కి దేవుడు చిత్తం మే జరగాలి అని ప్రార్ధించండి 🙏💐
Praise the Lord annaya🙏🙏🙏
Yes Lord, helps us to understand your thoughts and your mind. Help us to live to fulfill your purpose. Thank you brother for guiding us on the path of All truth, and bringing us closer to God.
Anna wondar full message anna 😊
Praise the lord brother🙏em chestai ayana chetham cheyagalano devudu bahu spastamga melo undi matladinanduku entha goppa sangathulu parishudhatma devudu melo undi bodhistunnaru andhunu batti devuni namamunaku mahima kaluguna gaka❤
అన్న వందనాలు మీ సందేశాలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ఉపయోగం
Deva Anna la. Marchu Deva kapudala deva 🙏
Glory to God