Anti brother mi గ్రంథం లో బూతులు అసలెలేవు కదా సర్వ సత్యం ఏంటో తెలుసుకోండి... నిజాదేవుని వెతికి చూడండి brother అప్పుడూ ఆర్ధం అవుద్ది మీకు బోతులు న లేక రక్షణ pustakama అనీ..
అన్నయ్య వందనాలు మీ ప్రతి వీడియో మేము చూస్తాను సంఘం కూడా చూస్తుంది పాస్టర్స్ ఫెలోషిప్ లో ప్రతి దిక్కు మీ గురించే అనుకుంటున్నారు మంచి వర్తమానం చాలా చాలా వందనాలు
Praise the lord ayya గారు ఎప్పటి నుంచో తెలుసుకోవలసిన విషయం దానికి మీరే జవాబు చెప్తారు అని ఆశిస్తున్న. ప్రభు బల్ల తీసుకుంటున్నారు కదా అది ప్రత్యేకించిన వారు చేత తయారు చేసి సంఘాలలో అలా చేసే రొట్టు ద్రాక్ష రసం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సంఘాలలో బయట షాప్స్ లో కొని ప్యాకింగ్ ఉండే వాటిని ఇస్తున్నారు.అసలు ఏది కరెక్ట్ అయిన పద్ధతి.తెలియ చేయగలరు అని నా మనవి
అన్నయ్య మీ వాక్య ఉపదేశం ద్వారా చాలా లోతైన మర్మాలను తెలుసుకున్న అన్నయ్య. దేవుడు ఇంకా తన జ్ఞానాన్ని ఆయన గురించి తెలుసుకోవాలి అనుకునే ప్రతివారికి ఆయన జ్ఞానాన్ని ఇచ్చును గాక ఆమేన్. 🙏
@@VineethMari బ్రదర్ చాలా జాగ్రత్తగా మాట్లాడని. దేవుని సేవకులను అలా మాట్లాడకూడదు నీకు చాలా బాధ కలుగుతుంది. Be careful. నోరు కంట్రోల్ లో పెట్టండి. God bless you Brother. 💫✨🙇♂️
నోరు మంచిదైతే ఊరు మంచిది నువ్వే ఇలావుంటే నీ ఊరు ఎలా ఉంటుందో మన మాట తీరు వలన అమ్మ నాన్నకు పెరువొస్తుంది భలే పద్ధతిగా పెంచారు విలా అమ్మ నాన్న అని చెప్పు కుంటారు మాట తీరును బట్టి నువ్వే ఇలా మాట్లాడితే మీ అమ్మ గారు నాన్న గారు. ??????????? వొద్దు అన్నా మన మాట తీరును బట్టి వాళ్ళకి ఘనత రావాలి @@VineethMari
అన్నా నేను కూడా నా తాను ఏలు లాగా దేవునికి దగ్గరగా జీవించాలని ప్రార్థించమని మనవి చేసుకుంటున్నాను 🙏 ఈ వాక్యం మరలా మరలా వినాలనిపిస్తుంది అన్న నీ వాక్యోపదేశాలు విని ఎన్నో దేవుని గురించిన మర్మాలు నేను తెలుసుకుంటున్నాను మీ ద్వారా మీ పరిసర ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
ఈ సందేశం ద్వారా ప్రేమతోనే సత్యం అర్థమవుతుందని నేర్చుకున్నాను అన్ని ప్రామాణిక మత గ్రంథాలలో ఏదో కోణం లోసత్యం ఉందని నేర్చుకున్నాను అయితే ఏదో కోణంలో దొరికిన సత్యాన్ని పట్టుకొని అక్కడే ఆగిపోయిన వారికి సర్వసత్యాన్ని ప్రకటిoచుటకు తీర్మనిచుకుంటున్నాను ఆమెన్ ఇంత గొప్ప దేవుని ఆలోచన విధానాన్ని అర్థమయ్యేలా చెప్పినందుకు ఆత్మీయ తండ్రికి నా వందనాలు దేవునికే సదా మహిమ కలుగును గాక 🙏🙏🙇🙇
వందనాలు అన్నయ్య మీ మెసేజ్ లు చాలా బలపరిచేవిగా వుంటున్నయి దేవునికి స్తోత్రములు అన్నయ్యా గారు మా కోసం ఒక్క మెసేజ్ మట్లడంది మా చుటుపట్ల వున్న చాలా సంఘలలో చాలా మంది క్రోత్తగా బొదిస్తన్నా అంశం ఎవరైనా చనిపోయిన తరువాత దిన్న కార్యక్రమం చేయకుడదు అక్కడ భోజనం చేయకుడదు అంటున్నరు దాని కోసం ఒక్క క్లారిటి ఇవ్వండి బ్రదర్
ఆ కడుపు కూడా మారాలి అన్నాయ్ తల్లిని ఎలా పడితే అలా కొట్టడం దిగబడుతున్నాడు చాలా రౌడీలాగ ప్రవర్తిస్తున్నాడు అన్నయ్య ప్రార్థన చేయండి మా అబ్బాయి కొరకు పేరు ప్రేమ సాగరు
Ps Kiran అన్నయ మీరు చెప్పే ప్రతి విషయం మీ మీద దేవుని జ్ఞానం దేవుని అభిషేకం ఉంది అని తప్పకుండా చెప్పవచ్చు. మీ లాగా ఎవరు apologetics లో చాలా బాగా వాదర్బడ్తున్నారు❤
ప్రైస్ లాల్ అన్నయ్య అన్నయ్య నీ వాక్యం విని చాలా చాలా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఇంకా నాకు పంపించండి ఒక్క వాక్యానికే నేను చాలా శ్రమలో ఉన్న దాన్ని నేను
Anna praise the lord..anna మీ ఆలోచన విధానం చాలా చాలా బాగుంది మీ ఆలోచనలోనికి అన్ని మతాలవారు పెద్దలు ప్రజలు వస్తే ఇట్టే సమాధానం తో సౌలభ్యంగా ఉంటారు అన్న మీ మెసేజెస్ అందరు వినాలని విని అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను హల్లెలూయ దేవునికే మహిమ....
Praise the load brother Maa husband రక్షణ పొదలని prayer చేయండి brother hari krishna my husband Mee మెస్సేజ్ వల్ల చాలా విషయాలు telusukunamu thanks brother
అయ్యో వందనాలు మీరు చాలా గ్యానంగా వాక్యాన్ని అందిస్తారు వివరిస్తారు మీ ఇంటర్వూ చూసాను చాలా చాలా చాలా ఆనందం అనిపించింది మీమాట విధానం క్రాంతి గారు అడిగిన ప్రశ్నకి పూర్తి వివరణ ఇచ్చేవరకు వేరేప్రాసన అయన అడిగిన సరే మీరుసమాధానం చెప్పేవారు కాదు మొదటి ప్రసన్న వివరణ ఇచ్చినతరువాతే 2వ ప్రసనక్కువేలేవారు అది మాకుచాలాబాగానచ్చింది అయ్యా మీ ఆలోచనవేదనానికి దేవునినామము పేరిటవందనాలు అయ్యా నాపేరు నేహేమియా నా పరిస్తేతి య్యమాత్ర బాగోలేదు పూర్తిగా అప్పులోఉన్నాను నానూమిప్రార్ధనలో దవుంచిజ్యపాకంచేసుకొండి అయ్యా మీరు నిరంతర దేవుని అబ్బుత ఆలోచతో ఇంకాయంతోమందికి ఆలోచనగ్యానని వివరిస్తూ ముందుకివెలలని మనసుపూర్తిగా దేవునిపేరిట ఆశిస్తున్నాను వందనాలు అయ్యా
❤hi anna . Mee videos అన్ని 100% పూర్తి గా chudavali vacchindhi, అల సత్యం నన్ను ఆకర్షించింది. అయితే మీకు నా ప్రశ్న అన్న 1 . జన్మ పాపం గురించీ vijay Prasad Reddy anna తో ఎందుకని సింహం లా సత్యం కు నోరు ఇవ్వలేదు . అలా అసత్యం పై వాక్చాతుర్యం తో మోగుతున్న గొంతుని మీరు ఎందు కానీ ఆగే వరకు ఆపలేదు . సత్యాన్ని , డేవుని ప్రేమించే వానిగా మీకు నా సలహా anna--_ మీరు గట్టిగా కఠినంగా సింహం లా సత్యాన్ని మాట్లాడాలి, vp అన్న ని కూడా గెలుచుకోవాలని ప్రయత్నం లో సత్యం కు నోరు గట్టిగా పాలకలేదని భావిస్తున్న. దీనిలో నేను మార్చుకోవలసినా సంగతులు చెప్పండి అన్న , దేవుడు కిరణ్ పౌల్ అన్నని ఇంక 100 రెట్ల్లు దీవించును గాక అమెన్.
Prige the lord vandanlu🙏🙏🙏brother kiran Paul garu best messing god bless you prige the lord🙏🙏🙏 vandanlu Aiyyagar🙏🙏🙏
ఎన్ని గ్రంధాలు వున్న సర్వ సత్యంలోనికి నడిపిస్తూ దేవుణ్ణి ప్రకటించే ఏకైక గ్రంధం బైబిల్
Yes
Avunu andhukanae anni bhoothulu vunnayi...😂😂😂
@@VineethMari
భలే ఉన్నవన్న నువ్వు
జీవితాంతం తప్పులు వెతుకుతూనే వుంటావా
ఏది నిజం ఏది సత్యం అని తెలుసు కోటానికి ప్రయత్నించు
God bless you
Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu
Anti brother mi గ్రంథం లో బూతులు అసలెలేవు కదా సర్వ సత్యం ఏంటో తెలుసుకోండి... నిజాదేవుని వెతికి చూడండి brother అప్పుడూ ఆర్ధం అవుద్ది మీకు బోతులు న లేక రక్షణ pustakama అనీ..
Jesus 🙏
Praise the lord 🙏 annaya
అన్నయ్య వందనాలు మీ ప్రతి వీడియో మేము చూస్తాను సంఘం కూడా చూస్తుంది పాస్టర్స్ ఫెలోషిప్ లో ప్రతి దిక్కు మీ గురించే అనుకుంటున్నారు మంచి వర్తమానం చాలా చాలా వందనాలు
Praise the lord ayya గారు
ఎప్పటి నుంచో తెలుసుకోవలసిన విషయం దానికి మీరే జవాబు చెప్తారు అని ఆశిస్తున్న.
ప్రభు బల్ల తీసుకుంటున్నారు కదా అది ప్రత్యేకించిన వారు చేత తయారు చేసి సంఘాలలో అలా చేసే రొట్టు ద్రాక్ష రసం ఇచ్చేవారు.
కానీ ఇప్పుడు సంఘాలలో బయట షాప్స్ లో కొని ప్యాకింగ్ ఉండే వాటిని ఇస్తున్నారు.అసలు ఏది కరెక్ట్ అయిన పద్ధతి.తెలియ చేయగలరు అని నా మనవి
అన్నయ్య మీ వాక్య ఉపదేశం ద్వారా చాలా లోతైన మర్మాలను తెలుసుకున్న అన్నయ్య. దేవుడు ఇంకా తన జ్ఞానాన్ని ఆయన గురించి తెలుసుకోవాలి అనుకునే ప్రతివారికి ఆయన జ్ఞానాన్ని ఇచ్చును గాక ఆమేన్. 🙏
Veedu cheppae vannuli sollura...😂😂😂... monna moon gurinchi chala cheppadu vinaledha...😅😅
@@VineethMari బ్రదర్ చాలా జాగ్రత్తగా మాట్లాడని. దేవుని సేవకులను అలా మాట్లాడకూడదు నీకు చాలా బాధ కలుగుతుంది. Be careful. నోరు కంట్రోల్ లో పెట్టండి. God bless you Brother. 💫✨🙇♂️
నోరు మంచిదైతే ఊరు మంచిది
నువ్వే ఇలావుంటే నీ ఊరు ఎలా ఉంటుందో
మన మాట తీరు వలన అమ్మ నాన్నకు పెరువొస్తుంది
భలే పద్ధతిగా పెంచారు విలా అమ్మ నాన్న అని చెప్పు కుంటారు
మాట తీరును బట్టి
నువ్వే ఇలా మాట్లాడితే మీ అమ్మ గారు నాన్న గారు. ???????????
వొద్దు అన్నా మన మాట తీరును బట్టి
వాళ్ళకి ఘనత రావాలి
@@VineethMari
Q
@@gopidarling5663 mari ee Pastor thappu cheptunnadu...guddigaa vinalemu kadha....😂😂
IAM SORRY JESUS
PLEASE FORGIVE ME JESUS
THANK YOU JESUS
I LOVE YOU JESUS
అన్నా నేను కూడా నా తాను ఏలు లాగా దేవునికి దగ్గరగా జీవించాలని ప్రార్థించమని మనవి చేసుకుంటున్నాను 🙏 ఈ వాక్యం మరలా మరలా వినాలనిపిస్తుంది అన్న నీ వాక్యోపదేశాలు విని ఎన్నో దేవుని గురించిన మర్మాలు నేను తెలుసుకుంటున్నాను మీ ద్వారా మీ పరిసర ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
Praise the Lord halaluya🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Anna
Vandhanalu brother 🙏 thank you Jesus
ఈ సందేశం ద్వారా ప్రేమతోనే సత్యం అర్థమవుతుందని నేర్చుకున్నాను అన్ని ప్రామాణిక మత గ్రంథాలలో ఏదో కోణం లోసత్యం ఉందని నేర్చుకున్నాను
అయితే ఏదో కోణంలో దొరికిన సత్యాన్ని పట్టుకొని అక్కడే ఆగిపోయిన వారికి సర్వసత్యాన్ని ప్రకటిoచుటకు తీర్మనిచుకుంటున్నాను ఆమెన్
ఇంత గొప్ప దేవుని ఆలోచన విధానాన్ని అర్థమయ్యేలా చెప్పినందుకు ఆత్మీయ తండ్రికి నా వందనాలు
దేవునికే సదా మహిమ కలుగును గాక 🙏🙏🙇🙇
మహాఓనతమైన దేవుని అలో చన విధానం❤
దైవజనుడు అంటే మీలాగా ఉండాలి ఎంతోమందికి మీరు చక్కని అర్థమయ్యేలాగా వాక్యం గురించి బాగా చెప్పారు అందుకు ధన్యవాదములు
Annaiah ni మాటలు వింటుంటే దేవుని, మాటలు వింటున్నట్టుగా ఉంటుందన్నయ్య.
ఆయనకు ఒంటరిగా దొరికితే లోతైన మర్మంగాలు సైతం చూపిస్తాడు జాగ్రత్త సుమా
వందనాలు అన్నయ్య మీ మెసేజ్ లు చాలా బలపరిచేవిగా వుంటున్నయి దేవునికి స్తోత్రములు
అన్నయ్యా గారు మా కోసం ఒక్క మెసేజ్ మట్లడంది మా చుటుపట్ల వున్న చాలా సంఘలలో చాలా మంది క్రోత్తగా బొదిస్తన్నా అంశం ఎవరైనా చనిపోయిన తరువాత దిన్న కార్యక్రమం చేయకుడదు అక్కడ భోజనం చేయకుడదు అంటున్నరు దాని కోసం ఒక్క క్లారిటి ఇవ్వండి బ్రదర్
Yehovah ❤ universe creator
Jesus ❤ our saviour
Holy spirit ♥️ Intimate truth, pure soul
Praise the lord
Pris.the.lord
Brothers
Vandanalu
ఆ కడుపు కూడా మారాలి అన్నాయ్ తల్లిని ఎలా పడితే అలా కొట్టడం దిగబడుతున్నాడు చాలా రౌడీలాగ ప్రవర్తిస్తున్నాడు అన్నయ్య ప్రార్థన చేయండి మా అబ్బాయి కొరకు పేరు ప్రేమ సాగరు
ప్రైస్ ది లార్డ్ అన్న చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో మీ వీడియో వచ్చింది ధన్యవాదాలు ❤❤❤❤❤
Ps Kiran అన్నయ మీరు చెప్పే ప్రతి విషయం మీ మీద దేవుని జ్ఞానం దేవుని అభిషేకం ఉంది అని తప్పకుండా చెప్పవచ్చు. మీ లాగా ఎవరు apologetics లో చాలా బాగా వాదర్బడ్తున్నారు❤
Amen hallelujah amen amen 🙏
Price the Lord anna ✝️🙏 Amen
Praise the jesus
జీసస్ కృప వరములు
Anna praise.lordme message meru cheppe.vidh devunike.mahima❤❤❤❤❤
Gudiwada public very lucky.. manchi speaker got it..
God bless you Brother..
Praise the lord ayyagaaru
అన్నయ్యగారు వీటిని పత్రికలుగా కొట్టి పంచాలని అనుకుంటున్నా మీరు సలహా ఇవ్వండి
Tq Lord ❤❤
ప్రైస్ లాల్ అన్నయ్య అన్నయ్య నీ వాక్యం విని చాలా చాలా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఇంకా నాకు పంపించండి ఒక్క వాక్యానికే నేను చాలా శ్రమలో ఉన్న దాన్ని నేను
Satyam nundi sarvasatyamloki mammulanu nadipisthunna mee jnanaki vandhanaalu
అన్నయ్య అప్పుల కొరకు నేను ఎంతో ఏడ్చాను కానీ అప్పులన్నీ పక్కన పెట్టి బిడ్డ నా కొడుకు కూడా చాలా చాలా మారాలి
Brother mee gnananiki devadevuniki hrudayamara krutagnatha stuthulu stotramulu tandri amen amen hallelujah 🙌 🙏
🙏🏻 Amen Amen Haleluya 🙏🏻
అందుకే హిందూ ధర్మం
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
వందనాలు అయ్యగారు🙏🙏🙏
Praise the Lord Pastor garu 🙏 kr tv లో మీరు మాట్లాడిన విధానం చాలా మందికి inspiration tq sir
Thank you brother for softly you have brought God's Word to correct spiritual truth. God Bless you.
Devudu me poratanni vijayavanthamga munduku saginchunugaka amen
Devudu mimmalini divinchnu gaka
Price the lord annaya 🙏🙏♥️
Anna praise the lord..anna
మీ ఆలోచన విధానం చాలా చాలా బాగుంది మీ ఆలోచనలోనికి అన్ని మతాలవారు పెద్దలు ప్రజలు వస్తే ఇట్టే సమాధానం తో సౌలభ్యంగా ఉంటారు అన్న మీ మెసేజెస్ అందరు వినాలని విని అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను హల్లెలూయ దేవునికే మహిమ....
Amen
Hallelujah ❤
Praise the Lord brother ❤
Praise the Lord brother.. We need more videos from you... God has blessed you with so much spiritual knowledge...
Praise the lord anna.mee message chala bagundhi.mee dwara devudu thana chitthamunu neraverustunnadu devuniki mahima kalugunu gaka Amen
Praise God ❤
Praise the lord brother
Devudu mimalni mi kutubhani Dhivinchunu gaka
Ana praise the lord God bless you 🙏
ఆమెన్ 🙌✝️
Praise the lord pastor garu 🙏🙏🙏🙏
Praise the lord 🙏✝️✝️🙏 annaya
Amen amen amen 🙏
Praij
The
Lord
Brother
❤
Praise the LORD brother
Very nice speech brother
Praise the load brother
Maa husband రక్షణ పొదలని prayer చేయండి brother hari krishna my husband
Mee మెస్సేజ్ వల్ల చాలా విషయాలు telusukunamu thanks brother
Praise the Lord
Yevindhi mee husband ki...??
🙇🙇
Vamdanalu ayyagaru
Praise the lord 🙏💝Annaya❤
Wonderful message sir ❤
Amen🙏🙏🙏🙏
Praise the Lord pastor gaaru . May Lord use u more and more till end of ur Life ❤️❤️❤️❤️
PRAISE THE LORD❤
అయ్యో వందనాలు మీరు చాలా గ్యానంగా వాక్యాన్ని అందిస్తారు వివరిస్తారు మీ ఇంటర్వూ చూసాను చాలా చాలా చాలా ఆనందం అనిపించింది మీమాట విధానం క్రాంతి గారు అడిగిన ప్రశ్నకి పూర్తి వివరణ ఇచ్చేవరకు వేరేప్రాసన అయన అడిగిన సరే మీరుసమాధానం చెప్పేవారు కాదు మొదటి ప్రసన్న వివరణ ఇచ్చినతరువాతే 2వ ప్రసనక్కువేలేవారు అది మాకుచాలాబాగానచ్చింది అయ్యా మీ ఆలోచనవేదనానికి దేవునినామము పేరిటవందనాలు అయ్యా నాపేరు నేహేమియా నా పరిస్తేతి య్యమాత్ర బాగోలేదు పూర్తిగా అప్పులోఉన్నాను నానూమిప్రార్ధనలో దవుంచిజ్యపాకంచేసుకొండి అయ్యా మీరు నిరంతర దేవుని అబ్బుత ఆలోచతో ఇంకాయంతోమందికి ఆలోచనగ్యానని వివరిస్తూ ముందుకివెలలని మనసుపూర్తిగా దేవునిపేరిట ఆశిస్తున్నాను వందనాలు అయ్యా
Vi
Praise the lord Jesus anna
మీ చెప్పే వాక్యం ద్వారా నేను చాలా బలపరచబడుతున్నాను, మీ ద్వారా అనేకమైన సత్యవాక్కులను తెలుసుకోగలుగుతున్నాను బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
God bless you 💓 anna
Praise the lord 🙏🙏
ಅಮೆನ್❤❤❤❤❤❤
Amen🙏 Hallelujah hallelujah hallelujah praise God🙏🙏🙏God bless you brother🙏🙏🙏
Praisethe lord amen brother
❤hi anna . Mee videos అన్ని 100% పూర్తి గా chudavali vacchindhi, అల సత్యం నన్ను ఆకర్షించింది.
అయితే మీకు నా ప్రశ్న అన్న
1 . జన్మ పాపం గురించీ vijay Prasad Reddy anna తో ఎందుకని సింహం లా సత్యం కు నోరు ఇవ్వలేదు . అలా అసత్యం పై వాక్చాతుర్యం తో మోగుతున్న గొంతుని మీరు ఎందు కానీ ఆగే వరకు ఆపలేదు .
సత్యాన్ని , డేవుని ప్రేమించే వానిగా మీకు నా సలహా anna--_ మీరు గట్టిగా కఠినంగా సింహం లా సత్యాన్ని మాట్లాడాలి, vp అన్న ని కూడా గెలుచుకోవాలని ప్రయత్నం లో సత్యం కు నోరు గట్టిగా పాలకలేదని భావిస్తున్న. దీనిలో నేను మార్చుకోవలసినా సంగతులు చెప్పండి అన్న , దేవుడు కిరణ్ పౌల్ అన్నని ఇంక 100 రెట్ల్లు దీవించును గాక అమెన్.
Anna praise the lord 🙏 kamareddy
🙏💯👌
Really go will use you more and more annayyagaru ❤❤❤
Praise the lord 🙏🏻 Brother. Chala chakkani vivarana
Me kutumbanni devudu athyadikamga deevinchunugaka
Praise the lord 🙏 brother
ప్రైజ్ థి లార్డ్ బ్రదర్ గారు
Prise the lord paster garu
Nathaniel gurinchi baga chepyaru annaya sathya devudu thoduga uvndunnugaka amen 🙏
అన్న డైలీ వాక్యం పెట్టండి అన్న pls
Moksha margham channel lo anna cheppina vakyalu 400 unnai search cheyyandi
Yea, we need daily morning message
Its too depth to get full understanding of ur messages.. But some words? Questionable!
Praise the Lord
Praise the brother... Devudu inka ghananga mimmalni vadukovalani prardhistunnam
వందనాలు బ్రదర్
❤❤
Yes brother milantivaru chepali kalu teripinchali
ప్రైస్ ది లార్డ్ 🙏
Supper vioce anna 👌🙏
Praise the lord 😊😊❤😊😊
Praise the lord 🙏🙏 all glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏
🤲🤲🤲🙏🙏🙏🙏🛐🛐🛐
Anna praise the lord. Meeru cheppe ee vakyanni vini andaru satyamaina danini telusukoni nijamaina devunni anusarinchali ani prayer chestunam
వందనాలు పాల్ అన్న ❤