జంతువులకు అత్మ ఉండదు...!! || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
    Contact No : 8500 118 114
    8500 112 114

КОМЕНТАРІ • 271

  • @lavanyajesus1149
    @lavanyajesus1149 Місяць тому +1

    Devunike Mahima galugunugaka Amen Amen Amen

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 місяці тому +7

    *Genesis 7 : 15*
    *Genesis 2 : 7*
    *Ezekiel 37 : 9*
    *Ezekiel 37 : 10*
    *Revelations 11 : 11*
    *Ecclesiastes 3 : 20*
    *Ecclesiastes 3 : 21*
    *Genesis 7 : 22*
    *Job 27 : 2*
    *Job 32 : 8*
    *Job 33 : 4*
    *Psalms 33 : 6*
    *Hebrews 11 : 3*
    *Job 26 : 13*
    *Isaiah 34 : 16*

  • @vkrfan9749
    @vkrfan9749 18 днів тому +1

    Kiran Paul brother Praise the lord...konni సంవత్సరాల క్రితమే ఈ అంశం మీద Dr Visranth Christian గారు మాట్లాడారు...ఇప్పటికీ ఆయన ఛానల్ లో వుంది...మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు...చాలా great.. కానీ ఈ అంశం నేనే చెప్పాను ఫస్ట్ అన్నారు కదా...మీకంటే ముందే Dr Visranth Christian గారి ద్వారా దేవుడు తెలియచేసారు Sir...Tq

  • @user-pp6pu2vb6s
    @user-pp6pu2vb6s 4 місяці тому +7

    అన్నయ్య మీరు వాక్యాన్ని క్లుప్తంగా వివరణ ఇస్తారు దేవుడు నిన్ను దీవించును గాక

  • @ganjivamsi3245
    @ganjivamsi3245 4 місяці тому +12

    సర్వ సత్యమేవ జయతే.....✊🔥

  • @user-fi9el6ll5s
    @user-fi9el6ll5s 4 місяці тому +7

    Amen🙏🙏🙏

  • @DadySaripalli-zt6ix
    @DadySaripalli-zt6ix 4 місяці тому +10

    ఎంతోమందికి దేవుని మహిమను మీ స్పష్టమైన నిజమైన మాటలతో జీవము గల దేవుని గొప్పగా తెలియపరచండి సువార్తను పరిచయ చేయుటకు దేవుడు మీకు తోడ్పడి ఉండును గాక ఆమెన్

  • @_chpbobby604
    @_chpbobby604 4 місяці тому +2

    prasie the lord daddy ❤ ఇంత గొప్ప విలువైన సందేశం అందించినందుకు మీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను Amennn❤🙌👏

  • @Sk.Hussainbee.Sk.Hussainbee.
    @Sk.Hussainbee.Sk.Hussainbee. 4 місяці тому +9

    చాలా బాగా చెప్పారు 🙏థాంక్ యు.

  • @suryakala6549
    @suryakala6549 4 місяці тому +9

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @burraprashanthibannu-jh5nc
    @burraprashanthibannu-jh5nc 15 днів тому

    Praise the lord 🙏 brother

  • @Vikkyforchrist
    @Vikkyforchrist 4 місяці тому +7

    అద్భుతమైన వివరణ ఇచ్చారు sir అనేక సంగతులు అర్తమయ్యేలగ పరిశుద్దాత్మ మీ ద్వారా మాకు అర్థం అయ్యేలా చేశాడు
    దేవునికి మహిమ కలుగును గాక మీకు ప్రత్యేకమైన వందనాలు sir 🙏🙏

  • @rajug5377
    @rajug5377 4 місяці тому +6

    Praise the lord 🙏

  • @user-he2kz8ut3w
    @user-he2kz8ut3w 4 місяці тому +3

    దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే

  • @wcmananiyawcmananiya7497
    @wcmananiyawcmananiya7497 4 місяці тому +7

    దేవునికే మహిమ కలుగును గాక

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 4 місяці тому +6

    Praise the lord paster garu 🙏

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr 4 місяці тому +27

    Praise the lord brother ❤. వచనం అసలు ఉద్దేశం అర్థమై నట్లుగా వివరించి నందుకు కృతజ్ఞతలు అన్నయ్య ❤❤🎉

  • @user-pp6pu2vb6s
    @user-pp6pu2vb6s 4 місяці тому +3

    అన్నయ్య ని వయస్సు చిన్నదైనా నీకు దేవుడు పెద్ద మనసు ఇచ్చాడు 👌

  • @user-pg2kn6nw7h
    @user-pg2kn6nw7h 4 місяці тому +7

    Praise the Lord 🙏 🙌 👏

  • @surekhaongolu6113
    @surekhaongolu6113 4 місяці тому +7

    Praise the lord 🙏🏻 tqq jesus

  • @Hebronprayerhousekurnoolindira
    @Hebronprayerhousekurnoolindira 4 місяці тому +2

    Praise the lord

  • @bmannael1221
    @bmannael1221 4 місяці тому +1

    Praise is lord of Jesus Christ glory to God.. Amen

  • @user-sz9np6su2i
    @user-sz9np6su2i 3 місяці тому

    God bless you sir

  • @damarakulabaluprasangibhas7269
    @damarakulabaluprasangibhas7269 4 місяці тому +8

    ప్రతి మనుషుడుకీ దేవుడు చక్కటి జ్ఞానము ఇచ్చాడు కానీ మనకంటే పశువులు చాలా 100% మేలు జీవాత్మ కలిగిన వాడు ఆలోచింప చేయగలిగినటువంటి చక్కటి వాక్యమును వినిపించారు అన్న. 👏🏻

    • @JohnGubbala
      @JohnGubbala 4 місяці тому

      Animals ni thinatam papam kadha brother.avi kuda gevuley kadha 😢

  • @ks2882
    @ks2882 3 місяці тому

    GOD bless you brother

  • @JayadineshReddy
    @JayadineshReddy 2 місяці тому

    Praise the Lord brother 🙏 ❤

  • @polamurisrinu745
    @polamurisrinu745 4 місяці тому +4

    Praise the lord 🙏🏼
    ఇప్పటి వరకు అర్ధమేకని ఎన్నో విషయాలను అర్ధమయ్యేటట్లు వివరిస్తున్నారు daddy 🙏🏼🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️

  • @niranjini.pacchimala3096
    @niranjini.pacchimala3096 4 місяці тому +5

    వందనాలు అన్నయ్య గారు

  • @AffectionateBeaver-gn8xp
    @AffectionateBeaver-gn8xp 4 місяці тому +7

    Praise the Lord Anna ✝️✝️🙏🙏🙌🙌✝️

  • @vijaymaddala7492
    @vijaymaddala7492 4 місяці тому +4

    మీ ఓర్పు.. సహనం.. మీ మేధస్సు కు నిదర్శనం.. దేవుడు మీకు ఇంకా జ్ఞానాన్ని కలుగ చేయును గాక 🙏🙏🙏👍👍👍

  • @Fhjytg
    @Fhjytg 21 день тому

    Thankyou 🎉

  • @yesurajuvanapalli
    @yesurajuvanapalli 4 місяці тому +5

    Praise the lord pastor garu 👏👏👏👏

  • @dasarannagarinagamaddileti8574
    @dasarannagarinagamaddileti8574 4 місяці тому +3

    అన్న వాక్యం పరిశీలన ఇలా వుండాలి god bless అన్నయ్య వందనాలు. Ssssuuuuppppprrrrr

  • @chandratalari8509
    @chandratalari8509 4 місяці тому +5

    Praise the lord pastor garu 🙏🏻❤️

  • @PatibandlaChiranjeevi
    @PatibandlaChiranjeevi 4 місяці тому +7

    Prise the Lord anna god bless U

  • @Sk.Hussainbee.Sk.Hussainbee.
    @Sk.Hussainbee.Sk.Hussainbee. 4 місяці тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord kiran garu

  • @sureshpuvvula148
    @sureshpuvvula148 4 місяці тому

    అంటే ప్రతి జీవిని మనకు ఆహారంగా ఇచ్చాడా మనం అన్ని జీవులను ఆహారంగా తీసుకోము కదా ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది ప్రతి జీవులను సమానంగా చూడలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు

  • @ANITHAVACHAR
    @ANITHAVACHAR 4 місяці тому

    Tq annaya meeru ichina sandhesam maaku chala use full gaa unnay

  • @Wcmudaykiran
    @Wcmudaykiran 4 місяці тому +9

    🙏🙌Super Message Daddy 🙌🙏
    జంతువుల గురించి తెలుసుకొని ఆత్మీయ జీవితం లో వక మెట్టు ఎక్కడానికి మంచి సమాచారం Good Information Daddy 🤝🙏

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 4 місяці тому +2

    Praise the lord🙏🙏

  • @JNCS1867
    @JNCS1867 4 місяці тому +1

    నాకు తెలిసి ఒక్క విషయం మాత్రం నిజం
    స్వర్గం, నరకం మానవులకు మాత్రమే జంతువులకు, పురుగులకు, క్రిములకు, పక్షులకు నిత్య స్వర్గము. ఎందుకంటె పాపము చేసింది మానవుడు మాత్రమే అన్నీ జీవులు తండ్రి ఆధీనంలో ఉన్నవి 💙

  • @Kiranbabu76
    @Kiranbabu76 4 місяці тому +2

    Amen praise the lord hallelujah

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 4 місяці тому +3

    Amen glory hallelujah 🙌
    Praise the lord
    God 🌸 blessings children's
    God bless you brother glory to God amen hallelujah 🙌

  • @pillasriajayuday8606
    @pillasriajayuday8606 4 місяці тому +2

    PRAISE THE LORD ANNA..❤💞💞

  • @sureshjesus1859
    @sureshjesus1859 4 місяці тому +1

    Devunike mahima kalugunu gaka......🙏🙏🙏🙏
    Full ... clear and clarity.....annayya......TQ....sooo....much.......🤝🤝🤝🤝

  • @user-lp3ig5ee7i
    @user-lp3ig5ee7i 4 місяці тому +4

    WCM Brother Kiran paul garu praise the Lord ❤️❤️❤️🙏🙏🙏✝️✝️✝️🌹🌹🌹🛐🍒🍒🍒🌿🌿🌿🙏✝️🇮🇳✝️🌎✝️💐💐💐🕊️🕊️🕊️

  • @govardhanrouthu5187
    @govardhanrouthu5187 4 місяці тому +15

    ప్రసంగి 3 :21 లోనే ఉన్నది నరుని ఆత్మ,
    జంతువుల ప్రాణం అని రాయబడింది
    రక్తము ప్రాణము. అనగా ఆత్మ లేదని అర్థమవుతుంది
    ప్రైస్ ది లార్డ్ అన్న
    ఆదికాండము 1:24 లో కూడా భూమి జంతువులను పుట్టించును గాక అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక

  • @sekharN-kw5sc
    @sekharN-kw5sc 4 місяці тому +2

    చాలా అద్భుతమైన మాటలు చెప్పరు 🙏🙏🙏

  • @Prasad-h3s
    @Prasad-h3s 4 місяці тому

    Good massage

  • @RameshAnjali580
    @RameshAnjali580 4 місяці тому +3

    praise the lord 🙏🙏 annayya

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 4 місяці тому +1

    Amen 🙏

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx 4 місяці тому +2

    Praise the Lord Brother 🙏

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli 4 місяці тому +10

    ఈ ఒక్క విసయం లో మీతో ఏకీభించలేకపోతున్నాను sir జంతువులు ప్రతి ప్రాని మరణించగా పరలోకం వెళ్తాయి ఇది నిజం అయ్య గారు.... భూమి లో ప్రతి గడ్డి తో సహా సిదిలమైనది పరలోకం లో చిగురిస్తాయి . అయితే మనిషి మాత్రమే స్వేచ్ఛ జీవి మిగితావి దేవుని కంట్రోల్ లో ఉంది . మనిషికూ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి మనకు శిక్షలు బహుమతులు(నరకం పరలోకం) రెండు ఉన్నాయ్. ప్రతీ జీవరాశి కూడా పరలోకం లో వుంటారు..... గడ్డి తో సహా అన్ని దేవుని కంట్రోల్ ఉంది కాబట్టే వాటి వలన ప్రకృతి పాడు అవ్వకుండా కాపాడ బడతయ్ .. మనం పాడు చేస్తాం

    • @vuyyalapothuraju3877
      @vuyyalapothuraju3877 4 місяці тому +2

      రిఫరెన్స్ బ్రో

    • @tharunmarkjohnkottagulli
      @tharunmarkjohnkottagulli 4 місяці тому +1

      ప్రసంగి 3:18-19,. యెషయా 11:6-9

    • @Jackma43
      @Jackma43 4 місяці тому +1

      Impossible brother..... Inko sari carefull gaa read cheyyandi ......

    • @calvaryprayerpower
      @calvaryprayerpower 4 місяці тому

      Thank you brathar

    • @SAMSAMARPANA.
      @SAMSAMARPANA. 4 місяці тому +1

      Devudi vayuvu udhaga narudu jeevathma ayenu,.....there is no animals and birds with spirit ....only body and heart, ../....

  • @srinubabuinjeti4854
    @srinubabuinjeti4854 4 місяці тому

    హెబ్రీయులకు 1:7
    తన దూతలను వాయువులుగాను(లేక, ఆత్మలుగాను)తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు

  • @rameshbabu5800
    @rameshbabu5800 4 місяці тому +65

    Sir మీ బుక్స్ అమెజాన్ లో అందుబాటు లోకి తీసుకురండి,మాకు కొనడానికి వీలుగా ఉంటుంది.

    • @ReshwanthBattula-ip9fk
      @ReshwanthBattula-ip9fk 4 місяці тому +3

      Yes bro

    • @ReshwanthBattula-ip9fk
      @ReshwanthBattula-ip9fk 4 місяці тому +4

      Yes sir

    • @anildadi3205
      @anildadi3205 4 місяці тому +2

      Avnu sir pettandi

    • @bugaedits7656
      @bugaedits7656 4 місяці тому

      Waste fellow waste speech Christianity is danger to India

    • @hepsijoshua1529
      @hepsijoshua1529 18 днів тому

      R​@@bugaedits7656రాధా గాడికి చెప్పు... నోరు అదుపులో పెట్టుకోమని......

  • @Ishu1496
    @Ishu1496 4 місяці тому +1

    Devuniki mahima

  • @Dineshkumari1187
    @Dineshkumari1187 4 місяці тому +3

    Praise the lord annayya ❤ thnk u soo soooo much anna for ur every msgs ❤

  • @vijaykumar-uw9ed
    @vijaykumar-uw9ed 4 місяці тому +1

    Lovely Message

  • @rangaraoagniparthi7316
    @rangaraoagniparthi7316 4 місяці тому

    మీరు చాలా అర్దం ayyelachepputunnaru

  • @sanjivarani4829
    @sanjivarani4829 4 місяці тому +6

    ప్రభువు నామమున అందరికీ వందనాలు 🙏 🙏 🙏

  • @nagamanitadakamalla4846
    @nagamanitadakamalla4846 4 місяці тому +2

    🙏🙏💐💐♥️

  • @guntakantijayaraju2359
    @guntakantijayaraju2359 4 місяці тому +1

    Praise the Lord

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 4 місяці тому +1

    Praise the lord brother

  • @RAVIKUMARTATTARAMUDI-pf6pm
    @RAVIKUMARTATTARAMUDI-pf6pm 4 місяці тому

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
    సత్య వాక్యం చెప్పుతూ దేవుని వైపు నడవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి యేసయ్య నీకు ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి అనేకమంది మారడానికి ఉపయోగపడుతున్నాయి వందనాలు అన్నయ్య

  • @glorytailor8362
    @glorytailor8362 4 місяці тому +1

    Praise the lord ayya 👏🏻👏🏻👏🏻

  • @BathinaRajeeRajee-zg1dv
    @BathinaRajeeRajee-zg1dv 4 місяці тому +1

    Praise the lord brother.

  • @iamsolomon4382
    @iamsolomon4382 4 місяці тому

    Hallelujah amen, thank you brother

  • @user-xe4kh9gw7n
    @user-xe4kh9gw7n 4 місяці тому +1

    I love u thandri garu nice msg

  • @sekharN-kw5sc
    @sekharN-kw5sc 4 місяці тому +1

    వొందనాలు అన్నగారు

  • @livingstonramesh766
    @livingstonramesh766 4 місяці тому +1

    Praise the lord brother 🙏

  • @srinivaspadala1673
    @srinivaspadala1673 4 місяці тому +1

    Praise the lord ayyagaru

  • @JohnCh-ni6sx
    @JohnCh-ni6sx 13 днів тому

    హెబ్రీ భాషలో 'నెఫెష్' జీవాత్మ అనగా ఊపిరి అని అర్థము.

  • @jamesvictor235
    @jamesvictor235 4 місяці тому +1

    What a great knowledge pastor garu ❤

  • @DabbaRajesh
    @DabbaRajesh 4 місяці тому +1

    My brother's heros

  • @sunithasunitha7295
    @sunithasunitha7295 4 місяці тому +1

    Praise the Lord annayya

  • @user-rt8rw1wf7t
    @user-rt8rw1wf7t 4 місяці тому +1

    Praise the Lord annaya

  • @mrinnugs1756
    @mrinnugs1756 4 місяці тому +1

    Soo sweet n innocent children.. God bless u babies..

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 4 місяці тому +1

    Praise the lord pastor garu from guntur 🙏🙏💐💐❤️❤️

  • @mounika3486
    @mounika3486 2 місяці тому

    Anni grandalu chappedi okkate... Nammandi🙏🙏

  • @prasannprabha
    @prasannprabha 4 місяці тому +1

    Praise the lord brother 🙏🙏🙏

  • @user-yg8tn9ox2j
    @user-yg8tn9ox2j 4 місяці тому +1

    God bless you tammudu praise the Lord

  • @jeevithsavi7634
    @jeevithsavi7634 4 місяці тому

    Hallelujah Amen Amen Amen 🙏 praise the lord brother

  • @anithavanitha7367
    @anithavanitha7367 4 місяці тому +1

    Praise the lord Annaya...

  • @satyanair5525
    @satyanair5525 4 місяці тому +1

    Praise the Lord🙏🥰

  • @swathipedapudi5634
    @swathipedapudi5634 4 місяці тому +1

    Praise the lord annaya 🙏🙏🙏🙏🙏

  • @rajeshjosephtelugu3967
    @rajeshjosephtelugu3967 4 місяці тому +1

    Praised the lord 🙌 Annaya

  • @user-bj2ln1xb5t
    @user-bj2ln1xb5t 4 місяці тому +1

    Praise the lord brother ❤ ❤❤Good message ❤❤❤

  • @swarnarajisukapatla
    @swarnarajisukapatla 4 місяці тому +2

    Praise the lord Anna 🙏

  • @esterrani4205
    @esterrani4205 4 місяці тому +1

    Praise the lord annaya 🙏👏👏👏✊🔥

  • @charannamburi8091
    @charannamburi8091 4 місяці тому +1

    Praise the lord daddy 🙏

  • @prasadganti9111
    @prasadganti9111 4 місяці тому

    Praise the lord amen 🙏

  • @user-lp3ig5ee7i
    @user-lp3ig5ee7i 4 місяці тому +2

    Wcm Brother Kiranpaul garu 5 years kritam meru vijaya prasad Reddy garu i for jesu word ministry Eddaru chakkani Debate lo machi vishayalu discord chesi prayer chesi chepparu eddaru uddandule bible bodakuluga ❤️❤️❤️🙏🙏🙏🌎✝️Janmapapam undani vakaru Free will ni batti pillalalu tirugubatutanam vadthundi ani kiran paul garuvokavishayam bada kaligindi chinnappude meru amma nanna laku duram aie kukka vadilo pafukunnapudu deudu metho matladinadu Brother nenu meku kocham pogaremo anukunnanu konni video’s chusi kanu meru goppa snveshakulu I am sorry brother nenu bible baga chadivina women ni roju v messages vintanu Godbless you and your family more and more christhu sevalo meru munduku sagepovali thanks 🙏 Brother ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌🛐🍒🌿🙏✝️🇮🇳✝️🌎🇮🇳✝️💐💐💐🕊️🕊️🕊️

  • @jayagodmassages9515
    @jayagodmassages9515 4 місяці тому +1

    🙏🙏🙏

  • @BabuRao-bx7zf
    @BabuRao-bx7zf 4 місяці тому +1

    🙏🙏

  • @Suraj_technical_editz_33
    @Suraj_technical_editz_33 4 місяці тому +1

    God bless you brother

  • @Srinivash-ee3he
    @Srinivash-ee3he 4 місяці тому +2

    Tq brother maku teliyanianni teliyajestunaru thanks brother

  • @revanthkumar4721
    @revanthkumar4721 4 місяці тому +1

    అన్న వందనాలు 🙏🙏🙏

  • @Srinivash-ee3he
    @Srinivash-ee3he 4 місяці тому +2

    Praise the Lord brother

  • @paiavulaswamypswamy5760
    @paiavulaswamypswamy5760 4 місяці тому

    Praise the loud ayyagaru

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 4 місяці тому +1

    Shalom