ప్రపంచ మత గ్రంథాలలో దాగివున్న రహస్యం || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 364

  • @soundaryaselvijangam5170
    @soundaryaselvijangam5170 19 днів тому +4

    Praise God 🙏.నా తమ్ముడు పెళ్లి చేస్కోకుండా దేవుని అపోస్తలుల సేవలో సమర్పించుకొని వెళ్లి, సేవలోనే మరణించి దేవుని రాజ్యానికి వెళ్లిపోయారు.చాల నలిగిపోయాను కానీ దేవుడు కిరణ్poul గారిణి నాకు అన్నయ్య గా echaru అని నమ్ముతున్నాను.🙏.నా దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక.

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 5 днів тому +1

    నీ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని మీలో రగిలిస్తున్నారు యేసయ్యకు మహిమ కలుగును గాక పాస్టర్ గారికి వందనాలు

  • @nerlaplliRenuka-sy2fj
    @nerlaplliRenuka-sy2fj 4 місяці тому +66

    తమ్ముడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, క్రైస్తవులు ఎలా ఉండాలి ఎలా, లోకస్తుల పట్ల ఎలా ప్రవర్తిస్స్తే నిజ దేవుడిని పరిచయం చేయొచ్చు వివరించారు మీకు వందనాలు 🙏🙏🙏

    • @veerlaganesh5598
      @veerlaganesh5598 3 місяці тому +3

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Shalemambati7474
    @Shalemambati7474 3 місяці тому +32

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ సాక్ష్యం విన్నాను చాలా అద్భుతంగా దేవుడు రక్షించాలి ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని ధైర్యంగా చెప్తారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 💯💐🌹👋👋🙏

  • @yesudas2203
    @yesudas2203 6 місяців тому +39

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @godsgiftpurnima11
    @godsgiftpurnima11 3 місяці тому +31

    kr tv lo interview chusi subscribe chesanu నేను డిబేట్ ని అస్సలు చూడను. మీరు చక్కగా వివరించారు.దేవుడు మీకు సింహం వంటి ఆత్మ ని ఇచ్చాడు. మీరు దేవుని చేతి లో బాణం ఎలా ఉంటుందో ఇప్పుడే చూసాను.. మిమ్మల్ని ఇంకా దేవుడు వాడుకోవాలని కోరు కుంటూ మీకు నా వందనాలు 🙏

  • @KUMARIKM-j4m
    @KUMARIKM-j4m 3 місяці тому +12

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవునికి మహిమ కలుగును కిరణ్ పాల్ గారి అన్నయ్య గారు దేవుని గురించి ఎంతగానో చక్కగా చెప్పే మాకు అందజేసిన ఎందుకు నీకు వందనాలు మాటలు మాకు అర్థమయ్యేటట్లుగా చెప్పారు మహిమ కలుగును గాక నా కొరకు ప్రార్థన చేయండి అన్నా నా పేరు కుమారి భర్త కూడా మారేలా గా ప్రార్థన చేయండి పేరు నవీను ప్రార్థన చేయండి అన్నా ఆమెన్ 🙏🙏🙏🙏✝️🛐😭😭😭😭

  • @PraveenbodikalaPraveen-f4q
    @PraveenbodikalaPraveen-f4q 2 місяці тому +10

    Ayyagaru vandhanalu

  • @yesurajuchurch2392
    @yesurajuchurch2392 3 місяці тому +6

    ఒక చోట మోసే చేతిలో కూడా పాము అవుతుంది. బ్రదర్ ❤అవును నా దేవుని కోసం నాకున్నది పోగొట్టుకుంటే అప్పుడే నిజమైన ప్రేమ

  • @gudipallichandrika7537
    @gudipallichandrika7537 Місяць тому +1

    ఇలాంటి దైవ సేవకులు ఈ తరానికి కావాలి

  • @borellisyamalamma4125
    @borellisyamalamma4125 3 місяці тому +19

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా చెప్పారు మాకు ఎంతో మీ యొక్క వాక్యాలు హృదయాన్ని హత్తుకున్నాయి ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @singavarapumadhulatha
    @singavarapumadhulatha 2 місяці тому +9

    Amen bro.ee vakyam poorthiga ardhamayindi.God bless you

  • @RojaRaniPeeka-mh6ff
    @RojaRaniPeeka-mh6ff 6 місяців тому +25

    వందనాలు అన్న మీరు చేప్పే ప్రతి మాట దేవుడు చేస్తేనే మీరు మాట్లాడతారు 👏🙏కానీ అన్న,దేవుడు మీము లానుబాహుగా వాడుకుంటున్నాడు కానీ సాతాను మాత్రం కోందరిని బాగా వాడుకుంటున్నాడు ఏదిఏమైనా అతిత్వరలో నిజంనీ గ్రహిస్తారు సత్యం మే గేలుస్తుంది మీకు ఎప్పుడు దేవుని కృప తోడుగా ఉంటుంది వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙌

  • @jdbethany4134
    @jdbethany4134 3 місяці тому +5

    amen. gnanavantudu balavantudu.....na kumaruda lessaina gnanamu sampadinchukonumu.

  • @Prmeela
    @Prmeela 28 днів тому +1

    అన్నయ్య దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడుదేవుని సేవలోచక్కగా వాక్యం చెబుతున్నారు చాలా అర్థం అవుతుందినాకు ఆశ పుడుతుంది దేవుడు వాక్యం చెప్పాలియేసయ్య గురించి తెలియని బిడ్డలకు వాక్యం చెప్పాలి అనే ఆరాటంచాలాఎక్కువ అవుతుంది వాక్యం వింటుంటేనాకైతే చదువు లేదుకొంచెం తెలుసు బైబిల్ చదువుకుంటానుకానీ దేవుని జ్ఞానం కోసం ప్రార్థించండి అన్నయ్యనన్ను కూడా దేవుడు వాడుకోవాలని🙏

  • @nagamanipeethala5273
    @nagamanipeethala5273 3 місяці тому +4

    Praise the Lord🙏 God bless you🙌 Nanna. Vsp.

  • @kattamahesh421
    @kattamahesh421 6 місяців тому +17

    Praise the lord 🙏🙏🙏🙏

  • @singavarapumadhulatha
    @singavarapumadhulatha 2 місяці тому +5

    Brother chala Baga vivarana icharu

  • @sourapotty
    @sourapotty 6 днів тому

    Wonderful words thanks to you

  • @borellisyamalamma4125
    @borellisyamalamma4125 Місяць тому +1

    మీరు దేవుని పరిచర్యలో బహుగా వాడవని గాక ఆమెన్ బ్రదర్

  • @SrinivasSirnapalli
    @SrinivasSirnapalli 21 день тому

    Ni tatala margham veedi varani maravadhu hai dhavajaathi goppadhi anni padhalu vaidhika samskruthame 🙏🚩🚩

  • @maddurisrikanth7368
    @maddurisrikanth7368 6 місяців тому +25

    యేసయ్యా కే మహిమ

  • @JayaLakshmi-r3v
    @JayaLakshmi-r3v 3 місяці тому +2

    Praise the lord 🙏, All glory to God 🙏, God bless you brother, devudu mi dvara prapanchanni bless cheyunugaka Amen.

  • @ranigunapathi7010
    @ranigunapathi7010 14 днів тому

    Vandanalu.ayyagaru 🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏

  • @yesurajuchurch2392
    @yesurajuchurch2392 3 місяці тому +4

    అహరోను కర్ర అని నేను కూడా 4year's క్రితం తెలుసుకున్నాను❤

  • @sathyanarayana213
    @sathyanarayana213 3 місяці тому +7

    అయ్యా నాకూ పక్షవాతం వచ్చి మాట రాలేదు ప్రేయర్ చేయండి సిద్ధాంతం W.D😊😊

  • @MekalapochannaMekalapoch-cs9gd
    @MekalapochannaMekalapoch-cs9gd 16 днів тому

    Prabhuva napina Daya vunchu prabhuva halleluya amen

  • @umaraniturumella6155
    @umaraniturumella6155 Місяць тому

    Halleluah🙌🙌🙌🙌praise the lord mitramaa🙏.God blees you. Mee kosam,mee vakya paricharya kosam nenu prardistunnanu.Aneka mandiki mee dwara devudu thana uddeshamunu teliyajeyali.Devunike mahima kalugunu gaaka🙏

  • @stjamesschool1639
    @stjamesschool1639 3 місяці тому +1

    🎉❤Manam marali Yes,👌❤️🙏

  • @ChinniChinni-p7j
    @ChinniChinni-p7j 3 місяці тому +4

    Praise the lord paster gaaru

  • @joely6819
    @joely6819 3 місяці тому +6

    మన దేవుడు గొప్పవాడు.

  • @kamalakumari8105
    @kamalakumari8105 12 днів тому

    God bless you brother 🙌🙌

  • @Truegodsloveneverchange
    @Truegodsloveneverchange 3 місяці тому +1

    Praise the Lord God bless u with internal and external wisdom to spread good news to world for God s kingdom ❤🎉❤

  • @KameswariKolluri
    @KameswariKolluri Місяць тому

    దేవుని కే వందనాలు అనుమానం తో ఉన్న నాకు అర్థమయ్యేలా వివరించారు చాలా బాగా చెప్పారు అయ్యగారు 🎉🎉🎉

  • @bpavisrk9630
    @bpavisrk9630 2 місяці тому

    Praise the lord 🙏 Brother 💐. devuni parishuddha namaniki Mahima kalugunu gaka,meeru,meemu,devuni prayanam kosam prayanitham devuni parishuddha namaniki Mahima kalugunu gaka Amen Amen Amen 🙏🙏🙏🙏

  • @JRamu-gn4je
    @JRamu-gn4je 3 місяці тому +3

    What a beautiful prayer 🙏 and vakaymu

    • @JRamu-gn4je
      @JRamu-gn4je 3 місяці тому

      What a beautiful prayer 🙏 and vakaymu and songs 😄😄😄😄😄🙂🙂🙂🙂🙏🙏🙏🙏🙏😀😀🙂😄😁😁😁😃😃😃😃😀😀😄😄😄😁😆😊☺️☺️😏🥺😔🥴😑😐😐🥳😭😁😃😃😃😙😊😊🥴🥴🥴🙂☺️🥴😚😚😗😗🙂🎉❤️🧡💛💚💙💜🖤💘💝💝💖💗💓💞💕

  • @gudalakumari1618
    @gudalakumari1618 23 дні тому

    Amen 🙏🏻🙇🏻 Vandhalu Kiran Paul ayya garu 🙏🏻🙇🏻

  • @jayalaxmi4312
    @jayalaxmi4312 2 місяці тому +6

    Praise the Lord brother na bharta maralani prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yashodavasa4975
    @yashodavasa4975 10 днів тому

    Praise the lord Kiran paul 🙏🙏🙏

  • @jyothijami9599
    @jyothijami9599 3 місяці тому +1

    Amen Praise the lord 🙏🙏🙏

  • @srinunokku6378
    @srinunokku6378 Місяць тому

    Vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏ayya garu

  • @traju2261
    @traju2261 6 місяців тому +9

    Ayyagaru meruchala bagachepputaaru

  • @PadmaKumariSiripurapu-bi6lq
    @PadmaKumariSiripurapu-bi6lq 3 місяці тому +1

    Praise the Lord brother🙏🙏🙏 nenu kudaa prayer chesetappudu pastor s thostaru anukunna Kani kadu nenu anubavinchi telusukunna adi nijam I love you jeses🙏🙏🙏🙏

  • @rajkumarkonda1581
    @rajkumarkonda1581 2 місяці тому +1

    Praise tha lord ann 🙏🙏🙏

  • @KondagorriMadhusudhanarao
    @KondagorriMadhusudhanarao Місяць тому

    వందనాలు అన్న దేవుడు మిమ్ములను దివించును గాక

  • @KolaBujji-y4n
    @KolaBujji-y4n Місяць тому

    Praise the lord 🙏 halleluah . Amen.

  • @chantichanti4681
    @chantichanti4681 3 місяці тому +4

    Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandkotapalli7239
    @anandkotapalli7239 2 місяці тому

    Ayyagaru ki vandanlu 🙏

  • @doradaivakrupagollamandala8320
    @doradaivakrupagollamandala8320 2 місяці тому +1

    PRAISE THE LORD 🙏❣️ ALMIGHTY GOD 🙌👏🙌🙏❣️💝 HALLELUJAH 🙌🙌 GLORY FY IN HIS NAME JESUS CHRIST 👑🙏❣️💝 ALMIGHTY GOD 💓 🔥 EVERLASTING FATHER 💜 GLORYFY IN HIS NAME JESUS CHRIST 👑💐🙏❣️💝 Aunty DoraMK Balla

  • @arunabanoth8428
    @arunabanoth8428 3 місяці тому +1

    God bless you with jesus

  • @VenkeyMarri-m7q
    @VenkeyMarri-m7q Місяць тому

    🙏🙏🙏వందనాలు అయ్యా 🙏🙏

  • @burakrishnaveni1774
    @burakrishnaveni1774 3 місяці тому +1

    Praise the lord ayyagaru

  • @ChanduPulivarthi-d5y
    @ChanduPulivarthi-d5y 2 місяці тому

    Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu

  • @KolliSrinivar
    @KolliSrinivar 3 місяці тому +3

    Prige the lord vandanlu🙏🙏🙏

  • @roopakalapala3387
    @roopakalapala3387 2 місяці тому

    Amen 🙏

  • @sarojininagulapati6983
    @sarojininagulapati6983 3 місяці тому +1

    Yesaiah ke Mahima kalugunu gaaka. Praise the LORD Brother.

  • @MsJayaraju
    @MsJayaraju 3 місяці тому +1

    వందనాలు. అయ్యగారు

  • @kolatisantosh5092
    @kolatisantosh5092 3 місяці тому +2

    Amen.amen.Ana.

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 місяців тому +5

    Praise the lord 🙏 అయ్యగారు

  • @elizabethdanam8095
    @elizabethdanam8095 3 місяці тому +1

    May God bless you and lead.

  • @raigeethaGeetharaj
    @raigeethaGeetharaj Місяць тому

    Ameen 🙏 ameen 🙏 ameen 🙏

  • @Adammakam
    @Adammakam 5 місяців тому +5

    Wow wonderful message ❤👏👏

  • @somasekharch
    @somasekharch 4 місяці тому +4

    Brother mi voice as it is johnwesly gari voice laundhi Inka pothe Kiran paul garuante naku chala istam aayana misses na sodhari vantidhi Kiran garu na Annayya lanti varu

  • @Jyothiaduri_6
    @Jyothiaduri_6 3 місяці тому +2

    మరణతా

  • @roopakalapala3387
    @roopakalapala3387 2 місяці тому

    Amen, Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @borellisyamalamma4125
    @borellisyamalamma4125 Місяць тому

    హల్లెలూయ

  • @Kumarabraham579
    @Kumarabraham579 2 місяці тому

    Love of jesuschrist is the logic

  • @PbMark-f3z
    @PbMark-f3z Місяць тому

    Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐

  • @marymrani
    @marymrani 6 місяців тому +7

    Praise the Lord

  • @ParnaParna-s5i
    @ParnaParna-s5i 3 місяці тому +3

    వందనాలు అయ్యగారు ముందుగా దేవుడు మోషే తోనే కదండీ మాట్లాడాడు కర్ర పడేయ మని మోషే కర్రే కాదండి పాము అయింది నిర్గమకాండం రెండు మూడు నాలుగు వచనాలు తర్వాత మోషే నేను నోటి మాంద్యత కలవాడను అన్నప్పుడు అహరోను తో చెప్పమన్నాడు నిర్గమకాండం 4వ అధ్యాయం ఫుల్లుగా చదవండి 🙏

  • @UddeshamLakkapaka
    @UddeshamLakkapaka 3 місяці тому +3

    I'm also walking with you in my god Jesus love

  • @roopakalapala3387
    @roopakalapala3387 2 місяці тому

    Amen, Hallelujah 🙏

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb Місяць тому +1

    లవ్ యు జీసస్

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah 2 місяці тому +4

    Baga chepparu

  • @KJBABU123
    @KJBABU123 5 місяців тому +8

    ఇహలోక సంభందమైన దేవత పుస్తకాలు చదివి బైబిల్ గ్రహించకుండునట్లు వెలుగు దూత చేత మనోనేత్రములు మూయబడిన వాడ యేసుక్రీస్తు అనుగ్రహించు ఆత్మను పొంది మనోనేత్రములు తెరిచి చదువుము బ్రదర్ 🙏

  • @RaviM-c5q
    @RaviM-c5q 3 місяці тому +1

    ప్రైస్ లార్డ్ ఆమెన్

  • @doradaivakrupagollamandala8320
    @doradaivakrupagollamandala8320 2 місяці тому

    AMEN🙏 AMEN 🙏 AMEN 🙏❣️💝

  • @AkshaBujji-uo2ps
    @AkshaBujji-uo2ps Місяць тому

    మోషే గారు

  • @bijjakumari4797
    @bijjakumari4797 3 місяці тому +2

    Ameen 🙏🙏👑

  • @RahulBahupathi
    @RahulBahupathi Місяць тому

    God bless your brother good messages

  • @sandhyalatham5544
    @sandhyalatham5544 3 місяці тому +1

    Very good msg about being friendly with other faith.

  • @narsimhacharyyaswada2049
    @narsimhacharyyaswada2049 3 місяці тому

    Meeru cheppina vaakyam vini cheekatilonundi veluguloki vachaam vandanaalu

  • @ElizabethG-m3k
    @ElizabethG-m3k 2 місяці тому

    Praisethe lord amen brother

  • @roopakalapala3387
    @roopakalapala3387 2 місяці тому

    Amen Hallelujah

  • @LeelaMulagapati-om1he
    @LeelaMulagapati-om1he Місяць тому

    Amen 🙏 🙏 🙏

  • @nageshmyathari492
    @nageshmyathari492 Місяць тому

    May God blesses you

  • @SushmaKanipelli
    @SushmaKanipelli 3 місяці тому +1

    Amen nenu devudu korake jeevichali Glory to jesus 🙏🏼🙇🏼‍♀️🙏🏼

  • @manisikha6795
    @manisikha6795 3 місяці тому +1

    Tq ayyagaru eeroju nundi nenu nishtakalgi unta amen. Nakosam prayer cheyandi pls.

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 3 місяці тому

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @chundrukeerthana9253
    @chundrukeerthana9253 3 місяці тому

    Perfect ga chepparu devunika mahima kalugunugaka

  • @jessijessijessijessi
    @jessijessijessijessi 5 місяців тому +1

    Praise the lord 🙏 Ayyagaru 🙏

  • @msamanjasa6705
    @msamanjasa6705 3 місяці тому +8

    కిరణ్ పాల్ గారు ఒక చిన్న మాట
    దేవదూతల ఆహారం అని ఎక్కడ
    ఉన్నది కీర్తన 78:25 లో ఉన్నది
    దీని అర్ధం ఏమిటి అంటే తెలుగులో
    అనువాదం చేసింది ఎవరు అనేది
    మనకు తెలియాలి అప్పుడు
    మనమ ఈ వచనం అర్దం అవుతుంది
    అసలు ఎ భాష నుండి మనకు
    బైబిల్ తెలుగు లోనికి అనువాదం
    చేయబడింది హీబ్రూ నుండి
    హీబ్రూలో ఏమని వ్రాయబడి ఉంది
    అది గమనిస్తారని ఆశతో ప్రేమతో
    కిరణ్ ఏల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నా ఇ మాటలు
    ఇట్లు M shyam Babu
    దేవుని దాసుడు

  • @talluripadma9861
    @talluripadma9861 2 місяці тому

    Manchi varudu Ravalani preyar cheyandi annaya 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️

  • @roopakalapala3387
    @roopakalapala3387 2 місяці тому

    Amen 🙌🙌🙌🙌🙌

  • @YallaMariyamma
    @YallaMariyamma Місяць тому

    Vandanaalu brother

  • @gospel_songs_shorts
    @gospel_songs_shorts 2 місяці тому

    Goppa sandhesham brother

  • @ramakrishnamokka7591
    @ramakrishnamokka7591 2 місяці тому +2

    నాకు దేవుడు కావాలి

  • @MokshithChiluvuru
    @MokshithChiluvuru Місяць тому

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు

  • @mallumargarete5696
    @mallumargarete5696 Місяць тому

    Super🙏🙏🙏🙏

  • @leelatummala8651
    @leelatummala8651 3 місяці тому +12

    పరిశథాతుఽడు చెప్పిన పాఠము