ప్రైస్ ది లార్డ్ మీ వాక్యాలు నీ మాటలు ఏదో ఒక రూపంలో మనుషులను ఆకర్షిస్తూ ఉంటాయి మన జీవితములో నిజమైన బోధలు అనుసరించేవారు తక్కువమంది మీ బోధను ద్వారా జీవితాలను మార్చుకుంటే నిజమైన సత్యం లోకి వెంబడిస్తూ ఉంటారు అలాంటి వెంబడించు వారే దేవుని రాజ్యానికి వెళతారు నిజ స్వరూప ఆత్మను తెలుసుకోవడం కూడా దేవుని పట్ల ఆసక్తి చూపించిన వారు అయితేనే గాని పరిశుద్ధాత్మ దేవుడు మీలో ప్రేరేపించబడిన దేవుని వాక్యము అందరికీ చేరాలని అందరూ వినాలని సర్వ సత్యం లోకి రావాలని అనుదినము ప్రార్థన చేస్తున్నాము
స్తోత్రములు 🙏బ్రదర్ ఏ చర్చి అయినా ఏ మినిస్ట్రీస్ అయినా నాకు అవసరం లేదు నాకు యేసే రక్షకుడు నమ్ముకున్న వారికి ఉన్న చోటే సన్నిధి నడుచుకొనే దారి ప్రవర్తనలు దైవ భయముతో నడుచుకొనుటయే మినిస్ట్రీస్ ❤️🙏ఆమెన్
Praise the lord pastor garu మేము రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో ఉన్నమ్ము మీరు అన్నట్లు 10 సంఘాలు ఉన్నాయ్ నా ఆలోచన కూడా మిలగ అలోచన చేసి ఓక గ్రూప్ గా ఉన్నాము ..క్రీస్తు పరిచారకులు.. అని పేరు పెట్టాము అన్నీ సంఘాల వారికి సహాయం చేస్తూ వస్తునమ్ము ఆ ప్రభూ దయలో
Tammudu mi lanti savukulu maku kavali e orissalo assulu elanti vakyalu cheppe vare leru mi messages dwara chala vishayalu nerchu kunnanu praise the lord God bless you brother
వందనాలు బ్రదర్! మీరు ఈ ప్రసంగం లో పలికిన ప్రతి పదం ఒక ఆణిముత్యం. title కి తగిన ప్రసంగం. చాల చక్కగా దేవుని చిత్తాన్ని వివరించారు. ఈ ప్రసంగం వినుటకు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించున్నాను.మీ మాటలు చెవియొగ్గగా మనసుకు యెంతో ప్రశాంతత కలిగింది. ఆయన చిత్తా నుసారంగా జీవించుటకు అభ్యాసము చేసికొనుచున్నాను. ఆమెన్!
పాల్ అన్నగారు మీ అద్భుతమైన సత్యమైన బోధ అపోస్తుల బోధ సత్య వాక్ ను మాకు నేర్పిస్తున్న అన్నా గారికి అభినందనలు. మరియు వందనాలు అన్న ప్రైజ్ థా లార్డ్ అన్న ఆమెన్
🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీ వాక్యం కోసం రోజు ఎదురు చూస్తున్నాను మంచి మాటలతో మా హృదయాలను ప్రభు కోసం ధైర్య పరుస్తూ బలపరుస్తారు 🤝అవునండి సువార్త వినిపించేలా చేస్తున్నారు అందుకే సమస్యలు వస్తున్నాయి అది అర్థమయ్యేలా చేసినప్పుడు ప్రతి ఒక్కరు క్రీస్తుని🔥 అంగీకరిస్తారు ఆలోచిస్తారు దేవునికి మహిమ కలుగును గాక 👍🙏
మీ లాంటి సత్య భోదకలు ఎక్కడ ఎవరు ఇలా చెప్పడం లేదు. విగ్రహారాధన ప్రసాదం గురుంచి ఒక్కో బోధకలు వేరు వేరు రకాలు గా కించె పరిచే విధంగా చెప్పారు అలా చాలా మంది. Praise the lord anna చాలా వివరంగా చెప్పారు. ❤️❤️❤️❤️
Praise the Lord Babu.., ఎన్నో సందేహాలను నివృత్తి చేసే మీ అద్భుతమైన వాక్యపరిచర్య మీకు దేవుడిచ్చిన అభిషేకమే. దేవునికి స్తోత్రం. ఇటువంటి సత్యభోధ ఇప్పుడెంతో అవసరం. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను ఘనంగా వాడుకోవాలి.
Praise the lord pastor garu, Mee bodhalo chaalaa sathyalu unnai,eevidhamaina messages evaru cheptledu,kastalo devuniki Inka manamu daggariga vasthunamu,athmiyathalo yeduguthunamu,this is true .
అంత్యదినలలో మీలాంటి సేవకుడిని దేవుడు ఇచ్చినందుకు వేలాది కృతజ్ఞతాస్తులు. మిమ్ముల్ని దేవుడు ఇంకా వాడుకోవాలి. సర్వ సత్యం గెలవాలి. దేవునికే మహిమ కలుగును గాక 🙏
Praise the lord ayyagaru 🙏 🙏 మీ వాక్యం మనసుకి ఏదో తెలియని ఆనందం ఆత్మీయంగా ఎంతో బలపడుతున్న ఇటువంటి నిజమైన బోధ విని చాలా రోజులవుతుంది దేవుడితో ఎలా సహవాసం చేయాలి దేవునితో ఎలా దగ్గరగా జీవించాలో వాక్యంతో మమ్మల్ని బలపరిచేందుకు వందనములు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్.,.....,. ఇప్పటివరకు బాధల గురించి శోధన గురించి మాత్రమే ప్రార్థన చేసేవాడిని ఇకనుంచి దేవునితో సహవాసం ఎలా చేయాలో పరిశుద్ధ ఆత్మను ఎలా పొందుకోవాలి స్పష్టంగా మాతో మాట్లాడినందుకు 🙏🙏🙏🙏
ఏ రోజు అవసరాల కోసం ప్రార్థన చేయలేదు అన్నా దేవుని అవసరం ఏంటి అని అడగడం నేర్చుకున్న ఈ వర్తమానం విన్నాక కొంత భక్తి నాకు దేవుడు తన దయనుబట్టి ఇచ్చాడు అనిపించింది am blessed with your message annaya
Praise the lord annayya garu miru cheputhunna msg dvara nenu spiritual ga chala balapadthunna tq you so much annayya. All glory to jesus Amen. Inka miru balamgaa devini sevalo munduku sagipovalani aneka gramalalo devuni sabalu cunduct cheyalani prayer chestanu.
Praise the lord...Paul anna.. 🤝🙏 దేవుడు, ఇంకా మిమ్మల్ని బహుగా వాడుకోవాలి..🙏🙏 .ఈ మధ్య కాలంలో అనేకులకు కనువిప్పు కలిగించే వార్తమానాలు మీ ధ్వరా దేవుడు అందిస్తున్నాడు... 🙏
You're an apostle that God has anointed you with his glorious spirit, Diction Intellect Factual Literary Enlightening These are your speech components I'll pray that let my Father to anoint me you've been thank you aannaya 👍
Praise the lord paster garu mahima ganata yesayyake amen amen halleluya amen 🎉🎉
Tnq bradar devuni gurichi baga chepparu 👌👌🙏🙏🙏
Praise the lord brother meeru cheppe prati mata animutyam meeru cheppe vakyalu entho adarana kaluguthundi
Glory to Jesus 🙏
Very good information Ayyagaru
నిజంగా మీరు దేవుని ప్రవక్త మరియు దేవుడు మీతో యెల్లప్పుడు ఉంటాడు
ప్రైస్ ది లార్డ్
Thrieka devudu
దేవుని జ్ఞానం కూడా ఒక వరమే
Praisethe lord,Yes manamandharamu one Thandie
Biddalamu
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👌👌👌
ఐక్యతను కోల్పోతున్న ఈ సమయంలో శ్రేష్టమైన మాటలు ప్రకటించారు అన్న
ఆమేన్ 🙏🙏
Very nice message thank you god bless you aboundantly
ప్రైస్ ది లార్డ్ మీ వాక్యాలు నీ మాటలు ఏదో ఒక రూపంలో మనుషులను ఆకర్షిస్తూ ఉంటాయి మన జీవితములో నిజమైన బోధలు అనుసరించేవారు తక్కువమంది మీ బోధను ద్వారా జీవితాలను మార్చుకుంటే నిజమైన సత్యం లోకి వెంబడిస్తూ ఉంటారు అలాంటి వెంబడించు వారే దేవుని రాజ్యానికి వెళతారు నిజ స్వరూప ఆత్మను తెలుసుకోవడం కూడా దేవుని పట్ల ఆసక్తి చూపించిన వారు అయితేనే గాని పరిశుద్ధాత్మ దేవుడు మీలో ప్రేరేపించబడిన దేవుని వాక్యము అందరికీ చేరాలని అందరూ వినాలని సర్వ సత్యం లోకి రావాలని అనుదినము ప్రార్థన చేస్తున్నాము
Anna wonderful message yesayya inka mimmalni vadukuntaru 🌹🌹🌹🙏🙏🙏💯👍
స్తోత్రములు 🙏బ్రదర్ ఏ చర్చి అయినా ఏ మినిస్ట్రీస్ అయినా నాకు
అవసరం లేదు నాకు యేసే రక్షకుడు
నమ్ముకున్న వారికి ఉన్న చోటే సన్నిధి
నడుచుకొనే దారి ప్రవర్తనలు
దైవ భయముతో నడుచుకొనుటయే
మినిస్ట్రీస్ ❤️🙏ఆమెన్
Praise the lord pastor garu
మేము రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో ఉన్నమ్ము మీరు అన్నట్లు 10 సంఘాలు ఉన్నాయ్ నా ఆలోచన కూడా మిలగ అలోచన చేసి ఓక గ్రూప్ గా ఉన్నాము ..క్రీస్తు పరిచారకులు..
అని పేరు పెట్టాము అన్నీ సంఘాల వారికి సహాయం చేస్తూ వస్తునమ్ము ఆ ప్రభూ దయలో
Tammudu mi lanti savukulu maku kavali e orissalo assulu elanti vakyalu cheppe vare leru mi messages dwara chala vishayalu nerchu kunnanu praise the lord God bless you brother
Devuniki sthuthi kalughunu gaka!amen🙏👏👏👏🙌🙌🙌
వందనాలు బ్రదర్! మీరు ఈ ప్రసంగం లో పలికిన ప్రతి పదం ఒక ఆణిముత్యం. title కి తగిన ప్రసంగం. చాల చక్కగా దేవుని చిత్తాన్ని వివరించారు. ఈ ప్రసంగం వినుటకు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించున్నాను.మీ మాటలు చెవియొగ్గగా మనసుకు యెంతో ప్రశాంతత కలిగింది. ఆయన చిత్తా నుసారంగా జీవించుటకు అభ్యాసము చేసికొనుచున్నాను. ఆమెన్!
Exellent explaine
పాల్ అన్నగారు మీ అద్భుతమైన సత్యమైన బోధ అపోస్తుల బోధ సత్య వాక్ ను మాకు నేర్పిస్తున్న అన్నా గారికి అభినందనలు. మరియు వందనాలు అన్న ప్రైజ్ థా లార్డ్ అన్న ఆమెన్
శక్తి వంతమైన లోతైన మర్మపు వాక్యము
దేవునికే మహిమ కలుగను
అమెణ్ అమెణ్ అమెణ్
ఈ రోజుల్లో మీ వంటి సత్య బోధకులు మరి ఎక్కువగా ఉంటే క్రీస్తు సంఘం విజ్ఞానముతో ఆ దేవుని జ్ఞానం పొందుకుంటాము ❤
ఆమేన్ అనువాడు మిమ్మును అభిశేకిచి తన పనిలో వాడుకొనును గాక ఆమేనామేన్.
🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీ వాక్యం కోసం రోజు ఎదురు చూస్తున్నాను మంచి మాటలతో మా హృదయాలను ప్రభు కోసం ధైర్య పరుస్తూ బలపరుస్తారు 🤝అవునండి సువార్త వినిపించేలా చేస్తున్నారు అందుకే సమస్యలు వస్తున్నాయి అది అర్థమయ్యేలా చేసినప్పుడు ప్రతి ఒక్కరు క్రీస్తుని🔥 అంగీకరిస్తారు ఆలోచిస్తారు దేవునికి మహిమ కలుగును గాక 👍🙏
బలమైన ఆహారాన్ని దేవుడు మిమ్మల్ని వాడుకుని మాకు భోధించినందుకు దేవునికి మహిమ కలుగును గాక!
Exlent massage brother'.
Parama thandrike mahima kalugunugaka. AMEN
నిజంగా మీరు దేవుని ప్రవక్త
Amen
Amen
Bro. Praise the Lord. P. James ani type chiyyandi. Meru enko pravakthani chustharu.
🤵👑👑💯💪🙌🙌
ఇప్పుడే వాక్యం నేర్చుకుంటున్నాను అయ్యగారు
Yentandi yekkada nerchukunnaru miru konni kotlu petti konna elanti matalu, elanti marmalu prapancham lo yekkada dhorakavu ..❤
Vandanalannayya melanti gnanam manavakoti andariki Thandre echhunugaka AMEN
GOD BLESS YOU ANNAYYA
Praise the lord ayya.na koraku pranam pettina pranapriyude nannu nirupinchalane na asha neraverunatlu prardhinchandayya amen Ani devinchandi.
Menu dhanyulam satya vakyanni makosam prakatinche goppa daiva sevakulanu maaku echhina devaaaa meeku vandhamulu tandri..amen
Devunike mahima kalugunu Gaka Aman God bless you
శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం శ్రమలవలనెే సకల స్వనీతి సమసిపోవును గాన మానవుడు శ్రమను పొందక దైవమానవుడెటు కాగలడు. కాలకుండనే మేలిమియగునే కనకము కొలిమి యందు... (రచన యం.దేవదాసు అయ్యగారు) దేవునికే మహిమ కలుగునుగాక ఆమేన్ ✝️🛐
Adbhutamyna vakyam vinataniki devudu chupina krupaki veladi stutulu stostralu vandanalu chellistunnanu aamea halleluya
Daddy Meeru Nakosam Okkasari Prardhinchandayya
Meelo Unna Ghnanam Naku Kunchem Kalugu Laguna,
Meelo Unna Vahkku dhati Naku Kunchem Kalugu Laguna
Amen 🙏🙏🙏
వందనాలు అన్నయ్యా
మీ వాక్యం లో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడు తున్నారు
దేవునికే మాహీమ కాలుగును గాక 🙏🙏🙏🙏
మీ లాంటి సత్య భోదకలు ఎక్కడ ఎవరు ఇలా చెప్పడం లేదు. విగ్రహారాధన ప్రసాదం గురుంచి ఒక్కో బోధకలు వేరు వేరు రకాలు గా కించె పరిచే విధంగా చెప్పారు అలా చాలా మంది. Praise the lord anna చాలా వివరంగా చెప్పారు. ❤️❤️❤️❤️
Praise the Lord Babu..,
ఎన్నో సందేహాలను నివృత్తి చేసే మీ అద్భుతమైన వాక్యపరిచర్య మీకు దేవుడిచ్చిన అభిషేకమే. దేవునికి స్తోత్రం. ఇటువంటి సత్యభోధ ఇప్పుడెంతో అవసరం. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను ఘనంగా వాడుకోవాలి.
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
వందనాలు అన్న య గారు చక్కగా చెప్పారు నేను కూడా బి.లాగ భారత్ ను ఇ రోజు నుండి 🙏 దేవునికేమహిమ కలుగు గాక ఆమెన్ 🙏🙏🤲🤲🤲🤲👍👍👍👍🤝🤝🤝✊✊✊✊
Praise the lord pastor garu, Mee bodhalo chaalaa sathyalu unnai,eevidhamaina messages evaru cheptledu,kastalo devuniki Inka manamu daggariga vasthunamu,athmiyathalo yeduguthunamu,this is true .
Amen. Amen 🙏🙏🙏
Yes ఈ సంగతులు నేను మునుపెన్నడూ వినలేదు
అంత్యదినలలో మీలాంటి సేవకుడిని దేవుడు ఇచ్చినందుకు వేలాది కృతజ్ఞతాస్తులు. మిమ్ముల్ని దేవుడు ఇంకా వాడుకోవాలి. సర్వ సత్యం గెలవాలి. దేవునికే మహిమ కలుగును గాక 🙏
Praise the lord అయ్యగారు ❤😊
Na aathemeya jeevithaniki manchi gunapatam nerpinchinanduku modata devuniki meku vandanalu annayya
Abba Abba em answers anna, Paramathandri ke mahima stuthi sthothramulu ....hallelujah.....
Praise the lord ayyagaru 🙏 🙏 మీ వాక్యం మనసుకి ఏదో తెలియని ఆనందం ఆత్మీయంగా ఎంతో బలపడుతున్న ఇటువంటి నిజమైన బోధ విని చాలా రోజులవుతుంది దేవుడితో ఎలా సహవాసం చేయాలి దేవునితో ఎలా దగ్గరగా జీవించాలో వాక్యంతో మమ్మల్ని బలపరిచేందుకు వందనములు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్.,.....,. ఇప్పటివరకు బాధల గురించి శోధన గురించి మాత్రమే ప్రార్థన చేసేవాడిని ఇకనుంచి దేవునితో సహవాసం ఎలా చేయాలో పరిశుద్ధ ఆత్మను ఎలా పొందుకోవాలి స్పష్టంగా మాతో మాట్లాడినందుకు 🙏🙏🙏🙏
Anna chala thanks chala vishayalu thelusukoni nerchukunnanu
Hallelujah dhevuniki mahima kalugunu gaaka amen
Tq బ్రదర్ మీరు చాలా బాగా చెప్పుతారు నాకు చాలా బాగా అర్ధం ఐయ్యాయి Ameen నా అనుమానాలు క్లియర్ చేశారు 🙏
Maranata ayya garuu
Praisethe lord sir .
🙏Mee prete video chela 🧡✝️🙏 దేవుని కే మహీమా కలుగును గాక ఆమేన్
పరమత సహనం పాటించాలని చెబుతూనే .....పరమపితను ప్రకటిస్తారు మీరు . స్వచ్ఛమైన బోధ సోదరా 🙏
👍🙏
Copy from Ophir ayyagaru.anni aayana daggara nerchukoni naaku prathyakshatha vachindi ani abbaddaalu chepthaadu.
@@sabdepadma5532Q😊😊
@@sabdepadma5532 ayithe meeru vaari noti nunde vinandi maaku thelusu yevarivalana yevari swaram yelavina galuguthaaru annadi meemu pariseelanaga thelusukonuta valana devudu aanadisthunnada leda mukyam maaku vendi bhangaram kanna jhnanam vedakatame maaku istam jhname velugu adi ye vukka ru cheppina vinaali gaadida nudi kooda devudu nerpisthaadu annadi marchipovoddu brother kincha parachadam balaheena parachadam apavaadi pani devuni pani devudu vaaduthunna paathraluga vundaam devuni raajhyam bhoolokaam lo vochchutaku devuni manasulo chotu sampaadinchukundam devude ardam chepisthaadu kaani manusula naruni kopamu devuni neethini neraverchadu diddu baate siddhabaatu Amen 💞🙏
Thanks 😊
శ్రమ లు క్రైస్తవులకు వరాలు, వజ్ర లు
అంతకుమించి ఆశ్రమ కాలంలో దేవుడు మన ప్రక్క వుంటాడు👍💙💚😇💯
Praise the lord కిరణ్ పాల్ గారు ఆమెన్ 🙏🙏🙏
I love you jesus today I am blessed. Eeee vinna vakyam nalo falinchunu gaka amen.
Yes pastor Anna 🙏 PRAISE THE LORD mana creator , real lover, saviour Jesus Christ ani all time devuni kosam jevinchali living God grateful lord
ఏ రోజు అవసరాల కోసం ప్రార్థన చేయలేదు అన్నా దేవుని అవసరం ఏంటి అని అడగడం నేర్చుకున్న ఈ వర్తమానం విన్నాక కొంత భక్తి నాకు దేవుడు తన దయనుబట్టి ఇచ్చాడు అనిపించింది am blessed with your message annaya
Prise tha lord ameeging message
🙏🙏🙏 Amen. N.poulu Raju
Praise God. If God is with us everything is with us. Wonderful message. God bless u abundantly pastor Kiran Paul gaaru.
Vadhalalu 🙏🙏 annya
దేవునికే మహిమ కలుగును గాక. మీ వివేచన,వాగ్దాటి ని దేవుడు ఇంక ఆశీర్వదించును గాక.
Super masage andi and vandanalu andi
Sushma job Kosam,(Mosam Chesina Vani Valla Rahabu lanti Papapu Jeevitam lo Jeevistundi )Dhevudu Job Echela,Mosapoina Jeevitam Nundy Mosam Chesina Vani Nundy Vidipichela,Preyar Cheyanandy 🙏🛐 Amen
ప్రైజ్ ద లాడ్ అన్నయ్యా గారు, దేవుడు మిమ్మల్ని దీవించి సదా కాలం తోడై నడిపించును గాక
❤ , He is the only one Greatest God . U r good preacher & u r jesus son my child. God bless you.
Wonder full vakam thanks brother God is great ctc
Anna hatsup to you devudu ninnu devinchunu gaka Amen Amen Amen 🙏🙏🙏
అన్నా సందేశం wonderful 👍
Priase the lord pastor anna garu Good message God bless you
Excellent message Anna devunike mahima kalugunu gaka
praise the Lord pastergaru Mee swaram meedi kadhu devudu meeku Dayachesinaswaram
Adhi devudicchina varam
Praise the lord annayya garu miru cheputhunna msg dvara nenu spiritual ga chala balapadthunna tq you so much annayya. All glory to jesus Amen. Inka miru balamgaa devini sevalo munduku sagipovalani aneka gramalalo devuni sabalu cunduct cheyalani prayer chestanu.
నాకు తెలియని ఎన్నో విషియలు మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాను 🙏
Praise the lord...Paul anna.. 🤝🙏
దేవుడు, ఇంకా మిమ్మల్ని బహుగా వాడుకోవాలి..🙏🙏
.ఈ మధ్య కాలంలో అనేకులకు కనువిప్పు కలిగించే వార్తమానాలు మీ ధ్వరా దేవుడు అందిస్తున్నాడు... 🙏
But God will Love, those who desire to do as per word of God...
I love you jesus
AMEN
Maranatha ayyagaru 🙏🎉
Chala tqs sir chala manchi vishayalu teliyachrsaru chala tqs sir
బలపరచే బోధ దేవుడు ఇంకా ఇంకా మిమ్మును దీవించి వాడుకొను గాక దేవుని కే మహిమ కలుగును గాక✝️🙏
Chala confidence vachindhi devuni gurchi
Eanano visayaluo thilusukamam hallelujah Amman 🎉
Praise the lord 🙏😊
Sarva Satyameva Jayate ✊
You're an apostle that God has anointed you with his glorious spirit,
Diction
Intellect
Factual
Literary
Enlightening
These are your speech components
I'll pray that let my Father to anoint me you've been thank you aannaya 👍
Your 100% right sister
Praise the lord Annay Hyd 🙏 👌💔💔💯💯💯💯👌👌👌💯💯💔🌹💐💐💐👌👌👌
మీ మేకప్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటాయి sir
Thank you jesus 🙏mee priya kumaruni znaukthamyna vakyamunu batti 👏🙌
అద్భుతమైన సందేశం ❤
ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻
తండ్రి హృదయం విప్పి మీ హృదయం నింపును గాక 🙏ఆమెన్ 🛐
అయ్యా ఈరోజు నుండి నా యేసయ్య నా ప్రక్కనే ఉండాలి ఆమేన్.
దేవుని ఆలోచన చాలా బాగా వివరిచ్చారు డాడీ praise the lord 🙏🏼🙏🏼🙏🏼
Kiran Paul gaaru is One of the Greatest Blessings for this Generation!!!
Vandhanalu 🙏🙏
Praise the lord ayagaru 🙏🙏🙏🙏
Praise the Lord anna thank you God for wonderful message
Praise the lord brother super messege
Anta baga chepparu brothergaru 🙏🙏🙏🙏🙏