అరసవల్లి క్షేత్రానికి ఇలా ప్లాన్ చేయండి Arasavalli Temple Complete Information Hindu Temples Guide

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 89

  • @tirupathiraogondu5380
    @tirupathiraogondu5380 2 роки тому +40

    మాది శ్రీకాకుళం అరసవిల్లి మా ఊర్లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారు గురించి స్థల పురాణం వివరంగా యూట్యూబ్ ఛానల్ అందరకు చెప్పినందుకు థాంక్యూ sir

    • @TemplesGuide
      @TemplesGuide  2 роки тому +2

      Thank you sir

    • @prameelanadimpalli8720
      @prameelanadimpalli8720 2 роки тому +1

      Hii annaya
      Maadi kovvur
      Radha saptami day naadu
      28 na vachindi
      Memu arasavalli vellalani anukuntunaamu
      Akada paalu poginchali
      Pulkalu Ala dorukutai Ala vellali
      Bus ki veltamu
      Ala vellali please teliyachayandi

    • @bandarusantosh8928
      @bandarusantosh8928 Рік тому

      Phone no pl

    • @bandarusantosh8928
      @bandarusantosh8928 Рік тому

      Phone no pl temple panthulno

    • @blingamurty7988
      @blingamurty7988 11 місяців тому

      Thank u sir

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 14 днів тому +1

    Hrudayapurvaka Dhanyavadalu.
    Excellent coverage.

  • @ramanaraovyakaranam5090
    @ramanaraovyakaranam5090 2 роки тому +11

    🙏థాంక్స్ బ్రదర్, మాది విజయనగరం,ఎన్నో సార్లు ఈ శ్లేత్రానికి వెళ్ళాను,27 వ తారీకు ఆదివారం నా భార్య,మరియు మా బంధువులు వెళ్తున్నారు🙏

  • @srinuvasu8500
    @srinuvasu8500 Рік тому +3

    ఒం సూర్యనారాయణ
    గత ఆరు సంవత్సరాలుగా నా యొక్క కుడిచేయి విరిగినబాగమూ ఇంకా నయమూకావడము లేదూ
    ఇంకానా యొక్క కోరిక తీరడంలేదు నాచేయి కుడి చేయి
    విరిగినబాగము నయము కాలేదు
    తిరిగి యదాః ప్రకారము
    కావలసిందిగా ఎంతొ వేడుకుంటున్నాను నాకోరిక తీరిన వెంటనే నాకు తోచిన విదంబుగా
    మంచి పూజ చేయిస్తానని
    సూర్య భగవానూడిని ప్రతి వెడుకుంటూ గడుపుతున్నాను స్వామి...
    అంతే కాగా అప్పుడప్పుడు ఆదివార .లు .సికింద్రాబాద్ తిరుమలగిరిలోని సూర్యదేవేలయము నకూ వెళ్లి దర్శనమూ చేసుకుంటూ
    108 ప్రదక్షణములు చేసుకొనుటకూడా జరుగుతూవుంది
    నామనవి తెలియజేయునది ఏమనగా ఎలాగైనాచేసి
    నాయొక్క కుడిచేయి ఎముక విరిగిన బాగములు యధాఃస్తితికి
    రావసిందిగా సూర్యభగవానుడి ప్రతిరొజు వేడుకుంటునే వున్నాను
    స్వామి... అదే నా కోరిక తిరిగి ఆయురారోగ్యాలు సంపూర్ణ ఆరోగ్యము కావాలిసిందిగా కోరుతున్నానూ
    ఓం సూర్యాయ నమః
    తం సూర్యం ప్రణమామ్యహమ్

  • @srinivaasraju554
    @srinivaasraju554 2 роки тому +7

    ఓం నమో భగవతే సూర్యదేవాయ సవిత్రే
    నేను మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని. ప్రతీ నెలా శ్రీకాకుళం వెళ్లే వాడిని, శ్రీకాకుళం లో స్టే చేసి ఉదయం 6 గంటలకు దర్శనం చేసుకునే వాడిని.
    ప్రతీ నెలా సూర్య నారాయణ మూర్తి వారు రాశి మారినప్పుడు కన్యా సంక్రమణం లోకి వచ్చినపుడు అభిషేకం లో పాల్గొనేవాడిని. నాకు చాలా ఆనందంగా ఉండేది.🙏

    • @SanthoshDyavanapelli
      @SanthoshDyavanapelli 8 місяців тому +1

      దేవస్థానం సత్రాలు మరియు రూమ్స్ ఉన్నాయా చెప్పండి ప్లీజ్ 🙏🚩

  • @satyanarayanapolisetty8894
    @satyanarayanapolisetty8894 2 роки тому +12

    శ్రీ ఆదిత్యాయనమః💐

  • @shivamaddu9521
    @shivamaddu9521 Рік тому +1

    Guruvugaru.mee.telugu.uccharana.chala.bagundi🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Рік тому +2

    Dear Sir,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding.
    You gave many important details. For Pilgrims, all these details are very useful.
    In the very beginning, if you recite a Padyam / Slokam on Lord Surya Bhagavan, it will be perfect.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @pothinetimohan4279
    @pothinetimohan4279 2 роки тому +2

    Chala manchi visayalu chepparu.panthulugaru chala chala Baga chepparu

  • @swapnaramadugu1735
    @swapnaramadugu1735 2 роки тому +5

    Very nice explanation Ranjith garu....🌷🌷👌🙏

  • @SanthoshDyavanapelli
    @SanthoshDyavanapelli 8 місяців тому +2

    దేవస్థానం సత్రాలు ఉన్నాయా చెప్పండి ప్లీజ్ 🙏🚩

  • @srinupitla2616
    @srinupitla2616 2 роки тому +5

    🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
    ఓం నమో సూర్య భగవాన్ దేవాయ నమః

  • @krishnavenipulipaka6618
    @krishnavenipulipaka6618 2 роки тому +4

    Nice and useful as well sir 🙏🙏

  • @padmawatiu4083
    @padmawatiu4083 2 роки тому +3

    Thank you very much sir.

  • @srinuvasu8500
    @srinuvasu8500 Рік тому +1

    ఓం శ్రీ పవత్ర సూర్యనారాయణాయనమః

  • @golivikarunakarrao1674
    @golivikarunakarrao1674 2 роки тому +3

    ఓం నమో భగవతే సూర్యాయ.

  • @kruthikacreations3091
    @kruthikacreations3091 5 місяців тому

    Thank and verymuch

  • @subhashinisubhashini9704
    @subhashinisubhashini9704 Рік тому

    Sri abhishekam chepinali anukunnam process chepagalara

  • @venkateshm4593
    @venkateshm4593 2 роки тому +3

    Om Namo Bhagavathe Suryaya Namaha 🙏🙏🙏

  • @adapachandrasekhar3748
    @adapachandrasekhar3748 2 роки тому +3

    ఓం నమో సూర్య నమః

  • @dasarivenkatrayulu3753
    @dasarivenkatrayulu3753 2 роки тому +2

    Good information

  • @anuchoudary7337
    @anuchoudary7337 2 роки тому +4

    Om aaditaya namaha

  • @vsnmurthy5649
    @vsnmurthy5649 2 роки тому +1

    Tanks hindu Temple guides

  • @kruthikacreations3091
    @kruthikacreations3091 5 місяців тому

    Bojanasala lu vunnaya

  • @krishnabatna8601
    @krishnabatna8601 Рік тому

    ఓం నమో భగవతే సూర్య నమః

  • @kosurisurya702
    @kosurisurya702 2 роки тому +3

    Super super super

  • @lakshmipadmadarbha9202
    @lakshmipadmadarbha9202 Рік тому

    Please timings of దర్శనం

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 роки тому +1

    Omsriarasavalli suryanarayanaswamivaru konarksuryanarayanaswamivaru om sri suryabhagavantandriswamivaru

  • @karrivaralakshmi8312
    @karrivaralakshmi8312 2 роки тому +2

    Surya namaskar Pooja tickets cost entha

  • @gantyadapavani2914
    @gantyadapavani2914 9 місяців тому

    Anna gudi timings cheppava

  • @openplotsproperty
    @openplotsproperty 2 роки тому +1

    Warangal nundi ala ravali

  • @vyshu2576
    @vyshu2576 2 роки тому +2

    మాకు..తిరుమల టిక్కెట్.. రాలేదు అండి....🙏🙏

  • @raviraj-zo9ig
    @raviraj-zo9ig Рік тому

    Chala nice place

  • @suvarchalanimmagadda9256
    @suvarchalanimmagadda9256 2 роки тому +2

    Om namo suryadevayanamaha🙏🙏

  • @lakshmimopada6556
    @lakshmimopada6556 2 роки тому

    Hi brother....
    Me videos chala bavuntayi chala clear ga cheptharu......maku next month 16 300 dhamsan tikets book chesukunnamu....
    Maku luckydrip dhvara 21 ki suprabathaseva tikets vachayi.....
    Ayithe ma brother kuda matho vastunnadu ayithe 20 na thatho sarvadharsnsm chesukoni 21 suprabathaseva ki vellavacha......reply evandi plz brother......

  • @eswarvijaya21
    @eswarvijaya21 2 роки тому

    Sri Suryadeva saranam mama.please we want to see you.there.please Swamy neeve dikku.

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 2 роки тому +6

    మాది శ్రీకాకుళం అండి

  • @Hi17009
    @Hi17009 Рік тому

    Om surya baghavan samwy tandri e namaha

  • @shivamaddu9521
    @shivamaddu9521 Рік тому

    టికెట్స్.దేవాదాయ.ధర్మాదాయ.హిందువుల.దోపిడీ.శాఖ.హిందువులు.ఎప్పుడు.మెల్కొంటరో

  • @ch.srinivasaraochenna762
    @ch.srinivasaraochenna762 2 роки тому

    Bagundi

  • @suryaprasadaraoballa8407
    @suryaprasadaraoballa8407 4 місяці тому

    సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఎదురుగా శ్రీ సత్య సాయి బాబా వారి మందిరంలో 7 రూమ్లు వున్నాయి. రెంట్ 400.00 . Dormitory ఉచితం గా ఇస్తారు. ఆదివారం నారాయణ సేవ యాత్రీకులకు ఉచిత భోజనం పెడుతున్నారు. Washrooms కూడ వున్నాయి.

    • @VaniVibeHub
      @VaniVibeHub 2 місяці тому

      Hello sir, we need your mobile number for rooms

  • @bandarusantosh8928
    @bandarusantosh8928 2 роки тому

    Arunaparayanam cost

  • @srinuvasu8500
    @srinuvasu8500 Рік тому

    ఓం సూర్యాయనమః

  • @MohanKumar-fx3wd
    @MohanKumar-fx3wd Рік тому

    Surya devalayam nundi. Sri kurmam,sri mukha lingam, ramanarayanam vellochu

  • @tirupathiraogondu5380
    @tirupathiraogondu5380 2 роки тому +4

    ఓం ఆదిత్యాయ నమః
    ఓం భాస్కరాయ నమః
    ఓం సూర్యనారాయణ నమః

    • @donipathichiranjeevi7510
      @donipathichiranjeevi7510 2 роки тому

      సూర్య కిరణాలు మార్చి మరియు అక్టోబర్ నెలలో పాదాలు తాకుతుంది అని చెప్పారు. అక్టోబర్ నెలలో ఏ రోజు అనేది తెలుసుకొని చెప్పగలరా.

  • @devasanithirupathireddy8764
    @devasanithirupathireddy8764 11 місяців тому +1

    అన్నా కరీంనగర్ నుండి రూట్ మ్యాప్ చెప్పండి

    • @manichanddasari8195
      @manichanddasari8195 Місяць тому

      Same nenu adhe adgudhamankunnanu nenu kuda karimnagar distic

    • @gunupurusatyarao9609
      @gunupurusatyarao9609 Місяць тому

      శ్రీకాకుళం జిల్లా Day &Night సెంటర్ నుండి 3 km దూరం ఉంటుంది. చాలా ఆటో లు ఉంటాయి ఒకరికి 20 Rs

  • @sandeepyou4254
    @sandeepyou4254 Рік тому +1

    OMNAOSURYADEVAYANAMAH

  • @gorlesrinivasarao3285
    @gorlesrinivasarao3285 2 роки тому +1

    ttd accommodation date june month ke

  • @ramanammavv1079
    @ramanammavv1079 6 місяців тому

    madi srikakulam

  • @srinuvasu8500
    @srinuvasu8500 Рік тому

    తం సూర్యం ప్రణమామ్యహమ్

  • @raviraj-zo9ig
    @raviraj-zo9ig Рік тому

    Temple ki vachanu

  • @m.viswanadh3413
    @m.viswanadh3413 2 роки тому +1

    అన్నా తలనీలాలు సమర్పంచడానికి ఉందా అక్కడ please REPLY?

    • @harryfied47
      @harryfied47 2 роки тому +1

      Undi, indrapushkarini daggara tala neelalu ivvali.

  • @gmanjunath341
    @gmanjunath341 2 роки тому

    On nammo suryadevaya

  • @raviraj-zo9ig
    @raviraj-zo9ig 2 роки тому

    lodges unnaya

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 5 місяців тому

    🙏🙏🙏💐💐💐

  • @A.L.S369
    @A.L.S369 18 днів тому

    Bro srikakulam arasavalli temple lo rooms untaya night undadaniki rent entha untundhi night undadaniki

  • @bhonagiribixapathi1042
    @bhonagiribixapathi1042 2 роки тому

    అన్నగారు నాకు గత ఐదు ఐదు సంవత్సరాలు

  • @surendrababu1601
    @surendrababu1601 2 роки тому +1

    🙏🙏🙏👌👌👌

  • @veerababusodamachine46
    @veerababusodamachine46 2 роки тому +2

    🙏🏾

  • @vemulajagadeeshwargoud8413
    @vemulajagadeeshwargoud8413 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

    • @saisathwik-sy7ze
      @saisathwik-sy7ze 2 роки тому

      సూర్యనారాయణ swammynaynamaha

  • @MangadeviRangala
    @MangadeviRangala 8 місяців тому

    🤯🙏🙏🙏🙏🙏

  • @bandarusantosh8928
    @bandarusantosh8928 Рік тому

    Temple phone pl

  • @bandarusantosh8928
    @bandarusantosh8928 2 роки тому

    Pl

  • @bandarusantosh8928
    @bandarusantosh8928 Рік тому

    Temple phone no pl

  • @raviprasadchebrolu8417
    @raviprasadchebrolu8417 2 роки тому

    Sir mee mobile number kavali sir

  • @suryajanardhan5792
    @suryajanardhan5792 Рік тому

    Hi brother nenu vellaali anukuntunnaanu but i don't know how to go, how can i contact you about the plan

  • @dayakaramathi
    @dayakaramathi Рік тому

    Good information

  • @vyshu2576
    @vyshu2576 2 роки тому +2

    🙏🙏🙏

  • @anuradhasrinivas2042
    @anuradhasrinivas2042 2 роки тому +1

    🙏🙏🙏

  • @haragopalmolakaseema3000
    @haragopalmolakaseema3000 2 роки тому +2

    🙏🙏🙏

  • @lgayatri2637
    @lgayatri2637 2 роки тому +1

    🙏