Belur chennakeshava temple full tour in Telugu with Guide | Hoysala temples | Karnataka

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2021
  • Belur chennakeshava temple (Hoysala temple) complete information in Telugu. Here we provide a complete tour of Belur chennakeshava temple in Telugu, which means how to reach Belur, Belur Accommodation and Food, Belur places to visit, Budget for Belur trip, etc.
    ► Best of India in 365 days Episode 9 - Belur chennakeshava temple
    #bestofindiain365days #nandasjourney #belurchennakeshavatemple #karnataka #telugutraveller #telugutravelvlogs

КОМЕНТАРІ • 463

  • @mpadmasri
    @mpadmasri 2 роки тому +62

    మన పురాతన దేవాలయాల్లో ఉన్న కళాకృతులు చూస్తే,, మన భారత్ కన్నా సంపన్న దేశం ఇంక ఏదీ లేదు అనిపిస్తుంది...
    చాలా మంచి వీడియో చేసారు,, Tnq అన్నా👌👍👍

  • @karunleader1140
    @karunleader1140 2 роки тому +20

    చాలా బావుంది గుడి🙏ఇలాంటి అప్పటి మన కళాకృతులను కాపాడుకోవడం లో మన హిందూవులు ఏకతాటిపైకి వస్తే బావుంటుంది,,కానీ అది ఎప్పటికీ జరగదు,ఎక్కడి నుండే వచ్చినవారు ఏకతాటిపై వుంటున్నరు,ఇక్కడి వారిని శాశిస్తున్నారు,,హిందువులు పాశ్చాత్య సంస్కృతిని మించిన మన సంస్కృతిని తిరిగి పాటించాలి అని కోరుకుంటూ,
    ఇలాంటి కళాకృతుల కలిగిన,నా హిందూ దేవాలయాన్ని చూపినందుకు కృతజ్ఞతలు🙏 🙏

  • @gaatiprakash9408
    @gaatiprakash9408 2 роки тому +21

    సోమనాధపుర,బేలూరు మరియు హలేబీడు
    గుడుల శిల్పకళ అద్భుతం. జీవితంలో ఒకసారైన చూడవలసిన ప్రదేశాలు.

  • @kadarlarajendar274
    @kadarlarajendar274 2 роки тому +12

    సూపర్ నంద గారు👌👌నిజంగా మేము మా ఫ్యామిలీ తో వెళ్లి స్వయంగా చూసినా కూడా ఇంతటి అనుభూతిని పొందలేదు.మీ వర్ణన చాలా సూపర్ బ్రో.తెలుగు ప్రజలు,మీ subscribers చాలా అదృష్టవంతులు.కర్ణాటక లోని ఆలయాలు దేశానికే ఆదర్శం.సూపర్👌👌👌థాంక్యూ బ్రో.

  • @venusvlogs971
    @venusvlogs971 2 роки тому +23

    వీడియో చాలా బాగుందండి...చరిత్రని చాలా చక్కగా వివరించారు...ధన్యవాదములు.

  • @ganeshl2872
    @ganeshl2872 2 роки тому +57

    చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి దేవాలయాల గురించి, శిల్ప సంపద గురించి మరియు శిల్పుల శిల్ప చాతుర్యం గురించి మన పాఠ్య పుస్తకాలలో ఏ దశలోనూ (అంటే ఏ తరగతిలోను) ఒక పాఠంగా పొందుపరచలేదు. నిజంగా ఇది అత్యంత విచారించ దగ్గ విషయం.

    • @itsshridhar
      @itsshridhar 2 роки тому +7

      That is because our seculars mostly focused on glorifying Mughals

    • @jagadishkumart
      @jagadishkumart 2 роки тому +2

      70 years of mughal congi rule we learn only about mughals, tajmahal, kutub minar, congress pollutes people mind as muslim rulers are great

    • @hanumantharaydud6445
      @hanumantharaydud6445 2 роки тому +4

      పాత సిలబస్ లో అమర శిల్పి జక్కన పాఠము వుంది

    • @varlavenkatesham1533
      @varlavenkatesham1533 2 роки тому +1

      Very nice information

    • @PVRao-kd6rm
      @PVRao-kd6rm 2 роки тому

      ))))F vs Sf ZZ z7

  • @kalyanabharathikrovvidi3044
    @kalyanabharathikrovvidi3044 Рік тому +7

    చాలా బాగుంది మంచి కవిత విన్నట్టు, సంగీత కచేరీలో మైమరిపించినట్టు,దేవుడు ప్రత్యక్షమయివరాలు యిచ్చినట్టుగా ఉంది ధన్యవాదాలు

  • @SandeepReddy_
    @SandeepReddy_ 2 роки тому +24

    The Hoyasala Architecture Is one of the top most in the world ever. Thanks Nanda anna for showing this historic Temple to us. 👍

  • @hearijack2912
    @hearijack2912 2 роки тому +11

    మహా అద్భుతమైన శిల్పాలను.. అద్భుతంగా చూపించినందుకు 🙏❤️🙏❤️

  • @sreelakshmiblakshmi9686
    @sreelakshmiblakshmi9686 2 роки тому +17

    I visited two times to Belur and Halebeedu every time I was shocked for beautiful places and proud to be an Indian

  • @shivaprasadks9189
    @shivaprasadks9189 2 роки тому +29

    Visited 4 times and still wish to go there🖤 there is something about Karnataka tourism and those places ❤️

  • @n.k.murthy88
    @n.k.murthy88 2 роки тому +15

    ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮಣೇ l
    Amazing architecture. Hat's off to sculptors of Vishwakarma Community.

  • @gangadharamg9469
    @gangadharamg9469 2 роки тому +3

    నేనెప్పుడూ ఇలాంటి విడియో చూడలేదు. ఎప్పటినుంచో చూడాలనుకున్న ఆ శిల్పాల విశిష్టతని చక్కగా చూపించారు , చెప్పారు. THANK you so much !

  • @sreedharcp
    @sreedharcp 2 роки тому +14

    Beluru Halibedu temples also one of the best to visit in Karnataka

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 2 роки тому +4

    మీ వివరణ బాగుంది. ఈ ఆలయం సృష్టికే ఒక అందం.

  • @ganjanishekhar165
    @ganjanishekhar165 2 роки тому +3

    Super video brother. ఇంతవరకు మేము చూడని గుడిని చూపించినందుకు ధన్యవాదాలు

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 2 роки тому +3

    1988వ. సం. లో.మేము హాలిబెడు., బేలూర్ వెళ్ళాము. కానీ... ఇంత వివరంగా తెలీదు.
    మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మీకు ధన్యవాదాలు.💅💅💅🙏🙏🙏🙏👌🌹🙏🙏🙏

  • @naveenraju1722
    @naveenraju1722 2 роки тому +44

    One and only masterpiece in the world.

  • @myfunnyreactions7326
    @myfunnyreactions7326 2 роки тому +4

    చాలా చాలా బాగుంది. నీ క్యూరియాసిటి కి ధన్యవాదములు.👌👌👌

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 2 роки тому +6

    Master piece of Hoya Salas and pride of Indian architecture. Very well explained Nandaji 🌹🌹👍👍

  • @ravikumarkesanakurthi5203
    @ravikumarkesanakurthi5203 2 роки тому +3

    చాలా బాగా వివరించారు. నాకు వెళ్ళిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు నందా గారు.

  • @goldenchannel6199
    @goldenchannel6199 Рік тому +1

    బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ

  • @aniladithya8056
    @aniladithya8056 2 роки тому +1

    నందా గారు అద్భుతమైన శిల్పాలను చాలా చక్కగా వివరించారు.థాంక్స్

  • @knlpresent2113
    @knlpresent2113 2 роки тому +1

    చాలా చాలా థ్యాంక్స్ బ్రో ఇలాంటి గొప్ప దేవాలయం దర్శనం చేయించేందుకు ధన్యవాదములు

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 2 роки тому +1

    ఆ దేవాలయంలో ఉన్న శిల్పాలు చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి ఇలాంటి అద్భుతాలు చెయ్యడం భారతీయులకు మాత్రమే తెలుసు మహానుభావులందరికి శతకోటి వందనాలు. కృతజ్ఞతలు సోదర చాలా మంచి వీడియో పెట్టారు.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 роки тому +4

    అన్నిటికన్నా కష్ట మయింది పిల్లర్ చుట్టూ ఎనిమిదో పదో ఒక full number of శిల్పాలు రావడం. చాలామందికి ఇది తోచదు. కానీ ఇది చాలా చాలా కష్టం. చెక్కేటప్పుడు ఎక్కడా తప్పు రాకూడదు. అంటే Mathematics లో మంచి ప్రావీణ్యం ఉండాలి. 3D imagination కూడా బాగా ఉండాలి.

  • @vickynaresha5071
    @vickynaresha5071 2 роки тому +8

    Karnataka one state, many worlds.... 😍😍💚

  • @prabha1175
    @prabha1175 2 роки тому +4

    Iam visited this temple two years back Excellent architecture , Mind blowing sculpture

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 2 роки тому +4

    ఈ దేవాలయాన్ని 1985 సం!! లో సందర్శించాను. చాలా బాగుంది. 👍

  • @Varalakshmi-tz3pf
    @Varalakshmi-tz3pf 2 роки тому +2

    మీరు చేసిన అన్ని వీడియోస్ లో హైలెట్ superb👌👌👌

  • @madhubabu833
    @madhubabu833 2 роки тому +4

    Exlent Exlent Exlent super ana oka sarei చూడాలని ఉంది baga explanation చేశారు

    • @vro667
      @vro667 2 роки тому

      Excellent

  • @tirumalaraomadabattula9776
    @tirumalaraomadabattula9776 2 роки тому +6

    What a lovely and wonderful presentation

  • @suvarnasuvvi6753
    @suvarnasuvvi6753 2 роки тому +1

    అన్నా మీరు చాలా బాగా వివరించారు ఆనాటి శిల్పకళా సంపద ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగుందన్న 🙏🙏

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 2 роки тому +3

    We can proudly say we born in India and we are the Indians after seeing such marvelous structures. Thanks 😊

  • @sujathanunekoppula3472
    @sujathanunekoppula3472 2 роки тому

    Chala detail ga informative ga vundi mee ee video,effective. THANKS FOR UR EFFORTS.

  • @soumithrachary4997
    @soumithrachary4997 2 роки тому +1

    shilpi what a creation of designs...this is 900 years old but shilpi..family how many years learned. from before hundreds of years.....varasatvam...great vishwakarma familys

  • @annavarapusrikanth
    @annavarapusrikanth 2 роки тому +4

    Every time a new experience and feeling by seeing Halebeedu and Beluru temples, good translation and highlighting important statues

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 2 роки тому +4

    I have visited both belur and halebedu. I enjoyed visiting these temples because of your videos
    Explaining each every sculpture you have explained is excellent.

  • @srikanthds4566
    @srikanthds4566 2 роки тому +2

    This is How a video explaining temple and it's architecture should be. Even kids can understand. 👏👏👌

  • @RamaKrishna-ks3sc
    @RamaKrishna-ks3sc 2 роки тому +1

    7తేది నేను వెళ్ళి నాను హోలెబీడ్ బేలూరు. అద్బుతం bro

  • @ravinderbandaru7986
    @ravinderbandaru7986 2 роки тому +3

    అద్భుతం! అమోఘం! మీ వ్యాఖ్యానం మధురం! 👏👏

  • @surendrareddy9883
    @surendrareddy9883 2 роки тому +5

    Wonderful architecture.it is heaven of earth

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 2 роки тому +1

    హాయ్ బ్రదర్! గతంలో మీ వీడియోలో కంటే ఎక్కువ విషయాలు తెల్పారు, ధన్యవాదములు. బేలూరు మీద ఎన్ని వీడియోస్ ఉన్నప్పటికీ మరలా మరలా చూడాలనిపిస్తుంది.

  • @anantharamm7917
    @anantharamm7917 2 роки тому +2

    You made explanation about temple sculpture absolutely awesome..

  • @maddu197
    @maddu197 2 роки тому +5

    Clearly explained. Many many thanks sir.

  • @joethim
    @joethim 2 роки тому +1

    Amazing. Such intricate details on those structures. Thanks for the video

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 2 роки тому +1

    చాలా బాగా వివరించినారు.దన్యవాదాలు.

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 2 роки тому +5

    అద్భుతం 🙏🙏👌🏻

  • @sandeeprajagolla4660
    @sandeeprajagolla4660 2 роки тому +1

    Bro tq actually i love the ancient temples and their Arch. Even i ahve a dream to see all temles in india before i die. Thanks your showing all i hope.

  • @sarathchandra7189
    @sarathchandra7189 2 роки тому

    Great best architecture which I saw and thanks for explaining in detail.

  • @rajasekharreddy781
    @rajasekharreddy781 2 роки тому +1

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు... ధన్యవాదాలు,,🙏🙏🙏🙏🙏

  • @anuradhapaladi2357
    @anuradhapaladi2357 2 роки тому

    Thanku maku chuse avkashem detales expllain chesenduku more valubule infermation ichinduku and identficesinduku tq

  • @appu791
    @appu791 2 роки тому

    Super brother chala baga chupincharu. Direct ga veli chusina artham kadu. Alantidi clear ga explain chesaru, thanks

  • @vr.traveling.family
    @vr.traveling.family 2 роки тому +3

    What a great work👌 thanks for the whole bunch of information gathered and shared 👍

  • @kmv_gaming_ff
    @kmv_gaming_ff 2 роки тому

    MIND BLOWING. UNBELIEVABLE...

  • @maheshkumar-he2xq
    @maheshkumar-he2xq 2 роки тому

    Very good explanation, many thanks for your dedication

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 роки тому +1

    అద్భుతం.మీ వీడియోలు పరమాద్భుతం.

  • @dandapanireddy1412
    @dandapanireddy1412 2 роки тому

    Excellent video sir.One has to visit this temple in life time.

  • @rameshpemmani147
    @rameshpemmani147 2 роки тому

    First time iam watching your video 🙏.
    You have given full details in detail about art and sculptures. Thank you so much and much appreciate your efforts. Keep going 👍

  • @sriharinotla3226
    @sriharinotla3226 2 роки тому

    Super brother... many many thanks...

  • @kaushalone8439
    @kaushalone8439 2 роки тому

    Memu important temples ki vellinappudu Guide avasaram ledu Nandaji Mee information daggarapettukunte chalu Hats off to you God bless u

  • @sriramaruna9354
    @sriramaruna9354 Рік тому +1

    Explained very well. Detailed history of architecture of hoyasala 👌

  • @soumyadipmukherjee6627
    @soumyadipmukherjee6627 2 роки тому

    Thank you for visiting karnataka hope you enjoyed the hospitality jai ಕನ್ನಡ

  • @k.chennappanaidu6176
    @k.chennappanaidu6176 2 роки тому

    Nenu chusina me videos lo best video edhi super

  • @shivasaiglobalvisaservices7745
    @shivasaiglobalvisaservices7745 2 роки тому

    Very good temples chupistunnaru

  • @peacefulljoyfulllifeee630
    @peacefulljoyfulllifeee630 2 роки тому +3

    Indian world heritage is marvelous its done by gods we are so so proud to born this precious soil🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivalakshmijulakalva9317
    @sivalakshmijulakalva9317 2 роки тому

    Super bro nev explain chesina vidhanam chala nachindi I like your explanation

  • @raghunandannagoji2082
    @raghunandannagoji2082 2 роки тому

    The way of Explanation is Fantastic 👏.

  • @balalakihmirangaiah8810
    @balalakihmirangaiah8810 2 роки тому

    chala baga chupinchi chepparu --THANKS ANNA

  • @arravanarsimha3980
    @arravanarsimha3980 2 роки тому

    Nanda..Anna ki 🙏...me videos dwara maku chala information esthunaru...chla thanks..

  • @saivinaychinna
    @saivinaychinna 2 роки тому

    Chala baga explain chesaru

  • @raviavula4427
    @raviavula4427 2 роки тому

    Excellent video sir and superb Explanation 👌👌👌

  • @RAM-cc2kd
    @RAM-cc2kd 2 роки тому

    Excellent narration sir, you are one of model to other vlogers..

  • @pushpalatha6953
    @pushpalatha6953 2 роки тому

    Chala manchi templ chuse chuse adrushatanni kalpichaaru danya vadalu nandagaru 🙏🙏👏👏

  • @sureshp-fl2bw
    @sureshp-fl2bw 2 роки тому +1

    Excellent work and beautiful place

  • @devi9154
    @devi9154 2 роки тому

    Amazing' and wonderful Temple 🙏🙏🙏🌹🌹🌹🍅🍅🍅

  • @vmreddy5089
    @vmreddy5089 2 роки тому +1

    అన్నా నమస్తే నేను లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాను చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కానీ మేము వెళ్లి అక్కడ గైడు ఎవరిని సలహా తీసుకోలేదు కాళీ మనుషులు మాత్రమే గుడి చుట్టూ చూశాం మీరు చెప్పిన తరువాత చాలా స్పష్టంగా అర్థమైంది ఇలాంటి టెంపుల్ లో మూడు ఉన్నాయి అన్నారు కదా ఒకటి చెన్నకేశవ స్వామి టెంపుల్ రాజస్థాన్లో 1 ఇంకొక ఊరి పేరు చెప్పారు అది కూడా ఒకసారి వీడియో చెయ్ అన్నా థాంక్యూ సో మచ్

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 2 роки тому

    ilanti puratana temples chusinaa chalu
    janma dhanyam ipotundi....nijamga videolo chustunna okko silpam okappati mana hindutva vibhavaniki...bharatadesamlo unna kalakarula pratibhaki sajeeva saakshyalu...
    ado teliyani happyness...ade timelo akado china baada...future henerations ilantivatini kaapadukogalaraa ledaa ani..ipatike manam chalaa pogottukunnam ...😥😥
    anyways...tqqq soo much nandaa bro...
    ilanti historical templesni bagaa chupinche prayatnam chestu undandi plzzz....👍👍🙏

  • @NarsingRaoschoolknot
    @NarsingRaoschoolknot Рік тому

    Impressive video...thank you

  • @nagaranipadmashalli1209
    @nagaranipadmashalli1209 Рік тому

    చాలా బాగుంది అన్నయ్య గారు.

  • @user-fo6qp2kq8s
    @user-fo6qp2kq8s 11 місяців тому

    This temple is beautiful I impressed sir thank you sir😊

  • @vijayvijay-qy8eo
    @vijayvijay-qy8eo 2 роки тому

    Broo superb superb.. no words 😶 amazing 🤩. Mind blowing.. please explore many many things such videos

  • @nanisaradhi
    @nanisaradhi 2 роки тому

    Nijamgaa chala bagunde mee videos annintilo e video chala bagunde

  • @varalakshmivemula1330
    @varalakshmivemula1330 2 роки тому

    Thank you for this vedio nijamga itlanti gudi intha varaku yepudu chudledhu very much thank full to you sir😊

  • @sekharamantripavankumar3455
    @sekharamantripavankumar3455 2 роки тому +1

    Simply excellent.

  • @vinaykumar5308
    @vinaykumar5308 2 роки тому

    Amazing explanation brother. Temple 👌👌👌👌👌

  • @pavanca8922
    @pavanca8922 Рік тому

    Superb explanation brother :) its detailed, crisp & clear communication. God bless you.

  • @sridharm2670
    @sridharm2670 2 роки тому

    Enni likes kottina saripodu, amazing video

  • @rajakn1042
    @rajakn1042 2 роки тому

    Nandagaru excellent job 👏👍👌 keep it up

  • @rickychetan3687
    @rickychetan3687 2 роки тому

    It's more than beautiful

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 2 роки тому +2

    Super bro mind blowing video

  • @PavanKumar-tb5gs
    @PavanKumar-tb5gs 3 місяці тому

    That architecture hats off to thier talent,❤and me explanation kuda super

  • @natkarramesh4594
    @natkarramesh4594 2 роки тому +1

    Karnataka.. super. ಜೈ ಕರ್ನಾಟಕ..

  • @rambabukasarla3512
    @rambabukasarla3512 2 роки тому

    Thanks anna excellent ga undhi

  • @srinivasgoud6642
    @srinivasgoud6642 2 роки тому

    Nanda gaaru meeru namaste,, temple vedios chala bagunnai

  • @surekhav1175
    @surekhav1175 2 роки тому

    Nice information thank you very much for sharing nice video

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 2 роки тому

    Beautifully explained. Iam going to visit this place tomorrow. . Since I have completed Darshan in kukke subrahmanyam. Thanks for your guidance.

  • @trimurthulupinapothu7339
    @trimurthulupinapothu7339 2 роки тому

    very nice brother...you are doing a wonderful job..God bless you

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 Рік тому

    Very Very fantastic, wonderful, Mervalous, no words, to say... But Nanda explained very well... hat's off to Nanda
    Keep going Nanda you have nice future
    And you will become number one UA-camr...God bless you 🙏🙏🙏

  • @bvmunireddy9737
    @bvmunireddy9737 2 роки тому +2

    Good information video mee explanation is very super