Mammalni endhuku kannavu ani chaala mandhi pillalu peddhavaarini nindisthu untaaru kaani , jeevudu thana తల్లిదండ్రులని తానే కోరుకుని వారికి పుడతారు అని చాల ప్రవచనాలలో విన్నా నేను ....@@JayaLaxmi-vk1kk
ఏకైక ఆత్మ మాత్రమే సత్యం, నిత్యం, అనంతం, దీన్ని అనుసరించి తాత్కాలికంగా ఉన్నట్లు ఉన్నదంతా బోగస్ మాటలే. ఈ సత్యాన్ని అర్థం చేసుకొన్నవాడే ఆత్మ స్వరూపుడు స్వామి🙏
మా అక్క చనిపోయాక మా అన్నయ్య కలలో కనిపించి మీ ఇంట్లో కి మళ్ళీ వస్తాను అని అంటే నాకు కూతురు గా మళ్ళీ పుట్టింది. మా ఇంట్లోకి వచ్చాక మాకు మా అక్క వున్నప్పుడు ఎలావున్నామో పాప గా పుట్టాక మళ్ళీ అదే విదంగా జరుగుబాటు అయింది. అక్కకి పెళ్ళాయ్యాక జరుగుబాటు తగ్గింది. కూతురు గా వచ్చాక మళ్ళీ యధావిదంగా అయ్యాము. అప్పుడు తెలిసింది పునర్జన్మ వుంటాది అని నిజమే అనుకున్నాను.
నా ఉద్దేశ్యం లో కోరిక అనేది అనర్ధదాయకం , మనిషికి సహజంగా ఉండే ప్రేమ బంధం వలన అలా అనిపిస్తూ ఉంటుంది గానీ , అదే మనకు పెద్ద ఋణానుబంధం గా బలపడుతూ ఉంటుంది , వారికిగా వారు అనుకుని పుడితే ఏమో కానీ మరి 👍
@Sripadhasrivallaba అయ్యో పాపమ్ , కేన్సర్ మహమ్మారి తో దాని బారిన పడిన వారు మహా మహా బాధలు అనుభవిస్తూ ఉంటారు, ఆమెకు సద్గతులు ప్రాప్తించాలి, ఆమె ఆత్మ కు శాంతి చేకూరాలి అని కోరుకుందాం 🙏🙏
దేవుడు మన కోసం భూమిని, నీరుని and గాలి నీ సృష్టించాడు. And free ga thini ఆయనకు pooja చేయమంటే. మనం పొద్దున లేచి job business education ani tension lo తిరిగి తిరిగి డబ్బు సంపాదనలో busy inamu. కాలి టైం లో భక్తి తప్ప ఎవ్వడికి god paina భక్తి లేదు
Chala baga chepparu Guruji vasthavam Guruji ma naanagaru naaku manavaraliga vachharu aa ammai behaviour antha ditto ma naanagare ma naanagariki ma abbai ante chala chala istam okavidhamga praanam anduke vaadi daggaraki vachharu God is so so so great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Neenu daily meditation cheyanu.kani chala years mundu appudappudu max 25 min mediataion chesedanni.ala oka roju meditation lo unnappudu...konchem chekatoga unna place lo nenu kutchunnattu.appidi evarp oka black shadow lanti manishi na nundi dooranga velitinnattu kanipinchidi...vichitram emiti ante..aa shadow nade annattuga undi and alage adi dooranga velutunna koddi naaku oppiri aadadam kastam ga ...head ache ga anipinchindi..bhayam tho edustu amma antu aeavasaganu.taruwatha within sexonds aa shadow nalo vachindi..appudu naku oorpri adadam easy ayindi...ventane meditation lonunchi kallu terichanu and i had tears in my eyes...kani ala neenu aravadam intlo evariki vinapada ledani telisindi..thats it..appati nundi neenu mediatze cheyadam manesanu..ippatiki idi gurtuku vasthe bhayam వేస్తోంది .
మీరు అందరికీ అర్థం అయ్యే విధంగా వ్రాయండి మెటర్ ఎక్కువైనా పర్లేదు అందరికి కాకపోయినా కొందరైనా ద్యానం చేస్తే అస్త్రల్ ట్రావెల్ చేయొచ్చు అన్నవిషయం గురించీ అవగాహన వస్తుంది
Padabhivandanalu Guruji what we did in the past life we get results in the present life so let us be careful in the present life. Jai Sriram Jai Jai Bharat Mata ko. S Madhava Raju
Ma dady cheff. food vipareethaga istapadevaru. Asthamanam edho okati thinutune undevaru. Hearattack tho three years back body vacate chesaru. One year tharuvatha ma papa ki babu puttadu. Vadu entha cost bommalu konna, kichen lo vantasamanu tho ne adathady. Edhookati thintune untadu. Gap undadhu. Same to same ma dady ne. Maku chala ashyryam ga untundhi
Prabhu ji namaste. Maa వారికి పూర్వ జన్మ వాసన ఏమో అస్తమానూ కిచెన్ లోనే వుంటారు. నాకు హెల్ప్ కోసం అంటారు.కానీ నేనే ఆయనకు హెల్పర్గా వుంటాను. ఏదీ వండాలో, ఎలా కూరలు కట్ చెయ్యాలి అన్నీ ఆయనే చెపుతారు. నాకు కోపం వచ్చి ఆయనను పూర్వ జన్మలో మీరు వంట వాడు ఏమో అంటుంటాను. ఉదయం ఆయనే నాలుగు గంటలకు లేచి వంట మొదలు పెట్టేస్తారు. వద్దు అన్నా, తిట్టినా ఆయన మానటం లేదు. దీనివలన ఇతరుల వద్ద నాకు చాల చిన్నతనంగా వుంది.
Chinnatam endukandi.cooking lo help chese manchi husband vachinanduku happy feel avaali.maa family lo gents Tinna plate kuda teeyaru.cheppi cheppi vishu vastundi maa mother ki
Guru garu na daughter maranichindhi malliy puttindhi na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi guru garu nenu meaditation seasathanu nakhu dreams lo thylisindhi guru garu.
Naaku oka saari ilanti experience ayyindi andi. Kalwakurthy lo bank job chese appudu terrace meeda padukunnaamu. Konchem dooram lo iddaru tellaga unna roopam lo unna vaallu kanipinchaaru. Motham oka vintha experience. Atu itu kadalaleka pakkana unna amma ni kaneesam lepaleka povadam, naa sareeram telika ayyipotunatlu... Naa medalo unna Shiva Lingam pattukoni Om Namah Shivaya anukunna kaasepataki antha normal aipoyindi. May be idi near death experience.
@@thefamilyman3618 idi nijam gaa nijam Shivayya meeda aana. Okati maatram nijam mrityu samayam vachinappudu manam evari toh matallo kooda em cheppalemu. Emi raasi choopinchalemu. Appati varaku mana kantiki kanipinchani realms, entities mana kantiki kanipistaayi. Aa time lo mana state of mind Ela untundi anedi chaala important. Aa state of mind batti mana next birth aadhaara padi untundi.
జన్మకి కర్మని జోడించడమే విధి ❤
చాలా ఇంటరెస్టింగ్ మరియు ఆసక్తికరంగా వుంది, ఈ విషయం. ఇంకా డిస్కస్ చేయండి ఇలాంటి విషయాలు
మీకు అర్థం అవ్వలేదు జన్మ కి కర్మలు జోడించడమే విధి
మంచి విషయాలు తెలియజేశారు..ప్రభూజీ 🎉🎉🎉
మా అత్తయ్య నేను నీకు పుడతాను అని కలలో చెప్పిన 2 నెలల తరవాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది, నిజంగానే నేను పాపనే కన్నాను 😊
Sorry to say birth anedhi mana hands lo ledhu
Mammalni endhuku kannavu ani chaala mandhi pillalu peddhavaarini nindisthu untaaru kaani , jeevudu thana తల్లిదండ్రులని తానే కోరుకుని వారికి పుడతారు అని చాల ప్రవచనాలలో విన్నా నేను ....@@JayaLaxmi-vk1kk
Nice
@@JayaLaxmi-vk1kk hm
✍️ నిజం
నమస్తే గురువు గారు మంచి విషయాలు తెలియచేశారు 🙏🙏
Hi
ఏకైక ఆత్మ మాత్రమే సత్యం, నిత్యం, అనంతం, దీన్ని అనుసరించి తాత్కాలికంగా ఉన్నట్లు ఉన్నదంతా బోగస్ మాటలే. ఈ సత్యాన్ని అర్థం చేసుకొన్నవాడే ఆత్మ స్వరూపుడు స్వామి🙏
Avunu Maroo Janma Vundadu,Ee Janmalo Mathrami Manchi Panulu Cheasukuntuu Vellipovali
తప్పు అనేక జన్మ లు వస్తాయి @@vanisri8180
Hare Krishna Prabhuji
Dandavath pranam
Thank you for your preaching
I like your vedios a lot
Hare Krishna
అవును నిజమే నేను అనుభవించాను ఇలాంటివి భాదను కూడా కలిగిస్తాయి
గురూజి మీరుచెప్పినట్లు మాతల్లి గారు శరీరం వదిలే ముందు నేనుమాతల్లి దగ్గర ఉన్నాను. ఆసమయంలో మా తల్లి కొన్నివిషయములు చెప్పికన్ను మూసిoది🌹🙏🌹
Mi paape mi amma gaaru..mi paatha vaahanam ree model chesakaa miru gurthu pattalenthaga maruthundhi avuna kaada
ఏం చెప్పింది? 😇😇😇
Details
ఎంత బాగుందో ఈ టాపిక్,ఇంకా డిస్కస్ చేయొచ్చుకదా
మా అక్క చనిపోయాక మా అన్నయ్య కలలో కనిపించి మీ ఇంట్లో కి మళ్ళీ వస్తాను అని అంటే నాకు కూతురు గా మళ్ళీ పుట్టింది. మా ఇంట్లోకి వచ్చాక మాకు మా అక్క వున్నప్పుడు ఎలావున్నామో పాప గా పుట్టాక మళ్ళీ అదే విదంగా జరుగుబాటు అయింది. అక్కకి పెళ్ళాయ్యాక జరుగుబాటు తగ్గింది. కూతురు గా వచ్చాక మళ్ళీ యధావిదంగా అయ్యాము. అప్పుడు తెలిసింది పునర్జన్మ వుంటాది అని నిజమే అనుకున్నాను.
మా అమ్మ మా పాపకు పూట్టాలని నా కోరిక.మా పాప కు 12 years . నేనూ చనిపోయే లోపు మా అమ్మను చూడాలని నా కోరిక . ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను
@@Sripadhasrivallaba meru బలంగా కోరుకొండి మా అమ్మ పాపకి పాపకి పాపగా మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్మాన్ రాలే పుట్టాలి అని మెడిటేషన్ చేస్తూ కోరుకోండి
నా ఉద్దేశ్యం లో కోరిక అనేది అనర్ధదాయకం , మనిషికి సహజంగా ఉండే ప్రేమ బంధం వలన అలా అనిపిస్తూ ఉంటుంది గానీ , అదే మనకు పెద్ద ఋణానుబంధం గా బలపడుతూ ఉంటుంది , వారికిగా వారు అనుకుని పుడితే ఏమో కానీ మరి 👍
@@LalithaKumari-b8b thank you so much 🙏
@@sv2200 correct కానీ మా అమ్మ cancer తో చాలా కష్ట పడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోయారు. ఆ బాధ వల్ల మా అమ్మ నీ మళ్లీ చూడాలని కోరిక . 😢😭
@Sripadhasrivallaba అయ్యో పాపమ్ , కేన్సర్ మహమ్మారి తో దాని బారిన పడిన వారు మహా మహా బాధలు అనుభవిస్తూ ఉంటారు, ఆమెకు సద్గతులు ప్రాప్తించాలి, ఆమె ఆత్మ కు శాంతి చేకూరాలి అని కోరుకుందాం 🙏🙏
ప్రతి ఒక్కరూ పురాణములు వినండి వాటిలో ఎన్నో ఉదాహరణ లు ఉన్నాయి 19/12/2024🕉️🕉️🕉️🌼🌼🌺🌺🍀
Yes we have experiences tnq Guru ji pl continue further with the deep facts
🙏🙏🙏🙏🙏 నేను ఆత్మను నా ఆత్మకు తండ్రి శివుడు సర్వ ఆత్మకు తండ్రి శివుడు పరంధామ నివాసి 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Excellent guruvu garu
True prabhuji.. మా నాయనమ్మ కి అనుభవం అయింది. తాను మరల బ్రతికి 2 సంవత్సరాలు బ్రతికారు. అదే టైం లో మా పక్కన వీధిలో లో మా ఇంటి పేరు గల పెద్దాయన చనిపోయారు
Nijame Swaami punarjanma undiSwaami❤❤❤❤❤❤❤❤
దేవుడు మన కోసం భూమిని, నీరుని and గాలి నీ సృష్టించాడు. And free ga thini ఆయనకు pooja చేయమంటే. మనం పొద్దున లేచి job business education ani tension lo తిరిగి తిరిగి డబ్బు సంపాదనలో busy inamu. కాలి టైం లో భక్తి తప్ప ఎవ్వడికి god paina భక్తి లేదు
Satyam andi
@@divyabathu1122 ITU aadhyatmikam atu prapancham Kam rendu balanced ga untey Ney saraina abhivruddhi anedhi gurtu CHESI kovali.rendu mukhyamey.
Chala baga chepparu Guruji vasthavam Guruji ma naanagaru naaku manavaraliga vachharu aa ammai behaviour antha ditto ma naanagare ma naanagariki ma abbai ante chala chala istam okavidhamga praanam anduke vaadi daggaraki vachharu God is so so so great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent message prabhuji dandavath pranam prabhuji
ద్యానం చేయడం వలన ఆత్మ శరీరం నుండి వేరు చేయొచ్చు అని విన్నాను...
దీనిగురించి తెలిసిన వారు ధ్యానం చేసేవారు వివరించగలరు..
Adi పరకాయ ప్రవేశం చేసినోళ్ళకి తెలుస్తుంది
Hare krishna prabhuji, naa purva janma sukruti valla bhagavattotamuluu mimmalni, video chuasnu
guruvu garu 🙏🙏🙏🙏
Congratulations 🎉for good information to people ❤
YES IAM AGREE WITH SWAMIJI
Maranantaran marala Mee prayanam.. Ananta suduram.
Aatma Sakti gurinchi telsindi Niti bottantha......teliyalsindi Maha samudra manta
Sami meeku vandanamulu chala baga chepparu
Thank you so much guruji
October 26 2024 న నాకు ఒక కొడుకు పుట్టాడు, 2004 ఏప్రిల్ లో మా తాతగారు చనిపోయారు మరల 20 ఏళ్ళు తరువాత మా తాత గారు నాకు కొడుకుగా పుట్టటం నా అదృష్టం
Excellent Guruvugaru
Hare Krishna 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
Maa dad 2018 lo chanipoyaru, 2023 loo maku babu puttadu, dad ki leg midha ela puttamacha undhoo akkadee same undhi, nenu believe chesthanu
Goppaga chepparu.guruvu gariki satakoti vandanamulu
Hare krishna 🙏
Hare Krishna prabhuji danyavadamulu
మీకు ఇంకా నమ్మకం కలగకపోతే "భగవద్గీత" చదవండి అందులో శ్రీకృష్ణుడు చెప్తాడు పునర్జన్మ సిద్దంతం గురించి సాక్షాత్తు భగవంతుడే చెప్పాక ఇంక ఏం ప్రూఫ్ కావాలి
శ్లోకం?
@@apparaomadimi604 పునర్జన్మ గురించి ఖురాన్ బైబిల్ లో కూడా రాయబడ్డాయి
హరే కృష్ణ ప్రభు జి నేను కూడా నా శరీరం నుంచి ఆత్మ బయటకు రావడం అనుభూతి చెందాను
Naku kuda jarigindhi athma manade piki telinattugaa
Naku kuda athma nade piki telinattu
నేను కూడా
ఎలా దానికి ఏం చేయాలి
Aouna taruvata emaindi@@sribindu9799
హరేkrishna🙏🙏
💯 correct
Hare Krishna,hare Rama .Rama Rama hare ,hare🙏Gurumaharajji pranams 🙏💐
హరేకృష్ణ 🙏
Hare krishana🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ❤
Very good message to all the people.
Nijame Swaami punarjanma undi Swaami❤❤❤❤
Om sri ram srikrshna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sri Krishna🕉🌸🙏
Sri Gurubhyom namah 🙏 🌷
Nice
Hare krishna
ఇంత మంచి టాపిక్ 12 నిమిషాల్లో ఎలా ముగిస్తారు
@@sujathakopanathi6565 12 రోజులైనా చాలదు
మేము తులసి తీర్తం కూడా పోసాం. తెల్లారి నుండి చాలా ఉత్సాహం గా వున్నారు ఆవిడ పోయే వరకు
Jaisreeram. Gurooji
Good yankar 👍
HareKrishna HareKrishna HareKrishna
Pranayam anandam
Correct purvajanma nijam
నా మనమడు మాటలు వచ్చేప్పుడు మా నాన్న ఎలా పిలిచేవారో అలా పిలిచాడు
Neenu daily meditation cheyanu.kani chala years mundu appudappudu max 25 min mediataion chesedanni.ala oka roju meditation lo unnappudu...konchem chekatoga unna place lo nenu kutchunnattu.appidi evarp oka black shadow lanti manishi na nundi dooranga velitinnattu kanipinchidi...vichitram emiti ante..aa shadow nade annattuga undi and alage adi dooranga velutunna koddi naaku oppiri aadadam kastam ga ...head ache ga anipinchindi..bhayam tho edustu amma antu aeavasaganu.taruwatha within sexonds aa shadow nalo vachindi..appudu naku oorpri adadam easy ayindi...ventane meditation lonunchi kallu terichanu and i had tears in my eyes...kani ala neenu aravadam intlo evariki vinapada ledani telisindi..thats it..appati nundi neenu mediatze cheyadam manesanu..ippatiki idi gurtuku vasthe bhayam వేస్తోంది
.
Astral Travel Antaaru. మెడిటేషన్ చెయ్యండి.
మీరు అందరికీ అర్థం అయ్యే విధంగా వ్రాయండి మెటర్ ఎక్కువైనా పర్లేదు అందరికి కాకపోయినా కొందరైనా ద్యానం చేస్తే అస్త్రల్ ట్రావెల్ చేయొచ్చు అన్నవిషయం గురించీ అవగాహన వస్తుంది
Padabhivandanalu Guruji what we did in the past life we get results in the present life so let us be careful in the present life. Jai Sriram Jai Jai Bharat Mata ko. S Madhava Raju
HAREY KRISHNA HAREY KRISHNA KRISHNA HAREY HAREY...
Ma dady cheff. food vipareethaga istapadevaru. Asthamanam edho okati thinutune undevaru. Hearattack tho three years back body vacate chesaru. One year tharuvatha ma papa ki babu puttadu. Vadu entha cost bommalu konna, kichen lo vantasamanu tho ne adathady. Edhookati thintune untadu. Gap undadhu. Same to same ma dady ne. Maku chala ashyryam ga untundhi
Mee nannagare meeku puttaru andi.
🙏🙏💯
Yess,గురు ji
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
జై శ్రీరామ్ , పునర్జన్మ మన హిందు మతం సిద్దాంతం నమ్మకం అది నిజం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ జై హనుమాన్ జై రాధే
❤❤❤❤❤❤❤❤
Naku martial arts raddu kanu daily practice chestha konni gurthukosthai chepthe navutharu kani nijam and 6 fingers push up chesa but no pain'
🙏🙏👌
Next janma is correct it is my own experience it is yrue
NAMASHKARAM SWAMIJI E VANNI PORVAJANMALU HANEDHANTHA BAGAVANTHUDU VUNNANANI NIDHARSANAM❤❤🎉🎉
Guruvu gaaru mari 30,34,years lo yendhuku chanipovadaniki karanam చెప్పా galara ఈ మధ్య chinna వయసులో మరణం lu ఎక్కువగా సంభవిస్తూ unnai 😢
కృష్ణ హరే కృష్ణ
Ee vidhamga puttina vallu bratikundanga samadhi avuty desaniki chalamanchi jarugutundi ani vinna guruvugaru.
Naaku kooda out of body experiences ayinavi meditation lo. Meditators ki idi common.
mari pindalu pettadam body ka soul ka?? body ayitey ledu soul ayitey re incarnate ayindi mari ee shardha karmalu deniki evarikosam???
Guruvu gaaru,naaku 2 days kritam fever lo vunnapudu oka dream vachindi.chanipoyi narakaaniki vellanu.anni lookalu chusaanu.3 hrs vachindi.adi asalu kalalaaga anipinchaleedu.naaku matram ,aa fever lo ekkado neenu chanipoyi malli brarhikaanu ani anipinchindi
Hare Krishna Prabhuji 🙏🙏🙏
Sound chala thakkuvaga vasthundi koncham chusukogalara
🎉❤
అదృష్టవంతులు 😀
Om.The Divine is already taken brith He is in Hyderabad
Jai sri krishna.
Prabhu ji namaste. Maa వారికి పూర్వ జన్మ వాసన ఏమో అస్తమానూ కిచెన్ లోనే వుంటారు. నాకు హెల్ప్ కోసం అంటారు.కానీ నేనే ఆయనకు హెల్పర్గా వుంటాను. ఏదీ వండాలో, ఎలా కూరలు కట్ చెయ్యాలి అన్నీ ఆయనే చెపుతారు. నాకు కోపం వచ్చి ఆయనను పూర్వ జన్మలో మీరు వంట వాడు ఏమో అంటుంటాను. ఉదయం ఆయనే నాలుగు గంటలకు లేచి వంట మొదలు పెట్టేస్తారు. వద్దు అన్నా, తిట్టినా ఆయన మానటం లేదు. దీనివలన ఇతరుల వద్ద నాకు చాల చిన్నతనంగా వుంది.
😄😄😄
Chinnatam endukandi.cooking lo help chese manchi husband vachinanduku happy feel avaali.maa family lo gents Tinna plate kuda teeyaru.cheppi cheppi vishu vastundi maa mother ki
Meeru adrushtavanthulandi
ఎంతో అదృష్టం అండి మీకు.
ఉదయం ఆయన వంట చేస్తే
రాత్రి మీరు చెయ్యండి.
Come to an agreement.
లేదంటే మీరు వంట రుచిగా చేయడం మర్చిపోతారు.
🙏
🙏🙏హరేకృష్ణ హరేరామ
నేను పూర్వ జన్మలో John Kennedy ని. ఇప్పుడు ఆంధ్ర లో పుట్టాను
ఓం ప్రభు జీ, నాకు మా భర్త తండ్రి(మామ) బాబు గా పుట్టారు. నేను పునర్జన్మ నీ నమ్ముతాను.
Ekkadi vallu akkade malli adhe area lo pudathara
Gitapress వారు పునః జన్మాకం అనే పుస్తకం ప్రచురించారు. అది చూస్తే ఎన్నో ప్రస్తావనలు, researches గురించి తెలుసుకోవచ్చు😮
పుస్తకం pdf పెట్టండి
@apparaomadimi604 , Gitapress, Gorakh pur, Rishikesh, Uttarakhand. కి రాయండి . నా దగ్గర హిందీ addition ఉంది. Punarjanmaank.
భ. గీ 15 వఅధ్యాయం.8 , 9 శ్లోకాలు పునర్జన్మ ఉంది అని చెప్పడం. నిదర్శనం
Ma akka koduku bagundali swame Brain strock vachi komalo vunnadu right Hand right leg pani cheyatledu mata ravatledhu ma babuni ashirvadinchandi
Guru garu na daughter maranichindhi malliy puttindhi na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi guru garu nenu meaditation seasathanu nakhu dreams lo thylisindhi guru garu.
How much innocent we are is known from this interview
Nijam.nenu kooda chusanu kani nakosam raledu,na husbound kosam vacharu,marugujjuga unna iddaru batuku,yamadaaraju.ventane,dashinamurthy ni prardincha.save ayyam ante nammuthara?
Naaku oka saari ilanti experience ayyindi andi. Kalwakurthy lo bank job chese appudu terrace meeda padukunnaamu. Konchem dooram lo iddaru tellaga unna roopam lo unna vaallu kanipinchaaru. Motham oka vintha experience. Atu itu kadalaleka pakkana unna amma ni kaneesam lepaleka povadam, naa sareeram telika ayyipotunatlu... Naa medalo unna Shiva Lingam pattukoni Om Namah Shivaya anukunna kaasepataki antha normal aipoyindi.
May be idi near death experience.
Nijam cheppu anna
@@thefamilyman3618 idi nijam gaa nijam Shivayya meeda aana.
Okati maatram nijam mrityu samayam vachinappudu manam evari toh matallo kooda em cheppalemu. Emi raasi choopinchalemu. Appati varaku mana kantiki kanipinchani realms, entities mana kantiki kanipistaayi. Aa time lo mana state of mind Ela untundi anedi chaala important. Aa state of mind batti mana next birth aadhaara padi untundi.