నేను ఇటర్మీడియట్ 2 year చదువుతున్న నేను ఏ ముహూర్తాన ఈ వీడియోస్ చూడడం మొదుపెట్టానో దీనికి addict ipoya thanks andi Mee valla చెడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో వెళుతున్న
మన ఆలయాల నిర్మాణం,వాటి ప్రాశస్త్యం గురించి చాలా విషయాలు సేకరించి, విలువైన ముత్యాల్లాంటి మీ ప్రవచనాలు ద్వార మాకు వినగలిగే భాగ్యాన్ని అందిస్తున్న మీ సేవకు వెలకట్టలేము గురువుగారూ.మీకు పాదాభివందనాలు గురువుగారు. 🙏🙏🙏
అయ్యా క్షేత్రం గురించి చాలా బాగా వివరించారు ఈ క్షేత్రం గురించి 1980... దశకం లో మా నాన్నగారు అయినటువంటి సుసరాపు అప్పల గోపాల శర్మ గారు (విశ్రాంత అధ్యాపకులు, సంస్కృతాoధ్ర పండితులు, శ్రీవిద్యా ఉపాసకులు, స్మార్త జ్యోతిష్య పండితులు) " శ్రీ సూర్య క్షేత్ర మహత్యము"" అనే పేరుతో ... ఒక పుస్తకాన్ని రచించారు.. ఆ పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆర్థిక సహాయం చేత ముద్రించబడింది ఆ పుస్తకం లో ప్రాచీన చరిత్ర , ఆధునిక గాధ అని స్వామి వారి మహత్యం గురించి తెలుప బడిన రెండు కథలు పద్య రూపం లో తెలపడం జరిగింది ... అలానే మీరు వీడియో చివరి లో చూపించిన శ్రీ శ్రియ నంద నాథ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు మా పరమ గురువులు ... ఇలాంటి గొప్ప వారి గురించి మీరు మీ వీడియోల ద్వారా ప్రజలకి అందించడం చాలా చాలా సంతోషం సూర్య క్షేత్ర మహత్యం పుస్తకం ఈ లింకు ద్వారా మీరు చూడవచ్చు facebook.com/share/p/3kJd8Reyt79iYeiD/?mibextid=oFDknk ధన్యవాదాలు
Many people don't know the real power that comes on chanting Aditya hrudayam daily. I wonder why none of our astrologers hint the people to study Aditya hrudayam daily to those who approach them rather saying them to donate money, clothes etc.. Vishnu sahasranamam, Aditya hrudayam, hanuman chalisa in the morning time and lalita sahasranamam , kadga maala stotram during sunset. enoguh enough for everyone's life. They dont have to look back if they habituate to read or learn these.
Sir చాలా బాగుంది. నాగావళి అంటే నాగుపాముల వరుస అని తెలుసు. నది ప్రవాహం అంత వేగంగా ఉంటుంది అని మాకు చెప్పారు. మేము శ్రీకాకుళం వాస్తవ్యులం. ఇంత బాగా ఎవరు అరసవల్లి విశిష్టత చెప్పలేదు. మీకు చాలా కృతజ్ఞతలు.
గురువు గారికి నమస్కారం మా అరసవిల్లి క్షేత్రం గురించి ఎంత బాగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు ఆరోగ్యం ప్రసాదించిన స్వామి🙏🙏 గురించి చాలా బాగా చెప్పారు. నమస్కారం🙏🙏 గురువు గారు, మాది అక్కడకు దగ్గరలో ఉన్న శ్రీకూర్మం గ్రామం, అక్కడ శ్రీ కూర్మ నాథ దేవాలయం ఉంది చాలా ప్రసిద్ధ దేవాలయం
నాకు సూర్యుడు అంటే చాలా భక్తి..ఇష్టం..ప్రత్యక్ష దైవం..ఆయన మాత్రమే..ఆదిత్య హృదయం రోజు చెప్తాను..చాలా ధన్యవాదములు ఈరోజు సూర్యభగవానుని గురించి చెప్పారు..🙏🙏🙏
1st పొద్దున్నే మొహం కడుక్కొని సూర్యుని ఎదురుగా నిలబడి చదువుతాను.కనిపించే దైవం.శక్తి..సూర్యుడు..ఇంక వేరే ఏమి ఆచారాలు లేవు..ఆ తరువాతనే కాఫీ తాగుతాను..ofc mrng డ్యూటీ ఉన్న అలాగే చేస్తాను..
గురువుగారికి పాదాభివందనం... మా ఊరి దేవాలయం గురించి చరిత్ర గురించి ఏంతో చక్కగా వివరించారు...గుడికి వెళ్లడం తప్పిస్తే, నిజానికి ఈ విశిష్టచరిత్ర మాలో చాలామందికి తెలియదు.. ధన్యవాదాలు !
Sir, I am living in srikakulam more than 40 years, but I do not know what you have told about swamy varu now I heard from you in detail many many thanks
ధన్యవాదాలు స్వామి.. 🙏🙏 శ్రీకాకుళం లో ఎన్నో పుణ్యక్షేత్రం లు ఉన్నాయి... కానీ ఈ జిల్లా వెనుకబడి ఉండటం వలన ప్రచర్యం లో ని కి రావటం లేదు.. వాటిని అభివృద్ధి కూడా చేయట్లేదు... మీలాంటి వారి వల్ల అయినా ఇలాంటి దేవాలయాలు గురుంచి అందరికి తెలుస్తాయి..
I am from Arasavilli sir, it is extremely amazing to listen and connect the dots in the temple and the town. We are ever grateful to you for all these videos. Just in case, I wanted to mention one point (to the best of my knowledge) about the recent and latest construction you referred. There was a theft in the temple when they came into the garbhalayam and took all the silver ornaments. After that they performed purification of the temple and reconstructed it. People could see the footprints of the thief near the sivalayam in the premises in those days before repainting. Thank you again srinivas garu. Immensely grateful to you.
నండూరి శ్రీనివాస్ గారికి అభినందనలు. చాలా విషయాలు దేవాలయాలు గురించి మేము తెలుసుకున్నాము. నేను కూడా చిత్రకళ వడ్డాది పాపయ్య గారి చందమామ చిత్రాలు చుసినేరుచు కొన్నాను. 🙏🙏🙏🙏
అయ్యా నమస్కారం ! చాలా చక్కగా వివరించారు. అయితే 4:55 నిముషాల దగ్గర విష్ణు శర్మ, భాను శర్మ అన్న పేర్లు ఇప్పిలి వారి వంశ వృక్షం లో లేవు. దయచేసి గమనించగలరు
తెనాలిలో దుర్భాహరిబాబు గారు ఉన్నారు.వారు సూర్యోపాసకులు.ప్రతి సంవత్సరం రధసప్తమి నాడు వారి ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ఆరోగ్య ఐశ్వర్య సూర్యయంత్ర ప్రతిమ విశేష పూజ చేస్తారు.ఈరోజు కూడ జరిగింది.నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను.తాతయ్యస్వామి వారు మొదట ఈవిధమైన పూజ ను ఆరంభించారు.అదే విధానం నేటికి కోనసాగుతోంది. "హం ఖం ఖః కోల్ఖాయనమః సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం కురుస్వాహ" అనేది సూర్యభగవానుడి మూలమంత్రం గా అనుసంధానం చేసి పూజించడం ఇక్కడ విశేషం. 2019 రధసప్తమి నాడు నేను అరసవిల్లి సూర్యనారాయణ స్వామినిజరూప దర్శనం చేసుకున్నాను.
గురువర్యులకు ప్రణామములు.. నేటి తరానికి అలాగే ముందు తరాలకు మీ లాంటి వాళ్ళు మన హిందు దేవాలయాల మరియు దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి వీడియో చేయడం చాలా ఉపయోగకరమైన విషయం.హర్షించదగ్గది... మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ...ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు. ..వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను . నాది ఇంకో విన్నపం కూడానూ... మిమ్మల్ని ఫాలో అయ్యే వారి ప్రతి ఒక్కరి అడ్రస్ తీసుకోగలిగితే. ..మీ వీడియోస్ చూసి. ఆసక్తి తో ఎవరైనా ఆ ప్రదేశానికి వెళ్లదలచుకుంటే....అక్కడ మనవాళ్ళు ఎవరైనా వాళ్లకు ఇంకొంచెం గైడెన్స్ ఇవ్వనొచ్చేమో కదా.... ఒక్కసారి ఆలోచించండి .. నా పేరు శ్రీనివాస్ నాదెళ్ళ.. బాపట్ల, గుంటూరు జిల్లా .9866033511
నమేస్తే గురువుగారు.... అరసవల్లి కి దెగ్గర్లో శ్రీకూర్మము క్షేత్రం ఉన్నది కధ అక్కడ ఒక ద్వారం ఉంటుంది కాశి క్షేత్రానికి దారి... విష సర్పలు పురుగుల వల్ల మూసివేయబడినది అని.... దాని గురించి మీకు తెలిసిన రహస్యాలు చెప్పగలరు....ధన్యవాదాలు
Namaskaram and thank you so much Guru Garu for all this priceless information.. you are right andi ... we including the government has been too blinded by western culture to the extent that we don’t bother to dig into our history and learn how great and amazing our sanatana dharma is .... logo namaskarams to you andi 🙏🏻
Really nice information. Myself from Odisha which is border from Srikakulam. But still i don't know this much details about the temple and swami. Though I visited the temple several times. Thanks very much for the information
శ్రీనివాస్ గారు.....ప్రతి ఏటా నేను అరసవల్లి కి వెళ్తాను...కానీ స్థల పురాణము ఇంత గొప్పది అని తెలుసుకోలేక పోయాను...స్వామి కృప తో ఇప్పటికీ ఆయన తెలిసింది....🙏
🙏 chala chala anandanga vundhi swamy chala goppa ga cheparu ee video chusentha varaku kuda ma intlo yevariki elanti oka shaktivanthamaina alayam vundhi ani kuda theliyadu 🙏
Eswara Satyanarayana garu naaku parama guruvulu. He is teacher to Vidyanandanatha (Durga Prasad Sarma) Garu. I am being protected by the Devine strength of my Gurus. My parama guru's grandson also by the same name in srikakulam is a good service oriented doctor. Happy to learn about him.
Swamin Wonderful vedio I don't know such details even I am the resident of Srikakulam and have interest to know about such details. Your research and presentation is very Beautiful. God bless you to give strength. for good presentation of such vedios
నేను ఇటర్మీడియట్ 2 year చదువుతున్న నేను ఏ ముహూర్తాన ఈ వీడియోస్ చూడడం మొదుపెట్టానో దీనికి addict ipoya thanks andi Mee valla చెడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో వెళుతున్న
మా అమ్మయి కీ ఏడు సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మా గురువు గారు అరసవల్లి వేలమనరు మేము అద్భుతం చూసము చాలా చాలా గోప్ప దేవలయం
Maa naku soriasis vachindi taggutunda Swami vari gudini darsiste
సూర్య దేవాలయం గురించి వివరంగా తెలియజేశారు రథసప్తమి రోజు ఈ వీడియో చూడటం చాలా ఆనందం గా ఉంద. మీకు శతకోటి వందనాలు
🙏🏻🙏🏻👌🏻👌🏻
U🎉
Srinivas Garu thank you andi manchiga explain chesthunnaru
🙏🙏🙏🙏🙏
మన ఆలయాల నిర్మాణం,వాటి ప్రాశస్త్యం గురించి చాలా విషయాలు సేకరించి, విలువైన ముత్యాల్లాంటి మీ ప్రవచనాలు ద్వార మాకు వినగలిగే భాగ్యాన్ని అందిస్తున్న మీ సేవకు వెలకట్టలేము గురువుగారూ.మీకు పాదాభివందనాలు గురువుగారు. 🙏🙏🙏
అరసవెల్లి క్షేత్రం సూర్యభగవానుడు ఆశీర్వాదం ఉంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది🙏
నాది శ్రీకాకుళం అయినందుకు గర్విస్తున్నాను ఆ మహానుభావులు అయిన ఈశ్వర సత్యనారాయణ గారి కోసం వినాలని ఉంది త్వరగా upload చెయ్య ప్రార్థన
మా శ్రీకాకుళం జిల్లా లో ఉన్న సూర్యనారాయణ స్వామి వారి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏.
Suryabhagavanki jai
@@Muralikrishnadoredla l
Maa srikakulam kadhu mana srikakulam
శ్రీ విష్ణు రూపాయ నమ శివాయః మీరు చేస్తున్న ధర్మ ప్రచారం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏 🙏 🙏
నిజం గా అండీ గొప్ప మహిమ గల ప్రదేశం
4 సంవత్సరాలు లెక్క లేని అన్ని సార్లు స్వామి darsanam భాగ్యం కల్పించారు
Srikakulam District. 3 Kilometers from Srikakulam main Town.
అయ్యా క్షేత్రం గురించి చాలా బాగా వివరించారు
ఈ క్షేత్రం గురించి 1980... దశకం లో మా నాన్నగారు అయినటువంటి
సుసరాపు అప్పల గోపాల శర్మ గారు
(విశ్రాంత అధ్యాపకులు, సంస్కృతాoధ్ర పండితులు, శ్రీవిద్యా ఉపాసకులు, స్మార్త జ్యోతిష్య పండితులు)
" శ్రీ సూర్య క్షేత్ర మహత్యము""
అనే పేరుతో ... ఒక పుస్తకాన్ని రచించారు..
ఆ పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానము
వారి ఆర్థిక సహాయం చేత ముద్రించబడింది
ఆ పుస్తకం లో ప్రాచీన చరిత్ర , ఆధునిక గాధ
అని స్వామి వారి మహత్యం గురించి తెలుప బడిన రెండు కథలు పద్య రూపం లో
తెలపడం జరిగింది ...
అలానే మీరు వీడియో చివరి లో చూపించిన
శ్రీ శ్రియ నంద నాథ
ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు
మా పరమ గురువులు ...
ఇలాంటి గొప్ప వారి గురించి మీరు మీ వీడియోల ద్వారా ప్రజలకి అందించడం చాలా చాలా సంతోషం
సూర్య క్షేత్ర మహత్యం పుస్తకం ఈ లింకు ద్వారా మీరు చూడవచ్చు
facebook.com/share/p/3kJd8Reyt79iYeiD/?mibextid=oFDknk
ధన్యవాదాలు
Many people don't know the real power that comes on chanting Aditya hrudayam daily. I wonder why none of our astrologers hint the people to study Aditya hrudayam daily to those who approach them rather saying them to donate money, clothes etc.. Vishnu sahasranamam, Aditya hrudayam, hanuman chalisa in the morning time and lalita sahasranamam , kadga maala stotram during sunset. enoguh enough for everyone's life. They dont have to look back if they habituate to read or learn these.
Sir చాలా బాగుంది. నాగావళి అంటే నాగుపాముల వరుస అని తెలుసు. నది ప్రవాహం అంత వేగంగా ఉంటుంది అని మాకు చెప్పారు. మేము శ్రీకాకుళం వాస్తవ్యులం. ఇంత బాగా ఎవరు అరసవల్లి విశిష్టత చెప్పలేదు. మీకు చాలా కృతజ్ఞతలు.
మీ వీడియోలన్ని అమూల్యమైన తాళపత్ర గ్రంధాలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి చూసినవారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆరోగ్యం తొ పాటుగా అర్హత కలిగిన ప్రతీది అనుగ్రహించే స్వామి.
అవును
శ్రీకూర్మం గురించి ఒక వీడియో చేయండి🙏
My health problems cured after going to this temple every year in magamasam
Yes, Surya bhagavan will cure all illness
గురువు గారికి నమస్కారం
మా అరసవిల్లి క్షేత్రం గురించి ఎంత బాగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రపంచం నిద్ర లెవడానికి. నిద్ర పోవడానికి. ప్రత్యేకంగా ప్రత్యేక్ష సూర్యభగవానుడుకి హృదయ పూర్వక మా నమస్కారాలు.. 😊 🕉️🙏🙏🙏
ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయనమః,ఓం పూష్ణేనమః, ఓం బానవే నమః, ఓం ఖగాయనమః,ఓం మరీచాయ నమః,ఓం ఆర్కాయ నమః,ఓం హిరణ్యగర్బాయనమః,ఓం మిత్రాయనమః,ఓం సవిత్రేనమః
చాల బాగుంది మేము కూడా 3 సంవత్సరాల క్రితం నుంచి లలితాంబికా కైంకర్యం సమూహం అని ఏర్పాటు చేసి అమ్మవారికి సేవ చేస్తూ, చాలా మంది చేత చేయిస్తూ ఉన్నాము
తూర్పు గోదావరి జిల్లా లోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాల గురించి ఒక వీడియో చేయండి
నాకు ఆరోగ్యం ప్రసాదించిన స్వామి🙏🙏 గురించి చాలా బాగా చెప్పారు. నమస్కారం🙏🙏 గురువు గారు, మాది అక్కడకు దగ్గరలో ఉన్న శ్రీకూర్మం గ్రామం, అక్కడ శ్రీ కూర్మ నాథ దేవాలయం ఉంది చాలా ప్రసిద్ధ దేవాలయం
ధన్యజీవి. సంపూర్ణ సద్గురు కటాక్ష ప్రాప్తిరస్తు. కారణ జన్ముడా, అనేక విశేషాలు ప్రజలకు తెలియజేయడానికి భగవంతుడు సృష్టించిన మానవ విశేషం.
మాఘమాసం లో వచ్చే మహాశివరాత్రి రోజు చేయవలసిన పూజా విధానం & ఉపవాస విధానం గురించి వీడియోస్ చేయండి గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
Am from tamilnadu. I don't know the language but the English subtitles help me a lot. Thanks sir 🙏 keep ur work up🙏
మేము అరసవిల్లి లో పుట్టిన మాకు తెలియని విషయాలు ఇంత క్షుణ్ణంగా చెప్పినందుకు మీకు నిజంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏
Vijayawada nunchi arasavalli ravalandi,train ekada digalo ,temple ela vellalo cheppagalara pls.
నాకు సూర్యుడు అంటే చాలా భక్తి..ఇష్టం..ప్రత్యక్ష దైవం..ఆయన మాత్రమే..ఆదిత్య హృదయం రోజు చెప్తాను..చాలా ధన్యవాదములు ఈరోజు సూర్యభగవానుని గురించి చెప్పారు..🙏🙏🙏
Meeru aditya hrudayam ela chaduvutharu suryuni eduruga nunchoni chaduvutara leda pooja gadilo kurchoni chaduvuthara naaku koncham cheppandi ela chadivithe manchidi
@@Bg12317 వీలైతే సూర్య భగవానుడి ఎదురుగా నిలబడి పారాయణ చేస్తే మంచిది.వీలు కాకుంటే మనసులో ఉదయిస్తున్న సూర్యుడిని తలచుకుని చదువుకుంటే సరిపోతుంది.
1st పొద్దున్నే మొహం కడుక్కొని సూర్యుని ఎదురుగా నిలబడి చదువుతాను.కనిపించే దైవం.శక్తి..సూర్యుడు..ఇంక వేరే ఏమి ఆచారాలు లేవు..ఆ తరువాతనే కాఫీ తాగుతాను..ofc mrng డ్యూటీ ఉన్న అలాగే చేస్తాను..
@@tvmadhaviadhikary4117 daani valla mi jivitham lo emaina manchi jariginda
@@KR-vs2dq enti devunitho beram ah ?😀 Manchi jaragaali ane kada chaduvutharu ante devudu manaki edaina istene manam sthuthistama ? Manaki avvalsindi avutundi daiva balam kosam ivanni chesedi !
గురువుగారికి పాదాభివందనం... మా ఊరి దేవాలయం గురించి చరిత్ర గురించి ఏంతో చక్కగా వివరించారు...గుడికి వెళ్లడం తప్పిస్తే, నిజానికి ఈ విశిష్టచరిత్ర మాలో చాలామందికి తెలియదు.. ధన్యవాదాలు !
ధన్యవాదాలు నండూరి శ్రీనివాస్ గారు, మీరు చేస్తున్న పరిశోధనా సేవ నిర్విఘ్నం గా కొనసాగించేందుకు ఆ సర్వేశ్వరుని కృపా కటాక్షములు కలగాలని కోరుకుంటున్నాను
Sir, I am living in srikakulam more than 40 years, but I do not know what you have told about swamy varu now I heard from you in detail many many thanks
ధన్యవాదాలు స్వామి.. 🙏🙏 శ్రీకాకుళం లో ఎన్నో పుణ్యక్షేత్రం లు ఉన్నాయి... కానీ ఈ జిల్లా వెనుకబడి ఉండటం వలన ప్రచర్యం లో ని కి రావటం లేదు.. వాటిని అభివృద్ధి కూడా చేయట్లేదు... మీలాంటి వారి వల్ల అయినా ఇలాంటి దేవాలయాలు గురుంచి అందరికి తెలుస్తాయి..
Thanks Nanduri garu for telling us the secrets of this temple 😀🙏
మీకు కృతజ్ఞతలు గురువుగారు చాలా చక్కగా చెప్పారు మీరు తర్వాత చెప్పే మంత్రాలు గురించి ఎదురు చూస్తూ ఉంటాను
What a pleasant and graceful research and analysis. Koodos
Yes... Sir
,, మాకు తెలియని ఎన్నో విషయాలు గురించి తెలియజేస్తు ఉన్న గురువుగారికి పాదాభివందనములు
First viewer😊 my 5yr old son is fallowing ur channel sir,he makes sure he watches all videos
Good
స్వామి, మీకు పాదాభివందనం, సూర్య భగవానుని గురించి ఎంతో బాగా చెప్పారు
కృతజ్ఞతలు.
గుంటూరు దగ్గర పోలయ్య తాత స్వామి గురించి వీడియో పెట్టండి 🙏🙏🙏🙏🙏
I am from Arasavilli sir, it is extremely amazing to listen and connect the dots in the temple and the town. We are ever grateful to you for all these videos.
Just in case, I wanted to mention one point (to the best of my knowledge) about the recent and latest construction you referred. There was a theft in the temple when they came into the garbhalayam and took all the silver ornaments. After that they performed purification of the temple and reconstructed it. People could see the footprints of the thief near the sivalayam in the premises in those days before repainting.
Thank you again srinivas garu. Immensely grateful to you.
నండూరి శ్రీనివాస్ గారికి అభినందనలు. చాలా విషయాలు దేవాలయాలు గురించి మేము తెలుసుకున్నాము.
నేను కూడా చిత్రకళ వడ్డాది పాపయ్య గారి చందమామ చిత్రాలు చుసినేరుచు కొన్నాను.
🙏🙏🙏🙏
Om namo venkatesayaaa....govindaaa govinda...mi video chusaka tirumala darshanam chesanu guruji..nijamga tanuvu pulakarinchindi...🙏🙏🙏
అయ్యా నమస్కారం !
చాలా చక్కగా వివరించారు.
అయితే
4:55 నిముషాల దగ్గర విష్ణు శర్మ, భాను శర్మ అన్న పేర్లు ఇప్పిలి వారి వంశ వృక్షం లో లేవు.
దయచేసి గమనించగలరు
తెనాలిలో దుర్భాహరిబాబు గారు ఉన్నారు.వారు సూర్యోపాసకులు.ప్రతి సంవత్సరం రధసప్తమి నాడు వారి ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ఆరోగ్య ఐశ్వర్య సూర్యయంత్ర ప్రతిమ విశేష పూజ చేస్తారు.ఈరోజు కూడ జరిగింది.నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను.తాతయ్యస్వామి వారు మొదట ఈవిధమైన పూజ ను ఆరంభించారు.అదే విధానం నేటికి కోనసాగుతోంది.
"హం ఖం ఖః కోల్ఖాయనమః సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం కురుస్వాహ" అనేది సూర్యభగవానుడి మూలమంత్రం గా అనుసంధానం చేసి పూజించడం ఇక్కడ విశేషం.
2019 రధసప్తమి నాడు నేను అరసవిల్లి సూర్యనారాయణ స్వామినిజరూప దర్శనం చేసుకున్నాను.
గురువర్యులకు ప్రణామములు..
నేటి తరానికి అలాగే ముందు తరాలకు మీ లాంటి వాళ్ళు మన హిందు దేవాలయాల మరియు దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి వీడియో చేయడం చాలా ఉపయోగకరమైన విషయం.హర్షించదగ్గది...
మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ...ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు. ..వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను .
నాది ఇంకో విన్నపం కూడానూ...
మిమ్మల్ని ఫాలో అయ్యే వారి ప్రతి ఒక్కరి అడ్రస్ తీసుకోగలిగితే. ..మీ వీడియోస్ చూసి. ఆసక్తి తో ఎవరైనా ఆ ప్రదేశానికి వెళ్లదలచుకుంటే....అక్కడ మనవాళ్ళు ఎవరైనా వాళ్లకు ఇంకొంచెం గైడెన్స్ ఇవ్వనొచ్చేమో కదా....
ఒక్కసారి ఆలోచించండి ..
నా పేరు శ్రీనివాస్ నాదెళ్ళ..
బాపట్ల, గుంటూరు జిల్లా .9866033511
అద్భుతమైన కోనర్కు కోసం చెప్పాలి కోనర్క్ చూసిన విన్న అద్భుతం
నమేస్తే గురువుగారు.... అరసవల్లి కి దెగ్గర్లో శ్రీకూర్మము క్షేత్రం ఉన్నది కధ అక్కడ ఒక ద్వారం ఉంటుంది కాశి క్షేత్రానికి దారి... విష సర్పలు పురుగుల వల్ల మూసివేయబడినది అని.... దాని గురించి మీకు తెలిసిన రహస్యాలు చెప్పగలరు....ధన్యవాదాలు
Sri Vishnu rupaya Namasivaya 🙏🏻🙏🏻🙏🏻 first comment by me 👍👍🙏🏻🙏🏻👏😊
Me information valla chalaaaa thelusukunttunnam andi meku koti krithagnathalu
Namaskaram and thank you so much Guru Garu for all this priceless information.. you are right andi ... we including the government has been too blinded by western culture to the extent that we don’t bother to dig into our history and learn how great and amazing our sanatana dharma is .... logo namaskarams to you andi 🙏🏻
Srinivas garu meeru naku oka guide and ma nana la dorichupisthunnaru❤...
Meerante naku chala istam 😇I'm so grateful.. Srinivas nana garu😊
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
చాలా ఉపయోగకరమైన విజ్ఞానాన్ని అందించారు, ధన్యవాదములు.
Namaste guruvu gaaru....nenu okasaari vellanu harshavelli ki....ippudu meeru cheptunte same alaane swamy naa kalla mundhara kadalaadutunnadu....chala baaga vivarinchaaru....danyavadamulu meeku
Nijanga chala powerful kshetramandi dhanyavadalu
Meru cheppe vidanam chuste
Entho prematho, aanandhamtho, entho karunamaina hrudayamtho cheptunnattu undi
Chala santhoshsm maku e valuable vishayaalu cheptunanduku
Koti namasumanjalilu guruvugaru meeku🙏👌 good information andi
Really nice information. Myself from Odisha which is border from Srikakulam. But still i don't know this much details about the temple and swami. Though I visited the temple several times. Thanks very much for the information
Mesmerizing representation on Lord Surya temple, Harshavalli 🙏🙏
🙏🙏🙏
Very good explained, Heartly congratulations guruvu garu
శ్రీనివాస్ గారు.....ప్రతి ఏటా నేను అరసవల్లి కి వెళ్తాను...కానీ స్థల పురాణము ఇంత గొప్పది అని తెలుసుకోలేక పోయాను...స్వామి కృప తో ఇప్పటికీ ఆయన తెలిసింది....🙏
Thanks for your kindness towards us
🙏 chala chala anandanga vundhi swamy chala goppa ga cheparu ee video chusentha varaku kuda ma intlo yevariki elanti oka shaktivanthamaina alayam vundhi ani kuda theliyadu 🙏
Madi Srikakulam native place. Arasavilli gurinchi chala bagachepparu. 🙏 - MOHANARAO PUPPALA
Thank you sir. Surya bhagavandi temple arasavalli guruchi vinadam ma adrushtam.🙏
Thanks for your most valuable information SRINIVAS garu. Varma from Kuwait
Eswara Satyanarayana garu naaku parama guruvulu. He is teacher to Vidyanandanatha (Durga Prasad Sarma) Garu. I am being protected by the Devine strength of my Gurus. My parama guru's grandson also by the same name in srikakulam is a good service oriented doctor. Happy to learn about him.
ఓం నమో భాస్కరాయ నమః ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మీకు ఆ సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు సదా కలగాలని ప్రార్థిస్తున్నాం
I am from Gotta Mangalapuram, Palakonda, srikakulam,my village is just in the bank of River Nagavali
But we never know about this
Thank u sir
Chala vivaranga chapparu sir mee dhvara adbhuthamaina kshethranna kanulara dharshinche bhagyam kaligindhi dhanyavadhamulu
guruvu garu chala goppa video andi tirumala gurinchi inka konni videos cheyagarala
సర్ శ్రీముఖ లింగం గురించి వీడియో చెయ్యండి.
Miru chala baga chepparu theliya'i
Vishayalu telisai miku danyavadalu
Meeru yenno Manchi vishayalu cheptunnaru danyavadamulu
Meeru chala Baga Chepparu sir,,tnk u so much
Nanduri Srinivas gariki Padabhivandanalu
Meeku shethakoti dhanyavadhalu 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌺🌺🌺🌺🌺🍇🍇🍇🍇🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Dhanyavadalu for excellent information sir🙏🙏🙏
Meeku dhanyavàadalu guruvu gaaru mana aalayaala goppathanaanni sandarbham vachinappudu chakkaga vivaristhunnaru. kotha vishayaalu thelusukuntunnam🙏🙏🙏
Good narration of previous stories. Thank YOU SIR
Feel blessed on Ratasapathmi rozu hearing about..🙏🙏
Aarasavli Suryanarayan temple...
Guru garu..Namakaramulu 🙏🇮🇳
Om surya devaaya namah...🙏🙏🙏thanks guruvu gaaru chala baga chepparu..... meku na manasu purthiga danyavadhalu...
Thank you Srinivas garu for this great information
స్వామి కులదైవం కోసం ఒక వీడియో చేయండి...ఎలా తెలుసు కోవడం..లేదా జాతకం లో ఏ స్తానం కానీ ,నవగ్రహలో ఏ గ్రహం కుల దైవాన్ని సూచిస్తుంది...
Meru baga explain chystaru maa luck mee lanti vallu dorakadam
Thank you guruvu garu maku explain chesi cheptunnanduku miku padabhi vandanalu andi
Maku teliyani yenno vishayalu meeru maku teliyajesthunnaru, Chala dhanyavadhalu Guruvu garu
Chala goppavi, teliyani yenno vishayalu chepparandi, thanks ante chinna mata avtundi thanks thanks
🙏Sure ga, humaN life Ni, complete ga, and correctga Mirey brathukuthuNaru🙏 SRINIVAS garu🙏
శ్రీనివాస్ గారు నాగలాపురం మత్స్యావతార క్షేత్రం ఆలయం గురించి తెలియచేయగలరు. ధన్యవాదాలు 🙏
చాలా సంతోషంగా ఉంది మా ఊరి గురించి అడిగినందుకు స్వామి తప్ప కుండా చెప్తారు
Guruji, tulasi plant eppudu marchukovali? Oka video please, clearing all doubts
Thank 🙏 you so much Iam very very happy thank 🙏 you sir jay Sri Rama 🙏🙏🙏🙏🙏
Sir pls say about the SuryaNarayana temple in Tiruchanoor....
Thank you so much sir waiting for next video very eagerly
Swamin
Wonderful vedio
I don't know such details even I am the resident of Srikakulam and have interest to know about such details.
Your research and presentation is very Beautiful.
God bless you to give strength.
for good presentation of such vedios
మా జిల్లా గురువులు మా దేవాలయాలు గురించి ఇంతలా చెప్తున్నారు అంటే మీరు ధన్యులు
Thank u so much 🙏 Gratitude 🙏
Chala santosham Andi ilantivi bhaga teliyali anderiki 🙏🙏
Me videos chustai na mind set full peace lu untanu sir .nenu challah angry men but me videos chusi good way lo velutuna .challah danaya vadhuluu .
Thanks very informative
E lanti mahapunya khatram lo mamu nivasistunnaduku ma janmadhayam,Naku taliyani anno vishayalu chappi nanduku guruvu gariki ma Dhanyavadalu🙏🙏🙏
Love from Srikakulam...