మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది. కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మధనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం విశేషం
Srikurmam temple is known for its distinctive architectural style. The design of the gopuram is different from the regular style seen at other Vaishnavite temples. It also has two dhvajasthambas, one on the west and the other on the east, which is another rare element in a Vaishnavite temple.
Keep going...superb
ఈ మహా పుణ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
Good job and go ahead
Super
ఓం నమో కూర్మనాథయ నమః 🙏🙏 🙏