Chala manchi video chesaru prasd garu me video anni use gull ga untae thank you andi Ma dapota chettu 1 year piene aendhandi mokka oetti kayalu sarega ravadam ldhu em cheyali cheppandi grafted mokka pettanu
తెలిదండి.. కిసాన్ sewak Chaitanya gaari దగ్గర తీసుకున్నది ఫ్యాక్టరీ గ్యారంటీ. Amazon లోదీ చెప్పలేము..నేను Dr. Kishan Chandra gaari ద్వారా తెలుసుకున్నది..నేను వారి దగ్గర నుండి తెప్పించి మన subscriber లకు మాత్రము ఇస్తున్నాను..ph.number 9494663231 కి whatsapp చేయండి.
Not all waste decomposers are same..andi..one that your getting in USA is only decomposes waste..BUT OWDC is made including carbon fixing bacteria and photosynthesis bacteria..So you can get one bottle from India and you can REUSE it infinite times..
Avi molakalu kaavu.. Please review.. And come again. Plz.. Aayana vadindhi nanabettaledu, direct ga powder chesi kalipaaru.. Avi micronutrients kosam.. Nenu chesindi molakala dravsnam, growth hormons kosam.. Do not confuse yoursek.. Aa video nenubkooda chesaanu. Link idigo.. ua-cam.com/video/AqZe3kWvSII/v-deo.html
సార్ నమస్తే ! మిమ్ములను ఓ ప్రశ్న అడగాలని చాలాకాలం గా అడగొచ్చో అడగరాదో మీమాంస ఈరోజు అడి గేస్తున్న సారి మిరు గొప్ప ఇంజనీరు గమంచిపేరు మన్నలు పొంది దానిని పక్కనపెట్టి అంకు రార్పణలో యున్న సేంద్రియ వ్యవసాయం పై నిర్విరామ కృషి కి మూలాలు ఏమిటన్నది నా సందేహము దయతో వివరణ
Namaste andi OWDC dravanam ante telupa galaru
మంచి సంగతి చెప్పారు ... థాంక్యూ సర్
Wonderful Prasad Garu. Sahajamuga andariki anukulamaina alochananu andincharu. ❤🙏🙏🌹
Thank you sir. Manchi vishayam chepparandi..
I will try this. Thank you once again 🙏🏻💐
Very useful information good results
ప్రసాద్ గారు చాలా మంచి విషయం,మంచి మెడిసిన్ చెప్పారు..చాలా ధన్యవాదములు సార్❤❤
Useful information andi
🙏మంచి వీడియో అందించారు
థాంక్స్
ThankQ sir best medicin mokkalaku
Very very Good Morning Ji. Very innovative steps which are highly appreciable ji.
Thank you good information
Hi sir sapta dhanyala dravanam gurinchi chala chakkaga vivarincharu. Tq.
సప్త ధా న్యాల ద్రా వణం గురించి వివరంగా చెప్పారు.మొక్కల పాదుల లో వేయవచ్చా తెలియ చేయగలరు.ధన్యవాద ములు.
వేయ వచ్చు
Nice andi helpful undi
Very good information sir. Really very useful and cheap . Your videos are very interesting sir
Chala useful dravanam gurinchi chepparu,tappakunda try chesthanu andi
Chala clear ga explain chesaru sir useful information cheparu sir 👍
Chala Baga chepparu andi TQ andi
నమస్కారం ప్రసాద్ గారు.
చక్కగా వివరించారు.
ఒకసారి నేను చెప్పిన గార్డెన్ వేస్ట్ తో లిక్విడ్ Fertilizer చేసుకోడం కూడా చూడండి.
కలుపుమొక్కల ద్రావణం
Ver useful information thank you sir
Very good information and presentation
థాంక్స్ అండి
Super super👏👏😊😊😊🙏🙏🙏🙏
మీరు చాలా బాగా చెప్పారు
good information👌
Sir seeds vunte ivvagalara sir plz
Super dravanam Sir
Very good narration sir, do some more programmes.
Very very useful information sir Thanq very much
Gud information sir
Nice information brother
Tq brather
Preparation super sir
Thank you 😊
Tq sir good information, meeru vade spreyar akkada,antaki teesukunnaru vivarinchagalaru
Amazon లో అండి, 750 వరకు ఉంటుంది ఇప్పుడు...లింక్ క్రింద ఇస్తున్నాను.
amzn.to/3NRyra4
Nice andi
Hi brother good information, but simple 1minit video nu 10minits chesaru, why wast farmer time brother, please simple and short video plese
nice information
Chala manchi video chesaru prasd garu me video anni use gull ga untae thank you andi
Ma dapota chettu 1 year piene aendhandi mokka oetti kayalu sarega ravadam ldhu em cheyali cheppandi grafted mokka pettanu
Video lo cheppinattu cheyandi
Super
Natu aavu mutharam lenivaru Owtc lenivaru egg ameno acid kalapachu Andi
అది వేరు ఇది వేరు.. ఎగ్ ఏమినో acid బాక్టీరియల్ culture కాదు..
Naku mokkalu konne unnayandi appu ela tesukovake ante 20 liter pattdhu kandha
20 liter laku 10 gramilu ante 10 liter laku 5 gramilu kadaa
Sir edaina cheap and best speayer gurinchi chepandi
నా చానల్లో sprayer la గురించి వీడియో ఉంది. చూడండి.
Memu thotalo vadavacha chini chetlaku
Yes
నమస్తే అండీ! ఈ ద్రావణం మరియు owdc ద్రావణం కలపవచ్చా? ఒకవేళ కలిపితే కలిపి పులియపెట్టవచ్చ, లేదా? ఎంత మోతాదులో కలపాలి?
Sir owdc Amazon lo teesukunedi original product enaa try cheyavachhaaa cheppandi please
తెలిదండి.. కిసాన్ sewak Chaitanya gaari దగ్గర తీసుకున్నది ఫ్యాక్టరీ గ్యారంటీ. Amazon లోదీ చెప్పలేము..నేను Dr. Kishan Chandra gaari ద్వారా తెలుసుకున్నది..నేను వారి దగ్గర నుండి తెప్పించి మన subscriber లకు మాత్రము ఇస్తున్నాను..ph.number 9494663231 కి whatsapp చేయండి.
Spray cheyala or drip ki yekinchala sir
Spray
Tq tq so much brather అలాగే మొక్క ఏదశనుండి యివాలి మటిలో కూడ యివ్వవచా ఎంత
అన్ని దశల లోనూ ఇవ్వ వచ్చు ..మట్టిలో కూడా ఇవ్వ వచ్చు.
Godumulu, pesalu,menumulu,nuvvulu,bobbaralu, senagalu, ulavalu
గోధుమలు పనిచేయవు.. ద్విదల బీజములు కలిగి ఉన్న పప్పు దినుసులు, నూనె గింజలు మాత్రమే వాడాలి.
Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, nenu owdc kosam chaitanya garini contact chesanu. Kani varu minimum 6 bottles teesukovali annaru. Naku 1 bottle chalu.vere option yemyna cheppagalara?
Mee adress ఎక్కడ
@@PrasadGardenZonevijayawada andi.
Aavu mutram color dark ga unnadi yenduku sir?? Peda kuda kaliparaa?
One year పాతది అలానే ఉంటుంది.
gow mutram dorakani vallu edi vadachhu?
Video lo clear ga cheppanu.chudandi.
@@PrasadGardenZone Thank you, maaku U S A lo OWD kuda dorakadu, were decomposers dorukutayi, avi vaddacha?
Not all waste decomposers are same..andi..one that your getting in USA is only decomposes waste..BUT OWDC is made including carbon fixing bacteria and photosynthesis bacteria..So you can get one bottle from India and you can REUSE it infinite times..
OWC Ante emiti sir
ua-cam.com/video/eKUP-3TiT5I/v-deo.html
Miru maku evvagalara yi dravanam
OWDC మాత్రం ఇవ్వగలను. అదీ mother culture మాత్రమే..
Kishan Chandu garu
Powder form లో కలిపారు.
Comment on this.
Avi molakalu kaavu.. Please review.. And come again. Plz.. Aayana vadindhi nanabettaledu, direct ga powder chesi kalipaaru.. Avi micronutrients kosam.. Nenu chesindi molakala dravsnam, growth hormons kosam.. Do not confuse yoursek.. Aa video nenubkooda chesaanu. Link idigo..
ua-cam.com/video/AqZe3kWvSII/v-deo.html
Now I understand growth harmone different from micronutrients.
Sir
Thanks
Owdc meAns tell me sir
ఈ వీడియో చూడండి..క్లియర్ గా ఉంది..OWDC గురించి.
ua-cam.com/video/eKUP-3TiT5I/v-deo.html
వర్ష కాలములో వడొచ్చా sir
Yes
Owc అంటే ఏమిటో chepp గలరు
ఈ వీడియో చూడండి..
ua-cam.com/video/eKUP-3TiT5I/v-deo.html
Sir shelf life entha this liquid ki
tayaruchesina 24 gantala lopu vadeyyali
సార్ నమస్తే ! మిమ్ములను ఓ ప్రశ్న అడగాలని చాలాకాలం గా అడగొచ్చో అడగరాదో మీమాంస ఈరోజు అడి గేస్తున్న సారి
మిరు గొప్ప ఇంజనీరు గమంచిపేరు మన్నలు
పొంది దానిని పక్కనపెట్టి అంకు రార్పణలో యున్న సేంద్రియ వ్యవసాయం పై నిర్విరామ కృషి కి మూలాలు ఏమిటన్నది నా సందేహము దయతో వివరణ
Baundi sir
గోమూత్రం కొన్ని రోజులకు ముదురు రంగు లోకి మారుతుందా సార్ లేక ఏమైనా పాడవుతుందా
పాడవదు..రంగు మారుతుంది..అంతే..
OWDC అనగా ఏమిటి
ua-cam.com/video/eKUP-3TiT5I/v-deo.html
OwDC means what sir
@@sivasankar4473
ua-cam.com/video/eKUP-3TiT5I/v-deo.html
Owc antay
ua-cam.com/video/eKUP-3TiT5I/v-deo.html
Bellama అక్కరలేదా?
Avasaram ledu.. Vesina nashtam ledu. Manchide.
శనగలు రాలేదు sir.
Vastaayi. Okkosaari konchem late kavachhu.
ఆవు మూత్రానికి ప్రత్యామ్నాయం owdc ఎలా అవుతుంది 👎
Any one used and checked the results?
ఇలాంటి ప్రయోగం ఎవరైనా చేశారా
ఎవరో చేస్తే నేనెందుకు చెబుతాను..నేనే చేసుకున్నాను..నాకు o.k ayina వాటినే నేను యూట్యూబ్ లో పెడతాను..అందుకే నావి తక్కువ వీడియో లు ఉంటాయి
Good information video andi 👌 💐💐
Thank you so much 🙏
So nice