Applecide veniger pettanu okkati kuda padaledu . Beer evvaru tesukuraru kada vere option cheppindi please. Avi collect chesi cover lo VC ESI pareste malli rakunda chanipoyela ela cheyyali. Oka potlo unte mottam Matti paresanu. Please reply sir
జోన్నలను రెండు తొట్ల ల్లో ఒక దాని వామ్ ఉపయోగించి ఇంకో కదాన్ని ఉపయోగించకుండా ఉండి వాటి మధ్య తెడాలను చూపించిన ట్లు 0 టే బాగుండేది ఇంకో విషయమేమంటే సిటీలో గోధుమనారు గుడ్డి పెంచేవారు చాలా మంది ఉన్నారు వారికి ఈ వ్యామ్ అందించి వారి నుండి వేర్లు సేకరించుకొంటేసరిపోతుంది పెద్ద మొత్తంలో లభిస్తుంది ఆలోచించండి
మీకు ఎలా చేయాలో చెప్పార్రు కదా..మీరు చేసి చూడండి..దేనికి వేర్లు ఎక్కువస్తే అది వాడవచ్చు అని చెప్పారు..చూడండి..అన్ని చేసి చూపించడానికి ఆయనకు కుదరక పోవచ్చు.
మీ అన్ని వీడియోలు చూసాను.బ్రదర్ గారు బాగుంటాయి..మంచి వీడియో చేశారు TQ so much
Sooooper brother
Good information sir. Thank you
Thanks sir. U r explaining in a lucid manner to prepare VAM in our terrace garden Thanks for your kind guidance.
TQ very much for sharing this informative video Sir.soo useful👌💃🌱
Good vedios sir
Thank you 😊
Nice video sir 👌👍
Thanks for sharing the details of vam😊
చాలా బాగా చెప్పారు సార్
good information
Super bro
Vivarana chala bagundi
వ్యామ్ గురించి తరచూ చెపుతూనే ఉండాలి చాలా ఉపయోగకరమైనది
Next video on VAM DKC..Dr.kishan chandras VAM in liquid form..
Now making video..it will take 20 days.
Tq tq somuch brather
Brather కాఫీ పౌడర్ మొక్కలకు ఎలా వాడాలి ఏ మొక్కలకు వాడాలి వీడియో చెయ్యగలరు
Sir from karnataka
Don't understand your language you add vermicompost and cocopeat only??
Hi sir Nwdc prepare iyyaka sunnam vadali kadam adi kg entha vuntundi and e company di vadali sir . please reply
హైడ్రోపోనిక్ ఆర్గానిక్ nutrient చెప్పండి సార్
Varulu adi store chayakudada
Jona ginjalu ekada dorukuthundhi stems remaining store chyakudaa
Sir Nwdc prepare iyyaka sunnam vadali kada adi ekkada dorukutundo konchem cheppandi sir
Paints అమ్మే షాప్ లో ట్రీ చేయండి..రాతి సున్నం అని అడగండి.
VGR garden nunchi plants teppinchanu bagunnai pots lo pettanu leaves ralipitunnai n stem dry aipoinai care ela cheyyali please cheppindi sir
Transplant చేసేటప్పుడు కొన్ని పద్దతులు ఉంటాయి..నా వీడియో లలో చెప్పాను.చూడండి.
Ok please give link sir
Miru varmicompost n cocopeat matrame tesukonnara r soil kuda use chesara . Soil mix baga loose ga undali annaru kada sir . Please reply
Main vermicompost only 25% cocopeet ..no soul
Dr. Kishan chandra VAM powder తీసుకోవచ్చా.
Yes, దానిమీద త్వరలో వీడియో చేస్తాను..ప్రస్తుతం అదే వీడియో చేస్తున్నాను..20 రోజులు పడుతుంది.
Shanku purugulu poyeki ami cheyyali chala unnai please reply sir
Beer trap best
Applecide veniger pettanu okkati kuda padaledu . Beer evvaru tesukuraru kada vere option cheppindi please. Avi collect chesi cover lo VC ESI pareste malli rakunda chanipoyela ela cheyyali. Oka potlo unte mottam Matti paresanu. Please reply sir
@@HARITHABANDRI-ic9hn
Maaza ni vedalpuga vunna bowl lo posi night mokka daggara pedithey morning ki cool drink vunna bow lo ki vastay
Tine soda powder morning chapandi pothead nanu Alanna chasanu poyay ala piya varaku vayandi3are4 times
Sir ur from which city
Rajahmundry
@@PrasadGardenZone avuna super we r from nidadavolu
వట్టి వేర్లను కూడా వాడొచ్చా
Yes
Sir meeru dripe system pettaru Kada Naku ardham Kaledu sir please message me clear information
Vam ante veru nundi vasthundi ani ardamyindi. A chettu verlyna use cheyyachhaa cheppandi sir.
అన్ని వేర్లలో డెవలప్ అవుతుంది...మనం స్టార్టింగ్ లో కొంత వేయాలి..
@@PrasadGardenZone ardam kaledandi kontha vetali ante ame veyali akkada veyali.
కుండీలో జొన్నలు నాటినపుడు రోజు నీళ్లు పోయాలఅండి.
Matti తడి ఆరినప్పుడు నీరు పోయాలి .తడి గా ఉంటే ఆ రోజు వేయక్కర లేదు.
టమాట విత్తనాలు కావాలి సార్
ఏ టొమాటో అయిన కోసి విత్తనాలు కడిగి నీడలో ఆరబెడితే ఆవే విత్తనాలు..నేను అవే వేస్తాను.
Thank you sir
జోన్నలను రెండు తొట్ల ల్లో ఒక దాని వామ్ ఉపయోగించి ఇంకో కదాన్ని ఉపయోగించకుండా ఉండి వాటి మధ్య తెడాలను చూపించిన ట్లు 0 టే బాగుండేది ఇంకో విషయమేమంటే సిటీలో గోధుమనారు గుడ్డి పెంచేవారు చాలా మంది ఉన్నారు వారికి ఈ వ్యామ్ అందించి వారి నుండి వేర్లు సేకరించుకొంటేసరిపోతుంది పెద్ద మొత్తంలో లభిస్తుంది ఆలోచించండి
మీకు ఎలా చేయాలో చెప్పార్రు కదా..మీరు చేసి చూడండి..దేనికి వేర్లు ఎక్కువస్తే అది వాడవచ్చు అని చెప్పారు..చూడండి..అన్ని చేసి చూపించడానికి ఆయనకు కుదరక పోవచ్చు.
Mee address or contact no cheppandi sir, Madi Rajahmundry
9494663231