136-3easy ways to make Banana peel fertilizer at home. Potassium rich fertilizer.Organic fertilizer.

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • In this video we will see the 3 easy ways to make Banana peel fertilizer at home. This is a
    Free Home made potassium rich fertilizer. This Organic fertilizer is useful in improving quality of flowers and fruits and to gain overall strength of the plant.
    #prasadgardenzone

КОМЕНТАРІ • 186

  • @rukminibhaskarsubraveti6651
    @rukminibhaskarsubraveti6651 Рік тому +1

    I saw this video just in time Prasad Garu I wanted to search for home made potassium fertiliser for my Rose& Mogra plant I got it thank upu v v much for the information

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 Рік тому +1

    Prasad అరటి పండు తొక్కలతో చాలా బాగా చూపించారు. మీరు అంతకు ముందే చెప్తుంటే విని రాసుకున్నాను . బాగా పని చేస్తోంది. Thank you so much. I am a retd.teacher Vja.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому +1

      I am also a retired engineer..My hobby is gardening..🤝🤝

  • @suneethatirukovallu2080
    @suneethatirukovallu2080 2 роки тому +2

    మంచి ప్రొడక్ట్స్ నాలెడ్జ్ షేర్ చేసారు థాంక్యూ సర్ 🙏🙏🙏💐💐💐

  • @girijaakula5233
    @girijaakula5233 2 роки тому +5

    Hare Krishna banana pil to manchi visayalu cheparu Thanks Andi. anintikanna chivari padhati bhaghundi 👍👏👏 nenu einka cheyaledu chestha u Thanks Andi 🙏

    • @vijaybharathi263
      @vijaybharathi263 2 роки тому

      చాలా బాగా చెప్పారు
      మీకు ధన్యవాదాలు.

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 2 роки тому +3

    నాపేరు వైదేహి retd. టీచర్. . నాకు 3రే. Method baagaa nachhi di. Thanks

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Рік тому +1

    థాంక్యూ చాలా మంచి విషయాలు తెలియచేసారు
    చివరి మెథడ్ బాగుంది.

  • @bhadravathikapuganti338
    @bhadravathikapuganti338 2 роки тому +1

    👌 andi Chala easy process cheperu last chepindi easy ga vundandi

  • @vijayalakshmi-rc7sb
    @vijayalakshmi-rc7sb 8 місяців тому +1

    Superb sir, last method easy👍

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 11 місяців тому +1

    Good super idea chala bagundi

  • @bhaskaramnagarajakumar5757
    @bhaskaramnagarajakumar5757 Рік тому +1

    Last method is easy & great.

  • @paladugubharathi4539
    @paladugubharathi4539 Рік тому +1

    Chala baga explain chesharu Prasad garu.

  • @munishamaiah.c8989
    @munishamaiah.c8989 2 роки тому +1

    ಸೂಪರ್ ಅಂಡಿಂದ
    ಧನ್ಯವಾದ ನಮಸ್ಕಾರ
    3rd method is very good

  • @VasanthiKota
    @VasanthiKota 2 роки тому +1

    Last method ఇప్పుడే చూస్తున్నా sir తప్పకుండా try చేస్తాను

  • @kavithakavi2473
    @kavithakavi2473 Рік тому +2

    Superb

  • @subhashiniy.m9553
    @subhashiniy.m9553 9 місяців тому +1

    Last method so easy 😊

  • @lakshmipathirajuindukuri888
    @lakshmipathirajuindukuri888 Рік тому +1

    Good information

  • @alekhyakorlepara2101
    @alekhyakorlepara2101 2 роки тому +1

    Useful info.nice video

  • @gondelausharani429
    @gondelausharani429 2 роки тому +1

    Very good information eccharu andi third one bagunnadi sir

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 2 роки тому +2

    All methods are good. Your vedeos are like a guide to garden lovers. Kz share many times i tried coriander. But it not sprouted. Why

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      May be the seeds problem.take coriander from D Mart store, they are sprouting well..Before sowing soak in water ( mix 5 grams epsom salts in one liter water) for 3 hours.

  • @yvchleelapadmaja6122
    @yvchleelapadmaja6122 Рік тому +1

    మీ వాయిస్ బాగుంటుంది ఆడియో బుల్ గా

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 2 роки тому +1

    Super idea brother

  • @sowjanyasow8479
    @sowjanyasow8479 8 місяців тому +1

    Super tips 👌👌

  • @epuripadmavathi6989
    @epuripadmavathi6989 2 роки тому +1

    Good information andi

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 6 місяців тому +1

    లాస్ట్ చాలా బాగా నచ్చింది

  • @Neelimegham
    @Neelimegham Рік тому +1

    Super andi useful video

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 2 роки тому +1

    సర్
    1 st ది బాగుంది ఈజీ ఎందుకంటే bad స్మెల్ ఉండదు శుభ్రంగా ఉంది
    మిగతావి అన్ని చేతులు పెట్టాలంటే
    భయం ఎమన్నా బాక్టీరియా ఉంటుందేమో నని

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      Last ది easy, త్వరగా అయిపోతుంది.వేడి చేసిందంట్లో బ్యాక్టీరియా ఉండదు కదా.

  • @jyothireddy426
    @jyothireddy426 2 роки тому +1

    Informative videos andi

  • @VijayaLakshmi-gv5cg
    @VijayaLakshmi-gv5cg 2 роки тому +1

    Very useful video sir.👍Nenu second method regular ga chestuntanu.

  • @raghuramasarmaramadugu954
    @raghuramasarmaramadugu954 2 роки тому +1

    superb

  • @neelagiribixapathi9782
    @neelagiribixapathi9782 2 роки тому +1

    Chala bagundi sir

  • @xyz-qw5ss
    @xyz-qw5ss 2 місяці тому

    Sir my paneer rose plant is not flowering. But basal shoots are getting shooted. Whereas plants after that also have started giving flowers this plant is not at all flowering. Please give me some advice

  • @sailajakumari807
    @sailajakumari807 2 роки тому +1

    Enni rojulakokasari ivvalandi.... Very good usage vidieo andi.

  • @kpallepalemsachivalayam
    @kpallepalemsachivalayam 10 місяців тому +1

    Super

  • @ssnmurtydanturty1838
    @ssnmurtydanturty1838 2 роки тому +4

    Very good demo.

  • @revathilife
    @revathilife 2 роки тому +1

    Nice video

  • @suvarnakumari4879
    @suvarnakumari4879 2 роки тому +1

    Chala chala bavundi... Naku last video nachindi.... Thanks bro

  • @SScooksAndMore
    @SScooksAndMore Рік тому +1

    Third one is super... Instant

  • @asiyafatima7418
    @asiyafatima7418 10 місяців тому +2

    Last bagundi

  • @nagamanipoduri7764
    @nagamanipoduri7764 2 роки тому +1

    Last mettod bagundi.

  • @vimalanadimpalli
    @vimalanadimpalli 23 дні тому

    Muudu bavunnae vesvilo podichesukoni appudappudu migataaviupagi

  • @GanapatiGeddhada
    @GanapatiGeddhada Рік тому +1

    I like 3rd medhod,but spraycheyochhannaru ratio cheppandi please

  • @choragudisandhyarani6573
    @choragudisandhyarani6573 2 роки тому +8

    Really practicable method thank you for sharing the boiling method

  • @vijayalakshmi-rc7sb
    @vijayalakshmi-rc7sb 8 місяців тому +1

    Ee liquid enni rojula ki okasari plants ki ivvali, fridge lo kaakunda bayata pettavacha, pls chepandi sir

  • @lavishngchannel8339
    @lavishngchannel8339 2 роки тому +1

    Last method nachindi Prasad garu,nenu Banana peel tho patu senaga Pindi bellam telaka Pindi vepa Pindi Anni waterlo kalipi daily 2,3times tipputu,varam taruvatha baket neellaku oka lota chppuna kalipi istuntanu.

    • @prb6827
      @prb6827 2 роки тому

      Results ela undi Andi

  • @m.rumauma8849
    @m.rumauma8849 2 роки тому +1

    👌👌3

  • @deviindirab2966
    @deviindirab2966 2 роки тому +1

    👌

  • @leelakumari8930
    @leelakumari8930 2 роки тому +1

    మంచి విషయాలు చెప్పారండి

  • @imssrinu
    @imssrinu 7 місяців тому +1

    ❤❤❤

  • @vijayakumari6175
    @vijayakumari6175 2 роки тому +1

    All methiods are good sir.thank you very much 🙏

  • @khemalatha8771
    @khemalatha8771 2 роки тому +3

    నా పేరు హేమలత. విజయవాడ నుండి చేస్తున్నాను నేను ఉసిరి మొక్క వేసాను వేసి 4 years అవుతోంది చాలా పెద్దగా పెరిగింది కొమ్మలు బాగా విస్తరించాయి కాని ఇంతవరకు pinde రాలేదు అక్కడ మారేడు అరటి పసుపు పచ్చ పూల మొక్కలు ఉన్నాయి అన్ని పెరిగి పోతున్నాయి ఎత్తుకి pinde కాయ ఏమి లేదు మగ చెట్లు అని ఏమైనా ఉంటాయా? ఏమి చేయాలో తెలియటం లేదు తగిన సలహా ఇవ్వగలరా?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      Nitrogen తగ్గించి ఫోస్పారోస్, పొటాషియం ఎరువు లు ఇవ్వండి.నీరు ఎక్కువగా పోయవద్దు..మార్నింగ్ 6 ఆ టైం లో నీరు పోయండి.మొక్కకు ఎండ తగలాలి. అరటి పండు తొక్కలు ఎరువు ఇవ్వండి అలానే రాక్ ఫాస్ఫేట్ అని అమ్ముతారు.అది కూడా ఒక 2 table స్పూన్ లు మొక్క చుట్టూ పోయండి..

  • @bhargaviudamala5896
    @bhargaviudamala5896 Рік тому +1

    last method chaalaa baagundi

  • @yarakareddyprameela9193
    @yarakareddyprameela9193 Рік тому +1

    Mangoes pealtho kuda cheyyocha

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      అరటి లోనే potassium ఎక్కువగా ఉంటుంది

  • @jamunavuradi4578
    @jamunavuradi4578 2 роки тому +1

    సుపర్

  • @jyothipvs828
    @jyothipvs828 Рік тому +1

    Sir, naa rose plants ki leaves baaga vastunnayi kaani flowers raavatledu..
    Emi cheyyali

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      అరటి పండు తొక్కల పొడి, కాఫీ పొడి, కోడిగుడ్డు గుళ్ళల పొడి మూడో ఒక్కో చెంచా మొక్క చుట్టూ మట్టిలో కలపండి.

    • @jyothipvs828
      @jyothipvs828 Рік тому +1

      @@PrasadGardenZone thank u for your reply...anni kalipi podi chesi oka chemcha veyyala??

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      @@jyothipvs828 వేరు వేరు గా మూడు చెంచాలు అవుతుంది.

    • @jyothipvs828
      @jyothipvs828 Рік тому

      ​@@PrasadGardenZone ok sir🙏

  • @venkatgollapudi948
    @venkatgollapudi948 Місяць тому +1

    Sir, aaku kuralaki ivacha like, chukka kura, pala kura gongura?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Місяць тому

      ఆకు కూరలకు అవసరం అంతగా ఉండదంది...పూల మొక్కలు, పల్ల మొక్కలు, కాయకూర మొక్కలకు ఇవ్వండి.

    • @venkatgollapudi948
      @venkatgollapudi948 Місяць тому

      Sir, tomato and mirchi and vankaya mokkalu perigayi kaani no fruit or flower sir, as am new to this, i kept seeds all together now i can't split sir

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Місяць тому

      @@venkatgollapudi948 first seperate the seedlings and plant seperately..without adequate fertilizer .How it wil give flower or fruit

  • @rajinijyotiraditya7416
    @rajinijyotiraditya7416 2 роки тому +1

    Cheruku Pippi to compost yela cheyalandi. Kocham cheputara.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      Browns బదులు చేరుకుపిప్పి వాడవచ్చు.

  • @megharajveena9731
    @megharajveena9731 2 роки тому +1

    Hi sir. Once in how many days to give this solution

  • @exidesaradhi3780
    @exidesaradhi3780 2 роки тому +1

    సర్ మా వాటర్ పాండ్ లో వాటర్ లిల్లీస్ ఆకులు కుళ్ళిపోయి చనిపోతున్నాయి ఏమిచేయాలి?వాటర్ మార్చుతున్నాను.రెమెడీ చెప్పగలరు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому +1

      నాకు వాటర్ plants మీద సరిగా అవగాహన లేదండి.

    • @exidesaradhi3780
      @exidesaradhi3780 2 роки тому

      అవును మీరు నిజం

  • @ratnakararao1317
    @ratnakararao1317 2 роки тому +1

    Good morning sir. Can we grow custard apple (Seethaphal)in container, if so container size. Also please suggest me which is best👍 seed or grafting 🌱 on terrace-thanq

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      For optimum fruit production pot size is 100 liters capacity..With 20 inches dia and 20 inches deapth..A half barrel ( half cut barrel of 220 liters) is enough.
      For quick maturity, grafted plant is preferable.

    • @ratnakararao1317
      @ratnakararao1317 2 роки тому +1

      @@PrasadGardenZone Is it good to procure in local nursery? Any tips to check the quality of the plant i. e. Fruit size, of course it is not available in grafted plant. My intention is a plant🌱 gives good quality of fruit-thanq

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      For any variety of plant we cannot say just by seeing the plant. We have to rely on nursery, or graft it from a known tree of good quality fruits.

    • @ratnakararao1317
      @ratnakararao1317 2 роки тому +1

      @@PrasadGardenZone thanks🙏

    • @ratnakararao1317
      @ratnakararao1317 2 роки тому

      Good evening sir, if we cut barrel of 220 litres haff way how can we use upper part since it has two 2⃣ openings. Kindly guide me-thanq

  • @LaxmiAndiboyina
    @LaxmiAndiboyina 9 місяців тому +1

    నమస్కారమండి. నేను మీ వీడియో చూస్తున్న సార్. టమాటో మొక్కలు నాటి 20 రోజులు అవుతుంది సార్. వాటికి స్టెయింగ్స్ ఎప్పుడు కట్టాలి తెలీదు మీరు మీకేమైనా తెలుసా సార్.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  9 місяців тому

      స్టేయింగ్స్ అంటే.. Supports నా..

  • @anandbsr49
    @anandbsr49 2 роки тому +1

    1 and 3rd sir

  • @anupojudurga365
    @anupojudurga365 10 місяців тому +1

    1and 3

  • @surekhanallamilli9533
    @surekhanallamilli9533 27 днів тому

    2 సెకండ్ మెథడ్ బాగా నచ్చింది

  • @ariserajyalakshmi1120
    @ariserajyalakshmi1120 2 роки тому +1

    Very useful.

  • @chimakurthyudayabhaskarara9490

    Memu cut chesi mattilo vestunnamu.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      Direct గా వేస్తే అవి తినడానికి వచ్చే పురుగులు మొక్కకు హానింకలిగించవచ్చు.

  • @ramasaran5377
    @ramasaran5377 Місяць тому +1

    Last method

  • @pushyamsgullapelly3128
    @pushyamsgullapelly3128 2 місяці тому +1

    Last medam nachindy

  • @psuryachanddrarav2967
    @psuryachanddrarav2967 2 роки тому +1

    మూడు కూడా చేయవచ్చు.

  • @aryasomayajularavikumar2734
    @aryasomayajularavikumar2734 2 роки тому +1

    ప్రసాద్ గారూ నమస్టే. నేను ఒడిశా రాష్ట్రంలో జజిపూర్ లో ఉంటున్నాను. గత సం. జూలై లో రిటైర్ అయ్యాను. మొక్కలు పెంచాలి అని నా చిన్నప్పటినుంచి కోరిక. మా ఇంట్లో రెండు కొబ్బరి చెట్లు, రెండు మామిడి చెట్లు (హైబ్రీడ్) వేసాను. అవి వేసి 4 సం. లు అవుతోంది.3సం. ల నుండి మామిడి కాపు కాస్తోంది .ఈ సం. కాచిన కాయ అంతా మచ్చలు పడి రాలిపోతోంది. దానికి ఏం చేస్తే కాయ రాలకుండా నిలుస్తుంది కొంచెం చెప్తారా? చెట్లు క్రిందనే మట్టిలో వేసేను. Please Sir.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      9494663231 whatsapp number కి ఫోటోలు పెట్టండి..చూస్తాను.

    • @aryasomayajularavikumar2734
      @aryasomayajularavikumar2734 2 роки тому +1

      సార్! రాలిన కాయని ఫోటో తీసి 0ఎత్తమంతర?

    • @aryasomayajularavikumar2734
      @aryasomayajularavikumar2734 2 роки тому +1

      Sorry పెట్టమంటారా

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      @@aryasomayajularavikumar2734 పెట్టండి..అంటే మచ్చలు ఎలాగ వచ్చాయి..చూద్దామని..చెట్టు కూడా పెట్టండి..క్లియర్ గా..

  • @adapabalaji131
    @adapabalaji131 2 роки тому +1

    Two sir

  • @ARani-zz8cw
    @ARani-zz8cw 2 роки тому +1

    Lastdi

  • @lakshmikantham5241
    @lakshmikantham5241 4 місяці тому

    Mee. Phone. Number. Eshara. Meethi. మాట్లాడాలి

  • @SreeGardening
    @SreeGardening 7 місяців тому +1

    Fridge lo pettala andi or shade lo pettina kuda ok na

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 місяців тому

      కొంచెం చళ్ళగా ఉండే చోటు ఏదైనా పర్వాలేదు.

  • @Lekha_facts
    @Lekha_facts Рік тому +1

    బాగా వివరించారు. ఒక డౌట్ బాగామాగిన అరిటి పళ్ళ తో చేయవచ్చా

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      అరటి పళ్ళు బెల్లం కలిపి 15 రోజులు ఫర్మేంటేషన్ చేసి తరువాత ఒక liter నీటికి 5 to 10 ml కలిపి spray చేసుకోవాలి..20 రోజులకు ఒకసారి.

    • @Lekha_facts
      @Lekha_facts Рік тому

      @@PrasadGardenZone థాంక్యూ సార్.

  • @somasekhar1952
    @somasekhar1952 2 роки тому +4

    ఎంతో ఉపయోగపడే సమాచారం ఇచ్చారు 🙏🙏

  • @GanapatiGeddhada
    @GanapatiGeddhada Рік тому +1

    Spraycheyochha prasadgaru

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      చేయొచ్చు.. Evening time లో ఆకుల అడుగున పైన స్ప్రే చేయండి.

  • @budduludarla8727
    @budduludarla8727 2 роки тому +2

    నమస్కారమండి 🙏
    నేను లావణ్య...మీ వీడియోలను చూస్తున్నాను
    చాలా బాగా చెప్తూన్నారు. ఇష్టముగా మొక్కలు పెంచడం మొదలుపెట్టిన, కాని ఏ కాలం లో నాటాలి, ఎన్ని రోజుల కు పంట వస్తుంది..
    సీజన్ వారిగా కూరగాయలు ఎలా వేయాలి
    చెప్పండి సార్...మీరు చెప్పిన ప్రకారం వేసుకుంటాను. మీ సమాధానం కోసం చూస్తున్న సార్...

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      మీరూ అడిగింది చిన్న ప్రశ్న కాదు.ఒకేసారి చెప్పడానికి..నేను ఏ సీసన్ కి ఆ సీసన్ వీడియో లు పెడుతుంటానః..మీరు అలా ఫాలో అయిపోవడమే..

  • @xyz-qw5ss
    @xyz-qw5ss Рік тому +1

    Sir alternative of fish oil

  • @bhaskaramnagarajakumar5757
    @bhaskaramnagarajakumar5757 Рік тому +1

    సర్, అరటిపండు అంటారేగాని; వాటిలో ఎరకమయిన అరటిపండు తొక్క అనగా ఆకుపచ్చదా, పసుపుపచ్చదా [అమృతపాణి, చెక్కరకేళి etc.,] చెప్పలేదు. Please solve my confusion.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому

      పండిన ఏ అరటి పండయినా ఒకటే నండి..కొద్ది కొద్ది గా తేడా ఉంటుంది కానీ..అన్ని ఇంచుమించు ఒకే పోషకపదార్థాలు కలిగి ఉంటాయి..మీకు ఏది తక్కువ ధరలో దొరికితే అది వాడవచ్చు.

  • @LaxmiAndiboyina
    @LaxmiAndiboyina 9 місяців тому +1

    నమస్కారమండి. నేను మీ వీడియో చూస్తున్న సార్. టమాటో మొక్కలు నాటి 20 రోజులు అవుతుంది సార్. వాటికి స్టెయింగ్స్ ఎప్పుడు కట్టాలి తెలీదు మీరు మీకేమైనా తెలుసా సార్.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  9 місяців тому

      స్టేయింగ్స్ అంటే supports నా

  • @xyz-qw5ss
    @xyz-qw5ss Рік тому +1

    Sir make a video on maruvu chedi or dhavanam

  • @ushapennerugreenplants8343
    @ushapennerugreenplants8343 2 роки тому +1

    3.vadi.nachhindi.miku.very.very.tañx.andi

  • @udayalakshmi9019
    @udayalakshmi9019 Рік тому +1

    Biyyam kadigina water lo vegetable peels vese 2 days unchi alternative days lo Rose plants ki dilute chesi istunnanu ela alternative days lo evva vacha

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Рік тому +1

      ఇవ్వొచ్చు. కానీ వెజిటబుల్ పీల్స్ వేశాక 4,5 రోజులు ferment అయ్యాక వేయండి..లేదంటే పురుగులు వచ్చే అవకాశం ఉంది.

  • @sujatagrandhi1260
    @sujatagrandhi1260 2 роки тому +1

    Edinium plant flowera super. And meeru cheppina fertiliser s super

  • @nagamanidv1070
    @nagamanidv1070 Рік тому +1

    Thank u sir. Third method is very easy n we can use it immediately.

  • @govaralakshmiemani1886
    @govaralakshmiemani1886 6 місяців тому +1

    Avunu last method bagundhi

  • @visalaxmijasti7772
    @visalaxmijasti7772 2 роки тому +2

    Well explained sir, tq.

  • @radhakumarikurra9763
    @radhakumarikurra9763 2 роки тому +1

    Last method good and easy andi
    Thanks for the useful information andi....

  • @pundinarsing3119
    @pundinarsing3119 Рік тому +1

    Sir thank you sir fetilizer Methods super

  • @kesavarajulalitha2267
    @kesavarajulalitha2267 2 роки тому +1

    Prasadgaru meeru chalabaga cheputhunnaru.

  • @DileepKumar-zo3he
    @DileepKumar-zo3he 2 роки тому +1

    Hai anna. Namaste. Meeru chala clearga cheputaru anni tips. Tq very much. Nenu new planter. Maa mandaram plant chala weak aindi. Chinni chinni leafs to vundi growth ledu. Dull ga undi. Chanipotundani chala bhada ga vundi. Ma neibour salahatho D.A.P ichanu. 1week aindi. Meeru cheppara emi cheyali please..,. 🙏🙏

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      నా what's app no. 9494663231.
      నాకు క్లియర్ గా మొక్క , కుండీ, మట్టి ఎలా ఉంది ఫోటో లు పెట్టండి. చూసి చెబుతాను.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 роки тому +1

    Very useful information andi. Thanq soo much. 🙏

  • @muthyalaramanarao9780
    @muthyalaramanarao9780 2 роки тому +1

    ప్రసాద్ గారు అరటిపండు తొక్కలతో లిక్విడ్ video సూపించారు tq sir అన్నిరోజులు కి ఒకసారి మొక్కలకు వెయ్యాలి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      పూల పండ్ల మొక్కలకు కూరగాయమొక్కలకు వేయవచ్చు.. నెలకు ఒక్కసారి సరిపోతుంది.

  • @aryasomayajularavikumar2734
    @aryasomayajularavikumar2734 2 роки тому +1

    సార్, నమస్తే. చెట్టు చిక్కుడు విత్తనాలు ఆన్లైన్ లో తొలిసారిగా తెప్పించి 5ltr oil క్యానులలోను, 20 ltrs వాటర్ జార్ ని సగ్గానికి కట్ చేసి అందులోని వేసాను. పరవాలేదు, బాగానే లేచాయి. నిండా పూత పోస్తోంది కానీ పూత అంతా రాలిపోతోంది. ఒక్కటి కూడా కాయ అవటంలేదు. ఏం చేయమంటారు?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      పుల్లటి మజ్జిగ పలుచగా చేసి మొక్కంతా తడిసేలా చల్లండి.వారానికి ఒకసారి..ఎండుటకులతో మల్చింగ్ చేయండి..ఎండ ఎక్కువగా ఉంటే షేడ్ నెట్ వేయండి.

    • @aryasomayajularavikumar2734
      @aryasomayajularavikumar2734 2 роки тому +1

      అలాగే సార్. ధన్యవాదాలు.,👃

  • @zaakira786
    @zaakira786 Рік тому +1

    Thanks for sharing sir

  • @lalithamurthy6156
    @lalithamurthy6156 Рік тому +1

    Last method is good sir, thank u😊

  • @maatakaastaghaatu8953
    @maatakaastaghaatu8953 2 роки тому +1

    వుడకబెట్టే ప్రోసెస్ లో ఏ మినరల్సూ మిగలవు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 роки тому

      ఎవరు చెప్పారు.ఉదకబెడితే nutrients arati తొక్కలో మిగలవు..అన్ని నీటిలోకి వచ్చేస్తాయి..నీరు వాడుకోవాలి మనం.

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 2 роки тому +1

    Last method bagundi

  • @venkatraonannapaneni2984
    @venkatraonannapaneni2984 2 роки тому +1

    Nice information,అండి 👌👌👌

  • @umamaheswari5960
    @umamaheswari5960 2 роки тому +1

    Third method is good.