Hi Prasad-sir, could you please explain what are the steps you took in preparing this concoction ? I do not understand your language but am keen to learn 🙏🙏🙏
అది ఫ్రూట్ ఫ్లై అండీ..మీరు పేరొమేనే ట్రాప్ లు వాడండి.. కొత్తగా పురుగు పట్టదు. ఈ క్రింద లింక్ ఇచ్చాను ..అని రకాల పండ్ల మొక్కలకు పనిచేస్తుంది. 45 రోజుల తరువాత లోపలి lure ఒకటి మారిస్తే చాలు.. amzn.to/3HQ3YEv
చామంతి సీజన్ అయిపోయింది..మళ్ళీ సీజన్ కి దాన్ని తక్కువ ఎండ ఉన్నచోట పెట్టండి. ఎండిన ఆకుల ప్రూన్ చేయండి. మల్లి చెట్టు మీరు ఫిబ్రవరి నెలలో కొమ్మలు కట్ చేసి ఎరువు వేసి ఉంచితే ఇప్పుడు కొత్త చిగురు వచ్చి పూత పూస్తుంది..పార ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి.
1: 10 వాటర్ లో కలిపి మొక్క చుట్టూ వేయండి..1: 20 లో కలిపి పిచికారీ చేయవచ్చు.పూత వచ్చేవరకె జీవామృతం పిచికారీ చెయ్యాలి..పూతరావడం మొదలయ్యాక పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలి..జీవామృతం తయారుచేసిన 7 రోజులలో వాడయ్యాలి..నిలవ ఉండదు..
No hard and fast rule..make it very dilute like 1: 30 ( one glass of curd 30 glasses of water.you can even dilute further.).but after dilution let it ferment for 4 days..we just want to lactic acid bacteria to develop in whole water..that's it..
No both are different. Butter milk contains lactic acid bacteria and engymes, it also fights fungal infections.. Waste decomposer contains different bacterias...both are good in different aspects.
hi prasad garu, chala useful video andi 🤝🤝🤝nenu normal inguva ne vaduthunnanu weekly ledante 10 days ki once spray chesthunnanu mirchi ithe kaapu baaga vasthondi vankaayalu ippude flowering baga undi one week nundi full ga rain casthundi emi ivvataniki ledu
prasad garu vanga mokkalaki pootha raluthindi rain baga untondi one week nundi rain ki mundu flwers anni pindelu ga ayyayi ippudu flowers undatledu pothunnayi next day morning chusthe emina cheddamante rain taggatledu idi common probleme na ledante emina cheyala andi ?
Over watering వల్క కానీ, నీరు తక్కువైనా కానీ మొక్క స్ట్రెస్ కి గురయ్యి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది..డ్రైన్ hole క్లియర్ చేయండి..దీనికి pollination సమస్య జనరల్ గా ఉండదు..టమాటో లాగానే male, ఫిమేల్ భాగాలు ఒక పువ్వులోనే ఉంటాయి..ear buds ఉంటాయి కదా, వాటి దూది మొన తో హాండ్ పొలినషన్ చేస్తే పూత రాలడం తగ్గి, fruiting పెరుగుతుంది...ఈ వీడియో లో వంగ కు ఎలా pollinate చేయాలి అన్నది చూపించాను.. ua-cam.com/video/qOyEXZPwdhs/v-deo.html.. ఇంకోటి పూత వచ్చాక పుల్ల.మజ్జిగ తప్ప మొక్క పై ఏది స్ప్రే చేయవద్దు...
@@PrasadGardenZone chala thanks andi one week nundi day time kuda full ga rain asalu gap undatledu water ithe paddavi padinatlu pothunnayi okavela water unna rain koncham slow avvagane fast gane clear ipothunnay kani atle velli polinate chesthunnanu may be rain ekkuvaga undatam vallana water ekkuva untondi anduke emo anukunnanu. flowering lo unnapudu neem oil spray cheyakudada andi and beera paadu ki kaayalu chinnavi vasthunnay 4 months avuthundi mokka petti ippudu malli new steams vasthunnay enni nelalaki beera paadu theseyali cheppandi
Thankyou you sir valuable information ఇంగువ ఎక్కడ కొనుక్కోవాలి.మీరు ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే కేజీ 2000 చెపుతున్నారు.తక్కువలో ఎక్కడైనా ఉంటుందా.చెప్పగలరు
Translate in English. Can you pl guide me, (1) can we use ready butter milk? (2) how much qty of hing we should use in 0ne lit of butter milk? (3) what other ingredients we should add ? (3) can we keep butter milk duly mix with hing more then 30 days or more? (3) use of such more age fermented butter milk is good or bad?
First of all use cow butter milk. Ferment it for 5 days, dilute it with water 1:10 and add hing 5 grams pervliter water and one tea spoon turmeric for liter water immidiately spray on leaves.. After mixing hing and turmeric do not store even for one day.. Lactic bacteria in butter milk may reduce if stored after adfing turmetic and hing.. Any good hing you can use.my whatsapp number 9494663231. Any further doubtvon this you msy message me.
Do you know what AC water contains..it is the condensate of atmospheric humidity..it's the purest ( chemicals and minerals free) form of water..How can you say it kills plants..you have any doubt call me this number.I will clarify.9494663231..
ప్రసాద్ గారు ఏకంగా పసుపు ఇంగువ కలిపిన మజ్జిగనే వాడొచ్చు కదా అంటే వంగ మొక్కలకి మిర్చి కి టమాటా కి లేకపోతే కేవలం పసుపు అది లేకుండా వాడాలా దానికి అలా వాడినందుకు ఏమైనా ప్రాబ్లమా
వంగ కు మట్టిలో వేసే నీటిలో ఇంగువ మాత్రం కలిపి వేస్తే చాలు..అయితే స్ప్రే చేసేదానిలో మిర్చి tomato లలో వలె, మజ్జిగ ఇంగువ పసుపు కలిపి వాడవచ్చు. అయితే మజ్జిగ లో ఇంగువ పసుపు స్ప్రే చేసే ముందు మాత్రమే కలపాలి .ముందుగా కలిపితే అందులో ఉన్న లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా చనిపోయే ప్రమాదం ఉంది.
Cheapest vidhanam bagundi..thanks.
Na vangga mirchi mokkalaki same problem sir tq remedy cheppinanddhuku tqqq👌👌👌👌👌
Very clearly explained with measurements. Thanks.
గుడ్ ఇన్ఫర్మేషన్ అండి
Your video is Very clear and confident. Thank you
Chala vivaranga chepparu manchi information
Good info
ధన్యవాదాలు సార్ 🇮🇳జైహింద్.
Super information thanks
చాలా బాగా చెప్పారు 👌
Useful information thank you sir
Very Nice and Clear explanation 👍👍👍
nidanmga baga chyparu
చాలా బాగా చెప్పారు మీ వీడియోలు చూస్తూ ఉంటాను చాలా బాగా అర్ధమైనట్లు చెపుతారు
సార్ ఈ మజ్జిగ ద్రావణంలో O W D S వాటర్ కలపోచ్చ
ఇంగువ ఉంటుంది కదా కలపకూడదు.
@@PrasadGardenZone thanku sir
Nice information
Chalabaga cheppru sir
Maku ardhmayyalaga cheaper
Dhnyavadamulu
చాలా బాగుంది సార్ చక్కగా చెప్పారు థాంక్యూ
In detail information... Thank you
Hi Prasad-sir, could you please explain what are the steps you took in preparing this concoction ? I do not understand your language but am keen to learn 🙏🙏🙏
Will do
Manchi information icharu sir
Nice information Prasad garu
Good video Prasad garu very useful
Thank you
Chala baga explain chesaru
Thanku very very useful information
Paresey kadugu, ganji vadochaa... Majjiga place lo
Hi sir పుల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు ద్రావనం బీర మొక్కలు మీద స్ప్రే (20. రోజులు )చేయవచ్చా.
Super
Sir na potla paddu akulu mudatha anukunta vachindi 3 plants ki,sourbuttermilk garlic toh fementchesina Danilo inguva koncham kalip spray chesa ,plant vunchala lekha teesiveyala 😢 nenu sour buttermilk lekha ventanae cheyali ani garlic kalipindi use chesa
ఉంచండి.
Very good information sir 👍🙏👍
Mango tree ki inguva vadavacha. kaya koyatam ematram lataina fruits lo purugulu vachnnai e mandu veyali
అది ఫ్రూట్ ఫ్లై అండీ..మీరు పేరొమేనే ట్రాప్ లు వాడండి.. కొత్తగా పురుగు పట్టదు. ఈ క్రింద లింక్ ఇచ్చాను ..అని రకాల పండ్ల మొక్కలకు పనిచేస్తుంది. 45 రోజుల తరువాత లోపలి lure ఒకటి మారిస్తే చాలు..
amzn.to/3HQ3YEv
Good information and meeru vaduthuna litre pump set name చెప్పగలరు
amzn.to/3tCqflm
Good morning prasad garu
Summer season lo terrace garden lo. butter milk spray cheyacha
Everything time lo andi
Sorry evening's
చేయవచ్చు
Sir. Chamanthi ,malle chettu akula vidipoyi kommalu dry avuthu. Mokka. Chanipothunnavi enduku, em cheyyali .cheppagalaru
చామంతి సీజన్ అయిపోయింది..మళ్ళీ సీజన్ కి దాన్ని తక్కువ ఎండ ఉన్నచోట పెట్టండి. ఎండిన ఆకుల ప్రూన్ చేయండి. మల్లి చెట్టు మీరు ఫిబ్రవరి నెలలో కొమ్మలు కట్ చేసి ఎరువు వేసి ఉంచితే ఇప్పుడు కొత్త చిగురు వచ్చి పూత పూస్తుంది..పార ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి.
@@PrasadGardenZonep
ప్రసాద్ గారూ, ఇంగువ ద్రావణం వాసనకు చీమలు,విషపురుగులు కూడా పరార్. మందార మొక్కలకు కూడా పిచికారి చేయవచ్చును.
చాలా బాగా చెప్పారు .ధన్యవాదాలు
Hello sir jeevamrutham direct ga plant ki ivvachha or water lo mix cheyyala a ratiolo cheppagalaru
1: 10 వాటర్ లో కలిపి మొక్క చుట్టూ వేయండి..1: 20 లో కలిపి పిచికారీ చేయవచ్చు.పూత వచ్చేవరకె జీవామృతం పిచికారీ చెయ్యాలి..పూతరావడం మొదలయ్యాక పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలి..జీవామృతం తయారుచేసిన 7 రోజులలో వాడయ్యాలి..నిలవ ఉండదు..
Sar November lo the game ja this mokkalu pettavacha
Game ja మొక్కలా
Sir for one liter curd to make soured butter milk how many liters of water is required plz suggest ..... Thanks Venkat Ram
No hard and fast rule..make it very dilute like 1: 30 ( one glass of curd 30 glasses of water.you can even dilute further.).but after dilution let it ferment for 4 days..we just want to lactic acid bacteria to develop in whole water..that's it..
Prasad garu can we use waste decomposer instead of buttermilk?
No both are different. Butter milk contains lactic acid bacteria and engymes, it also fights fungal infections..
Waste decomposer contains different bacterias...both are good in different aspects.
Vanga ki aku mudatha ki hing water or pulla majjiga water veyyali?
Yes
Inguva ekkada dorukuthavi
Maa garden lo pachi vastundi em cheyali chepandi
hi prasad garu, chala useful video andi 🤝🤝🤝nenu normal inguva ne vaduthunnanu weekly ledante 10 days ki once spray chesthunnanu mirchi ithe kaapu baaga vasthondi vankaayalu ippude flowering baga undi one week nundi full ga rain casthundi emi ivvataniki ledu
prasad garu vanga mokkalaki pootha raluthindi rain baga untondi one week nundi rain ki mundu flwers anni pindelu ga ayyayi ippudu flowers undatledu pothunnayi next day morning chusthe emina cheddamante rain taggatledu idi common probleme na ledante emina cheyala andi ?
Over watering వల్క కానీ, నీరు తక్కువైనా కానీ మొక్క స్ట్రెస్ కి గురయ్యి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది..డ్రైన్ hole క్లియర్ చేయండి..దీనికి pollination సమస్య జనరల్ గా ఉండదు..టమాటో లాగానే male, ఫిమేల్ భాగాలు ఒక పువ్వులోనే ఉంటాయి..ear buds ఉంటాయి కదా, వాటి దూది మొన తో హాండ్ పొలినషన్ చేస్తే పూత రాలడం తగ్గి, fruiting పెరుగుతుంది...ఈ వీడియో లో వంగ కు ఎలా pollinate చేయాలి అన్నది చూపించాను..
ua-cam.com/video/qOyEXZPwdhs/v-deo.html..
ఇంకోటి పూత వచ్చాక పుల్ల.మజ్జిగ తప్ప మొక్క పై ఏది స్ప్రే చేయవద్దు...
@@PrasadGardenZone chala thanks andi one week nundi day time kuda full ga rain asalu gap undatledu water ithe paddavi padinatlu pothunnayi okavela water unna rain koncham slow avvagane fast gane clear ipothunnay kani atle velli polinate chesthunnanu may be rain ekkuvaga undatam vallana water ekkuva untondi anduke emo anukunnanu. flowering lo unnapudu neem oil spray cheyakudada andi and beera paadu ki kaayalu chinnavi vasthunnay 4 months avuthundi mokka petti ippudu malli new steams vasthunnay enni nelalaki beera paadu theseyali cheppandi
8
@@nayanigardenvlogs uyly7lyly cu tgiiu4w56 ik ukol
Zaad dfgjjjj8Lylylyllyllyy ex za f9ip
చాలా బాగా వివరించారు. థాంక్యూ జీ. 🙏
Sir a/c lo నుంచి వచ్చిన నీళ్ళు చెట్లకి పోయావొచ్చా?
పొయవచ్చు
Sir maku ekarniki enta vadalo cheppandi.(120ltrs)sir memu rasayanalu vadi chala nastapoyamsir .pls replymi sir
10 లీటర్ ల నీటి కి 20 గ్రాములు లెక్క..స్ప్రే చెయాలి. 120 లీటర్లకు పావు kg అవసరం అవుతుంది.
Good advise sir tq
ఈ ఇంగువ ద్రావణం పత్తి పంట+వరి పంట కి వాడవచ్చా ..🤷♂️
munaga panta ku vadocha sir
ఊరికినే వాదనవసరం లేదు
Thankyou you sir valuable information
ఇంగువ ఎక్కడ కొనుక్కోవాలి.మీరు ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే కేజీ 2000 చెపుతున్నారు.తక్కువలో ఎక్కడైనా ఉంటుందా.చెప్పగలరు
Mokkala Akullanni whitega boojulaga tegulu vastundi navarana Cheppandi please
పచ్చిపాలు 100 ml.. ఒక లీటర్ నీటిలో కలిపి ఆకులన్ని తడిసేలా స్ప్రే చేయండి..3 రోజులకు ఒకసారి..అలా 3 సార్లు చేయండి..చాలు.. ఈవెనింగ్ టైం లో..
Namaste andi... మీరు చూపించిన ముద్ద ఇంగువ ఎక్కడ దొరుకుతుంది...reply plzz
గౌర జంగయ్య +91 81421 89342
Oka plant ki entha hing pesara ginja anth veyyachhu kada
ప్లాంట్ కి కనీసం పావు లీటర్ పోస్తాం గనుక కుంకుడు గింజ అంత సరిపోతుంది.
Thank you brother
He is saying butter milk + hing + turmeric
Isnt it
I need iguva muda
Flower plants ki indoor plants ki vadacha
ఫ్లవర్ ప్లాంట్స్ కి వాడవచ్చు..ఇన్డోర్ ప్లాంట్స్ కి వద్దు.
Can we use waste decomposer instead of curd sir.
Thanyou
Nice
Dear sir, enni rojulaku okasari ivvochu , ee pulla majjiga inguva dravanam sir
15 rojulaku okasaari ivvavachhu..
@@PrasadGardenZone tq v much sir.
Hello andi, wher to get this inguva. Pl suggest, naku Maa area lo doraktledu.
9030633633 నెంబర్ శ్రీనివాస్ గాఫై దగ్గర దొరుకుతుంది.
అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది.
పచారీ shop లో దొరుకుతుంది.
@@syamprasannakandra1875 thank u sir got it
Anna Congrats
దయచేసి పాల ఇంగువ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి.
[Name] Goura Jangayya Inguva
[Mobile] 8142189342
Sir hing box yekkada konnaru
Gouru జంగయ్య
+91 81421 89342
@@PrasadGardenZone thank u sir
నిమ్మ మొక్కలకు వాడవచ్చా
sir watermelon crops ki vadocha
Pulla మజ్జిగ ద్రావణం వాడవచ్చు.
@@PrasadGardenZone watermelon crop ki inguva drawanam vodda sir
@@mpk9924 అనవసరం అండి
Thanks Prasad garu kani ee muda engava epudu chudaledu kirana store lo try chestanu. Dorikite meetu chepinatlu ga mokkalaku vadatanu
Om shanti
Where do you get this in Hyderabad? Address please. Didn't find in Malakpet gung
నేను రూ.150 కి తీసుకున్నాను..9030633633 నెంబర్ శ్రీనివాస్ గారి దగ్గర దొరుకుతుంది.
@@PrasadGardenZone Thanks!
Secunderabad, general bazar ayurvedic shops. You get plenty
Sir, where to buy this large quantity of hing,?
నేను రూ.150 కి తీసుకున్నాను..9030633633 నెంబర్ శ్రీనివాస్ గారి దగ్గర దొరుకుతుంది.
@@PrasadGardenZone thank you sir 👍
Liter nitiki enni ml inguva majjiga veyyali sir
వీడియో లో చెప్పాను పూర్తిగా చూడండి..please.
లీటరు నీటికి 2 గ్రా తీసుకోవాలి అంటే 10 లి నీటికి 20 గ్రాములు . వేడినీటిలో నే ఇంగువ కరుగుతుంది కాబట్టి వేడినీటిలో కరిగించి కలిపి పిచికారి చేసుకుంటే
40 deg .centigrade నీటిలో కరుగుతుంది ..
Pasupu,inguva kalipaka migilina majjiga ni ,mokka modatlo posukovachandi
Vesukovachhu
@@PrasadGardenZone chala thanks andi........ventane reply vastundi anukoledu
సర్ నమస్తే . ముద్ద ఇంగువ ఎక్కడ కొన్నారు ? హైదరాబాద్ నుండి తెప్పించారా ?
అవునండి..మామూలు ఇంగువ కూడా వాడుకోవచ్చు.
మజ‌్జిగ వడ బోయక పోతె spray కచ‌్చితంగా jam అవుతాయి చాలా మంచి సమాచారమండి
Sir ye timelo spray cheyali
Evening time లో అండి
Market లో దొరికే distilled water వాడవచ్చున
అక్కరలేదండి..మామూలు నీరు రెండు రోజులు ఓపెన్ గా పెడితే అందులో క్లోరిన్ అంతా పోతుంది..అప్పుడు వాడుకోవచ్చు.
@@PrasadGardenZone thanks అండి ప్రసాద్ గారు
Naaku chala vupayogapaduthundandi
HI Sir ..What ratio(buttermilk and Hing) can be used for Mango plants(5year old)
Same for all plants
@@PrasadGardenZone Thank you Sir
200 liter water:
2kg Buttermilk × 6 liters water for 7days
5 liters Gomutram
200 grams
Super sir
Thank you
Poola mokkalaki veyavacha
Avasaram. Ledu
హైదరాబాద్ లో ఎక్కడ కొనవచ్చు అండి ? రికమెండ్ చేయగలరు
All Rhytumitra stores have this
@@chaithanyaanumanchi7229 thank you 🙏
Hi Prasad Garu, I can get only powdered inguva here, shall we use that one for this process.
Yes
@@PrasadGardenZone thank you so much for your reply.
Meeru tayari vidanam chepparu kani majjaga dravanam ee. Vidanga pichikari cheyali anedi cheppaledu
మామూలు sprayer అయితే కన్నాలు మూసుకుపోతాయి. ఒక ప్లాస్టిక్ bottle మూతకి కన్నాలు పెట్టిదానితో స్ప్రే చేయాలి.
How to buying enguvva
నేను రూ.150 కి తీసుకున్నాను..9030633633 నెంబర్ శ్రీనివాస్ గారి దగ్గర దొరుకుతుంది.
@@PrasadGardenZone 1kg price 150 rs.
ఇంగువ, మజ్జిగ ద్రావణాన్ని వంగ కి వాడవచ్చా???
Yes
Neem oil kalapa vacha
No
Where will we get this inguva as you shown in videyo pl. Onfor.m
@@dhananjayarao5628 నేను రూ.150 కి తీసుకున్నాను..9030633633 నెంబర్ శ్రీనివాస్ గారి దగ్గర దొరుకుతుంది
@@dhananjayarao5628 you may use ordinary powder inguva also.
Jai. Sriram. Jai. Jai. Sriram
Tq sir
Deenine mango trees ki vadavacha ?
వాదరూ
Akkada dhorukutundi anna
[Name] Goura Jangayya Inguva
[Mobile] 8142189342
Translate in English.
Can you pl guide me,
(1) can we use ready butter milk?
(2) how much qty of hing we should use in 0ne lit of butter milk?
(3) what other ingredients we should add ?
(3) can we keep butter milk duly mix with hing more then 30 days or more?
(3) use of such more age fermented butter milk is good or bad?
First of all use cow butter milk. Ferment it for 5 days, dilute it with water 1:10 and add hing 5 grams pervliter water and one tea spoon turmeric for liter water immidiately spray on leaves.. After mixing hing and turmeric do not store even for one day.. Lactic bacteria in butter milk may reduce if stored after adfing turmetic and hing.. Any good hing you can use.my whatsapp number 9494663231. Any further doubtvon this you msy message me.
Tq rq sir
ప్రసాద్ గారూ మాకు గట్టి,ఒపొడి ఇంగువ మాత్రమే దొరుకుతుంది
వాడ వచ్చు..cost కొంచెం ఎక్కువ అవుతుంది అంతే.
Can we use this for tomatoes and Mirchi plants. Please clarify.
Dr S Madan Mohan
Yes , sir we can use pulla majjiga dravanam for tomato and mirchi to prevent leaf curl disease.
AC water killing the plants but you are saying it can be used.
Please comment.
Do you know what AC water contains..it is the condensate of atmospheric humidity..it's the purest ( chemicals and minerals free) form of water..How can you say it kills plants..you have any doubt call me this number.I will clarify.9494663231..
Ok
👍👍...
Mokka modatlo poyakaudada
Inguva ద్రావణం మొక్క మొదట్లో వేయవచ్చు..మజ్జిగ ద్రావణం మాత్రం స్ప్రే మాత్రమే చేయాలి.
మిర్చి పంటకు వాడవచ్చునా సార్
పుల్లమజ్జిగ ద్రావణం మిర్చీపాంటకే
Thank u sir
ఇది పూల మొక్కలకు వేయొచ్చా
వేయొచ్చు