🙏🙏🙏 స్వార్థం తో జీవించడం నేర్చుకున్న జనాలకి బ్రతకడానికి ఏలాంటి హాహారం తీసుకోవాలో కూడా మర్చిపోయి డబ్బే జీవితం అని జబ్బులని కొని తెచ్చుకుంటున్నారు కొందరైతే తమ వ్యాపారం కోసం ఎంత మంది బాలపోయిన పర్వాలేదు అని సంపాదనే లక్షంగా పెట్టుకుంటున్నారు ఇలాంటి రోజులో కూడా మనిషి ఆరోగ్యంగా ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తున్న మీలాంటి వారికీ శత కోటి వందనాలు 🙏🙏🙏
అన్ని పంటలలో కూడా సివిఆర్ పద్ధతిని పాటించవచ్చును. 10 కిలోల జల్లడ పట్టిన లోపల మట్టికి 250 ml నుండి 500 ఎంఎల్ ఆముదం నూనె కలిపి 10 లేదా 12 రోజులకు ఒకసారి 200 నీటితో కలిపి స్ప్రే చేయండి. మామూలు లోపల పట్టి 20 కిలోలు రెండు కిలోల గోధుమ మొలకల ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఏ పంట పైన అయినా స్ప్రే చేయవచ్చు
సార్ నమస్తే ఆముదపు నూనె బదులు ఆముదపు పిండి వాడ వచ్చా? ఖర్చుతగ్గడానికి,NPK విలువలు అధికమోతాడు గల,చెక్క(పిండ్లు)రేషియో కొరకుకలిపి వాడవచ్చా ?లేక నూనె లే 3_4రకాలు కలిపి వాడవచ్చా?దయతో వివరణ
నూనె అయితే తక్కువ కలుపువవచ్చును. పిండి కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఎక్కువ మోతాదులో కలపవలసి ఉంటుంది రకరకాల గాను గాడించిన నూనె సంబంధించిన పిండి కూడా వాడవచ్చు ను
మేము మా విత్తనాలే గానుగ పట్టించి వాడుకుంటున్నాము. ఈ కింది వారి వద్ద ఆముదం నూనె లభిస్తుంది. ధర ఎంతో తెలియదు మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చును Castor Oil Hyd Durga: 9581051761; Anup Bajaj Caster Cake: 9959289100; Castor 2 Ltr: +919182820006; Castor Yadagiri Mbngr: 9440417508; Castor Oil/Cake Umesh: 9440295016; Oils SAmber Bzr Hyd: 9849012311; Oil SAmbr Bzr Hyd 2: 9849017651; Oils Satynryna Chilikur: 9849212738;
రైతు సోదరులకు నమస్తే ఈ వీడియో వెంటనే మీ ముందుకు తేవాలనే తొందరలో పూర్తి వివరాలు అందించలేక పోయాను. మీ సందేహాలు కామెంట్ రూపంలో పెట్టండి రెండవ వీడియో లో పూర్తి వివరాలు అందిస్తాను. చాలా మంది రైతు సోదరులు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రయిబ్ చేయడంలేదు . SUNSCRIBE చేయాలని కోరుతున్నాను. ఫోన్ 98497 12341 ఉదయం 6 నుండి 7 గంటల లోపున రాత్రి 8 నుండి 9 గంటల లోపున మాత్రమే ఫోన్ చేయగలరు
🙏🙏🙏
స్వార్థం తో జీవించడం నేర్చుకున్న జనాలకి
బ్రతకడానికి ఏలాంటి హాహారం తీసుకోవాలో కూడా మర్చిపోయి డబ్బే జీవితం అని జబ్బులని కొని తెచ్చుకుంటున్నారు
కొందరైతే తమ వ్యాపారం కోసం ఎంత మంది బాలపోయిన పర్వాలేదు అని సంపాదనే లక్షంగా పెట్టుకుంటున్నారు
ఇలాంటి రోజులో కూడా మనిషి ఆరోగ్యంగా ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తున్న మీలాంటి వారికీ శత కోటి వందనాలు 🙏🙏🙏
ధన్యవాదాలండీ 🙏
వెరీ informative. Thank you Goethals garu. Hyderabad లో ఆముదం ఎక్కడ దొరుకుతుంది అండ్ ప్రైస్ ఎంత ?
Castor Oil Hyd Durga:
9581051761;
Anup Bajaj Caster Cake:
9959289100;
Castor 2 Ltr:
+919182820006;
Castor Yadagiri Mbngr:
9440417508;
Castor Oil/Cake Umesh:
9440295016;
Oils SAmber Bzr Hyd:
9849012311;
Oil SAmbr Bzr Hyd 2:
9849017651;
Oils Satynryna Chilikur:
9849212738;
Thank you sir
Can v use black soil also
నల్ల మట్టి ఎర్రమట్టి ఏదైనా వాడవచ్చును ఇబ్బంది ఏమీ లేదు
Good video sir very useful for farmers sir 👍👍🙏🙏
Thank you
Can v use this formula in leafy vegetables like kotmir pudina tomato brinjal lady finger onion etc..
ఆకుకూరలలో కూడా ఎరువు లాగా చల్లుకోవచ్చును
టమాటా బెండకాయ వంకాయ మిరప ఇలా అన్ని రకాల కూరగాయలలో కూడా వాడవచ్చును
Sub soil minimum yentha depth nundi teeskovali?? Ma area lo sub soil depth ledu, motham ralla polalu unnai. Please clarify.
సబ్ సాయిల్ రెండు ఫీట్ల నుండి ఎంత లోతు వరకైనా తీసుకోవచ్చును
@@padala100 Thank you very much for the reply sir.
🎉Y,pandurangareddy
🙏
Minumulo kandhilo nuvulalo vadavachha sir mothadu entha vadali sir
అన్ని పంటలలో కూడా సివిఆర్ పద్ధతిని పాటించవచ్చును.
10 కిలోల జల్లడ పట్టిన లోపల మట్టికి 250 ml నుండి 500 ఎంఎల్ ఆముదం నూనె కలిపి 10 లేదా 12 రోజులకు ఒకసారి 200 నీటితో కలిపి స్ప్రే చేయండి.
మామూలు లోపల పట్టి 20 కిలోలు రెండు కిలోల గోధుమ మొలకల ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఏ పంట పైన అయినా స్ప్రే చేయవచ్చు
Oil palm lo vadavacha
ఆయిల్ ఫామ్ లో కూడా వాడవచ్చును
@@padala100 oil palm lo Ela vadalo cheppandi sir (vade vidhanam)
TOP SOIL KUDA KALAPALA SIR
OIL PALM,VAKKA MOKKALAKI ENTA MOTADU VEYYALI SIR
ONE YEAR PLANTS
సార్ నమస్తే ఆముదపు నూనె బదులు ఆముదపు పిండి వాడ వచ్చా? ఖర్చుతగ్గడానికి,NPK విలువలు అధికమోతాడు గల,చెక్క(పిండ్లు)రేషియో కొరకుకలిపి వాడవచ్చా ?లేక నూనె లే 3_4రకాలు కలిపి వాడవచ్చా?దయతో వివరణ
నూనె అయితే తక్కువ కలుపువవచ్చును. పిండి కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఎక్కువ మోతాదులో కలపవలసి ఉంటుంది రకరకాల గాను గాడించిన నూనె సంబంధించిన పిండి కూడా వాడవచ్చు ను
మునగ పంటలో నివారణకు
వాడవచ్చును
Thanku bro
🙏🌹👍🌹🙏
🙏
సార్ ఆముదం ఎక్కడ దొరుకుతుంది. ఆముదం గింజలు నానబెట్టి నిమస్రం మాదిరి తయారు చేసుకోవచ్చా.
Castor Oil Hyd Durga:
9581051761;
Anup Bajaj Caster Cake:
9959289100;
Castor 2 Ltr:
+919182820006;
Castor Yadagiri Mbngr:
9440417508;
Castor Oil/Cake Umesh:
9440295016;
Oils SAmber Bzr Hyd:
9849012311;
Oil SAmbr Bzr Hyd 2:
9849017651;
Oils Satynryna Chilikur:
9849212738;
ఆముదం విత్తనాలను కూడా నీమాస్త్రం మాదిరి తయారు చేసుకోవచ్చును
How much NPK percentage andi
గౌతంగారు మీరు ఆముదం ఎక్కడ కొంటున్నారు దాని ప్రైస్ ఎంతో చెప్పగలరు ఫోన్ నెంబర్ గాని అడ్రస్ చెప్పండి దయచేసి
మేము మా విత్తనాలే గానుగ పట్టించి వాడుకుంటున్నాము.
ఈ కింది వారి వద్ద ఆముదం నూనె లభిస్తుంది. ధర ఎంతో తెలియదు మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చును
Castor Oil Hyd Durga:
9581051761;
Anup Bajaj Caster Cake:
9959289100;
Castor 2 Ltr:
+919182820006;
Castor Yadagiri Mbngr:
9440417508;
Castor Oil/Cake Umesh:
9440295016;
Oils SAmber Bzr Hyd:
9849012311;
Oil SAmbr Bzr Hyd 2:
9849017651;
Oils Satynryna Chilikur:
9849212738;
Sir.. ఆముదం ఎక్కడ దొరుకుతుంది
Castor Oil Hyd Durga:
9581051761;
Anup Bajaj Caster Cake:
9959289100;
Castor 2 Ltr:
+919182820006;
Castor Yadagiri Mbngr:
9440417508;
Castor Oil/Cake Umesh:
9440295016;
Oils SAmber Bzr Hyd:
9849012311;
Oil SAmbr Bzr Hyd 2:
9849017651;
Oils Satynryna Chilikur:
9849212738;
Amudamakadadorakadu.merupechollu
రైతు సోదరులకు నమస్తే
ఈ వీడియో వెంటనే మీ ముందుకు తేవాలనే తొందరలో పూర్తి వివరాలు అందించలేక పోయాను.
మీ సందేహాలు కామెంట్ రూపంలో పెట్టండి రెండవ వీడియో లో పూర్తి వివరాలు అందిస్తాను.
చాలా మంది రైతు సోదరులు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రయిబ్ చేయడంలేదు . SUNSCRIBE చేయాలని కోరుతున్నాను.
ఫోన్ 98497 12341 ఉదయం 6 నుండి 7 గంటల లోపున రాత్రి 8 నుండి 9 గంటల లోపున మాత్రమే ఫోన్ చేయగలరు
చెరువు మట్టి ఉపయేగించవచ్చ సారు
వాడవచ్చును.
ఎర్రమట్టి లేదా నల్లమట్టి ఏదైనా వాడవచ్చును
Aapka number de kam hai
98497 12341
केवल सुबह 6 से 7 बजे और रात 8 से 9 बजे के बीच ही कॉल कर सकते हैं
Vivarana baaledu
అవును
Sir me mobile number evvandi
98497 12341
మీరు ఉదయం 6 నుండి 7 గంటల లోపున లేదా రాత్రి 8 నుండి 9 గంటల లోపల మాత్రమే ఫోన్ చేయగలరు