play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
సర్ నమస్కారం నేను ను ఒక పత్తి రైతు ని ఈ పత్తి లాస్ట్ కు మార్కెట్ యార్డుకు తరలించే టప్పుడు పత్తి ముట్టుకుంటే రైతుకు శరీరమంతా దురద వచ్చి దద్దుర్లు ఎక్కువగా వస్తున్నాయి దీనికి ఏదైనా నివారణ ఉందా
Sir Excellent videos!!kudos to you. Sir Patti September 1st week lo natam ippudu Patti pagaladam start indi kani goggi patti(sarigga pagatledu) need your suggestions. Please share your contact details.
@@shaikmunna1885 ప్రైవేట్ పురుగు మందులు షాప్ లలో కొనుక్కోవాలి. ఒకటి షుమారుగా రూ 100 ఉంటుంది. వ్యవసాయ శాఖ లో కూడా సబ్సిడీ లో ఇస్తారు. మీ దగ్గర లోని వ్యవసాయ అధికారిని కలవండి.
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
Address ceppndi sir
#Indarapusrinivasrao
Very good explanation sir...
Very useful to every farmer..
We want to know pests and their precautions on paddy crops..
Thanks
Anni rojulaku ఒక్కసరి కొట్టాలి
ఎర్ర నెలలు నీటి సదుపాయం ఉంది మంచి పత్తి విత్తనాలు చెప్పండి సర్ ...pls
ఇంత మంచిగా ఎవరు చెప్పరు సర్ ..good explain...
Supar bro
Tq for your explain sir
Sir gulabi purugu udhriti ekko undi ప్రోఫెనోపాస్ 20EC cypermethrin5.0 EC kotina thagutunda sir
Super explain sir
Explasation super. Brother
Super video sir
పైన చెప్పిన రసాయనాలు అన్ని కలిపి vadalena
వాడకూడదు.ఒక్కొక్కటి మార్చి మార్చి వాడుకోవాలి.
@@rythu_badi after how many days gap, have spray each one sir?
Good explanation sir
Very gd explanation
Super tqq sir
super sir
సర్ నమస్కారం నేను ను ఒక పత్తి రైతు ని ఈ పత్తి లాస్ట్ కు మార్కెట్ యార్డుకు తరలించే టప్పుడు పత్తి ముట్టుకుంటే రైతుకు శరీరమంతా దురద వచ్చి దద్దుర్లు ఎక్కువగా వస్తున్నాయి దీనికి ఏదైనా నివారణ ఉందా
Super sr
so super sar so moro video s
మిరప పంటలో పూత పిందె దశలో ఉన్నపుడు పోటాష్ సల్పేట్ ఎవ్యవస్థ
ప్రశ్న అర్థం కాలేదు
Pink bollwarm ki Coragen work chesthundha sir
పని చేస్తోంది.
సార్ పత్తి కాయలో పుచ్చుకు ఆంప్లీగో పనిచేస్తుందా?
Pani cheyadu bro,memu vadamu
Tqqqqqqq vvery much sir
Super explain
Larvin
Sir EC yekkuva vunna kuda
Aa chemical ni vadukovachaa???
Ksegwefjfh
Good video
సార్, కంది పంట పూత సమయం లో మొక్కలు చనిపోతున్నాయి నివారణకు ఎలాంటి మందు వాడాలి, ఎప్పుడు వాడాలి తెలియజేయండి
8880716603 name prabhakar
Pachi mirchi lo mudatha kosam oka vid cheyandi...
Thiidicarb 75.that name LARVIN
Vanga panta gurinchicheppu
Sir what about Emamextin bezoet??
సర్ మాకు ప్రత్తిగింజలు ఏ రకంవడలో తెలుపగలరు
Makkajonnalo kathera purugu nevarana Ki video chyandi
m.ua-cam.com/video/fpY5yEeLJIM/v-deo.html
Linga akrshana buttalu akkada dhorukunu
Me phone number chepandi
Ee Mandhulu Seed vesina Taruvatha Enni rojulakosaari Spray cheyalo cheppandi sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The
9989157077
Lingagarshaka buttalu ela pettalo cheppandi
FMC beniva pani chysthundha???
ఈ ప్రొడక్ట్ కి ఈ pest మీద లేబిల్ రిజిస్ట్రేషన్ లేదు.
Tq sir
Avani mandhulu kalipi kottala sir
మిరపలో కొమ్మకులు ఉన్నది బొబ్బర అక్కడక్కడ ఉన్నది ఎ మందు వాడాలి సార్
ua-cam.com/video/DJ0u__3Ekzw/v-deo.html
బొబ్బర కు వీడియోలు చేసాము వాటిని ఫాలో అవ్వండి
8880716603 name prabhakar
gudalu madipovadam gurinchi video cheyandi plese
9494301000 కు ఫోటో లు, వీడియో పెట్టండి.
Sir Excellent videos!!kudos to you. Sir Patti September 1st week lo natam ippudu Patti pagaladam start indi kani goggi patti(sarigga pagatledu) need your suggestions. Please share your contact details.
9494301000 వాట్సాప్ నెంబర్
Poster no enduku blur chestunnaru
Pogakhu laddapurgu nivarana kosam video seyyndi sir, pattilo
Vepanune rasayanama?
అవును, ఇది గుడ్డును చంపుతుంది మరియు పురుగు ను తిననీకుండా చేదు చేస్తుంది.
Syngenta campiny ampligo only
9
How to control insect
వీడియో పూర్తిగా చూడండి అవగాహన వస్తుంది
Hi sri e lenga askkrshana butallu ekada esatrru nade guntur(dt(amaravathi(md)
పురుగు మందులు షాప్ లలో దొరుకుతాయి
@@rythu_badi sri eve feri na dabullka
@@shaikmunna1885
ప్రైవేట్ పురుగు మందులు షాప్ లలో కొనుక్కోవాలి. ఒకటి షుమారుగా రూ 100 ఉంటుంది. వ్యవసాయ శాఖ లో కూడా సబ్సిడీ లో ఇస్తారు. మీ దగ్గర లోని వ్యవసాయ అధికారిని కలవండి.
Mirchi ki sambadinchina videioes cheyandi...రైతులు ఎదురు చూస్తున్నారు
Pogaku Ladda purugu.. Patti pantalo Present ga epudu akuwaga undi niwaranaku vidio chayande pls
ఈ రోజు రాత్రి కి దీని మీద వీడియో రిలీస్ చేస్తున్నాను.
Mandhu kottadam Start chasina Taruvata enni rojulakosaari Spray cheyamantaaru
Sir meeru raithulaku dhevudivisir
అంత పెద్ద మాటలు ఎందుకు లెండి .నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని రైతులకు షేర్ చేస్తున్నాను అంతే.
Sir profinophous lo neem oil mixed chesi spray cheychchha
చేయవచ్చు.
Plethora Ela untadi sir ?
ఇది సిఫారసు లో లేదు.
Sir telladomaki and pogaku ladde puruguki rendinti okate mandu vadavacha sir rendintiki okate mandu unte cheppandi sir
Sir, Can I use Beauveria bassiana and metarhizium anisopliae to control this pest
Popaya
POPAYA
PoPaya
Sir company perunikuda cheppandi
Me number ivvandi sir
8880716603 name prabhakar
Super sir