26 - ప్రత్తి లో పచ్చదోమ, తెల్ల దోమ, తామర పురుగు, పేనుబంక నివారణ I patti lo paccha doma tella doma

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 275

  • @massmasscomments1406
    @massmasscomments1406 2 роки тому +3

    మిరప లో కూడా ఈ సమస్య ఉంది వాడుకోవచ్చా ఇవే మందులు

  • @masannamasanna4560
    @masannamasanna4560 3 роки тому +1

    Pachadoma thella doma chala vunde

  • @ravinderkethavath7937
    @ravinderkethavath7937 4 роки тому +2

    Mee explanation chala ardavantamga undi sir ....tq
    Sir miku veelute pestlu vatiki vade purugu mandulu video cheyagala meeru chesina rasam peelche pugulaku vade mandula
    Kaya tolichepurugulu lantivi
    E message miru choodalani korukuntunnanu

  • @praveenreddy1785
    @praveenreddy1785 3 роки тому

    Negative and positive videos it is very good and nice video's and mosambai (bathai)and mango trees thotalu high density plantation videos kavali

  • @devnurmallesh1363
    @devnurmallesh1363 4 роки тому +1

    Super

  • @laxmanreddy9190
    @laxmanreddy9190 5 років тому +11

    సార్ మీ వీడియో లు చూస్తూఉంటాను.రైతులకు చాలా వివరణగా క్లుప్తంగా వివరిస్తున్నారు.అందుకు ధన్యవాదాలు.సార్ అలాగే బెండపంటలో వచ్చే తెగుళ్లు,వాటి నివారణ గురించి వీడియో చేయగలరు.plz

  • @rameshjala8617
    @rameshjala8617 4 роки тому +3

    మంచిగా అర్థం అయ్యేలాగా చెప్పారు

  • @ArikaRamayya-f8b
    @ArikaRamayya-f8b 4 місяці тому

    Mandu kotti a tarvatha enni rojulu varuku panichestundi bro

  • @bhukyashankar8461
    @bhukyashankar8461 5 років тому +5

    polo & Pegasus ulala are synthetic insectisides

  • @jarupulanaresh3519
    @jarupulanaresh3519 4 роки тому +1

    Hii

  • @narayanaraovavilapalli2946
    @narayanaraovavilapalli2946 5 років тому +1

    Chala bagundi sir very good

  • @mgopalreddyreddy9027
    @mgopalreddyreddy9027 3 роки тому

    గోపాలరెడ్డి

  • @vemulavenkat6768
    @vemulavenkat6768 5 років тому +2

    Good information sir
    Thankyou

  • @lakpathibhukya5488
    @lakpathibhukya5488 4 роки тому

    వివరణ బాగుంది కానీ ఇన్ని మందులు చెప్పడం వల్ల కన్ఫ్యూషన్

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
      ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.

  • @arramraju470
    @arramraju470 5 років тому +1

    Mee explanation chala chala 👌👌bagundhi pasupu panta gurinchi nenu ippati varaku chala videos chusanu but me explanation lo pasupu panta thelusokovalani undhi 🙏🙏

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      ధన్యవాదాలు.
      మీకు పసుపులో ఏ విషయం పై వీడియో కావాలి.

    • @arramraju470
      @arramraju470 5 років тому

      @@rythu_badi leaf spot main problem faced all farmers

    • @arramraju470
      @arramraju470 5 років тому

      Thataku tegulu
      aakulu endipothunnavi sir

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      @@arramraju470
      ఫోటో లు పంపండి , చూసి పరిష్కారం చెబుతాను.

    • @arramraju470
      @arramraju470 5 років тому

      @@rythu_badi Mee WhatsApp number cheppandi sir

  • @venkyvenkat1473
    @venkyvenkat1473 3 роки тому

    Verusanaga panta lo tegullu vati nivarana gurinchi chepandi

  • @nagalakshmip6666
    @nagalakshmip6666 4 роки тому

    Ok sir Ee Mandhulu Enni rojukosaari pichikari cheyamantaru

  • @opyadav494
    @opyadav494 3 роки тому

    బోరాన్ ప్లాన్ ఫిక్స్ ఫిక్స్ 02:34 కలిపి వాడవచ్చా

  • @peravaliperavali5478
    @peravaliperavali5478 4 роки тому +3

    Ever green information, please follow the all former's

  • @lakshminarayanareddy1693
    @lakshminarayanareddy1693 2 роки тому

    Ground nuts lot thrips control ela

  • @vk-ql8re
    @vk-ql8re 4 роки тому +2

    మందులు చెప్తున్నారు కానీ అవి బయట దొరికే పేర్లతో చెప్పండి

    • @VPG129
      @VPG129 Рік тому

      Google lo kottu

  • @adinarayana8125
    @adinarayana8125 4 роки тому +2

    Tella dooma Srikakulam lo Chala yekkuvaga unde, Kostal area lo mare yekkuvaga unde. Pattenchukune Nadudee leduuu🙏🙏

  • @Arjun123-l5p
    @Arjun123-l5p 5 років тому +1

    Good

  • @rythu_badi
    @rythu_badi  4 роки тому

    play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
    ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.

  • @mallareddybuchiram1842
    @mallareddybuchiram1842 4 роки тому

    Oka mandhu ani chepi inni mandhulu chepparu

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      ఒక మందు కాదు. వివిధ పురుగులకు వివిధ మందులు వాడకుండా అన్నింటికీ కలిపి వాడే పురుగు మందు వివరాలు..

  • @sunil6228
    @sunil6228 5 років тому

    Chilli ke chapandi best pesticides

  • @rajkumarrrk5906
    @rajkumarrrk5906 4 роки тому

    Good information sir

  • @bhaskar0491
    @bhaskar0491 4 роки тому

    Yellow and blue sticky sheets pettochukadha pesticides badulu

  • @namruthasreesiddharthabhim3419
    @namruthasreesiddharthabhim3419 5 років тому

    Good msg pesticides technical name mentions Chandi company names avsaramladu sir

  • @veereshvrs9537
    @veereshvrs9537 4 роки тому

    Bopaye. Guruchi chopandi sir plz

  • @vemareddy1600
    @vemareddy1600 3 роки тому

    Vesavilo beera panta gurinchi video cheyandi sir

  • @palleturiandhalu
    @palleturiandhalu 5 років тому +5

    Bio mandhulu gurunchi samacharam ivandi sir

  • @newsmile9989
    @newsmile9989 3 роки тому +1

    మీరు చెప్పిన అన్ని మందులు వాడాలా సార్... పత్తిలో తెల్ల పచ్చ దోమ ఉంది ఏ మందు వాడాలో చెప్పండి సార్..

  • @narayanaboya6076
    @narayanaboya6076 4 роки тому

    Sir dhanimma gurinche videos chiyyandi

  • @krupakarjakkulaks8983
    @krupakarjakkulaks8983 5 років тому +3

    పసుపు గురించి చెప్పండి

  • @రైతువికాసం
    @రైతువికాసం 4 роки тому

    Hubrother

  • @shivaagriculture1987
    @shivaagriculture1987 3 роки тому

    Good morning sir,sir ee mandulu mirchi lo vada vacha sir

  • @manipagilla8450
    @manipagilla8450 4 роки тому

    ఇవన్నీ కలిపి కోటల సర్

  • @krishnabushetty9480
    @krishnabushetty9480 4 роки тому

    Pattilo vache tegulla gurinchi cheppandi sir please idi andariki use avutundi

  • @srinumadgula6333
    @srinumadgula6333 5 років тому +4

    వంకాయ సేను లో కూడా తెల్ల దోమ పచ్చ దోమ ఉంది సార్

  • @bgopal1089
    @bgopal1089 5 років тому +1

    చాలా బాగా చెప్పారు సార్ మీ మీరు చెప్పిన మందులన్నీ నీ పేరు వేరే ఉంది ది మీరు చెప్పే వెళ్లి అక్కడ అడిగితే అవి ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు మీరు చెప్పిన వాటి పేర్లు మార్కెట్లో ఏ ఉన్నాయి మార్కెట్ లో పిలిచే పేర్లు కూడా చెప్పండి వేరే పేరుతో ఉన్నాయి మీరు చెప్పినవి అడిగితే ఇవ్వరు మార్కెట్లో ఉన్న పేర్లు కూడా చెప్పండి

    • @rythu_badi
      @rythu_badi  5 років тому +1

      ఇవి నేను చెప్పేవి టెక్నికల్ నేమ్స్ ,కంపెనీ వారు వారి సొంత బ్రాండ్లతో మార్కెట్ లో అమ్ముతారు. మార్కెట్ లో కొన్ని వందల కంపెనీ లు ఉన్నాయి.నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను కాబట్టి మార్కెట్ లో పిలిచే పేర్లతో చేప్పకూడదు.ప్రతి డబ్బా మీద నేను చెప్పే టెక్నికల్ పేరు మరియు కంపెనీ బ్రాండ్ నేమ్ ఉంటాయి .మీరు షాప్ లో నేను చెప్పే పేరు చూపించి మీకు నచ్చిన కంపెనీ మందు తీసుకోవాలి.

  • @krishnakanth694
    @krishnakanth694 5 років тому +1

    Taq sir

  • @srameshsa1603
    @srameshsa1603 2 роки тому

    Sir ee mandulu papaya ki vadavachha

  • @gaddamrajareddy2736
    @gaddamrajareddy2736 4 роки тому +6

    Excellent explanation sir... tq very much give me a valuable time. I'm requesting what are the best brand names tell me sir

  • @dramu7466
    @dramu7466 4 роки тому

    Okkasarike inni mandulu kottala sir

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      మార్చి,మార్చి కొట్టాలి.

  • @bogireddyvaraprasadreddy2504
    @bogireddyvaraprasadreddy2504 3 роки тому

    సార్ నర్సరీల లో తీసుకోవలసిన జాగ్రత్తలు, మిరప నారులో త్రిప్స్, ఆకుమచ్చ, కుళ్ళు, నత్తల ఉన్నప్పుడు ఎటువంటి మందులు వాడాలి అనే దానిపై వీడియో చెయ్యండి దయచేసి.

  • @naveenyadav1766
    @naveenyadav1766 3 роки тому

    Nevaranaku am cheyali

  • @nagarajunagapuri9494
    @nagarajunagapuri9494 5 років тому +1

    Chala bhga chepparu sir

  • @sureshappolu2308
    @sureshappolu2308 3 роки тому

    Sir veruchenagalo vachche samasyalu theliyacheyandi

  • @SureshSuresh-bk2jp
    @SureshSuresh-bk2jp 5 років тому

    Tomoto gurunchi Anni rakala rogaalaku videos cheyandi Sir

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      నేను టమోటలో వీడియోస్ చెయ్యాలంటే కొంత సమయం పడుతుంది.ఈ లోపు మీకు టమోటలోని సమస్యలను నా వాట్సాప్ నంబర్ కు ఫొటోస్ పంపినట్లైతే పరిష్కారం చెప్పగలను. 9494301000

  • @jackpushparaju3188
    @jackpushparaju3188 4 роки тому +2

    నమస్కారం Sir పచ్చ దోమ కి మోనోక్రోతోపాస్ వాడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి sir అలాగే మోనోక్రోతోపాస్ మందు పై వీడియో చేయండి సర్

  • @paradesirana5379
    @paradesirana5379 3 роки тому

    I have one dought all or only any one ha plz reply

  • @BalaKrishna-qu5pu
    @BalaKrishna-qu5pu 5 років тому

    సార్ దోస పంట లో వచ్చే పచ్చదోమ తెల్లదోమ తామర పురుగు నివారణకు ఒక మంచి వీడియో చేయండి సార్ అదేవిధంగా వేరుకుళ్ళు శిలీంధ్ర నాశిని గురించి ఒక మంచి వీడియో చేయండి సార్

    • @rythu_badi
      @rythu_badi  5 років тому +1

      9494301000 కు ఫోటో లు, వీడియో లు పంపితే మీరు అడిగిన వీడియో లు చేయగలను.

  • @nareshking6756
    @nareshking6756 4 роки тому

    Sir a pesticides kali spry chesthe baguntadi a vedios cheyandi sir

  • @bjagan482
    @bjagan482 4 роки тому

    Ok anna

  • @yerribatibrahmanandareddy894
    @yerribatibrahmanandareddy894 5 років тому

    Mirichi madullu chepadi

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      వీడియో చేస్తాను.

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      m.ua-cam.com/video/v0s2nCthsLA/v-deo.html

  • @vineshguguloth6398
    @vineshguguloth6398 4 роки тому

    Anni vaadamantara

  • @sujathajanagama1844
    @sujathajanagama1844 5 років тому

    Patti aku Mudhuthalu nevaranaku mandhulu

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      మీరు వీడియో మొత్తం చూస్తే సమాధానం వీడియో లొనే దొరుకుతుంది.

  • @anigangadhari2313
    @anigangadhari2313 3 роки тому

    Patthi vesina tarvata Gaddi mandhu untundi.. Adi enti

  • @abdulbrothers8616
    @abdulbrothers8616 4 роки тому

    Pattillo urea micro nutrient kalipi vadavacha

  • @sunil6228
    @sunil6228 5 років тому

    Aetamprid kuda

  • @singamyegireddy4552
    @singamyegireddy4552 5 років тому

    Anny mandhulu chuppetty okey mandhu ani Ela antunavvanna but tq

    • @rythu_badi
      @rythu_badi  5 років тому +2

      ఒకే మందు అంటే ఒకమందు అని కాదు.
      వేరు వేరు పురుగుల కు వేరు వేరు మందులు వాడి రైతు నష్ట పోకుండా
      అన్ని పురుగుల కు పని చేసే ఒకే రకం మందులు అని అర్ధం.

    • @Crazythings4181
      @Crazythings4181 4 роки тому

      @@rythu_badi okka mukka ardam kaledu bro

    • @a.mallikajunaariglamallika8036
      @a.mallikajunaariglamallika8036 4 роки тому +1

      @@rythu_badi sarmapolam
      Ioagetagulu
      Wethe
      Polamvare
      Madhuheder
      Akadawotesar
      Plase
      Enembe8978191313

  • @venkatadrit780
    @venkatadrit780 4 роки тому

    Sir నువ్వు చెపిన మందులు ఒక్కటే సారి స్పెర్ చేయాలా sir

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      మార్చి,మార్చి వాడాలి.

  • @gunishettinaresh8217
    @gunishettinaresh8217 3 роки тому

    Good morning sir
    Mokka 30 days unnapudu entha does vadali

  • @somalapuramsreeram8005
    @somalapuramsreeram8005 4 роки тому

    పత్తి పంటలో 40 రోజుల తర్వాత గడ్డి మందులు గురించి కాస్త వివరించండి

  • @neerureddy9864
    @neerureddy9864 4 роки тому +1

    anni use cheyyala lekuntee edho okkati use cheyyalaaa

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      మార్చి మార్చి వాడాలి.

    • @Crazythings4181
      @Crazythings4181 4 роки тому

      @@rythu_badi ardam kaledu

  • @monthireddym6503
    @monthireddym6503 4 роки тому +1

    Thank you sir it use for me
    And I am requesting pl explain what are different stages in cotton crop sir

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      త్వరలో వీడియో చేస్తాను.

    • @venkat3926
      @venkat3926 3 роки тому

      @@rythu_badi Hii sir. White fly,trips,mites,bph, Life cycles vedios cheyandi sir

  • @ammiraju2914
    @ammiraju2914 5 років тому

    Bopaye ke vadavacha

  • @methridavid1167
    @methridavid1167 4 роки тому

    Sir e mandhulanni oke dantlo kalapalana vitannintiki oka mandu untada

  • @School-hj4iz
    @School-hj4iz 5 років тому

    పత్తిలో పురుగుకి ఎం వాడాలో కూడా వీడియో చెయ్యండి సర్...

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      పొగాకు లద్దె పురుగు, గులాబీ పురుగు ల మీద ఇప్పటికే వీడియో లు చేసాను, మా ఛానెల్ లో చూడగలరు.

  • @jcdreams7671
    @jcdreams7671 5 років тому

    Sir pinkboulwarm gurinchi cheppandi

    • @rythu_badi
      @rythu_badi  5 років тому +1

      దీని మీద వీడియో చేశాను , చూడండి.

    • @jcdreams7671
      @jcdreams7671 5 років тому

      Ampligo ela work chestadho cheppandi sir alane dosage per acere cheppandi sir

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      @@jcdreams7671
      ఇది Syngenta వారి Chlontranilprole + Lamdacyhalothrin combination.
      Dose 80 - 100 ml / acre

  • @sureshgowda2596
    @sureshgowda2596 3 роки тому

    Hi Sir.. good explanation sir..E mandhu same formula minumu black Gram ki vadavacha.. please suggest sir

  • @veerannaism
    @veerannaism 4 роки тому

    Spray chesina tarvata enni rojula varaku raakunda kaapaaduttundi

  • @razesh32
    @razesh32 5 років тому

    Chala Baga chepparu

  • @bhukyachandar2142
    @bhukyachandar2142 4 роки тому

    Pathilo mudata nivarana yala

  • @hari-xb6oy
    @hari-xb6oy 5 років тому

    Tamoto gurinchi chepandi Sir please

  • @mudavathshankar9449
    @mudavathshankar9449 4 роки тому

    Pathi lo nanlulu nivara chepandi

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      34 వ నంబర్ వీడియో చూడండి.

  • @aaradhyahealthguid
    @aaradhyahealthguid 4 роки тому +1

    Good morning sir
    తెల్ల దోమ ,పచ్చ దోమ నివారణకు ఇవన్నీ స్ప్రే చేయాలా సర్ pls tell me సర్

    • @saiprabhakomaram2438
      @saiprabhakomaram2438 3 роки тому

      నాకు కూడా అదే క్లారిటీ లేదు

    • @ArikaRamayya-f8b
      @ArikaRamayya-f8b 4 місяці тому

      Nunu imidacloprid matrame kottanu bro clear ayyindi

  • @nagarjunanaidus7120
    @nagarjunanaidus7120 5 років тому

    Sir chili lo gemini virus pi video cheyandi

  • @srisrinivasapesticidespest2103
    @srisrinivasapesticidespest2103 4 роки тому

    Pi

  • @ambatiguru1029
    @ambatiguru1029 3 роки тому

    Pathilo bingi tegulu povalannta e chemical use cheyali cheppandi

  • @narayanaraovavilapalli2946
    @narayanaraovavilapalli2946 5 років тому +1

    Super sir

  • @nimmalanagareddy8865
    @nimmalanagareddy8865 5 років тому

    Polo 2 times vadocha sir

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      ఒకే మందు continuous గా 2 సార్లు వాడితే ఆ పురుగుకి రెసిస్టన్స్ పవర్ పెరిగి పురుగు చావదు.కావున మందులు మార్చి మార్చి వాడండి.

    • @nimmalanagareddy8865
      @nimmalanagareddy8865 5 років тому

      @@rythu_badi OK thank-you sir

  • @jolapuramyoganandareddy1327
    @jolapuramyoganandareddy1327 4 роки тому

    Anna prathi lo purugulu amemadhu kotale

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      పురుగు ఫొటోస్ పెట్టండి.

  • @praveenn6062
    @praveenn6062 4 роки тому

    Sir,me videos bagunnai,kani meru చెప్పిన మందులు ఏ company lo ఉన్నాయో చెప్తారా అండి,ఎందుకంటే నేను మొదట సారి వ్యవసాయానికి వచ్చాను,మరియు ప్రత్తి వేసాను, ఆ నల్గింటిని నిర్మూలించేందుకు ఏ company Mandy market lo బాగుందో దయచేసి తెలియచేయాలని కోరుకుంటున్నాను.

  • @ramyadav0222
    @ramyadav0222 4 роки тому

    వేప నూనె దీనిలో అయిన కలుపవచ్చా సర్

  • @sakaramkotnaka4337
    @sakaramkotnaka4337 5 років тому +2

    గుడ్ ఈవినింగ్ సార్ పత్తి కి పూత కాయ కు మంచి మందు చెప్పండి సార్

  • @rameshamaradi628
    @rameshamaradi628 5 років тому

    Ok sar

  • @gurralamallikarjuna1518
    @gurralamallikarjuna1518 5 років тому

    Vasham padi tadi vundi ee mandu kotali

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      తేమ ఎక్కువ వున్నప్పుడు భూమిలో ఉన్న పోషకాలను మొక్కలు వేర్ల ధ్వారా తీసుకోలేవు. అందువల్ల ముందు నీటిని బయటకు పంపే మార్గం చూసుకోవాలి.మొక్కలు ఎరువుగా మారుతాయి.మరియ మెగ్నీషియం లోపం కూడా కనిపిస్తుంది.దీనికి 13-0-45 ఫోలియర్ స్ప్రే 3-5గ్రా.మరియు మెగ్నీషియం సల్ఫేటు .2-4గ్రా ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      ఇవి ఆకుల మీద పంపుతో పిచికారీ చేసే ఎరువులు. దీనినే ఫోలియర్ స్ప్రే అంటారు.

  • @mraghavendra0443
    @mraghavendra0443 5 років тому

    Sir papaya lo virus gurinchi teliyacheyandi

  • @vinodvinu8792
    @vinodvinu8792 5 років тому

    బయో మందులు vadavach a sir

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      దాంట్లో ఉన్న కంటెంట్ ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడవలసి ఉంటుంది

  • @sunil6228
    @sunil6228 5 років тому

    Confidor and difenthurionke thada chapandi

  • @kiranshapoor
    @kiranshapoor 4 роки тому

    Token acara ku 60 gr sir

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      అవును మీరు చెప్పినది కరక్టే , టెక్నికల్ ఎర్రర్ జరిగినది. తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

    • @wisdom944
      @wisdom944 4 роки тому

      @@rythu_badi Token dose 100 grams dose per acre kadhaa sir

  • @entertainment1886
    @entertainment1886 4 роки тому

    Bro adho okati ani enni chpav anti

  • @boiniramesh3816
    @boiniramesh3816 5 років тому +1

    మీరు చెప్పిన అన్ని మందులలో ఎన్ని రకాలు మందులు పిచికారీ చెయ్యాలి అండి..

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      ప్రత్తి లో ఒకసారి మందు పిచికారీ చేస్తే అప్పటికి అవి చనిపోతాయి. కానీ ఈ రసం పీల్చు పురుగులు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి.దాని ఉధృతిని బట్టి మందులను మార్చి, మార్చి పిచికారి చెయ్యాలి.అందు కానీ రైతుకు తెలియాలని ఉధ్యేసం తో అన్ని మందులు చెప్పాను.

    • @chandrasekhar-qc5sv
      @chandrasekhar-qc5sv 5 років тому

      sir veetilo edo one type mandu saripoyidda okasariki

    • @potupallysangamesh4990
      @potupallysangamesh4990 5 років тому

      Tiloi Mandi Kota

    • @shankar_4492
      @shankar_4492 Рік тому

      Mono comfortable for sucking pets

  • @sathishbanda5479
    @sathishbanda5479 4 роки тому

    Viti anitini kalipi vadala sir

    • @rythu_badi
      @rythu_badi  4 роки тому

      ఒక్కొక్కటి మార్చి, మార్చి వాడాలి.

  • @bmahanandi7602
    @bmahanandi7602 4 роки тому +1

    patti lo kapu vasthundhi kada sir neem oil spray cheyyadam valla amaina problem avthundha sir

  • @bommireddygabriyel63
    @bommireddygabriyel63 5 років тому

    Namasthe sar pahha Purgugurinhi cheppandi

    • @rythu_badi
      @rythu_badi  5 років тому

      Meeru pettina message clear ga pattandi.

  • @nagarjunapadasanaboina6772
    @nagarjunapadasanaboina6772 4 роки тому

    Ekkada dorukutayi

  • @AGRIGURU
    @AGRIGURU 4 роки тому

    Edi karbuja lo use cheyocha