2 లక్షల కిరాణా దుకాణాలు మూతపడ్డాయి: Q-comm బూమ్ || 2 lakh Kirana stores shut shop: Q-comm boom ||

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 272

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 19 днів тому +73

    చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు పూర్తిగా ధ్వంసం అయిపోయిన తర్వాత అప్పుడు కార్పొరేట్ స్థాయి షాపింగ్ మాల్స్ బాదుడే బాదుడు. అప్పుడు తెలుస్తుంది తెలిసిన ఏమి చేయలేని పరిస్థితి.

    • @ramakrishna2823
      @ramakrishna2823 19 днів тому +5

      దానికి మంచి ఉదాహరణ రిలయన్స్ జియో

    • @aptimes3034
      @aptimes3034 18 днів тому +2

      appudu inkokadu vastadu takkuva retuki. chinna shopullo docukunte super market ki vellaaru akkada dochukunte online ki vellaru akkada dochukunte inkokati vastadi. manam nijaayiti ga lekunda evadimeedo padi edavatam enduku ?

    • @nageswariteja
      @nageswariteja 14 днів тому

      There are multiple big players like Dmart, reliance, tata bdaily, zepto, metro to name a few. So heavy competition and hence monopoly over market is impossible. Small markets have gained I'll game for their inferior quality and cheating techniques particularly in tier2 cities l. Hence this boom.

    • @nallurichandu5505
      @nallurichandu5505 14 днів тому +1

      Appudu Marla shops pettukuntaaru😮

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 18 днів тому +7

    Ultimately ప్రజలకు తక్కువ ధరకు వస్తువులు దొరకాలి

  • @Srijan1026
    @Srijan1026 19 днів тому +222

    మీరు ఒక వైపు ఈ కామర్స్ వలన చిన్న చిన్న దుకాణాలు మూతపడ్డాయి అని ఆందోళన చెందుతూనే.... మరో వైపు చిన్న చిన్న మెడికల్ షాపులు మూతపడటానికి కారణమైన మెడ్ ప్లస్ లాంటి కార్పొరేట్ కంపెనీ నీ ప్రకటన రూపంలో పోత్సహిస్తున్నారు😢

    • @raghuvarma1835
      @raghuvarma1835 19 днів тому +12

      Exactly 💯

    • @hk1669
      @hk1669 19 днів тому +1

      @@raghuvarma1835true

    • @Xxxs361
      @Xxxs361 19 днів тому +10

      He expressed concern or negetives only ..he is not against technology
      In fact we should adopt to tech and evolve ourself

    • @puli4437
      @puli4437 19 днів тому +3

      anthe ayna .. hypocrite prof

    • @Yagna-Gagana
      @Yagna-Gagana 19 днів тому +12

      Sir, medplus valla vere shops close authaya ante thelidu ...kani co comorbidities unna vallu bagu padatharu. Chala medical bill authundi asalu. Mari chinna shops 80% laabhaalaku enduku ammali...chala years nundi theliyaka alane konnam chinna shops kastha...kooteeswarulu ayaru...sare konchem margin thagginchinte ilanti medplus vatiki space undedi kaadu kada andi!!!

  • @ramakrishna2823
    @ramakrishna2823 19 днів тому +42

    రైతు కుటుంబం లో పుట్టి, వ్యవసాయం,లో అంతా నష్టపోయి భూములు, ఆస్తులు అమ్ముకుని చివరకు చేతిలో మిగిలిన పదివేల రూపాయలతో చిన్న స్టేషనరీ దుకాణం 1984 లో తెరిచి నలభై సంవత్సరాల తరువాత ఒక నిరుద్యోగ యువకునికి ఇచ్చాను.గతంలోలా వ్యాపారాలు లేవు.ప్రైవేటు స్కూల్లో పిల్లలకు అన్నీఅంటగడుతున్నారు.మేము టెన్ పర్సెంట్ మార్జిన్ పైన వ్యాపారం చేసినా కుటుంబం గడవటం లేదు.

    • @singaiahkankanala3075
      @singaiahkankanala3075 18 днів тому +2

      రైతుకూలీ రోజుకు 1000/-

    • @ramakrishna2823
      @ramakrishna2823 18 днів тому +2

      @singaiahkankanala3075 అందుకే రైతులందరూ ఇప్పుడు ఆరిపోయేది

    • @iambalu999
      @iambalu999 18 днів тому

      Prakasam district bro maadhi men ki ₹600 women ki ₹400​@@singaiahkankanala3075

    • @sriganeshgs1809
      @sriganeshgs1809 14 днів тому

      ​@@singaiahkankanala3075అయన భూమి పోగుట్టుకొన్న రైతుఅని అన్నాడు నీవేమో రైతు కూలి 1000అంటున్నావు నీవేం అంటున్నావో నీకు అర్థం అవుతుందా

  • @Valisahebndm
    @Valisahebndm 9 днів тому +1

    Great job Sir 😊

  • @syambabukadali8990
    @syambabukadali8990 19 днів тому +34

    అభివృద్ది చెందుతున్నందుకు, సదుపాయాలు పెరుగుతున్నందుకు ఆనందపడాలో లేక నిరుద్యోగం, పేదరికం అంతు లేకుండా పెరుగుతున్నందుకు ెభాదపడాలో అర్ధంకాని పరిస్థితి... మనదేశంలో పరిస్థితులకు ... పూర్తి భిన్నమైన వ్యాపారాలు..

    • @surendratanwar1870
      @surendratanwar1870 19 днів тому +1

      నిజమే బ్రదర్..! 🤔

    • @venkateswarlupachava8491
      @venkateswarlupachava8491 18 днів тому +4

      ఒక వైపు మానవ వనరులు కావాలి అంటారు, మరో వైపు దానికి ప్రత్యామ్నాయంగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నారు, స్వయం ఉపాదికి మార్గాలను మూసికేస్తూ కొర్పోరేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారు, ఆ క్రమంలోనే తాయిలాలు ఇస్తున్నారు, అంతా అయోమయం 😂

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 18 днів тому

      Indians should stop having kids like pigs. AP and other southern states are already doing it but sadly we still have UP, Bihar etc which are increasing the Indian population too much

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 18 днів тому

      Nirudyogam ledu kaani chiru vudyagalu vunnayi particular job kavali ani kurchokunda update avvali kashta padevariki creative ga alochinche variki india oka boom. Update ga vunna youth ki chala opportunities vunnayi india lo

  • @tumbledryvisakhapatnam
    @tumbledryvisakhapatnam 16 днів тому +4

    రాజుల కాలం ఆయినా, ప్రజాస్వామ్యం ఆయినా మద్య , పేద తరగతి బతుకులు బానిసత్వ బతుకులే.

  • @yadagiripamanugundla-i7l
    @yadagiripamanugundla-i7l 19 днів тому +61

    అతి సర్వతః వర్జయేత్ , అతి చేస్తే ఇలానే ఉంటది , OLA , UBER , RAPIDO లేనపుడు ఆటో వాళ్ళు నోటికి వచ్చిన రేట్ చెప్పి అడ్డంగా దోచుకునేవారు ఇపుడు ఒక్కొక్కడికి బుద్ధొచ్చింది , అల్టిమేట్ గా వినియోగదారుడు ఎక్కడ మంచి రేట్ , క్యాలిటీ ఉంటాయో అక్కడికే వెళ్తారు

  • @balalaxman8884
    @balalaxman8884 13 днів тому +1

    Good topic kirana merchant aiiways help full to customer by giving credit and home delivsry

  • @abhilashreddyGCS
    @abhilashreddyGCS 18 днів тому +3

    1 Million Subscribers aeppudu avthara ani Eagerly waiting sir. Checking from the last 03 Days...

  • @shivams2144
    @shivams2144 18 днів тому +9

    Kirana shops do not pay income tax .

  • @avravi-dj7te
    @avravi-dj7te 18 днів тому +4

    Yes sir your analysis is correct sir

  • @SailajaAnand-q3h
    @SailajaAnand-q3h 19 днів тому +1

    Good information, dheeniki solution vethakaali

  • @Miraclesonthewayy
    @Miraclesonthewayy 19 днів тому +37

    మంచిదే దే...ఇష్టం వచ్చిన రేట్స్ అమ్మారు కిరణ షాప్ వాళ్ళు...b గ్రేడ్..c grade సరుకు తెచ్చి ఎక్కువ రేట్స్ అమ్మేవాళ్ళు...సూపర్ మార్కెట్లు వచ్చాక.. కస్టమర్స్ కి రేట్స్ మీద క్వాలిటీ మీద అవగాహన వచ్చింది

    • @pcr8208
      @pcr8208 18 днів тому +2

      Correct 💯...chala kalthi sarukulu ammevaaru...pogaruga samadhanam istharu...ippudu best kavalsinavi itike thechhi janalaki istharu...ippudu viniyoga dharudiki ekkuva enchukune avakashalu unnai..kurchunna kommanu narukundhi shops vaallu mathrme

    • @besties1936
      @besties1936 18 днів тому +1

      పదిమందిని షాపు ముందు వెయిట్ చేపించి... ఒక్కడే కూర్చుని అన్ని పొట్లాలు పెడతాడు...

  • @sanjeevakaki8716
    @sanjeevakaki8716 18 днів тому +2

    Till now:
    Bullock cart -- > Tractors
    Rikshaws --> Autos
    Autos --> Cab Aggregators
    Telephone booths --> Mobile
    Cinema halls --> OTT
    Shops --> E-Commerce
    Kiranas --> Q-Commerce
    In Progress:
    Software --> AI
    Drivers --> AI
    Next :
    Salary --> Universal Basic Income
    Fact: humans somehow survive

  • @dineshnirasanametla1087
    @dineshnirasanametla1087 18 днів тому +1

    Namaskaaram 🙏🙏 naageswararao sir 🙏🙏🙏

  • @akotireddy
    @akotireddy 18 днів тому +2

    Everyone should come into organised sector. Nearby shop owners can come together and offer the dark store in that area.

  • @besties1936
    @besties1936 18 днів тому +20

    తక్కువ ధరలు ఒకటే కారణం కాదు కిరాణా షాపులు మూతపడ్డటానికి-- షాప్ కి వెళ్ళిన కస్టమర్ ని పట్టించుకోకపోవడం, మంచిది చెడిపోయిన కలిపి అమ్మేయడం, కల్తీ సరుకు, బ్రాండెడ్ కానీ కూడా బ్రాండెడ్ అని జనాలని నమ్మించడానికి ప్రయత్నించడం,

    • @revanthkumark7421
      @revanthkumark7421 14 днів тому

      I agree,
      నేను మన వాళ్ళ కదా అని ఆప్స్ లో ఆర్డర్ పెట్టకుండా షాప్ కి వెళ్లను. కానీ అతను కనీసం పట్టించుకోలేదు అడుకుతున్న కూడా . అదే ఆర్డర్ పెట్టి ఉంటే షాప్ లో ఉన్న తక్కువ ధరకు ఇంటికి వచ్చుండేది

    • @MunupalleShivaji-vy4jl
      @MunupalleShivaji-vy4jl 12 днів тому

      Two tong take 😂😂😂

    • @pphirojkhan
      @pphirojkhan 11 днів тому

      Some how correct

  • @Rakash273
    @Rakash273 19 днів тому +19

    North Indian valla kirana store&other valla mana teugu valla shop lu close avtunaye,north batch village loki kuda vachesaru, appatlo british varu business peru tho vaste eppudu north vallu business ani vastunaru.

    • @brokenwicket
      @brokenwicket 19 днів тому

      nuvvu pettu ra shop erripuka evadu vadhannadu , north vallu endira andaru brothers ye. nuvvu dengaleka pakkan valla meeda padi edvadam endi. telangana ki vimukthi nichina patel kuda north vade, border lo duty chese sikh kuda north vade.

    • @lantherpagdi
      @lantherpagdi 18 днів тому

      nuvvu kuda po north ki vyaparam perutho. evadu aaputhunnadu? Vadiki thelivi undi bhasha teliyakapoina culture teliyakapoina vachi niladokkukunnadu. village matrame kadhu adivilo aina bathukuthunnadu.

  • @pvnarsimha
    @pvnarsimha 17 днів тому +3

    MODI P.M AYNAPTNCHI
    NIRNYALU SAMNYA JANAM 🎉SARVA NASHANM🎉
    SIR

  • @JAGUVENKATESWARARAO
    @JAGUVENKATESWARARAO 12 днів тому

    future business highly standard position.things original quality continue.

  • @trinathanantham8755
    @trinathanantham8755 18 днів тому +1

    I am from Hyderabad, we support small businesses but also we are leading busy life so we need quick delivery with less price. So automatically q-commerce will grow, people need comfort and and low price.

  • @satishrevuru9673
    @satishrevuru9673 18 днів тому +2

    Ok..accept the change...there is no more going back....but many delivery boys are now earning livelyhood

  • @sankarswati
    @sankarswati 6 днів тому

    While technology is advancing, Cyber crimes are increasing.

  • @SuperRagala
    @SuperRagala 18 днів тому +14

    దొంగ కాటాలు కొలతలు, క్వాలిటీ విషయం లో జాగ్రత్తలు తీసుకుంటే చిన్న కిరాణా షాపు లు నిలబడతాయి

  • @singaiahkankanala3075
    @singaiahkankanala3075 18 днів тому +3

    రైతు కూలీలు దొరకటం లేదు.

  • @praveenmist
    @praveenmist 18 днів тому

    Congratulations sir for 1Million Subscribers. ❤

  • @M.T.C.News_
    @M.T.C.News_ 17 днів тому +3

    MRP రెట్స్ ప్రభుత్వం వేస్తుంది కానీ తక్కువ రేట్స్ కు అమ్ముతున్నారు
    D మార్ట్ లేదా ఏదో కార్పొరేట్ సూపర్ మార్కెట్ నాసిరకం సరుకులు సరసమైన ధరలకు ఇస్తున్నారు
    ఎక్జంపిల్ గా 2లీటరు డ్రింక్ బాటిల్ కిరాణా స్టోర్ కి 92 రూపాయకు వస్తుంది 100 కి అమ్ముతున్నారు జస్ట్ 8 లాభం అంతే కానీ D మార్ట్ లో 70 కి ఇస్తున్నారు mrp 100 వేయటం ఎందుకు సార్ లోపం ఎవరిలో ఉంది

  • @srikaramprashanthreddy
    @srikaramprashanthreddy 18 днів тому +2

    Ready for change with time..

  • @simhakyn
    @simhakyn 18 днів тому

    Thank you Sir... 👏

  • @ramanareddy3916
    @ramanareddy3916 19 днів тому +9

    మానవాళి వారసత్వ టెక్నాలజీ పరిణామంతో మానవ సమూహాల జీవన ప్రమాణాలు అంతకంతకి మెరుగు పడుతున్నాయి. హైదరాబాద్లో యాభై సంవత్సరాల కిందటి రిక్షాలు,జట్కాలు ఉనికిలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు తమ కనీసావసరాలు తీరక కష్ణపడేవారు. ప్రస్తుతం దాదాపు ప్రజలందరికి కనీసావసరాల తీరటంలో ఇబ్బందులు లేవు.
    ప్రొఫెసర్ గారు డిజిటల్ టెక్నాలజీ ఉనికిలోకి రావటం వలన మీరు ,మీ ప్రవచనాలు వింటున్నాం, దానివల్లే వ్యక్తిగతంగా వేల రెట్లు బాగుపడ్డారు. ఉదాహరణకు ఆ విషయం నిజం కదా,. మీరే ఉదాహరణ.

    • @vissapragadasatyanarayana2750
      @vissapragadasatyanarayana2750 18 днів тому +1

      నిజమే నండి. ఇదివరలో పట్టణాలలో ఆటోలు వచ్చినప్పుడు రిక్షా కార్మికులు ఉపాధి కోల్పోయారని ఈ పనికిమాలిన కమ్యూనిస్టులు చాలా బాధపడిపోయారు. టాక్సీ వచ్చినప్పుడు ఆటో కార్మికుల కోసం ఏడుపు...కంప్యూటర్ ప్రవేశపెట్టినప్పుడు ఉద్యోగాలు పోతున్నాయని ఏడుపు...అన్నిటిలోనూ కామన్ గా ఉండేది వీళ్లు ఏడవడం.😅

  • @Thirupal-t2z
    @Thirupal-t2z 19 днів тому +2

    పరిశుభ్రత పారిశుద్ధ్యం చెట్లు నాటడం పోషించటం వంటి వాటిలో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే అలాంటి వారికి ఆదుకోవాలి

  • @ranadheerreddy2996
    @ranadheerreddy2996 18 днів тому +8

    Yes. This is very serious concern. Anni quick ga vacheste manishilo opika taggipothundi. Frustration perigipothundi.

    • @pbsvxsyatdjs
      @pbsvxsyatdjs 16 днів тому +1

      Time waste avadu anelaga alochinchara negative candidate ga

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 18 днів тому

    Nice. This should happen. These big companies like D-Mart, Amazon, BigBasket, etc don't shove their personal morals onto others be it language (English), eating habits (non-veg), dressing (cleavage revealing clothes), etc.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 3 дні тому

    Superb analysis.

  • @SambaMurty-m1k
    @SambaMurty-m1k 14 днів тому +1

    బీజేపీ గవర్నమెంట్ దేశం లో 2 లక్షల కిరాణా దుకాణాలు బంద్ అయ్యాయంటే సుమారు 3 లక్షల మందికి ఉపాది కల్పించింది బిజెపి గవర్నమెంట్. ఇది బిజెపి పరిపాలన. సార్

  • @JAGUVENKATESWARARAO
    @JAGUVENKATESWARARAO 12 днів тому

    Example:- school's. Old time. distance to education followed. Present near by near face to faced. Continue.

  • @srinivasaraokandula6374
    @srinivasaraokandula6374 19 днів тому +4

    సరిఅయిన అవకాసాలు లేక యువత విదేశాలవైపు చూస్తున్నారు. అందుకే పనిచేసే యువత ఇండియా లో దొరకటంలేదు.

    • @lantherpagdi
      @lantherpagdi 18 днів тому +1

      140 kotla mandilo baitiki poindi enthamandi migilinollu peekuthunnadi emiti?

  • @JAGUVENKATESWARARAO
    @JAGUVENKATESWARARAO 12 днів тому

    World wide culture change. business side changeeing position. Service changeeing position . Sacrifice future near position.

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 18 днів тому +4

    దీని వలన employment కూడా జరిగింది

  • @sanjeevakaki8716
    @sanjeevakaki8716 18 днів тому

    This is an inevitable change, some loss & some gain. None can go against the supply & demand

  • @shivams2144
    @shivams2144 18 днів тому +2

    Customer will take where he will get better price n quality.

  • @rameshreddya2491
    @rameshreddya2491 18 днів тому +1

    Main problem with kirana store is we have to wait and ask for everything .. sometimes they don’t respond properly n they don’t pay gst is another concern

    • @sriganeshgs1809
      @sriganeshgs1809 14 днів тому

      Gst ని ఈ కామర్స్ వాళ్ళు వాళ్ళ జేబులో నుంచి పే చేస్తున్నారా

  • @m.tirupathireddy1914
    @m.tirupathireddy1914 19 днів тому +3

    Reliance retail smart points kuda close chesthunnaru

  • @chandrabhushan2961
    @chandrabhushan2961 18 днів тому +2

    కిరాణా దుకాణాలు మూతపడ్డాయి, రిలయన్స్ స్మార్ట్ దుకాణాలు తెరుచుకొంటున్నయి

  • @naveenbabu1944
    @naveenbabu1944 18 днів тому +1

    Even staff working in q commerce are suffering alot because of prasure

  • @munishind8889
    @munishind8889 18 днів тому +25

    10/- వస్తువు 15/- కు అమ్మి ఒక్కొక్కడు కోట్లు సంపాదించుకున్నాడు .ఇకనైనా న్యాయంగా అమ్మడం అలవాటు చేసుకోండి తప్పకుండా మీరు నిలదొక్కుకుంటారు.ఒకప్పుడు మీరు అమ్మిందే రేటు.కానీ ఈ కామర్స్ పుణ్యమా మీ పప్పులు ఉడకడం లేదు.

    • @ViralBeatsOfficial
      @ViralBeatsOfficial 18 днів тому

      @@munishind8889 తెచ్చిన వస్తువు తెచ్చినట్లు అమ్ముడుపోతుంటే చిరు వ్యాపారులు కూడా తక్కువ మార్జిన్ కు అమ్మగలరు. పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే నెలలు పడుతుంది. ₹10 వస్తువు ₹15 కు అమ్మితే తప్ప వాళ్ళకు గిట్టుబాటు కాదు. పెద్ద వ్యాపారులకు, కంపెనీలకు ఈ సమస్య ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి కాబట్టి ₹10 వస్తువు ₹10.50 కు అమ్మినాసరే లాభాల్లో ఉంటారు. ఇదే కాకుండా ఈ కామర్స్ కంపెనీలు స్వయంగా వస్తువు తయారు చేసి అమ్ముతాయి లేదా డైరెక్ట్ గా కంపెనీ నుండి కొని అమ్ముతాయి మధ్యలో ఎవరూ ఉండరు. చిరు వ్యాపారుల వద్దకు ఏదైనా వస్తువు చేరే ముందు వివధ స్థాయిల్లో నలుగురైదుగురు చేతులు మారి దగ్గరలో ఉండే హోల్సేలర్ కు వస్తుంది. వాళ్ళ నుండి కొని వీళ్ళు అమ్ముతారు. మధ్యలో అందరూ లాభం వేసుకుని అమ్ముతారు కాబట్టి అదంతా చిరు వ్యాపారుల వద్దకు వచ్చేసరికి 20-30% ఎక్కువ ఐపోతుంది. ఇదంతా మనం అర్థం చేసుకోం.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 18 днів тому +1

    Formalization of business is bound to happen with economic progress and create new jobs.

  • @anjaneyaprasadnimmagadda746
    @anjaneyaprasadnimmagadda746 17 днів тому

    We must search for alternatives

  • @YadavenugopalYada
    @YadavenugopalYada 18 днів тому +1

    It's panic and effects the millions unemployed

  • @pushpam8685
    @pushpam8685 15 днів тому +1

    Why should there be any Kirana at all...?
    1. Many don't pay honestly Taxes
    2. No Skill/productivity addition to Nation
    3. They are just middlemen and it's hypocrisy only crying for customers to Farmers.
    4. Every road facing property is Commercial making traffic nuesence.
    5. Necessity is mother of Invention, people will be forced to go out of their Comfort zone.

  • @premsagar-up1jj
    @premsagar-up1jj 19 днів тому

    Nageswar rao garu I feel very much trouble in the city with small roads vehicle pollution is too much and sound pollution. It is a health hazard problems.

  • @basanisaikrishn3167
    @basanisaikrishn3167 18 днів тому

    Good..

  • @SckandSiva
    @SckandSiva 19 днів тому +3

    టీ షాప్ shop కూడా రిటైల్ చైన్ వచ్చేసాయి

  • @k.naresh296
    @k.naresh296 16 днів тому

    Real estate prices are increasing, that's why online shopping, online food orders, work from home, and other digital options are making way

  • @Coolangryman
    @Coolangryman 18 днів тому

    Small medical shop was threatened by corporators. Please sir one video on corporates medical shop branches.

  • @vissapragadasatyanarayana2750
    @vissapragadasatyanarayana2750 18 днів тому +7

    చూడు నాగేశ్వరావా....ఏ వ్యాపారం అయినా కస్టమర్లు లేకపోతే మూతపడతాయి.అది ఒక ప్రాధమిక వ్యాపార సూత్రం.నువ్వు ఒక ప్రొఫెసర్ వే ఆ మాత్రం తెల్వదా😂

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 19 днів тому +1

    ఈ కామర్స్ వల్ల గల్లి ల్లో, కాలనీల్లో ఉండే అనేక చిన్న చిన్న దుకాణాలు ముసివేస్తున్నారు. ఉదయం 6 గం. నుండి రాత్రి 10-11 వరకూ తెరిచే ఉంటాయి. ఆ నాలుగు అడుగులు కూడా వెయ్యడం లేదు.
    తమకు ఏవో సదుపాయాలు సౌకర్యాలు కోరకుండా చాలా చిన్న పెట్టుబడులతో జీవనోపాధి కి కృషి చేస్తున్నారు. ఏం చెయ్యాలి అనేది అన్నీ వర్గాలు ఆలోచించాలి.

  • @bsudhakarcharychary2493
    @bsudhakarcharychary2493 19 днів тому +12

    E commerce, corporate company, big showroom s వల్ల మా కులవృత్తి అంతరించి పోతుంది sir ,corpenter ,gold work , handlooms,కుమ్మరి, ఇత్తడి,కమ్మరి,శిల్ప,అనేక చేతి వృత్తులు అంతరించి పోతునావి sir పరిష్కార మార్గాలు ఉన్నాయా చెప్పండి దయచేసి

    • @ViralBeatsOfficial
      @ViralBeatsOfficial 19 днів тому +4

      Vruthi vyavaharalu kalanugunamga maruthu vuntayi. marpuku anugunamga vunna avakasalu anvesisthu mundhuku povatame. sentiments tho kula vruthi vruthi antu anti pettukuni vundatam valla vache labam emi vundadhu

    • @kmrao06
      @kmrao06 18 днів тому

      అన్నం పెట్టలేని వృత్తులను వదులుకోవడమే మంచిది

    • @Msh4566
      @Msh4566 18 днів тому +1

      ​@@ViralBeatsOfficial orey puka kulavruthi is not bad edhi worldwide recognition vundi. Dani encourage cheyali. Desaniki gruthiopovasthdi.

    • @ViralBeatsOfficial
      @ViralBeatsOfficial 18 днів тому

      @@Msh4566 ni kula vruthi samadhanam lenappudu boothulu matladatama? minimum common sense lekunda matladuthunnav. Kula vruthi evadu bad annadu. Maruthunna kalaniki anugunamga update cheskuntu mundhuku povalibannanu. konchem burra vadu edhuti vyakthiki reply iche appudu

    • @ViralBeatsOfficial
      @ViralBeatsOfficial 17 днів тому

      @@Msh4566 Public platforms lo intha dhigajari matladam ni kulam nerpindha ni vruthi nerpindha? hundhaga reply ivvaleni neechulu kuda recognition, culture antu matladesthunnaru.

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 14 днів тому

    ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నది.మార్తున్న వ్యవస్థ కనుగుణంగా వ్యక్తులు సంస్థలు మారాలి.దుకాణాలు మూత పద్దయంటే ప్రజలను గుణానంగా వాసి రాసి తగ్గినట్లు కనబడుతోంది.అంతేగాక ప్రజలు క్వాలిటీ నీ గమనించిన ప్రజలు ధరల తేడాలవల్ల,షాపింగ్ మాల్స్ ఆకర్షణ,e కార్స్,q కామర్స్ దూర్ డెలివరీ లాంటి సౌకర్యాలు వాలా చిన్న వ్యాపారులు దెబ్బ తిన్నాడు.వాళ్ళుకూడా షాపింగ్ మాల్స్ లో తక్కువకు కొని ఎక్కువ కమ్మి లాభాలు గడిస్తున్నారు కొంత మంది.వ్యాపార మంటేనే ఎత్తుగడ ఆకర్షణ.పోటీ ప్రపంచంలో ఉద్యోగాలలో టెక్నాలజీ లో పోటీ. నిలబడ్డ వాడిదె ఫలితం.అక్రమ దందా లేకుండా ప్రజలు ముందుకు వెళితేనే దేశ ప్రగతి.ప్రభుత్వం కూడా ప్రజల అభిరుచుల కను గుణంగా సరియైన అడుగులు వేయాలి.చేయూత నివ్వాలి.జై భారత్.,

  • @tumbledryvisakhapatnam
    @tumbledryvisakhapatnam 16 днів тому

    రాజుల కాలం ఆయినా, ప్రజాస్వామ్యం ఆయినా మద్య , పేద తరగతి బతుకులు బానిసత్వం

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 19 днів тому

    We have opened the economy for global capital and integration with the global economy is almost complete. Governments are believing in market economy. Small business will die unable to withstand the competition of big business

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 19 днів тому +2

    Immediate actions required by central and state government.othetwise 3crore families.12 crore people comes on road.

  • @badrinathbaddepudi6966
    @badrinathbaddepudi6966 16 днів тому +1

    For every 100 people one Kirana stores! Can a store survive by catering to about 30 families?

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 18 днів тому

    In present days, ordinary people can not pay fee amounts in some private schools running small shops & doing private jobs. At the same time private school teachers are not esrning high salaries. Corporate malls are effecting smal grocery shops.

  • @deepakk9087
    @deepakk9087 19 днів тому +1

    Ayya prof nageswar garu adi e-commerce q-commerce kaadu.

    • @murthyk6944
      @murthyk6944 18 днів тому +1

      Quick commerce

    • @naveengaddam9052
      @naveengaddam9052 18 днів тому

      E commerce : delivery in 2 to 7 days , eg. Amazon, flip kart
      Quick commerce: delivery in 10 minutes to 1 hour . Eg big basket, Zepto , blinket. Jio mart .

  • @saikishore-wo2jc
    @saikishore-wo2jc 18 днів тому

    Solution undhi sir., wait and see

  • @garipallyanjaiah3779
    @garipallyanjaiah3779 19 днів тому +6

    సెల్ఫ్ ఎంపలాయిమెంట్ పోయి బానిస జీతగాళ్ళు గా మారుతారు.... దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ కు ఇన్కమ్ టాక్స్ వస్తుంది ... టాక్స వస్తే సరి....

  • @rongalisrinivas9454
    @rongalisrinivas9454 19 днів тому +3

    Till recent they have enjoyed monopoly.. without paying taxes. Same item we are getting at reduced rate in online shopping..

  • @t.m.r4163
    @t.m.r4163 19 днів тому +1

    సార్ బట్టల దుకాణాలు కూడా కొన్ని లక్షల్లో మూత పడిపోతున్నాయి తద్వారా అందులో పని చేసే వాళ్లకి ఉపాధి కరువు అవుతుంది కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి

  • @avr3303
    @avr3303 9 днів тому

    This and all only strong financial persons only using q commerce below middle class always follow normal shops

  • @globalview6969
    @globalview6969 17 днів тому

    q-com-how many employed?above 3 lakhs?---cash/carry business+delivery charge---------retail store with credit and on going person if to buy a small thing say a limca/cigarette etc.,--each will have theirs------usa 85 retail/1000 people and india 7/1000

  • @mr-of4kd
    @mr-of4kd 18 днів тому

    That's good we have received 2 lakhs new work force in country to work for jobs...very nice...

  • @ratnaprasadchallapalli7052
    @ratnaprasadchallapalli7052 19 днів тому +2

    Ayya, Hiriditory business in vyasya community for lively hood.

  • @enugalaanil5450
    @enugalaanil5450 19 днів тому +12

    Maa veedhilo kiranam shopvaadu
    1kg suger 55 rs tisukuntadu
    Jio mart lo 1kg 41 rs kiranam store close kavalsinde shop rent ledhu own house power bill commersial kaadhu
    Aa veedhilone 3 building konnadu rent vastundhi
    A taxi kattadu

    • @Palasaboy
      @Palasaboy 19 днів тому +3

      Ayya jio ani andaru parigettaru, ippudu ami aindi, sarvam nakichestadu, no other brand lead as jio

    • @bS-hd8dk
      @bS-hd8dk 19 днів тому +2

      46 rupees kg sugar 55 akkada ledhu

    • @pradeepd7273
      @pradeepd7273 19 днів тому +2

      Jio free at starting their business.

    • @nagarjunparthasarathi6868
      @nagarjunparthasarathi6868 19 днів тому +5

      41₹ 43₹ kg sugar, Retail shop lo ammutaru

    • @enugalaanil5450
      @enugalaanil5450 18 днів тому +1

      @@Palasaboy nenu servam naakinchukonu naakenta avsaramo ante naakinchu konta

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 18 днів тому

    Because of free tickets for women in buses auto drivers are dissatisfied.

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 19 днів тому

    Andaru dmart lo konte kirana shops mutabadaka em chestai. Ekkadaina same untadi kani dmart lo oka ganta nilchuni billing cheyinchukuntene janalaku happy ga untadi.

  • @srinivasknaga
    @srinivasknaga 19 днів тому

    Out of 1.30 crore, only 2 lakhs shutdown.less than 1.5%

  • @JamesKames-nh6mp
    @JamesKames-nh6mp 11 днів тому

    ఒక్క చిన్న మార్కెట్ కాదు పెద్ద స్టోర్స్ మూత పడినవి ex biz bazzar and reliaince stores in Hyderabad

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 18 днів тому

    Unemployment is increasing gradually. IT industries are providing jobs only for freshers with small amounts of annaual salaries.

  • @nagalasatyasagar7266
    @nagalasatyasagar7266 19 днів тому

    yes i know tier 1 andd tier 2 effect not in tier 3 may be next 2 years plan for new business for my family

  • @Taraka1972
    @Taraka1972 11 днів тому

    అందులో నేనొకడిని, చిన్నచిన్న పరిశ్రమలు కూడా ముతపడ్డాయి మోడీ వచ్చినాదర్వత

  • @mypodcast3604
    @mypodcast3604 18 днів тому +2

    On the one hand, he is talking about the closure of small kiranas, and on the other hand, he is promoting MED PLUS, which is killing small pharmacies. Nageshwar Rao, please tell me which side you are on. It seems you contradict your statement, which highlights the ill effects of E-Commerce business in India. Dr. Charu Mujundar.

  • @nandyalasundararamudu8638
    @nandyalasundararamudu8638 19 днів тому +4

    Andha bhakths and Paytm batch keep away from truth and such channels

  • @emanirao8247
    @emanirao8247 17 днів тому

    ప్రపంచీకరణ, ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో..ఇటువంటి కష్ట సాధ్యమైన సంఘటనలు సర్వసాధారణం..సర్దుకుపోవాలి..2047 అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే..ప్రజలు కొన్ని కష్ట నష్టాలు భరించాల్సి ఉంటుంది...దీన్ని బూతద్దం తో బూచిగా చూపించడం తగదు.. అయినా ఉన్న 1 కోటి 85 లక్షలు గల కకిరాణా దుకాణాలలో 2 లక్షలు అంటే 1.5% మాత్రమే మూత పడ్డాయిగా!!. దానికి అంత రాద్ధాంతం ఎందుకు..

  • @garipallyanjaiah3779
    @garipallyanjaiah3779 19 днів тому +2

    దేశం కోసం ధర్మం కోసం తప్పదు ......

  • @suniljoshi7806
    @suniljoshi7806 19 днів тому +1

    Entho mandhi delivery boys ki service centers ki, employment

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 10 днів тому

    ఆన్లైన్లో వ్యాపారం వృద్ది కావడం వల్ల కిరాణా దుకాణాలు బంద్ అవుతున్నాయని మీరు చెబుతున్నారు, మీరు గుర్తించాల్సినది తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు ఇంటి వద్దకే తెచ్చిస్తున్నారు కదా!

  • @balakishan5722
    @balakishan5722 18 днів тому +6

    ఉచిత పధకాలు ఇవ్వటం మూలాన సోమారియై పనిచేయటానికి వళ్ళు వంచక, వ్యవసాయం మూలపడుతుంది. వళ్ళు వంచి పని చేసే వాడికి ఎక్కడైనా పని ఉంది.

    • @MohanI-f5i
      @MohanI-f5i 2 дні тому

      నీ ఫ్యామిలీ కి...లేదా నీకు తెలిసిన ఫ్యామిలీ కి ఒక ఇయర్ లో ఎంత వచ్చాయి చెప్పు బ్రదర్ ఉచితం గా...కుటుంబం మొత్తం గడచి పోతుందా ...ఊరికే అనగానే సరిపోదు...😂😂

  • @pvnumsastry6930
    @pvnumsastry6930 19 днів тому

    When community profession is banned it is justified then.Now same happening to other community profession.

  • @rehankhan-gz3un
    @rehankhan-gz3un 18 днів тому +1

    Creadit goes to bjp

  • @bvssprasad7267
    @bvssprasad7267 19 днів тому +1

    This is not good. People should by in local Kiranashops only..jaisreeram

  • @kantharao304
    @kantharao304 19 днів тому

    Nirudhyoga samasya kontha pariskaraniki Prabhuthva Rangam lo Agrigold ,pearls sahara type company's pedithe vudhyogalu srustincha vachu sir.

    • @kartheekvijay2250
      @kartheekvijay2250 19 днів тому

      soaps,pastes food,medicine,renewable energy,electric vehicles anni government sector lo undali

  • @kundurujaganmohanreddy7241
    @kundurujaganmohanreddy7241 18 днів тому

    Mostly,they are hereditary establishments passed on from generation to generation .

  • @karavadivenugopal5902
    @karavadivenugopal5902 18 днів тому

    Nageshwar kirana shop lo kante nenu wholesale market lo techhukunte naku oka 30% minimum takkuva padutundi mari nenu yi labhalani vodulukovala oka deggara job lu pote yinko deggara puratayi yi matram kuda telavani nuvvemi professor vayya musiko ni pandjani

  • @subburdy4738
    @subburdy4738 18 днів тому

    For 145 cr people 1.3 cr shops.😂😂😂 .for every 110 population 1 shop. Dependse of one shop (4 persons). depends on remaining 40 voters. Nageswar sir analysis on this aspect, then we had an conclusion on ur input reg urs stastics.

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 19 днів тому

    These small shops close due to various factors like q com competition ( it is inevitable and needed ) expensive real estate, lack of quality products ( they just can’t provided what is needed they give what they have ) consumers are different ( traditional oldies mostly buy from these stores but new gen Z buy from online stores) let’s accept this change .. we are completely accepting BSNL death 😊😊😊

    • @Msh4566
      @Msh4566 18 днів тому

      Online konevani quality products. Kadu except some. Epuduvudevani quality products kadu 1990 colour tv konte 30 years vachindi. Elanti repair raledu epudu TV konte 3 years ke repair vastundi technology perugutundi quality peragatamuledu

    • @Msh4566
      @Msh4566 18 днів тому

      Epudu vunaliki quality products teliyadu 1990 kids adagandi. Branded company products like samsung. Sony entha quality ichevaro. Ipudu chuste repair ave

  • @nagasrinivas359
    @nagasrinivas359 18 днів тому

    Tea పొడి వస్తుంది.....మరేదైనా వస్తుంది...

  • @JAGUVENKATESWARARAO
    @JAGUVENKATESWARARAO 12 днів тому

    Govts parties administration over conference mistakes. Today business field loss. All sector s improvement ki main problem. Near by Near. face to faced. Distance level's main improvement. old times congress govt administration improvement ki all area's development ki distance method implementation. Main business and totally all sides successful.

  • @ganeshb9715
    @ganeshb9715 19 днів тому +2

    Medplus ad - capitalism
    Then socialism video😂😂

    • @ManojavaKrishnaiah
      @ManojavaKrishnaiah 18 днів тому

      Communist's content after a capitalist advertisement..😅