Dharavi in Mumbai: సినిమాల్లో చూపించినట్లుగానే ధారావి వాస్తవంగా కూడా అలాగే ఉంటుందా? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 402

  • @nehamahanthi687
    @nehamahanthi687 Місяць тому +39

    దేముడు నన్ను మంచి నగరంలో పుట్టించాడు..
    శత కోటి వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HKsReelsReview
    @HKsReelsReview Місяць тому +339

    జీవితాలను,, జీవన ప్రమాణాలను మార్చగలిగే ఆలోచనలను రగిలించగల వీడియో ఇది !! 🔥 🔥

    • @madhurisardar1284
      @madhurisardar1284 Місяць тому +12

      👌👌

    • @greenearth1271
      @greenearth1271 Місяць тому +5

      Yes

    • @RS-jz1fu
      @RS-jz1fu 29 днів тому +2

      నువ్వు కటిక పేదరికంలో ఉంటే ఇంకొకరిని ఆ పేదరికం లోకి దించకు పిల్లలని కనడం ద్వారా.మనమే దరిద్రంలో(పేదరికంలో) ఉంటూ ఇంకొకడికి ఈ దరిద్రాన్ని పంచాలి అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన?

  • @MuraliKrishna-cl1gd
    @MuraliKrishna-cl1gd Місяць тому +31

    😢 ఆ పరమాత్ముడు మనందరికీ ఎన్నో సౌకర్యాలు ఇచ్చాడు,❤

  • @himapydikondala
    @himapydikondala Місяць тому +124

    ఆమ్మో దేవుడా మరీ దారుణంగా వున్నారు కదా తిండి లేకపోయినా కాళ్ళు పూర్తిగా చాపుకుని పడుకోటానికి కూడా లేదు పాపం కనీసం కూర్చోటానికి కుర్చీ తీసుకెళ్లే జాగా కూడా లేదు మడత కుర్చీ తీసికెళ్ళినా వేసుకునే జాగా లేదు .. పబ్లిక్ టాయిలెట్స్ వాడతారు అంటే ఎంత ఇబ్బంది పాపం లక్షలు కోట్లు లేకపోయినా విశాలమయిన గాలి వెలుతురు వున్నా ఇంట్లో వుంటున్నందుకు భగవంతుడికి శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RS-jz1fu
      @RS-jz1fu 29 днів тому +3

      నువ్వు కటిక పేదరికంలో ఉంటే ఇంకొకరిని ఆ పేదరికం లోకి దించకు పిల్లలని కనడం ద్వారా.మనమే దరిద్రంలో(పేదరికంలో) ఉంటూ ఇంకొకడికి ఈ దరిద్రాన్ని పంచాలి అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన?

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 6 днів тому

      Rent five k anta aa ellu

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes Місяць тому +329

    మన తెలుగు రాష్ట్రాల లో అందరూ వేరే దేశాల్లో స్థిర పడుతున్నారు.ఊరులన్ని ఖాళీ అవుతున్నాయి.హయిగా పల్లెటూరులో వ్యవసాయ రంగంలో, పాడి పరిశ్రమ లో గాలి, వెలుతురు చక్కగా దొరికే ఊరు లో జీవించండి,

    • @venugopald4941
      @venugopald4941 Місяць тому +5

      True

    • @madhavilathayerramasu8936
      @madhavilathayerramasu8936 Місяць тому +10

      హయ్యో ఇలాంటి మాటలు చెప్తే తిడ్టారు అండి....మేము పల్లెటూర్లో వుండాలా cities లో వుండ కూడదా అని....ఎంత దరిద్రం అనుభవించిన అక్కడే వుంటారు

    • @sumasurabhi7159
      @sumasurabhi7159 Місяць тому

      Other countries lo unnavallu kuda ekkada land and flats baganae baganae own cheskuntunnarandi. Anta khaaleeluga em undatledu villageslo kuda

    • @swathisri7205
      @swathisri7205 14 днів тому

      ​@@sumasurabhi7159ss future generation kosam e madya chala mandhi villages lo invest chesthunaru

  • @kmrao06
    @kmrao06 Місяць тому +185

    భగవంతుడా, అందరిని చల్లగా చూడు తండ్రి!

    • @AbdulHafeez-vz8sp
      @AbdulHafeez-vz8sp Місяць тому

      Ameen 💯💕

    • @esantosh5208
      @esantosh5208 Місяць тому +2

      😂😂
      Still want god to do something.But not taking steps to improve them selves

    • @RS-jz1fu
      @RS-jz1fu 29 днів тому

      నువ్వు కటిక పేదరికంలో ఉంటే ఇంకొకరిని ఆ పేదరికం లోకి దించకు పిల్లలని కనడం ద్వారా.మనమే దరిద్రంలో(పేదరికంలో) ఉంటూ ఇంకొకడికి ఈ దరిద్రాన్ని పంచాలి అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన?

    • @AbdulHafeez-vz8sp
      @AbdulHafeez-vz8sp 29 днів тому

      @@RS-jz1fu Ala Me Mom Dad
      Anukunte Nuvvu Puttey Vadiva Bro
      Search More Learning More
      Think More And Do More 👍

  • @ranijesus978
    @ranijesus978 Місяць тому +90

    వామ్మో మనం చాలా అదృష్టవంతులు మెడలో ఉంటున్న❤

  • @radhika4115
    @radhika4115 Місяць тому +53

    చూస్తేనే భయం వేస్తుంది..😢😢

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 Місяць тому +16

    "కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం" - శ్రీ శ్రీ 😭

  • @vbehera4099
    @vbehera4099 Місяць тому +39

    Devuda thank you for giving a good life

  • @Mahi-db9vt
    @Mahi-db9vt Місяць тому +10

    2:08 నా కృప నీకు చాలును- 2 కోరింథియులకు 12 : 9

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 20 днів тому +2

    వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్థనలు

  • @doluashok6362
    @doluashok6362 Місяць тому +25

    చాలా కష్ట పడి తీశారు Video

  • @lidya777
    @lidya777 Місяць тому +107

    అయ్యో దేవుడా ఇది నా భరతదేశమా😢

    • @krishnakumar-pp8ie
      @krishnakumar-pp8ie Місяць тому +2

      Eppude kothaga chustunnava enti

    • @nagarajuthandaripally3756
      @nagarajuthandaripally3756 Місяць тому +3

      Adi bharath kadu okka Area matrame ,,Me area ela undii..,, andaru ekkade enduku undali country lo place ledaa 😂😂

    • @Mahath333
      @Mahath333 Місяць тому +3

      @@lidya777 ఏమయింది.భారతంకి ?..అటువంటి ప్రదేశాలు ప్రతి దేశం లో వున్నాయి....మీ అమెరికాలో కూడా వున్నాయి...ఈ దేశం మీద మీ గొర్రెలకు ఎంత చులకన....మా దేశం కంటే ఇంకా భయంకరమయిన ప్రదేశాలు..వున్నాయి ఇతర దేశాల్లో..వాళ్ళు అవి బయట పెట్టుకోరు...అసలు ఇల్లు లేకుండా రోడ్డు మీద బతికే వాళ్ళు చాలామంది వున్నారు మీ అగ్రరాజ్యం అమెరికాలో...

    • @reality-ve3fd
      @reality-ve3fd Місяць тому

      dharavi tamil population 25 lakh

    • @chacosravan
      @chacosravan Місяць тому

      రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల వల్ల నా దేశం ఇలా కనిపిస్తుంది...

  • @YASHGAMING_817
    @YASHGAMING_817 15 днів тому +1

    ఎల్లమ్మ తల్లి దయవల్ల అందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నాను

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 Місяць тому +15

    చాలా చక్కగా వివరించారండి. 👏🏻

  • @Indian-wx8yw
    @Indian-wx8yw Місяць тому +21

    Slum tourism అని విన్నాను కానీ నిజమని ఇప్పుడే తెలిసింది. ఒకప్పుడు ఆఫ్రికా ఖండంలోని వారిని zoo లో ఉంచి చూసేవారట పాశ్చాత్యులు. ఇది హేళనకు పరాకాష్ఠ

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd Місяць тому +30

    ముంబై లో వేయిలలక్షల కోట్లు ఆస్తులు ఉన్నవాళ్లు ఉన్నారు..... తినడానికి అన్నం లేని వారు ఉన్నారు దేవుడు ఇలాంటి రాతలు యందుకు రాస్తాడో.......😢😢😢😢

  • @rehamanshaik9500
    @rehamanshaik9500 Місяць тому +7

    Thanks all BBC and dharavi people s

  • @sri-z8s
    @sri-z8s Місяць тому +68

    ఇక్కడ వ్యవసాయ పనుల్లో మనుషులు దొరక్క అల్లాడుతున్నారు రైతులు. వీళ్ళు తిరిగి మళ్ళీ వారి సొంత ఊళ్లకు వస్తె బాగుండు. తక్కువ ఖర్చు లో, ఇప్పటి కన్నా బాగా బ్రతకగలరు

    • @kinnerasani3159
      @kinnerasani3159 Місяць тому +15

      వాళ్ళు వ్యవసాయ పనులు చెయ్యరు.
      ఎంతకాలమైనా ఆ ఇరుకు మురికిలోనే కష్టపడుతుంటారు.

    • @jagadeeshreddy7860
      @jagadeeshreddy7860 Місяць тому

      Correct​@@kinnerasani3159

  • @Vishwambhara
    @Vishwambhara Місяць тому +133

    శ్రీ శ్రీ గారి పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది.
    మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలె నక్కలవలె!
    మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందులవలె ||

    • @kmrao06
      @kmrao06 Місяць тому +8

      పద్యాలు, కవిత్వాలు, ప్రవచనాలు అన్నం పెట్టవన్నా!😢 😮

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 Місяць тому +1

      సూపర్ కామెంట్ 🎉🎉🎉

    • @madhurisardar1284
      @madhurisardar1284 Місяць тому +3

      👌👌😊
      Avunandi ! 👍
      Aah Marugunapadina
      Nippu Kanam’ Vanti Viplava Kavi Tejaanni, Gurtuchesinanduku Dhanyavaadamulu!🙏🙏

    • @Sree_9
      @Sree_9 Місяць тому +1

      Adi poor peoples ni udeshinchi chepinadhi kadhu nu kastha noru musuko kukalavale vagaku

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Місяць тому

      శ్రీ శ్రీ లోనే సగం పైగా రోగం వుంది పాపం ఎర్రోడు కి

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 Місяць тому +10

    Good vedio chesaaru.public ku avagaahana vasthundhi.

  • @noeljoel3461
    @noeljoel3461 Місяць тому +107

    నాకు అర్ధం కాని విషయం..పని చేసే వాడికి ఎక్కడైనా పని దొరుకుతుది కదా ..ఆ ముంబై పోయి, మురికి వాడలో ఉండకపోతే ఏ ఊరిలో అయినా, దగ్గరలో ఉన్నా సిటీలో పని దొరుకుతుంది కదా..🤔🤔

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia Місяць тому +6

      Super 😂😂😂😂

    • @madhurisardar1284
      @madhurisardar1284 Місяць тому +12

      Cities Lo undeh Infrastructure Facilities, Oppurtinities Mana Pallelalo Levu Kaabatti…
      E 21st Century, and E Day & Age Lo kooda , Rojulo 5-6 hrs Electricity kooda Undadu.

    • @mohdafsar9445
      @mohdafsar9445 Місяць тому +10

      దగ్గర ఉంటే ఏదగనివ్వరు జెలసి

    • @ArunaRongali
      @ArunaRongali Місяць тому

      Duram kondalu nunupu antaruga

    • @advikatheegala636
      @advikatheegala636 Місяць тому +1

      ముంబయి lo ఇలాంటి area lo ne undi village lo land properties konna vallani chala mandi ni chusa, ikkada rent 2000 monthly expenses oka 10,000 ఖర్చు avutay బ్ట్ monthly income 50 to 60,000 income vastay meeru annatte city lo ki daggara ga unna monthly rent 10,000 to 15000 ade city lo aite 25 to 30,000

  • @sadashivmamidi3238
    @sadashivmamidi3238 Місяць тому +40

    ముంబై లో వున్న భీవాండిలో కన్న దరుణాన్న వుంది. ఈ ప్రాంతం.

    • @avinashvarma108
      @avinashvarma108 Місяць тому +4

      Bhiwandi Thane district lo unde, not in Mumbai

  • @sravanthi7915
    @sravanthi7915 Місяць тому +8

    Anchor Garu explaining good

  • @AdityaAngadikurthi
    @AdityaAngadikurthi Місяць тому +24

    అదే ధారవి లో కొన్ని వేల కోట్లు వ్యాపారం జరుగుతుంది అక్కడ

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 Місяць тому +10

    బీహార్ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు.. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళుతున్నారు..దేశంలో అంతా ఈ హడావుడి ఉంటుంది ఎప్పుడూ... మేము కూడా 22 సంవత్సరాలు గ బెంగుళూరు లో ఉన్నాం చాలా డబ్బు సంపాదించి ఊరికి వెళ్ళాలి అనే కల..జీవితం ఇక్కడే అయిపోతోంది...

  • @pastormparamjyothiofficial4793
    @pastormparamjyothiofficial4793 Місяць тому +19

    Praise the Lord,God Bless You All

  • @divakarlaramarao9166
    @divakarlaramarao9166 Місяць тому +8

    Yes Adani is going to initiate a project for the development of Dharavi area, and many problems also to be faced, we all must extend full support for this project, particularly the residents of the area

  • @MalathiPrakash-r1m
    @MalathiPrakash-r1m Місяць тому +116

    *Tq so much god naku Villa la kakunna, okka manchi life ecvhavu manchi gali manchi neeru Home family anni echavu ....Kottlu evvakapioina I'm happy with myself Om namah shivaya* 💐💐🙏🏼🙏🏼

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Місяць тому +5

      Exactly ilantivi chusinapudu adhey anipisthundhu ,manaki manchi life lead chesthunamu ani

    • @Sahastra1258
      @Sahastra1258 Місяць тому

      Kani COVID apudu ikada oka case kuda raledanta.... Vallu enta neat maintain cheskoni unte oka case kuda raledu...

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Місяць тому

      @@Sahastra1258 i don't think so

  • @KRproperties-hyd
    @KRproperties-hyd Місяць тому +10

    మంచి స్టోరీ రూపొందించారు అమరేంద్ర గారు.. బీబీసీ లోకి వెళ్ళడం వల్ల ఏమైనా సాధించారా అంటే.. ఈ స్టోరీ గురించి ఖచ్చితంగా చెప్పొచ్చు

  • @MAHESH-cu6oj
    @MAHESH-cu6oj Місяць тому +9

    లండన్, స్విజెరాలాండ్ లో వున్నా స్లం SLUM ఏరియా లు కూడా చూపిస్తే బాగుంటుంది!!

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 Місяць тому +17

    భారతియుడీగా పుట్టినందుకు గర్విస్తున్నాను.

  • @lonewolf2595
    @lonewolf2595 Місяць тому +72

    ఇక పై కూడా చూడలేము
    విశ్వగురు గారి గురువు గారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది...

    • @abgaarush7080
      @abgaarush7080 Місяць тому +3

      Well said bro

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 Місяць тому +1

      10 years 🤡🤡🤡

    • @BharathKumarLanke
      @BharathKumarLanke Місяць тому +10

      A to Z scam Party family party కి అభివృద్ధిని చేతికిద్దామా

    • @lonewolf2595
      @lonewolf2595 Місяць тому +2

      @BharathKumarLanke mind is totally filled with span can't notice who's Jay shaw who always sit with Arab top position leader of authority and his dad asks to blind mind less followers to dance in front of mosque on every festival which can't fulfill so what's the relationship here what's the eligibility of the person who event can't read and say infront him...
      Person like you can't notice half of the Mumbai sold Adani
      Just wait see this will reach to you and your pocket...upto to that tie Just keep chanting your favorite leaders name and feel like you are the only the genius on the planet

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Місяць тому +4

      క్రమినల్ ఆర్ఎస్ఎస్ మెంటల్ గురు

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Місяць тому +10

    , పేదవాడి కష్టం ఎలా ఉంటుందో చాలా బాగా చూపించావు

  • @mankalamamatha322
    @mankalamamatha322 Місяць тому +18

    ధారవి లో మన తెలంగాణలో లాగా డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇస్తే చాలా బాగుంటది

    • @koushikreddy9693
      @koushikreddy9693 Місяць тому +2

      మోడీ గారు అభివృద్ధి చేయమని అదానీ కి అప్పజెప్పారు

    • @Thane_muchatlu
      @Thane_muchatlu Місяць тому +1

      Yes its started

  • @robinsurro9280
    @robinsurro9280 Місяць тому +5

    Very good information.

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 Місяць тому +42

    రజనీకాంత్... కాలా... సినిమా చూస్తే సరిపోతుంది..

  • @AndeManohar
    @AndeManohar Місяць тому +5

    Good reporter

  • @pavanim1723
    @pavanim1723 Місяць тому +35

    Covid time lo yela undho akada vamoo😢yentha mandhi ebandhipadiuntaro..

  • @padmajam6527
    @padmajam6527 Місяць тому +9

    Wow nice video thanks 🙏👍

  • @mahboobkhan-u7y
    @mahboobkhan-u7y Місяць тому +1

    Good explained knowlageble vidio

  • @vennelavillagevlogs1698
    @vennelavillagevlogs1698 Місяць тому +5

    Vammooo 😮😮😮😮😮😮😢😢😢😢😢 TQ lord

  • @praveenspeaks2131
    @praveenspeaks2131 Місяць тому +30

    Largest Slum in India
    Over 10 lakhs population in Dharavi

  • @Allinone-7863-qc
    @Allinone-7863-qc Місяць тому +14

    News ❌ Vlog ✅

  • @sairamsinghsriram7047
    @sairamsinghsriram7047 Місяць тому +3

    Hat's off to BBC world

  • @gummadipradeepkumar3115
    @gummadipradeepkumar3115 Місяць тому +10

    Mumbai: People use to call "Financial Capital of India" but i feel it should call biggest slam & Poor people's capital of India.

  • @ramakrishna284
    @ramakrishna284 Місяць тому +6

    It's beyond visualisation to drive life here...oh my God

  • @lakshmannuthalapati9464
    @lakshmannuthalapati9464 Місяць тому +5

    God bless them all people

  • @kpmlatha55
    @kpmlatha55 Місяць тому +6

    అందుకే అన్నారు దేశ బాషలు అందు తెలుగు లెస్స అని ఇందు గలడు అందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అన్నట్టు తెలుగు వాళ్లు ఎక్కడైన ఉంటున్నారు.

  • @Saujanya-d9j
    @Saujanya-d9j Місяць тому +9

    Oh my god 😮😮😮😮😮😮😮

  • @SandhadiMadhusudhan
    @SandhadiMadhusudhan Місяць тому +10

    ప్రభాస్ బ్రదర్ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఎవరు నమ్మరు కదా ఏదో అభివృద్ధి చెందింది కదా.

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 Місяць тому +50

    Sir, మీరు only భారతదేశం స్లామ్ చూపిస్తారు, కాని మీరు వెస్ట్రన్ home less వారిని స్లామ్ ఏరియా ని చూపించరు ఎందుకు? ప్రతి దేశంలో ఇలాంటివి చాలా ఉన్నాయి.

    • @rambabupervela2521
      @rambabupervela2521 Місяць тому +17

      ఎందుకంటే అది BBC కనుక

    • @narens5451
      @narens5451 Місяць тому +16

      లేవు అని ఎవరన్నారు బ్రో. ఇప్పుడు ఇండియా లో స్లమ్ ఉందని చెప్తే ఏమైంది.

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol Місяць тому +1

      ముందు మన గు* కింద నలుపు చూస్కుంటే మంచిది..

    • @naravara1434
      @naravara1434 Місяць тому +7

      మీరు చూడకపోతే వాళ్ళు చూపించ లేదు అని అర్ధం కాదు. BBC Documentaries world wide ఎంత famous and Human rights దగ్గర నుంచి concentrated camps వరకు వాళ్ళు చాలా చేశారు.
      సంకుచిత భావాలు దేశ భక్తి అనుకోవడం మానేస్తే తెలుస్తుంది.

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 Місяць тому +3

      Manadi manam kadukunam tarvata pakka vadidi kadhugu

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 Місяць тому +1

    Super explain bro thanq

  • @gjvenkataramana8947
    @gjvenkataramana8947 Місяць тому +2

    Wishing good luck to Dharavi residents

  • @rajasekhar4336
    @rajasekhar4336 Місяць тому +11

    చాలా బాగా చూపించారు దుర్భర పరిస్థితులు

  • @lovekhushiaashi
    @lovekhushiaashi Місяць тому +3

    Very informative and interesting story. Keep it up 🎉

  • @nirmalasoringala3045
    @nirmalasoringala3045 Місяць тому

    👌👌బ్రదర్ 🎉🎉

  • @KarpurapuVasudevarao
    @KarpurapuVasudevarao Місяць тому +2

    పేదవాడి కైనా అత్యంత ధనవంతుడు కైనా గాడ నిద్రలో పొందే ఆనందం ఒక్కటే మరణించిన తర్వాత అన్ని దేహాలు బూడిద అవుతున్నాయి ప్రతి దేశంలోనూ స్మశానాలు ఉన్నాయి

  • @tridharafashions5913
    @tridharafashions5913 Місяць тому +7

    Every inch ,every cm ,every mm matters in dharavi
    This world is very small

  • @funnyspace3463
    @funnyspace3463 Місяць тому +9

    Slums are there in hyderabad as well

  • @bheemasankaranarayanaduigg3237
    @bheemasankaranarayanaduigg3237 Місяць тому +4

    BBC కి అన్ని ఇప్పుడే గుర్తుకు వస్తాయి ఇన్నా ళ్లు అంత పెద్దసమస్య దాని కంటికి ఎందుకు కనపడలేదో.

  • @sunithajee3881
    @sunithajee3881 Місяць тому +5

    The most baffling question in my mind is… why do people bring kids into such world???
    What heaven they want to offer??????

    • @sunithajee3881
      @sunithajee3881 Місяць тому

      Create better air water food and other conditions before bringing a soul into this world.. we have single kid well brought up and educated abroad.. and settled in a good job

  • @SunnyOliver7799
    @SunnyOliver7799 Місяць тому +2

    Thank you 🙏🏻 Lord naaku undadaaniki manchi house 🏠 ichavu….. really am lucky after seeing this video

  • @kadalik5448
    @kadalik5448 Місяць тому +5

    Ground floors of the buildings to be built for commercial purposes. Shops already existing must shift there. Upper floors can be residential in rebuilding.

  • @kittulagadapati1792
    @kittulagadapati1792 Місяць тому +19

    kaala movie gurthu ochindi climax lo re development anagane 😁

  • @Gkcumar
    @Gkcumar Місяць тому +4

    Its will effect on MH election

  • @ijaparamesh1726
    @ijaparamesh1726 Місяць тому +6

    నెలకు 50000 ఇస్తామన్న వారు పల్లె లోకి రారు మహానుభావులు

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 Місяць тому +4

    వీళ్ళ పరిస్థితి చూస్తే భూమి మీద గజం స్థలం కూడా మిగలకపోతే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది...😮

  • @kolluaruna381
    @kolluaruna381 Місяць тому +3

    Sad reality of life😢

  • @srinukma8265
    @srinukma8265 Місяць тому +2

    ఇక్కడ మనుషులు ఇంత భాధ పడుతుంటే ఇండియా ఎంతో అభిరుద్ది అయ్యింది అన్ని ఎలా చెప్పాగాలుగుతున్నారు సిగ్గు ఉండాలి చెప్పటానికి

  • @degamahesh550
    @degamahesh550 Місяць тому +7

    Total area houses padagotti apartments lepali 25 to 30 floors anthe,
    All r happy than

    • @funny-timekillers7038
      @funny-timekillers7038 Місяць тому

      Vallalo chala mandiki businesses unnai. Vaatiki kuda spaces evvali ga

  • @surya-lk9ff
    @surya-lk9ff Місяць тому

    Great job brother 🎉

  • @chinni-jr3mf
    @chinni-jr3mf Місяць тому +4

    Avunu memu elaa bathukutunnamo maake telusu ikkada mumbailo ధారవి మాత్రమే కాదు జోపాడ్ పట్టీ వడల, కొలివాడా, soin. మాటుంగా, ఇలా చాలా area లు ఉన్నాయ్ బాత్రూం కి రోజు 3 రూపీస్ ఇచ్చి పోవాలి చాలా కష్టాలు, mumbai అంటారు కానీ మా కష్టాలు మాకే తెలుసు 😔

  • @sunithajee3881
    @sunithajee3881 Місяць тому +5

    I have heard 10 people live in one room

  • @adinarayanaaravalalll1307
    @adinarayanaaravalalll1307 Місяць тому

    అన్నా సూపర్ అన్న

  • @SureshKumar-v6w
    @SureshKumar-v6w Місяць тому +5

    Ameen

  • @terranowa2080
    @terranowa2080 Місяць тому +8

    These homes are not fit for living, but our politicians don't care for our living standards. 😢

  • @kishorekumark5698
    @kishorekumark5698 Місяць тому +5

    Konni illa lo fridge undhi. Antha chinna sandulonchi intloki fridge howw howw?? 😮

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 Місяць тому +5

    తమిళ్ ప్రబవం కాదు..వాళ్ళు ఎక్కడ చేరిన వాళ్ళ భాష ను వాడుతూ పెంచుతూ సంప్రదాయం కొనసాగిస్తున్నారు

  • @udayabhaskar192
    @udayabhaskar192 Місяць тому +8

    BJP have to concentrate on this subject

  • @enapanrathumithanakatinana865
    @enapanrathumithanakatinana865 Місяць тому +3

    Varadharaja mudaliyar Bombay Don varadhabai Dharavi god father ❤

  • @mdriyaz3399
    @mdriyaz3399 Місяць тому +3

    Anna kathiyawadi gurinchi video chey

  • @whateva12345
    @whateva12345 Місяць тому +10

    మనం compromise avvabatte india ఇలా ఉంది, gattiga population control ఎందుకు చేయడం లేదు north india govt...మనం govts ని demand చేయాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు ఉంటే ఈ పరిస్తితి రాదు...

    • @quizzzz377
      @quizzzz377 Місяць тому

      Development kadu bro edi anta sollu. Example mana vallu illegal ga canada veltaru entha nearly 1cr per person echi. 1cr unte mana country lo chala luxury ga undochu. But mana vallaki aa understanding leka ela slum ki velli undatam lantivi chestu untaru.

    • @nenthopchess
      @nenthopchess Місяць тому

      ​@@quizzzz377yeah bruh understandinh undadhu edho la brathikeddam antaru

  • @spasarma
    @spasarma Місяць тому +8

    ఎమి జీవితాలు సార్ అవి.

  • @rameshparipelli8419
    @rameshparipelli8419 Місяць тому +1

    మా సూరత్ లొ కూడా ఇలాగే ఉంటుంది. గుజరాత్ లొ

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Місяць тому +3

    అన్ని ఇళ్లు లు తీసివేసి గవర్నమెంట్ 7 అంతస్తుల flats కట్టి ichchiste సరి

  • @Pranay023
    @Pranay023 Місяць тому +5

    దరిద్రాన్ని కూడా టూరిజం చేసుకునే దౌర్భాగ్యం 😢

  • @lovely.j.143
    @lovely.j.143 Місяць тому

    Good video bro

  • @dmvv5749
    @dmvv5749 Місяць тому +6

    అన్నీ ఇళ్ళు demolish చేసి బహుఅంతస్థుల భవనాలు కట్టించి ఇవ్వొచ్చు

  • @Pdeeti
    @Pdeeti Місяць тому +4

    Maa Goregaon deeni kanna bagundi

  • @mr.shortscricket
    @mr.shortscricket Місяць тому +2

    Businessman movie🔥

  • @pramodgoud3604
    @pramodgoud3604 Місяць тому

    ఇది మన భారతం....

  • @sekharcommonman70
    @sekharcommonman70 Місяць тому +4

    నోట మటరాలేదు ఈ వీడియో చూసి.

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 Місяць тому +2

    అమ్మ అమ్మ బాబోయ్ 😢

  • @rajashekar8221
    @rajashekar8221 Місяць тому +4

    BBC on trailer

  • @Guru-w5v9w
    @Guru-w5v9w Місяць тому +8

    గాలి లేదు, వెలుతురు లేదు, శుభ్రత లేదు ఇదీ పట్టణాలలో నిపేదల జీవితం, అదే పల్లెటూరి లో వ్యవసాయానికిగానీ, వ్యాపారాలకు గానీ సహాయకులు గా మనిషి దొరకని పరిస్థితి

  • @ramanarao2410
    @ramanarao2410 15 днів тому

    Mumbe life super

  • @nagarajudomana6682
    @nagarajudomana6682 Місяць тому +1

    Happy ga Hyderabad lo darjaga undochu with work

  • @SatyavaniAmanana
    @SatyavaniAmanana Місяць тому

    Saatrasta ఏరియా కూడా చూపించండి అలాగే vile Parle East slam area కూడా చూపించండి