ఓ హోటల్ యజమానితో నా సంభాషణ || My conversation with a hotel owner ||
Вставка
- Опубліковано 21 лис 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#learning
#reading
#writing
#analysis
#businessideas
#ideasfromfood
#hotel
#foodindustry
#hotelbusiness
#foodvlogs #tasteyfood
#foodreview
ఓ హోటల్ యజమానితో నా సంభాషణ || My conversation with a hotel owner ||
ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి ప్రొఫెసర్ సార్. రాజకీయ విశ్లేషణల కన్నా ఇలాంటివి జనానికి ఎక్కువగా ఉపయోగపడతాయి.
Correct 💯
నేర్చుకునే అలవాటు ఉంటే పూరి, ఉప్మా & మంచి నీళ్ళ నుంచి కూడా నేర్చుకోవచ్చు..... Excellent 👍
నిత్య జీవితంలో తారస పడే ప్రతీ వ్యక్తి తో మాట్లాడి , వారి వలన కొంత విషయ సేకరణ చేస్తూ విష్లేశించడం ,అందరితో పంచుకోవడం మంచి విషయము
Excellent sir Baga చెప్పారు ...everything is a learning sir
Everything is a learning experience ❤❤
ప్రొఫెసర్ గారు నమస్తే మీరు హోటల్ ఓనర్ కి ఇచ్చిన సల చాలా బాగున్నది వ్యాపారంగా చూసుకున్న వాళ్ళది ఈ టెక్నికల్ చాలా బాగుంది ఈ మీరు ఇచ్చే సందేశం గురించి అందరి నేర్చుకుంటారు నేర్చుకుంటారు మీరు కూడా మీ ఇచ్చిన చాలా మంచిది నమస్తే ప్రొఫెసర్ గారు మీ అభిమానిని
Excellent Analysis sir.🎉
అన్ని మనకే తెలుసు అనుకోవడం మరియు మనకు తెలిసింది మాత్రమే కరెక్ట్ అనుకుని విశ్లేషించడం కూడా మీరు ఆపితే చాలా బాగుంటుంది సార్. This is my feedback
Wow everything is learning experience in life...nice one sir
Super Analysis sir nd gud sujjestions for who are doing business
SIR BUSINESS TACTICS ARE DIFFERENT SIR👍👍
Namaste sir❤❤❤❤
Good point on upma. I too saw many restaurants not serving upma
Good analysis sir.....
Very insightful indeed !
Thank you Sir, for sharing very valuable information. please upload videos on more and more topics.
Excellent sir chaana chinna vishayallo kooda elaa observations vundali oka manishiki chakkati examples chepparu
99pct tiffin tini veltharu
Aa 1pct lo meeru vuntaru mimmalni adagaalane vignatha ayyaniki vundhi , cheppalane utsukatha meeku vundhi
Very inteligent adavice
చాలా మంచి అనాలసిస్
Thankyou sir
science and finance with real time example , super sir meeru
Your professor and encouraging outside food rather than home cooking
However it’s your descreation
Discretion lol...recreation or descreation kadu!
@ it may be typo
Thanks for picking silly thing and investing your time
@ it may be typo
Thanks for picking silly thing and investing your time
Wow, HowTel.Thank q sir.
manchi story nice ga chepparu
Sir background color bagundi ❤
Good speaking
tQ sir for wonderful video
Yes sir
Mee background is very nice sir.
హోటల్ పేరు చెబితే మేము కూడా ఒకసారి try చేస్తాము.
భద్రాచలం కేఫ్ , pillar number= C1553 food is very very good
రోజు హోటల్ లో తింటే మీ ఆరోగ్యం పాడు అవుద్ది...చైనా భాధ పడుద్ది
అంత వెటకారం అవసరమా....నికు...
ఇప్పటి నుంచి ఆయన వీడియో లు చూడకు..
నీ ఆరోగ్యానికి మంచిది
Ee upma logic, sofa logic, electric bulbs ki last century lone implement chesaru.
very true..
Sir meeru chepparu kabatti kanisam vallu vinnaru kani normal people elite kanisam maryadaga matladaru
Nenu kuda anubhavam pine matladanu sir
Love you Sir ❤
Sir ఎవరు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. ఒకరికి ఒక్కరు మాట్లాడుకునే రోజులు పోయాయి.
Super sir👍
Mee review tho ayanadi kaka hotel avuthademo sir
వాటర్ బాటిల్ తాగగా మిగిలిన వాటర్ ను వెంబడి తెచ్చు కోవచ్చు సార్!
😂
Professor garu visit my places u will surprised and puzzled to Analyze..But ur rock in many feilds and cuurent affaires
ATHANU inni rojuluu.. business yelaa chestunnadraa..babu. nageswarrao gaaru.. meeru kudaa oka hotel start cheyyandi sir, chaalaa baagaa cheptunnaru..
Good
Hotel should have implemented subsidy to poor to increase the volume of sales.
Baagundhi
నేను సాధారణంగా కామెంట్స్ పెట్టను కానీ నిమ్మకాయ పచ్చడి గురించి వాటర్ బాటిల్ గురించి కూడా మీ దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకున్నాడంటే వాడు ఎంత వరస్ట్ ఫెలోనో అర్థమవుతుంది అటువంటి వడి దగ్గరికి మీరు రెగ్యులర్ గా వెల్తూ సలహాలు ఇవ్వడం ఇంకా అధ్బుతంగా ఉంది
ఇందుకు కదూ మీ కమ్యూనిస్టు పార్టీలు సంకనాకి పోవటం
సొల్లు చెప్తున్న కొంచెం అయినా నమ్మెలా ఉండాలి
నాకు హోటల్ ఫీల్డ్ లో అనుభవం ఉంది కాబట్టి ఈ కామెంట్ చేసిన
👌👌👌
మరో విషయం ఈ వీడియోలో యాడ్ వాల్యూమ్, మీ వాయిస్ వాల్యూమ్ సరిపోయింది. ఇదే నేను అడిగింది. థాంక్యూ.
Nuvv okka sidhanthi, vadu okka vedhathi
E X C E L L E N T !
హోటలో పాట్నర్ తీసుకోని 100%. సెట్
sir memu migilna water ni intiki carry chestamu
middle class things 😃
Nenu kuda anthe boss dabbulemi uurikey ravugaa
Sir edly& dosa okatey baterr
Home lo pesara ki hotel pesara ki difference untudi endhukantey Danilo kuda dosa batter ni mix chestharu konni salrlu color mix chesthunaru.adey puri kuda adey batter aithey confirm ga meku puri undedi.same to same upma kuda. Oka vela ayaana upma pettina pfofit ekkuva untudi but upma ekkuva vandithey adi sariga vandalekapovachu +eppudu heat maintenance cheyaleka povachu this is my opinion
One review as your follower from long period ... Earlier you used to post limited videos that are really informative and unique and i didn't use to miss any of yoru vidoes. But since some time your videos also became like regular UA-camr creating videos on multiple topics and speaking repeated things.
Ilanty vedios daily okati ina cheyyandi.
Political vedios kanna ilantive cheyyandi.
బాగుంది..ఇలాంటివి ఇంకా చేయండి..
Sofa example ni planned obsolescence antaru. Early 1900s lo light bulbs life forever unte bulb industry bathakadhu ani, bulb companies anni kalisi Phoebus cartel form chesi, light bulb life ni limit chesaru.
Sounds good but what about the price of the items
Meeru vit D example chepparu okasari, chaala baadhaga anipinchindhi. Just reagent cost ni base chesi dhaani pricing chaala ekkuva undhi ani matladaru. But indhulo meeru chepinattu oka business lo chaala fixed costs untayi, Avi recover avvali ante aa pricing thappadhu. Profits tharvatha mundhu operational costs recover avvali ga…
👍💐😊
I think it is bhadrachalam cafe near roadno.5 Jubilee hills metro station
True
👍
Water bottle request might need to be rethink.. Wasting water not a problem with respect to plastic.. Small bootlegs consume same amount plastic and too many bootles consumption it leads to so much plastic usage.
When I am small steel items like bindelu, curry ginnelu, boxes glasses is very shining, nice and strong years together. Now all are break easily within one year. Bindelu they are giving with wholes. Steel items no quality steel they are providing. These all are market techniques.
👏
ఈవిషయంలో మాత్రం మీరు ఇంకా వెనుకబడి ఉన్నట్టే కనపడుతోంది.
దీన్నే సొంత డబ్బా అంటారు....!
అయ్యా.. మీరు చెప్పిన టిప్స్ అన్ని ఎన్నో ఏళ్ల క్రితమే చాలా హోటల్స్ పాటిస్తున్నాయి..వీడియో చేయడానికి కంటెంట్ దొరకకపోతే మూసుకొని కూర్చోవాలి కానీ ఇలా సొల్లు చెప్పకూడదు..
ఇంత కష్టం యెందుకు సోదరా, చూడం ఆపయ్.
@@themostwanteddనికేందుకు కాలుతుంది 😂😂😂😂😂బ్రిటిష్ గడ్డ కి పుట్టావా?
@@themostwantedd😮
Don’t see. He is a respected person, try to be respectful
You try to make good videos
good analysis i request you not to give political analysis sometimes you take oneside
🎉
Nagewararao garu is currently in the second stage. In the first stage, you discussed points of public interest. In the second stage, you have started talking more about yourself. In the third stage, you express that whatever you said is correct. If you don’t make adjustments now, you will move to the third stage.
పూరి లేని హోటల్ ఉండదు సార్ బండి to five star
Sir ivi Anni mani ap lo jarugutunna hatylu atychrala gurinchi matladandi
The Bhadrachalam cafe
👏👏👏👏
Nimmakaya anagane noru oorinadi kada master garu
The great పర్సనాలిటీ sir
@@RajakShaik-j6i ni lanti vallaki baga nachuthadi
Hotel address chepandi sir neenu velathanu sir
Vokkarojayina dhesam kosam kastapadu kaneesam
నిజం ప్రొఫెసర్ ప్రతిది వక lesson
Mundhu chepina 3 salahalu kuda vallu profit maximization kosame chustaru.. kavalane curd rice okate
Quality leni pickel
1 litre bottle
Upma all r same
Hyderabad Old mla quarters canteen lo first time pesarattu lo upma add cheyadam start chesaaru. Anduke MLA pesarattu antaaru.
మీ విశ్లేషణ బాగుంది కానీ కొన్ని విడియోలలో కొంత మందిని పొగిడె తీరుని చూస్తే మీరు అప్పుడప్పుడు విదూషకునిగా మారటం కాస్త ఇబ్బందిగా ఉంది సర్ కొంచెం మారండి సర్
సార్, దోసెలో ఉప్మా క్వాలిటీ ఉండదు. కానీ విడిగా చేసే ఉప్మా హై క్వాలిటీతో, జీడిపప్పు కూడా వేసి చెయ్యవచ్చు. అప్పుడు రేటు ఎక్కువైనా కస్టమర్ సంతృప్తిగా తింటారు. పూరీ చేస్తే, ఆలూ కర్రీ, చెట్నీ అన్నీ ఇవ్వాలి. అన్నీ హైక్వాలిటీ ఇవ్వాలి. అలా ఇవ్వలేక, చెఫ్ లేడని చెబుతున్నట్లు కనిపిస్తోంది. లేకపోతే, 3వ ర్యాంక్ లో ఉండి, పూరీ చెయ్యలేకపోవడమేంటి? మీరు రోజూ సలహాలు ఇస్తే, మున్ముందు మీ సలహాలు కూడా పాటించరు. ఎందుకంటే ఏ హోటల్ వాళ్లకూ పూర్తిగా ఇతరుల సలహాలు పాటించడం ఇష్టం ఉండదని నా అభిప్రాయం.
రోడ్డు పైన బళ్ళపైన కూడా పూరీ అమ్ముతుంటే, పూరీ దొరకని హోటల్ కి ఎవరు వెళతారు సార్ ?
కోడి గుడ్డు ఏం కాదు
Sir miku తెలుసో లేదో నాకు తెలియదు.hyderbad lo.10 lacks payiana okha branch sellim. vutadi .swiggy Zomato lo . popularity resturant daily lacks selling vuntadi
4 lakhs for salaries, still don't have 4 cooks to prepare poori
మీ విశ్లేషణ తప్పా ఒప్పా అని జడ్జిమెంట్ చేయొద్దని అన్నారు కాబట్టి ఆ విషయాన్ని వదిలేద్దాం. ఏమైనా మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చిన విలువ కామన్ మ్యాన్ ఇచ్చే సలహాలకి ఉండదు 😞
కానీ చిన్న వాటర్ బాటిల్స్ పెట్టమని మీరు ఇచ్చిన సలహా మాత్రం హర్షించ వలసిన విషయం కానే కాదు. ప్రస్తుత ప్లాస్టిక్ ప్రపంచంలో మనం ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ యూస్ అండ్ త్రో లేదా సింగిల్ యూస్ వస్తువులను అంత తగ్గించాలి.
మీరు స్టీల్ గ్లాస్ లో వాటర్ ఇవ్వమని సలహా ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది. ఒకవేళ యధాతధ స్థితిని కొనసాగించిన కొంతమంది పెద్ద వాటర్ బాటిల్ తీసుకున్నట్లయితే అందులో మిగిలిన వాటర్ ని ఇంటికి తీసుకెళ్లి ఆ బాటిల్ ని తిరిగి తిరిగి యూస్ చేసే మంచి అవకాశం ఉంది. ఒకవేళ అలా తీసుకువెళ్లకపోయినా అందులో మిగిలిన నీటిని గార్డెన్ కి యూస్ చేసుకోవచ్చు అలాగే ఆ వాటర్ బాటిల్స్ రీసైక్లింగ్ కి పంపించడం కానీ మరో విధంగా యూస్ చేయడం కానీ చేయవచ్చు. 300 ml వాటర్ బాటిల్స్ ఏ విధంగానూ తిరిగి యూస్ చేయరు ఒకవేళ రీసైక్లింగ్ చేయకపోతే ల్యాండ్ ఫిల్స్ పెరుగుతాయి.
చివరగా నేను చెప్పగలిగిన విషయం ఒక్కటే కేవలం ఎకనామిక్స్ మాత్రమే కాదు పర్యావరణహితం కూడా ఆలోచించాల్సి ఉంటుంది దయచేసి మీ సలహాల వల్ల పర్యావరణానికి హాని కలక్కుండా చూడ్డం ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మీ బాధ్యత 🙏
Nageshwar garu why these advertisements in you videos?
Why because Paytm money is not enough for him. He wants more money
పనికిమాలిన రాజకీయ నాయకులు, రేపిస్ట్ లు అవినీతి పరులు ఎంతోమంది కోట్లు సంపాదిస్తున్నారు...ఎంతో నాలెడ్జ్ ఉండి కూడా సిఎం అవ్వడానికి అర్హతలు ఉన్న సార్ కి యూట్యూబ్ ద్వారా డబ్బు రావడం తప్పేమీ లేదు
సారే మీ..నీ జాతి లాగ అక్రమంగా సంపాదించడు కాబట్టి ఇలాగైనా సంపాదించుకుంటున్నడు... నువ్వు సార్ కి ఏమైనా డబ్బులిస్తున్నవా ఫ్రీ గా జ్ణానం పొందుతున్నందుకు..
ఇతర వర్గాల కు విద్య అందకూడదు అని గ్రంథాలను దాచిపెట్టిన నీ బాపనోడి హిందూ జాతి లాగ కాదు..సార్ అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నాడు..ఆ జ్ఞానాన్ని పంచుకున్నందుకు యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది.. నీకెందుకు కడుపు మంట...సూస్తే సూడు లేదంటే _ గెయ్
సార్ అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నాడు.. జ్ఞానాన్ని పంచుకున్నందుకు యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది నీకెందుకు కడుపు మంట
Tamari dash sir
anni bagunnayi kani..ah revanth ni athi gha guddigha moyadam maneyi sir
There are places where UPMA is priced at 220 Rs and customers do order it. It seems you have no understanding over the hotel business, that's why this exploration attitude.
Avakasavaadivi nuvvu
Dear sir , these things are not new and are for away from reality. In society more are for giving suggestions, less are to take , becuse all are " uchita salahalu " . Do you think that hotel owner don't know all these things ?
Plz . be in real world sir.
Cricketer kavali aney vaadu sachin laga antadu,Analyst kavali anukoney vallu prof. Nageshwar laga kavali anukuntaru..
Sandeham ledu..
మీ సలహాలు పాటించకుండానే వాళ్ళు 3rd పొజిషన్ లో ఉన్నారు. పాటించిన తరువాత ఇంకో మూడునెలల తరువాత కూడా ఒక వీడియో చేయండి. ఇంతకీ బిల్ కట్టారు కదా.....
మొత్తానికి నాకో విషయం అర్ధం అయ్యింది. మీకు చిన్నప్పటినుండే పీసకటం అలవాటన్నమాట.
Hotel lo water free ga ivvali
Water bottle vadileyadam enduku tesukonipote ayipotadi anthe
Ade kada.. ee simple logic sir ela miss ayyaaro😮
Tirupathi car driver tho sambashana ...ap election time lo
Mlc dosa revanth istadu
Sir, ayyana Meeku nijam chepaledhu, topic divert chesadu.
Vedi vedi ga untene upma baguntadhi. Meeru order chesinappudu aa vedi undadhu.
Pesarattu lo ithe upma vesthe koncham heat avthadhi appudu tinagalam.
Only upma ithe manam tinalem.
Morning 7ki cook chesina upma maximum oka 1hr vedi ga untadhi aa tharvatha chalaga ayyepothadhi.
Upma ni heat cheyalemu sir individual ga.