@@ramasatyanarayana7416 చాలా మంచిగా చెప్పారు అటువంటి హహ్లాద కర వాతావరణం లో జీవించటం ఒక వరం కాని యువత ఉపాధికి దూర ప్రారంతల్లో స్థిర పడటం ఒక కారణం కాగా సుఖాలుకి అలవాటు పడటం రొండో కారణం sir
అక్కడ కాదు ఆంధ్రప్రాంతం లో ప్రతి చోటా ఇదే పరిస్థితి ఏర్పడింది పల్లెలో ఇంతకు ముందు లాగ మనుష్యులలో ఆత్మీయతా భావం లేకపోవడం కలుషిత రాజకీయాలు ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడం ఇళ్ళలో పనిచేసే మనుషులు లేకపోవడం జీతం గాళ్ళుగా పశువుల కాపరులుగా ఎవరూ పనిచేయడానికి ఎవరూ ఇష్టపడక పోవడం సంప్రదాయ వ్యవసాయం నుంచి సాంకేతిక వ్యవసాయానికి మారిపోవడంతో వ్యవసాయ రంగంలో విపరీతంగా ఖర్చులు పెరుగిపోవడం ఇంకా అనేక కారణాలు
@@arunkumar-ee1ud రైతు కు రుణ మాఫీ చేశారు కదా, తప్పా... వీడియో లో ఎందుకు అమ్ముతున్నారు వివరించినా కూడా పచ్చకామర్లు వచ్చినవారికి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు వచ్చినట్టు చెప్తున్నారు మీరు.
If India is split into multiple countries then we will get Telugu as highest status language of the new country and will listen the words తల్లి గారు, తండ్రి గారు. But for current borders of India its all about English
@@firstpostcommenter8078 vachesadu dheshani mukalu cheseki, endhuku ra asalu, ipudu telugu state separate country aithe mana valaki unde English pichi pothundha? Nuv guarantee isthava Endhuku enthasepu e regionalism tho kotukuntaru 🙄
@@Vinod-yn2uq English pichi gurinchi naakenduku. adi nee personal vishayam. Be it English, Gay sex, Abortion, eating BEEF or any other meat, etc. You live your lfie as you want, I don't care. But Nenu cheppedi OFFICIAL status gurinchi. Nenu income tax file cheyalante English enduku nerchukovaali?
@@Vinod-yn2uq English pichi anedi personal vishayam unlike OFFICIAL status of country. I care about official status and not personal tastes of people be it in English or eating meat
కోనసీమలో జనాలు ఆలోచన, ఆచరణలో చాలా మార్పు వచ్చింది. పాట రోజుల్లో ఉన్న స్వచ్ఛత లేదు. కుళ్ళు కుతంత్రం, కష్టపడకూడదు, పక్కోడు బాగుండకూడదు, వీటితో కులం గజ్జి, దానికి తోడు GOVT ఇచ్చే ఉచిత పథకాలు కి అలవాటుపడి పనికి పోవాలంటే 800/ డే. పనికి వచ్చి కూడా ఆడుకోడం తప్ప పని చేయరు. ఇంట్లో 4 ఉంటే ఒకడే పనికి పోతాడు. మిగిలినోళ్లు గొడవల్లో ఖాళీ గా తిరుగుతూ ఉంటారు. చాలా ఉన్నాయ్ ఇలాంటి చెత్త రీసన్స్.
మీ వీడియో చాల బాగుందమ్మా ! ఈ వీడియోలు చూసి మళ్ళీ ఇప్పటి తరం పొలాలు పండించడానికి ఆసక్తి చూపిస్తారని ఆశిస్తాను ! డబ్బు ఎక్కడవుంటే వసతులు , సుఖం అక్కడికే వస్తాయి !
మీ ఆకర్షణీయమైన స్వరం మరియు స్పష్టమైన కథనంతో మీరు అందరి హృదయాలను హత్తుకుంటున్నారు. మీరు ముఖ్యమైన వాటిని మాత్రమే చిత్రీకరించడం మరియు యజమానుల గోప్యతను గౌరవించడం నాకు నచ్చింది. ఎప్పటిలాగే, ఈ వీడియో అద్భుతంగా ఉంది.
ఇప్పుడు అంతా పరిమిత కుటుంబాలు కావటం వలన, ఉన్నవాళ్లు చందువుకుని వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతుడటం నిజంగా బాధ కలిగిస్తుంది. ఇకనుంచి కొంత సంతానాన్ని పెంచుకుని ఒకరిద్దరు సొంత వూరిలో వుండి వ్యవసాయం లేదా ఇతర పనులు చూసుకుంటూ తల్లి తంద్రుల్ని చూసుకుంటూ జీవించటం అలవాటు చేసుకుంటే బావుంటుంది.
బ్రో మీ వీడియో ఎక్సలెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ప్రతీ ఫ్రేమ్ అద్భుతం మీలో ఉన్న ప్రేమ ఆప్యాయత అప్పటి వారి పట్ల మీకున్న గౌరవం అభిమానం ఎంతో నాకు సంతోషం కలిగింది బ్రో total గా మీలో ఉన్న సభ్యత సంస్కారం great బ్రో నా cell no ki మీరు call చేస్తే so happy 😊
❤ అద్భుతమైన ప్రాంతం ఆప్యాయతమనుషులు ఆ భాషా పలుకులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ఎడ్యుకేషన్ పేరు చెప్పి పిల్లలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు విదేశానికి వెళ్ళిపోతున్నారు అయినంత మొత్తాన్ని మనం వెళ్లిపోకూడదు ఆ భూమిని నమ్ముకుని ఉన్నప్పుడు ఆ మనుషుల్ని నమ్ముకుని ఉండాలి చుట్టుపక్కల మనుషుల్ని ఎంతో కొంత వాళ్ళతో ప్రేమతో ఉంటే ఎక్కడైనా జీవించొచ్చు
ఉమ్మడి తూర్పుగోదావరి కంటే కోనసీమలోని చాలా మండలాలు గ్రామాలలో పరిస్థితి ఇదే. ఎక్కడ చాలా ఇల్లు విధులు నిర్మానుషంగా ఉంటాయి వాళ్ళ బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు దేశాలకు వలసలు పోతున్నారు
Abivruddi అంతా ఒకచోటే చేస్తే వచ్చే సమస్య ఇది సాఫ్ట్వేర్ రానపుడు అన్ని జిల్లా లు మనుషులతో సందడిగా ఉండేది ఇప్పుడు అందరు హైదరాబాద్, లోనే సెటిల్ అవుదామని అనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని చోట్ల పెట్టాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు సొంత వూరు లొ ఉండాలి, అమెరికా లో ఊరి చిగురున ఉండే బదులు సొంత ఊరి లో ఉందామని యూత్ అనుకోవాలి
@@vasantha6628 అభివృద్ధి అంటే మీ ఉద్దేశం లో ఎంటి? Only software ani aa? Software రానప్పుడు కోనసీమ లోనే కాదు ప్రపంచం లో నీ ప్రతీ మనిషి ప్రతే ఊరు సందడి గా ఉండేది. కానీ, ప్రపంచ ఆర్థిక పోకడలు మనం అందుకొని ఉండకపోతే మనకు తినటానికి తిండి కూడా కాదు కదా, మాట్లాడటానికి మాట కూడా ఉండేది కాదు. ముందు అది గ్రహించి. మలుచుకోండి. ఒక్క రైల్వే లైన్ వస్తే పరిస్థితి ఎందుకు ఇలా ఉంటది. రానివ్వకుండా ఆపుతుంది మీకులా అభివృద్ధి ఒక్కోచోటోనో, ఒకటిన్నర చోట నో, అసలు చేయడానే అడ్డుకునే వాళ్ళు కాదా? ఏమి భూముల్ ఎవరెవిరికో అమ్ముకునే బదులు ప్రభుత్వానికి అమ్మి, ఒక రైల్వే లైన్ వేపించుకోవచ్చు కదా? ఒకేసారి Speed-Rail system వేసేటట్టు అయితే మంచిది కథ. ఇప్పుడు అయితే ఆ కోనసీమ నుండి దాటడానికే... అమలాపురం లాంటి ప్రాంతాలనుండి ఏకంగా 2hrs దాక పడుతున్నది. ఎవరు చేస్తున్న తప్పు ఇది? తెలియట్లేదు? ఇలా సోషలిస్టు, సెక్యులర్ భావాలు ఉంటే చివరికి ఆ నిండు కుండలాటి వ్యవసాయ సంపదను ఏమీ తెలియని ఆకు రౌడిలకు అమ్మవలసి వస్తది.
అంతా గత వైభవం..... నేను రాయలసీమ వాడిని.... ఆ నీళ్లు, చెట్లు, పొలాలు అబ్బా... ఎంత చెప్పినా తక్కువే. దూరపు కొండలు నునుపు. పట్టణాలలో బాగా సంపాయించే డాక్టర్స్, లాయర్లు, ఆడిటర్లు అంతా ఖర్చు పెట్టి ఫారమ్ హౌస్ లు కట్టుకొని పల్లెలో విశ్రాంతి తీసుకుంటుటే, ఇక్కడి జనం టౌన్ లకు వెళ్లి మురికివాడలో ఉంటూ, గొప్పగా ఫీల్ అయి పో తున్నారు. ఎనమoడుగురు.. చెవులకు ఇంపైన మాట.
abundant water,flora and fauna ,honesty and ethics ,non splendours ,an evergreen beautiful place the Konaseema,healthy peaceful ,less sound polluted,a good environment of tranquality,
మన ఆంధ్ర ప్రజలకు అతి ఆశ ఎక్కువ.,దుబాయ్ లో బాగా సంపాదించుచ్చొచ్చు, అమెరికాలో బాగా సంపాదించొచ్చు ఇదే ఆలోచన. రోజుకు Rs 700,800 ఆదాయం వస్తున్నా చాలటమ్లేదు.
చాలా బాగుంది. కథనం ధన్యవాదాలు👃👃 ఇప్పుడు జనాలు పరిగెట్టి పాలుతాగాలన్ చూస్తున్నారు. నిలబడి నీళ్లు తాగటానికి ఎవ్వరు ఇస్టపడటంలేదు. దూరపు కొండలు నున్నగా ఉంటాయి. అని అందరు అనుకుని విదేశాలకు పరిగెడుతున్నారు. ఇక్కడ ఆస్తులు అమ్మ కోవడం అక్కడ నానా పాట్లు పడుతున్నారు ఎన్ని వార్తలు చూడటంలేదు ఈ పద్ధకాలు ఒకటి ప్రజల్ని సోమరిపోతులని చేసి చెడగొడుతున్నాయి. వాడిచ్చింది చాలదు. కష్ఠ పడటానికి ఒళ్లు వొంగట్లేదు. '
ఏడు మేడల కథ , మొత్తం కోనసీమ కథ.. ఎంత స్వచ్చత ఉంది వారి మాటల్లో.. ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రాజు గారు, వారి మాతృమూర్తి .. పాత తరాల లో ఉన్న గంపెడు సంతానం మన తరాన్ని పరిపుష్టం చేసింది.. ఇపుడు కంటున్న ఒక్కరూ లేదా ఇద్దరు పిల్లలు దేనికోసమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
ఆంధ్ర లొ అత్యంత famous ప్లేస్ అయిన కోనసీమ గురుంచి మీరు చేసిన వీడియో చాలా బాగుంది. సితార సినిమా లొ మేడ గుర్తుకు వచ్చింది. కాలంతో పాటు ఈ ప్రకృతి లొ వచ్చి న మార్పులు కు ఇది ఒక నిదర్శనం. 22:36
గతమెంతో వైభవం. ప్రస్తుతం మారిన ఆర్థిక పరిస్థితులు..... సామాజిక..... విద్యావిషయక అవసరాలు.... నూతన తరం ఆలోచన విధానం..... అవసరాలు.... అన్నీ కలసి నేటి ఈ పరిస్థితి. ఒక్క కోనసీమ అనేకాదు.... దాదాపు అన్ని పల్లెల పరిస్థితి ఇలాగే ఉంది. ఒక మోతుబరి రైతు పది కుటుంబాలకు ఉపాధి కల్పించి వారిని పోషించినా...... ఆ రైతు ఆదాయం కన్నా ఒక డాక్టర్.... ఒక ఇంజనీర్... ఒక రియల్ఎస్టేట్ బ్రోకర్.... ఒక లాయర్..... ఆదాయం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో అందరూ విద్య కు ప్రాధాన్యం ఇస్తూ... ఆ తర్వాత ఆ విద్య కు న్యాయం చేస్తూ పట్టణాలకు.... విదేశాల కు వలసలు పోతున్నారు. కొంతమంది గతం గుర్తు చేసుకుంటూ ఆ స్థిరాస్తి ని కాపాడుకుంటున్నా పల్లెల్లో కొన్ని ఇళ్లల్లో దీపాలు పెట్టేవారు..... ఆ పొలాలను సంరక్షణ కరువై.... అవసరం లేకపోయినా అమ్ముకోక తప్పని పరిస్థితి. ఈ విడియోలో చక్కగా వివరించారు.
కోనసీమ ప్రజలకు చాలామందికి విదేశాల్లో బ్రతకడం అన్న విదేశాల్లో స్థిరపడడం అన్న వాళ్లకు ఎంతో ఇష్టం ప్రతి ఒక్కరు అమెరికా కెనడా లండన్ వంటి దేశాల్లో స్థిరపడి పోతున్నారు వీళ్లకు భారతదేశంలో బ్రతికే వాళ్ళు అంటే చిన్న చూపు ఉంది ఇది మారాలి వీళ్ళ ఆలోచన సరళి మారాలి
కాలం తో మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిపోయిన వ్యవసాయ పెట్టుబడులు,తగ్గిపోయిన ఆదాయాలు, పొలాలు సంరక్షణ కి దొరకని మనుషులు, విద్య కు న్యాయం చేసే క్రమం లో వలస పోయిన కుటుంబాలు,ఇంకా చాలా కారణాలు మా నాన్న గారికి అందరం ఆడపిల్లల0 మా పొలాలు స0రక్షణ చేయలేక అమ్మకానికి పెట్టాం
Back ground music, photography style of commentory and the content in the video are extra ordinary. It is the same story in all the villages of Andhra and India.
గల్ఫ్ కి వెళ్ళడానికి ఇంటి మీద అప్పు చేసే కంటే ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో వేరే ఊరికి వెళ్లి ఏదో ఒక ఆస్తి కొన్ని లేదా ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా బయట దేశాలకు ఎందుకు వెళ్లాలి?
వ్యవసాయాలు, పల్ల తోటల ద్వారా సరైన ఆదాయం రావటం లేదు. పెట్టుబడులు భయంకరం గా తయారు అయ్యాయి. పెట్టుబడి పెట్టిన పొలం లో కష్టించి పనిచేసే మనుషులు దొరకరు. యాంత్రీకరణ చేద్దామన్న డానిఖర్చులు కూడా తలకి మించిన భారం గా తయారు అయింది. పోనీ వ్యయసాయ ఫలం కి తగిన ధర కూడా రావటం లేదు. దళారుల ప్రమేయం ఎక్కువ ఐపోయింది. ప్రభు త్వాల తప్పుడు విధానాలు వ్యవసాయాన్ని ఈ స్థితి కి తీసుకొచ్చాయి. వ్యవసాయం లో మన వనరుల అవసరం చాల ఎక్కువ. ఎన్ని చ దువులు చదివిన సమాజానికి అవసరమయ్యే వీ వ్యవసాయం వ్యాపారం మాత్రమే! రెంటినీ పెద్ద చదువులు ప్రమేయం లేకుండా అభివృద్ధి ప రచ గలిగితే తప్ప దేశాం లో మరికొన్ని రోజుల్లో ఆహార కొరత, పళ్ళు కూరగాయలు కో రత తథ్యం.
Please make video on coconuts crop how they cut in to half dry and sell and will they use chemicals to dry coconuts to avoid fungus in preservation and sell and they cut bunches from height etc, labour and owner problems.
ఒక మంచి వుద్దేశ్యం, సందేశం. ధన్యవాదములు. ప్రాధమికంగా మనిషి ఒక వలసదారుడు. రాజ్యాలు నశించాయి. రాజులు గతించారు. మారె కాలానికి మనిషి ఒక బానిస. బ్రతుకు తెరువు కోసం కొంతమంది వలస వెళితే, సంపద కాంక్షతో మరికొందరు. కారణం ఏదైనా మనుషులు తమ మూలాల్ని, వారసత్వాన్ని, సంపదని, సంప్రదాయాన్ని వదులు కోవడానికి దగ్గర వున్నారు. వీటికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం.
కోనసీమ లో బ్రతకడానికి కావలసిన డబ్బు మినిమమ్ వచ్చేస్తాయి. అందువల్ల పొలం పనులకు గాని, కష్టపడి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే పనులకు ఎవ్వరు రావడం లేదు. సంక్షేమ పధకాలు వచ్చే సరికి, అస్సలు పనిలోకి రావడంలేదు. ఒక్కసారి వచ్చిపడే ఆరోగ్యసమస్యలు అప్పులపాలు చేస్తున్నాయి. కొన్ని అలవాట్ల వల్ల కిడ్నీ, కాలేయం, మధుమేహ్యం, బీపీ లాంటి వ్యాధులు చిన్న వయస్సు లో వచ్చేస్తున్నాయి. ఇది కోనసీమ పరిస్థితి.....
కాలం కఠినమైనది .... మనిషి స్వార్ధం పోటీ పడుతోంది కాబట్టి ....ఈ పరిస్థితులు .... అన్నీ అక్కడే దొరికినా...ఆ పెద్ద ఇళ్లను మెయింటెయిన్ చేయడం అందరివల్లా కుదరదు..... పనివారు దొరకడం కూడా కష్టం .... అప్పటితరం వారి ఓపిక కి ఒక దండం ....🙏
మన ఆంధ్ర ప్రాంతం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే, హైదరాబాద్, చెన్నయ్, bangalure లా develop అవ్వడం, చాలా సంవత్సరాలు పడుతుంది. అందువల్ల, ఇప్పటికే baga develop అయినా places కి ఉద్యోగం నిమిత్తం పిల్లలు వెళ్లిపోవడం వల్ల, పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతున్నారు.
Villages kani small towns lo undi emana manchi industry petudam ani try chesthe local ga unna vale support cheyaru... hyd veli 10 hr pani chestharu kani local ga 5 hr kuda sariga pani cheyaru, Ego ekuva mana valki. Inka local MLA untadu vadiki commission kosam gola chesthadu.... andhuke nenu maa oru vadili bangalore ki velipoyanu..blore lo industry naduputhuna.
ఎంతో అదృష్టం ఉంటేనే కోనసీమలోజన్మించడం ఇల్లు,పొలాలు ఇవ్వన్నీని. ఇంత ప్రకృతి సోయగాలని విడిచి ఎక్కడో బతకడం,ఈ మాధుర్యాన్ని నేటితరం కోల్పోతోంది.
@@ramasatyanarayana7416 చాలా మంచిగా చెప్పారు అటువంటి హహ్లాద కర వాతావరణం లో జీవించటం ఒక వరం కాని యువత ఉపాధికి దూర ప్రారంతల్లో స్థిర పడటం ఒక కారణం కాగా సుఖాలుకి అలవాటు పడటం రొండో కారణం sir
S correct 💯
అక్కడ కాదు ఆంధ్రప్రాంతం లో ప్రతి చోటా ఇదే పరిస్థితి ఏర్పడింది పల్లెలో
ఇంతకు ముందు లాగ మనుష్యులలో
ఆత్మీయతా భావం లేకపోవడం కలుషిత రాజకీయాలు ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడం ఇళ్ళలో పనిచేసే మనుషులు లేకపోవడం జీతం గాళ్ళుగా పశువుల కాపరులుగా ఎవరూ పనిచేయడానికి
ఎవరూ ఇష్టపడక పోవడం సంప్రదాయ వ్యవసాయం నుంచి సాంకేతిక వ్యవసాయానికి మారిపోవడంతో వ్యవసాయ రంగంలో విపరీతంగా ఖర్చులు పెరుగిపోవడం ఇంకా అనేక కారణాలు
@@ParvathaiahregatiParvathaiahre
Intlo panichese vallu
Enduku amma,
Vallu chadukonni, valla life chusukovadamu, tappa
@@ParvathaiahregatiParvathaiahre castle feeling marchipoyaru
Yeah..Correctly said..I did the same..
@@dsrk8707 city lo house lo Pani manushullu enduku chesthunnaru
Chetta music pattav
Vedeo super
Chettanaaaaa
సూపర్ మిత్రమా నాకు చాలా ఇష్టమైన పల్లె వాతావరణం. 🎉
కష్ట పడే...మనుషులు...లేరు....easy..మనీ...కోసం...యువత....అలవాటు పడిన వారు...ఎమి చేస్తారు
@@arunkumar-ee1ud రైతు కు రుణ మాఫీ చేశారు కదా, తప్పా... వీడియో లో ఎందుకు అమ్ముతున్నారు వివరించినా కూడా పచ్చకామర్లు వచ్చినవారికి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు వచ్చినట్టు చెప్తున్నారు మీరు.
మనసు తరుక్కు పోతోంది. అద్భుతమైన ప్రకృతి. ఎంత మంచి బాష తల్లి గారు, తండ్రి గారు,. కాలమైనారు.... అబ్బా...😢 మాటలు రావడం లేదు. గొంతు పూడుక పోతోంది.
If India is split into multiple countries then we will get Telugu as highest status language of the new country and will listen the words తల్లి గారు, తండ్రి గారు. But for current borders of India its all about English
@@firstpostcommenter8078 vachesadu dheshani mukalu cheseki, endhuku ra asalu, ipudu telugu state separate country aithe mana valaki unde English pichi pothundha? Nuv guarantee isthava
Endhuku enthasepu e regionalism tho kotukuntaru 🙄
@@Vinod-yn2uq English pichi gurinchi naakenduku. adi nee personal vishayam. Be it English, Gay sex, Abortion, eating BEEF or any other meat, etc. You live your lfie as you want, I don't care. But Nenu cheppedi OFFICIAL status gurinchi. Nenu income tax file cheyalante English enduku nerchukovaali?
ఎందుకు ?
@@Vinod-yn2uq English pichi anedi personal vishayam unlike OFFICIAL status of country. I care about official status and not personal tastes of people be it in English or eating meat
కోనసీమలో జనాలు ఆలోచన, ఆచరణలో చాలా మార్పు వచ్చింది. పాట రోజుల్లో ఉన్న స్వచ్ఛత లేదు. కుళ్ళు కుతంత్రం, కష్టపడకూడదు, పక్కోడు బాగుండకూడదు, వీటితో కులం గజ్జి, దానికి తోడు GOVT ఇచ్చే ఉచిత పథకాలు కి అలవాటుపడి పనికి పోవాలంటే 800/ డే. పనికి వచ్చి కూడా ఆడుకోడం తప్ప పని చేయరు. ఇంట్లో 4 ఉంటే ఒకడే పనికి పోతాడు. మిగిలినోళ్లు గొడవల్లో ఖాళీ గా తిరుగుతూ ఉంటారు. చాలా ఉన్నాయ్ ఇలాంటి చెత్త రీసన్స్.
Really
ఎస్ నిజం
మీ వీడియో చాల బాగుందమ్మా ! ఈ వీడియోలు చూసి మళ్ళీ ఇప్పటి తరం పొలాలు పండించడానికి ఆసక్తి చూపిస్తారని ఆశిస్తాను ! డబ్బు ఎక్కడవుంటే వసతులు , సుఖం అక్కడికే వస్తాయి !
మీ ఆకర్షణీయమైన స్వరం మరియు స్పష్టమైన కథనంతో మీరు అందరి హృదయాలను హత్తుకుంటున్నారు. మీరు ముఖ్యమైన వాటిని మాత్రమే చిత్రీకరించడం మరియు యజమానుల గోప్యతను గౌరవించడం నాకు నచ్చింది. ఎప్పటిలాగే, ఈ వీడియో అద్భుతంగా ఉంది.
ఇప్పుడు అంతా పరిమిత కుటుంబాలు కావటం వలన, ఉన్నవాళ్లు చందువుకుని వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతుడటం నిజంగా బాధ కలిగిస్తుంది. ఇకనుంచి కొంత సంతానాన్ని పెంచుకుని ఒకరిద్దరు సొంత వూరిలో వుండి వ్యవసాయం లేదా ఇతర పనులు చూసుకుంటూ తల్లి తంద్రుల్ని చూసుకుంటూ జీవించటం అలవాటు చేసుకుంటే బావుంటుంది.
బ్రో మీ వీడియో ఎక్సలెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ప్రతీ ఫ్రేమ్ అద్భుతం మీలో ఉన్న ప్రేమ ఆప్యాయత అప్పటి వారి పట్ల మీకున్న గౌరవం అభిమానం ఎంతో నాకు సంతోషం కలిగింది బ్రో total గా మీలో ఉన్న సభ్యత సంస్కారం great బ్రో నా cell no ki మీరు call చేస్తే so happy 😊
🔹భారతదేశం దౌర్భాగ్యం‼️
1 లంచం💰డబ్బు ఇస్తేనే పని
2 మంచం🛏️🫂వ్యభిచారం
3 కంచం🍽️రేషన్&రిజర్వేషన్
4 వంచన🧟&🧌లాబీయింగ్
🤫🥹😌
🔹సినిమాలు‼️
🔹సీరియల్స్‼️
🔹స్మార్ట్ఫోన్లు‼️
🔹సాఫ్ట్‌వేర్ వల్లన స్వార్ధం బాగా పెరిగిపోయింది‼️
మీ వాయిస్ చాలా చాలా బాగుంటుంది అన్నయ్య
చక్కటి ప్రకృతి పల్లె జీవితం ఎంతో హాయి. మన వారందరితో మన అనుకోనే వారితో జీవించడం దేవుడిచ్చే వరం.🙏
చాలా బాగుంది మీ వీడియో.ఎటు చూసినా పచ్చదనం కనుల విందుగా. కానీ అక్కడే బ్రతికే వాళ్ళకి తెలుస్తాయి వాళ్ల కష్టాలు.
❤ అద్భుతమైన ప్రాంతం ఆప్యాయతమనుషులు ఆ భాషా పలుకులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ఎడ్యుకేషన్ పేరు చెప్పి పిల్లలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు విదేశానికి వెళ్ళిపోతున్నారు అయినంత మొత్తాన్ని మనం వెళ్లిపోకూడదు ఆ భూమిని నమ్ముకుని ఉన్నప్పుడు ఆ మనుషుల్ని నమ్ముకుని ఉండాలి చుట్టుపక్కల మనుషుల్ని ఎంతో కొంత వాళ్ళతో ప్రేమతో ఉంటే ఎక్కడైనా జీవించొచ్చు
ప్రస్తుతం వారి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి కూడా తెలుసుకుంటే బాగుండేది
ఉమ్మడి తూర్పుగోదావరి కంటే కోనసీమలోని చాలా మండలాలు గ్రామాలలో పరిస్థితి ఇదే. ఎక్కడ చాలా ఇల్లు విధులు నిర్మానుషంగా ఉంటాయి వాళ్ళ బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు దేశాలకు వలసలు పోతున్నారు
Abivruddi అంతా ఒకచోటే చేస్తే వచ్చే సమస్య ఇది సాఫ్ట్వేర్ రానపుడు అన్ని జిల్లా లు మనుషులతో సందడిగా ఉండేది ఇప్పుడు అందరు హైదరాబాద్, లోనే సెటిల్ అవుదామని అనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని చోట్ల పెట్టాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు సొంత వూరు లొ ఉండాలి, అమెరికా లో ఊరి చిగురున ఉండే బదులు సొంత ఊరి లో ఉందామని యూత్ అనుకోవాలి
@@vasantha6628 అభివృద్ధి అంటే మీ ఉద్దేశం లో ఎంటి? Only software ani aa? Software రానప్పుడు కోనసీమ లోనే కాదు ప్రపంచం లో నీ ప్రతీ మనిషి ప్రతే ఊరు సందడి గా ఉండేది. కానీ, ప్రపంచ ఆర్థిక పోకడలు మనం అందుకొని ఉండకపోతే మనకు తినటానికి తిండి కూడా కాదు కదా, మాట్లాడటానికి మాట కూడా ఉండేది కాదు. ముందు అది గ్రహించి. మలుచుకోండి. ఒక్క రైల్వే లైన్ వస్తే పరిస్థితి ఎందుకు ఇలా ఉంటది. రానివ్వకుండా ఆపుతుంది మీకులా అభివృద్ధి ఒక్కోచోటోనో, ఒకటిన్నర చోట నో, అసలు చేయడానే అడ్డుకునే వాళ్ళు కాదా? ఏమి భూముల్ ఎవరెవిరికో అమ్ముకునే బదులు ప్రభుత్వానికి అమ్మి, ఒక రైల్వే లైన్ వేపించుకోవచ్చు కదా? ఒకేసారి Speed-Rail system వేసేటట్టు అయితే మంచిది కథ. ఇప్పుడు అయితే ఆ కోనసీమ నుండి దాటడానికే... అమలాపురం లాంటి ప్రాంతాలనుండి ఏకంగా 2hrs దాక పడుతున్నది. ఎవరు చేస్తున్న తప్పు ఇది? తెలియట్లేదు? ఇలా సోషలిస్టు, సెక్యులర్ భావాలు ఉంటే చివరికి ఆ నిండు కుండలాటి వ్యవసాయ సంపదను ఏమీ తెలియని ఆకు రౌడిలకు అమ్మవలసి వస్తది.
@@user-tr1px4sc7l tier 2 cities develop avali
More industries ravali
annokotavishayalu chepemeeku dhanyawadalu suresh garu god bless you by varalakshmi rokkam 🙏🙏🤲💐💐🏵🏵
సూపర్ వీడియో బ్రదర్
సాటిస్ఫాక్షన్ బటన్
అంతా గత వైభవం.....
నేను రాయలసీమ వాడిని.... ఆ నీళ్లు, చెట్లు, పొలాలు అబ్బా... ఎంత చెప్పినా తక్కువే. దూరపు కొండలు నునుపు. పట్టణాలలో బాగా సంపాయించే డాక్టర్స్, లాయర్లు, ఆడిటర్లు అంతా ఖర్చు పెట్టి ఫారమ్ హౌస్ లు కట్టుకొని పల్లెలో విశ్రాంతి తీసుకుంటుటే, ఇక్కడి జనం టౌన్ లకు వెళ్లి మురికివాడలో ఉంటూ, గొప్పగా ఫీల్ అయి పో తున్నారు.
ఎనమoడుగురు.. చెవులకు ఇంపైన మాట.
మంచి కవరేజ్ ఇచ్చావ్ విడియో బాగుంది సబ్స్క్రయిబ్ చేస్తున్నా
abundant water,flora and fauna ,honesty and ethics ,non splendours ,an evergreen beautiful place the Konaseema,healthy peaceful ,less sound polluted,a good environment of tranquality,
బాగుంది , వాయిస్ కల్చర్ నచ్చింది. బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ మార్చండి అన్నిటి లోను ఒకే లా ఉంటే అదోలా వుంది.
యిటువంటి పల్లెల్లో జీవించుట చాలా అదృష్టం వుండాలి
🔹అత్యాశ‼️
🔹పోలిక‼️
🔹పెళ్లి సంబంధాలు‼️
🔹ఉన్నత విద్య ఉద్యోగం మరియు మరణం‼️
అగ్రవర్ణాలు పై దాడులు...మొత్తం ప్రాంతం అంతా రిజర్వేషన్ మాయం... అంభీ గాడు జనాలు కే బావుంది ఇక్కడ...
True
మన ఆంధ్ర ప్రజలకు అతి ఆశ ఎక్కువ.,దుబాయ్ లో బాగా సంపాదించుచ్చొచ్చు, అమెరికాలో బాగా సంపాదించొచ్చు ఇదే ఆలోచన. రోజుకు Rs 700,800 ఆదాయం వస్తున్నా చాలటమ్లేదు.
Ideal destination for resorts, tourism, water sports, agro and water related industries, destination weddings etc
Super chala bhagundi kottaga cusinattuundi annayya👌👌👌🙏
Good your content is
touch Konaseema real life
Keep it up
Really hardwork chese వారికీ గవర్నమెంట్ ఏదో ఒక ఉపాధి ఇవ్వాలి..
కోనసీమ ఆహా ఏమి గొంతు మీ గొంతులో ఏదో అద్భుతం వుంది చూడచక్కనైనా దృశ్యమాలిక 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
నా వయసు 75 ఇది చూసిన నాకు నా చిన్న తనం లో మా ఉమ్మడి వ్యవసాయ కుటుంబం గుర్తుకు వచ్చింది. మాది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామం.
మీ తరం సరిగ్గా ఉండి, బతికి , తరువాత తరాన్ని భవిషత్తు కోసం సిద్ధం చేసి ఉంటే.ఇప్పుడు ఈ దౌర్భాగ్యం ఉండేది కాదు..
మీరే చరిత్ర హీన తరం
ఇపుడు ఎలా వుంది బ్రో కారం చేడు
chaala manchi video chesaru, dhanyavadamulu suresh garu, marinni post cheyyandi plz, medalu chaala baavunnayi
చాలా బాగుంది. కథనం ధన్యవాదాలు👃👃
ఇప్పుడు జనాలు పరిగెట్టి పాలుతాగాలన్ చూస్తున్నారు. నిలబడి నీళ్లు తాగటానికి ఎవ్వరు ఇస్టపడటంలేదు. దూరపు కొండలు నున్నగా ఉంటాయి. అని అందరు అనుకుని విదేశాలకు పరిగెడుతున్నారు. ఇక్కడ ఆస్తులు అమ్మ కోవడం అక్కడ నానా పాట్లు పడుతున్నారు ఎన్ని వార్తలు చూడటంలేదు ఈ పద్ధకాలు ఒకటి ప్రజల్ని సోమరిపోతులని చేసి చెడగొడుతున్నాయి. వాడిచ్చింది చాలదు. కష్ఠ పడటానికి ఒళ్లు వొంగట్లేదు. '
మీ చిత్రీకరణ అద్భుతం 🎉🎉
మీ వ్యాఖ్యానం అత్యద్భుతం 🎉🎉
సురేష్ గారు మీకు అభినందనలు 🎉🎉🎉
నిజంగా అత్యద్భుతం sir. మనం ఎంత సంపాదించినా అది మనకు గుర్తింపు తస్తుంది ఆంటీ అది అందరికీ సాధ్యం కాదు.ఇది అంత భగవంతుడి ఆశీర్వాదం.
అత్యాశ
అజ్ఞానం
భ్రమ భ్రాంతి
అమాయకత్వం
జీవన విజ్ఞానం లేకపోవడం
వీళ్ళలో చాలా కనిపిస్తున్నది
ఏడు మేడల కథ , మొత్తం కోనసీమ కథ.. ఎంత స్వచ్చత ఉంది వారి మాటల్లో.. ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రాజు గారు, వారి మాతృమూర్తి .. పాత తరాల లో ఉన్న గంపెడు సంతానం మన తరాన్ని పరిపుష్టం చేసింది.. ఇపుడు కంటున్న ఒక్కరూ లేదా ఇద్దరు పిల్లలు దేనికోసమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
ఆంధ్ర లొ అత్యంత famous ప్లేస్ అయిన కోనసీమ గురుంచి మీరు చేసిన వీడియో చాలా బాగుంది. సితార సినిమా లొ మేడ గుర్తుకు వచ్చింది. కాలంతో పాటు ఈ ప్రకృతి లొ వచ్చి న మార్పులు కు ఇది ఒక నిదర్శనం.
22:36
Good viedo namaste
Very nice and beautiful video bro, felt very sad manam ekkadiki potunam ani
Good video brother iam from hyd .i didn't seens Godavari district but I like Godavari peoples
Very good information sir thank you 😊 🙏
Chala Baga matladaru
గతమెంతో వైభవం. ప్రస్తుతం మారిన ఆర్థిక పరిస్థితులు..... సామాజిక..... విద్యావిషయక అవసరాలు.... నూతన తరం ఆలోచన విధానం..... అవసరాలు.... అన్నీ కలసి నేటి ఈ పరిస్థితి. ఒక్క కోనసీమ అనేకాదు.... దాదాపు అన్ని పల్లెల పరిస్థితి ఇలాగే ఉంది. ఒక మోతుబరి రైతు పది కుటుంబాలకు ఉపాధి కల్పించి వారిని పోషించినా...... ఆ రైతు ఆదాయం కన్నా ఒక డాక్టర్.... ఒక ఇంజనీర్... ఒక రియల్ఎస్టేట్ బ్రోకర్.... ఒక లాయర్..... ఆదాయం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో అందరూ విద్య కు ప్రాధాన్యం ఇస్తూ... ఆ తర్వాత ఆ విద్య కు న్యాయం చేస్తూ పట్టణాలకు.... విదేశాల కు వలసలు పోతున్నారు. కొంతమంది గతం గుర్తు చేసుకుంటూ ఆ స్థిరాస్తి ని కాపాడుకుంటున్నా పల్లెల్లో కొన్ని ఇళ్లల్లో దీపాలు పెట్టేవారు..... ఆ పొలాలను సంరక్షణ కరువై.... అవసరం లేకపోయినా అమ్ముకోక తప్పని పరిస్థితి. ఈ విడియోలో చక్కగా వివరించారు.
Chala Baga chepparu
కోనసీమ ప్రజలకు చాలామందికి విదేశాల్లో బ్రతకడం అన్న విదేశాల్లో స్థిరపడడం అన్న వాళ్లకు ఎంతో ఇష్టం ప్రతి ఒక్కరు అమెరికా కెనడా లండన్ వంటి దేశాల్లో స్థిరపడి పోతున్నారు వీళ్లకు భారతదేశంలో బ్రతికే వాళ్ళు అంటే చిన్న చూపు ఉంది ఇది మారాలి వీళ్ళ ఆలోచన సరళి మారాలి
బాగుంది, కొనుగోలు, అమ్మ కాలు ఉంటేనే మార్కెట్ బాగుంటుంది.ధరలుపెరుగుతుంటాయి
Madi sakhinetipalli bro.Thanku.Now iam from Oman.
Really Good Video.....
కాలం తో మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిపోయిన వ్యవసాయ పెట్టుబడులు,తగ్గిపోయిన ఆదాయాలు, పొలాలు సంరక్షణ కి దొరకని మనుషులు, విద్య కు న్యాయం చేసే క్రమం లో వలస పోయిన కుటుంబాలు,ఇంకా చాలా కారణాలు
మా నాన్న గారికి అందరం ఆడపిల్లల0 మా పొలాలు స0రక్షణ చేయలేక అమ్మకానికి పెట్టాం
🔹మన దేశంలో ఉన్నపుడు ఆహారం విలువ తెలియదు‼️💯✅
Back ground music, photography style of commentory and the content in the video are extra ordinary. It is the same story in all the villages of Andhra and India.
చాలా శోచనీయమైన విషయం.
So nice place must need to visit once in life.
గల్ఫ్ కి వెళ్ళడానికి ఇంటి మీద అప్పు చేసే కంటే ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో వేరే ఊరికి వెళ్లి ఏదో ఒక ఆస్తి కొన్ని లేదా ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా బయట దేశాలకు ఎందుకు వెళ్లాలి?
మీ వీడియో చాలా బాగుంది. ఇది హృదయాన్ని హత్తుకుంటుంది. ఇది జీవిత చక్రం అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకరోజు మళ్లీ రిలయైజేషన్ వస్తుంది
New Subscriber for your Voice & Passion 🤝💐👍
😮nijam edi memu ee problams ni chustunnam
our villages rich culture and heritage. Thank you bro coverage.
Thanks!
🌹
Very good natural voice and video.thank you.
పిల్లలు అంతా హైదరాబాద్ బెంగళూరు అమెరికా లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు.
@@jaiandhra7437 హైదరాబాద్, బెంగళూర్ లో ఉన్న వాళ్ళ పిల్లలు వేరే దేశాలకు వెళ్తున్నారు.
Dollars, thella tholu paina vyaamoham
E lands next sc vallaki govt istundi
@@rampage7818 USA lo unde vallu konaseema lo oka acre kavali antunnaru 🤣🤣 ento okkokkadu okko type avuthunnaru
@@Joinrdfffer అవి సారవంతమైన లాండ్స్ కదా. అసలు అమ్మకూడదు. కొన్న వాళ్ళకి నష్టం ఉండదు
కోన సీమ .... అంటేనే తెలుగు వారు అందరూ ఇష్టడతారు..
అలాంటి కోనసీమ పరిస్థితి ఇలా ఉందా... మరి తెలంగాణ లో లాగ ఈజీ మనీ కి అల వాటు పడ్డారు..
అనిపిస్తుంది
వ్యవసాయాలు, పల్ల తోటల ద్వారా సరైన ఆదాయం రావటం లేదు. పెట్టుబడులు భయంకరం గా తయారు అయ్యాయి. పెట్టుబడి పెట్టిన పొలం లో కష్టించి పనిచేసే మనుషులు దొరకరు. యాంత్రీకరణ చేద్దామన్న డానిఖర్చులు కూడా తలకి మించిన భారం గా తయారు అయింది. పోనీ వ్యయసాయ ఫలం కి తగిన ధర కూడా రావటం లేదు. దళారుల ప్రమేయం ఎక్కువ ఐపోయింది. ప్రభు త్వాల తప్పుడు విధానాలు వ్యవసాయాన్ని ఈ స్థితి కి తీసుకొచ్చాయి. వ్యవసాయం లో మన వనరుల అవసరం చాల ఎక్కువ. ఎన్ని చ దువులు చదివిన సమాజానికి అవసరమయ్యే వీ వ్యవసాయం వ్యాపారం మాత్రమే! రెంటినీ పెద్ద చదువులు ప్రమేయం లేకుండా అభివృద్ధి ప రచ గలిగితే తప్ప దేశాం లో మరికొన్ని రోజుల్లో ఆహార కొరత, పళ్ళు కూరగాయలు కో రత తథ్యం.
దక్షిణభరత్ లో కుటుంబ నియత్రణ ఎక్కువగా జరిగింది,
@@mohanreddydatla7223 in hindu community
Im from telangana ..entha maryadhaga matladuthunnaru sir veelu andaru..chala nachindi video..subcribed✅
Konaseema is basically an agricultural land. Paddy, sugar cane, Banana, Mango and jackfruit are main crops.
Superrrr annya
వలసవెళ్లే తిరిగి వచ్చేంత వరకూ సాగాలి ఈ ప్రయత్నం విజయవంతం కావాలి
Very valuable information,thanks dear Suresh garu❤
పట్నం నుంచి ఇప్పుడు పల్లెటూరిలో ఇల్లు కట్టుకొని నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది
Please make video on coconuts crop how they cut in to half dry and sell and will they use chemicals to dry coconuts to avoid fungus in preservation and sell and they cut bunches from height etc, labour and owner problems.
ఒక మంచి వుద్దేశ్యం, సందేశం. ధన్యవాదములు.
ప్రాధమికంగా మనిషి ఒక వలసదారుడు. రాజ్యాలు నశించాయి. రాజులు గతించారు. మారె కాలానికి మనిషి ఒక బానిస. బ్రతుకు తెరువు కోసం కొంతమంది వలస వెళితే, సంపద కాంక్షతో మరికొందరు. కారణం ఏదైనా మనుషులు తమ మూలాల్ని, వారసత్వాన్ని, సంపదని, సంప్రదాయాన్ని వదులు కోవడానికి దగ్గర వున్నారు. వీటికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం.
నా ఆవేదన😞😞
బంధాలు భద్ధలు అయిపోయయి
స్నేహితులు చేల్లాచెదురు అయిపోయారు
పంట భూములు పాడైపోతునాయి
పశువులు కనుమరుగైపోతునాయి
మనిషి మట్టిని కొప్పోతునాడు
Oka web series lo dialogue,, "udyogam kosam bayata ooreltham kani mana oorike Parayi vaallu avutham experience naku
Your voice and way of describing is excellent
Super nice 🤠 content 👍😊
Good vedioe
కోనసీమ లో బ్రతకడానికి కావలసిన డబ్బు మినిమమ్ వచ్చేస్తాయి. అందువల్ల పొలం పనులకు గాని, కష్టపడి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే పనులకు ఎవ్వరు రావడం లేదు. సంక్షేమ పధకాలు వచ్చే సరికి, అస్సలు పనిలోకి రావడంలేదు. ఒక్కసారి వచ్చిపడే ఆరోగ్యసమస్యలు అప్పులపాలు చేస్తున్నాయి. కొన్ని అలవాట్ల వల్ల కిడ్నీ, కాలేయం, మధుమేహ్యం, బీపీ లాంటి వ్యాధులు చిన్న వయస్సు లో వచ్చేస్తున్నాయి. ఇది కోనసీమ పరిస్థితి.....
@@Prasad-q5x ఉపాధి హామీ పథకం రద్దు చేస్తే దేశం బాగుపడతది
@@A9A8A7A దానితో పాటు అర్హత లేని వారికి పెన్షన్లు తీసి వేయాలి
@@A9A8A7A ayya prajalu ki gov crs ichhi pilla ni ichhi pelli cheyyadam
Minimum requirement education health kudaa provide cheyyadam ledu...
😮😢yes sir
@@A9A8A7A
2005 వ సంవత్సరం కంటే ముందు.. ఉపాధి హామీ పథకం లేదు...
దేశం అభివృద్ధి ఎంతవరకు జరిగింది...
కాలం కఠినమైనది .... మనిషి స్వార్ధం పోటీ పడుతోంది కాబట్టి ....ఈ పరిస్థితులు ....
అన్నీ అక్కడే దొరికినా...ఆ పెద్ద ఇళ్లను మెయింటెయిన్ చేయడం అందరివల్లా కుదరదు..... పనివారు దొరకడం కూడా కష్టం .... అప్పటితరం వారి ఓపిక కి ఒక దండం ....🙏
మన ఆంధ్ర ప్రాంతం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే, హైదరాబాద్, చెన్నయ్, bangalure లా develop అవ్వడం, చాలా సంవత్సరాలు పడుతుంది. అందువల్ల, ఇప్పటికే baga develop అయినా places కి ఉద్యోగం నిమిత్తం పిల్లలు వెళ్లిపోవడం వల్ల, పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతున్నారు.
Rates ekkuva vishayam thakkuva
Cent 4 laks ante 1 acre 4 crores
Too costly,can happily settle in Hyderabad
Information given quite interesting thanks to channel
Good coverage brother , Caste aney pichi , monthly 5k vastundhi ani vaalani gelipistey vachey problems idhey ...Towns develop avaali. Janalu facilities , jobs , school , hospital adigaali ..
@@foodnetwork4309 well said... Rightly said... Schools, hospitals facilities leka chala mandi pillaltho vellipotunnaru villages nunchi cities ki.
What u said is true.
Most unknown contexts chupincharu.. everyone liking konaseema now a days. But, this situation is spreading underlying...
బ్రో ఎక్సలెంట్ గుడ్ వీడియో బ్రో...
mee voice super bro , maredumilli near by 70 villages vuntai avvi kooda cover cheyandi tribal videos.
నిజంగా బతక లేక పోవడం కాదు మనుషుల్లో ఆశ సోమరితనం ఎక్కువైనది
@@madhavilathabonthu6090 yes true word's..
@@madhavilathabonthu6090 ఉచ్చితాలకు అలవాటు పడ్డార్
Exactly
correct govt vote rajakeeyam maneyyali evadiana iste vadi personal astini ammu ivvali
నిజం చెప్పావు
చాలా బాగుంది ప్రకృతి అందాల తో
అన్నీ అమ్మేసుకుని సిటీలో ఇరుకు గదుల్లో కాలుష్యం కోరల్లో ట్రాఫిక్ జామ్ లో బతకడం ఎంత అదృష్టం😅😅😅
Manchi video brother. Keep making more videos on village lives.
voice is good🎉
Villages kani small towns lo undi emana manchi industry petudam ani try chesthe local ga unna vale support cheyaru... hyd veli 10 hr pani chestharu kani local ga 5 hr kuda sariga pani cheyaru, Ego ekuva mana valki. Inka local MLA untadu vadiki commission kosam gola chesthadu.... andhuke nenu maa oru vadili bangalore ki velipoyanu..blore lo industry naduputhuna.
Chala happy ga vundi, swatcha mina village weather., etc 🎉❤
కేశనపల్లి పరిస్థితి గురించి వీడియో చేయండి
Nice video
ఎప్పుడు వరదలు . ఎప్పుడు మునిగి పోవడమే. ప్రభుత్వ సహాయం అంతంత మాత్రమే.సమస్యలు మాత్రం నిరంతరం. అంతులేని వ్యధ. కానీ ఏమిచేయాలేము. ప్రజలు నిమిత్త మాత్రులు.