Ninu Choodaka Song | SP Balu,Chitra Performance | Swarabhishekam | 11th February 2018| ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 лют 2018
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 503

  • @chitramadhuri6319
    @chitramadhuri6319 3 роки тому +40

    This is one of my favourite song, janakamma, Balu garu adhbutamga paadaru, no doubt , but na favourite singer, my goddess CHITRAMMA gari Nota ee pata vinadam na dream, ipudu IDI na adrustam, Love you Chitramma 🙏, Thanks to ETV 🙏,
    & wonderful music, wonderful lyrics, malli inta adbhutamina patalu raavadame kastam,
    Balu garu, janakamma garu, sushilamma garu, chitramma Villandari patalu vinadam nijamga a janmalo chesukunna punyamo, special thanks to God 🙏 🙏 🙏
    Love you Soooo.... much chitramma 🥰🥰🥰👌🙏

  • @stockmarket6849
    @stockmarket6849 4 роки тому +159

    బాలు garu సాంగ్ అయ్యాక ఆరోజుల్లో ఆ పాట గురుంచి జరిగిన సంఘటనలు చాలా చక్కగా వివరిస్తారు అవన్నీ మనకు తెలియవు కానీ బాలు గారు పాత తరానికి కొత్త తరానికి వారధి వంటి వారు మీరు ఉండటం మిములను చూడటం మా అదృష్టం

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +5

      Yes Sir Exactly Correct GA Chepperu Balu Bangaram Eppudu Learani Cheadu Nizam Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam ANDI

    • @stockmarket6849
      @stockmarket6849 3 роки тому +1

      @@vanisri8180 nijam Madam ipatiki na Car lo ayana old hits vintu untanu na wife ki naku ade vishayam lo War ayedi modalupettava a patalu anedi kani Ayana chanipoyaka malli nenu na Wife car lo veltunte ave patalu tanu pettukuni vintu innallu nuv antunte emo anukunanu ipudu ardam avtunai ayana patalu enta baguntayo ani I really miss you sir balu garu na bhuto na bhavishyath ane vidam ga untai me patalu me gatram amogham ajaramaram

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      @@stockmarket6849 Yes Yes Great Meeku Kudaa Manchi Teast Vundi , Aswadinchi Manchi Kala ,Manchi Manasu Vundandi Telusthundi

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      @@stockmarket6849 Naku Entloni Andaruu Full Support Echhivaru Balu Antee Naku Pechhi Abhimanam Ani Siva Sir Ma Pillalu ,Navvukuni varu Balu Bangaram Chanipoyaru Ani Na Relivietes Anthaa Na Friend's Anthaa Phones Chesi Elaa vunnavu Eadavaku Ani Cheppivaru ,Balu Pata Antee Naku Prannam ,2021 Lo Meet Avvali Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Eamantha Age Aiepoyndi Ani

    • @stockmarket6849
      @stockmarket6849 3 роки тому

      @@vanisri8180 duradrustakam Madam emchestam nakite kannellu vachai ayana evaro nenu evaro epudu chudaledu direct ga kani kalakarulu nijam ga goppa adrustam chesukuni puttaru anipistundi varu poina vala kala epatiki kotladi mandi hrudayalalo nilichipotundi enni patalu andi okata renda 50000 piga 16 bhashalo enta punyam chesukunaru annamaya lo patalu vintunte hrudayam chalinchipotundi

  • @sekharmatha
    @sekharmatha 4 роки тому +81

    చిన్నప్పుడు రేడియోలో విన్న అద్భుతం
    ఇప్పటికీ ఆ పాట వింటుంటే తెలియకుండానే కళ్లు ముసుకోపోతున్నాయి తలా యత్రోచ్ఛికంగా మెల్లగా అటు ఇటు ఊగుతుంది చేతులు వాటికవే తాళం వేస్తున్నాయి మనసుకు హత్తుకునే పాట.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +6

    ❤️ థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి చాలా చాలా అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నటువంటి సుమ అక్కయ్య ఆత్మ గారికి అద్భుతంగా పాడారు ఇద్దరు ఆత్మలు కూడా సీనియర్స్ సింగర్స్ కాబట్టి అందులో పాటలు దేవుడు అనే పొందినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా సీనియర్స్ చాలా చాలా అద్భుతంగా పాడారు పాడిన టువంటి మహాన్ ఆత్మలకు పవిత్ర ఆత్మలకు winning అటువంటి ఆడియన్స్ ఆత్మ అందరికీ మరియు వింటున్నట్టు వంటి అనేక ఆడియన్స్ ఆత్మ అందరికీ నాయొక్క హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ❤️ అనేక శ్రేష్ట పవిత్ర త్యాగి బ్రాహ్మణ మహాన్ శక్తిశాలి స్వరూపిణి లు మాస్టర్ సర్వశక్తివాన్ విశ్వ కళ్యాణకారి విశ్వవిఖ్యాత మైనటువంటి మహాన్ ఆత్మలకు మరియు పంచ తత్వాలకు ప్రకృతికి 84 లక్షలజీవరాసులకు ప్రతి ఒక్క ఆత్మకు నాయొక్క వందనములు మరియు హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ❤️🎉🙏👍 ఆ ఆకాశంలో ఒక తార మీకోసం వచ్చింది ఈవేళ అన్నట్లుగా తాతల తండ్రుల గుర్తు చేస్తున్నటువంటి మన తారక్ యొక్క తారను దృష్టిలో ఉంచుకొని ఈ పాటను జ్ఞాపకం చేసుకోవడం తారక్ యొక్క బర్త్డే ఆత్మ సితార అయి న నేను ఈ విధంగా జరుపుకున్నారు ఇప్పుడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍 మనస్సు బుద్ధి ద్వారా సిద్ధ శుద్ధి ద్వారా శుభ భావన శుభకామన తో ఆత్మ అయిన నేను వైబ్రేషన్స్ కిరణాలను పంపించాము థాంక్యూ ఓంశాంతి తార సితార లాంటితారక్ కి లక్కీ సితార లాంటితారక్ కి లక్కీ ఛాన్స్ దక్కింది భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాం లలలాం లక్కీ ఛాన్స్ లే అన్నట్లుగా రాజుల యొక్క ఆత్మలతో అనగా రాజు యోగులు ఆత్మలతో ఎవరైతే సంబంధం జోడిస్తూ ఉంటారో వారు కూడా తప్పకుండా రాజుగా నిర్ణయించుకున్న అందుకు ఆడియన్స్ ఆత్మలఅందరు అయోమయం నుంచి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి all excellent all the best విశ్వ విఖ్యాత నట సామ్రాట్ విశ్వ విఖ్యాత నట సార్వభౌములు.......❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍 మరియు విశ్వవిద్యాలయ త విశ్వ కళ్యాణకారి విశ్వ సేవా దారి మహాన్ బ్రాహ్మణులందరికీ కూడా విశ్వం లో ఉన్నటువంటి విశ్వాసపాత్రులు అందరికీ ప్రతి ఒక్క ఆత్మకు పంచ తత్వాలకు ప్రకృతికి 84 లక్షలజీవరాసులకు ❤️🎉🙏👍❤️

  • @sureshbabugorige5935
    @sureshbabugorige5935 5 років тому +106

    చిత్రమ్మాఁ...మీరు ఇద్దరూ ఒక అద్భుతం.... తెలుగు పాటకు వరం.....మీ పాటలు వింటుంటే ...ప్రాణం నిదానంగా పోతూ ఉన్నా కూడా గుర్తు తెలియదు...ఏదో తెలియని హాయి లో ఉండి పోతాము...

  • @rkraju1203
    @rkraju1203 4 роки тому +16

    Ilanti oka programme cheyalane alochana vachhinanduku mnduga ramoji rao gariki E tv varivariki dhanyavadalu....

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 роки тому +15

    బాలుగారు మీరు చాలా గొప్ప వారు
    మీరు పాడలేనప్పుడు అది పాటే కాదు
    మీరు పాడుతుంటే పదలలోని అక్షరాలు ఆనందపడుతాయి అది మీరు అంటే

  • @yadaramnarenderreddy5714
    @yadaramnarenderreddy5714 5 років тому +72

    నిజంగా అసలు ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది బాలు గారి గొంతులో... అసలు అలాంటి గాయకుడు తెలుగు సినీ ప్రపంచానికి దొరకడం అనేది తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం మరియు చిత్ర గారు కూడా..... O P నయ్యర్ గారు చేసిన సంగీతం అద్భుతం.... అసలు ప్రేమ అంటే ఏమిటో ఈ తరం ప్రేమికులకు ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది.....

  • @aravellilalitharaman3759
    @aravellilalitharaman3759 2 роки тому +11

    ఈ పాటలు ఎవరు విన్నా మనకోసమే పాడారా ఇది మనజీవితమేనా అన్నంత అధ్బుతమైన పాటలు అధ్బుతమైన గొంతులు

  • @kommuramanna3588
    @kommuramanna3588 6 років тому +105

    ఈ పాట వింటుంటే వళ్ళు పులకరించి పోతుంది.. ప్రేమికులు ఉన్నంత కాలం ఇది ఉంటుంది

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +205

    ఆ..ఆహాహా..
    ఒహో..ఒహో..ఒహో(2)
    నిను చూడక నేనుండలేను(2)
    ఈ జన్మలో మరి ఆ జన్మలో(2)
    ఇక ఏ జన్మకైనా ఇలాగే....
    నిను చూడక నేనుండలేను(2)
    ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో
    ఆహాహా ఒహోహో ఒహోహో ఆహాహా
    ఏ హరివిల్లు విరబూసినా..
    నీ దరహాసమనుకుంటిని
    ఏ చిరుగాలి కదలాడినా
    నీ చరణాల శృతి వింటిని
    నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో(2)(నిను చూడక)
    ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో
    ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో
    నీ జతగూడి నడయాడగా
    జగమూగింది సెలయేరుగా
    ఒక క్షణమైనా నిను వీడినా
    మది తొణికింది కన్నీరుగా
    మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం(2)(నిను చూడక)

  • @tavatisrikanth8984
    @tavatisrikanth8984 2 роки тому +11

    సినారే గారికి మా వందనాలు 🙏🙏

  • @aadyasanganamoni1939
    @aadyasanganamoni1939 5 років тому +70

    నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట

  • @RameshReddy-gt5ko
    @RameshReddy-gt5ko 3 роки тому +9

    ఈ సినిమా లో జానకి గారు పాడిన అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వింటే janmadhanyam

  • @koteswararaonakka5596
    @koteswararaonakka5596 5 років тому +31

    It's one of the best love songs in Telugu film industry. Hats off

  • @Saisuman-yc4wp
    @Saisuman-yc4wp 13 днів тому

    మిమ్మల్ని సుదకపోయినా,మీ పాటలో చూసే అవకాశం ఇచ్చిన మీ గానానికి 🙏వందనం 🙏పాదాభివందనం

  • @katteboinavenkateswarlu8864
    @katteboinavenkateswarlu8864 5 років тому +33

    Konni sarlu me patalu vinte Inka ekuuva kaalam brathkaalni vundi sir. thanks a lot.

  • @mohangoudvarakala3842
    @mohangoudvarakala3842 10 місяців тому +5

    బాలు గారు మీకిదే నా నీరాజనం 🙏🙏🙏🙏🙏

  • @gramarao1249
    @gramarao1249 4 роки тому +33

    Meelanti singer dorakatam mana Telugu jati chesukunna adrustam sir

  • @pavankumar-xz7vv
    @pavankumar-xz7vv 4 роки тому +78

    Spb great anevallu hit like here

    • @talapatiashok3055
      @talapatiashok3055 3 роки тому

      బాలు గారి పాటలు విన్నవారు.. ఆయన గ్రేట్ కాదు అని అనేవాళ్ళు ఉంటారా అని నా అనుమానం...

  • @bharathigamingi5197
    @bharathigamingi5197 3 роки тому +14

    We miss you sir no words to say in dictionaries 🙏no one can replace you sir 🙏🙏🙏🙏🙏🙏

  • @Starsmiley21221
    @Starsmiley21221 5 років тому +32

    My favorite song in neerajanam movie .
    S.P Balu garu and Chitra garu you both are super ,awesome singers.

  • @jangaiahmailaram7373
    @jangaiahmailaram7373 7 місяців тому +1

    బాలు గారి లాగా ఇంకెవ్వరు పాడలేరు.నేను ఆయన పాటలను ఒక్కొక్కటిగా పాడాలని ప్రయత్నం చేస్తున్నా.కానీ చాలా కష్టం.వారిని తలుచుకున్నప్పుడల్లా గుండె బరువైపోతుంది.ఆ గాన గంధర్వుడి పాదాలకు పదివేల నమస్కారం. 🙏🙏🙏

  • @stockmarket6849
    @stockmarket6849 4 роки тому +72

    తేనెలొలుకు తెలుగు అని ఊరికే అంటారా పదాలతో పదనిసలు పలికించిన అద్భుతమైన గాయకులకు వందనం

  • @marysaroja7212
    @marysaroja7212 7 місяців тому +1

    బాలు గారు మీ పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా వుంటుంది మిస్ యూ బాలు గారు

  • @srinivasgambhi2797
    @srinivasgambhi2797 6 років тому +16

    X lent no words BALU chitty garu, I love so much, Iam big fan of u, this is kalpana ,

  • @kishored1207
    @kishored1207 6 років тому +38

    superb song... how could someone dislike these songs?

  • @nagarajumotu4559
    @nagarajumotu4559 4 роки тому +224

    మీ పాటలు వినకుండా ఉండలేను బాలుగారు,,,ఇక ఈ జన్మలో ,,,ఏ జన్మలో,,💐💐💐💐💐💐💐

  • @sivakrishnaprasadomkaram6201
    @sivakrishnaprasadomkaram6201 5 років тому +32

    Paata ki kuda pranam untundi ani nirupincharu Mi iddaru

  • @maddukurisatyanarayana8647
    @maddukurisatyanarayana8647 Рік тому +3

    ప్రతీ రోజు మీ స్వరాభిషే కం పాత పాటలు వినకుండా వుండలేమూ బాలు గారు

  • @hussainsk2655
    @hussainsk2655 Рік тому +1

    ఏపాట విన్నా చెవులు హృదయం ఎంతపుణ్యంచేసుకుందోఅనిపిస్తుంది అక్చరాలను మెత్తటి కత్తితో కోస్తున్నట్టు వుంటుంది ఏంత అద్భుతంగా ఉంటుంది సార్

  • @Chandramoulisimma
    @Chandramoulisimma 5 років тому +13

    Excellent combination...

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Рік тому +3

    బాలు గారు నా దేవుడు ఆయన ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి.

  • @sudhakar.t5893
    @sudhakar.t5893 2 роки тому +9

    40,000+ పాటలు పాడిన లెజెండరీ సింగర్ బాలు గార్కి భారత రత్న అవార్డుకు ముమ్మాటికీ అర్హులే, కానీ తెలుగు ప్రభుత్వాలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం లేదు.

  • @krishnabaru1765
    @krishnabaru1765 Рік тому +5

    Both OP and SP have left their earthly abodes but they live forever in our hearts and minds. Neerajanam music is of such high quality and so melodious, that I truly experience heavenly bliss when I hear them. Fans of OP and SP are requested to keep the social media humming with their musical creations.

  • @nareshnagarajan3296
    @nareshnagarajan3296 4 роки тому +27

    The best song in Telugu.

  • @SandeepDeekshit
    @SandeepDeekshit 3 роки тому +32

    Where can we find this god gifted voice now, we miss you Balu sir

  • @ybtsdevi2036
    @ybtsdevi2036 2 роки тому +2

    మా జన్మకు సరిపడ పాట పాడారు మీకు మనస్సుమాంజలి

  • @dsnraju2480
    @dsnraju2480 3 роки тому +1

    మీగొంతులో అమృతం మాచెవులలో మీగానా మృతం

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 3 роки тому +6

    We miss you balu gaaru 🙏🙏🙏

  • @srinivasvangala6659
    @srinivasvangala6659 3 роки тому +8

    There is no end for music... no end SPB garu too....

  • @supriyanethikar7929
    @supriyanethikar7929 3 роки тому +3

    By loosing u we lost our pride sir...love u sir😭😭...I can't never see u... please come back sir... seriously I never felt this much bad ....I have no words sir..it's been 4 days leaving u but I can't forget u..this is my first comment

  • @madhutellabati9968
    @madhutellabati9968 Рік тому +4

    చిత్రం : నీరాజనం (1988)
    సంగీతం : ఓ పి నయ్యర్
    సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
    గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 5 років тому +13

    Great poet Dr c.narayana Reddy Garu and music director o.p nayyar sir

  • @phariprasad7537
    @phariprasad7537 5 років тому +11

    chitra garu great

  • @reddyda
    @reddyda 3 роки тому +3

    Though the movie flopped but OP Nayyar's music for this movie will last forever

  • @chelluboinagovind1539
    @chelluboinagovind1539 6 років тому +7

    super baalu chitra memm

  • @prattipatichandu5025
    @prattipatichandu5025 6 років тому +14

    Super balu sir and chitra mam...........💐💐💐

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 2 роки тому +1

    ఇప్పటికీ ఈ పాటవింటే ఒళ్ళు పులకరించిపోతుంది ..జైహో ..బాలూ గారు ..అయితే ఒరిజినల్ సాంగ్ లో నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో ..రెండవసారి నీ ప్రతిరాతలో ఎన్ని శశిరేఖలో అని వినిపిస్తుంది ..నేను కూడా అలానే పాడుతుంటాను ...బాలూ గారి పాట వినని రోజంటూ లేదు

  • @bhuvancv4914
    @bhuvancv4914 4 роки тому +4

    Excellent fantastic singers both of u ♥️♥️♥️

  • @kjanki625
    @kjanki625 3 роки тому +2

    I love balu garu and chira garu

  • @pkrishnamurthy.1233
    @pkrishnamurthy.1233 7 місяців тому

    మిస్ అయ్యాము సార్ చాలా మీ లాంటి గాయకుడు మళ్లి పుట్టారు

  • @gouthamgoraka8433
    @gouthamgoraka8433 4 роки тому +1

    Enni sarlu vinna ala vinalani anipistundi e song......🥰🥰

  • @goodluck6691
    @goodluck6691 4 роки тому +10

    with due respects to SPB,
    he sang it with a little sad tone where as the original song was very live and beautiful

  • @veeray459
    @veeray459 6 років тому +26

    Chithra Amma meru ante chala istam.

  • @Sekhar9203
    @Sekhar9203 Рік тому +1

    Amazon feeling in this song ❤❤❤

  • @sasi_sweeti2109
    @sasi_sweeti2109 6 років тому +3

    What a beautiful composition and sang by balu sir and chitra mam excellence and marvelous .......

  • @geraprasadprasad8692
    @geraprasadprasad8692 4 роки тому +3

    ఫేవరెట్ సాంగ్

  • @meenakshipushadapu3364
    @meenakshipushadapu3364 3 роки тому +3

    Both lovers cant live with out seeing each other this was the main content of this song

  • @nagursharif2226
    @nagursharif2226 2 роки тому +3

    what a composer and what a singer. never before never again, forever.

  • @morumpallilakshmikavya2453
    @morumpallilakshmikavya2453 3 роки тому +2

    Malli makosam sp balu gane puttali miru sir i love u dady realy come back dady plz

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +1

    Wow Ma Teenage Lo Cenima EDI Balu Voice Oka Adbhutham Appatlo Ee Pata Chaala Sarlu vundivallam Sweet Song's Eappaki Marachi polenu

  • @chandrasekhar3404
    @chandrasekhar3404 3 роки тому +2

    mesmorising voice of balu garu and chitra garu ..still we miss balu garu voice ..god of voice.always lives us..

  • @jyothbabu882
    @jyothbabu882 5 років тому +8

    Music is universal.

  • @ramamohamreddy9954
    @ramamohamreddy9954 3 роки тому +1

    We miss you baluji

  • @shravanshravan2954
    @shravanshravan2954 Рік тому

    నేను 100 సార్లు విన్నాను ఈ పాట సూపర్ సూపర్ బాలు అమృత గానం

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому +3

    S. Janaki amma Indian number one female play back singer no one can beat her voice

    • @Sandeep_DS
      @Sandeep_DS 11 місяців тому

      Janaki 😡😡😡😡😡😡 my foot. Only SPB ♥️ Chitra Amma Number 1 singer

  • @jagadeeshnaidu8362
    @jagadeeshnaidu8362 4 роки тому +4

    musicians perfectly performed.. Excellent.

  • @rameshkatkam55
    @rameshkatkam55 4 роки тому +2

    S.p.Balu and chithra Singers
    Super. Voice. Wonderful Song ...👌👌👌👌👌......

  • @nandurisrinivas5969
    @nandurisrinivas5969 3 місяці тому +1

    Super Sir Legendary

  • @sundeep3320
    @sundeep3320 2 роки тому +1

    ఏ దేవుడు ఇచ్చాడు రా నీకు ఈ శక్తి ఈ టాలెంట్ ఈ ప్రతిభ కారణజన్ముడు రా నువ్వు ఐ లవ్ యు రా నువ్వు నా వాడివి

  • @nayudukotana7913
    @nayudukotana7913 6 років тому +7

    this is nice song Balu Garu highlight

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 3 місяці тому

    Balu garu chanipoledu mana hrudayamlo paatala rupamlo chirastayiga unnadu❤

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 роки тому +102

    బాలు గారిని యూట్యూబ్ లో చోసిన ప్రతిసారి ఏడ్చి ఏడ్చి నాకు కన్నీళ్లు కూడా ఆవిరై పోతున్నాయి. వారు మళ్ళీ ఇంకొక జన్మ ఇప్పుడే ఎత్తితే ఎంత బాగుంటుంది. 🌹🌹🌹🌹🌹😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

    • @SandhyaRani-wy6ij
      @SandhyaRani-wy6ij Рік тому +2

      Inkojanma maa Karnataka line ethutharu. Ayane chepparumarujanmam unte Karnataka mlo pudatanu ani. Lekapote ayananu teesukupoyinandaku ayana abhimanulantha entha shapam pettaro.anduke ayananu malli puttistadu. Basha gurinchi alochinchakandi. Anni bhashalu ayanave.

    • @lankaadhipathi406
      @lankaadhipathi406 Рік тому +4

      మీలాగే నేనూ అనుకుంటున్నాను ప్రతిసారి.. ఇప్పటికీ ఆయన పవిత్ర మరణం నాకు అబద్ధంలాగే తోస్తోంది

    • @madhuravoori3205
      @madhuravoori3205 Рік тому +1

      Same feeling

    • @tumuappaji8252
      @tumuappaji8252 Рік тому +1

      Aayana maroka annamayya sir 🙏🙏🙏

    • @nallabothulakrishna5326
      @nallabothulakrishna5326 11 місяців тому +2

      నిజం చెప్పారండి.... నాకు అదే ఫీలింగ్

  • @sivakrishnaprasadomkaram6201
    @sivakrishnaprasadomkaram6201 5 років тому +6

    The man who have more love he likes this song. The man can love this song who have love heart.

  • @padamatipavankumar9430
    @padamatipavankumar9430 6 років тому +8

    super Balu. garu

  • @seerapunarasingarao6119
    @seerapunarasingarao6119 3 роки тому +1

    నాకు చాలా చాలా ఇ ష్టం సార్ బాలు గారు👌👌👌🙏🙏🙏

  • @aaaaaa399
    @aaaaaa399 4 роки тому +1

    Manishi badhaalu relax chesevi songs and comedy wen spb singing its more. Tanq spb sir

  • @surendarsatla4885
    @surendarsatla4885 4 місяці тому

    No one can comes to your place Balu garu🙏🙏. I am listening your songs every day sir. We mjss you a lot.

  • @gopis3403
    @gopis3403 10 місяців тому +1

    Old is Gold Spb and chitra garu.

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 роки тому +2

    Love u Balu Garu 🙏🙏🙏🙏

  • @raghavasharma2262
    @raghavasharma2262 4 роки тому +3

    Young handsome singer

  • @kishoreperike7639
    @kishoreperike7639 5 років тому +8

    Song start from 1.00 minute

  • @srideviprakashpalla2710
    @srideviprakashpalla2710 11 місяців тому

    Miss you Balu garu kani mee era lo puttinandhuku memu chala lucky

  • @srinivasmacharla7646
    @srinivasmacharla7646 6 років тому +7

    Dr ever legendary song

  • @chantisomesh2184
    @chantisomesh2184 Рік тому

    Na jivitham lo direct chusina singer balu sir vzg airport lo miss ur voice miss you sir

  • @user-pz7kc9xb1m
    @user-pz7kc9xb1m 3 місяці тому

    Balu sir is excellent and ultimate telugu singer. N s r murthy

  • @doddipatlarambabu5770
    @doddipatlarambabu5770 5 років тому +1

    Balu garu mee patalu naku chaala.chaala team yuor.grat

  • @raghusutram984
    @raghusutram984 3 роки тому +2

    Inability of lovers to stay withput seeing each other. Good duet both by Sk and M.

  • @somavaraprasadrajuoruganti7852
    @somavaraprasadrajuoruganti7852 3 роки тому +1

    My dream song

  • @narayanamurtygundala1795
    @narayanamurtygundala1795 6 років тому +15

    Great OP Nayyar sahab

  • @shivaramtn1980
    @shivaramtn1980 2 роки тому +2

    One of my favourite song in old songs

  • @harigovindkathroju5365
    @harigovindkathroju5365 4 роки тому +5

    Lovely song by dr c.Narayana reddy sir.

  • @rameshm9647
    @rameshm9647 4 роки тому +5

    LEGEND OF THE LEGENDS (SPB) WITH ANGEL(CHITRA) WHO HAS COME FROM HEAVEN TO THIS MUSIC WORLD TO ENTERTAIN & RELAX MUSIC LOVERS WERE NO CASTE, CREED OR RELIGION. HATS OF TO BOTH. BOTH ARE MODELS TO YOUNG GENERATIONS.

    • @kiranabburu
      @kiranabburu 3 роки тому

      Simply superb SPB Sir and Chitra Amma, telugu jaati will be highly indebted to you.....Thanks a lot to Narayan Reddygaru for lyrics and OP Nayyar saheb for the benevolent music....

  • @rainijoseph9692
    @rainijoseph9692 3 роки тому +8

    Balu sir soulful singing. Great loss Balu sir u never die from my heart

  • @battinabalasubrahmanyam1680
    @battinabalasubrahmanyam1680 6 років тому +6

    My most favourite song 😘

  • @ygsagarrocksy9453
    @ygsagarrocksy9453 5 років тому +2

    My lovely song

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 роки тому +1

    రాబోవు దినములలో కళాకారులను శృతి తాళబద్దంగా తీర్చిదిద్దడానికి గురువులు లేరు SPB గారు లేరు నూటికి నూరు శాతం మంచి అని పేరు వస్తే దేవుడు వారిని భూమి మీద ఉంచడు మళ్లీ పుడతారు SPB గారు మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @abinashpadhy5170
    @abinashpadhy5170 2 роки тому +1

    Marvellous song n sweet voice

  • @trilochanrao8850
    @trilochanrao8850 5 років тому +3

    Nice song