Live లో మీ స్వర మాధుర్యం వినాలంటే..అదృష్టం ఉండాలి.Sp బాలు గారు మరియు చిత్ర గారి కాంబినేషన్ అల్ టైం ఫేవరేట్ జోడి...NO 1 జోడి..మీ ఇద్దరికీ సంగీత ప్రపంచం రుణ పడి ఉంటుంది.
ఎప్పుడైన నాకు నిద్ర రాకపోతే ఈ పాట వింటూ పడుకుంటా అంతా హాయిగా అనిపిస్తుంది...ఎంతైనా మా 90's kids చాలా గర్వంగా చెప్పుకుంటాం ఇవి మా తరం లోని ఆణిముత్యాలు అని 🙏🙏🙏🙏
ஈரோடு மாவட்டம் அந்தியூரில் இருந்து முருக Tamil nadu Erode(DT)AndhiyurMurugeshan அழகிய தெலுங்கு மொழியில் இந்த பாடலைக் கேட்பதற்கு மிகவும் அருமையாக உள்ளது சித்ரா மா மற்றும் பாலு ஐயா மிக அருமையாக பாடியுள்ளார்கள் மனமார்ந்த வாழ்த்துக்கள் இதில் மிகப்பெரிய குறை என்னவென்றால் பாலு ஐயா அவர்கள் இல்லாததுதான் மிகப்பெரிய கவலை
ఈ పాటని 2022 లో చాలాసార్లు విన్న వాళ్లు ఒక లైక్ చేయండి. మద్యమావతి ఈ పాటను పాడినటువంటి శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిద్దాం
ఎందుకో తెలవదు బాలు గారు లేరనే నిజం అబద్దం అయితే బాగుండనిపిస్తుంది ఇలాంటి పాటలు వింటున్న ప్రతి సారి. మళ్ళీ బాలు గారు జన్మించి తన పాటలతో అందరినీ అలరించాలని ప్రతిసారి కోరుకుంటా. మీ స్థానాన్ని ఎవ్వరు భర్తీ చేయలేరు బాలు సార్ 😭😭😭మీరు మళ్ళీ పుట్టాలి
No words.. Just love this. I am from Keralam , This is My most favorite Telugu song. Chithra chechi & SPB sir is awesome, Nag and Soundarya Mam had preformed it beautifully.
Me too love this song. Tamil version of this song also superb. Both Nagarjuna and Sowntharya Mam were acted wonderfully. Music is mesmerising and choreographed fantastically. Still love this song which gives new refreshment whenever hearing
బాలు గారు.. మీ స్థానం ఎవరూ భర్తీ చెయ్యలేరు.. మీరు లేరనే వార్త మాకు చాలా బాధగా ఉంది. మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లొనే పుట్టాలి.. పుట్టి 40 వేల పాటలని లక్ష చెయ్యాలి
endukaya malli AP lo vaduku dobbukoni due respect kuda ivvaru Tollywood lo Kamma inka vere kula pichi nayaallu..SPB deserves to reborn again in Tamilnadu or Karnataka..vallu gundello petti chuskuntaru malli
ఇళ్లిద్దరు కలిస్తే,ఈ లోకాన్ని మర్చిపోవచ్చు.....వీళ్ళ పాటలు వింటూ....లెజెండరీ సింగర్స్.... Bharathdeshamlo పుట్టి ఒక తెలుగు వాడిని అయినందుకు నా జన్మ ధన్యం అయింది
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న,.....ఎంతైనా మా 90's kids చాలా గర్వంగా చెప్పుకుంటాం ఇవి మా తరం లోని ఆణిముత్యాలు
నాకు ఇంత గొప్ప పాటలున్న ఈ కాలంలో కూడా ఈ పాట వినందే నేను కానీ నా భార్య కానీ నిద్రపోము... చాలా వరకు ఈ పాట మనసుకు ఎన్ని చికాకులు ఉన్నా అవన్నీ మర్చిపోయేలా చేసి హాయిగా ప్రశాంతంగా ఉండేలా చేసే ఒక అద్భుతమైన పాట.
Without SBP sir No music directors No lyricists No musicians at all its fact. No one Replace its 1000% Fact. Missing u a lot sir your magical songs and magical voice forever
chitramma nothing can be told ..you are obviously awesome.. really I have been listening to ur voice since my childhood. it's been 31 years except your voice my ears never allow other Singer's voice..
Spb puts his all efforts through his voice, heart, soul, style, nd finally his divine energy gained from previous birth to make sure that the song sung by him must dissolve in all souls listened to that song....other singers in the world only uses their heart and voice.chitra garu also great mam
అప్పుటి పాటలు అసలై సిసలైన పాటలు . నిజానికి అప్పుటి పాటలు చిన్న పిల్లలు హాయిగా నిద్ర పోతారు. నిజంగా అప్పుటి సింగర్స్ కూడా రెండూ చేతులు ఎతి నమస్కారం పెటాలి
ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మలందరు చక్కనైన చీర లు కట్టుకొని నవ్వుతుంటే,సనాతన ధర్మం ఎంత గర్వపడుతుంటాదో.. అమ్మలు,ఆడపిల్లలు అంటే ఈ వీడియోలో చూపించినట్టు సనాతన ధర్మానికి కట్టుబడివుంటే ఎంత బాగుంటాదో..
చిత్ర అమ్మ గారు sp బాలు గారికి నా పాదాభివందనం అప్పుడు ఎలా పాడారో ఇప్పుడు అలాగే పాడారు, కొందరి సింగర్స్ వి అప్పుడు వాళ్ళు పాడిన పాటలు ఇప్పుడు పాడితే అలా ఉండవు,కానీ వీరు ఇరువురు పాడిన పాటలు same ఉంటాయి
Balu sir is 70 years when he sang it..Can't imagine his voice control even at this age .Hats off Balu sir and Chitra amma..3.1K dislikes for this performance..Don't know what they don't like 😵
Live లో మీ స్వర మాధుర్యం వినాలంటే..అదృష్టం ఉండాలి.Sp బాలు గారు మరియు చిత్ర గారి కాంబినేషన్ అల్ టైం ఫేవరేట్ జోడి...NO 1 జోడి..మీ ఇద్దరికీ సంగీత ప్రపంచం రుణ పడి ఉంటుంది.
అక్షరాలా నిజం మీరు చెప్పింది
ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఇంత అభిమానాన్ని సంపాదించిన నీకు పాదాభివందనం అయ్యా
p
L
Yes 😒😒we mis you Balu garu 😭😭
😢😢😢 Yes Realy miss yu - SPB Sir.....
Avunu
ఎప్పుడైన నాకు నిద్ర రాకపోతే ఈ పాట వింటూ పడుకుంటా అంతా హాయిగా అనిపిస్తుంది...ఎంతైనా మా 90's kids చాలా గర్వంగా చెప్పుకుంటాం ఇవి మా తరం లోని ఆణిముత్యాలు అని 🙏🙏🙏🙏
S absolutely
589
Yes
Mee too❤️
Yes 👍
చెవుల్లో అమృతపు ఝల్లులు కురిపించగల గాయని చిత్ర అమ్మ..
Love you
Yes
😊😊😊😊😊.hello.venkatesh.
ஈரோடு மாவட்டம் அந்தியூரில் இருந்து முருக Tamil nadu Erode(DT)AndhiyurMurugeshan அழகிய தெலுங்கு மொழியில் இந்த பாடலைக் கேட்பதற்கு மிகவும் அருமையாக உள்ளது சித்ரா மா மற்றும் பாலு ஐயா மிக அருமையாக பாடியுள்ளார்கள் மனமார்ந்த வாழ்த்துக்கள் இதில் மிகப்பெரிய குறை என்னவென்றால் பாலு ஐயா அவர்கள் இல்லாததுதான் மிகப்பெரிய கவலை
ప్రియరాగాలే గుండెలోన
పొంగుతున్న ఈ వేళా ..
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం...
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం...
తీరాలి వయసుల తాపం..
ఓ....ఓ...ఓ...ఓ...
ఓ....ఓ...ఓ...ఓ...
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం..
అల్లరి కోయిల పాడిన పల్లవి... స్వరాలలో నీ వుంటే.. పదాలలో నేనుంటా
వేకువ పూచిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా
కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని.
కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ..
ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా..
తొలి ప్రేమలే దోచుకోనా..
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చ చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు... పదే పదే పలికించు
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు
పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా..
ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా
ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ..
పడుచాటలే సాగిపోని..
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం...
సాగాలి తకధిమి తాళం..
తగ్గాలి తనువుల దూరం...
తీరాలి వయసుల తాపం
ఓ....ఓ...ఓ...ఓ...
Movie : Hello Brother
Cast : Nagarjuna ,Soundarya,Ramya Krishnan
Music : Raj-Koti
Singers: Balu, Chitra
wow
.... .............. ,,.... K,
.... .............. ,,.... K,,
.... .............. ,,.... K,,
❤
చిత్రమ్మ గారికి నా వందనాలు... సాంగ్ సూపర్👌👌👌
Chithra Gary is a world's great singer for ever
@@vivekvivek7608 l
Amma super sing 🥰👌👌
ఈ పాటని 2022 లో చాలాసార్లు విన్న వాళ్లు ఒక లైక్ చేయండి. మద్యమావతి ఈ పాటను పాడినటువంటి శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిద్దాం
ఎన్ని సార్లు విన్నానొ.. నాకే తెలది.... Super song
Rajashekar Jeekuri
Even am also
S
SupR👌🌹🙏
Me also daily
ఎందుకో తెలవదు బాలు గారు లేరనే నిజం అబద్దం అయితే బాగుండనిపిస్తుంది ఇలాంటి పాటలు వింటున్న ప్రతి సారి. మళ్ళీ బాలు గారు జన్మించి తన పాటలతో అందరినీ అలరించాలని ప్రతిసారి కోరుకుంటా. మీ స్థానాన్ని ఎవ్వరు భర్తీ చేయలేరు బాలు సార్ 😭😭😭మీరు మళ్ళీ పుట్టాలి
Balu sir meru malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
తరాల మారిన మీ గానం వినడం మారదు SP గారు ❤️❤️ మీరు మా మధ్యన లేకపోయినా మా గుండెల స్థానంలో నిలిచిపోయారు
అప్పుడు ,ఇప్పుడు ఎప్పుడు మీ వాయిస్ ఒకేలా ఉంటుంది...మీలాంటి గాయకులు ఉండడం సంగీత ప్రియుల అదృష్టం...కోరస్, మ్యూజిక్ కూడా చాలా బాగా ఉంది
😪ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న .😪😪🙏
Balu garu is great
Atmaku shanchintam enti guru confm gaa swarganiki velli vuntadu akkada devathalu matram ayana swaram vinakunda vundagalaraa
@@prasadravada9630 zzu
Z
@@prasadravada9630 Tu
మన తెలుగువాళ్ళ కోసం పుట్టిన మన బాలసుబ్రమన్యంగారు,ఆదేవుడు ఇచ్చిన వరం
Ramesh Pudi...Yes
Ok
Simhapuri simham
He native place is tamilnadu
@@adusumallisivaji Tamilnadu ka Ap Nellore Dist
Tamilan.....I love voice chitra amma....and spb sir .....all languages to voice spb sir......this tamilan .....தமிழன் என்று சொல்வதில் மகிழ்ச்சி
బాలు... మీ వాయిస్ అలాగే ఉంది... అందుకే యూ ఆర్ ఎ లెజెండ్...,....💯%. 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
😍😍😍😍😍😍😍🥰
చిత్ర అమ్మ మీకు వందనాలు🙏
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న live performance Thank you ETV
ES GANESH MARUTHI .m
,
Super
Chitra garu meku padbhivandanalu
Yess...me too
No words.. Just love this.
I am from Keralam , This is My most favorite Telugu song.
Chithra chechi & SPB sir is awesome, Nag and Soundarya Mam had preformed it beautifully.
arun cs 8😾😾👧👧🙀🙀🙀🙀🙀👪👫🐽🐷🐘
Really happy to see chitrachechi singing Telugu song even though she is mallu
Rama Rao be possible my
+സകലകലാ വല്ലഭൻ mm
Me too love this song. Tamil version of this song also superb. Both Nagarjuna and Sowntharya Mam were acted wonderfully. Music is mesmerising and choreographed fantastically. Still love this song which gives new refreshment whenever hearing
బాలు గారు.. మీ స్థానం ఎవరూ భర్తీ చెయ్యలేరు.. మీరు లేరనే వార్త మాకు చాలా బాధగా ఉంది. మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లొనే పుట్టాలి.. పుట్టి 40 వేల పాటలని లక్ష చెయ్యాలి
need to change your mindset.
Yes 👍
@@tungalasuresh6248 1st u need to change ur mind
Al
endukaya malli AP lo vaduku dobbukoni due respect kuda ivvaru Tollywood lo Kamma inka vere kula pichi nayaallu..SPB deserves to reborn again in Tamilnadu or Karnataka..vallu gundello petti chuskuntaru malli
മലയാളത്തിൻ്റെ സ്വകാര്യ അഹങ്കാരം ചിത്ര ചേച്ചി... Best pair Singer... South Indian Nightngale chithra Garu👏👏👏💞
I am marathi person.. don't understand single word of telugu.. but what a voice...chitra mam and SPB..I salute...you two are gem of our country..
सहमत
@@vijayjadhav868 p0 HF hjkjhi KO PPP ii1oh KO oo I8iij I'll l mm9ey EP yo GU boo HP LJ m
Iam fan of sp Chitra
Also me brother🌹🌹🌹
@@vijayjadhav868 gg78
సావిత్రి గారికి సుశీల గారి గాత్రం, సౌందర్య గారికి చిత్ర గారి గాత్రం, Both are melody queens
open
Siddhu Siddayya super bro I'm a huge fan of both generations
Siddhu Siddayya correct cheppav
Siddhu Siddayya Exact ga chepparu.....
Siddhu Siddayyav
ఇళ్లిద్దరు కలిస్తే,ఈ లోకాన్ని మర్చిపోవచ్చు.....వీళ్ళ పాటలు వింటూ....లెజెండరీ సింగర్స్.... Bharathdeshamlo పుట్టి ఒక తెలుగు వాడిని అయినందుకు నా జన్మ ధన్యం అయింది
అలనాటి గాయకులు, సంగీత దర్శకులు, నటీనటులు మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అలాంటి వారిని మనం ఇక చూడలేము వినలేము
అవును నిజమే
Magical voice - Chithra , SPB ❤❤❤
Love from Kerala
Mr brother film...
How many people likes chitra madam please thumbs up.
Yes
Yes
Soo beautiful voice madam
👍
sorry dear, SPB SIR far ahead, she is really struggling infrong of spb
ఇలాంటి సాంగ్స్ వింటుంటే
తెలుగు సాంగ్స్ మీద గౌరవం పెరుగుతుంది..... బాలీవుడ్ హాలీవుడ్ కోలీవుడ్ మిగతా ఏ సాంగ్స్ ఐన మన తెలుగు సాంగ్స్ తర్వాతనే
There is no language barrier on Music 🎶 love you Chithra chechi ❤️and SPB Sir❤️
Lots of love ❤️ from Kerala
Kerala bro ☺️ me
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న,.....ఎంతైనా మా 90's kids చాలా గర్వంగా చెప్పుకుంటాం ఇవి మా తరం లోని ఆణిముత్యాలు
నాకు ఇంత గొప్ప పాటలున్న ఈ కాలంలో కూడా ఈ పాట వినందే నేను కానీ నా భార్య కానీ నిద్రపోము... చాలా వరకు ఈ పాట మనసుకు ఎన్ని చికాకులు ఉన్నా అవన్నీ మర్చిపోయేలా చేసి హాయిగా ప్రశాంతంగా ఉండేలా చేసే ఒక అద్భుతమైన పాట.
Father of singer balu garu. mother of singer chitra garu for ever.
Super voice chitra and sp balasubramanyam.
Well said bro
Who is watching in 2024
❤
Mee 2025
Me
My self
From Mysore Karnataka
26 years back voice ela undho ipdu alage undhi SPB and chitra great..singers.
Revanth Kumar Hii you want me too I love u
కథల దేశం
కాధ్ల్ దేశం సాంగ్స్
కాధ్ల్ దేశం సాంగ్స్
@@sateeshranga2411 you mean కాదలర్ దేశం
బాలు గారిని కోల్పోవడం నిజం గా మన దురదృష్టం అలాగే సౌందర్య ఆల్సో మల్లి ఇలాంటి వాళ్ళు పుట్టరు మిస్ u sir 😭😭😭😭😭
Without SBP sir No music directors No lyricists No musicians at all its fact. No one Replace its 1000% Fact. Missing u a lot sir your magical songs and magical voice forever
Chitra garu And Balu garu mi voice super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మనం ఏ జన్మ లో పుణ్యం చేసుకున్నామో ఇలాంటి వారు ఉండబట్టి ప్రపంచం హాయిగా నిద్రపోతుంది
Bommisetty Ramesh l
Bommisetty Ramesh intiramansongs
💯 correctly
yes bro
Eswar
ಎಂತಹ ಅದ್ಬುತ ಹಾಡು... ಮತ್ತು ಸಂಗೀತ...ನಮ್ಮ ಕನ್ನಡದ ದತ್ತು ಪುತ್ರ ಎಸ್. ಪಿ ಬಾಲು.... ಅವ್ರ ಗಾನ ಚಿತ್ರ ಮೇಡಂ....ಅವ್ರ ಹಾಡುಗಾರಿಕೆ....ಅದ್ಬುತ...
Thank you
Nuvu.super.venkateshwariu❤
బాలుగార్కి చిత్ర గారికి మీ ఇద్దరకీ మా అభినందనలు 👌👌👌బాలు గారికి శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
Anyone in 2024 ?
2205
chitramma nothing can be told ..you are obviously awesome.. really I have been listening to ur voice since my childhood. it's been 31 years except your voice my ears never allow other Singer's voice..
😇I feel lucky to hear such beautiful singers. Spb sir and Chitra mam a combination of voices of a lifetime
Paata ending lo Chitra garu Mee navvuthu ichina expression superbbbbbb ammma.......,
Sajan hindi film songs
Devathatelugusongs
Chorus voice chedagottaru. Chaala kastapaddaru RajKoti. Ee chorus bgm kosam. Hats off sir...🙏. Appatlo sangeethaniki kothadanam ni eppatiki appudu andhinchina music directors RajKoti..
ఈ పాటను ఇలా పాడే ప్రయత్నం మాత్రం చేయొద్దు... ఈ పాటకు రాజ్ కోటి గారు అందించిన సంగీతం ఓ అద్భుతం దాన్ని మళ్ళీ యధావిధిగా పాడాలంటే చాలా కష్టం.
இன்றும் என்றும்
Spb chithra amma 🌹❤️❤️❤️
🌹❤️🌹❤️❤️❤️🔥
My God , Chitramma's sound like heaven man..woah 😘❤
విన్నకొద్ది వినాలనిపిస్తుంది, మీ పాటలు...
My Singing God SPB Guruji & Goddess Chitra Amma 🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️
Fan from Kalaburgi,Karnataka.
Even after 26 years also, we are all loving the voice of chitra Garu & Balu Garu, that's the greatness of legendary singers
chitra Amma
simply superb u r voice 🙏🙏🙏🙏
apatiki yepatiki yem thagaledhu meee
voice
ഞങ്ങൾ മലയാളികളുടെ അഹങ്കാരം ഞങ്ങളുടെ വാനമ്പാടി😘😘😘
അഹങ്കാരം അഭിമാനം
Athe
Athe
❤️❤️❤️
మీ పాటలు వినడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాం చిత్ర గారు మరియు బాలు గారు
Chorus ki oka like vesukondi
Ee pata vintunte yedo theliyani utthejam nalo. yenni sarlu vinna thanivi theeradu 💘💘💘💓💓💓
My favourite song in Telugu...🎶♥️
What a singing..!! The King👑SPB & The Queen 👸Chitra
What a chorus..👏👏👏👏👏👏👏👏😘
Spb puts his all efforts through his voice, heart, soul, style, nd finally his divine energy gained from previous birth to make sure that the song sung by him must dissolve in all souls listened to that song....other singers in the world only uses their heart and voice.chitra garu also great mam
Hit
MY favorite song ❤️❤️❤️❤️
Spb sir great 🙏🙏
காவிரியும் கங்கையுமாக இணைந்த spb cithra அம்மா
குரல்கள். மற்றும் பின்னனி குரல்
அலகு. அனைவருக்கும்
இதய பூர்வமான நன்றிகள் பல
బలు గారు చానిపోయినా ......ఇలాంటీ పాటల రుపంలో బ్రతికె వూన్నడు.అనీ అనిపీచ్ఛేవల్లు ..ఒక లైక్ వేసుకోండి👍👍
Nostalgic memories.. Metallic Voice pair.. Evergreen SPB sir and Chitra mam.. Lots of love from Tamilnadu fans..!💕💐
This combo's giving and taking is wonderful. When chitra and spb come together then they bring the music to it's best.
nidhinraj saikripa
My favorite song all time hit
My favourite combination n my favourite singers.
Chitramma u r God gift to music lovers........hats off u,. Ma Sangeetha devathavu nuvve..............
మహ అద్బుతం నాకు ఈ జన్మకి చాలు వంద సంవత్సరాలు (బతుకుతా
What a legends voice of chitra garu and balu garu...we missed you balu garu...no one can beat your voice...
Who is here after demise of Sp bala sahab. A great legend.
🥬🍈🍅🍆🍆🍓🍈🍓🍈
అప్పుటి పాటలు అసలై సిసలైన పాటలు . నిజానికి అప్పుటి పాటలు చిన్న పిల్లలు హాయిగా నిద్ర పోతారు. నిజంగా అప్పుటి సింగర్స్ కూడా రెండూ చేతులు ఎతి నమస్కారం పెటాలి
Avunu
Super voice spb
Yes
Avunu
Both are my favourite singer's
Chithra medam voice is magical voice 🤗
Super song
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం
తీరాలి వయసుల తాపం
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే, పదాలలో నేనుంటా
వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే, శృతి లయ నేనౌతా
కలకాలం కౌగిలై నినే చేరుకోని
కనురెప్పల నీడలో కలై ఒదిగి పోని
ఓ ప్రియా... దరిచేరితే దాచుకోనా
తొలి ప్రేమలే దోచుకోనా
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
సవ్వడి చెయ్యని యవ్వన వీణలు అలా అలా సవరించు, పదే పదే పలికించు
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు, సుఖాలలో తేలించు
పెదవులతో కమ్మని కథే రాసుకోనా
ఒడి చేరి నే వెచ్చగా చలే కాచుకోనా
ఓ ప్రియా... పరువాలనే పంచుకోనీ
పడుచాటలే సాగిపోనీ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం
తీరాలి వయసుల తాపం
Super song spb sr chithra chechi 💕✨️ from kerala
We miss you SPB sir meru malli ravali...
amma me voice kinda .kokila kuda saripodu amma .....
Rathodmaruthi99166
Venkat Gade Scooty injection tanikella Bharani Patalu
Avunu
Kokila ,mimmalni chusi padadam nerchukundhi.madam.
S
These two VOICES - made for each other, perfect singing combination 💞👌🙏
Chitra garu and SPB gari voice same as 1994 at the time of movie release
S
Chitra Amma garu ni swarani na koti vandanalamma
ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వినగానే మనసుకి మరియు మనిషి కి🔥
Chitra ji evergreen, decent voice and SP always superb
Addicted song.chithramma, balu sir ❤️
Chorus singing 👌
Miss you sir ...you are in our ears and heart's forever with good singing ❤️❤️❤️❤️
ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మలందరు చక్కనైన చీర లు కట్టుకొని నవ్వుతుంటే,సనాతన ధర్మం ఎంత గర్వపడుతుంటాదో..
అమ్మలు,ఆడపిల్లలు అంటే ఈ వీడియోలో చూపించినట్టు సనాతన ధర్మానికి కట్టుబడివుంటే ఎంత బాగుంటాదో..
చిత్ర అమ్మ గారు sp బాలు గారికి నా పాదాభివందనం అప్పుడు ఎలా పాడారో ఇప్పుడు అలాగే పాడారు, కొందరి సింగర్స్ వి అప్పుడు వాళ్ళు పాడిన పాటలు ఇప్పుడు పాడితే అలా ఉండవు,కానీ వీరు ఇరువురు పాడిన పాటలు same ఉంటాయి
I am a keralite...I like this a lot...just because....I...Luv u chithra mam and spb sir😍
ఏం పాడుతాడో బాలు గారు ఆ స్వరం లో ఏదో మాయ ఉంది 🙏🙏🙏🙏🙏
ఎంతమంది ఉన్నా కాలేరు SP
😭
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ఈ లోక మందు దొరకదు మీ స్వరం భూలోక మందు చెరిగి పోదు మీ రాగం ఈ నేలపై జీవి ఉన్నంత వరకూ మిమ్మల్ని థలుచుకు౦టారు
One and only శ్రీ S. P బాలు గారు ...one and only శ్రీ చిత్ర గారు...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Legendary Singer "BALU SIR" LIVES ON🎵🎶🎵🎶
Chitra madam voice is still young
Miss u sir😭 anevallu okalike vesukondi frnds🤐
My from Bangladesh,,, I love sp balu & mano
Chithra melody queen
కోరస్ సూపర్ నాకు బాగా నచ్చింది
Credit goes 2 spb ( bcoz they are came From paduta teeyaga
S naku ha corus vintte chinapati days gurthu vasthundhi
Ok
Sollu
I. Liku
Best singer chitra my best singer chitra Amma
నాకు సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం . 😍😍😍😘😘😘♥️♥️♥️♥️♥️
We miss you balu gadu from bihar never take your place by anyone Lots of Love from bihar
I don't understand the language but the melodious voice of SP Sir and Chitra madam and music!👌👌
Superb chithrama excellent voice love u amma
Love song
Balu sir is 70 years when he sang it..Can't imagine his voice control even at this age .Hats off Balu sir and Chitra amma..3.1K dislikes for this performance..Don't know what they don't like 😵
బాలు గారి గాత్రాన్ని కోల్పోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటు
Old is gold ante enduko anukunnanu kaani ippatiki ee songs vinte chala baguntundi manasu prasantham ga untundi mee voice super amma❤️❤️❤️❤️😍😘😘😘😍😍😍😍😍😍😍
No one appreciate Chorus Singers except Balu sir......
@Balu music lover I said about this episode only