పురాతన కాల ప్రయాణం యొక్క సాక్ష్యమే ఈ గుడి!

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2022
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈ రోజు మనం పంచవర్ణస్వామి అని పిలువబడే ఈ గుడిని చూడబోతున్నాం, బయట నుండి చూస్తుంటే ఇది పోయిన శతాబ్దంలో కట్టిన సాధారణమైన గుడిలాగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఈ గుడి 2000 సంవత్సరాల పాత గుడి. ఈ గుడిలో ఉన్న designs చాలా interestingగ ఉంటుంది.
    మీరు ఈ గుడిని చూడడానికి వచ్చే ఒక normal visitors అయితే మీ కంటికి ఇక్కడ ఉండే శిల్పాలు అన్ని normal గానే తెలుస్తుంది. కానీ మీరు చాల serious researcher అయితే మీరు ఊహించని అద్భుతమైన శిల్పాలను ఇక్కడ చూడవచ్చు.
    కానీ అలాంటి శిల్పాలు అన్ని చీకటైన మూలలోనే చెక్కారు, ఇప్పుడు ఈ గుడిలో ఎంత current, lights ఉన్నప్పటికీ విచిత్రమైన శిల్పాలు అన్ని చీకటైన మూలలోనే ఉన్నాయి, ఈ శిల్పాలకు ఇప్పటి వరకు ఎలాంటి explanation ఇవ్వలేదు. ఒకసారి ఈ శిల్పంని చూద్దాం రండి. ఇక్కడ straightగ నిలబడి ఉన్న ఈ శిల్పంకి ఏనుగుతల ఉంది. ఈ శిల్పాన్ని చూసినవెంటనే, అందరికి ఇష్టమైన వినాయకుడు అని అనుకోవచ్చు.
    కాని కాదు, ఎందుకంటే ఈ శిల్పం ఒక స్త్రీ రూపంలో ఉంది, కానీ వినాయకుడు మొగవారు అని మన అందరికి తెలుసు. ఇంకా interesting అయిన విషయం ఏంటంటే, ఈ శిల్పానికి గ్రద్ద లాగ రెక్కలు కూడా ఉన్నాయి చుడండి. ఇప్పుడు, కాళ్ళను చూడండి, ఇవి సన్నగా, పొడవుగా cylindrical shape లో ఉన్నాయి, ఇవి ఏంటని సరిగ్గా explain చెయ్యలేని level లో ఉన్నాయి. అయితే ఇది ఏమై ఉంటుంది? Even ఇప్పట్లో ఉన్న scientists కూడా genetic engineering ద్వారా ఇలాంటి ఒక జాతిని తాయారు చెయ్యలేక పోతున్నారు.
    ఇలా చెయ్యడానికి కావలిసిన technology కూడా మన దెగ్గర లేదు, కానీ ఇప్పటి నుంచి ఒక వంద సంవత్సరాల తరువాత, ఇలాంటి రెక్కలు ఉన్న ఏనుగు లాంటి జాతిని easy గ create చూడవచ్చు. మీరు నమ్ముతున్నారా లేదో scientists అందరూ secret గ రెక్కతో ఉన్న మనిషి జాతిని create చెయ్యడానికి try చేస్తున్నారని చెప్తున్నారు. ఇది కనీసం 200 సంవత్సరం లోపు కత్చితంగా జరుగుతుందని అంచనా వేశారు.
    మనం దీన్నే ఇక్కడ ఈ శిల్పంలో చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ శిల్పాన్ని నేను startingలో చూసినప్పుడు ఒక అమ్మ తన బిడ్డతో ఆడుకుంటున్నట్టుగా అనిపించింది. కానీ దాన్ని జాగ్రత్తగా గమనించి చూస్తే, ఆమెకు రెక్కలు ఉన్నాయి అని తెలిసింది ఇంకా ఎగరడానికి readyగ ఉన్నట్టు ఉంది. ఈ శిల్పాలు అన్ని future లో జరిగే విషయాలని చుపిస్తునట్టుగా ఉన్నా కూడా, ఇక్కడ ఉన్న ఈ శిల్పం గతంలో జరిగిన విషయాన్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసే ఈ జంతువు Saber-toothed tiger, అంటే పొడవాటి పెద్ద పళ్లతో ఉన్న ఒక పులి జాతి అని చెప్తారు, ఇది Thylacosmilus అనే ఈ పులి పాతకాలపు జాతికి చెందింది.
    Thylacosmilus చూడడానికి ఈ కాలంలో ఉండే పులి లేదా సింహం లాగ కనిపించవచ్చు కానీ main difference ఏంటంటే పొడవుగా ఉండే ఈ పళ్లే. ఈ శిల్పం doubt ఎహ్ లేకుండా Thylacosmilus జాతిని చూపిస్తుంది. పొడవైన తోకతో పొడవైన పళ్లతో exactగ చెక్కారు, ఈ జంతువుని fossil evidenceతో ఈ శిల్పాన్ని compare చేసి చూస్తే, దాదాపు రెండు ఒకేలాగా ఉండడం మనం చూడవచ్చు.
    కానీ ఇక్కడ ఒక పెద్ద problem ఉంది అదేంటంటే ఈ జాతి అంతరించి, సుమారు 25 లక్షల సంవత్సరాల పైనే అవుతుందని చాలా మంది experts ఒప్పుకుంటున్నారు, కానీ archeologists ఇంకా historians ఈ గుడిని కట్టి రెండు వేల సంవత్సరాల మాత్రమే అవుతుందని చెప్తున్నారు. ఆలోచించండి, ఒక శిల్పి ఈ జంతువుని చెక్కారంటే కత్చితంగా అయన ఈ Thylacosmilus జంతువుని చూసిఉంటారు. So ఎలా 25 లక్షల సంవత్సరాల ముందు అంతరించిన జంతువుని , ఇంత కత్చితంగా 2000 సంవత్సరాల ముందు ఉన్న ఒక శిల్పి ఎలా చెక్కగలిగారు?
    ఆలోచించండి, ఎలా ఒకే గుడిలో జరగబోయే కాలానికి ఇంకా గతానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి? ఎవరైనా time travel అంటే కాల ప్రయాణం చేసుంటేనే జరగబోయే కాలానికి ఇంకా గతాన్ని record చెయ్యగలం. అలాగైతే మన పాత కాలపు builders time travel చేసేంత సమర్థుల? మన పాతకాలపు Indian చెరిత్రలలో time travel యొక్క ఆధారాలున్నాయా ? విషయం ఏంటంటే, భాగవద పురాణ అనే పాత కాలపు గ్రంధంలో Time Travel గురించే కాకుండా Time Dilation గురించి కూడా clear గ ఉంది.
    ఇది అంతా అర్ధం చేసుకున్నది మొదటి వ్యక్తి Albert Einsteinఅని చెప్పిన కుడా ఇది already భగవత పురాణంలో రాసి ఉంది. ఆ bookలో ఒక రాజు ఇంకా అయన కూతురు వేరే గ్రహంలో ఉండే బ్రహ్మను చూడడానికి అంతరిక్ష ప్రయాణం అంటే interstellar journey చేసారు. బ్రహ్మని కలవడానికి వాళ్ళు కొంచం సేపు wait చేసారు. ఆ రాజు భూమిలో ఉండే సమస్యల గురించి బ్రహ్మ దేవుడి దగ్గర చెప్తున్నారు, అది విన్న వెంటనే బ్రహ్మ పెద్దగా నవ్వి ఒక్కొక గ్రహంలో కాలం వేరు వేరుగా నడుస్తుందని చెప్పారు.
    రాజు ఇంకా అయన కూతురు అంతరిక్ష ప్రయాణం చేసిన కొంచెం time లోనే దాదాపు నూట పదహారు మిలియన్ సంవత్సరాలు భూమిలో జరిగుంటుందని బ్రహ్మ దేవుడు వాళ్లకు explain చేసారు. ఇంకా వాళ్ళు మళ్ళీ భూమికి వెళ్ళినప్పుడు, వాళ్ళ friends వాళ్ళ enemies ఇంకా వాళ్ళ వారసులందరూ ఎవ్వరు ఉండరు. అందరూ చాలా కాలం ముందు చనిపోయి ఉంటారు అని చెప్పారు, ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచించండి 1900లో ఉండే మనుషులు ఇది ఒక logic లేని కథ అని అనుకున్నారు.
    #నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్

КОМЕНТАРІ • 211

  • @pradeepkumarnelli456
    @pradeepkumarnelli456 Рік тому +22

    నచ్చకపోవడం ఏంటండీ మోహన్ గారు,మీరు మాకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు అస్సలు "నమ్మలేకపోతున్నాను" మీ శోధన ఎంతో అధ్బుతంగా ఉంది,మీవల్ల మేము చాలా తెలుసుకుంటున్నాము,
    కృతజ్ఞతలు...

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +49

    హిందూ దేవాలయాలలో ఎన‌్నో చెప‌్పలేని మర‌్మాలు, కొన్నిటినీ అయినా చేదిస్తున్న ప్రవీణ్ మోహన్ గారికి ధన్యవాదాలు

  • @suryanarayanagajula9455
    @suryanarayanagajula9455 2 роки тому +70

    భారతదేశం ఎంతో అద్భుతమైన దేవాలయంలోని శిల్పాలు గూర్చి చాలా చక్కగా తెలుగులో వివరించారు ధన్యవాదములు🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 2 роки тому +30

    ఎంత బాగా చెప్పారు 👏👏👏
    ఎన్ని వీడియోలు చూసినా, ఎంత సేపు చూసినా, ఇంకా ఇంకా తెలుసు కోవాలనే కాని విసుగు అనిపించదు.
    ఎవరు ఎన్ని సార్లు ఇలాంటి వాటిని ధ్వంసం చేసిన ఇంకా మిగిలి ఉన్నాయి అంటే తయారీ దార్లు విధ్వంస కారులకు అలవికాని విధంగా వాటిని మలిచారు అనిపిస్తుంది.
    వాళ్ళ ఉనికిని, జీవనవిధానాన్ని, కనుగొన్న కొత్త విషయాలను, ఆలోచనా విధానాన్ని భావితరాలకు అందించే తాపత్రయం కనిపిస్తుంది. తాళపత్ర గ్రంథాలను, కాగితాలను తగులబెట్టారు. రాళ్ళను ధ్వంసం చేశారు. అయినా ఇలా ఇంకా దొరుకుతున్నాయి.
    మీకు, మీ అభిరుచికి, మీ అభిలాష కు, మీ శ్రమకు, ... వెంకటరమణ సాష్టాంగ ప్రణామం
    🙏🙏🙏🙏

  • @User-143-sc
    @User-143-sc 2 роки тому +35

    Bharata Ratna should be given to you
    Mohan ji🙏🙏🙏
    U r protecting our ancient history and soul of Bharata matha💞💞💞

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 2 роки тому +8

    ఎన్నో రహస్యాల్ని కనుగొంటున్న ప్రవీణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 💐💐💐

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 2 роки тому +19

    మీ వీడియో లకి వరుస నెం (continued)
    ఇవ్వండి ... మంచి అనువాదం , బాగుంది.

  • @ramkuragayayala3829
    @ramkuragayayala3829 Рік тому +4

    Million Thanks to Praveen Mohan garu. World needs people like you to share the unfolded knowledge & history. We are always be in your debt.

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Рік тому +2

    గుడ్ వీడియో ప్రవీణ్ గారు మనం పురాతన ఆలయాలు గురించి మంచిగా చూపిస్తున్నారు

  • @raniactorvlogschannel3467
    @raniactorvlogschannel3467 2 роки тому +26

    O my god 👏👏👏👌👌👌 really excellent video miru telugulo videos cheyadam ma adhrustom malantti space and mysterious videos antte estam vunnavalakki mi videos chudatata entho anamdham ga vunddi Thank you so much your explanation 👏👏👌👍👍❤️

  • @moulich7372
    @moulich7372 2 роки тому +6

    Panchavarnaswamy Temple is a Hindu temple dedicated to Shiva, located in Woraiyur, a neighborhood in the town of Tiruchirapalli in Tamil Nadu, India

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 роки тому +2

    మీకు చాలా చాలా ధన్యవాదాలు . నిజంగా మన దేశం గురించి ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉండటం మంచిది

  • @satheeshkumarpamu4496
    @satheeshkumarpamu4496 2 роки тому +7

    Mohan గారు..చాలా అద్భుతంగా ఉంది

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 2 роки тому +1

    భారత దేశం లో వున్న చరిత్ర లో మనకు ఇప్పటి వరకూ తెలిసింది 1 పెర్సెంట్ ఇంకా ఎన్ని ఎన్ని అద్బుథాలు ఇలాంటివి ఇప్పుడు చూస్తున్నాం ఇంకా ఎంతో ఉండవచ్చు అంతులేని చరిత్ర భారత్ కలిగి ఉంది

  • @manoharamurthy2566
    @manoharamurthy2566 2 роки тому +22

    The king and his daughter went Brahmaloka in a spaceship that traveled very very fast. When he returned back he found that lot of time has elapsed. This is because the passage of time in Brahmaloka is different from that in Bhooloka. It can not be considered as time travel. It is a travel in a spaceship which moves very very fast.
    Time travel is going into past or future instantly and time domain
    Praveen kumar is making videos with lot of committment. I very much appreciate his efforts. He may ponder over the above.

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  2 роки тому +1

      Thank you so much

    • @sathyamanoj2406
      @sathyamanoj2406 2 роки тому

      @@PraveenMohanTelugu is that ur voice?? I mean telugu..its u??

    • @babunarendra5788
      @babunarendra5788 2 роки тому +3

      In bhagavatam, the king name is raivataka and his daughter Revathi went to brahmalokam. The king who not believed any astrologers, so went to brahmaloka for groom. Later Brahma told go back to bhuloka, you came here in krutayuga but as now it is end of dwapara yug and give your daughter to balarama. So this is called time travel

  • @lakshamanap3938
    @lakshamanap3938 2 роки тому +10

    ఈ గుడి ఏ ఊరిలో నా
    తెలియచెయండి

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 2 роки тому +1

    మీ పరిశోధనా వ్యాసంచాలా బాగుంది. మరియు ఆలోచింపజేసేలా ఉంది.

  • @kothapalliajaykumar2865
    @kothapalliajaykumar2865 2 роки тому +8

    Praveen Mohan garu you are amazing .what is your proffession how could you explain all these things .the way you explaining things are excellent sir.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +1

    ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.🙏🌺🙏యీ విషయం వేదవిదులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు ,బలరాముడు, ఆయన కూతురు వివాహం విషయం తెలియ జేశారు.🙏🌺🙏 ఓమ్ నమశ్శివాయ.

  • @ShivaKumar-zl5lh
    @ShivaKumar-zl5lh 2 роки тому +2

    I feel so happy to see Praveen Mohan videos in Telugu 💥

  • @suryanarayana8014
    @suryanarayana8014 2 роки тому +2

    త్వరలో మీకు 1M subscribes vastayi 👏👏💐💐

  • @GodWatch-hh2po
    @GodWatch-hh2po Рік тому +1

    "PadmaShree" PraveenMohan 🙏🇮🇳🙏

  • @lordsrimannarayanayedukond8054
    @lordsrimannarayanayedukond8054 2 роки тому +6

    Great that kings daughtet was sri krishna brother sri Balarama wife Revathi. Time travel hundred percent correct in Ancient time 🙏🙏🙏great research 👍

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 Рік тому +1

    మనందరికీ తెలుసు ప్రశ్న ఎక్కడో..సమాధానం అక్కడే..ఉంటుందని..అలాంటి విచిత్ర జంతువులకు రామాయణ..మహా భారత..పురాణాల లో,కొదవే లెదు.. కొన్ని పరిశోధనలకు జీవితకాలం కూడా సరిపోదు..కానీ తెలుసుకోంటూ ముందుకు సాగడమే..పరిశోధకుల లక్ష్యం.పెద్దలు చెబుతారు..తెలుసుకున్నది..ఆవ గింజ లో..అర్ధభాగం...తెలియాల్సినది...కొండంత అని.

  • @netra3
    @netra3 2 роки тому +15

    I am very happy interested to your videos, you are giving very valuable information about our hindu culture and history , I am congratulate you for your hard work and your commitment, all the best sir

  • @parameswarrao3900
    @parameswarrao3900 2 роки тому +3

    Very much interesting and educative. Very rarely known subject for general public is brought to surface. Awesome. Swami Vivekananda said it is extremely difficult to know the BRAHMANDAM. a great revelation wish u all the best

  • @maahii_369
    @maahii_369 2 роки тому +4

    చాలా విలువైన ఇన్ఫర్మేషన్ చెప్పావు అన్న ❤️

  • @patnamlopallemucchatlubysu3112
    @patnamlopallemucchatlubysu3112 2 роки тому +2

    Temple doctor Praveen Mohan garu, Mee valla enno vishayaalu telusukuntunnaamu, dhanyavaadaalu

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 2 роки тому +1

    Praveen Mohan ji..
    God bless you with all the happiness and unlimited energy to make this kind of videos 🙏

  • @gowrisankarkumar
    @gowrisankarkumar 2 роки тому +2

    one more awesome video MOHAN Brother . I learnt that spiritual Gurus & Siddha Purus can travel by MICRO BODY TRAVEL to communicate with their disciples . Similarly there is a saying that NAGA BABAS & AGHORAS can reach to any destination through this technique (cult ) and appear among us during Kumbha mela time . If our ancients know Time Travelling & Travelling with light speed , then where is that knowledge and why we aren't aware ? May be the ancient sculptures have great imagination power to create such futuristic statues. My Heart felt Pranams to our ancient scriptures who created marvellous and eternal statues on rocks with great skill with superb imagination . Brother Mohan ! Hats off to your great videos with awesome learning of ancient wisdom - Gowrisankar , Kadapa

  • @rkris2003
    @rkris2003 2 роки тому +1

    అధ్బుతమైన వీడియో

  • @kotikuppili6615
    @kotikuppili6615 2 роки тому +1

    Telugu lo dubbing chesi maku teliyani enno vishyalu cheppinanduku meeku sata koti namaskramulu

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 роки тому +1

    ప్ర వీన్ మోహన్ గారు ఆలయాల లోని విగ్రహాలు, చెక్క డాలు గురించి చాలా బాగా వివరించారు ?

  • @computerhardware123
    @computerhardware123 2 роки тому +1

    nice chala baga chepparu ee temple where it is tell me sir

  • @krishnabhushan367
    @krishnabhushan367 2 роки тому +2

    Good speaking
    Thanks Sir God bless you and your family

  • @grkr7842
    @grkr7842 2 роки тому +3

    Great work Anna....🤩🙏🇮🇳💐✊

  • @bheemaiahnirdelli9224
    @bheemaiahnirdelli9224 2 роки тому +4

    Thank you sir for giving real history

  • @avkrishnakumari4937
    @avkrishnakumari4937 2 роки тому +2

    Mi videos kosam wait chestu untanu,chala chala interesting ga untay tq

  • @kasimvali9698
    @kasimvali9698 Рік тому +1

    Mohan the great 💐💐

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 2 роки тому +1

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @skoteswararao2791
    @skoteswararao2791 2 роки тому +1

    Thanks very good impression news sir Jai Bharat

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 2 роки тому +2

    Praveen mohan garu me gurinch i entha chepina takuve maruguna padipotuna Hindu temples gurinchi parisodana chestunaru technology ante ento teliyani time lo mana bharatiyulu adubhutalu srustincharu

  • @munnamgisharma225
    @munnamgisharma225 2 роки тому +1

    చాలా మంచిగా చెప్పారు, కానీ ఈ గుడి ఎక్కడ వుంది అని చెప్పలేదు,చెప్పండి ప్లీజ్

  • @skoteswararao2791
    @skoteswararao2791 Рік тому

    Thanks sir very good information Jai bharat mata ki jai

  • @ChoudaryMURALIPRASAD
    @ChoudaryMURALIPRASAD 2 роки тому +1

    Praveen sir,You are great, adventurous historian, practical person by showing us realities in Telugu.Most of us don't know many things

  • @rytraajeshyoutubechannel2218
    @rytraajeshyoutubechannel2218 2 роки тому +1

    Lots of info you shared Mr.Praveen Mohan

  • @sruthiktejavlogs
    @sruthiktejavlogs 2 роки тому +1

    Mi English chala baguntundhi

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Рік тому +1

    Wonderful and amazing.ur discrete analysis is unquestionable

  • @chinthapothanagapamuletti8771

    Sir Namaste , sia lingam prakkana Chettu pattukunnadi OM ADI JAMBAVANTUDU ( brahma ayane ) Jambava maha puranam chadavandi sir , ee srustiki mulamu ADI JAMBAVUDU , HOSPETA LO ( KARNATAKA) JAMBAVA GUDINI PAriseelinchandi sir OKKA SARI , PLEASE SIR , THANKQ

  • @amarnaturevideostadipatri5280
    @amarnaturevideostadipatri5280 2 роки тому +1

    I already followed his english comentary channel...

  • @RaviTeja-uq5km
    @RaviTeja-uq5km 2 роки тому +1

    Appriciate your idea for translating praveen mohan’s videos in telugu
    👍👍 well done brother👌👌👌🙏🙏

  • @someshgujjalasomeswrarao3935
    @someshgujjalasomeswrarao3935 2 роки тому +1

    సూపర్ సార్

  • @vlci7777
    @vlci7777 2 роки тому +2

    Praven mohan garu
    Telangana, nalgonda,panagal temple gurenchi search cheyandi

  • @kurapati1413
    @kurapati1413 2 роки тому +1

    I follow ur videos super 2 years back now also nice explaining about of hindu temples secrets..super counting same spirit anna..om namaha shivaya..

  • @mohansarma2567
    @mohansarma2567 Рік тому +1

    👌sir almost Anni video's choostuntaanu ee temple ekkada vundi sir

  • @seshachalamrajeswari8393
    @seshachalamrajeswari8393 Рік тому

    Excellent work Sir.
    Are you visited Veera brahmendra swamy matam where swamy underwent Jeeva samadhi,Banaganipalli, Kurnool District, Andhra Pradesh and He wrote kalagnan whic tells about what will happen in feature.

  • @RowdyBoys534
    @RowdyBoys534 2 роки тому +1

    Meru.. Super. Bro. Om. Namasivyaa🌈

  • @mallapardhasaradhi6987
    @mallapardhasaradhi6987 Рік тому +1

    Mana grandalani vedalani research books la chustha anno visyalu narchukovachu

  • @srividyarajala6730
    @srividyarajala6730 Рік тому +1

    Great work sir

  • @hussainaiahduttaluri6291
    @hussainaiahduttaluri6291 2 роки тому +1

    Superb explanation, very interesting
    I subsscribed immediately

  • @vikramadhityavikram8808
    @vikramadhityavikram8808 2 роки тому +2

    మీరు వివరించే విధానం అద్భుతం 🙏🙏

  • @kvggopal288
    @kvggopal288 2 роки тому +3

    Super Annaya 🎉💘💝😀🥰😍😀😀

  • @asamardhudu8921
    @asamardhudu8921 2 роки тому +3

    Jaihind...

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 2 роки тому +1

    Good

  • @vennamrevathi2900
    @vennamrevathi2900 Рік тому +1

    Annaya your videos everyone is amazing. Really iam speak less wow. How you think about that👏

  • @shaikhalima3031
    @shaikhalima3031 Рік тому +1

    Very interesting and nice vedios brother

  • @peddarajulaprakash3377
    @peddarajulaprakash3377 2 роки тому +1

    Dear! Please tell the temple where it is

  • @mallia9697
    @mallia9697 2 роки тому +5

    your great person sir

  • @rajeshuyyala5434
    @rajeshuyyala5434 2 роки тому +1

    Meeru aa gudi seeling gurinchi kuda koncham vivarinchandi chaala interest ga undii please

  • @alien3143
    @alien3143 2 роки тому +1

    Avunu bro nijame nennu chusaa

  • @shaikmoulali8796
    @shaikmoulali8796 2 роки тому +1

    Your reaserch was wonderful sir thankyou

  • @satyag8456
    @satyag8456 2 роки тому +1

    Temple yekkada vundi bro

  • @ksuneetha9783
    @ksuneetha9783 2 роки тому +1

    Super sir

  • @gisteaas
    @gisteaas 2 роки тому +1

    Where this temple was located??

  • @narpalapilodu2627
    @narpalapilodu2627 Рік тому +1

    Super anna

  • @user-hg9em7bq4k
    @user-hg9em7bq4k 3 місяці тому

    Ur great 👍 sir

  • @jaihanumaneswarravanasur6685
    @jaihanumaneswarravanasur6685 2 роки тому +2

    Video chala bagundi bro super bro naku he video Baga nachidi bro

    • @ankarajuvadlamudi2443
      @ankarajuvadlamudi2443 2 роки тому +1

      Ancient Indians were great inall aspects,but due to the corruption of some Indians

  • @pasupuletivasaki2678
    @pasupuletivasaki2678 2 роки тому +1

    Tq bro

  • @vaishnaviyaramasu1844
    @vaishnaviyaramasu1844 2 роки тому +1

    Thank you so much praven garu.

  • @kmkinformationchannelvlogs6504
    @kmkinformationchannelvlogs6504 2 роки тому +1

    Super👌👌👌👌

  • @sammitachaitanya6418
    @sammitachaitanya6418 Рік тому +1

    Elanti rupam Egypt lo koda elanti rupam polina di undi sir

  • @jiddusrinivasu6895
    @jiddusrinivasu6895 5 місяців тому

    Very nice sir

  • @kishorek4482
    @kishorek4482 2 роки тому +1

    Keep up the good work

  • @pvsp5661
    @pvsp5661 2 роки тому +3

    Nice video sir

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 роки тому +1

    🚩మీకు ధన్యవాదాలు సర్ 🚩🙏🙏

  • @anitharavi9079
    @anitharavi9079 2 роки тому +2

    Superb bro......

  • @srikanthgajula2128
    @srikanthgajula2128 2 роки тому +1

    How come in Telugu..very nice

  • @achalashiva
    @achalashiva 2 роки тому +1

    Hi praveen garu

  • @gundalaraveendra169
    @gundalaraveendra169 2 роки тому +1

    Ekkada temple

  • @L99783
    @L99783 2 роки тому +1

    Intresting information.. tq..

  • @sairammaka4056
    @sairammaka4056 2 роки тому +1

    Meeru telugu nizama

  • @karnavictory
    @karnavictory Рік тому

    PLS CONCLUS ABOUT THAT SEALING BROTHER

  • @ravikanthr34
    @ravikanthr34 2 роки тому +2

    Sir ee gudi ఎక్కడ ఉంది

  • @lakshmisailajakollapudi1553
    @lakshmisailajakollapudi1553 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు

  • @arunabhaskar3429
    @arunabhaskar3429 2 роки тому +1

    Me chantal English lo chuthunnappudu telugulo baste bagunnu anukune vallam

  • @economicsmurali6557
    @economicsmurali6557 2 роки тому +1

    superb

  • @dadalanagaraju8608
    @dadalanagaraju8608 Рік тому +1

    I love u annayya

  • @anithavudhari5901
    @anithavudhari5901 10 місяців тому

    మీకు noble award ivali bro

  • @veera9043
    @veera9043 2 роки тому +2

    Jai hind

  • @ramulukolamaddi5259
    @ramulukolamaddi5259 2 роки тому +1

    Jai Sri ram