నేను మతం మారడానికి సిద్ధంగా ఉన్నా..! | Radha Manohar Das | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 263

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 11 місяців тому +26

    సిగ్నేచర్ స్టూడియోలో ఇన్ని రోజులు ఒక మంచి వీడియో వచ్చింది ధన్యవాదములు

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 11 місяців тому +35

    సార్ మీరు కర్తవీరాగ్యుడు example చెప్తుంటే, నాకు రోమాలు నిక్కపొడిచాయి... రావణుడిని కర్తవీరాగ్యుడు భందించాడు, ఆయన్ను పరశురాముడిని ఓడించాడు, ఆయన్ను నా రాముడు వెనక్కు పంపాడు.. సూపర్ సార్

    • @chinnakoteswari5966
      @chinnakoteswari5966 11 місяців тому +1

      Kaartha veeryaarjunadu

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 11 місяців тому

      @@chinnakoteswari5966 కర్త వీర్యర్జునుడు

    • @enochbotte646
      @enochbotte646 11 місяців тому

      ua-cam.com/video/amW4mNFyTDc/v-deo.htmlsi=S0UOGBKx3YBwEgWl

  • @sunboy4515
    @sunboy4515 10 місяців тому +3

    ఆయన మాటలు తూటాల లాగా గుచ్చుకుంటున్నాయి ఎంతసేపు చెబుతున్న వినాలనిపిస్తోంది గురూజీ మీకు వందనములు 🙏

  • @sampathkumar0326
    @sampathkumar0326 11 місяців тому +4

    Namaskaram guruvugaru....ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం మీకు కలగాలి అని కోరుతున్నాను.... జై శ్రీ కృష్ణ 🎉🎉🎉

  • @TeluguIndian729
    @TeluguIndian729 11 місяців тому +5

    పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏🙏
    హరే రామ హరే రామ రామ రామ హరే .. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏
    జై సీత రామ్ 🙏🙏

  • @dayananddayanand8864
    @dayananddayanand8864 11 місяців тому +6

    Radha manohar garu 👌👌👌👌😊😊😊

  • @shyambhaskark3111
    @shyambhaskark3111 11 місяців тому +8

    Very very brave personality 🙏🙏👏👏

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 6 місяців тому +2

    దేవుడు ఒక్కడే
    దేశం ఒక్కటే
    మతం ఒక్కటే
    కులం ఒక్కటే
    మనుషులు ఒక్కటే
    స్కూల్ లో సంస్కతం పెట్టి
    అందరికి నేరపించండి
    అప్పుడు అందరూ
    పూజరు లు కావచ్చు

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 6 місяців тому

    Nijavaada maathu finally Hare krishana🙏 Prabhu 🙏

  • @abhimerugu
    @abhimerugu 11 місяців тому +6

    Jai Sri Ram 🛕🕉️🙏

  • @NithyanandamChittipolu
    @NithyanandamChittipolu 10 місяців тому +1

    🙏🌹🌹💛🌹🌹🙏

  • @9rakeshkumar
    @9rakeshkumar 11 місяців тому +6

    Jai sriram

  • @bharathichintapalli6800
    @bharathichintapalli6800 3 місяці тому

    Anchor garu & Radhamanohar garu
    manchi talent persons.

  • @gouthamkrishna663
    @gouthamkrishna663 11 місяців тому +6

    జై శ్రీరామ్ 🙏హరే కృష్ణ🙏 🕉️🕉️🚩🚩🚩

    • @gouthamkrishna663
      @gouthamkrishna663 11 місяців тому

      Naluka vundani notiki vachi nattu vagite adi vundu nenu mi devudini em ina annana mari nuvvendhuku annav ede milo vunnadi malo lenidi samskaram

    • @gouthamkrishna663
      @gouthamkrishna663 11 місяців тому

      Ekkada em annaru evarini em analede

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 11 місяців тому +2

    Jai Sri Ram 🙏

  • @paparaorali7413
    @paparaorali7413 10 місяців тому

    ❤ jai sriram...🙏🙏🙏

  • @psychologistsrinivasarao1904
    @psychologistsrinivasarao1904 11 місяців тому +1

    Guru Deva Radha manohara .... Sata koti padanamaskaramulu

  • @sarathl94
    @sarathl94 11 місяців тому +1

    Jai SriRam ❤❤❤

  • @lepakamanand4047
    @lepakamanand4047 11 місяців тому +1

    Jai Sri Ram Jai Jai Sri Ram
    Pranam prabhuji

  • @subbuprasad1483
    @subbuprasad1483 10 місяців тому +1

    రాధ మనోహర్ గారికి నమస్కారం. నావి రెండు ప్రశ్నలు.1. ఈ భూమి మీద ఉన్న విశ్వాసం లేదా మత విశ్వాసంలో. ఎక్కడ వేరే వాళ్ళను దోషించమని చెప్పారో(వేదాలలో, ఉపనిషత్తులో, మను ధర్మాల్లో. ) ఉందో చెప్ప గలరు. 2. మతం అంటే ఏమిటి.. నేను మీల పెద్ద విగ్నున్ని కాదు. కాబట్టి దయ చేసి చెప్పగలరు.😊

  • @venugopal_VN
    @venugopal_VN 11 місяців тому +15

    మన సనాతన ధర్మంలో లేనిది ఆ బోకు బైబిల్ లో ఏదైనా ఉంటే మతం మారిపోదాం..... అయినా సొంత ఊర్లో ముద్దు మీద తన్నించుకున్న యేసు దేవుడు ఎలా అవుతాడు😂😂????

    • @vinaykeys8391
      @vinaykeys8391 11 місяців тому

      తన్నులు, తిట్లు కాసినోళ్ళు దేవుళ్ళు కారు అనుకోడానికి ఏమీలేదు వేణుగోపాల్ గారు.‌
      సినిమాల్లో హీరోలు మొదటగా విలన్ చేతిలో చావు దెబ్బలు తిని , ఇంకా చచ్చిపోయాడు అనుకున్న సమయంలో దైవ శక్తితో లేచి, అక్కడున్న వందమందినీ చితక్కొడతాడు.
      అలాగే మన త్రిమూర్తులు కూడా. భృగుమహర్షి శివుణ్ణి, బ్రహ్హదేవుణ్ణి దూషించి, శపించినప్పుడు వాళ్ళు తిరిగి మహర్షిని శపించలేదు, నాశనం చెయ్యలేదు. మౌనంగానే ఉన్నారు. ఈసారి భృగువు సరాసరి విష్ణువు గుండెలమీదే తన్నేసాడు, ఐనా విష్ణువు కూడా ఋషిని శపించలేదు, నాశనం చెయ్యలేదు. కేవలం అతని అహంకారాన్ని మాత్రమే అణిచాడు.
      నేను ఇచ్చిన వివరణలో ఏదైనా పొరపాటు ఉంటే తెలియజేయగలరు.

    • @venugopal_VN
      @venugopal_VN 11 місяців тому +2

      @@vinaykeys8391 మీ దేవుడు 25వ తారీకు డిసెంబర్ రోజు పుట్టిండని మీ బైబిల్ నుంచి నిరూపించుకో గలిగితే రిప్లై పెట్టు😂😂😂😂

    • @sivavicky9653
      @sivavicky9653 11 місяців тому

      @@venugopal_VN me gods putina times and dates and years nuvu petu first neku first doubt vachindi khada 25 na putadu ani apudu cheybutam ra gopalam jesus 25 putado khado
      First veli a pani lo undoo

    • @venugopal_VN
      @venugopal_VN 11 місяців тому +3

      @@sivavicky9653 శ్రీరాముడు చైత్ర మాసం శుక్లపక్షం నవమి నాడు 12 నుంచి ఒంటిగంట మధ్యలో పుట్టాడు..
      శ్రీకృష్ణుడు భాద్రపద మాసం కృష్ణ పక్షం అష్టమి తిథినాడు పుట్టిండు...
      నేనైతే చెప్పాను కదా... ఇప్పుడు మీ చెక్క ముక్కల దేవుడు ఎప్పుడు పుట్టిందో డేట్ చెప్పు🤣🤣🤣🤣

    • @sivavicky9653
      @sivavicky9653 11 місяців тому +1

      @@venugopal_VN ray howla year chepra

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +2

    రాముడు సాక్షాత్తూ మహా విష్ణువేనని, కవులు బాకా లూదితే అదంతా నమ్ముతూ, ఈ నాటికీ 'రామ రాజ్యం' కోసం అర్రులు చాచే స్తితిలో వున్నామంటే అది మన అజ్ఞానమే. ఇదొక కల్పిత కథ 😊
    ఈ భక్తి ఎందుకో, ఇది జీవితాలకేం పనికి వస్తుందో, భక్తులకు కూడా తెలీదు.
    రామాయణంలో రాముడే అన్నాడు. దేవుడు ఎప్పుడూ కనపడడని! భరతుడు కూడా "తపస్సు వల్ల ఫలితం వుందో లేదో తెలీనప్పుడు తపస్సు చేస్తూ జీవితం వృధా చేసుకోవడం ఎందుకు?" అన్నాడు. - ఈ రకంగా, రామాయణంలోనే అనేక పాత్రలు అనేక సందర్భాల్లో 'దైవం' గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరిచాయి. వాటికి జవాబులు దొరకలేదు.
    సీతా, రాముడూ చెట్లనీ, పుట్లనీ పూజిస్తూ వుంటారు - తమ కోరికలు తీర్చమని! అలాంటి వాళ్ళు మన దేవుళ్ళు! వారినీ మనం పూజించటం, మన కోరికలు తీర్చమని!!
    ... కాంధీశీక...

    • @radhaideas481
      @radhaideas481 6 місяців тому +3

      వైఫ్ నీ అనుమానించి అడవులకి పంపించాడు.రాముడు గొప్పవాడు,great

  • @RamaraoSudhagani
    @RamaraoSudhagani 10 місяців тому

    Super namo narayana

  • @rameshbabuswarna3157
    @rameshbabuswarna3157 4 місяці тому

    మీ సమయస్ఫూర్తి కి నమస్కారం

  • @manoharyadav9121
    @manoharyadav9121 11 місяців тому +1

    JAI SRI RAM 🚩🚩🚩

  • @rajaraokomara491
    @rajaraokomara491 11 місяців тому +1

    Jai Shreeram

  • @sramanaidu1646
    @sramanaidu1646 11 місяців тому +1

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @ramarao7512
    @ramarao7512 11 місяців тому +1

    Jai shree Ram

  • @ravijamuna6939
    @ravijamuna6939 11 місяців тому +1

    Great sir your genius carry on hatsup.

  • @jagapathimanoharam1088
    @jagapathimanoharam1088 9 місяців тому

    జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @VijayalaxmiKarangula-um1bb
    @VijayalaxmiKarangula-um1bb 11 місяців тому +4

    🙏 great sir neanu me prathi video chustanu

    • @hemarao100
      @hemarao100 11 місяців тому

      nenu kuda very funny

  • @anupapakirappa3427
    @anupapakirappa3427 20 днів тому

    👌🚩🚩👌

  • @gurusatsang6138
    @gurusatsang6138 11 місяців тому +10

    రాధా మనోహర్డాస్ గారి ఛాలెంజ్ ....
    క్రైస్తవ పెద్దలు సబ్జెక్ట్ కలిగిన వారు( తోపు పాస్టర్ లు) స్పందించగలరా...లేదా?

    • @yellareddy
      @yellareddy 11 місяців тому

      Enduku spandistaru!!! Antha dolle

    • @Educateagitate
      @Educateagitate 11 місяців тому +1

      Spandincharu.. debate ki kuda siddam annaru..ethane povatla😅😅papam bayapaddatunnadu

    • @durgampeter277
      @durgampeter277 11 місяців тому

      ENDHUKURA COMEDY LU CJRSTARU... CHALA MADHI PASTER LU.. RA ANI PILUSTE E PILAKA GADU TAPPINCHUKONI TIRUGUTUNNADU...CHETTANAKODUKU.. VINI MOHANIKI DEBATE KI VACHE MOHAM HENA... VINIKI TELUSU ODIPOTADU ANI.. SIGGUPOTADHI ANI TAPPINCHUKONI TIRUGUTU.. ELA PAISALU ECHI ELANTI CHANNEL LO KI VELLI SODHI Buildup lu estadu...

    • @yellareddy
      @yellareddy 11 місяців тому

      Vattakaya em kadu... nu natho debate chey bible mida @@Educateagitate

    • @bunnythegreat8521
      @bunnythegreat8521 11 місяців тому

      Debate ki pilusthe edo arahata aney sodi chepthunadu aa Radha manohar gaadu.. Suthi lekunda straight ga dhammu unte debate ki velamanu chala Mandi pastors ready ga unaru vadu adige 26 questions ki answers tho.. vadu vaaani Sodhi..

  • @thagiliyadagiri
    @thagiliyadagiri 11 місяців тому +3

    Jai sriman Narayana 🙏🙏🙏
    Arunachal Shiva arunachala Shiva ❤❤❤🎉🎉🎉

    • @Harsha.madasu
      @Harsha.madasu 11 місяців тому

      Ee sodi gadu ye grandhalu chadavledu verri pubvugadu

  • @badrinathjoisaru3328
    @badrinathjoisaru3328 11 місяців тому +5

    Mirokkare magadu thelugu rastrallo 😅 dasu garu keka

  • @kattamnagendrababu
    @kattamnagendrababu 11 місяців тому +6

    జై శ్రీరామ్

  • @bantupuja9022
    @bantupuja9022 11 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra 11 місяців тому

    Jaisriram,bàratmatakijai,

  • @KARTHEEK_N_B_S_KUNALA
    @KARTHEEK_N_B_S_KUNALA 11 місяців тому +1

    Please keeps that question pdf for us also

  • @DailyStarMaa
    @DailyStarMaa 2 місяці тому

    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;
    హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే;

  • @savinay999
    @savinay999 9 місяців тому

    Pastor reverend das bava

  • @bharathreddimelli9669
    @bharathreddimelli9669 11 місяців тому +2

    రాదా మనోహార్ దాస్ గారూ
    మీ 26 ప్రశ్నలకు చాల మంది పాస్టార్ లు సమాధానం చెప్పరు. మీరు కుంటిసాకులు చెపుతు రోజుకొ ఊరు పుట్టాకో మాటా మారుస్తు తిరుగు చున్నారు మీరు మతం మార్వద్దు మీ మనస్సు మార్చుకొందీ సార్
    వందనా లు

  • @editorsprings1748
    @editorsprings1748 10 місяців тому

    Meeru Matram mata maravaddu

  • @sampathkumar0326
    @sampathkumar0326 11 місяців тому

    Jai sanathana Dharma...sarwejana sukino bhavanthu

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 11 місяців тому +1

    గురువు గారు అవి pdf లు పెట్టండి స్వామి 🙏

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    కామ పిశాచి ఎవడు వీడు
    . " ఈ తుమ్మెద గాలికి కదలుచున్న తిలపుష్పాల గుత్తిని, మదము చేత ఊగుతున్న ప్రియురాలిని చేరినట్లు చేరుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 58 )
    10. " కాముకుల శోకమును మిక్కిలి వృద్ది పొందింపజేయు ఈ అశోకవృక్షము గాలికి ఎగురుచున్న పూల గుత్తులతో నన్ను జళిపించుచున్నట్టున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 59 )
    11. " సీత దూరముగా వెళ్ళిపోయినది. ఆమె ఇపుడు లభించుట కష్టము. అయినను ఆమెను నాకు స్మృతికి వచ్చునట్లు చేయుచున్న మన్మథుడు ఎంత వక్రస్వభావుడు." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 68 )
    12. " ఈ కారండపక్షి శుద్దమైన నీటిలో మునిగి, ప్రియురాలితో క్రీడించుచు నాకు కామమును ఉద్దీపన చేయుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 94 )
    13. " ఇక్కడ ఆనందముగా వున్న అనేక విధములైన పక్షులు, యౌవన మధ్యమునందున్న , చంద్రుని వంటి ముఖము, పద్మము వంటి నేత్రములు గల నా ప్రియురాలిని స్మరింపజేసి నా కామమును పెంచుచున్నవి." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 101 )
    14. " చిత్రములైన ఈ కొండచరియల మీద ఆడలేళ్ళతో కలిసి ఉన్న ఈ మగలేళ్ళను చూడుము. లేడికన్నుల వంటి సీత విరహము నా మన్మథ బాధను పెంచుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 102 )
    15. యౌవన బధ్యస్తురాలైన సీత అడవిలో కష్టములు అనుభవించుచున్నా, ఏ కష్టములు లేనిదానివలె ప్రవర్తించుచు మన్మథ పీడితుడనైన నాతో మంచిగా మాటలాడుచుండెడిది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 112 )
    మన రామదాసులేమో రాముడు కామమును జయించినవాడు అంటూ చెక్కభజన చేస్తూ జనాల చెవిలో కాలిఫ్లవర్ పెడుతున్నారు. ఇక్కడ రాముడు మాత్రం పిట్ట కూస్తే కామాగ్ని అంటాడు. కాకి అరిస్తే కామమో అంటూ ఊగిపోతాడు. చెట్టును చూస్తే కామం, తీగను చూస్తే మన్మథబాధ, పూలను చూస్తే మన్మథబాధ, గాలి వీస్తే కామమో కామమో అంటూ మూలుగు తాడు.
    పాపం సీతను ఎవరో ఎత్తుకెళ్ళారు. ఆమె ఏ కష్టాలు పడుతున్నదో, ఏ ఇబ్బందులు పడుతున్నదో, ఏ అవమానాల పాలయిందో అనే బాధే లేదు. ఆ అలోచనే లేదు. ఎంతసేపూ " కామం, మన్మథుడు, మదం, వసంతరుతువు" అంటూ ఊగిపోతాడేం ?
    ఇలాటి కామపిశాచి ఆదర్శపురుషుడా ?
    ఇలాటి బాధ్యతారహితుడు ఆదర్శమా ?
    ఇలాటి స్వార్థపరుడు ఆదర్శమా ?
    కట్టుకథకు, గట్టి చరిత్రకు భేదం తెలియని రామభక్తులను పక్కకు నెట్టి ఆలోచించండి.

  • @darayesobu2547
    @darayesobu2547 Місяць тому

    ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని అంటారు ఫింగర్ ప్రింట్ తో సహా ఈ ఫింగర్ ప్రింట్స్ ఒకళ్ళు ఒకళ్ళకి సెట్ అవ్వదు మాట్లాడే దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి భూమి మీద పుట్టిన మనిషిని ఎవరు తీసేయడానికి వీల్లేదు????

  • @Harsha_8886
    @Harsha_8886 10 місяців тому

    Swamy mana Hinduism gurinchi cheppandi manchi vishayalu vintam pakka religion gurinchi manaki Endhuku Swamy first manadhi manam chusukundham Swamy 🙏🙏 Jai Sri ram

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    శిష్యుడు-; గురూజీ గంగ శివుడి రెండో భార్య అంటారు కదా.. మరి శంతనమహారాజుని పెళ్ళిచేసుకుని భీష్ముడిని ఎందుకు కన్నది..
    గురూజీ-: లోకకళ్యాణం కోసం బ్రహ్మదేవుడు ఆర్డర్ వేశాడు.. శివుడు తన భార్య గంగని శంతనుడి వద్దకు కొంతకాలం రెంట్ కి పంపించాడులే శిష్యా..
    శిష్యుడు-: తన పెళ్ళాన్ని ఇంకొకడి దగ్గరికి పంపితేగానీ లోకకళ్యాణం జరగదా గురూజీ..
    గురూజీ-: ఇలాంటి తొక్కలో క్వశ్చన్స్ వేయకు శిష్యా ఇప్పటికే అంధభక్తుల తలలో ఉన్న పేడ పిడక అయిపోయింది.. ఇంకా మంటపెడితే తగలబడిపోతుంది..
    Good Night All..😜

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    ‘‘రామాయణం కల్పిత కథ ఎందుకూ! అంటే ఆయన ‘‘దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రావిడుల్ని లొంగదీసుకోవడానికి, వారిని బానిసలుగా చేసుకోవడానికి ఉత్తరాది నుంచి వచ్చిన ఆర్యులు రాసుకున్న కల్పిత గాథ,, ఇది మన పంచతంత్రం, అరేబియన్‌ నైట్స్‌ కథల్లాగా రామాయణం కూడా కల్పిత గాథే, రామాయణం ధర్మ స్ధాపనకు సంబంధించిన రచనేకాదు అది ఒక రోత దరిద్రం.
    వాల్మికి రామాయణంలో రాముడి తండ్రి దశరథుడికి 350 మంది భార్యలు. అదే కంభ రామాయణంలో ఆయనకు 60 వేల మంది భార్యలు. ఇందులో ఏది నిజం? కైకేయిని వివాహం చేసుకునే సమయంలో దశరథుడు కైకేయి తండ్రికి ఒక వాగ్దానం చేస్తాడు. అదేమంటే, కైకేయికి పుట్టిన వాడికే పట్టాభిషేకం చేస్తానని! మరి కైకేయి పుత్రుడు భరతుడయినప్పుడు అతనికి పట్టాభిషేకం ఎందుకు చేయలేదు? తన దగ్గరే ఉంచుకుని, పరిపాలనకు సంబంధించిన అంశాలు ఎందుకు నేర్పించలేదూ? పైగా కైకేయి తండ్రి పాలించే కేకయ రాజ్యానికి పంపించాడెందుకూ? రాముడు పాదుకులు తీసుకుపోవడానికి భరతుడు అడవికి వెళ్లి రాముణ్ణి కలిసినప్పుడు స్వయంగా రాముడే భరతుడికి ఈ విషయాలు గుర్తుచేశాడు. (అరణ్యకాండ 107 వ అధ్యాయం) దశరథుడు చేతకానివాడు, శక్తిహీనుడు అయినప్పుడుమనిషి ఆకారంలో ఒక మాంసం ముద్దగా భావించబడ్డప్పుడు...అతనికి నలుగు కుమారులు ఎలా పుడతారు? పైగా, వారు దృఢకాయులు, సకల గుణ సంపన్నులు ఎలా అవుతారూ? భరతుడికే పట్టాభిషేకం చేస్తానని దశరథుడు వాగ్దానం చేసిన విషయం తెలిసి కూడావశిష్టుడు అక్రమంగా ‘రామ పట్టాభిషేకం’ ఎలా .జరిపించాడూ? కైకేయి చాలా ధైర్యవంతురాలు. రెండుసార్లు భర్త దశరథుడి ప్రాణాలు కాపాడుతుంది.
    బ్రాహ్మణులు యాగాలు చేస్తూ, సోమరసం తాగుతూ లెక్కలేనన్ని మూగజీవాల్ని బలి ఇస్తూ ఉండడాన్ని రావణుడు సహించలేకపోయాయడు. ఎందుకంటే, రాజుగా ఆయన చేసిన చట్టాల్ని బ్రాహ్మణులు ఉల్లంఘించారు. యాజ్ఞయాగాల పేరిట జంతు బలులు చేస్తూ వచ్చారు. వాటిని ఆపటానికి వచ్చిన తాటకిని రాముడు చంపాడు. శూద్రుడయి ఉండి, శంభుకుడు వేదాలు చదివాడని రాముడు అతణ్ణి చంపాడు. (వాల్మికి రామాయణం ఉత్తరాకాండ 75 వ అధ్యాయం) మరి ఇవన్నీ దుర్మార్గాలే కదా?
    యుద్ధంలో సుగ్రీవుణ్ణి చంపనని వాలి తన భార్యకు వాగ్దానం చేసి, తమ్ముడికి బుద్ది చెపుదామని వస్తాడు. మరి సుగ్రీవుడేం చేశాడూ? రాముడి శరణు కోరి స్వంత అన్నను చంపడంలో సహకరించమని వేడుకున్నాడు. అంటే కుట్ర పన్నాడు. కుట్రలో భాగమైన ధీరోధాత్తుడైన రాముడేం చేశాడూ? చెట్టు చాటున నిలబడి వాలిపైకి బాణం వదిలాడు. అది రాముడి సాహస కార్యమా? దొంగ డెబ్బ తీయడం వీరుడి లక్షణమా?

    • @ravijamuna6939
      @ravijamuna6939 11 місяців тому

      Re yadava sanyasi sarigga chadura telusuko Ramayanam and mahabharatham

  • @abisaahcreations2219
    @abisaahcreations2219 10 місяців тому

    నిజంగానే అర్దం లేని కథలు.

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 11 місяців тому +2

    రాధా మనోహర్ గారూ white shirt phant మీద బ్లూ గళ్ళ టవల్ వేసుకున్నారు ఏమిటి ఇలా అని అడిగితే ఏసు మాల అని చెపుతున్నాడు క్రైస్తవ్యం లో ఈ మాలలు వుంటాయా ఏమిటి కధ

  • @srinuk1249
    @srinuk1249 11 місяців тому +2

    లైవ్ డెబిట్ కి వస్తారా గురువు గారు
    అదికూడా జనం మధ్య టీవీ చేనల్ ముందు ఒకే నా గురువు గారు

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 11 місяців тому

      😂😂మాకు puttani😂వారితో మాత్రమే 😂

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు.
    వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు-అనే మాట ఎక్కడా కనిపించదు. రామాయణం అసలు పేరు ‘పౌలస్య ముని వ్యధ’ లేదా ‘సీత చరితం.’ ఈ రెండు పేర్లు కాకుండా అందులోని రాముడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి తర్వాత కాలంలో వచ్చిన రచయితలు ఆ పాత్రను దేవుడిగా మార్చారు. కల్పనలు జోడించి, మహిమాన్వితుణ్ణి చేశారు. వాస్తవాలు తెలుసుకోవడం కోసం - వాల్మీకి రామాయణంలోకి తొంగి చూస్తే, అసలు విషయం బయటపడుతుంది! వాల్మీకి రాముణ్ణి దేవుడిగా వర్ణించలేదు. పైగా అత్యంత సాధారణ మానవుడిగా చిత్రించాడు. వాల్మీకి రామాయణంలో రాముడి మాటల్ని, చేష్టల్ని వాల్మీకి ఎలా రాశాడో, ఆ పాత్రను ఎలా చిత్రించాడో ఒక సారి గమనించండి. నిశితంగా ఆలోచించండి. విషయాలు చెక్ చేసుకోండి. అంతేగాని, దయచేసి మనోభావాలు దెబ్బతీసుకోవద్దు-
    సీతను వెతుకుతూ రాముడు అరణ్యంలో వెళుతున్నప్పుడు కనిపించిన వృక్షాలతో, జంతువులతో ఇలా మాట్లాడతాడు. సీత ఆచూకీ చెప్పండని బతిమాలుతాడు. వాల్మీకి రామాయణం అరణ్యకాండలోని కొన్ని విషయాలు ఇక్కడ ఉదహరిస్తున్నాను-
    ఓ బిల్వ వృక్షమా! బిల్వ ఫలముల వంటి స్తనములు గల నా ప్రియురాలిని చూచినచో చెప్పుము (అరణ్యకాండ 60-13)
    ఓ కుభ వృక్షమా! నీ కాండము వంటి తొడలు గల సీతను గూర్చి నీకు తప్పక తెలిసి ఉండును (అరణ్యకాండ 60-15)
    ఓ తాళవృక్షమా! పక్వమైన ఫలముల వంటి స్తనములు గల సీతను నీవు చూచితివా? నీకు నాపై దయ ఉన్నచో అందమైన కటిప్రదేశం గల సీతజాడ తెలుపుము (అరణ్యకాండ - 18)
    ఓ గజమా! నీ తొండము వంటి తొడలు గల సీతను నీవు చూచి ఉండవచ్చు. అందుచేత చెప్పుము (అరణ్యకాండ 60-25)
    మన్మథ పీడితుడైన రాముడు - ఓ సీతా! అరటి స్తంభాలతో సమానమైన నీ రెండు తొడలను అరటి ఆకులు కప్పివేయనట్లు చేసినావు కానీ, అవి నాకు కనబడినవి. వాటిని దాచలేకపోయినావు (అరణ్యకాండ 62-4)
    గుండ్రటి నా సీత స్తనములు ఎల్లప్పుడు చూచుటకు అందముగా ఉండి ఎర్రని మంచి గంధము పూసుకొనుటకు అలవాటుపడినవి. అట్టి స్తనములు - రక్తపు బురద పూయబడి, కాంతి హీనములై ఉండి యుండును. ఇది సత్యము (వాల్మీకి రామాయణం: అరణ్యకాండ (63-8)
    బంధువులెవరూ దగ్గర లేని నాకు, సీత కూడా లేకపోవుటచే రాత్రులందు నిద్రపట్టక - ఆ రాత్రులు చాలా దీర్ఘములుగా కనబడుచున్నవి. (అరణ్యకాండ 64-13)
    ఇక రాముడి ఆలోచనల స్థాయి గురించి చూడండి. సీత కనబడకుండా పోయిందన్న బాధగానీ, ఆమె ఎక్కడ ఏ బాధలు పడుతున్నదో అనే వ్యధగానీ రాముడిలో కనిపించడం లేదు. ఎంత సేపూ ఆమె అవయవాల మీదే కామ దృష్టి,
    అలాంటి రచనకు ఒక మహాకావ్యమని పేరా? అందులోని ఎదగని మనస్తత్వమున్న కథానాయకుడు దేవుడా? పోనీ మనిషిగా ఆదర్శప్రాయుడా? అలా ఓ కల్పిత పాత్రకు కోట్లు ఖర్చు చేసి ఆలయం కట్టేవారిది ఎంత విజ్ఞత?
    సంస్కృతి అనే ముసుగులో ఈ కాలానికి పనికిరాని భావజాలం ప్రచారం చేస్తారా? తమ స్వార్థ చింతనతో యువతరాన్ని వెనక్కి నడిపించడమెందుకూ? జైశ్రీరామ్ - నినాదాలు నేర్పించి వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసెయ్యడమెందుకూ?

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    అరే డిచికి ఏందిరా ఈ కథలు😡
    దేవుళ్ళ పుట్టుకల వెనుక మర్మమేంటి?
    కుంతీ, కర్ణుడిని సూర్యుడి అనుగ్రహంతో పెళ్ళి కాకుండగానే కన్యగా ఉండగానే కన్నది.
    హనుమంతుడిని అంజలి అనే స్త్రీ భర్త ప్రమేయం లేకుండా వాయుదేవుడి(గాలి)కి కన్నది.
    కౌసల్య రాముడిని భర్త ప్రమేయం లేకుండా పాయసం ప్రమేయంతో కన్నది.
    విష్ణు, ఈశ్వరా, బ్రహ్మ అనే ముగ్గురిని ఆదిపరాశక్తి అనే స్త్రీ భర్త ప్రమేయం లేకుండా మూడు గుడ్లు పెట్టి ముగ్గురిని కన్నది.
    అయ్యప్పను స్త్రీ ప్రమేయం లేకుండా ఇద్దరు శివుడు,విష్ణువులు పురుషులే కన్నారు.
    గణపతి/వినాయకుడిని పార్వతి భర్త ప్రమేయం లేకుండా నలుగు పిండికి కన్నది.
    రాముడి భార్య సీత ను కూడా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా జనకుడు అనే రాజు భూమిని దున్నే క్రమంలో పెట్టెలో దొరికిందని రాయాయణం బోధిస్తుంది.
    లక్ష్మీ కూడా కమలం పువ్వు నుండి పుట్టిందని పురాణాలు బోధిస్తున్నాయి. మరో పురాణం దేవదానవులు క్షీరసాగర మధనం చేస్తున్నపుడు అందులో నుండి లక్ష్మీ పుట్టిందని బోధిస్తుంది.
    ఈ పిట్టకథలను బట్టి మీకేమి అర్దమవుతుంది?

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    ప్రజా కంఠకుడు, బౌద్ధ విధ్వంసకుడు పుస్యమిత్ర షుంగుడి రూపమే రామాయణం లోని రాముని పాత్ర:
    అలాంటి "శ్రీరామ నవమి" మన పండుగ ఎలా అవుతుంది? రాముడు ఒక టెర్రరిస్ట్....
    నిజానికి ప్రజా కంఠకుడు, బౌద్ధ భిక్షువులను ఊచకోత కోసి బౌద్దారామాలను బ్రాహ్మణ మత ఆలయాలు చేసిన బ్రాహ్మణుడైన పుస్యమిత్ర శుంగుడికి ఇచ్చిన కల్పిత రూపమే ఈ రాముడి పాత్ర.
    సామ్రాట్ అశోకుని ముని మనమడు బౌద్ద రాజైన బృహద్రదున్ని కుట్ర పూరితంగా చంపి బౌద్దాన్ని నాశనం చేసి బ్రాహ్మణ రాజ్యం స్థాపించిన దానికి సింబల్ గానే ఆర్య బ్రాహ్మలు ఈ శ్రీ రామ నవమి వేడుక చేసుకుంటారు.
    ఆ తరువాత బ్రాహ్మణ రాజ్యాన్ని అనేక కుట్రల ద్వారా విస్తరిస్తూ, మరో పక్క వారి బ్రాహ్మణ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ దేశంలో ఆర్య బ్రాహ్మణులకు మూలవాసీ ప్రజల(బౌద్దులకు) మద్య జరిగిన సంఘర్షనలను మార్మికంగా, సంకేతాత్మక పాత్రలను సృష్టించి దానిని రామాయణం పేరుతో రచించి అందులో మర్మగర్భంగా వారి సిద్ధాంతాలని చొప్పించి ప్రజలో ప్రచారం కల్పించారు బ్రాహ్మణులు.
    అందుకు బ్రాహ్మలు దేశ వ్యాప్తంగా సమన్వయంతో పని చేస్తూ అనేక భాషలలో కి దానిని అనువదించి ప్రాంతీయ పరిస్థితులను, సంస్కృతులను అందులోకి చొప్పించి విస్తరించారు.
    నిజానికి ఇది ఒక్క రోజులో జరిగింది కాదు పలు శతాబ్దాలు జరిగింది. ఈ పనిని బ్రాహ్మణ మఠాలు, పీఠాలు అంతర్గతంగా, రహస్యంగా సమన్వయం చేశాయి.
    వారి లక్ష్యం ఒక్కటే బ్రాహ్మణ ఆధిపత్య వర్ణకుల సామాజిక వ్యవస్థ ను నెలకొల్పడం దానిని కొనసాగించడం.
    అలా ఈ దేశంలో బౌద్దాన్ని బ్రాహ్మణిజం పలు పద్ధతుల్లో ఆక్రమించి, సాధ్యంకానిచోట నాశనం చేసి చివరికి వర్ణ వ్యవస్థ ను వర్ణకుల వ్యవస్థ గా మార్చి శూద్ర, అతిశూద్ర వర్ణాలను కొన్ని వేల కూలాలుగా గ్రేడింగ్ పద్దతిలో విభజించి హిందూవ్యవస్థ పేరుతో ఒక కొత్త రకం బానిస వ్యవస్థను అతి ఛాకచక్యంతో నెలకొల్పింది.
    ఈ బానిసల వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే ఒక బానిసల కులం మరో బానిస కులాన్ని అదుపు చేస్తుంది. ఈ వ్యవస్థలో యజమానులైన బ్రాహ్మలు బానిసల అజమాయిషీని సంబందించిన విధి నిషేధాలను రూపొందిస్తుంది, అజమాయిషీ మత రూపంలో చేస్తుంది.
    అలా వర్ణకుల (బానిస) సామాజిక వ్యవస్థను నెలకొల్పిన ప్రతి చోట బ్రాహ్మలు వారి జెండా (ధ్వజ స్తంభం) ఎగరేసి బ్రహ్మోత్సవాలు (బ్రాహ్మణోత్సవాలు) ప్రతి సంవత్సరం చేస్తున్నారు.
    ఆ బ్రాహ్మణ సిద్ధాంతంలో భాగంగానే,
    శూద్రుడైన శంభూకుడు ఆర్జించిన జ్ఞానాన్ని చూసి ఓర్వలేక భ్రాహ్మణ గురువుల ఆజ్ఞ మేరకు అత్యంత ధారుణంగా హత్య చేస్తాడు రాముడు.
    మరి అలాంటి రాముడు ఈ దేశానికి ఎలా ఆదర్శ ప్రాయుడు అవుతాడు?
    అలాంటి రామాయణ గ్రంధం ఎలా ఈ దేశవాసులందరికి పవిత్ర గ్రంథం అవుతుంది?
    ఈ దేశ మూలవాసులైన బహుజనులకు విద్యను, ధనాన్ని, రాజ్యాధికారాన్ని చివరికి కనీస గౌరవాన్ని కూడా నిరాకరించే మనుధర్మాన్ని అనుసరించిన రామున్ని తమ ఆదర్శపురుషునిగా ప్రకటంచుకునే ఈ ఆరెస్సెస్ దాని అనుబంధ మూకలు ఈ దేశ మూలవాసుల ప్రయోజనాలను ఎలా కాపాడుతాయి?
    అలాంటి బ్రాహ్మణ భావజాల రక్షకుడైన రాముని పాత్ర మనకెలా ఆదర్శం, బ్రాహ్మణుల వేడుక మన మూలవాసుల వేడుక ఎలా అవుతుంది?
    ఆలోచించండి.
    మనువాదుల నిజరూపాలను గమనించి నిజమైన మూలనివాసీ బహుజన జాతీయోధ్యమానికి సన్నద్ధం అవుదాం.

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    ఏమిరా బాపన ఈ పిట్ట కథ 😊
    లక్ష్మణుడి భార్య అయినా ఊర్మిళ, శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు సీతాదేవి తరువాత జన్మించిన తన కూతురు ఊర్మిళను లక్ష్మణునికి వివాహం జరిపించాడు. ఊర్మిళ రామాయణంలో దశరథుని కోడలు, లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు. ఈమె భర్తయగు లక్ష్మణుఁడు తమ అన్నవెంట వనమునకు పోయి మరల అయోధ్యకు వచ్చి చేరునంతవఱకు ఇతర వ్యాపారములెల్ల మఱచి నిద్రించుచుండెను అనియు, అంతకాలమును లక్ష్మణుఁడు నిద్రలేక యుండెను అనియు ఇతిహాసము, ఏమిరా ఈ కథలు 😊😊😊

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    స్కందా పురాణం, వైష్ణవ ఖండం, వైశాఖ మాస మహత్యం,9వ అధ్యాయము శ్లోకం 65-69.
    శివుడు తన అంగంను పార్వతి యోనిలో పెట్టి సెక్స్ చేస్తూ వీర్యం పార్వతి యోనిలో విడుస్తుండగా అగ్ని దేవుడు హఠాత్తుగా ఆ గదిలోనికి వచ్చెను. అగ్నిని పార్వతి చూడగానే తన యోని నుండి శివుడి అంగాన్ని ప్రక్కకు తీసి, సిగ్గుపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది, సెక్స్ కి ఆటంకం కల్గినందున శివుడు అగ్ని దేవుడి మీద కోపపడి శివుడు తన అంగంను అగ్ని దేవుడి నోట్లో పెట్టి వీర్యం కార్చగా అగ్ని దేవుడు ఆ వీర్యాన్ని త్రాగెను....i

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    రాముడు రామాయణం అనే పిట్టకథలో కల్పితపాత్ర!
    రాముడు క్రీ.పూ. వేల ఏళ్ళ క్రితం బతికిన చారిత్రక పురుషుడంటేనే సమస్య. ఏమైనా రామయణ కథలోని ఔచిత్యాలు మాట్లాడుకోవడంలో తప్పులేదు. అందులో కనిపించే ఎదగని ఆలోచనా ధోరణి గురించి విశ్లేషించుకోవచ్చు.
    వానరుల సహాయం అడిగి ఎందుకు దేబరించాడూ
    అవతార పురుషుడికి అది అవసరమా....?
    వారధి ఎందుకు అవసరమైందీ.....?
    రావణుడికీ, హనుమంతుడికీ అవసరం లేని వారధి దేవుడైన రాముడికి ఎందుకు కావల్సివచ్చింది....? రాముడి పాత్రను కల్పించి - చిత్రించిన వాడికే సరైన సృష్టత లేదు అనేది అర్థమవుతూ ఉంది. ఆ అస్పష్ట రచనను పవిత్రమైందని భావించే వారు ఇంకెంత అయోమయంలో ఉన్నారో ఆలోచించుకోవాలి
    రాముడు దేవుడు గనుక, ఆయన గురించి ఏ విశ్లేషణలూ అవసరం లేదని గుడ్డిగా నమ్ముతామని ఎవరైనా అంటే వారికి ఆ స్వేచ్ఛ ఉంది. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.
    హేతుబద్ధంగా ఆలోచించి చూద్దాం అని అనుకుంటేనే ఇలా చాలా విషయాలు వస్తాయి. అలాగే సీత పరమ పవిత్రురాలు, మహిమాన్వితురాలూ అయితే, ఆమెను అపహరించినవాడు భస్మం కావాలి కదా...?
    రావణుడు పర్ణశాలకు వచ్చి సీతను ఎత్తుకు పోగలిగినట్టు - రాముడు అంతే సులభంగా లంకకు వెళ్ళి చాకచక్యంగా భార్యను తెచ్చుకోలేకపోయాడు కదా?

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    👉 దేవ గురువు బృహస్పతి తన అన్న ఉతధ్యుని భార్య 'మమత'ను నిండు గర్బిణిగా ఉన్నప్పుడు లైంగికదాడి చేశాడు. రామాయణంలో దేవేంద్రుడేం చేశాడూ? గౌతమీ మహర్షి భార్య 'అహల్య'ను అనుభవించాడు. అలాగే శివపురాణంలో విష్ణువు ఏం చేశాడూ? జలంధురుణ్ణి చంపేందుకు ముందు అతని భార్య 'బ్రుంద'ను లైంగికదాడి చేశాడు. మరి శివుడేం చేశాడో బ్రహ్మవైవర్త పురాణం తిరగేస్తే తెలుస్తుంది. శంఖచూడుని భార్య 'తులసి'ని శారీరకంగా దోపిడీ చేశాడు. ఇందులో వేటినీ కాదనలేం. అన్నీ పురాణాల్లో ఉన్నవే.
    👉 కూతుర్లను పెండ్లి చేసుకున్న మహానుభావులు ఈ పురాణాల్లో ఎంతో మంది ఉన్నారు.1. బ్రహ్మ ఆయన స్వంత కూతురు సరస్వతినే పెండ్లి చేసుకున్నాడు.2. సూర్యుడు తన కూతురు ఉషతో సంసారం సాగించాడు. ఇవన్నీ బ్రహ్మ పురాణంలో ఉన్న విషయాలు.3. మనువు తన కూతురు 'ఇల'ను పెండ్లాడితే,4. ఈడొచ్చిన కూతురు 'సుత్రుప'ను వశిష్టుడు వివాహం చేసుకున్నాడు.5. సోముడు తన కుమార్తె 'మరీష'తో శరీరవాంఛ తీర్చుకున్నాడు. ఇవి ఉన్న విషయాలు. దేవీ భాగవతములో తన కూతురితో శారీరక సుఖం పొందుతున్నప్పుడు మరీచి పుత్రులు చూసి నవ్వారట! అందుకు ఆయనకు కోపం వచ్చి వారిని రాక్షసులు కండని శపించాడట!
    👉 కూతుర్ల విషయం అలా ఉంచి, దక్షుడి విషయం చూస్తే, అతను తన చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. పైగా తన కూతుర్ని తన తండ్రి గారైన బ్రహ్మ కిచ్చి పెళ్లి జరిపించాడు. వారి సంతానమే జగడాలమారి - నారదుడు. ఈ విషయం హరివంశంలో ఉంది.
    👉 తర్వాత కాలంలో మనిషి సృజనాత్మకతను జోడించి మనిషికి, జంతువులకు, పక్షులకు మధ్య కూడా లైంగిక సంబంధాలున్నాయని కథలు రాసుకున్నాడు. అందుకే మనకు ఆవుతల, గుర్రం తల, గలవారు దేవతా గణంలో కనిపిస్తారు
    మనువు అనేవాడు ఒక రాజు అతని కూతురు శతరూప. మనువు తన కూతురు శతరూపతో సంగమించడం వల్ల మనుషులు పుట్టారు. తన కుమార్తెనై ఉండి, తండ్రితో సంగమించడమేమిటని, అపరాధ భావంతో ఆమె ఆవుగా మారిపోతుంది. మనువు ఊరుకున్నాడా? ఎద్దుగా మారాడు. అప్పుడు వారి కలయిక ఫలితంగాగోవులు, ఎద్దులు పుట్టాయి. ఇలా కాదని శతరూప ఆడ గుర్రంగా మారింది. ప్రజాపతి మగ గుర్రంగా మారి జతకట్టాడు. ఫలితంగా గుర్రాలు పుట్టాయి. ఆమె ఆడ గాడిదయితే, ప్రజాపతి మగ గాడిదయ్యాడు.. అప్పుడు గాడిదలు పుట్టాయి. ఆమె ఆడ మేక అయ్యింది. అతను మగ మేక అయ్యాడు అప్పుడు మేకలు పుట్టాయి. అదే పద్ధతిలో ప్రపంచంలోని జంతుజాలమంతా పుట్టింది. అనే కథ ఉంది.
    👉 ఇవి కాకుండా స్త్రీకి, స్త్రీ వ్యక్తిత్వానికి ఏమాత్రం విలువలేని ఓ కథ మహాభారతంలో ఉంది. యయాతి అనే రాజు తన కూతురు మాధవిని తన గురువైన గాలవునికి సమర్పిస్తాడు. అతను ఆమెను ముగ్గురు రాజులకు నిర్ణీత కాలానికి ఒప్పజెప్తాడు. అంటే కొంత కాలానికి వారికి అద్దెకిస్తాడన్నమాట! వారు వాడుకుని, వారి వారి కాల వ్యవధులు ముగిశాక మాధవిని తిరిగి ఇచ్చేస్తారు. మాధవి తిరిగి రాగానే గాలవుడు ఆమెను విశ్వామిత్రుడికిచ్చి పెండ్లి చేస్తాడు. వారి దాంపత్య ఫలితంగా వారికి ఒక కొడుకు పుడతాడు. తర్వాత మాధవి మళ్లీ గాలవుని దగ్గరికి వస్తుంది. అప్పుడతను ఆమెను మళ్లీ యయాతికి తిరిగి ఇచ్చేస్తాడు. ఒక వస్తుమార్పిడి కన్నా హీనాతి హీనంగా స్త్రీని కానుకగా ఇవ్వడమేమిటో, అతను మరికొందరికి ఇవ్వడమేమిటో.. మానవ సంబంధాల మీద ఏమాత్రం గౌరవం లేని ఇలాంటి నీతి మాలిన కథలు వల్లే వీరందరూ ఇలా తయారయ్యారా, ఇలాంటివి మనకు అవసరమా?

  • @ramarao7512
    @ramarao7512 11 місяців тому +1

    గుడ్డు బోతు గొర్రెలకు ఏమి చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు దాస్ గారు

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +2

    👉సనాతన మతం అంటే నిర్వచనం ఏమిటీ...?
    👉సనాతన మతాన్ని ఎవరు స్థాపించారు...?
    👉సనాతన ధర్మం యే రాజ్యంలో ప్రారంభం అయింది...?
    👉సనాతన ధర్మం యొక్క గ్రoధo పేరు ఏమిటి, దాని రచయిత ఎవరు, దానిని యే భాషలో వ్రాసారు ...?
    👉సనాతన ధర్మం అని ఎక్కడైనా శాసనాలు ఉన్నాయా...?
    👉సనాతన ధర్మంలో వున్నా దేవుడు ఎవరు...?
    👉సనాతన ధర్మలో స్త్రీకి ఇచ్చిన హక్కులు ఏమిటి...?
    👉సనాతన ధర్మంలో మనుష్యులoదరు సమానమైన హక్కులు కల్గి వున్నారా...?
    👉సనాతన బుక్ యే లిపిలో వ్రాసారు, ఎప్పుడు, ఎవరు వ్రాసారు,...?
    👉సనాతన ధర్మం యొక్క బౌగోలిక సరిహద్దులు ఏమిటీ... అక్కడ ఏమైన చారిత్రక ఆధారాలు లభిoచాయా ....?
    👉సనాతన ధర్మం రాజ్యం యొక్క సరిహద్ధులు ఏమిటి...?
    👉సనాతన ధర్మాన్ని ఆదరించిన రాజులు ఎవరు...?
    👉సనాతన ధర్మం యొక్క ఆచారాలు, సంప్రదాయంలు ఏమిటి...?😊😊😊

    • @Krishna-ni7vb
      @Krishna-ni7vb 11 місяців тому +1

      ఆదియు అంతం లేదు అదే సనాతనం. ఇదే అర్థం

    • @kaandhishika...
      @kaandhishika... 11 місяців тому +1

      @@Krishna-ni7vb సనాతన అనే పదం యే భాష కి సంబంధించింది, ఆ పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు...?

    • @lepakamanand4047
      @lepakamanand4047 11 місяців тому

      If you want to know the answers please read Geeta, Bhagavatham
      Jai Sri Ram

    • @kaandhishika...
      @kaandhishika... 11 місяців тому +1

      @@lepakamanand4047 భగవద్గీత రచయిత ఎవరు, ఎప్పుడు, ఎక్కడ రాసారు...?

    • @lepakamanand4047
      @lepakamanand4047 11 місяців тому

      Told by Krishna
      Write by Vedavahysa

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    హిందూ మతగ్రంథాలలో జీవ పరిణామక్రమం...
    ప్రజాపతి కూతురు శతరూప.
    ఆ ప్రజాపతి మనువు.
    మనువు తన కూతురుతో సంగమించెను.
    వారికి పుట్టినవారే ఈ మనుషులు.
    కూతురు అయిన తనతో మైథునం చెందటం నిందితం అని తలచి.....
    శతరూప ఆవుగా మారెను.
    ప్రజాపతి ఎద్దుగా మారి ఎద్దుగా మారి ఆమెతో మైథునం జరిపెను.
    అందువల్ల గోవులు పుట్టాయి.
    శతరూప ఆడగుర్రంగా మారింది.
    ప్రజాపతి మగ గుర్రంగా మారి మైథునం జరిపాడు.
    అందువల్ల గుర్రాలు పుట్టాయి.
    శతరూప ఆడ గాడిడగా మారింది.
    ప్రజాపతి మగ గాడిదగా మారి మైథునం జరిపాడు.
    గాడిదలు పుట్టాయి.
    శతరూప ఆడమేకగా మారింది.
    ప్రజాపతి మగమేకగా మారి మైథునం జరిపాడు.
    మేకలు పుట్టాయి.
    శతరూప ఆడగొర్రెగా మారింది.
    ప్రజాపతి మగగొర్రెగా మారి మైథునం జరిపాడు.
    గొర్రెలు పుట్టాయి.
    ఈ విధంగా లోకంలోని జంతుజాలం అన్ని పుట్టాయి.
    (బృహదారణ్యకోపనిషత్తు)

  • @Francis_thota
    @Francis_thota 11 місяців тому

    దాసు గారు.
    జై శ్రీరామ్.
    అది బ్రహ్మ గారి శాపం, రంభకి జరిగిన అవమానానికి.
    ఆయన అడిగిన ప్రశ్న, అప్పటిలో రావణ బ్రహ్మ మంత్రులు లో ఒకడు ఇచ్చాడు కూడా , అప్పుడు ఈ శాపం గురించి బయట పడ్డాడు.😂😂😂

  • @Indianchrist
    @Indianchrist 11 місяців тому +2

    26 ప్రశ్నల PDF

  • @shankarsimha8239
    @shankarsimha8239 10 місяців тому

    దశరథ రామ అయోధ్య రామ

  • @bolumallanaresh6595
    @bolumallanaresh6595 11 місяців тому +1

    Barathamlo ramayanamlo buthulu vunnayi

    • @kkaushik1988
      @kkaushik1988 11 місяців тому

      Nuvvu Hindu vu nannaki puttava? Leda British vadiki puttava?

  • @raovisweswara4429
    @raovisweswara4429 11 місяців тому

    ఏపీ లో త్వరలో 500 దేవాలయ ట్రస్ట్ బోర్డ్ నియామకాల్లో రిజర్వేషన్లు ?

  • @Bharathnaikmla
    @Bharathnaikmla 5 місяців тому

    బాపనోళ్ళ భార్యలను నడి రోడ్డుమీద నగ్నంగా చూసిన అంటే బట్టలు లేకుండా ఒక ఆయనతో కులుకుతున్నారు,అది చూడలేని వీళ్ళు ఆయనకు శాపం పెట్టారు,ని సుల్లి అక్కడనుంచి పడిపోనుగక అని అది ఎం అయిందో తెలియాలి అంటే mahashivapuranam చదవండి

  • @vekataratnam876
    @vekataratnam876 11 місяців тому

    Without knowing or studying ramaya, how the anchor is competent to ask questions.

  • @akulanarayana5284
    @akulanarayana5284 11 місяців тому +1

    Radha Manohar Swami not a cine hero real heroes ke hero.....

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +2

    రామాయణం కల్పిత కథయే కాని చరిత్రకాదు.....
    రామాయణం త్రేతాయుగంలో జరిగిన కథ అంటారు.
    అంటే సుమారు 9 లక్షల సం"రాలు జరిగి ఉండవచ్చునని భావించాలి.
    త్రేతా యుగం అంత్యకాలంలో జరిగిన ద్వాపారయుగం గడిచి..
    మనం ప్రస్తుత కలియుగ ఆరంభంలో ఉన్నాము.
    ఈ రామాయణ కథను వాల్మీకి వ్రాశాడని చెబుతారు.
    అంత పురాతణ కాలంలో భూమిపై మనవజాతి లేనట్లు పురావస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
    మనకు లిపి ఏర్పడినది కూడా క్రీ.పూ. నాలుగు వేల సం"ల నాడే అంటారు.
    రామాయణం వాల్మీకి సంస్కృతంలో రాశాడు.
    సంస్కృతం బ్రాహ్మణుల భాష.
    ఈ భాషలో ఒక శూద్రుడు పండితుడై రాయడం అసంభవం.
    బ్రాహ్మణులు ఈ దేశానికి క్రీ.పూ.1500 సం"ల నాడు వచ్చినట్లు చరిత్ర పరిశోధకులు తమ పరిశోధనల్లో తేల్చిచెప్పారు.
    వచ్చిన తర్వాత వాళ్ళు స్థిరపడడానికి రెండు లేక మూడు వందల సం"లు పట్టి ఉండవచ్చు.
    ప్రపంచంలోనే ఆది గ్రంథం "ఋగ్వేదము" అంటారు.
    క్రీ.పూ. 1000సం"ల నాటి వరకు మూడు వేదములే ఉన్నట్లు ఆ తర్వాత కొంత కాలానీకి అంటే క్రీ.పూ. 9వ శతాబ్ధంలో 4వ వేదము రాసి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతారు.
    పండితుల చేత రాయించారని రాహుల్ సాంస్కృత్యాయన్ రాశాడు.
    పాతివ్రత్యం మహిమ చాలా గొప్పదంటారు.
    మరి సీత రావణున్ని బస్మమైపోవునట్లు ఎందుకు శపించలేదు?
    శ్రీరాముడు తన దివ్య దృష్టితో సీతాపహరణాన్ని ఎందుకు చూడలేదు?
    రాముడు కారణ జన్ముడు అంటారు,రావణ సంహారం కోసం జన్మించాడంటారు కదా!
    భార్య అపహరణ కారణం లేకుండానే లంకలో ప్రత్యక్షమై రావణున్ని సంహరించవచ్చు కదా?
    కనక మృగము భువిని కలదు లేదనకయే
    తరుణీ విడిచిపోయే దాశరధియు
    తెలివిలేని వాడు దేవుడెట్లాయెరా
    విశ్వధాభిరామ వినురవేమ!
    ✊✊✊భీమ్ భూమి ✊✊✊

    • @gollaramanjaneyulu3293
      @gollaramanjaneyulu3293 5 місяців тому

      వాల్మీకి యోగశక్తితో రాశారు యోగ శక్తి గురించి మీకు తెలియదు నాస్తికులకు తెలియదు అది మీకు వంట బట్టలేదు తెలుసుకుంటారు భవిష్యత్తులోనైనా ఇంకో ఎన్నో జన్మలెత్తి అయినా గాని

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    పిట్ట కథ 😊
    చిన్నభార్య కైకను వెంట తీసుకువెళతాడు, యుద్ధరంగంలో రథానికి ఇరుసు పడిపోయిన తరుణంలో కైకేయి తన వేలిని ఇరుసుగా చేసి దశరథునికి రక్షణ కలిగిస్తుంది. దశరథుడు కృతఙ్నతగా ఆమెను మూడు వరాలను కోరుకొమ్మని చెప్తాడు. కైకేయి తనకు అవసరమని అనిపించినప్పుడు వరాలను కోరుకుంటానని చెప్తుంది. మంథర ఆ విషయాన్ని కైకకు గుర్తుచేస్తూ వాటిని ఉపయోగించి రాముని పట్టాభిషేకం ఆపి భరతునికి పట్టం కట్టమని చెప్తుంది. కైకేయి ఆమె బోధలు 3 అలాగే చేస్తుంది.

  • @shekarsallangula9394
    @shekarsallangula9394 11 місяців тому

    తమ్ముడు హిందువు అంటే అర్థం ఏమిటి మతం అంటే ఏమిటి అర్థం చెప్పు నాకు నువ్వే చెప్పాలి

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    చందమామ కథలు 😊
    రాముడు పదునాలుగు వేలమంది రాక్షసులను నిమిషాల్లో చంపేశాడు. మీరు నమ్మారు.
    జటాయువు అనే పక్షి రావణుడితో యుద్ధం చేసింది. మీరు నమ్మారు.
    జటాయువు రాముడితో మాట్లాడింది. మీరు నమ్మారు.
    కోతులతో రాముడు మాట్లాడాడు. మీరు నమ్మారు.
    సముద్రం మీద వంతెన రెండు నెలల లోపల కట్టేరు. మీరు నమ్మారు.
    కోతుల సహాయంతో రాక్షసుల్ని జయించారు. మీరు నమ్మారు.
    సీతమ్మ తల్లి అగ్నిలోకి దూకింది. అయినా ఏమీ కాలేదు. మీరు నమ్మారు.

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    రామాయణం నిజమని నమ్మేవారు...
    రామాయణం చరిత్రని విశ్వసించేవారు...
    వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
    లేకుంటే వెతకండి!
    గుడ్డిగా చెప్పుడు మాటలు, రాసిన కల్పితకథలు నిజమని నమ్మితే మీరు అజ్ఞానులుగా, విచక్షణ లేనివారిగా మిగిలిపోతారు!
    ◆☞రామాయణం పై వామన్ మేష్రాం గారి ప్రశ్నలు
    1) ◆☞ రాముడి కాలం ఏమిటి?
    ఏ కాలాల మద్య జీవించాడు?
    .
    2)◆☞ ఆయన రాజ్యంలో వాడుకలో ఉన్న నాణాలు ఏమిటి?
    వెండి నాణాల, బంగారు నాణాలా, రాగి నాణాలా?
    అవి ఎందుకు లభ్యం కావడం లేదు.?
    .
    3) ◆☞ బండ మీద రాముని అడుగులు అని పూజలందుకుంటున్న రాళ్ళను చూస్తున్నం అలాంటప్పుడు రాముడు వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నయా?
    .
    4) ◆☞ జూరాసిక్, శిలా, కంచు నాగరికథ కాలంనాటి ఆదారాలు లభిస్తున్నప్పుడు దేవుడుగా కొనియాడబడుతున్న రాముడి ఆధారాలు ఎందుకు ఉండవు?
    .
    5) ◆☞ ఆయన రాజ్యం ఎక్కడినుంచి ఎక్కడికి ఉంది?
    .
    6) ◆☞ ఆయనను సందర్శించిన రాజులు ఎవరు?
    .
    7)◆☞ ఏ రాజ్యాలతో వ్యాపార సంబందాలు పెట్టుకున్నడు?
    8) ◆☞ కట్టుకథల్లో తప్ప చరిత్రలో రామునికి స్థానం ఎందుకు లేదు?
    .
    9)◆☞ రామాయణం అంటే తన సొంత విషయమో, పిన్నికిచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు, మనసుపడిన సూర్పనక ముక్కు చెవులు కోపించాడు, రావణుడు ప్రతికారంగా సీతను అపహరించాడు ఇవి చరిత్రలో ఆధారాలకు నిలబడవు.
    .
    10)◆☞ రాజ్యవిస్తరణ కోసం రాముడు ఏఏ రాజులతో యుద్దం చేశాడు.
    రావణునితో యుద్ధం భార్యం కోసం చేసింది మాత్రమే.
    .
    11) ◆☞ అశ్వమేధ యాగంలో అశ్వం ఏఏ ప్రాంతాలకు పోయింది?
    .
    12)◆☞ రామరాజ్యం అంటున్నారు ఎటువంటి రూల్స్ ఆయన రాజ్యంలో ఉన్నాయి.?
    అది ఎలా ఆదర్శ రాజ్యం?
    .
    13) ◆☞ చరిత్రకారులంతా జెందెం పోగుల వారసులే మరి ఎందుకు ఆదారాలు నిరూపించలేక పోతున్నారు.?
    .
    14) ◆☞ ఆడమ్స్ బ్రిడ్జ్ వానరులు నిర్మించారని చెబుతున్నారు..
    సింహలం తమిళనాడు మద్య ప్రకృతి వైపరీత్యాల వలన భూమి మునిగిపోగా సహజంగా మిగిలిన కొంత భూబాగాన్ని తమ రాకపోకలకోసం సింహళ తమిళ ప్రజలు కలిసి రిపేర్ చేసుకున్నారు.
    ఆ దారిని రామసేతుగా కొందరు కోట్ చేసుకుంటున్నారు.
    అదొక్కటైతే చెప్పుకుంటున్నారు గానీ మిగతా చరిత్ర ఎందుకు చూపించలేక పోతున్నారు.?

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    ఏమిరా బాపన ఈ రాతలు 😊
    రామాయణం ప్రకారం దశరథ్డు 60 వేల సంవత్సరాలు, రాముడు 11 వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు, ఇది కట్టుకథ

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    శుక్ల యజుర్వేదం,23వ అధ్యాయము,
    దశరథకు ముగ్గురు భార్యలు, పిల్లలు పుట్టలేదు కనుక పిల్లల కోసం పుత్ర కామేష్టి యాగం చేసాడు, అప్పుడు అగ్ని ప్రత్యక్షo అయి దశరదుడికి పాయసం ఇచ్చెను, అప్పుడు దశరధుడు ఆ పాయసం తన భార్యలకు ఇవ్వగ వారు గర్భం దరించి కుమారులను కనెను... ఏమిరా బాపన ఈ కథలు 😊
    ఓ రాజు యొక్క పత్నిలారా అశ్వము అనగా గుర్రం చుట్టూ చేరి తొమ్మిది ప్రదక్షణలు చేసి ఇట్లనేను, పశురూప అశ్వామా నీవే మా పతివి, అశ్వామా పత్ని ప్రక్కన పండుకొనుము, గర్భము కల్గించు నీ తేజము అనగా నీ అంగం గుంజీ నా యోనియందు ఉంచుకొనుచున్నాను,అశ్వామా స్వర్గత్తుల్యం అగు నా యోని అనే దుప్పటిని నీ అంగానికి కప్పుచున్నాను, అశ్వామా నా యోనిలో నీ రేతస్సు విడుచుము, అశ్వామా లేపిన కాళ్ళతో నీ అంగం నా యోనియందు ఉంచి వెనకకు ముందుకుకు కదులుతు రేతస్సును నా యోనిలో విడువుము, అప్పుడు రాజు సంతోశించును, అశ్వామా నీ వలన గర్భం దరించి నీ అంత బలము కల్గిన కుమారునికి జన్మనిచ్చేదను,.. ఆ అశ్వమేధా యాగం వలన ఒక మూర్ఖుడు అనే వాడు భూమి మీదకు వచ్చెను 😡

    • @charan.vikramadhitya
      @charan.vikramadhitya 11 місяців тому

      Pichi comments pedithe case petti jail lo veyyista badacow delete chey ra comment

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 11 місяців тому

      ఇది ఏరామాయణం లో ఉందో వివరించ మనవి

    • @lepakamanand4047
      @lepakamanand4047 11 місяців тому

      Unmarried women were given birth to Christ
      Is this what kind of story Brother

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra 11 місяців тому

    Laxmanarekadhataledugadha

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому

    ఇట్ల కూడా పుటుకలు ఉంటాయ ? చదవండి పైత్యపు రాతలు .
    -అంగిరసుడు బ్రహ్మ మెదడు లో నుంచి పుట్టాడు ( భారతం )
    - భ్రుగు మహర్షి బ్రహ్మ గుండె నుంచి పుట్టాడు ( రామాయణం )
    -అరుని బ్రహ్మ ముక్కులో నుంచి పుట్టాడు ( బ్రహ్మవైవర్త పురాణం )
    -నారదుడు బ్రహ్మ కంట ప్రదేశము నుంచి పుట్టాడు ( బ్రహ్మవైవర్త పురాణం )
    -నారదుడు బ్రహ్మ తోడ నుంచి పుట్టాడు ( భాగవతం )
    -వశిష్టుడు బ్రహ్మ నాలుక నుంచి పుట్టాడు ( బ్రహ్మవైవర్త పురాణం )
    -దక్షుడు బ్రహ్మ కుడి బొటన వ్రేలు నుంచి పుట్టాడు ( బ్రహ్మపురణం )
    -ధరణి బ్రహ్మ ఎడమ బొటన వ్రేలు నుంచి పుట్టింది ( భాగవతం )
    -పులముడు బ్రహ్మ బొడ్డు నుంచి పుట్టాడు (భాగవతం )
    -రుద్రుడు బ్రహ్మ కనుబొమ్మల నుంచి పుట్టాడు ( కుర్మ పురణం )
    -వైభాసనలు బ్రహ్మ గోళ్ళ నుంచి పుట్టాడు ( బ్రహ్మవైవర్త పురాణం )
    -బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులూ , భుజాల నుంచి క్షత్రియులు , తొడల నుంచి వైశ్యులు , పాదాల నుంచి శూద్రులు పుట్టారు ( భాగవతం )
    -బ్రహ్మ ఉన్మాదం వలన , విజ్రుంభణ వలన , నిద్ర వలన , పిశాచాదులు , గుహ్యులు , సిద్ధులు , యక్షులు , రాక్షసులు , నరులు , కిన్నరలు వైగరాలు పుట్టారు ( బ్రహ్మపురణం , భాగవతం )
    ( గమనిక - మనోభావాలు దెబ్బ తినే అన్నలకు ,ఇందులో రాసినదంతా ఆ , ఆ పురాణాలలో వున్నది వున్నట్లు గా రాయడం జరిగినది . ఎవరు ఏ బహుమతులు , కానుకలు , సత్కారాలు , శాలువలు , అవార్డ్లులు , రివార్డులు ఇంకా ఏమి ఇచ్చిన , దేవాది దేవుడు సృష్టికర్త ఐన బ్రహ్మదేవుని ఇతివ్రుత్తాంతం రాసిన దైవాంశభుతులైన ఆ రచయితల కే చెందబడుతవి గమనించగలరు . నీతి- ఎవరికివారు తిసుకోనగలరు )

  • @busaganilalimohan3470
    @busaganilalimohan3470 11 місяців тому

    Amma manashu ninda ramuduntey vaadini gaddipochatho polchaka, inkem chestundi kaaneesam mukham kuda chudaledu

  • @rev.b.paulsukumarpatnaik1384
    @rev.b.paulsukumarpatnaik1384 11 місяців тому +1

    ఇంత విపులము గా అర్థము చసుకొని చదివావు. అలాగే బైబిల్ చదివితే అర్థము అవుతాది స్వామి ఇలాగే. రాముడు దేవుడు అని చెప్పక పోతే ఆయన ఎలా దేవుడు అయ్యాడు. బ్రబ్రి మసీదు ఎందుకు కూల్చారు స్వామి

  • @AsifsalmaniMohammad-us1pv
    @AsifsalmaniMohammad-us1pv Місяць тому

    మరి సీత దేవుని ముట్టుకున్నాడు కదా వెంట్టనే 1000ముక్కలు అవ్వలేదే రావణుడి తల అంట్టే (రంభ) రంభ (శ్యాపం)శ్యాపం శ్యాపం ఉంది కదా???? మరి పగిలి పోలేదే వెంట్టనే తల తలలు రావణుడికి ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ స్వామికి మాత్రం పది తలల తెలివి ఉంది యాంకర్ గారూ మీకు ఎంత తెలివి ఉందొ మరి అడగలేదే మీరు సీతదేవి నీ ముట్టుకున్నాడు కదా తల ముక్కలు కాలేదా రంభ శ్యాపం ఏమైంది అని అడగాలి గా?????? అడగ కుండా నవ్వుతారా యాంకర్ గారు 💥💥💥💥

  • @sathishg7834
    @sathishg7834 11 місяців тому +3

    Vijayprasad Reddy gaaritho dabet cheyandi sir mana vizan chupandi please sir

    • @durgakiransirigineedi2597
      @durgakiransirigineedi2597 11 місяців тому +3

      Vpr gadi em telusu ani vaditho debat cheyyadaniki 🤦🤦🤦

    • @durgakiransirigineedi2597
      @durgakiransirigineedi2597 11 місяців тому +1

      @@playingwithfire2803 vadu em ayyina yesu varasuliki em ayyina puttada adiganadaniki cheppadaniki🤦🤦

    • @durgakiransirigineedi2597
      @durgakiransirigineedi2597 11 місяців тому

      @@playingwithfire2803 em teliyani vaditho em matladutharu 🤔🤷🤦

    • @durgakiransirigineedi2597
      @durgakiransirigineedi2597 11 місяців тому

      @@playingwithfire2803 gorrulu appudu kuda gorri venakali vellthadi prathidaniki thondara padakudadhu thondaralo gorrulu andharu martharu 👍

    • @durgakiransirigineedi2597
      @durgakiransirigineedi2597 11 місяців тому

      @@playingwithfire2803 nuvvu gorrivi kabati ala badhapadipothunavu debate Christian tho pettali kani vedu puttindi hindu dharam lo puttinavadi tho matladithi em untadi telusuko

  • @KotaShankar_452
    @KotaShankar_452 11 місяців тому +1

    నూవ్వు కూడా మాకే పుట్టవ్ అందులో సందేహం ఏమి లేదు.కానీ నీకు భగవత్గీత, రామాయణం అనే రెఁడు పాములు కాటేయటం వలన నూవ్వు ఇలా తయారయ్యావ్ అంతే.పాపం నీకు మతి బ్రమించి ఇలా ప్రవర్తిస్తున్నావ్.నీకు మేలు కలగాలని నీవు మంచి మార్గమున నడవాలని ఇంకా ఎన్నో వీడియోలు చిత్రికరించాలని నీ అజ్ఞాయానo తొలగి నూవ్వు మనిషిగా మారాలి
    ఏర్రి అంటారు. Total గా జనాలకి కిచిడి స్వామి శఠకొపం పెట్టటం అంటారు 👶👶

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 11 місяців тому

      ఒరేయ్ కోటి శంకర్😂😂 నీ పేరు కూడా రామాయణం లోనే ఉంటుంది రా పిచ్చ వెధవ😂😂

  • @అద్భుత
    @అద్భుత 10 місяців тому

    మనిషి మతం కాదు మరవాల్సింది మరు మనస్సు ప్రభువు మతం కాదు మంచి మార్గం

  • @Johndayakar
    @Johndayakar 11 місяців тому +1

    Mari ravanudi pranam yekkada vundo ramudiki teliyaleda?

  • @Bharathnaikmla
    @Bharathnaikmla 5 місяців тому

    ఇంటర్వ్యూ చేసినోడికి తెలుసు,,, రవికల పండుగలో ని పెళ్ళని ని తల్లిని పంపు ఎం చేస్తారో,😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    భారతదేశంలోని కాకమ్మకథ రామాయణం గ్రంథంలో రావణుడు, ప్రాచీన గ్రీకు కల్పిత సాహిత్యం 'ఇలియడ్' లో 'ప్యారీస్' రాజు పాత్రకు నకలు/కాపీ,
    రామాయణంలోని సీత పాత్ర, ఇలియడ్ లోని 'హేలేన్' పాత్రకు నకలు/కాపీ,
    రామాణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్ళడం, ఇలియడ్ లో ప్యారీస్ రాజు హేలేన్ ను ఎత్తుకెళ్ళడానికి నకలు/కాపీ,
    రామాయణంలోని రామ-రావణ యుద్ధం అనేది, ఇలియడ్ లో 'ట్రోజన్' యుద్ధానికి నకలు/కాపీ!
    మొత్తానికి రామాయణం అనేది ప్రాచీన గ్రీకు సాహిత్యమైన ఇలియడ్ కు నకలు/కాపీ చేయబడిన గ్రంథం మాత్రమే!
    రామాయణం అనే పిట్టకథ వాళ్మీకి సొంతంగా రాసిన సృజనాత్మక రచనేమి కాదు!

    • @gollaramanjaneyulu3293
      @gollaramanjaneyulu3293 5 місяців тому

      నాస్తికులకు ఇవన్నీ అర్థం కావు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నాస్తికత్వం ఉన్నప్పుడు నీకు ఇవన్నీ రావు ఎన్నో జన్మలెత్తినా గాని అప్పుడు తెలుసుకో లేవు జన్మ జన్మలు ఎత్తాలి నువ్వు ఆస్తికవాదం లోకి రావాలంటే

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 11 місяців тому +1

    కిచిడి గురించి చెప్పండి స్వామి... డిచికి గా ఎందుకు మారింది?

  • @JashuvaPati
    @JashuvaPati 3 місяці тому

    బైబిల్ గూర్చి తెలియ నప్పుడు..నేరుచుకో..డప్పు దాసు..😮😮

  • @sagarsimhadri968
    @sagarsimhadri968 6 місяців тому

    Anchor ki ami teylidhuuu

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    బ్రాహ్మణిజమంటే ఊహలను, భ్రమలనూ నిరంతరం ప్రచారం చేస్తూ నిజమని నమ్మించడమే..!!!
    'ఓం' అనే శబ్ధం నుండి విష్ణుమూర్తి పుట్టాడంటే నమ్మినప్పుడు,
    విష్టుమూర్తి నాభి స్థానం నుండి పద్మం పుట్టిందంటే నమ్మినప్పుడు,
    పద్మం నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ పుట్టాడంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మకు నాలుగు తలకాయలు ఉన్నాయంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మకు బాహువుల నుండి క్షత్రియులు పుట్టారంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మకు ఊరువుల నుండి వైశ్యులు పుట్టారంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మకు పాదములనుండి శూద్రులు పుట్టారంటే నమ్మినప్పుడు,
    వినాయకునికి ఏనుగు తలకాయ పెట్టారంటే నమ్మినప్పుడు,
    నరసింహ అవతారంలో క్రింద మానవశరీరం పైన సింహం తల ఉన్నదంటే నమ్మినప్పుడు,
    హనుమంతుడికి మానవశరీరంపై కోతితల ఉన్నదంటే నమ్మినపుడు,
    రావణుడికి పదితలకాయలు ఉన్నవంటే నమ్మరా? అబద్దాల మీద అబద్ధాలు, అన్నీ అబద్ధాలే!

    • @niranjansamunuri1564
      @niranjansamunuri1564 11 місяців тому +1

      ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు?

  • @kaandhishika...
    @kaandhishika... 11 місяців тому +1

    హిందూ అనే పదానికి ఈ దేశానికీ ఏమి సంబంధం , బొమ్మూలు విగ్రహాలకు రాసిన కట్టుకథలు చరిత్ర అంటే ఎట్లా ....
    సింధు నదికి అవతల వున్నా ప్రదేశాన్ని హిందూ ప్రాంతం అన్నారు,
    ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వున్నా పర్వత ప్రాoతాన్ని సూచిస్తుంది. వాటినే హిందుకుష్ పర్వతాలు అంటారు
    . అక్కడి ప్రజలు అనాగరికంగా వున్నారు కాబట్టి వాళ్ళకు హిందూ అనే పదాన్ని ఉపయోగించారు,
    హిందూ అంటే మూర్ఖుడు లేదా అనాగరికుడు
    . హిందూ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వాడు ఇరానీయన్ స్కాలర్ all beruni 10th century and 11th century,
    హిందూ అనే పదం పర్షియన్ భాషకి సంబంధించింది.
    పోర్చుగిసు మిషనరీ సెభాస్టియో మన్రిక్ 1649 లో హిందూ అనే పదాన్ని మొదటగా మతానికి ఉపయోగించాడు.
    1816,-1817 కాలంలో హిందూ మతం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వాడు రాజ రామ్ మోహన్ రాయ్....
    1857 తిరుగుబాటు వరకు బాపన క్షత్రియ వైశ్యలు మాత్రమే వైదికులు, వాటిలో కూడా చాలా శాఖలు వున్నాయి వాటిమధ్య చాలా రక్త పాతం జరిగింది,1857 తర్వాత బాపన్స్ క్షత్రియ వైశ్య ఒక నిర్ణయానికి వచ్చారు, మరల ఈ రాజ్యాలను లేదా ఈ దేశాన్ని పాలించాలి అంటే బ్రిటిష్ వారిని జయించాలి అంటే అందుకు మనకు బలం సరిపోదు అని గ్రహీంచి ఈ దేశ ప్రజలు అందరు హిందువులు అని చెప్పి ఈ దేశ ప్రజల మీద బలవంతంగా బాపన మతాన్ని రుద్ది దాన్ని హిందూ మతంగా ప్రచారం చేసి, బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా ఉద్యమాలవైపు ప్రజలను నడిపించే ప్రయత్నం చేశారు,ఈ దేశంలో ఇప్పుడు చెప్పుకుంటున్న హిందూ మతంను అదే బాపన ఫిలోసఫిని 90 శాతం ప్రజల మీద బలవంతంగా రుద్దారు, ఈ దేశంలో వున్నా బాపన క్షత్రియ వైశ్య కులాలకు ఈ దేశ ప్రజలకు సంబంధమే లేదు, బాపన వైశ్య క్షత్రియ వర్గాలు వలస వాదులు ఇరాన్ నుండి వచ్చిన ఆర్యా సంతతి, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానం, అత్యంత హింస, అణచి వేత, దోపిడీ, కల్పిత కథలు, అసత్య రాతలు,అశ్లీలత, దూరక్రమణతో కూడుకున్నది, యేమాత్రం సిగ్గు లజ్జ మానం మర్యాద లేకుండా అది ధర్మo అని చెపుతూ రూపాయ పనిచేయకుండా దేశ ప్రజలను మోసం చేస్తున్న ఆ మతాన్ని నిర్ములించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే ఈ దేశాన్నే నాశనం చేస్తారు....

  • @venu9998
    @venu9998 11 місяців тому

    okka kodhandanee lepaleka poyyadu Ravanasurudu..

  • @GummapuVijaykumar
    @GummapuVijaykumar 2 місяці тому

    Nee kutumba baground petti ninnu nivu niroopinchuko Radha.

  • @Facts--jak
    @Facts--jak 10 місяців тому

    Ni mathanni preminchu ...Para mathanni gouravinchu...idhi mana saampradaayam

  • @pdeepak-1728
    @pdeepak-1728 10 місяців тому

    Rambha pathivratha kadha mari 😂

  • @akrupdates4776
    @akrupdates4776 10 місяців тому

    మంత్రాలకు(శాపం) చింతకాయలు రాలతాయి అంటావ్ప్రార్థనకు ఏమి అవదంటావ్ , 20 చేతులు1000 చేతులు 10 తలకాయలు ఏంట్రా ఇది

  • @devasenabujji1642
    @devasenabujji1642 11 місяців тому

    Rachabandaki rammanu dichiki ni 😂😂ila matladatam kadu direct face to face rammanu charcha ki dammunte dichiki😅